War Of Words Between CM Revanth Reddy And KCR | Congress Vs BRS | Telangana Parliament Elections

  Рет қаралды 1,183,105

News Buzz

News Buzz

3 ай бұрын

War Of Words Between CM Revanth Reddy And KCR | Congress Vs BRS | Telangana Parliament Elections
#cmrevanthreddy #kcr #congress #brs #parliamentelections
Thank you for your support to "News Buzz" channel🙏
All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' KZfaq channel.
Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
Stay Connected & Get Updated Even On:👇👇👇
►Facebook : rb.gy/5bofma
►Instagram :
►Twitter : rb.gy/k5hkox

Пікірлер: 765
@anumularajesh5635
@anumularajesh5635 Ай бұрын
రీవంత్ రెడ్డి నువ్వు ఎం మాట్లాడుతాన్నావో నీకు అన్న అర్ధం అవుతుందా
@srinivascharry2319
@srinivascharry2319 3 ай бұрын
ఒక ముఖ్యమంత్రి అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని ప్రజలకు మంచి చేయాలని ప్రయత్నం చేయండి అంతేకానీ ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడి రానున్న యువకులకు రాజకీయం అంటేనే ఈర్ష పడే విధంగా చేయకండి తెలంగాణ సీఎం గారు మాజీ తెలంగాణ సీఎం కెసిఆర్ గారు కూడా చెబుతున్నారు మాకన్న మంచి చేయండి ఐదేళ్ల పరిపాలించింది అని స్వయంగా మాజీ కెసిఆర్ గారే స్వయంగా చెబుతున్నారు అయినప్పటికీ మీరు నోటికొచ్చినట్టు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం ఓ మై గాడ్ జై శ్రీరామ రక్ష
@ganeshrao7526
@ganeshrao7526 2 ай бұрын
*KTRakul 😂😂😂 Politicians Phone Tapping Chesav Kadha & Adhey Movie industry Valla PHONE Tapping & Rakul preet Phone Tapping Chesi DRUGS CASE Vesi Chesina DRAMA 🤣🤣🤣 & Heroine Rakul Preet Singh Nu DRUGS CASE Nunchi Byta Padeysindhi Andhariki TELUGU Ne Gurienchi KTRakul* 🤗🤗🤗
@UbbapallyDevendar
@UbbapallyDevendar Ай бұрын
తిట్ల టీచర్ మన కేసీఆర్ ఏ కదా
@user-ph7up7ux2j
@user-ph7up7ux2j 2 ай бұрын
రేవంత్ రెడ్డి రాజకీయమా రౌడీయ్యుజమా మొదలు మాట్లాడే తీరు నేర్చుకో వాడిపై విడిపై చాడీలు చెప్పుడు మాని ఇచ్చిన ఆరు గ్యార్యాంటీలు ఏమైనవి వాటిగురించి మాట్లాడు మొదలు❤️ జై కెసిఆర్ జై తెలంగాణ🚗
@jalaind-vy3mt
@jalaind-vy3mt 28 күн бұрын
A. Vuko. Ravanth reddy. Thappakunda. Anni chasthadu oka e mukkodu thalanganalo motham appulu chasadu papam ippudachina. Ravanth reddy ela chasthadu. Thaathiparmga chasthadu ok maku nammakam vundhi jai caangrees. Jai raahullgandhi jai sonyamma🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🖐🖐👈👍💯👈👍
@__biscuit__boy__2005__
@__biscuit__boy__2005__ 26 күн бұрын
Ani machi unnayi kanni mana telaganna ku antha appu unayi Ani chepputhaledu kadha me kcr
@srinivascharry2319
@srinivascharry2319 3 ай бұрын
ప్రజలకు మంచి చేసిన నాయకునికి ప్రజలందరి ఆశీర్వాదమే శ్రీరామరక్ష మనం చేసిన మంచి పనులు మనకు వెన్నంటే నిలుస్తాయి అని మన పూర్వీకులు పెద్దలు చెప్పారు ఇది నిజం తెలంగాణ సీఎం కెసిఆర్ గారు
@babumadhavi4840
@babumadhavi4840 Ай бұрын
Super speech Revanth Reddanna jai congress
@panduranga-lf6ge
@panduranga-lf6ge 3 ай бұрын
వేస్ట్ కాంగ్రెస్ సార్ తెలంగాణలో వేస్ట్ కాంగ్రెస్ జై కెసిఆర్ సార్ కి జై
@srinivascharagondla4049
@srinivascharagondla4049 3 ай бұрын
రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్ష నాయకుడు అనుంకుంటుండు, ప్రజలకు అర్థం అవుతుంది, మీ పార్టీకి పాలన చాత కాదు అని, ఎంపీ ఎన్నికలలో తక్కువ సీట్లు గెలిస్తే సీఎం పదవి పోతది
@UbbapallyDevendar
@UbbapallyDevendar Ай бұрын
కెసిఆర్ కి చేతకాదు అనే తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు
@sureshkumarreddyvelicherla8658
@sureshkumarreddyvelicherla8658 Ай бұрын
Akkada just thittimdi edit chesi pedithe saripodu, mottham matter emito pettandi. Revanth Reddy garu Karanam lekumda ala matldatledane vishayanni meeru gurthimchaali.
@user-hv4ts9zt2i
@user-hv4ts9zt2i 3 ай бұрын
Jaikcr
@narvayellappa
@narvayellappa 2 ай бұрын
Jai brs jai kcr💐💐💐💐
@Srrgroups
@Srrgroups 3 ай бұрын
అయ్య కెసిఆర్ మీ ప్రభుత్వం లో కార్య కర్తలు రౌడీ లు గా చెలామణి అవుతున్నారు అది మీకు శాపం గా మారుతుంది జాగ్రత్త.
@sravan_My.Telangana
@sravan_My.Telangana 3 ай бұрын
Mari ipudu 😅
@sampathkumar1686
@sampathkumar1686 Ай бұрын
Jai Congress
@user-dc2zs4sm4z
@user-dc2zs4sm4z 3 ай бұрын
జై కెసిఆర్ 💯💯💯💯
@sudhakarmadehal1064
@sudhakarmadehal1064 3 ай бұрын
Mr KCR Garu. Atleast now you start speaking truth. Because majority of Telangana people are rejected. Accept your mistakes.
@krishnabyagari3374
@krishnabyagari3374 3 ай бұрын
KCR తో తలపడటం ఎవ్వడివల్లా సాధ్యం కాదు.... రేవంత్ వల్ల అసలే కాదు.... రేవంత్ రెడ్డి కి ఎవరితో ఎలా మాట్లాడాలో ఇంకా తెల్వదు.... ఆవేశంతో మాట్లాడుతున్నారు.... ప్రజలు సూస్తున్నారు, వింటున్నారు.....
@vankdothmanunayak5065
@vankdothmanunayak5065 Ай бұрын
Super chepparu bro
@mdomer5519
@mdomer5519 Ай бұрын
Very very good 100 pc correct kcr mazak nahia kcr ke samney 🍌🍌🌚😭
@UbbapallyDevendar
@UbbapallyDevendar Ай бұрын
ఆల్రెడీ కుర్చీ లాక్కున్నాడు
@mdomer5519
@mdomer5519 Ай бұрын
Jootty gadu revanth next mp elections me congress ku 😭🎒🍌pakka
@Srinivas-ht8nx
@Srinivas-ht8nx Ай бұрын
😮😊😮😮😊😊😊😅😮😅😮😊😮😊😮😊😊😊😊😊😊😊😊😮😊😮😊😮😮😮😮😮😮😊😊😮😊😊😮😮😊😮😮😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😮😮😊😮😊😮😊😊😊😊😊😊😊 0:25 😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😅😊😊😊 0:25 😊
@muralisix
@muralisix 3 ай бұрын
కచరా చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం 😂
@prabhuindhuri976
@prabhuindhuri976 3 ай бұрын
మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు
@praveenkumar-gj4uj
@praveenkumar-gj4uj 3 ай бұрын
It's true
@user-lv2lt3lq8j
@user-lv2lt3lq8j 2 ай бұрын
కెసిఆర్ మొకం చూసి వర్షాలు రలే లాస్ట్ ఇయర్ నీళ్ళు లేవు 😂
@vijayvijju6204
@vijayvijju6204 2 ай бұрын
@@user-lv2lt3lq8j kcr unte maree intha goram ga undakpothunde.... villaku thelvadhu
@VENKATESWARLU_NUTHALAPATI
@VENKATESWARLU_NUTHALAPATI 3 ай бұрын
ఈ వరవడి తమరి వల్లే కదా కే.సి.ఆర్ గారు. మరి గవర్నమెంట్ ని కూలదోస్తా అంటే అంతే గా, అంతే గా
@madigakumar6862
@madigakumar6862 3 ай бұрын
Super speech
@baburaojadhav7410
@baburaojadhav7410 2 ай бұрын
Cm gaaru eppudu తిట్టడమే తప్ప వేరే పని ఎం లేదా సిఎం సార్ సరిగా మి పని మీరు సరిగా చేయండి సిఎం గా రు కేసీఆర్ తోపు మొగుడు తెలంగాణ కి కేసీఆర్ చేసిన పని ఎంత వరకు ఎవరూ చేయలే కేసీఆర్ best cm
@user-ze8sr5xk3e
@user-ze8sr5xk3e 3 ай бұрын
Jai brs❤🎉🎉🎉
@melkodurswapna2855
@melkodurswapna2855 3 ай бұрын
Mana revanth reddy garu motham balakrishna gari movies chustharemooo anni dialogues eeeee😂😂😂😂😂😂
@noorddinhussainshivji5963
@noorddinhussainshivji5963 Ай бұрын
❤ U ALL POLITICAL LEADERS SO HUMBLE REQUEST TO ALL POLITICALS LEADERS RT FRM RT TO LEFT ALL PARTIES DO BEST GOOD JOBS & MUST GO AFTER HIS OR HER TIMES + PLACES COMES. NO ROOM 4 SILSEELAA E FAMILY OR FRIENDS THATS ONE BY ONE B LIKE NAWAAB/ OR LIKE U.K PROGENY IS NOT 2 B FIT THE SILSEELAA E A ONE FAMILY ALWAYS! ONLY B GENUINE PARTY WILL STAND HERE IN TS OR T.G SO B U BOTH N BOTH B UNITTED
@ramalingaiah7467
@ramalingaiah7467 3 ай бұрын
తెలంగాణలో కెసిఆర్ మాట్లాడిన భాష. రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు
@kademlokesh1656
@kademlokesh1656 Ай бұрын
dogakcr
@donthulasaiprasad7441
@donthulasaiprasad7441 3 ай бұрын
మా ఊరిలో పాత టాంక్ కు కొత్త కలర్ వేసినారు
@basavachary8068
@basavachary8068 3 ай бұрын
ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా పాలన కోరుకున్నారు ప్రజలలో నమ్మకం కావాలి
@shaik14shameem48
@shaik14shameem48 3 ай бұрын
Thu vadini gelipinchi Telangana ni Nashanam chesharu gulam lu randi ra public loki badha chupistaru
@user-cj4sj6gq1k
@user-cj4sj6gq1k 3 ай бұрын
Hallo
@siripuramramachandram1253
@siripuramramachandram1253 3 ай бұрын
పెద్దలను ఎలా గౌరవించాలో పిల్లలు నేర్చుకుంటున్నారు ప్రకృతి ధర్మాలను మర్చిపోతున్నారు ధర్మో రక్షిత రక్షితః
@hdgsfamilymembers8487
@hdgsfamilymembers8487 3 ай бұрын
Mokkodu bagà Mataldathada bro
@gsrsmarteducation3573
@gsrsmarteducation3573 3 ай бұрын
జ్ఞానం లేకుండా ఈ వీడియో చేశారు.
@kavyasreemaddela7856
@kavyasreemaddela7856 Ай бұрын
In present cretaria the person who raising there voice on opposite party they thinking that they are great but see onces our 1st CM he was also used vulgare language. here; i want to say these noone can change us only we should Soo don't blame others 😊
@DJivan-tj4re
@DJivan-tj4re 7 күн бұрын
జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై సిడిఆర్
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 3 ай бұрын
కెసిఆర్ జి, neevu nerpina vidyaye నీరజక్షా. Aum ji
@user-if6bv5nk1t
@user-if6bv5nk1t 2 ай бұрын
Good
@ThummanapalliseetharamThummana
@ThummanapalliseetharamThummana Ай бұрын
Jài rivntann 💯👌♥️
@JammiJammi-yi1zl
@JammiJammi-yi1zl 2 ай бұрын
జై కాంగ్రెస్
@DSKcreationsATOZ
@DSKcreationsATOZ 2 ай бұрын
Super 👍
@JarupuladasharathDNK
@JarupuladasharathDNK 3 ай бұрын
రేవంత్ రెడ్డి మంచిగా మాట్లాడిండు
@vijayvijju6204
@vijayvijju6204 2 ай бұрын
Enti ila chillar ga matladi ah ...
@Kranthireddyofficial
@Kranthireddyofficial Ай бұрын
Bongu le
@kotakajaneswar6359
@kotakajaneswar6359 27 күн бұрын
KCR Jay kaise karte hai
@kummarivenkatesh3956
@kummarivenkatesh3956 3 ай бұрын
Jai revanth Reddy Anna
@user-kz8vp5up1t
@user-kz8vp5up1t 3 ай бұрын
అసెంబ్లీకి ముఖం చూపని kcr ప్రజలకు నీ ముఖం ఎలా చూపుతున్నావు. సత్తా గల నాయకునివైతే అసెంబ్లీ లో తెల్చుకో. భాషను బదునాం చేసి ఇష్టమొచ్చిన యాసలు ఉపయోగించి తలవంపు తెచ్చావు. అప్పుడు నీవు సీఎం హోదాలో లెవా. అప్పుడు లేని నీతి ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తుంది బూతు నాయకా. నీవు చేసిన విషపు పాలన తల్చుకుంటే ఇంతకన్నా ఘాటుగా మాట్లాడాలే, కాని ఎంతో తెలంగాణ ఆవేదనను కడుపులో దాచుకొని తక్కువగానే cm మాట్లాడుతుండు. ఓపిక ఉంటే తట్టుకో ఇది నీవు ప్రజలకు పెట్టిన బాధలో అతి తక్కువ శాతమే కాగలదు.అడిగే హక్కును కాల రాచిన ఓ నియంతా ఒక్కసారి గతాన్ని తల్చుకొని విమర్శించు, అప్పుడైనా బుద్ధి వస్తదేమో. అని ప్రజలంటున్నారు.
@vijaypaljukareddy8460
@vijaypaljukareddy8460 3 ай бұрын
Revanth Reddy to understand KCR is not benchmark.
@ChiNNa_o2381
@ChiNNa_o2381 3 ай бұрын
ఈ పదవి ప్రజల వాళ్ళ వచ్చింది మీరు తెచ్చుకున్నది కాదుగా
@narasimharao4075
@narasimharao4075 3 ай бұрын
ఇంతకముందు నీవు ఎలా మాడ్లవు KCR
@user-cj4sj6gq1k
@user-cj4sj6gq1k 3 ай бұрын
Jai kcr sir Jai Telangana
@bhumeshestri409
@bhumeshestri409 3 ай бұрын
Anna nu spr
@someshkondeti6942
@someshkondeti6942 3 ай бұрын
Avunu entaku mundu ala matladv kcr nuv
@maddiramadevi1990
@maddiramadevi1990 3 ай бұрын
@devipenta4037
@devipenta4037 3 ай бұрын
3:10 😅i nu😅 Drp😊​@@someshkondeti6942
@anjiPrince-kb2fq
@anjiPrince-kb2fq Ай бұрын
Jai uppuleti anjaneyulu Jai Congress Jai Revanth Reddy Anna
@GugulothBalaji-gb143BV
@GugulothBalaji-gb143BV 2 ай бұрын
Radhu malli congrats part BRS vachimdhi chudu sir
@kumarchandagoni4770
@kumarchandagoni4770 3 ай бұрын
Brs.j.kcr✊✊✊
@user-sm5mi9xb8w
@user-sm5mi9xb8w Ай бұрын
Jai Congress Jai Ravanth anna 🔥✊💪🔥💥🎉❤😊
@banothushashivardhan8388
@banothushashivardhan8388 3 ай бұрын
going to house kcr haresh ktr brs dm jai congress jai revanth redd jai congress 🎉🎉🎉
@manikreddyyerrolla6837
@manikreddyyerrolla6837 3 ай бұрын
రేవంత్ anna
@panduranga-lf6ge
@panduranga-lf6ge 3 ай бұрын
సార్ సార్ సార్ మండే వాము లాంటిది సార్ తర్వాత అక్కడ బూడిద కూడా ఉండదు సార్
@ExcitedGuitarAmp-jx9dp
@ExcitedGuitarAmp-jx9dp 2 ай бұрын
సార్ కెసిఆర్ చేసిన మత్స కెసిఆర్ చేసిన మత్స అయింది మేము మునిగిన ఇప్పటివరకు ఇంట్లోకి వెళ్లి బయటికి వెళ్ళలేక మా అన్న రేవంత్ అన్న గారు చెప్తున్నారు నువ్వు ఇంతకు మీరు
@balachandrareddygajjala3509
@balachandrareddygajjala3509 3 ай бұрын
ఈమాటలేవో అసెంబ్లీ లో కూర్చోని మాట్లాడొచ్చుగా కె.సి.ఆర్.ఎక్కడో కూర్చోని వదురుతున్నావెందుకు.
@gbhaskar8727
@gbhaskar8727 3 ай бұрын
Vevekamcinema
@rakhi4021
@rakhi4021 2 ай бұрын
Prajala madhyslone vundi maatladithunnadu
@rakhi4021
@rakhi4021 2 ай бұрын
6 hamilu yemaye CM garu
@dasarianjaiah8435
@dasarianjaiah8435 Ай бұрын
. 😮 De. .. 2:27
@SrikantHabsbsb-hj1is
@SrikantHabsbsb-hj1is 3 ай бұрын
Jai Congress
@yugandhargujjarlapudi320
@yugandhargujjarlapudi320 3 ай бұрын
మీరు నేర్పింది ఇది అంత అది నొర తటిమట్ట
@srikanththuppali
@srikanththuppali 2 ай бұрын
❤❤
@user-qe9fj6rz8r
@user-qe9fj6rz8r 2 ай бұрын
ముందు ఉంటానికి గుడిసె కావాలి ఇల్లు కావాలి ఇల్లు లేదు 20 ఏళ్ల ఎలక్షన్లు వస్తున్నాయి పోతుంది ముఖ్యమంత్రి వస్తున్నారు పోతున్నారు ఎప్పుడు ఇండ్లు ఇచ్చేది ఇప్పుడు వెయిట్ చేస్తున్నావు కాంగ్రెస్ ఇస్తుందని ఇల్లు జై రేవంత్ అన్న నమ్మకం ఉంది ఇల్లు ఇస్తాడని నమ్మకం ఉంది రేవంతన్న
@SushanthBadavath-zv2mw
@SushanthBadavath-zv2mw 3 ай бұрын
మాటలతోనే నమిస్తుండ్రు జనాలను ఈ వెదవ గాడు ఈ లాంగ్వేజ్ ఏంట్రా బాబు వీడు సీఎం హే నా తెలనగాకు
@digolamallesham4884
@digolamallesham4884 3 ай бұрын
Super.taking.kcr.❤
@Uppy327
@Uppy327 2 ай бұрын
జై శ్రీరామ్ 💐💐జై జై తెలంగాణ 💐💐🚗💯
@yerraboinanaresh5856
@yerraboinanaresh5856 3 ай бұрын
Telangana ante kcr epatiki kcr is best cm
@SudharshanSstrivikraman-po7hp
@SudharshanSstrivikraman-po7hp 2 ай бұрын
కాని ఏ పదవి ఏన్ని రోజులు ఉండబోదు కాబట్టి ముందుగా ఇటువంటి మాటలు పక్కన పెట్టు ముందు నీ cm స్థానానికి మరియు ఈ తెలంగాణ అభివృద్ధి కొరకు మాత్రం కష్ట పడు అప్రతిష్ట పాలు కాకు తేకు
@fish__media
@fish__media 3 ай бұрын
Tiger congress revatha Reddy Garu jai
@bakharsyed1467
@bakharsyed1467 3 ай бұрын
Super Anna Jai Congress Jai Congress Jai Congress Jai Congress Jai Congress Jai
@yejjuanilkumaranil1057
@yejjuanilkumaranil1057 3 ай бұрын
గులాబ్బి ఎగిరేసి ప్రపంచం లోనే అత్యంత దనికున్ని చేద్దాం. గెలిపిధం గేలిపిధం .మనం అప్పుల ఆకలి కేకలతో అలమటించే పోధం .
@prasad4001
@prasad4001 2 ай бұрын
I love you kcr my legend leader
@karunakarjillela9477
@karunakarjillela9477 3 ай бұрын
ప్రజలు ఎన్నుకున్న పార్టీని పడగొట్టి నేనే మరల CM అవుతానoటే పండబెట్టి తొక్కించడా? అందుకే అనుకుంటాను ? మీతో పోటిపడాలంటే ఆయనకూడా పిల్లర్లు కృంగ పెట్టాలి కూలిపోయేటట్టు ప్రాజెక్టులు కట్టాలి. మేడిగడ్డ మేడిపoడవ్వాలి? ఫారంహౌస్ కి ప్రత్యేకముగా కాలువతీసుకెల్లాలి? Hats off to Hon'ble CM Saab
@balrajubalraju1417
@balrajubalraju1417 3 ай бұрын
🙏🚩❤
@user-cv8cl9lx7z
@user-cv8cl9lx7z 3 ай бұрын
😂
@user-qu2hc4oy4y
@user-qu2hc4oy4y 3 ай бұрын
Ma ravanth reddy Anna super 🙋💐💐🌺🎉
@gaddamkirshnakumar7236
@gaddamkirshnakumar7236 Ай бұрын
@RamLaal-nu7cx
@RamLaal-nu7cx 2 ай бұрын
Wow revanth sir super
@SNDPVLOGSOFFICIAL225
@SNDPVLOGSOFFICIAL225 2 ай бұрын
Jai Congress jai revanth Reddy ani nenu ananu manadi eppudu jai trs jai kcr
@perikarajalingam2328
@perikarajalingam2328 3 ай бұрын
నువ్వూ ఏం తక్కువ కాదు కె.సి.ఆర్.
@syedmdjamaluddin8885
@syedmdjamaluddin8885 Ай бұрын
Congress brs combine to support for conges Don,t fight understanding
@user-dn3lr6cu6h
@user-dn3lr6cu6h 28 күн бұрын
Jai revanth anna
@kancharameshkuruma148
@kancharameshkuruma148 2 ай бұрын
ముందు మా గ్రామ పంచాయతీ కార్మికులు కు జీతాలు ఇవ్వు నయన
@UbbapallyDevendar
@UbbapallyDevendar Ай бұрын
పది సంవత్సరాల నుండి వచ్చినయా నాయన
@pagadalakotesh8529
@pagadalakotesh8529 3 ай бұрын
jai brs
@muskukiranks6267
@muskukiranks6267 2 ай бұрын
Bayapaduthunava kcr 😅 revanth reddy ante ata vuntadhi
@BK-ps8rz
@BK-ps8rz 3 ай бұрын
. ....... విడియో ఏడిట్ ........... 😢😅
@ramusunke7066
@ramusunke7066 3 ай бұрын
దటీజ్ రేవంత్ రెడ్డి
@vijayvijju6204
@vijayvijju6204 2 ай бұрын
Chillar anthaaa
@VarammaVaralaxmi-qo8lw
@VarammaVaralaxmi-qo8lw Ай бұрын
సీఎం రేవంతు గారు మెర్రుఎందుకు దట్టి కట్టుకున్నారు సిర్
@SrikantHabsbsb-hj1is
@SrikantHabsbsb-hj1is 3 ай бұрын
Jai Congress Jai Revanth Anna
@subrahmanyamkm2130
@subrahmanyamkm2130 3 ай бұрын
Congress comes to the power with the power of Public, when BRS did wrongs and Congress will fight
@Kranthireddyofficial
@Kranthireddyofficial Ай бұрын
Bongu le terrorist ki chala respect ichi matladuthundhi congress
@JammiJammi-yi1zl
@JammiJammi-yi1zl 2 ай бұрын
🙏🙏Jammanna 🙏🙏💙💙
@bsarveswarrao912
@bsarveswarrao912 3 ай бұрын
పాత సీసాకి కొత్త లేబుళ్లు వేసి నట్లుంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ కే ఓటు వేసే గెలిపిస్తాం
@shankarkailash8305
@shankarkailash8305 2 ай бұрын
In general in Congress govt CM is changing one year next Batti Komati .....
@dorepallyvenkanna9704
@dorepallyvenkanna9704 3 ай бұрын
రేవంత్ రెడ్డి వేస్తు CM.
@AYILAsrinu
@AYILAsrinu 2 ай бұрын
జై కెసిఆర్
@HanumaV-oz9ki
@HanumaV-oz9ki 3 ай бұрын
Kcr🔥🔥✊
@devakashinadham6817
@devakashinadham6817 3 ай бұрын
BRS.PARTY.😮😮😮😮😮😮
@coolcaptain3166
@coolcaptain3166 28 күн бұрын
Revanth Reddy speech💯% correct
@palakraomarapa9613
@palakraomarapa9613 3 ай бұрын
Rythu Bandhu ekkada
@sreenudharavath8056
@sreenudharavath8056 3 ай бұрын
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్ని తండాలో నీళ్లు ఉన్నవొ ప్రజలకు తెలుసు
@vijayvijju6204
@vijayvijju6204 2 ай бұрын
Ni bondhaa.. nalgonda mundhu ela undenoo ipdela undho thelusu... flouride valla entha goram unde... telangana ochka motham poindhi .. asal ala avthadhi ank evar ankole
@AnithaRathod-en5hc
@AnithaRathod-en5hc 14 күн бұрын
What how
@sairamesh5224
@sairamesh5224 3 ай бұрын
TELANGANA LION REVANTH ANNA
@user-yg7qk4hp9g
@user-yg7qk4hp9g 3 ай бұрын
Ts. Tigar revanth anna
@sravan_My.Telangana
@sravan_My.Telangana 3 ай бұрын
Bongem kadhu
@sudarshannellutla1086
@sudarshannellutla1086 2 ай бұрын
కె.సి.ఆర్. ఎలా మాట్లాడుతున్నాడు; రెడ్డి రేవ0త్. ఎలా మాట్లాడుతున్నాడు. అనుభవం గొప్పతనం అదీ.
@gondlekrishna2667
@gondlekrishna2667 3 ай бұрын
Indierama rajam ,,dhongala rajam Jai Telangana Jai kcr 🌹🌹🌹🌹
@Raju43363
@Raju43363 3 ай бұрын
Rey babu mastu innam... Mastu cover chesinav ra news buzz.... Nice talent paikostav le
@yendamurikrishna5686
@yendamurikrishna5686 3 ай бұрын
Are donga na koduku revanth
@rajubejjaram619
@rajubejjaram619 3 ай бұрын
Nee Aaham inka CM Seat poina poledhu KCR Garu
@savaisavaisingh380
@savaisavaisingh380 Ай бұрын
Jai కేసీఆర్ Sir Garu
@ChRani-pi7sn
@ChRani-pi7sn 3 ай бұрын
Revanth Reddy garu MI ku matladam Rakha pote KCRar garni chusi nerchukondi
@sameermd1723
@sameermd1723 3 ай бұрын
💯💯💯💯💯💯
@balajibhukya3987
@balajibhukya3987 Ай бұрын
Jii revanth anna
@syedmdjamaluddin8885
@syedmdjamaluddin8885 Ай бұрын
I we support congress brs
@rathnambaviguntha
@rathnambaviguntha 3 ай бұрын
ఎంత మంచి మాటలు కెసిఆర్ సార్
Venu Madhav And Brahmanandam Comedy Scene | Telugu Scenes | Telugu Videos
18:31
бесит старшая сестра!? #роблокс #анимация #мем
00:58
КРУТОЙ ПАПА на
Рет қаралды 3,2 МЛН
Kavitha Kalvakuntla In Jail Since 3 Months | V6 Teenmaar
1:36
V6 News Telugu
Рет қаралды 228 М.
Sindhooram Movie SuperHit Scenes | Telugu Movies | iDream Celebrities
18:35
iDream Celebrities
Рет қаралды 332 М.
Renuka Yellamma Jamadagni Pelli | Yellamma Charitra | Yellamma Songs | Yellamma Kalyanam |Devotional
40:50
Telangana Folk Video Songs -Telugu DJ Songs
Рет қаралды 9 МЛН
Normal vs Psychopath vs Rich How to heal a cut on your finger ☝️❤️‍🩹
0:19
Понимает язык людей  ))) @gsdamur
0:15
GSDAMUR
Рет қаралды 2,3 МЛН
Funny cat woke up early 😂👻🥳
0:38
Ben Meryem
Рет қаралды 5 МЛН
The clown snatched the child's pacifier.#Short #Officer Rabbit #angel
0:26
Щенок Нашёл Маму 🥹❤️
0:31
ДоброShorts
Рет қаралды 6 МЛН