వృత్తి - ప్రవృత్తి ( కౌశికుడు- గృహిణి- ధర్మవ్యాధుడు.) Vrutthi- Pravrutthi

  Рет қаралды 2,424

Gandavarapu Prabhakar

Gandavarapu Prabhakar

4 жыл бұрын

' నన్ను కోపంగా చూస్తే భస్మం అవడానికి నేను కొంగను కాను ' అని ఉత్తమ ఇల్లాలు కౌశికునికి ధర్మం ఉపదేశించి, వేరొకవ్యక్తి వద్దకు వెళ్లి, ధర్మ సూక్ష్మాలు తెలుసుకొమ్మని చెప్పి పంపించింది.
కౌశికుడు ఆ వ్యక్తిని కలిసిన తరువాత ఆయనకు కలిగిన అద్భుత అనుభవం, మానసిక ప్రవృత్తిలో కలిగిన మార్పు తెలుసుకుందామా ! భర్తను, తల్లిదండ్రులను పూజించడంలో వున్న ధర్మ సూక్ష్మం గమనిద్దామా !
మనది భక్తి నీతి వ్యాపకాలతో ' సత్సంగం ' చేసే ఛానల్. ఆదరించండి. ఇది మన ' Gandavarapu Prabhakar ' ఛానల్. ఇంకా subscribe చెయ్యకపోతే చేస్తారు కదూ !

Пікірлер: 1
@satyamsatyam3166
@satyamsatyam3166 Ай бұрын
బాగా చెప్పారు 🎉🎉
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 8 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
భక్త రఘుదాస -  Bhakta  RaghuDasa
8:34
Gandavarapu Prabhakar
Рет қаралды 333
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 8 МЛН