వ్యవసాయ భూమిలోనే రేకుల కోళ్ల షెడ్డు || Country Chicken & Kadaknath Farming || Narasimharao

  Рет қаралды 91,957

Raitu Nestham

Raitu Nestham

3 жыл бұрын

#Raitunestham #Chickenfarming
గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన కే. నర్సింహారావు.. తనకున్న వ్యవసాయ భూమిలో 20 సెంట్ల స్థలంలో కోళ్ల పెంపకం కోసం ప్రత్యేకంగా షెడ్డు నిర్మించారు. ఇందులో నాటుకోళ్లు, కడక్ నాథ్ కోళ్లు పెంచుతున్నారు. షెడ్డులో ఏకకాలంలో 500 కోళ్లు పెరిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ కోళ్ల మార్కెటింగ్ కోసం తానెక్కడికీ వెళ్లడం లేదని... కొనుగోలుదారులే తనవద్దకు వచ్చి తీసుకెళతారని నర్సింహారావు తెలిపారు. వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం చేపట్టడంతో.. సుస్థిర ఆదాయం అందుతోందని వివరించారు.
నాటుకోళ్ల పెంపకం, షెడ్డు నిర్మాణం, మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాలు కావాలంటే.. కే. నర్సింహారావు గారిని 99638 28160 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుగోలరు !!
--------------------------------------------------
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on - / rytunestham​. .
☛ Follow us on - / rytunestham​​​​​​
-------------------------------------------------
ఆకు కూరలు - ఆదాయంలో మేటి
• ఆకు కూరలు - ఆదాయంలో మే...
అన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి పంట
• అన్ని రకాల పంటల వ్యవసా...
ఏడాదిలో ఎప్పుడంటే అప్పుడే దిగుబడి
• ఏడాదిలో ఎప్పుడంటే అప్ప...
తక్కువ భూమిలో ఎక్కువ పంటలు
• తక్కువ భూమిలో ఎక్కువ ప...
అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం
• అంజీరతో ఏడాదంతా ప్రతిర...
365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి
• సమగ్ర వ్యవసాయం || 365 ...
చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగలు
• చెట్ల నిండుగా కాయలు, త...
3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వరకు రాబడి
• 3 ఏళ్లలో పెట్టుబడి వచ్...
పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు
• పొట్టేళ్లు, నాటుకోళ్ల ...
మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
• మామిడి కొమ్మలకి గుత్తు...
10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
• 6 నెలలకో బ్యాచ్ తీస్తు...
తైవాన్ పింక్ జామ - మార్కెట్ బాగుంది
• కేజీ రూ. 40 - మార్కెట్...
మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం
• మినీ రైస్ మిల్లు - ఎక్...
తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్తోంది
• తీసేద్దామనుకున్న మామిడ...
నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా
• నా పంటకు ఎరువు నేనే తయ...
డెయిరీ నన్ను నిలబెట్టింది
• లీటరు పాలు - ఆవు - రూ....
స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు
• స్వచ్ఛమైన మామిడి || 10...
చీరల నీడన ఆకు కూరలు
• చీరల నీడన ఆకు కూరలు ||...
కారం చేసి అమ్ముతున్నాం
• రెండున్నర ఎకరాల్లో మిర... ​​
ఏడాదికి 10 టన్నుల తేనె
• ఏడాదికి 10 టన్నుల తేనె... ​​​
బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
• చిన్నకాయలు.. సిటీలోనే ... ​​​​
2 ఎకరాల్లో దేశవాలి జామ
• 2 ఎకరాల్లో దేశవాలి జామ... ​​​​​
5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
• 5 ఎకరాల్లో బీర విపరీతం... ​​​​​​
ఈ ఎరువు ఒక్కటి చాలు
• ఈ ఎరువు ఒక్కటి చాలు - ... ​​​​​​​
డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
• డాక్టర్ సాయిల్ విధానంల... ​​​​​​​
ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
• ఎకరంన్నరలో వస కొమ్ము ప... ​​​​​​​
పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
• పెట్టుబడి రూ. 12 వేలు ... ​​​​​​​
ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
• ప్రభుత్వ ఉద్యోగి ప్రకృ... ​​​​​​​
ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
• ఎకరంలో వ్యవసాయం - చెట్... ​​​​​​​
దేశానికి రైతే ప్రాణం - Short Film
• రైతు ఆత్మహత్యలు ఆగెదెల... ​​​​​​​
పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
• ప్రతి రోజు వంద కేజీలు ... ​​​​​​​
ఆయుర్వేద పాలు
• లీటరు పాలు ధర ఎంతంటే ?... ​​​​​​​
సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
• సమగ్ర వ్యవసాయంలో పండ్ల... ​​​​​​​
ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
• ఇంటి కింద లక్షా 50 వేల... ​​​​​​​
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com
1. Music: bensound-inspire
Website: www.bensound.com
2.Music: bensound-perception
Website: www.bensound.com

Пікірлер: 51
@srinivasaraomsriram3668
@srinivasaraomsriram3668 3 жыл бұрын
Congrats.. great. పిల్లల కొనుగోలు నిర్వహణ ఖర్చు వార్షిక దిగుబడి, లాభం గురించి కూడా చెప్పండి
@sri9959
@sri9959 3 жыл бұрын
Good job
@manjunathraidu3156
@manjunathraidu3156 3 жыл бұрын
Super Bro 👍
@RajuRaj-bv2dp
@RajuRaj-bv2dp 2 жыл бұрын
Super anna
@venkatg7614
@venkatg7614 3 жыл бұрын
Good business
@srikarthamagonda1251
@srikarthamagonda1251 Жыл бұрын
👌
@prasadyalamanchili4184
@prasadyalamanchili4184 3 жыл бұрын
Sir daily Oka 800 vatchey pani Em ina vuntey cheptara bayya
@dilliprasad6819
@dilliprasad6819 3 жыл бұрын
Marketing ela sir
@vantalababurao1276
@vantalababurao1276 2 жыл бұрын
Visakhapatnam distic paderu .maku kavali
@gangaraboinasathishswapna5936
@gangaraboinasathishswapna5936 3 жыл бұрын
Kg price
@RajuRaj-bv2dp
@RajuRaj-bv2dp 2 жыл бұрын
Naaku 2 pillalu kavali sir
@user-ij8dl9tg5y
@user-ij8dl9tg5y 3 жыл бұрын
కడక్ నాద్ కోడిపిల్లలు కావాలి ఎక్కడ దొరుకుతాయి
@Sena-zf7ij
@Sena-zf7ij 3 жыл бұрын
Raithu Nestham vaariki vignapthi, Dayachesi video content ni aakraminche vidhamga kinda meeru pradasisthunna ad ni veruga ayina pettandi leda teeseyyandi leda video mottha lo 1-2 saarlu veyyandi, Endukante avataniki chinnade ayina meeru display ad valla video content kinda bhaagam lo kanipinchatam ledu. udaharanaku ninnati video lo Hampapuraaniki chendina Raama Krishna gaaru anukunta, aayana swayamga tayaaru cheyinchina parikaraalu choopinche tappudu, bodelanu sari chesthunnappudu aa sari chesthunna vidhaanam antha ad dwaara moosiveyabadindi. Meeru chesthunna ads paniki vachcheve, kaani daya chesi content mukhyam ga kanapede kinda, daanine meeru moosi vesela ads vesthe ela..!?
@Raitunestham
@Raitunestham 3 жыл бұрын
మీ ఫీడ్ బ్యాక్ కి ధన్యవాదాలు గురు గారు. మళ్లీ అలా జరగకుండా చూస్తాం !!
@chikkalabvnageswararao1527
@chikkalabvnageswararao1527 Ай бұрын
Red bus add irritated
@savarasekhar4619
@savarasekhar4619 2 жыл бұрын
Hii
@savarasekhar4619
@savarasekhar4619 2 жыл бұрын
Good job
@ranadheerverma
@ranadheerverma 3 жыл бұрын
Kadaknath ammudu povu evadu konadu em cheyalo ardam kadu petti waste
@rajachoppara
@rajachoppara 2 жыл бұрын
Nuvvu penchava bro
@abhiakshaya3444
@abhiakshaya3444 3 жыл бұрын
కడక్ నాద్ ఎగ్స్ కావాలి బ్రో ఎక్కడ దొరుకుతాయి
@sai-jc1im
@sai-jc1im 3 жыл бұрын
+919491330954
@gandusadaiah7774
@gandusadaiah7774 3 жыл бұрын
Call:9704046299
@purushottamampolu2323
@purushottamampolu2323 2 жыл бұрын
Me ph no pampinchandi Srikakulam
@patelhulk9177
@patelhulk9177 3 жыл бұрын
Maa ooriki ra 200 kg ippista kadaknath enduku rajaaa ee dramaaalu
@viralnews9968
@viralnews9968 3 жыл бұрын
Andukay nemo pandi la vunnav thakkuva retuki koni tenesi
@narasimhakalyanam6734
@narasimhakalyanam6734 3 жыл бұрын
Yekada
@narasimhakalyanam6734
@narasimhakalyanam6734 3 жыл бұрын
Naku 500 birds kawali
@tejareddy734
@tejareddy734 3 жыл бұрын
Oray vedava give support to the farmers don't discarage
@siddhusiddhu9497
@siddhusiddhu9497 3 жыл бұрын
Ekkada sir mee vooru..naku oka ten pettalu kavali please reply
@tarakm1428
@tarakm1428 3 жыл бұрын
Aanna Naku chikis kavali Anna ph no estara
@ssdesifoods4579
@ssdesifoods4579 3 жыл бұрын
We can supply 8121406658
@kishoretadikonda7001
@kishoretadikonda7001 3 жыл бұрын
నీకు వీడియో చూసే ఓపికే లేకుంటే వాళ్ళకు నంబర్ పంపే అవసరం ఉందా....
@bcmsheshu6884
@bcmsheshu6884 3 жыл бұрын
నాటు కోడి పిల్లలు కావాలంటే చెప్పండి నా దగ్గర 50 పిల్లలు ఉన్నాయి
@Ravi-zb2vy
@Ravi-zb2vy 3 жыл бұрын
@@bcmsheshu6884 cost
@bcmsheshu6884
@bcmsheshu6884 3 жыл бұрын
@@Ravi-zb2vy 10 days chicks total 50...each one 100
@nenavathanand7487
@nenavathanand7487 3 жыл бұрын
Anna naku kadaknath eggs kavali contact cheyadaniki contact number eavandi bro dailvery undha anna
ТАМАЕВ УНИЧТОЖИЛ CLS ВЕНГАЛБИ! Конфликт с Ахмедом?!
25:37
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,6 МЛН
జెరీనియం సాగు.. లీటర్ ఆయిల్ ధర 10 వేలు Geranium Cultivation
21:38
How To Start Kadaknath Chicken Farming? | Kadaknath Chicken Farming In Telugu | ffreedom Show
8:23
ТАМАЕВ УНИЧТОЖИЛ CLS ВЕНГАЛБИ! Конфликт с Ахмедом?!
25:37