WAR ROOM : బుర్ఖా పే చర్చ | Madhavi Latha Behaviour With Muslim Voters | 6TV

  Рет қаралды 102,810

6TV

6TV

21 күн бұрын

#warroom #madhavilathavsowaisi #hyderbadmp #telanganalatestnews #6tv
Stay Informed with 6tv Telugu News Live
Whether you are a resident of Telugu-speaking regions or simply have an interest in Telugu news and culture, 6tv Telugu News Live is the perfect source of information for you. Stay informed, stay engaged, and stay connected with 6tv Telugu News Live. Tune in today and experience the difference that quality news coverage can make in your life.
In conclusion, 6tv Telugu News Live is your go-to source for all things Telugu news. With live coverage, expert analysis, and unbiased reporting, 6tv Telugu News Live ensures that you stay informed and up-to-date on the latest happenings. Don't miss out on important news updates - tune in to 6tv Telugu News Live today!
► Subscribe to 6TV : / @6tv
► Subscribe to 6TV Digital: : / @6tvdigital
► Subscribe to 6TV Telugu : / @6tvtelugunews
► Like us on Facebook : / 6tv
► Follow us on Instagram : / 6tvnews
► Follow us on Twitter : / 6tv_telugu
► Visit Website : 6tvnews.com/

Пікірлер: 623
@maggidirajender9799
@maggidirajender9799 19 күн бұрын
బుర్క తియ్యము అంటే ఓటు వెయ్యద్దు. ఆమె ముఖం చూస్తేనే కదా! చెల్లిన? అక్కన? అమ్మనా? పెండ్లమ? ముసలోడు? ముసల్ద తెలిసేది... అక్క గారు మాట్లాడుతున్నది కరెక్ట్
@rashijigarmahi4775
@rashijigarmahi4775 19 күн бұрын
Bottu tisthy hinduna Cristiana ..telustadi ante yelauntadi...
@md.lateefmohiuddinsufi4026
@md.lateefmohiuddinsufi4026 19 күн бұрын
మగవారు ఉన్న చోట జనాల్లో ముఖం చూపించు మనే అధికారం ఎవరికీ లేదు రూం లో లేడీస్ లెడీస్ కు ముఖం చూడవచ్చు జనాల ముందు బురఖా తీయు అనేది తప్పు అహంకారం అయ్యా
@md.lateefmohiuddinsufi4026
@md.lateefmohiuddinsufi4026 19 күн бұрын
నువ్వు ఎవ్వరూ ఎవరి డ్యూ టీ వారు చేస్తున్నారు మీరెందుకు అక్కడ మీకు ఏం అధికారం ఉంది
@ambedkar.poisons.brahminpower
@ambedkar.poisons.brahminpower 19 күн бұрын
@@md.lateefmohiuddinsufi4026 ప్రజాస్వామ్యంలో తప్పు చేసే వాళ్ళని ప్రశ్నించే బాధ్యత 140 కోట్ల పౌరులకి ఉన్నది.
@raawmprrakasshannha4873
@raawmprrakasshannha4873 19 күн бұрын
​​@@md.lateefmohiuddinsufi4026విదేశాలకు వెల్లే సమయంలో బుర్క తీసి వేసి స్కాన్ చేసారు అప్పుడు మీ కురాన్ ఒప్పుకుంటుందా దొంగ ఓట్లు ఒయడానికి బుర్క వుపయోగపడుతోంది బుర్కా చాల దేశంలో బుర్ఖా నిషేదం
@marojubhaasker4473
@marojubhaasker4473 19 күн бұрын
జెంట్స్ .. ఐతే తప్పు గానీ ?? లేడీ అడిగితే తప్పేంటి...!!! ఎలక్షన్ కమిషన్ స్పందించాలి.
@maggidirajender9799
@maggidirajender9799 19 күн бұрын
ఎవరైనా ముఖం చూపించాలి
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 19 күн бұрын
​@user-yohan-reddy తెలివి ఉందా.. గుజరాత్ వాళ్ళ ముఖం తల పైన కొంగు ఉంటుంది కానీ వాళ్ళ ముఖాన్ని కప్పుకోరు.. వాళ్ళ ముఖం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది... ఇటలీ ముండను జిహాద్ కుక్కలను support చేసే ప్రయత్నంలో దిగజారవద్దు..
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 18 күн бұрын
90 unnay
@peaceworld7880
@peaceworld7880 15 күн бұрын
Problem is: why did you show muslim women faces to the cameras and on internet. You should have check yourself personally. that is not the problem. She exposed faces of women who dont want to expose to world.
@lavakushar4369
@lavakushar4369 19 күн бұрын
Case పెట్టినోడికి, రిజిస్టర్ చేసినోళ్ళకు బుద్ధి జ్ఞానం ఉందా. Face ఐడెంటిటీ తెలియంది ఎలా ఓట్లు వేస్తున్నారు
@kirank809
@kirank809 18 күн бұрын
Dummy case
@nakshatrapappu9752
@nakshatrapappu9752 16 күн бұрын
Indentify kosam face chuda vachu kani madhavi Latha gariki poling booth lo velli election duty lo unna staff tho kani voters tho kani matlade adhikaram ledu
@ShambojiBhumesh
@ShambojiBhumesh 19 күн бұрын
బుర్కా తెలుసా రేషన్ కార్డు కోసం తీసింధ్రు బుర్కా ఆధార్ కార్డు కోసం టేసింద్రు బుర్కా పాన్ కార్డు కోసం తీసింద్రు బుర్కా పాస్పోర్ట్ కోసం తీసింద్రు బుర్కా తీయందెన్నాడు చెప్పండి pls
@neravetlaabhishek7223
@neravetlaabhishek7223 19 күн бұрын
మరి ఓట్ల కాదా ఎందుకు తీయరు బయ్యా కాంగ్రెస్ కుమ్మక్కు కాకపోతే వారి ఐడెంటిటీ ఎందుకు చెక్ చెయ్యరు? అంత కోపం ఎందుకు వస్తుంది కేసే లు ఎందుకు బుక్ చేస్తున్నారు దీన్తలోనే తెలుస్తుంది బుర్కల మాటున దొంగ ఓట్లు వేశారని v
@mvdurgaprasad6181
@mvdurgaprasad6181 19 күн бұрын
వాళ్ళకి అవసరమైనప్పుడు బుర్కా వస్తుంది
@kirank809
@kirank809 18 күн бұрын
💯
@koteshwarnarala4482
@koteshwarnarala4482 18 күн бұрын
అక్కడ కూడా తీయ రేమో గురక
@sk-eo6vn
@sk-eo6vn 18 күн бұрын
Veedu Farooqe, muslim votes consolidate consolidate gurinchi maatlaadadu,karru gaalchi vaatha pettetodu kaavaale, vote vesetappudu face kanapaadaale
@mandavanarender3906
@mandavanarender3906 19 күн бұрын
సిబ్లికి సిగ్గు ఉండాలి భాణం ఆకాశంలో కి వేస్తే మసీద్ ఏక్కడుంది
@shaikafsar4638
@shaikafsar4638 18 күн бұрын
ఒరే మూర్ఖుడా
@lavakushar4369
@lavakushar4369 19 күн бұрын
మజీద్ వైపు బాణం చూపిస్తేనే మీకు అంత కష్టం అయితే, మా టెంపుల్స్ ను కూల్చి మజీద్ లను కడితే నాకు ఏంత కష్టం అనిపించాలి.
@mvdurgaprasad6181
@mvdurgaprasad6181 19 күн бұрын
చాలా కరెక్ట్
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 18 күн бұрын
Ram bhanam antene Uchha paduthundi vaallaku
@rohvemula
@rohvemula 16 күн бұрын
They think they have right to destroy the temples.
@mdriyas2057
@mdriyas2057 15 күн бұрын
Ayyoooo 😢😢😢😢😢😢😢😢😢😢😢
@kiranvanam1888
@kiranvanam1888 19 күн бұрын
ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే ఓటు విషయంలో
@B.A.K.channel
@B.A.K.channel 18 күн бұрын
Subject is diverting ferozgaru
@venkatanarayanaraodesai377
@venkatanarayanaraodesai377 19 күн бұрын
చర్చ ఎందుకు. అంటే, బుర్ఖా వేసుకుని ఏ దేశద్రోహం అయిన చేయవచ్చా
@lavakushar4369
@lavakushar4369 19 күн бұрын
రిటర్నింగ్ ఆఫీసర్ కు ప్రతి ఒక్కరినీ ఐడెంటిఫై చెయ్యవలచిన ప్రైమ్ డ్యూటీ.
@Raju-tk1jx
@Raju-tk1jx 19 күн бұрын
కర్నాటక కాంగ్రెస్ పాలన ఇప్పుడు తెలంగాణ లో కూడా అమలు చేయడానికి తయారు అవుతుంది
@user-yh4rk3je4v
@user-yh4rk3je4v 19 күн бұрын
బుర్ఖా వాళ్ళ సంప్రదాయం నిజమే కానీ, ఇంట్లో ఉండక బైట కొచ్చినపుడు ముఖంపై ఉన్న నఖాబ్ తీసి ముఖం చూపించడానికి ఇంత రాద్ధాంతం చేయనవసరం లేదు.అదో సాకు తోనే మాధవిలత గారిపై కేసులు నమోదు చేయడం చాలా అమానుషం కదా..
@sridharmahadevuni7703
@sridharmahadevuni7703 19 күн бұрын
ఈ పకీరోళ్లు పాకిస్తాన్ కి పోతే బెస్ట్
@FarooqMohammed-dy3sj
@FarooqMohammed-dy3sj 19 күн бұрын
India vallu Pakistan yenduku vellali
@praveenkumar-ro4xu
@praveenkumar-ro4xu 19 күн бұрын
Indialo unte mana rules patinchali
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 19 күн бұрын
​@@FarooqMohammed-dy3sj India lo unde rules ni paatinchani vyakthulu Pakistan ki povaalsinde
@karimullashaik3080
@karimullashaik3080 19 күн бұрын
​@@praveenkumar-ro4xuరూల్స్ నీ యమ్మ మోగుడు పెట్టాడా
@FarooqMohammed-dy3sj
@FarooqMohammed-dy3sj 19 күн бұрын
Indian Muslims India rules definitely patistunnru bro
@satyanarayananv5679
@satyanarayananv5679 19 күн бұрын
బుర్ఖా బూచిలకు ఓటు హక్కు తీసెయ్యండి.
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 19 күн бұрын
బుర్ఖా బూచి నా.. 😂😂 పేరు బాగుంది sir 😂😂
@shaikafsar4638
@shaikafsar4638 18 күн бұрын
ఒరే మూర్ఖుడా
@sridhargoudtalla3982
@sridhargoudtalla3982 18 күн бұрын
​@@shaikafsar4638భుర్క దేశానికి అంటిన మర్క😅😅😅
@haseenahansu5926
@haseenahansu5926 18 күн бұрын
Mi vaalanu vippesi tragamanu makem abhyamtharam ledu buchi lu baga chuupinchandi maatho mikem avasaram
@haseenahansu5926
@haseenahansu5926 18 күн бұрын
​@@sridhargoudtalla3982nu tudipey chetanaite lekunte andarini okachota cherchi kaalchipareynadi India cultures lo aadavalanu intha neechanga matladutunaru miku appatikaina kasi teerutundemo
@kavithareddy5963
@kavithareddy5963 19 күн бұрын
ముందు tv channels వేళ్ళు వాళ్ళకి సపోర్ట్ చెయ్యడం మానేస్తే మదవి లత వంటి వాళ్లకు ఇంత బాధ వుండదు ముందు channels వాళ్ళు మారండి
@ayalurisriramamurthy5070
@ayalurisriramamurthy5070 19 күн бұрын
Chanel manegers nyayanga matladandi
@ayalurisriramamurthy5070
@ayalurisriramamurthy5070 19 күн бұрын
Ippudu Indialo vunna muslim Andaru 15 cenchari nunchi Convert ayinavallu kada.
@rohvemula
@rohvemula 16 күн бұрын
Media always want to provoke
@maggidirajender9799
@maggidirajender9799 19 күн бұрын
ఫరూఖ్ అన్నగారు...బుర్క మి హక్కే కావచ్చు.ఓటింగ్ లో ఇదేంటిటిఫై కావాలి కాదన్న
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 19 күн бұрын
Biometric lo check chesina తర్వాతే vote వెయ్యలి.
@limbadrijagarla1495
@limbadrijagarla1495 19 күн бұрын
మీరూ ఇలా మాట్లాడుతున్నారు..... ఒవైసీ.....15 నిమిషాలు అన్నప్పుడు నిద్రలో ఉన్నారా...... అది మాట్లాడండి
@mohdiliyaz7796
@mohdiliyaz7796 18 күн бұрын
Nuvvu Ripley chudaneledu,waniki Jail kuda ayyindi
@lavakushar4369
@lavakushar4369 19 күн бұрын
సబ్జెక్ట్ మాట్లాడు ఇందిరా శోభన్. ముస్లిమ్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని తెలియకుండా ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు.
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 19 күн бұрын
పూటకో పార్టీ మారే ఇందిరా శోభన్ కూడా BJP గురించి మాట్లాడుతుంది 😂😂😂
@narsimulugulla101
@narsimulugulla101 17 күн бұрын
ఎ పార్టీ అయిన మాట్లాడింది కరెక్ట్ కదా
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 17 күн бұрын
@@narsimulugulla101 ఏంటి కరెక్ట్.. బురఖా తీయమని అడిగితే తప్పా?
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 17 күн бұрын
@@narsimulugulla101 బురఖాలో వచ్చి దొంగ ఓట్లు వేస్తుంటే ఊరుకోవాలా? Bjp వాళ్ళు జాగ్రత్తగా check చేసారు కాబట్టి యాకత్పురా లో బురఖా వేసుకుని దొంగ ఓట్లు వేస్తూ ఒక 16సం లం దొరికింది..
@maggidirajender9799
@maggidirajender9799 19 күн бұрын
ప్రసన్న నాయుడి గారు జ్ఞాన పూరితంగా మాట్లాడు తున్నారు. అమ్మ ధన్యవాదాలు🙏
@mdriyas2057
@mdriyas2057 15 күн бұрын
Gutta manchi pongu meeda undi 😂
@vignanavedika940
@vignanavedika940 19 күн бұрын
మాధవీలత వందశాతం కరెక్ట్. ముసుగు తీరము అంటే ఓట్లెయ్యకుఱ్ఱి. అధికారులు, పోలీసులు చెక్ చెయ్యకపోతే ఏం జేస్తరు మల్లా.
@Askent91239
@Askent91239 19 күн бұрын
అసలు , ఈ స్కాంగ్రెస్ పార్టీ ని ఈ దేశం నుండి తరిమేస్తే తప్ప అన్ని ప్రాబ్లం స్ సాల్వ్ అవుతాయి
@RadhikaC-mx3lz
@RadhikaC-mx3lz 18 күн бұрын
True
@shaikafsar4638
@shaikafsar4638 18 күн бұрын
మీ అయ్య తరం కాదు
@sridhargoudtalla3982
@sridhargoudtalla3982 18 күн бұрын
​@@shaikafsar4638నీ అమ్మ రంకుమొగుల్లు రజాకారులు ఎలా పారిపోయారో తెలుసా 😅😅😅
@aswiniraj8731
@aswiniraj8731 12 күн бұрын
@@sridhargoudtalla3982 చాల బాగా చెప్పారండి
@madhavareddy9718
@madhavareddy9718 17 күн бұрын
మన ఇండియాలో ఉండాలి అంటే బుర్కా ఉండొద్దు బుర్కా ఉంటే ఓటు వేసి అర్హత ఉండదొడ్డు
@adepusathyam1118
@adepusathyam1118 17 күн бұрын
ఇకనుండి బుర్కా తీసిన తరువాతనే ఓట్ వేయ్యాలి లెదంటే ఓట్ క్యాన్సల్ చెయ్యాలి
@user-cn9di3pi2n
@user-cn9di3pi2n 19 күн бұрын
ఫరూక్ గారు చెప్పడం చాలాబాగా చెప్పుతున్నారు కానీ ఆచరణలో మీ యొక్క ఇస్లాంలో అది సాధ్యం కావడంలేదు. మీరు మీకుటుంబ లో కుటుంబా నియంత్రణ పాటించండి. కేవలం మతం ఆధారంగా పాకిస్తాన్ దేశం ఏర్పాటు ఆయ్యినది కదా. దేశంలో గొడవ ఎక్కడ వస్తునది ముస్లిమ్లు ఎక్కడ ఉంటే అక్కేడే వస్తున్నది.
@sdar148
@sdar148 19 күн бұрын
Excellant argument by Prasanna garu. Logicsl and kegally còrrect.
@lavakushar4369
@lavakushar4369 19 күн бұрын
ఫిరోజ్ ఖాన్ కు కాంగ్రెస్ టిక్కెట్ ఏందుకు ఇవ్వలేదు.
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 19 күн бұрын
Mim కి కాంగ్రెస్ కి పెళ్లి కుదిరింది కదా అందుకే..
@srinivasaraovanacharla8132
@srinivasaraovanacharla8132 16 күн бұрын
Firoj Khan garu good person
@venkatreddyparvathreddy9927
@venkatreddyparvathreddy9927 19 күн бұрын
బుర్ఖా తీసి ముఖాన్ని చూపవలసిందే గుర్తింపు కొరకు, హిందువులు దేవుని మాస్క్ పెట్టుకుని వస్తే అనుమతిస్తారా, వ్యవస్థ బుర్ర ఉపయోగించి ఆలోచించాలి
@plaxmi8123
@plaxmi8123 19 күн бұрын
Important సమయాలలో.ఇలాంటివి. అడగచ్చు. ఎందుకంటే బురఖాలు.వేసుకునే.మగా.అబ్బాయిలు. చాక చక్యేముగా తప్పించుకున్న. సందర్భాలు ఉన్నాయి.సినిమాలలో.చూపించారు. కదా
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 19 күн бұрын
అరేయ్ anchor భాడకావ్.. BJP వాళ్ళను పిలుస్తావ్ కానీ మాట్లాడనివ్వవు ఏంట్రా?
@Ayeshavlogs799
@Ayeshavlogs799 17 күн бұрын
అరబిక్ దేశాలలో బుర్కా వేసుకునే వాళ్లను గవర్నమెంట్ పనుల మీద అవసరమైన ఆడవాళ్లు లేదా మగవాళ్ళు కూడా చెక్ చేస్తారు ఇక్కడ లేని అభ్యంతరం ఇండియాలో ఎక్కడి నుంచి
@r.s.satyanarayanareddyshya918
@r.s.satyanarayanareddyshya918 16 күн бұрын
సానియా మీర్జా నిక్కర్ వేసుకొని.బాటిమెంట్ గేమ్ ఆడితే తప్పు కాదా?ఒక మహిళను మరొక మహిళ చూస్తే తప్పు ఏమిటి
@sridevinalubala9959
@sridevinalubala9959 19 күн бұрын
బిజెపి పార్టీ కచ్చితంగా సెక్యులర్ పార్టీనే, సబ్కా సత్ సబ్కా వికాస్ అంటున్నారు కానీ కేవలం హిందువుల వికాస్ అనడం లేదు
@pothankarsrinivas750
@pothankarsrinivas750 19 күн бұрын
రంగులు మార్చే విధానం పార్టీలు మార్చే ఇంద్ర శోభన్ గారుకాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్లతోనే ఎందుకు రాజకీయం
@mvdurgaprasad6181
@mvdurgaprasad6181 19 күн бұрын
కాంగ్రెస్ ఆమె మాట్లేదే ఏమిబాగలేదు. అందుకే ప్రజలు కాంగ్రెస్కి తగిన స్థానం ఇచ్చారు. మాధవి garu చేసిండితప్పు ఎలాగ అవుతుంది. మాధవి గారు కూడా లేడీ కదా తప్పేమీలేదు
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 18 күн бұрын
వాళ్ళు ఓటు మాని ఇంట్లో కూర్చోమనండి.ఏ ఇబ్బంది ఉండదు
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree 18 күн бұрын
ఇది కామన్ బుద్ది తో ఆలోచించాచాలి..దయచేసి ఇది వివాద అంశం అనకండి..ఫేస్ కనబడ కుండా వోటు వేయటం రాజ్యాంగ ,ఎలక్షన్ పరంగా సమ్మతమా?75ఏళ్ల ప్రజాస్వామ్యంలో ఈ మాత్రం ఆలోచన లేదంటే సిగ్గుగా ఉంది..ఇకముందు వోటుకు వచ్ఛినపుడు మాత్రం ముఖం వరకు కనబడే విదంగా బురఖా ధరించి రావాలన్న చట్టం వఛ్ఛి తీరాలి.. ఈ అమ్మ చాలా ఛక్కగా వాస్తవాలు మాట్లాడింది.. సూపర్ మేడం గారూ..😎😎😎
@vishalduvalla
@vishalduvalla 19 күн бұрын
MIM RIGGING VOTE , WHY GOVT NOT TAKING ACTION
@LahariMathyala
@LahariMathyala 19 күн бұрын
CEC to take decision
@paramkusamvenkateshwalu9413
@paramkusamvenkateshwalu9413 18 күн бұрын
ప్రజస్వమ్య దేశం లో ఒక మహిళ మరో మహిళ మొకము చూడడం తప్ప ఇదెక్కడి న్యాయం ఓటర్ కార్డ్ ఆధార్ లింక్ చెయ్యాలి ఫింగర్ ప్రింట్ లింక్ చెయ్యాలి
@velloresathyanarayanadamod4460
@velloresathyanarayanadamod4460 19 күн бұрын
is it possible without removing the bhurka made the aadhar card, voter card, ration card etc., ఇప్పుడే మాధవి లత గెలుస్తుందని టీవీలో చెప్పడం పూర్తిగా అబద్ధం. ఎందుకంటే ఇక్కడ ముస్లిం voter's అంచనాలను తలకిందులు చేస్తారు. బురఖా తీయకుండానే ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్టు ఎలా తయారయింది. అప్పుడు భూరక తీస్తే తప్పులేదు కానీ ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఐడి కార్డు చెకింగ్ కోసం బురఖా తీయమంటే తప్పు ఎలా అవుతుంది ? ఎప్పటికప్పుడు తాజా వార్తలను చెప్పే ఛానల్ మాది అని డంకా కొట్టుకునే ఎన్నో టీవీ ఛానల్ లు ఉండగా, రిపోర్టర్లు వచ్చి మేడం మాధవి లత గారిని ప్రశ్నలు వేయడం సిగ్గుచేటు ! మాధవి లత గారు తీరిగిన ప్రతి జాగాలో పూలదండ లేసి , హారతూలు ఇచ్చి, శాలువాలు కప్పి .....పోలింగ్ రోజున జనాలు ఓటు వేయకుండా నమ్మించి మోసం చేశారు. మాధవి లత గారు బుర్కా తీసి చెకప్ చేసింది అని ఆవిడ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. కానీ ఎలక్షన్ రోజున 144 సెక్షన్ ఉన్నప్పుడు వందల మంది గుమిగుడి మాధవి లత మీద దాడి చేయడానికి ప్రయత్నము చేస్తే మాత్రం ఎవరిమీద FIR బుక్ చేయలేదు. అంతేకాదు చాలా చోట్ల సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో చాలా ఏరియాలో తలుపులు మూసివేసి rigging జరిగిందని సాక్ష్యం చూపించిన FIR బుక్ చేయలేదు.
@sdar148
@sdar148 19 күн бұрын
Middle of the road Masjid kaattavachaa? Prsyer road meeda moddle of road chestharaa.idenaa mee pavithra matham cheppedi. Identity is essential for entering poll booth. Agent job is to identify voter ,person must tally with photo printed in voterlist.
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 19 күн бұрын
బురఖా ధరించి ఓటింగ్ కి రావడం తప్పు. పూర్తిగా బురఖా ధరించి మగవారు కూడా ఓటు వేయవచ్చా
@trgamerz5266
@trgamerz5266 17 күн бұрын
ఓటర్ లిస్ట్ లో ఫోటోలకు ఇప్పుడు ఉన్న పాజిషన్ కి ఎవరు గుర్తు పట్టలేరు 18 ఇయర్స్ క్రొత్తగా ఓటర్ గా నమోదు అయితే ఇప్పుడు వయస్సు 40 ఇయర్స్ అనుకుంటే మొకం ఎలా గుర్తు పట్టడం
@spatibanda
@spatibanda 19 күн бұрын
All Hindus should cover face and vote going forward
@rushikesavreddy2237
@rushikesavreddy2237 19 күн бұрын
Burkah lo. Ugravaadulu undochu
@yamajalasrao1498
@yamajalasrao1498 19 күн бұрын
Why these people pelting stones on hindu rallies.?
@maggidirajender9799
@maggidirajender9799 19 күн бұрын
పార్టీలు కదండీ...సమస్య ఏమిటి? సరియైన దేనా? పరిష్కారం ఏమిటి?
@joshidhanan4292
@joshidhanan4292 19 күн бұрын
Mi సంప్రదాయం మి ఇంటి మట్టకీ.బయట రూల్స్ పాటించాలి అర్థం అయిఇండ.న పేరు శివమణి.నాకు కొద్దిగా మెంటల్.అర్థం.అయిందా.
@srikanthreddy6512
@srikanthreddy6512 19 күн бұрын
భిన్నత్వం లో ఏకత్వం కేవలం భారత్ లోనే నా. పాకిస్తాన్ లో భిన్నత్వం ఏమైపోయింది
@Ayeshavlogs799
@Ayeshavlogs799 17 күн бұрын
బుర్కా తీసి చూడాల్సిన అవసరం ఉంటుంది తీయకూడదు అనే రూల్స్ ఎక్కడ లేదు ఖురాన్ చక్ర బడి కూడా బుర్కా తీసి చూడొచ్చు
@ramchandermamidala2698
@ramchandermamidala2698 17 күн бұрын
బుర్కా ఎందుకు తీయద్దు మనిషెవరో ఎలా చేస్తారు. కేసు పెట్టిన వారికి తీసుకున్నోనికి సిగ్గు లేదు. రిటర్నింగ్ ఆఫీసుసర్ కు సిగ్గులేదు.
@suryaprakashamsankeesa1040
@suryaprakashamsankeesa1040 19 күн бұрын
The best way to identify the correct voter is the finger print verses Aadhaar finger print
@a.rajkumarakhil144
@a.rajkumarakhil144 17 күн бұрын
Ec చెయ్యాల్సిన పని ఆమె చేసినందుకు అభినందించాల్సింది పోయి తిరిగి ఆమె మీదనే FIR నమోదు చేశారంట.ఆమె కూడా స్త్రీయే కదా! ఒక స్త్రీని ఇంకొక స్త్రీ చూడటం తప్పెలా అవుతుంది!? అంటే EC కూడా ఎంత కరెప్ట్ అయిపోయిందో, ఎంత పక్షపాత ధోరణి ప్రదర్శిస్తుందో అర్థమవుతుంది. దీన్ని బట్టి EC ని కూడా ప్రక్షాళన చెయ్యాల్సిన సమయం వచ్చిందని భావించాలి.
@shankarkandhakuthi5551
@shankarkandhakuthi5551 18 күн бұрын
వాళ్లకు బుర్కా తీయమని అంటైనే రూల్స్ గా మాట్లాడుతున్నారు మాకు కాషాయం కండువా వేసుకుని మా విలేజ్ లో ఓటింగ్ రోజు ఆటో పెట్టాను నా మెడలో కాషాయం కండువా వేసుకుంటే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది నా మెడలో నుంచి కనుమ తీపి చేశారు ఇదేంది సారు అంటే తీస్తావా తీయవా లేకపోతే ఎక్కడికి రానివ్వను అందరికీ సమాన సమానమైన న్యాయం వాళ్లకు ఒక న్యాయం మనకు ఒక న్యాయం ఉండకూడదు అందరికీ సమాన న్యాయం కలిగించాలి
@kumarsathwik8005
@kumarsathwik8005 18 күн бұрын
జీ దేశం ఒకటే రైట్స్ ఒకటే కథలు వద్దు
@srinivasaerla369
@srinivasaerla369 19 күн бұрын
Amma indira shobana garu asalu old city lo em jarugu thundo choosaru kada akkada bjp ki saport chesina vallanu ventabadi kottaru ani madavi latha garu suman tv lo interview icharu choodandi oka sari meeru reservation gurinchi matladu thunnaru ikkada buraka gurinchi kada adi matadandi
@user-ik4om5kg4b
@user-ik4om5kg4b 19 күн бұрын
👍👍👍👍👍 నిజం
@vishalduvalla
@vishalduvalla 19 күн бұрын
BURKHA NOT ALLOW FOR VOTING , ALLOW VOTING FEMALE WITHOUT BURKHA., OTHERWISE DON;T ALLOW.
@joshidhanan4292
@joshidhanan4292 19 күн бұрын
అంటే ముస్లిమ్ నీ చూసి హిందూ భయపడల ఫరూఖ్ భాయ్.నెవర్ ఎప్పటికీ నెరవేరదు.అర్థం అయిందా.
@asrsharma48
@asrsharma48 19 күн бұрын
ఇమ్మిగ్రేషన్ అప్పుడు బురఖా తీయరా తీయకుండానే పంపిస్తారా
@jyothirmayeekilambi1339
@jyothirmayeekilambi1339 19 күн бұрын
Excellent farookgaru. మంచి తెలుగు మాట్లాడారు.
@bheemaprabhakarshetty4637
@bheemaprabhakarshetty4637 17 күн бұрын
పోలింగ్ బూతులో జరిగిన విషయం మాట్లాడమంటే ఇస్లాం మతము పక్వ గురించి మక్కా గురించి చెబుతున్నాడు
@gnsvraog3014
@gnsvraog3014 16 күн бұрын
అధికారులు చూపించమని మరి చూపించే దాకా ఒత్తిడి చేసే దమ్ములు ఉంటే ఈ సమస్య ఉండదు
@malleshamcherka3750
@malleshamcherka3750 19 күн бұрын
Use less debate . No question equal right to every citizen
@Krishna-zn9qw
@Krishna-zn9qw 16 күн бұрын
What an inspiring lady, example for all women.❤
@sdar148
@sdar148 19 күн бұрын
Let Owaisi,a barrister ,clarify ,what Madhavi garu committed any offence.
@thangavelupadmavathi8124
@thangavelupadmavathi8124 19 күн бұрын
నీవు పాకిస్తానులో వుండాలి తల్లి బురకా తీయాలా ఆడ మనిషే తీసింది తప్పు ఎక్కడనుండి వచ్ఛింది అక్కడ వాళ్ళు సరికా పని చేస్తె ఇమెకు ఎఃదుకు అవసరం వస్తుంది. బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు St CT లేదు కదాఒకే tax కదా ఎందుకు ఏడుస్తున్నావు ఏదో BJP వచ్ఛి ఎక్కువ చేసినట్టు కాంగ్రెసు పనికిమాలిన మాటలు మాట్లాడకండి మీ party ఎన్ని స్కాములు చేసిందో తెలుసా
@user-te3um3ji3b
@user-te3um3ji3b 18 күн бұрын
Burkha గురించి మీరు చాలా నీచమైన పద్ధతి అవలంబిస్తున్నారు .జాగ్రత్త మళ్ళీ కరోనా me అందరికీ బుర్ఖా వేస్తుంది జాగ్రత్త
@haseenahansu5926
@haseenahansu5926 18 күн бұрын
Valaku enni jarigina Muslims ni direct ga tidutuna Muslims sahananga untunaru ade valaku ledu podduna lechinappati nunchi Muslims paina padi edvatame pani
@sivaramkrishna6968
@sivaramkrishna6968 17 күн бұрын
జరిగింది ఏమిటి మాట్లాడేది ఏమిటి బుద్దుందా ఇక్కడ problem ఏంటి బుర్ఖా.person identify cheyadam
@SanthoshKumar-np8pr
@SanthoshKumar-np8pr 19 күн бұрын
How to identify the voting officer in muslims burkha ,what is see the officer
@user-qh4bm1jk3q
@user-qh4bm1jk3q 19 күн бұрын
VERY.GOOD.ANSWER.THANKS
@vishnuchalla5559
@vishnuchalla5559 17 күн бұрын
బుర్క తియమంటే బట్టలు మొత్తం తియమన్నట్టు రభస ఏందిరా అవులేస్
@srinivasaraovanacharla8132
@srinivasaraovanacharla8132 16 күн бұрын
😂😂😂
@muralikrishnaporuri30
@muralikrishnaporuri30 16 күн бұрын
Can't Supreme Court decide in 1 day??
@madhavilatha9097
@madhavilatha9097 18 күн бұрын
Prasanna gari questions chala correct ga unnadi, Jai Madhavi Latha garu, all the best🎉
@kashinath92463
@kashinath92463 19 күн бұрын
Burka nishedam చేయాలి
@hemalathachatry8732
@hemalathachatry8732 19 күн бұрын
Officers AIMIM ku bayapadi chudanante ne aame alachusharu adii matladaru
@maheshvittala4589
@maheshvittala4589 19 күн бұрын
Prasanna garu super absolutely correct 💯
@bixhapatigunti4978
@bixhapatigunti4978 7 күн бұрын
చట్టం ప్రకారం ఐడెంటి ప్రూప్ చేయాలి తెలియని వారిని అడగడం చూడడం తప్పు అంటే చనిపోయిన వారి పేరు పై కూడా దొంగ ఓట్లు వేయడానికి అవకాశం లేదా కేసులు ఎలా పైల్ చేస్తారు ప్రుపు అడిగితే తప్పా
@Raji-gk3gs
@Raji-gk3gs 19 күн бұрын
Very nice
@neravetlaabhishek7223
@neravetlaabhishek7223 19 күн бұрын
Rahul Khan శ్రీ రామ మందిరం పై శ్రీరాముని పై రాహుల్ and congress visham చిమ్ముతుంది ముస్లిం లను రెచ్చ గొడుతున్నారు ముస్లిం హక్కుల పేరిట హిందువులను తులనాడు తున్నారు వీరి వీరి పార్టీ నిర్వాకంతో నె కదా ముస్లిం లా పేరిట రెండు దేశాలను విడగొట్టి తరవాత వారి జనాభా 5% నుంచి ఈరోజు 30% అంటున్నారు ఎలా ఇంతలా పెరిగింది ఇప్పుడు క్రమంగా ఒక్కొక్క స్టేట్ ను వారి జనాభా పెరుగుదలతో వారి చట్టం వారు కోరుకున్న పరిపాలకులు వస్తున్నారు వారి కాళ్లు పట్టి నాయకులు పార్టీ లు దేబిరిస్తున్నారు ఓట్ల కోసం కాంగ్రెస్ ను ప్రజలు బహిష్కరిస్తేనే ఈ దేశంతో హిందువులు మనగలుగుతారు లేదా ఇశ్రాయేలు లాగా దేశ దేశం పొయి శరణర్తులుగా ఊరు పేరు ఐడెంటిటీ లేకుండా బతకాల్సిందే హిందువులు ఈ సత్యం తెలుసుకోవాలి ఈ కాంగ్రెస్ కుట్రల చూడు మోడీ బిజేపీ కుమ్మక్కయింద ట కాంగ్రెస్ vovysy కు againste గా ఒక హిందువును నిలిపి మాధవీలత ఓట్లను c చీల్చ డానికి కుట్ర పన్ని vovysy కి సహకరించింది బీజేపీ పి మతదే హక్కు మీకు లేదు మీ పార్టీ నీ సమాధి చెయ్యడానికి హిందువులు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ కు హటావో దేశ్ కి బచావో
@neravetlaabhishek7223
@neravetlaabhishek7223 19 күн бұрын
70 ఏళ్ల నుంచి ఏమి ఉద్దరించావు
@rammohanraoch5884
@rammohanraoch5884 19 күн бұрын
Correct ga chepparu
@siromani741
@siromani741 19 күн бұрын
Super madam adurs your డైనమిక్ స్పీచ్
@mrkmurthy6733
@mrkmurthy6733 16 күн бұрын
Anchor గారు సబ్జెక్టు దాటి matladutunte ఆపాలి గదా. మరి ఎందుకు ఆ శ్రద్ధ చూపలేదు.
@Desh1947Premi
@Desh1947Premi 19 күн бұрын
Candidates ki. Only Flying visit cheyyali Not. I'd check permissions Immediately Fir
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 18 күн бұрын
Super Aravind Garu.we are support You.
@naraharinarahari7140
@naraharinarahari7140 16 күн бұрын
Faruk garu correct Matladaru👍
@user-sc9bb9oi2g
@user-sc9bb9oi2g 19 күн бұрын
Muslim mahila dubai ki veltundi airport lo enduku burka teestadi?
@sudhakarp9706
@sudhakarp9706 18 күн бұрын
ఓటు వేయడానికి వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించాలి బుర్కా అనేది వాళ్ల పర్సనల్ విషయం ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఇది పర్సనల్ కి సంబంధం లేదు ఇది రాజ్యాంగం కాబట్టి బుర్కా వేసుకుని లోపటికి రావడమే పెద్ద తప్పు అబ్జెక్షన్ చేసిన వారి పైన కేసు పెట్టడం బుద్ధి హీనమైన అటువంటి చర్య కనీసపు రూల్స్ తెలిసి ఉండాలా మాధవి లత గారు చేసింది అక్షరాల కరెక్ట్ పోలింగ్ బూత్ ఇంచార్జ్ ఎంప్లాయిస్ గాని పోలీసు వారు గాని బుద్ధితో ప్రవర్తించాలనీ బుర్కా వేసుకున్న వాళ్ళని హలో చేయద్దు అని కనీసపు నాలెడ్జి ఉండదు వీళ్ళకి మిరప రాజులను శిక్షించడం తప్ప సేమ్ ఆన్ అవర్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్
@shankarthallapally2477
@shankarthallapally2477 17 күн бұрын
తెలుగువాళ్ళకు బుద్ది జ్గ్నానం వచ్చేంతవరకు ధేశం బాగుపడది.
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 18 күн бұрын
Yes.
@surendarbandari8485
@surendarbandari8485 18 күн бұрын
Re election for Hyderabad MP constituency
@purnagourisetti8349
@purnagourisetti8349 19 күн бұрын
Good argument madom.
@balakrishnakrishna9139
@balakrishnakrishna9139 14 күн бұрын
సార్ అదర్ కార్డు ఎందుకూ తయారు చేసారు మికు ఒక్షన్ వున్నాది కదా ఏని ఫిగర్ స్కేను చేసి ఫ్రుప్ అఎక ఓటు వేయించండి 🙏👍
@muniyappaa8906
@muniyappaa8906 18 күн бұрын
MADAM GOOD ANSWER YOU GIVING
@vikhanakiran9653
@vikhanakiran9653 17 күн бұрын
@Feroz subject is diviated clearly.. anchor should have an idea on debate boundaries.
@malladimani
@malladimani 17 күн бұрын
Why print media is silent on this issue.?
@umam5005
@umam5005 19 күн бұрын
Adekarlu ammudu poyaru
@bikhapathinanam4511
@bikhapathinanam4511 18 күн бұрын
No Burk.Identification of face must at polling booth.
@purnagourisetti8349
@purnagourisetti8349 19 күн бұрын
Excellent argument.
@user-qh4bm1jk3q
@user-qh4bm1jk3q 19 күн бұрын
FARUKU.BAI.YOUR.CORRECET..JUST.CHANGE.TJANKS
7 AM | ETV Telugu News | 3rd June 2024
22:03
ETV Andhra Pradesh
Рет қаралды 68 М.
어른의 힘으로만 할 수 있는 버블티 마시는법
00:15
진영민yeongmin
Рет қаралды 9 МЛН
когда достали одноклассники!
00:49
БРУНО
Рет қаралды 3,5 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 6 СЕРИЯ
21:57
Inter Production
Рет қаралды 442 М.
СҰЛТАН СҮЛЕЙМАНДАР | bayGUYS
24:46
bayGUYS
Рет қаралды 769 М.
why BJP focussed on Hyderabad seat? | PM Modi | Owaisi | Nationalist Hub
8:21
어른의 힘으로만 할 수 있는 버블티 마시는법
00:15
진영민yeongmin
Рет қаралды 9 МЛН