Well planned hatred towards Hindus by Rahul Gandhi and Co? | Opinion

  Рет қаралды 6,748

Bharatavarsha

Bharatavarsha

20 күн бұрын

భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
► Follow Bharatavarsha on:
✷Facebook: / bharatavarsha4u
✷Instagram: / bharatavarshaa4u
✷Koo: www.kooapp.com/profile/bharat...
✷Twitter: / bharatavarsha4u
✷Threads: www.threads.net/@bharatavarsha4u
🫰Support Bharatavarsha:
Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
Our Account Details:
Bharatavarsha Digital MediaNetwork
Bank Name: HDFC
Ac No- 502000 8626 9395
IFSC: HDFC0009628
భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
► Support Bharatavarsha by Join as a KZfaq Channel Member
✷JOIN: / @bharatavarsha4u
#AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha KZfaq Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
► Subscribe:
✷Bharatavarsha: / bharatavarsha4u
✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
✷B Talkies Telugu: / @btalkiestelugu
✷DSP Thoughts: / dspthoughts
► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Пікірлер: 75
@VamsiKrishna-rq5hv
@VamsiKrishna-rq5hv 18 күн бұрын
ఒక్క హిందువుల మీద మాత్రమే కాదు శివప్రసాద్ గారు ప్రపంచ వ్యాప్తంగా రైట్ వింగ్ మీద ఎప్పుడూ లేనంత దాడి జరుతుంది ఈసారి అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు అనిపిస్తుంది
@prameeladontula9839
@prameeladontula9839 18 күн бұрын
జాగో హిందూ జాగో 👍 హిందూ సోదరులారా!!!! 100 తోడేళ్ళు గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసిన పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు భగవంతుడా😭 ఖంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి మరకాల పార్టీ, జార్జ్ సోరోస్ ఏజెంట్లు కుంభకోనాల కుంపటి భస్మాసుర హస్తం అని జనాలు తెలుసుకోవాలి అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. పాపానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అధి ఖాంగ్రసే అధర్మానికి రూపమిస్తే అధి ఖాంగ్రసే అని జనాలు తెలుసుకోవాలి. ఖాన్ పార్టీ వున్నంత వరకు హిందువుల మేడ మీద కత్తి వున్నట్లే అని జనాలు తెలుసుకోవాలి! హిందూ సనాతన సోదరులారా!! గడపలోపలె కులం గడప దాటితే హిందువుల్లం అని మార్చిపోకండి! కులాలను గడపలోపలే వుంచండి ఐక్యతగ వొక్కటవ్యతేనే మన భవిష్యత్ తరాలు సురక్షితం అని గుర్తించండి!! మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@Vijay-yl5ss
@Vijay-yl5ss 18 күн бұрын
మీరు చెప్పింది వందకి 100% నిజం మీతో నేను ఏకీభవిస్తున్నా 👍
@UshaRani-st5fc
@UshaRani-st5fc 18 күн бұрын
U r right andi
@user-wd8vy1zl8f
@user-wd8vy1zl8f 18 күн бұрын
రాహుల్ ఖాన్ దేశానికీ ప్రమాదకరం
@swamyvivekananda3153
@swamyvivekananda3153 18 күн бұрын
మనం ఎంతసేపూ మన హిందుత్వాన్ని విమర్శించే దుర్మార్గుల మాటలను ఖండిస్తున్నామే కానీ , ముల్లును ముల్లుతోనే తీయాలి అనే చాణక్య నీతిని మనం ఎవరమూ పాటించడం లేదు. అంటే... వారు మన భగవద్గీత లోని విషయాలను ఎత్తి చూపితే , మనము వారి మాటలను ఖండించడం మాని , అందుకు బదులుగా ఖురాన్, బైబిల్ ఈ పుస్తకాలలోని లోపాలను మనం ఎత్తి చూపే ప్రయత్నం చేయాలి. అదే సరైన పద్ధతి. ఇక... గాంధీ అహింసావాది ఎంత మాత్రమూ కాదు. ఘోరాతి ఘోరమైన హింసా వాది . గాంధీ ని నమ్ముకుని స్వతంత్ర పోరాటంలో మన హిందువులు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అహింసా సిద్ధాంతాన్ని కేవలం హిందువులకు మాత్రమే బోధించాడు గాంధీ . బ్రిటిష్ వారు మరియు ముస్లింలు మన హిందువులను చంపుతూ ఉంటే సంతోషంగా చచ్చిపోవాలని ఉపదేశించాడు గాంధీ. కానీ బ్రిటిష్ వారికి కానీ ముస్లింలకు కానీ అహింసా ధర్మాన్ని బోధించలేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో మరియు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోని బ్రిటిష్ వారికి అనుకూలంగా పోరాటం చేయడానికి మన హిందువులను 23 లక్షల మందిని యుద్ధానికి పంపించాడు గాంధీ. . వారిలో యుద్ధంలో మూడు లక్షల మంది హిందువులు దారుణంగా మరణించారు. ఇంకా అనేక లక్షల మంది హిందువులు దారుణంగా గాయపడ్డారు . ఆ గాయపడిన వారు జర్మనీ కి యుద్ధ ఖైదీలుగా దొరికారు. జర్మనీ సైనికులు వారిని బంధించి చెరసాలలో వేశారు. అప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు జర్మనీ కి వెళ్లి హిట్లర్ తో మాట్లాడి లక్షల మంది మన భారతీయ ఖైదీలను విడిపించారు. అది నిజమైన అహింసావాదం అంటే. ఇది గాంధీ యొక్క పనికిరాని డూప్లికేట్ భయంకరమైన అహింస సిద్ధాంతం. కానీ గాడ్సే అహింసా సిద్ధాంతం ఒరిజినల్. తన మొత్తం జీవితంలో కేవలం ఒకే ఒక్క మనిషిని చంపాడు, అంతే. . కానీ గాంధీ లాగా లక్షల మంది జీవితాలను సర్వనాశనం చేయలేదు. కోటి మంది గాంధీలు కలిసినా కూడ ఒక గాడ్సేకు సమానం కాలేరు . ఖురాన్ మరియు బైబిల్ ఈ గ్రంథాలలో అడుగడుగునా హింస అనేది ఉన్నది. ఆ గ్రంథాలు ఆడవారికి కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు. కానీ ఆ గ్రంథాలను గురించి ప్రశ్నించేవాడు ఎవరు ముందుకు రావడం లేదు ‌ . కానీ భగవద్గీత గురించి మాట్లాడే వారు మాత్రం ఇతర మతాలలో పుట్టుకు వస్తున్నారు. దీనికి ఒకటే పరిష్కారం. ముల్లును ముల్లుతోనే తీయడం. కానీ ఆ విద్య మన హిందువులు ఒక చేతకాదు. మన కర్మ. . జైశ్రీరామ్ జై హనుమాన్ జయహో భారత్ వందేమాతరం
@premanand6374
@premanand6374 18 күн бұрын
Vallaki kavalsi Kuda ade Manam ala Cheste Mata vidweshalani rechagodatam ani pracharam cheyadanike rechagodutunaru. Secular Hindus ah kukkalki support undabatti EMI cheyaleka potunnamu. 10 years chance icham kani Malli Congress punjukunela Modi chance icharu. RSS bjp karyakartalu meda attacks avtunte seviour action. Bjp tesukovadam ledu anduke esari Rss Vallu silent avvadam vallane bjp Ki takkuva seats vachayi. Inni sarlu gelipinchina Hindus safety Ki chattalu tesuku Ralekapoyadu Modi. Inkenduku bjp Ki vote vesi labam ledani voting Ki Duram ayyaru north voters.
@KK-on1bk
@KK-on1bk 17 күн бұрын
@@premanand6374unless we hindus don’t involve and do protests and ask for any justice even BJP/modi can’t do anything. He was in power but in rajyasabha he was in minority. To pass any fundamental bills they need 2/3 support in both houses. For our hindus someone has to come and do but we don’t involve in it. Latest example recently Rahul the leader of opposition has talked against hindus. What did we do? Nothing. Few of us shown our displeasure over it online. That’s it. If he talks about islam we all know how they react. In democracy governments and parties act according to people’s wishes. Modi can’t take action on Rahul, if he takes then the entire opposition, media and even sicular hindus also cry saying modi is dictator, arresting LOP…… so on .
@rajakumarvenkatauppala75
@rajakumarvenkatauppala75 19 күн бұрын
కానీ హిందువుల రియాక్షన్ సరిగా లేదు
@raghavendratalampally1425
@raghavendratalampally1425 18 күн бұрын
ఉండదు కూడా
@ramjh9206
@ramjh9206 18 күн бұрын
ఈ బేవార్స్ గాళ్ళు హిందువులు మాత్రమే అహింస ను పాటించాలి, ఉగ్గాండు (గాంధీ) తాత లాగా అత్యంత హీనమైన పిరికితనం తో జీవించారు అని పరోక్షంగా చెబుతున్నారు, 🤣😂🤣🙏
@daruriramanujacharyulu7257
@daruriramanujacharyulu7257 18 күн бұрын
పందులకేమి తెలుసు పన్నీర్ పరిమళం ! సుగంధపు వాసన సువ్వర్లకేమి తెలుసు ? రాహుల్ రోల్ కేమి తెలుసు ? సనాతన ధర్మ గొప్పతనం
@uttarkumar6313
@uttarkumar6313 18 күн бұрын
Rahul Khan 😂😂😂
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 18 күн бұрын
Jai Sri ram Jai Sri Krishna
@kvenkataramarao2414
@kvenkataramarao2414 18 күн бұрын
Jai shree Ram Jai Modi ji ❤ world 🌎 TOP leader Shri Narendra Modi ji ❤ జై భారత్
@RamabrahmasastryPulluri
@RamabrahmasastryPulluri 19 күн бұрын
Ji Sree Ram
@srkpaturu3982
@srkpaturu3982 18 күн бұрын
Mana Hinduvuley Sakhyamga Leru.....Sir.....Hinduvullara Melukondi.....
@vijayapalreddy4432
@vijayapalreddy4432 18 күн бұрын
👌
@aparnareddy9954
@aparnareddy9954 18 күн бұрын
రాహుల్ , వెనుగాపాల్ అనే పేర్లు పెట్టుకుని హిందూ దేవుళ్లను , హిందువులను, హైందవమతాన్ని తిట్టడం విడ్డూరంగా ఉంది. రాహుల్ అంటే బుధుడి కుమారుడు అనియు , సమర్ధ వంతుడని అర్థం. వేణుగోపాల్ అంటే కృష్ణుని పేరు. ఇలాంటి పేర్లు పెట్టుకుని హిందువులను , వారి దేవతలను కించపరచడం విడ్డూరంగా ఉంది. తమిళనాడు లో ఉన్న హిందువులు అందరూ ఇలాంటి వాళ్లకి ఓట్లు వేయబట్టి ఇలా వారు మాట్లుడుతున్నారు
@snehithasathi7796
@snehithasathi7796 18 күн бұрын
2029 bjp rakapote ma hinduvula vuniki em avutundo anipistundi
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 18 күн бұрын
All indians to stay aware of
@arajendraprasad2022
@arajendraprasad2022 18 күн бұрын
వాళ్లకు తప్పకుండా ముడుతది. ఓపిక కావాలి, మనకు
@nramesh4994
@nramesh4994 18 күн бұрын
Rahul and Co plan decide Hindu and unite Muslims
@manojsagarchanda4435
@manojsagarchanda4435 18 күн бұрын
Jai shree Ram 🕉️🕉️🕉️🕉️
@kry415
@kry415 18 күн бұрын
ప్రసాద్ గారు నాకు తెలిసి వీటన్నిటికీ మూల కారణం మన కుల వ్యవస్థ. ఈ రాజకీయ నాయకులు ప్రజలను ఏ విధంగా తయారు చేశారంటే, ధర్మం కంటే కులమే గొప్ప అన్న విధంగా తయారు చేశారు ఈ పనికిమాలిన రాజకీయ నాయకులు. మన దేవీ దేవతలను మన సంస్కృతిని సంప్రదాయాలను నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారంటే ఈ కులమే దానికి కారణం. హిందువులు హిందూ ధర్మం బద్దంగా సంఘటితంగా కాలేరు, కావున ఈ ధర్మాన్ని ఏమన్నా ఎవరు రారు అన్నది ఈ రాజకీయ నాయకులకు ఉన్న ధైర్యం. ప్రసాద్ గారు మన ధర్మం మీద జరుగుతున్న వాటి మీద మీరు విశ్లేషణ చేసి మీ బాధను తెలియజేస్తున్నారు, ప్రజలలో చైతన్యం రావాలని కోరుకుంటున్నారు. కానీ ఈ వీడియో చూసి ఎంతమందిలో మార్పు వస్తుంది? ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నదంటే మన ధర్మం కోసం మనం ఒక అడుగు ముందుకు వేస్తే శత్రువులు మన ధర్మం మీద దాడి చేయడానికి పది అడుగులు ముందుకు వేస్తున్నారు. నా అభిప్రాయం ఏమిటంటే భారతీయుడు కులము కంటే ధర్మమే ప్రధానంగా తీసుకోవాలి, అది చేయాలంటే మనం ఏం చేయాలి? ఆ విధంగా ఆలోచించి ముందుకు వెళితే మీ కష్టానికి ప్రతిఫలం దొరుకుతుందనుకుంటున్నా. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇంతకంటే మెరుగైన ఆలోచన ఉంటే అందరం స్వాగతిద్దాము. జై హింద్🇮🇳🙏
@oldmonk7339
@oldmonk7339 18 күн бұрын
అర్బన్ నక్సల్స్ లక్షల్లో ఉన్నారు స్లీపర్ సెల్స్ లాగ
@RajS-yl3zx
@RajS-yl3zx 18 күн бұрын
Hindus melukovali, free temples from govt control
@venkatalaxmi703
@venkatalaxmi703 18 күн бұрын
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM JAI MODIJI KANGRESS NASANAMKAVALI TELANGANA CM MANA AP GURINCHI BADAEMITI JAGO HINDU JAGO JAGO BHARAT JAGO JAI MODIJI ❤❤❤
@padmarao6083
@padmarao6083 18 күн бұрын
Use Rahul Gandhi pictured door mats in our temple entrances!! In Maharashtra some temples are using!
@KK-on1bk
@KK-on1bk 17 күн бұрын
Please tell us where can we get them? I want to buy one
@ramk6460
@ramk6460 18 күн бұрын
👍
@ramakrishnatumuluri8138
@ramakrishnatumuluri8138 18 күн бұрын
DOUBTS ARISE IN OUR MIND ARE WE DEALING WITH BRITISH CITIZEN OR INDIAN RAHUL OR RAUL ?
@mahi181481
@mahi181481 18 күн бұрын
FirozKhan Varasulu Antonio Maino Rahulkhan Family ki Vote 🗳 Vesi Gelipinchukunnaaru Mana Hindhuvulu
@williamcarey1360
@williamcarey1360 18 күн бұрын
మణిపూర్ లో జరిగిందేమిటి ? ఆ హింసకు ఎవరు కారణం ? తెలిస్తే. కాస్త వివరించారాదూ !
@jayasreen9585
@jayasreen9585 18 күн бұрын
కాశ్మీర్ లో జరిగింది ఏమిటి.... పండిట్ల ఊచకోతకు ఎవరు కారణం... సెక్యూలర్ కుక్కలు, పందులు ఎందుకు మాట్లాడరు... పార్లమెంట్ లో కన్నుకోట్టే సన్నాసి దాని గురించి మాట్లాడడు ఎందుకు... కారణం వివరించు.... గొర్రె కూతలు వద్దు
@user-mc517
@user-mc517 18 күн бұрын
Hey William, did you really try to know the truth, what is political angle in Manipur? The very reason Congress is using it to corner Modi so he can be tagged to one religion. Congress wants that not the welfare of Manipur victims
@KK-on1bk
@KK-on1bk 17 күн бұрын
Manipur ki karanam Nehru, indira , Rajiv la wrong decisions. The Congress ruled for 60 years and made things very complicated.
@premanand6374
@premanand6374 18 күн бұрын
Ika Manam Sollu kaburlu apesi action Ki digali bjp chavata party la tayarayyindi ipudu. 3 sarlu varusaga gelipinchina elanti cheryalu tesukovadam ledu.
@kkalluri1
@kkalluri1 18 күн бұрын
బీజేపీ ఎంపీ లను నిలదీయండి... నోట్లో ఏం పెట్టుకున్నారు అని. రాహుల్ గాడు పార్లమెంటులో అబద్ధాల విషం కక్కుతుంటే నోరు మెదపడం రాని వారు చవట లే , మీకు ఓట్లేసింది మాట్లాడటానికి. అదే మోడీ గారు మాట్లాడుతూ ఉన్నపుడు, ఆయన మాట్లాడేది వినిపించనంత గా అరుపులు కేకలతో దేశ ప్రజల చెవులు మూసేసిన ఎంపీ లను మీరు ఎందుకు భరించాలి , చేతకాని దద్దమ్మ ల్లా ఎలా కూర్చున్నారు.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఉండి తీరాలి... రాహుల్ గాడు మాట్లాడకూడదు పార్లమెంట్లో .. రికార్డుల నుండి తొలగించి ఏం పీకారు మీరు? వాడు అవే వీడియో క్లిప్స్ ను వాట్సాప్ గ్రూపులో ప్రచారానికి వాడుకుంటున్నారు... రాహుల్ గాడిని అడ్డుకోలేక పోతే రాజీనామా పారేసి వెనక్కి వచ్చేయండి
@mr.akshayjandhyala2795
@mr.akshayjandhyala2795 18 күн бұрын
Rahul Gandhi ki intha maatlade telivi ledu. Script raasi isthunnaru... Hinduvulani bibhajinchi paalinchu ani.
@KK-on1bk
@KK-on1bk 17 күн бұрын
Ayithene, veedu vallaki kavalsindi chestunnaduga. Vaadiki telivi lekapovachu kani hinduvulu anna India anna vaadiki dwesham.
@GKSeriesbcm
@GKSeriesbcm 18 күн бұрын
మీరు మొత్తం రాహుల్ గాంధీ ఉపన్యాసం వినే వుంటారు. ఆయన బిజెపి ని మాత్రమే అన్నారు. తెలిసీ ఇలా అనడం అంటే దాని అర్థం ఏమిటి?
@the7013
@the7013 18 күн бұрын
మత కోసం లో ప్రస్తావన ఎందుకు
@user-mc517
@user-mc517 18 күн бұрын
BJP అన్నాడు కదా? అయితే అతను అన్న మాటలకు ఒక్క ప్రూఫ్ ఉందా? అక్కడక్కడా జరిగిన చెదురు మదూరు ఘటనలు తీసుకుంటే మరి అన్య మతం టెర్రరిజం పేరిట ఎన్ని బాంబు దాడులు, ఎన్ని ప్రాణాలు, ఎన్ని త్యాగాలు ... మరి ఏ విషయంలో బీజేపీ నీ హింస ఉన్న పార్టీ అని అన్నాడు. కళ్ళు మూసుకుపోయి నిజాన్ని చూడలేని ద్వేషం.
@KK-on1bk
@KK-on1bk 17 күн бұрын
I heard Rahul’s speech. He clearly said that "people who call themselves hindus like himsa himsa himsa, they also like hatred hatred hatred …..they are with asatya asatya ……” vaadu BJP ni kadu hinduvulane annadu. Daniki modiji object cheste ventane mata marchi nenu BJP ni, rss ni annanu antunnadu. Vaadu abaddalakoru. Meelanti vallaki artham kaka aa lair chepe matalu nammuthunnaru.
@user-jr6ww7zm1j
@user-jr6ww7zm1j 18 күн бұрын
Sir ur analysis not correct once again see video Rahul good leader
@VamsiKrishna-rq5hv
@VamsiKrishna-rq5hv 18 күн бұрын
ఉగ్రవాద సంస్థలు నడిపే వాళ్ళు కూడా వాళ్ళ అభిమానులకు గొప్ప లీడర్ లే
@BOOSTER2002
@BOOSTER2002 18 күн бұрын
ok abdul
@aiandanalytics
@aiandanalytics 18 күн бұрын
@@user-jr6ww7zm1j Murakaliki Baga nachuthadu. Rahul khan.
@user-mc517
@user-mc517 18 күн бұрын
Good leader - give me an example of his leadership ... Has he ever made any constructive suggestion or taught how to well behave ?
@KK-on1bk
@KK-on1bk 17 күн бұрын
What a joke 😂😂😂How is he good leader? Because he is born in Nehru family?
@thotahemanthkumar7268
@thotahemanthkumar7268 18 күн бұрын
అధికారం రాలేదని అదే వాస్తవం
@veerannav1650
@veerannav1650 18 күн бұрын
మరి బీజేపీ ప్రభుత్వం గాడ్సే రాసిన లెటర్, కోర్టులో చేసిన ప్రసంగం యొక్క కాపీ ని ఎందుకు బయట పెట్టడం లేదు.
@kasvis1962
@kasvis1962 18 күн бұрын
తెలివి తక్కువ దద్దమ్మ లు.
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 25 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 21 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 25 МЛН