Seenu Movie Songs - Ye Kommakakomma - Daggubati Venkatesh, Twinkle Khanna

  Рет қаралды 2,981,421

Volga Video

Volga Video

10 жыл бұрын

Seenu Movie Songs - Ye Kommakakomma
Movie: Seenu,
Cast: Daggubati Venkatesh, Shashi, Twinkle Khanna,
Director: Sasi,
Music: Mani Sharma,
Producer: R. B. Choudary,
Release Date(s): 27 August 1999.
Songs:
01 - Aatakundo Time
02 - O Manali O Manali
03 - Premante Yemitante
04 - Hello Neredu Kalla
05 - Ye Kommakakomma
06 - Emani Cheppanu Prema
Seenu is a South Indian Telugu film released in 1999. It stars Daggubati Venkatesh and Twinkle Khanna. Directed by Sasi, it was produced by Super Good Films. Music composed by Mani Sharma is the highlight of the film.
Watch more movies @
/ volgavideo
kzfaq.info...

Пікірлер: 475
@gudepandu3634
@gudepandu3634 Жыл бұрын
సినిమా ఎంత ఇష్టమో ఈ సినిమాలో పాటలు అంతకన్నా ప్రాణం నా జీవితం
@hemanth7119
@hemanth7119 5 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందరరామమూర్తి గారి అర్థవంతమైన గీతానికి మణిశర్మ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
@vijayaramdsp4594
@vijayaramdsp4594 4 жыл бұрын
మూవీ లో సాంగ్స్ అన్ని ఎక్సలెంట్ అసలు ఇలాంటి పాటలు ఈ జన్మకి వినుముమేమో అనిపిస్తుంది.. ఇప్పుడు వస్తున్నా కొన్ని పాటలు కి తోక ఉంటే తల ఉండదు తల ఉంటే తోక ఉండదు చి...old is gold super
@naiduimheromylife220
@naiduimheromylife220 5 ай бұрын
Xcredit goes to manisarma
@prashanthrepaka2131
@prashanthrepaka2131 27 күн бұрын
Yes
@swapnasanapala2843
@swapnasanapala2843 18 күн бұрын
Kadaaaa....and appudu music kuda chaala bhaguntundi
@arhaabhilash4868
@arhaabhilash4868 3 жыл бұрын
మెలోడీ బ్రహ్మ మణి శర్మ.... ఆయన అందించిన పాటలు అద్భుతం
@Reddys8555
@Reddys8555 3 жыл бұрын
మీకు మెలోడీ బ్రహ్మ అనే పేరు చాలా చిన్నది.❤️❤️❤️❤️ మణి శర్మ గారు అంతకంటే గొప్ప పదాలు కావాలి తెలుగులో మీ సంగీతానికి 🙏🙏🙏🙏🙏🙏🙏
@Naresh-em2kh
@Naresh-em2kh 4 ай бұрын
❤❤❤❤❤❤
@chanduvennola5814
@chanduvennola5814 5 жыл бұрын
Melody Guru Mani Sharma..... Tollywood nee oka oppu oppindu a time lo...
@donaldtrump7665
@donaldtrump7665 5 жыл бұрын
అందరి హీరో ల fans కి నచ్చే హీరో వెంకటేష్ గారు
@tumpalaraviteja349
@tumpalaraviteja349 2 жыл бұрын
e maata nijam annaya
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
కరెక్ట్ గా చెప్పావు ట్రంప్ మామా🥰🥰🥰
@anithayerra5170
@anithayerra5170 2 жыл бұрын
@@srisuryasai3511 c.f. Ccxmx xmc c.f. c C pxxcc off c c.f. x.x..xmm
@paruparu817
@paruparu817 2 жыл бұрын
Aunu
@aenugulamadhu7938
@aenugulamadhu7938 2 жыл бұрын
Yes
@jaganamballa6272
@jaganamballa6272 6 жыл бұрын
ఇలాంటి ఆణిముత్యాలు మని కి మాత్రమే సాద్యం
@mahendermudhiraj9404
@mahendermudhiraj9404 5 жыл бұрын
Venkatesh antey ishtsm leyni family undadhu athani acting ki thirugundadhu I like so much
@SrinadhKonduru
@SrinadhKonduru 3 жыл бұрын
మీ గాత్రంలో ఆ తీయని మాయాజాలం మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది బాలు సర్.. మిస్ యూ సర్..
@user-tu6lv7qn5y
@user-tu6lv7qn5y Жыл бұрын
Correct ga chepperu
@gopagonisairam1119
@gopagonisairam1119 2 жыл бұрын
అరుదైన నటులు సర్....వెంకటేష్ గారు
@ActressAnvikaRao
@ActressAnvikaRao 4 жыл бұрын
Devudu manaki ichina varam manisharma Garu ♥️🙏
@gundanaresh7736
@gundanaresh7736 3 жыл бұрын
Nice
@venkeyperneti3467
@venkeyperneti3467 3 жыл бұрын
And venkey garu.Bro.Acting tooooo good
@dkk.kranthicityboyspranks4251
@dkk.kranthicityboyspranks4251 2 жыл бұрын
I like it Manisharma
@Rajeshlivnguntur
@Rajeshlivnguntur 2 жыл бұрын
😂😂😃😃untru pichuuluu
@prasadrajchodipilli3458
@prasadrajchodipilli3458 2 жыл бұрын
Balu garu kuda bro
@venki1349
@venki1349 5 жыл бұрын
Missing music brahma Mani Sharma Garu. He injected new energy into music. So many blockbuster songs.
@prudhvirajprudhviraj5010
@prudhvirajprudhviraj5010 5 жыл бұрын
Heart touching song mani sharma sir .....ippatlo ilanti songs raavu ravu kuda
@sunilmaheshbabu
@sunilmaheshbabu 2 жыл бұрын
జై వెంకటేష్ సార్ ❤
@anilsuri5563
@anilsuri5563 5 жыл бұрын
Intha goppa songs Malli ravu. Life is so simple in 90's
@chirragiri4293
@chirragiri4293 4 жыл бұрын
Y
@sureshreddykandada1817
@sureshreddykandada1817 4 жыл бұрын
@@chirragiri4293 l also
@rk8176
@rk8176 4 жыл бұрын
yes you are correct
@Reddys8555
@Reddys8555 2 жыл бұрын
Veturi Garu🙏🙏🙏🙏🙏 seetharama sasri garu telugu sahityaniki velugu vallu
@iravannyvenkatesh9050
@iravannyvenkatesh9050 2 жыл бұрын
True I miss 90's life
@lawganesh8992
@lawganesh8992 6 жыл бұрын
What a song...! Remembering my child hood. Hatsoff to You Manisharma Sir...! Great SPB sir.. ! Advance Happy Birthday. SPB Sir! $Gani@Law$
@prasad8677
@prasad8677 4 жыл бұрын
Mani Sharma songs are became part of my life....His compositions are unique ... Hats off manisharma.
@battulaalekya323
@battulaalekya323 4 жыл бұрын
Manisharma song no words Dis song.. Lyrics superb. E komma Aa komma.. Alekhya 😇
@pavankumarmandala3588
@pavankumarmandala3588 6 жыл бұрын
Venky is the king of Tollywood
@rajenderbadakala255
@rajenderbadakala255 4 жыл бұрын
పల్లవి: ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా సుమగీతాల సన్నాయిలా.... ఏ పువ్వుకా పువ్వు నీ పూజ కోసం పూసిందిలే దివ్వెలా నీ పాదాలకే మువ్వలా.... ఒక దేవత దివి దిగి వచ్చే ప్రియనేస్తం లాగా ఎద గూటికి అతిథిగా వచ్చే అనుబంధం కాగా మనసాయే మంత్రాలయం ఇది స్నేహాల దేవాలయం ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా సుమగీతాల సన్నాయిలా చరణం:1 ఆకాశ దేశాన దీపాలు స్నేహాల చిరునవ్వులు నా నావ కోరేటి తీరాలు స్వర్గాల పొలిమేరలు మమతల మధు మధురిమలిటు సరిగమలాయే కలబడు మన మనసుల కలవరమైపోయే గాలుల్లో గంధాలు పూలల్లో అందాలు జత చేయు హస్తాక్షరి అభిమానాల అంత్యాక్షరి ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా సుమగీతాల సన్నాయిలా...... చరణం:2 ఎన్నాళ్ళు ఈ మూగభావాలు సెలయేటి తెరచాపలు నాలోని ఈ మౌనగీతాలు నెమలమ్మ కనుపాపలు కుడి ఎడమల కుదిరిన కల యదకెదుటాయే ఉలి తగిలిన శిల మనసున సొద మొదలాయే ఈ సప్తవర్ణాల నా స్వప్నరాగాల పాటల్లో ప్రథమాక్షరి ఇది ప్రాణాల పంచాక్షరి ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా సుమగీతాల సన్నాయిలా..... ఏ పువ్వుకా పువ్వు నీ పూజ కోసం పూసిందిలే దివ్వెలా నీ పాదాలకే మువ్వలా.... ఒక దేవత దివి దిగి వచ్చే ప్రియనేస్తం లాగా ఎద గూటికి అతిథిగా వచ్చే అనుబంధం కాగా మనసాయే మంత్రాలయం ఇది స్నేహాల దేవాలయం చిత్రం:శీను(1999) నటీనటులు:వెంకటేశ్,ట్వింకిల్ ఖన్నా Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి. Cell:9603008800
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
THANKS BADAKALA RAJENDER REDDY ✍️✍️✍️🥰🥰🥰🪴🪴🪴
@rajenderbadakala255
@rajenderbadakala255 2 жыл бұрын
@@srisuryasai3511 ధన్యవాదాలు మిత్రమా
@arangichinna6020
@arangichinna6020 10 ай бұрын
TQ u bro
@vikkydeval9433
@vikkydeval9433 9 ай бұрын
❤❤
@prasadop2229
@prasadop2229 8 жыл бұрын
Mani Sharma fantastic music..
@swarnadas2763
@swarnadas2763 5 жыл бұрын
Mani Sharma v/s SPB Anni sannayile mari.........
@jagadeeshreddy6622
@jagadeeshreddy6622 5 жыл бұрын
Super song
@krishnavenipaila4100
@krishnavenipaila4100 5 жыл бұрын
Super
@shaikzeeshan5333
@shaikzeeshan5333 Жыл бұрын
@@swarnadas2763 l
@shaikzeeshan5333
@shaikzeeshan5333 Жыл бұрын
Y
@govardhan5493
@govardhan5493 5 жыл бұрын
Mani sir tollywood music God
@michaelgopinath9981
@michaelgopinath9981 5 жыл бұрын
No words for this song spb voice majic with lyrics n manisarma superb venky n twinkle beautifull
@meenaaz1251
@meenaaz1251 2 жыл бұрын
R I P ...baala subhramanyam gaaru meeru ekkada unna mee paatalu maatram maa gundello maa chevilo kala kaalam bratike untaayi 😭😭😭😭😭😭😭😭😭😭❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
@mounikamanu5181
@mounikamanu5181 4 жыл бұрын
Manisharma garu. sp balu garu. Venkatesh garu pranam posaru e song vintunte entha bagunundhi manisharma garu albums chala baguntayi king of music director 😘
@bandaruraviteja3823
@bandaruraviteja3823 7 жыл бұрын
melody brahma manisharma garu gave a great album
@GSRAO-ug3ic
@GSRAO-ug3ic 5 жыл бұрын
Manishrma gaaru amazing...Hats off you sir....
@lawganesh8992
@lawganesh8992 4 жыл бұрын
My Favourite Song forever! listening From Childhood 👏💕👏💕👏💕👏🎼🎵🎸🎧🎧🎧📣🌚 Hattsoff to the Legendary ⭐S.P Balu Garu & ⭐Manisharma Garu! 💕💕💕
@josephoffic
@josephoffic 3 жыл бұрын
Rip spb gaaru miss u😭😭😭
@venkateshvenky7921
@venkateshvenky7921 3 жыл бұрын
My all time favorite song
@luckyraja2565
@luckyraja2565 4 жыл бұрын
Venky always rock and emotional star
@rameshyasam6799
@rameshyasam6799 5 жыл бұрын
Manisharma music is awesome. Still I am listening .so many music directors coming and going but manisharma composing will be different from other music directors even still he is legend .he is known as melody brahma.
@mamathafashions1262
@mamathafashions1262 3 жыл бұрын
మరుపురాని ఆణిముత్యాల్లాంటి పాటలు చాలా బాగుంటాయి మా ఇంట్లో అందరికీ ఇష్టమైన పాటలు 💕💕💕🙏💐💐💐🙏
@princenaru51
@princenaru51 6 жыл бұрын
My life time favourite song music awesome
@srikantsri5084
@srikantsri5084 3 жыл бұрын
Me2 broo
@Anu-bl6vp
@Anu-bl6vp Жыл бұрын
Me3
@bobbilinag905
@bobbilinag905 Жыл бұрын
Me 4
@ramaraol.8033
@ramaraol.8033 3 ай бұрын
Me 5
@33venkatesh
@33venkatesh 6 жыл бұрын
Manisharma melody god....
@hemasudheer507
@hemasudheer507 3 жыл бұрын
My favorite Music Director Mani sharma Gaaru
@rajanienterprises5026
@rajanienterprises5026 5 жыл бұрын
Dear venky ONE-MAN show movie u r only the perfect for this character thank u
@prasadnirnirprasad6933
@prasadnirnirprasad6933 5 жыл бұрын
ultimate mind peaceful song venkatesh Sir acting is never forget. love you Sir your acting is unbelivable
@yeshwanthb2327
@yeshwanthb2327 3 жыл бұрын
Seriously Manisharma should get national acclaim like A R Rehman man, he is so so so under rated.
@pjvikramkumar8350
@pjvikramkumar8350 Жыл бұрын
This song came into my mind suddenly... Those are the days where pure music lives.. Wonderful song.. 🥰🥰🥰🥰
@mmreddys5195
@mmreddys5195 3 жыл бұрын
Manisharma music 🎼 never before and ever after just ♥️♥️♥️
@tummalapallisivaramakrishn2503
@tummalapallisivaramakrishn2503 5 жыл бұрын
Melody Bramma Manisharma.
@sanjayk4458
@sanjayk4458 3 жыл бұрын
Those were golden days
@bobbilinag905
@bobbilinag905 Жыл бұрын
Yes correct
@susilasusila4565
@susilasusila4565 4 жыл бұрын
It's very nice manasukki istamaina song♥️😍😘
@mylifemyrool5981
@mylifemyrool5981 11 ай бұрын
My eyes fill with tears because of childhood time dont have any music instrument 😢😢😢😢😢😢but these songs like morethan my breath....
@sujeethkalvala7009
@sujeethkalvala7009 6 ай бұрын
Manisharma n Venky combo lo unforgettable songs ❤
@vinayeluri6943
@vinayeluri6943 3 жыл бұрын
Uli thagilina sila manasuna sodha moadhalaye...veturi gari paadhalaki...👏👏👏👏
@maheshwarambharathsai2216
@maheshwarambharathsai2216 6 жыл бұрын
Manisharma music awesome
@Mr_ravee_
@Mr_ravee_ Жыл бұрын
**400th Comment*****😂🎊🎊🎉 Almost 97% comments about Mani sharma..SPB...childhood nostalgia..and missing those good old days of early 90s and 2000s.
@sakebasha2882
@sakebasha2882 2 жыл бұрын
శీను సినిమా ప్లాప్ కానీ పాటలు సూపర్
@lovach5678
@lovach5678 8 ай бұрын
Balu sir voice super ❤❤❤❤❤❤
@shaikimam7867
@shaikimam7867 2 ай бұрын
👌👌👌👌song... కుటుంబo మొత్తం చూసే చిత్రాలు వెంకటేష్ గారివి మాత్రమే
@shivagadipelly5707
@shivagadipelly5707 3 жыл бұрын
One of my favorite songs...
@MuraliB-lh5nh
@MuraliB-lh5nh 9 ай бұрын
ఈ సాంగ్ వింటే ఇంటర్ డేస్ కి వెళ్లినట్లు ఉంటుంది, చాలా మంచి మెలోడీ సాంగ్స్
@ShaikImran-qb7vg
@ShaikImran-qb7vg 9 ай бұрын
Nice lyrics, remembering my childhood by watching this song. My favourite star Venkatesh garu ever and forever.
@ramchandar8891
@ramchandar8891 Жыл бұрын
Iam Big fan venkatesh ❤🎉🎉
@sravanthij1261
@sravanthij1261 5 жыл бұрын
Venkatesh songs are always super
@kommireddysrinivasvis7212
@kommireddysrinivasvis7212 3 жыл бұрын
👉 చిరంజీవి - మణిశర్మ 1. చూడాలని ఉంది 2. బావగారూ బాగున్నారా! 3. ఇద్దరు మిత్రులు 4. అన్నయ్య 5. మృగరాజు 6. ఇంద్ర 7. ఠాగూర్ 8. అంజి 9. జై చిరంజీవ 10. స్టాలిన్ 11. ఆచార్య. 👉బాలకృష్ణ - మణిశర్మ 1. సమర సింహారెడ్డి 2. నరసింహ నాయుడు 3. సీమ సింహం 4. పల్నాటి బ్రహ్మ నాయుడు 5. చెన్నకేశవ రెడ్డి 6. వీరభద్ర 7. భలేవాడివి బాసు 8. లక్ష్మీ నరసింహ 9. అల్లరి పిడుగు 10. పరమ వీరచక్ర 11. లయన్ 👉 వెంకటేష్ - మణిశర్మ 1. గణేష్ 2. సుభాష్ చంద్రబోస్ 3. శీను 4. ప్రేమతో రా 5. ప్రేమించుకుందాం రా 6. దేవీ పుత్రుడు 7. నారప్ప. 👉 నాగార్జున - మణిశర్మ 1. ఆజాద్ 2. రావోయి చందమామ 3. దేవదాస్. 👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ 1. ఖుషి 2. గుడుంబా శంకర్ 3. బాలు 4. తీన్ మార్ 5. కెమెరామెన్ గంగతో రాంబాబు. 👉 మహేష్ బాబు - మణిశర్మ 1. రాజకుమారుడు 2. వంశీ 3. బాబీ 4. మురారి 5. టక్కరి దొంగ 6. అర్జున్ 7. అతడు 8. ఒక్కడు 9. పోకిరి 10. అతిథి 11. ఖలేజా 👉 Jr. NTR - మణిశర్మ 1. ఆది 2. సుబ్బు 3. సాంబ 4. అశోక్ 5. నరసింహుడు 6. కంత్రి 7. శక్తి 👉 ప్రభాస్ - మణిశర్మ 1. అడవి రాముడు 2. ఏక్ నిరంజన్ 3. బిల్లా 4. రాఘవేంద్ర. 👉 అల్లు అర్జున్ - మణిశర్మ 1. పరుగు 2. వరుడు. 👉 రామ్ చరణ్ - మణిశర్మ 1. చిరుత 2. రచ్చ. 👉 రామ్ - మణిశర్మ 1. ఇస్మార్ట్ శంకర్ 2. రెడ్. 👉 నాని - మణిశర్మ 1. జెంటిల్ మేన్ 2. దేవదాస్. 👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back grounfd Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..
@nakkaganapathi7290
@nakkaganapathi7290 3 жыл бұрын
👍👍👍
@yeshwanthb2327
@yeshwanthb2327 2 жыл бұрын
Gopichand manisharma Ranam Yagnam Lakshyam Shauryam Seetimaar
@yeshwanthb2327
@yeshwanthb2327 2 жыл бұрын
Raviteja manisharma Dubai seenu Don seenu Songs average unna bgm super untai
@rambabukilli6762
@rambabukilli6762 Жыл бұрын
OMG
@prabhavatik2708
@prabhavatik2708 Ай бұрын
2:36
@ramurams4561
@ramurams4561 2 жыл бұрын
Venky garu ur tollywood kamal hassan👌👌👌👌
@sanity_santhosh738
@sanity_santhosh738 4 жыл бұрын
That innocence show how love happens isnt it
@ramanagollangi1351
@ramanagollangi1351 2 жыл бұрын
Amazing....lovely music...mani sir ...miku hatsoff....mi songs eanni saarlu vinna....vinalanipistundi....ur king of Tollywood in music...I'm very enjoying ur music
@daramesha1062
@daramesha1062 3 жыл бұрын
Venki fans. Mathrame like cheyadi
@karthikdonthi1074
@karthikdonthi1074 4 жыл бұрын
Lovable lyrics hats off to you sir Lovable victory venkatesh sir.
@RANJITHKUMARDOSALA
@RANJITHKUMARDOSALA 6 ай бұрын
ఏ కొమ్మ కా కొమ్మ కొంగొత్తరాగం తీసింది లే కోయిల సుమ గీతాల సన్నాయిల ఏ పువ్వు కా పువ్వు నీ పూజ కోసం పూసిందిలే దివ్వెల నీ పాదాల కే మువ్వల ఒక దేవత దివి దిగి వచ్చే ప్రియ నేస్తం లాగా యద గూటికి అతిథిగా వచ్చే అనుభందం కాగా మనసాయే మంత్రాలయం ఇది స్నేహాల దేవాలయం ఏ కొమ్మ..... ఆకాశ దేశాన దీపాలు స్నేహాల చిరునవ్వులు నా నావ కోరేటి తీరాలు స్వర్గాల తొలి మేడలు మమతల మధు మధురిమలు ఇటు సరిగమలాయే కలబడు మన మనసుల కలవరమై పోయే గాలుల్లో గంధాలు పూలల్లో అందాలు జత చేయు హస్తాక్షరి అభిమానాలా అంత్యాక్షరి ఏ కొమ్మ...... ఎన్నాళ్ళు ఈ మూగ భావాలు సెలయేటి తెర చాపలు నాలోని ఈ మౌన గీతాలు నెమలమ్మ కనుపాపలు కుడియెడమల కుదిరిన కళ ఎదకెదురాయే ఉలి తగిలిన శిల మనసున సొద మొదలాయే ఈ సప్త వర్ణాల నా స్వప్న రాగాల పాటల్లో ప్రథమాక్షరి ఇది ప్రాణాల పంచాక్షరి ఏ కొమ్మ కా కొమ్మ కొంగొత్తరాగం
@nireeshnireesh3618
@nireeshnireesh3618 5 жыл бұрын
Spb scintillating voice, very delight to hear ur voice in dis sng
@veeravenkatamuralichinchili
@veeravenkatamuralichinchili Жыл бұрын
My Favorite Hero Victory Venkatesh Sreenu All Songs Were Nice.
@aneel7092
@aneel7092 4 жыл бұрын
My fav song , it's reminds my childhood..
@majjisairam5346
@majjisairam5346 Жыл бұрын
ఈ పాట వింటే ఎదో తెలియని అనుభూతి
@SrinadhKonduru
@SrinadhKonduru 3 жыл бұрын
What a beautiful and lovely song ever
@pasadhupagila4143
@pasadhupagila4143 2 жыл бұрын
Venkatesh fan ikkada super movie
@JyothiJyothi-qt9yo
@JyothiJyothi-qt9yo Жыл бұрын
Venky acting super my fvrt forever💞
@mryoutuberab
@mryoutuberab Жыл бұрын
Venkatesh movies yeni sarulu chusina bore kottavu like nuvvu naku nachav, seenu, kalisiundham ra, raja, F3, premante idhera super movies 😍😍😍👌👌👌
@Akumar2028
@Akumar2028 16 күн бұрын
మణిశర్మ...🎉🎉❤❤❤
@mrs.rizwanasultankhaiz3439
@mrs.rizwanasultankhaiz3439 5 жыл бұрын
This movie is my first hearing love in childhood
@mymedia1761
@mymedia1761 9 ай бұрын
Venkatesh gari cenemalu kuda re release cheyali ❤❤❤
@grajesh8092
@grajesh8092 5 жыл бұрын
2019 hit like
@chakalinarsimulu4929
@chakalinarsimulu4929 5 жыл бұрын
I am big fan of venkatesh daggubati
@tarunkumar9748
@tarunkumar9748 5 жыл бұрын
Any one 2019
@munna.8475
@munna.8475 6 жыл бұрын
venky songs ani super vaddi nani
@heyrama-itsshowtime007
@heyrama-itsshowtime007 2 жыл бұрын
Remembering school days with his songs
@skraheem6667
@skraheem6667 2 жыл бұрын
Elanti movies elanti songs malli ravandi Super songs 👌👌👏👏
@vijaysekhar6663
@vijaysekhar6663 5 жыл бұрын
Victory Venkatesh career one of the top album Seenu
@ramky9711
@ramky9711 6 жыл бұрын
One of my favourite Song. .. Awesome feel to watch again and again
@ankamreddygurunad2662
@ankamreddygurunad2662 6 жыл бұрын
My favorite song in my life for ever and ever
@dineshgorige3072
@dineshgorige3072 5 жыл бұрын
I LOVE THIS MOVIE & MUSIC IS FANTASTIC
@udaysaiathyakula1543
@udaysaiathyakula1543 5 ай бұрын
Em songs ra babu ❤❤❤ ipdu una songs ....ee songs kalla kinda dhoorina panikiravu......😂😂😂idi nijam ........wah wat an era of songs
@venki1349
@venki1349 4 жыл бұрын
Missing such Telugu nowadays.
@vinodr4911
@vinodr4911 Жыл бұрын
Greatness of Mani Sharma is he will give all hit songs in a movie
@srinivasredapaka8301
@srinivasredapaka8301 5 жыл бұрын
మల్లి రావు ఇలాంటి పాటలు
@chinniNani-ep8qc
@chinniNani-ep8qc 5 жыл бұрын
Yes...bro
@sambsiv2208
@sambsiv2208 3 жыл бұрын
manisharma garu superr
@gurupradeep2734
@gurupradeep2734 4 жыл бұрын
Venkatesh acting super 😍😍
@nagabhushananaga6310
@nagabhushananaga6310 2 жыл бұрын
E song vinttuunte malli vinalli pisiundi ❣️
@praneels5728
@praneels5728 3 жыл бұрын
Ever green song ❤️❤️❤️
@haribabum7895
@haribabum7895 6 жыл бұрын
My all time fev song ever nd ever starting music is wonderful speechless
@srinivaskumarkaram1734
@srinivaskumarkaram1734 Жыл бұрын
I feel like remembering childhood memories and very emotionaly connected movie. Infact this movie awesome among in the venkatesh but very underated movie that movie
@srinivaskumarkaram1734
@srinivaskumarkaram1734 Жыл бұрын
In this movie having drama, Love story, emotion, comedy and especially Manisharma songs and bgm peaks
@chandraobulesu9916
@chandraobulesu9916 4 ай бұрын
అన్ని రంగులని ఇముడ్చుకున్న rainbow లాంటి మూవీ ...🎉
@Riyaz-zb6ot
@Riyaz-zb6ot 6 жыл бұрын
Melody master manigaru awesome song
@narts5579
@narts5579 3 жыл бұрын
ఉలి తగిలిన సుధ మొదళాయే...ఏం రాసావయ్యా...
@ksrinu5671
@ksrinu5671 3 жыл бұрын
I am big fan of this Song
@sekaappayyasri4759
@sekaappayyasri4759 3 жыл бұрын
This song super andi manisharam garu
Telugu Super Hit Song - Hello Neredu Kalla
4:40
Volga Video
Рет қаралды 2,2 МЛН
Seenu Video Songs Juke Box || Venkatesh || Twinkle Khanna
30:46
TeluguOne
Рет қаралды 518 М.
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 13 МЛН
Alloneredu Kalla Full Song  ll Seenu Songs ll  Venkatesh,Twinkle Khanna
5:01
Seenu - Telugu Songs - Yemani Cheppanu - Venkaresh - Twinkle Khanna
4:48
Venkatesh Heart Touching Love Songs - Volga Videos
50:36
Volga Video
Рет қаралды 8 МЛН
Мама звонит, когда я гуляю
0:40
Штукенция
Рет қаралды 1,6 МЛН
Мама звонит, когда я гуляю
0:40
Штукенция
Рет қаралды 1,6 МЛН
Вот это комплимент😏 #сериал #рек #кино
0:26