Рет қаралды 29,652
ఎంట్రన్స్ టెస్ట్ పూర్తిచేయడానికి deadline - జులై 23 రాత్రి 12.00
మొత్తమ్ 1100 మంది అభ్యర్థులు - వీరిలో 30 మందిని మెయిన్ బ్యాచ్ కోసం సెలెక్ట్ చేస్తాము. 200 మందికి వీడియోస్ access ఇస్తాము. సెలెక్ట్ అయిన వారిని జులై 30వ తారీఖు announce చేస్తాము.
00:00 Introduction to Web development Course - details
02:09 Course eligibility criteria - Basic Spoken English, Basic internet research skills
03:11 Teja Prakash - Web Developer
03:29 What is it that you are trying to achieve with this course, and who are your target audience?