వ్యుత్పత్త్యర్థాలు|

  Рет қаралды 22,839

Ayyagari Lessons

Ayyagari Lessons

3 ай бұрын

వ్యుత్పత్త్యర్థాలు| #vyutpathyardhalu |#dsctelugu |TET DSC | #competitiveexams | ‪@Ayyagari‬‪@AyyagariLessons‬

Пікірлер: 113
@Vaishnavi.1998
@Vaishnavi.1998 3 ай бұрын
సార్ తెలంగాణ కి కూడా చేయండి pls సార్.. Tet nd DSC మాకు కూడ ఉంది.... 🙏🙏🙏🙏pls సార్ దయచేసి అన్ని వ్యాకరణ టాపిక్స్ చెప్పండి
@AyyagariLessons
@AyyagariLessons 3 ай бұрын
అలాగేనండి
@Vaishnavi.1998
@Vaishnavi.1998 3 ай бұрын
@@AyyagariLessons thankyou somuch sir🙏
@AnantharapuRani
@AnantharapuRani 2 күн бұрын
Excellent sir chala baga cheptunnaru elane meru bots prepare cheyandi sir maku chala use avutayi
@upushpalatha6627
@upushpalatha6627 3 ай бұрын
Sir daily Telugu classes up load cheyandi
@karthikeyaagencies2290
@karthikeyaagencies2290 3 ай бұрын
సంధులు ఒక వీడియో చేయండి
@kommuveerababu8082
@kommuveerababu8082 3 ай бұрын
Meeru chepe vidhanam chala bagunddhi sir tq
@sararani4596
@sararani4596 2 ай бұрын
Excellent ,thank you sir
@gangalakshmi2561
@gangalakshmi2561 3 ай бұрын
Excellent sir
@luckysisters1889
@luckysisters1889 3 ай бұрын
Chala baga chaipparu sir 🙏
@reddylakshmip-iq7kv
@reddylakshmip-iq7kv Ай бұрын
Super sir chala baga cheparu
@sriramvarjith8883
@sriramvarjith8883 2 күн бұрын
Super sir
@maruthisharma2169
@maruthisharma2169 5 күн бұрын
Superb sir ❤
@sabihaimran3558
@sabihaimran3558 11 күн бұрын
Ap textbooks sandhulu class cheyandi sir. Please
@somaraj1439
@somaraj1439 3 ай бұрын
Good explanation sir
@RamsalaMurali-ok6js
@RamsalaMurali-ok6js 3 ай бұрын
Nice sir ❤
@sunithajyothi-jm9gj
@sunithajyothi-jm9gj 3 ай бұрын
nice sir
@vlogs-gb4lk
@vlogs-gb4lk 29 күн бұрын
Daily 3 rd to 10 th varaku telugu lessons chesi video pettandi sir,me videos ki addict aipoyaam..
@AyyagariLessons
@AyyagariLessons 24 күн бұрын
డియస్సీనా అండి?
@vlogs-gb4lk
@vlogs-gb4lk 24 күн бұрын
@@AyyagariLessons yes sir
@sandanavenikumaraswamy8326
@sandanavenikumaraswamy8326 12 күн бұрын
Sir you are the great teacher school level nundi melanti teacher vunte e coaching centre avasarame ledhu sr
@AyyagariLessons
@AyyagariLessons 11 күн бұрын
థాంక్యూ అండీ ❤️🙏
@user-vj4sx8zs4i
@user-vj4sx8zs4i 6 күн бұрын
Tnq sir
@chinnu9623
@chinnu9623 3 ай бұрын
Thank you sir
@deviaruna509
@deviaruna509 6 күн бұрын
Thanks sir
@SarswatiJadhav-we4py
@SarswatiJadhav-we4py 2 ай бұрын
Thank you so much sir
@anumularamakanth8994
@anumularamakanth8994 3 ай бұрын
🙏
@RamalakeshmiMallula
@RamalakeshmiMallula 3 ай бұрын
Super tq sir
@user-bl4ty1vv7c
@user-bl4ty1vv7c 4 күн бұрын
Good explanation sir . Thank you so much . From ap Sgt apriciant.
@AyyagariLessons
@AyyagariLessons 3 күн бұрын
థాంక్యూ అండీ ❤️🙏
@user-bl4ty1vv7c
@user-bl4ty1vv7c 3 күн бұрын
Meme meeku thank s cheppali. AP sgt subjects Anni cheyyandi kudirite. Sir
@mounikathumma2181
@mounikathumma2181 21 күн бұрын
Tq sir neat explanation...
@AyyagariLessons
@AyyagariLessons 18 күн бұрын
థాంక్యూ అండీ 🙏
@rajanip849
@rajanip849 12 күн бұрын
Ayyagariki Paadhabhivandhanamulu Ayyagaaru miru telugu grammar mottham videos chesi pettandi. please please please ayyagaaru .maaku chaala baaga use avthunnai miru chese videos. Please ayyagaaru
@AyyagariLessons
@AyyagariLessons 12 күн бұрын
@@rajanip849 తప్పకుండా చెప్తానండి. థాంక్యూ ❤️ 🙏
@KeerthanaAnumala
@KeerthanaAnumala 3 ай бұрын
Telangana books grammar cheppandi sir plz...
@kirankikiran5569
@kirankikiran5569 28 күн бұрын
@KalyaniGugulothu-fm2wd
@KalyaniGugulothu-fm2wd 3 ай бұрын
Sir namaste 🙏 Sandulu and samadalu class cheyandi sir
@AyyagariLessons
@AyyagariLessons 3 ай бұрын
చేస్తానండీ... కాస్త సమయం కుదరక ఆలస్యం అవుతుందండీ.
@bittugaming826
@bittugaming826 3 ай бұрын
Good morning sir
@vlogs-gb4lk
@vlogs-gb4lk 29 күн бұрын
3 rd class to 10 th class varaku kavulu,kaviparichayaalu,prakriyalu,rachanalu.....chesi video pettandi sir,meru cheptunte baga ardhamavutundhi... pls 🙏
@chottukotapati174
@chottukotapati174 Ай бұрын
Sandhulu chyandi sir video miru class cheputunte Chala Baga ardham avutunayi sir
@Vaishnavi.1998
@Vaishnavi.1998 2 ай бұрын
కొంచెం speedup చేయండి సార్ classes 🙏🙏🙏🙏
@vijayakumariy8074
@vijayakumariy8074 19 күн бұрын
Sandhulu
@ghemavathi460
@ghemavathi460 3 ай бұрын
Namaste sir 6 to 10 th anni patyamasmulu (New syllabus) ceppandi sir 🙏🙏
@harinimunagala8862
@harinimunagala8862 2 ай бұрын
Good morning sir Okasari tet paper 2 ki Ala prepare avvalo video cheyandi sir
@aparnavlogs8240
@aparnavlogs8240 3 күн бұрын
పాద్యం : పాదములకొరకు జలము Arghyamu: పూజ కొరకు జలము.
@AyyagariLessons
@AyyagariLessons 3 күн бұрын
అవునండి...నేనేమైనా పొరపాటున చెప్పానా?🤝🙏
@rajeswariraji6156
@rajeswariraji6156 Ай бұрын
Sir ap telugu syllabus Content lo విద్యా ప్రమాణాలు అనే topic undhi. Content lo విద్యా ప్రమాణాలు అంటే ఏవి sir.
@MuneppaManjula
@MuneppaManjula 7 күн бұрын
Sir methods chepandi sir
@hanumannaveena9800
@hanumannaveena9800 11 күн бұрын
Sir nanarthalu ee class nundi vasthai sir ap present
@harinimunagala8862
@harinimunagala8862 2 ай бұрын
Sir telugu notes upload cheyandi
@SwapnaChiluveru123
@SwapnaChiluveru123 3 ай бұрын
Sir
@SwapnaChiluveru123
@SwapnaChiluveru123 3 ай бұрын
Thank you sir 🙏🙏🙏💐💐👍
@malauppuleti4776
@malauppuleti4776 2 ай бұрын
Sir ts DSC Telugu sahityam chepandi
@SandhyaAKITI
@SandhyaAKITI Ай бұрын
Sir తెలంగాణ బుక్స్ cheppandi sir
@swathikumarigorlle786
@swathikumarigorlle786 3 ай бұрын
Sir ap 9,10th class telugu subllys test book marutayi. Ga avi cheppandi.
@AyyagariLessons
@AyyagariLessons 12 күн бұрын
@@swathikumarigorlle786 9వ తరగతి గత సంవత్సరం (2023-24) పాఠ్యపుస్తకమే. 10వ తరగతి (2024-25) నూతన పాఠ్యపుస్తకము. అయితే 10వ తరగతి 2023-24 పాఠ్యపుస్తకము చదవాలండీ.🙏
@nirmalamamidi6366
@nirmalamamidi6366 20 күн бұрын
Bord clrty ga ledhu sir....kastha gamaninchagalari korukuntunna
@AyyagariLessons
@AyyagariLessons 18 күн бұрын
అలాగేనండీ🙏
@user-oq8yd3kf5b
@user-oq8yd3kf5b 3 ай бұрын
ఓల్డ్ సిలబస్ గ్రామర్ లైసెన్స్ చెప్పండి సార్
@ranjithmr-qg1el
@ranjithmr-qg1el 3 ай бұрын
Mastaru Motham Telugu years 60 unnay kada... Vatini gurthunchukovadniki Emaina code unte cheppindi...
@AyyagariLessons
@AyyagariLessons 3 ай бұрын
ఉన్నదండీ.... అది మీకు నచ్చుతుందో? లేదో? అయినా ఒక వీడియో చేస్తాను.
@imtzma2975
@imtzma2975 3 ай бұрын
Telangana kuda cheyandi sir
@AyyagariLessons
@AyyagariLessons 3 ай бұрын
అలాగే నండీ... తప్పకుండా....
@user-oq8yd3kf5b
@user-oq8yd3kf5b 3 ай бұрын
రీసెంట్గా పెట్టిలో ఓల్డ్ సిలబస్ ఎక్కువ అడిగారు ఓల్డ్ సిలబస్ చెప్పండి సార్
@narsaiahgundegalla-yv9cg
@narsaiahgundegalla-yv9cg 2 ай бұрын
Sir meru telangana ku sambandinchi 6th to 10 th class varaku chepandi sir replay evvandi please
@AyyagariLessons
@AyyagariLessons 2 ай бұрын
తెలంగాణ పాఠ్యపుస్తకాల్లోని కొన్ని అంశాలు చెప్పడం జరిగింది గమనించండి.
@harinimunagala8862
@harinimunagala8862 2 ай бұрын
Sir ts, ap same syllabus a sir Please reply
@AyyagariLessons
@AyyagariLessons 2 ай бұрын
Content మార్పు.... వ్యాకరణాంశాలు ఒకటే.... మెథడాలజీ ఒకటే... ఎవరి పాఠ్యపుస్తకాల ఆధారంగా వారి ప్రశ్నాపత్రం ఉంటుందండి.
@nagamanichilukuri4488
@nagamanichilukuri4488 Ай бұрын
Today tet lo విష్ణువు వ్యుత్పత్తి అర్థం అడిగారు. అర్థం cheypandi sir
@AyyagariLessons
@AyyagariLessons Ай бұрын
విశ్వమును వ్యాపించి ఉండువాడు (వెన్నుడు)
@AyyagariLessons
@AyyagariLessons Ай бұрын
తెలంగాణ పాఠ్యపుస్తకాలలోని వ్యుత్పత్త్యర్థాలు అనే వీడియో చేశాను. దానిలో 19:19 నిముషముల దగ్గర విష్ణువు అనే పదాన్ని వివరించాను... ఆ వీడియో లింక్: kzfaq.info/get/bejne/e79jdrWIst-VpWg.htmlsi=lsg9lRdmu97qquSu
@nagamanichilukuri4488
@nagamanichilukuri4488 Ай бұрын
Ok sir thank you.
@althafsk3061
@althafsk3061 3 ай бұрын
Sir Subha madhyannam Nenu GUNDLAPALLI nunchi matladutunnanu. Naa peru ALTHAF Nenu mee deggara 7 v va taragati chadivanu .Nenu meeku gurthu vunnananukuntunnanu.sir 10 VA taragati Ki sambandhinchina Grammer chepammdi 🥺 please sir😢.naaku Grammer lo marks potunnai andu koosam adugu tunnanu
@AyyagariLessons
@AyyagariLessons 3 ай бұрын
హాయ్....అల్తాఫ్. ఈ సంవత్సరం 10 వ తరగతా? ఈ ఛానెల్ లోనే "2024-25 పదవ తరగతి " అనే ప్లే లిస్ట్ లో నూతన పాఠాలు ప్రారంభించాను గమనించు. లేదా నీకు ఖాళీ ఉన్నప్పుడు రెండు రోజులు స్కూల్ కి రా నీకు సందేహమున్న అంశాలన్నీ చెబుతాను....
@althafsk3061
@althafsk3061 3 ай бұрын
Thankyou sir .naaku kudirinappudu tappakunda vastanu.avasaram vunte seluvapetti vastanu sir.
@anilmathangi9614
@anilmathangi9614 2 ай бұрын
Telangana ku kuda varthisthundi sir
@AyyagariLessons
@AyyagariLessons 2 ай бұрын
ఇంచుమించుగా అవే పదాలు ఉంటాయండి.... అయినా తెలంగాణ పాఠ్యపుస్తకాల్లోని పదజాలంతో,వ్యాకరణాంశాలతో మాత్రమే వీడియోలు చేస్తానండి.
@anilmathangi9614
@anilmathangi9614 2 ай бұрын
tq sir🙏
@user-oq8yd3kf5b
@user-oq8yd3kf5b 3 ай бұрын
టెట్ ఎగ్జామ్ లో ఓల్డ్ సిలబస్ ఎక్కువ అడిగారు
@user-jx9xn9rq1y
@user-jx9xn9rq1y 2 ай бұрын
Hiii sir ee videos ts tet ki use avthaaya....
@AyyagariLessons
@AyyagariLessons 2 ай бұрын
కొంతవరకు మాత్రమే... కానీ తెలంగాణ పాఠ్యపుస్తకాల్లోని వ్యుత్పత్త్యర్థాలను వివరిస్తూ వీడియో చేశాను గమనించండి.
@user-jx9xn9rq1y
@user-jx9xn9rq1y 2 ай бұрын
@@AyyagariLessons ok sir tqq.. very neat explanation
@upushpalatha6627
@upushpalatha6627 3 ай бұрын
అర్ఘ్యము అంటే పూజకు తగిన నీరు అని అర్థము సర్
@upushpalatha6627
@upushpalatha6627 3 ай бұрын
కదా సార్
@AyyagariLessons
@AyyagariLessons 3 ай бұрын
అవునండీ... రెండూ చెప్పవచ్చు.
@user-oq8yd3kf5b
@user-oq8yd3kf5b 3 ай бұрын
ఓల్డ్ సిలబస్ గ్రామర్ పాయింట్ చెప్పండి సార్ ప్లీజ్
@AyyagariLessons
@AyyagariLessons 2 ай бұрын
ఇవి 2023-24
@gandlasriram9035
@gandlasriram9035 3 ай бұрын
తెలంగాణ వారికి ఎంత % use అవుతాయి
@AyyagariLessons
@AyyagariLessons 3 ай бұрын
50 శాతం అని అనుకుంటున్నాను సార్.... త్వరలో తెలంగాణ3-10వ తరగతి పాఠ్యపుస్తకాల్లోని అంశాలను మాత్రమే వివరిస్తూ వీడియోస్ చేస్తానండీ...
@vaarahivlogs
@vaarahivlogs 4 күн бұрын
Sir miru setti peeraiah sir koduka sir miru
@AyyagariLessons
@AyyagariLessons 3 күн бұрын
కాదండి... పీరయ్యగారి గురించి నేను విన్నానండి.🙏
@sreehomethoughts4628
@sreehomethoughts4628 2 ай бұрын
నానర్థలు కి పర్యాయ పదాలకి మధ్య తేడా చెప్పండి sir
@AyyagariLessons
@AyyagariLessons 2 ай бұрын
త్వరలో వీడియో చేస్తానండీ.
@sreehomethoughts4628
@sreehomethoughts4628 2 ай бұрын
@@AyyagariLessons థాంక్యూ అండి
@AyyagariLessons
@AyyagariLessons 2 ай бұрын
ఒక పదానికి అదే అర్థాన్నిచ్చే పదాలను పర్యాయపదాలు అంటారు. @వర్షం=వాన,చినుకులు ఒక పదానికి వేరు వేరు అర్థాలనిచ్చే పదాలను నానార్థాలు అంటారు. @వర్షం=వాన,సంవత్సరం
@sreehomethoughts4628
@sreehomethoughts4628 2 ай бұрын
@@AyyagariLessons నానార్థలకి , పర్యాయ పదానికి రెండిటికీ వర్షం అంటే వాన అనే అర్థం వస్తుందా
@AyyagariLessons
@AyyagariLessons 2 ай бұрын
@@sreehomethoughts4628 వస్తుందండీ
@muddavaramseshu7702
@muddavaramseshu7702 3 ай бұрын
సర్ ఈవి ap వ లేక ts వ
@AyyagariLessons
@AyyagariLessons 3 ай бұрын
AP
@MSriniwaaS1985
@MSriniwaaS1985 3 ай бұрын
సర్ మీరు చాలా నెమ్మదిగా,ప్రశాంతంగా,ఒక గోడ కట్టినట్లు పద్దతిగా వెళుతుంది క్లాస్ 👌 👏 సూపర్ Ap లో ఏ జిల్లాకు చెందిన వారు సర్ మీరు భాషలో తెలంగాణ గొంతు శబ్ధము వినపడుతోంది 😊అన్నీ క్లాసులు సూపర్ చాలా బాగున్నాయి. మా math's టీచర్ చాశ్రీ (చాగణం శ్రీనివాసులు)KZfaq channel Psychology లో కూడా దిట్ట అందవేసిన చెయ్యి అంటారు కదా ❤❤మీవి కూడా గొప్ప videos తెలుగు విషయంలో 👌👌👌
@AyyagariLessons
@AyyagariLessons 3 ай бұрын
ధన్యవాదాలండీ......❤️🙏
@AyyagariLessons
@AyyagariLessons 7 күн бұрын
పల్నాడు
@puramsowmith4261
@puramsowmith4261 2 ай бұрын
అనిలుడు, అనలుడు వత్యాసం చెపండి
@AyyagariLessons
@AyyagariLessons 2 ай бұрын
అనిలుడు - గాలి/వాయువు/వాయుదేవుడు. అనలుడు -అగ్ని/అగ్నిదేవుడు
@adupulaparvathalu8657
@adupulaparvathalu8657 3 ай бұрын
వ్యాకరణo మొత్తం చేయండి సార్.
@AyyagariLessons
@AyyagariLessons 3 ай бұрын
అలాగేనండీ.... ప్రస్తుతానికి 8 టాపిక్స్ చెప్పాను.
@adupulaparvathalu8657
@adupulaparvathalu8657 3 ай бұрын
@@AyyagariLessons sir Telangana vallaku kuda upayoga padathaya
@AyyagariLessons
@AyyagariLessons 3 ай бұрын
@@adupulaparvathalu8657 వ్యాకరణాంశాలు ఇద్దరికీ ఉపయోగమే.... కంటెంట్ వేరుగా చదువుకోవాలి. కంటెంట్ చేసేటప్పుడు అది ఎవరికో నేను ప్రస్తావించి చెబుతానండి...
@adupulaparvathalu8657
@adupulaparvathalu8657 3 ай бұрын
@@AyyagariLessons tq sir
@mnmurthylicb
@mnmurthylicb 15 күн бұрын
Excellent sir
@kirankikiran5569
@kirankikiran5569 28 күн бұрын
Super sir
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 32 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
ТАМАЕВ УНИЧТОЖИЛ CLS ВЕНГАЛБИ! Конфликт с Ахмедом?!
25:37
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 7 МЛН
Homophones | Homonyms | Homographs telugu Explanation #jansenglishacademy
34:38
Jan's English Academy
Рет қаралды 219 М.
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 32 МЛН