No video

What is Emotional Quotient? | IQ and EQ | Memory | Hard Work | Achievements | Dr. Ravikanth Kongara

  Рет қаралды 234,103

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

8 ай бұрын

What is Emotional Quotient? | IQ and EQ | Memory | Hard Work | Achievements | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
what is emotional intelligence, emotional intelligence, brain memory, memory power, hard work, achiever, achievement, iq, eq, emotional quotient, intelligence quotient, more emotional, develop, capability, memory, dr ravikanth kongara, dr ravi hospital,
#iq #eq #emotionalquotient #intelligencequotient #drravihospitals #drravikanthkongara

Пікірлер: 548
@sasirekharani6070
@sasirekharani6070 8 ай бұрын
ఈ రోజుల్లో మంచితనం చేతకానితనం గా చూస్తున్నారు.
@ramkrishn4762
@ramkrishn4762 8 ай бұрын
Kaliyuga adarma Kanda pillalaku mahabaratm.
@ramuprasana
@ramuprasana 8 ай бұрын
💯
@srivathsavk6600
@srivathsavk6600 8 ай бұрын
S
@vellakantha2767
@vellakantha2767 8 ай бұрын
Thank you sir now a day no family doctors you are telling it is very pleasure
@vellakantha2767
@vellakantha2767 8 ай бұрын
Thank you this video
@jayapradha4325
@jayapradha4325 8 ай бұрын
Babu నీవు విలువలు మధ్య బందాల మధ్య పెరిగిన అమూల్యమైన వజ్రము నువ్వు.ఈ జనరేషన్ కి కావాల్సిన మంచి పాఠం చెప్పావు తమ్ము.వైద్యం కన్న తెలుసుకో వలసిన పరమ దివ్య మంత్రం ఈ తరంకి చెప్పారు. మీ అభిమానులు మీ మాట తప్పక ఆచరిస్తారు. నా నమ్మకం అది.గుడ్ టాపిక్ బ్రో.TQ
@vutukurubhaskarrao905
@vutukurubhaskarrao905 8 ай бұрын
చాలా మంచి మాటలు చెప్పారు సార్. మా మంచి డాక్టర్, మా మంచి మాస్టారు👍🌷🙏
@user-rp7wu1rd3g
@user-rp7wu1rd3g 8 ай бұрын
Porapatuna meeru doctor 🏥 ayyaru ade teaching field lo vunte vere level vundedi doctor babu👏👏👏👍👍👍
@padmapriya509
@padmapriya509 8 ай бұрын
Yes
@Vedicmusic1953
@Vedicmusic1953 8 ай бұрын
Meeru doctor kuda avatam maa adrushtam samajam పుణ్యం
@gullapallilokeshchandra2014
@gullapallilokeshchandra2014 8 ай бұрын
2:51 2:51
@user-rp7wu1rd3g
@user-rp7wu1rd3g 8 ай бұрын
@@gullapallilokeshchandra2014 what is that meaning
@appalanaiduronanki5028
@appalanaiduronanki5028 8 ай бұрын
సార్ మీరు చేసిన ప్రతీ వీడియో ప్రజలు కు చాలా ఉపయోగపడుతుంది సార్ మీరు విశాఖ లో గానీ పరిసర ప్రాంతాల్లో గాని నెల కో సారి కేంపు పెడితే బాగుంటుంది అని మా ఆశ సార్ ధన్యవాదాలు సార్
@user-sb8er2ix4j
@user-sb8er2ix4j 8 ай бұрын
Yes sir 🙏
@jayadurgap7284
@jayadurgap7284 8 ай бұрын
100 correct
@rasamallarevanth1351
@rasamallarevanth1351 8 ай бұрын
Yes
@rasamallarevanth1351
@rasamallarevanth1351 8 ай бұрын
మీరు మా ఫ్యామిలీ డాక్టర్ అవడం నిజంగా మా అదృష్టం....
@AwesomeSujatha.
@AwesomeSujatha. 8 ай бұрын
మంచి విషయాలు చెప్పారు డాక్టర్ బాబు 🙏🏼🙏🏼🙏🏼
@user-sb8er2ix4j
@user-sb8er2ix4j 8 ай бұрын
మీ వీడియోలు మీమల్ని చూసి మేము ఆనందిస్తున్నాము😊🙏
@narasimhaenterprises9884
@narasimhaenterprises9884 8 ай бұрын
పూర్వం సినిమాల లో,నవలల్లొ హీరో పాత్ర ఉదాత్తంగా ఉండేది అనుసరణీయంగా మలిచేవారు....ఇప్పుడు అలా క్రియేట్ చేస్తే వింతగా... ఈ తరం లో చేతగాని వారి లాగా చూస్తున్నారు.....ఎంతో మంచి అంశాన్ని స్ప్రజించారు డాక్టర్ గారు...🙏🙏🙏🙏🙏🙏మానవ సంబంధాలకు ఎంతో ఉపకరిస్తుంది
@nandagiridhanamma3807
@nandagiridhanamma3807 8 ай бұрын
మీకు ఎంత కృత్నగ్నతలు చెప్పిన తక్కువే సార్🙏🙏👍
@sreepadma4866
@sreepadma4866 8 ай бұрын
You are one of a such kind person. Your parents be proud of you
@Sriram11294
@Sriram11294 8 ай бұрын
మీరు అన్నది 100% నిజం. మా ఇంట్లో same ఇలాంటి charectors ఉన్నాయి. మా పాప achiver. మా బాబు lovable. Caring గా ఉంటాడు. నేను అనుకోవటం స్వభావం అనేది జన్మతః వుంటుంది. మార్చటం కాస్త కష్టం. కాని పేరెంట్స్ గా మనం చెప్పేవి చెప్పాలి.
@akshartejatula9106
@akshartejatula9106 8 ай бұрын
Exactly ma intlo kuda same okaru ala okaru ila ..
@vishnu6398
@vishnu6398 8 ай бұрын
Janmataha వచ్చిన వాటిని mould చేస్తే మంచి కి వాడుతారు.
@SatyaChinamalli
@SatyaChinamalli 7 ай бұрын
Thanks...Thank you so much sir...చాలా చాలా ప్రశాంతంగా వుంది... మా అబ్బాయికి చిన్నప్పటినుంచి EQ లేవల్స్ ఎక్కువ... చదువు మీద శ్రద్ద తక్కువ... మీరూ చెప్పినట్టుగానే ఉంటాడు.. కానీ చదువు తక్కువ... చాలా బాధపడుతున్నాం చదవడం లేదని... మీ మాటలు విన్నాక చాలా మనశాంతి గా ఉందండి... చాలా థాంక్స్...
@santhipolamraju7185
@santhipolamraju7185 4 ай бұрын
Chala baga chepparu Andi. Meeru cheppe vishayalu batti mimmalni entha baga pecharo telustondi. Mee parents ki namaskaralu.Intha chakkati viluvalunna kutumba lo puttina Meeru, mee pillalu adrushtavantulu. Stay blessed always
@divyag4377
@divyag4377 8 ай бұрын
Excellent topic which has to be implemented in our future generations lovely thoughts sir👍
@saibhavani6208
@saibhavani6208 8 ай бұрын
Sir you have more IQ and EQ sir.. you are the most lovable person sir for many people.. Nice vedio sir
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 8 ай бұрын
మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి కానీ డాక్టర్ గారు ఈ రోజుల్లో చిన్న చిన్న కాపురాలు దానివలన సెంటిమెంట్ తగ్గుట గమనించదగిన విషయం మీకు ధన్యవాదాలు చిరంజీవ
@kanakasujatha9138
@kanakasujatha9138 8 ай бұрын
Good citizen nd Good human being ga vunna chalu dr garu achieverse kanavasaram ledu
@Honey...v
@Honey...v 8 ай бұрын
Meeru lovable and successful person.....great sir🙏
@swaminaidu1432
@swaminaidu1432 8 ай бұрын
సార్ 2yrs కంటే చిన్న పిల్లలు హెల్త్ గురుంచి మంచి వీడియోస్ చేయండి.. బేసిక్ హెల్త్ గురుంచి ప్లీజ్
@mounikagottumukkala1261
@mounikagottumukkala1261 8 ай бұрын
Doctor garu please chaindi, mild autistic children gurinchi
@muralisana
@muralisana 8 ай бұрын
Yes sir please
@chitralavanya7690
@chitralavanya7690 8 ай бұрын
Thanks for your valuable information about the importance of EQ sir, parents should train the children in this aspect. We are lucky as my child has a lot of concern towards us and others as well, he thinks from others perspective always.. he is good in EQ and IQ as well who is in final year MBBS from Osmania Medical College. We are proud parents.
@KrisDivaRealtor
@KrisDivaRealtor 8 ай бұрын
Excellent point v much needed these days parents becoming orphans because only money earning measured as success leaving humanistic values n living happy using minimal earth resources
@Siri-8102
@Siri-8102 5 ай бұрын
కొన్ని సార్లు మీరు చెప్పే విషయాలకు, ఒక like ఇచ్చిన, చాలా బాగా చెప్పారు అన్నా ,ఆ responce సరిపోదు ఏమో అనిపిస్తుంది sir. కొన్ని విషయాలకు మీ వివరణ మాటలలో చెప్పలేనంత గొప్పగా ఉంటుంది sir.
@amruthap-nj8eu
@amruthap-nj8eu 8 ай бұрын
Hi sir...meeru cheppina lovable personality ma babu lo vunnaye..merru annatlay tanu studies lo average..but moral values & peddavalalki respect ivvadam , good smile tho vallani palakarinchadam exact ga meeru cheppinatlay chestadu...doctor chtinchali anukunna..but present Engennering 2nd year chaduvutunnadu... Iam happy with your lovable word's
@chinnichinni3865
@chinnichinni3865 8 ай бұрын
మంచి పిల్లలుగా కన్నా,,,బాగా సంపాదించే పిల్లలనే తల్లిదండ్రులు ఆశిస్తున్నారు...మీ మాటలు కొంతమందిలోనైనా మార్పు తేవాలి డాక్టర్ గారూ...
@shaiklalbeebi534
@shaiklalbeebi534 8 ай бұрын
Sir meeku yentha opika andi.busy life lo kuda ma kosam chala manchi vedios chestharu.proud of you sir
@sujathabhogadi4259
@sujathabhogadi4259 8 ай бұрын
చాలా మంచి గా చెప్పారు డాక్టర్ గారు ❤
@thandhraashokthandhraaasho3152
@thandhraashokthandhraaasho3152 8 ай бұрын
మంచి మంచి మాటలు చెపుతున్నారు సార్ మీరు
@Anilkumar-gh2by
@Anilkumar-gh2by 8 ай бұрын
Education is only upto survival this body but when it comes to EQ it's very much more important because end of the this is the only thing people can consider and remember.... chaduvu kanna oka manchi bhuddhi goppadi kaani doctor gaaruemantunnarante IQ tharvatha EQ rendintini samaanam ga theesukuvelthe adi very big achievement avuthundi antunnaru. inthakanna ekuuva emundi manava jeevitham lo.....but this doctor has this one from his childhood after listen this that is what he became LOKHAPRIYUDU, I can give this title to him grate topic narrated to the people I am so feeling good with his words 🌺🌺🙏🙏
@djyothi8847
@djyothi8847 8 ай бұрын
Aunu sir ma son's kuda andarini alane palakaristhu untaru appudu chala happy anipisthundhi ma son's eddaru USA lo untaru sir meru chebutunte ma son's gurthuvasthunnaru 🙏
@vanjarapuhemalatha1330
@vanjarapuhemalatha1330 7 ай бұрын
Meru chepina video lo naku enno answers dorikai anna garu chala thanks meru njam ga prati oka family lo oka guidance eche guruvu la untaru🎉thank you 😊 sir
@RaviRavi-po2kb
@RaviRavi-po2kb 7 ай бұрын
Entha Baga chepparu..as a parent Nenu kuda achievements maathrame focus chesanu..mee valla Early gane thelusukunnanu..thank you soo much bro..
@padmavathiangara7919
@padmavathiangara7919 8 ай бұрын
Doctor sir, meru blessed person andi. Mee family in total anthaa Doctors. Lovable persons ni chetakani varilagaa untundi...
@gunjilaxmi9623
@gunjilaxmi9623 8 ай бұрын
చాలా చాలా బాగా చెప్పారు అన్న సూపర్ మీరు మీ కుటుంబ సభ్యులను ఒక్కసారి చూపించండి సర్
@harithakanduri
@harithakanduri 8 ай бұрын
నమస్తే డాక్టర్ గారు. మీ ఈ వీడియో చూసాక నాకు చాలా సంతోషం అనిపిస్తోంది. మీరు చెప్పిన ఈ క్వాలిటీ మా పాప, బాబు ఇద్దరి లోను ఉన్నాయి. మా పాప లో ఇంకా, IQ, EQ ఉన్నాయి కానీ మా బాబు లో EQ ఇంకొంచెం ఎక్కువ, చదువు లో కొద్దిగా వెనకాపడ్డాడు. ఐనా కూడా మీ మాటలు విన్నాక సంతోషం గా ఉంది మా పిల్లలు పట్ల. ధన్యవాదాలు మీకు.
@lakshmimaha4815
@lakshmimaha4815 8 ай бұрын
Chala important topic chepparu sir!very useful for new parents and a good parenting tip which changes ones life all together!🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@satyadandakadiyala5329
@satyadandakadiyala5329 8 ай бұрын
Really awesome doctor garu endukante e rojullo kids kante parents ekkuva competitive ga alochistunnaru ma abbay andarikante first Ravali Ani,so nijamga meru chala Baga chepparu
@rajasatyamohanarao9893
@rajasatyamohanarao9893 8 ай бұрын
Wonderful burra meeku devudu ichharu. Mee parents punyam Kongaravaru. Mee kongara jaggsiah gari nundi benu chala choissnu. Chinnapostinyndi choosanu. Manchi gentlrman.meeru koodanu. God bless . Eq. Ne great.
@HemaLatha-os7zh
@HemaLatha-os7zh 8 ай бұрын
My childrens your speaking following supar sir thank you so much sir ❤
@narmadapasumarthi9190
@narmadapasumarthi9190 8 ай бұрын
Chala naga chepparandi. Every word heart ki touch ayela matladatharu. Meru ma andariki chesthunna help ki chala chala thanks. God bless you sir
@malathigondu7764
@malathigondu7764 8 ай бұрын
మీరు చెప్పిన విషయం చాల మంచి ది చాలా నిజం బంగారం
@user-fe5dy2qj5w
@user-fe5dy2qj5w 8 ай бұрын
చాలా చాలా మంచి విషయాలు చెప్పేరు మా రెండు అబ్బాయి మా ఇంటికి వచ్చినా వారికి వాడు పలకరింపు నాకు తెలియని ఆనందం సార్ ఇప్పుడు బాబు లేడు మిస్ యు సుధా బాబు TQ sir
@ramakrishnakotra5429
@ramakrishnakotra5429 8 ай бұрын
WE love you from Orlando Florida . I been here in US 20 years and I can say Dr. Ravikanth Garu is the best
@UMADEVI-zs4cg
@UMADEVI-zs4cg 8 ай бұрын
Meeru chals baga chepparu Doctor Babu❤ Maa pillalu meeru cheppinatle vuntarandi.Andaru antoo vuntaru... meeru yentha lucky parents ani. Kaani bayata pillala madya brataka leka potunnaru doctor.😢. Maanasikamga hurt avutunnaru. Ila manchiga yenduku penchamu ani ippudu bada padavalasi vastundi. Daily pillalni monitaring chestoo vunnamu.
@sreedhark492
@sreedhark492 7 ай бұрын
Super ga chepparu sir, ur so sensible doctor
@Seetha-gd9zp
@Seetha-gd9zp 8 ай бұрын
Baagacheppaaru ధన్యవాదములు
@teppalaramana2255
@teppalaramana2255 8 ай бұрын
Emotional గురించి చాలా బాగా చెప్పారు
@luckylife-3
@luckylife-3 8 ай бұрын
Thank god.. Ma pillalu meru cheppinatuganey vuntaru.. At the age now 12 and 10 years... my kids take care of us(mother and father) more...
@InnocentHikingTrail-pe6oj
@InnocentHikingTrail-pe6oj 3 ай бұрын
Super ga chepparu doctor garu 💐
@venkataramanadyava5758
@venkataramanadyava5758 7 ай бұрын
Thank you very much sir for sharing this information. I am proud to say I am a sentimental fool.
@ramkrishn4762
@ramkrishn4762 8 ай бұрын
Dr you are in an important subject which should have been more elaborate. Parental coherence very important, which you should ensure mentioning. Because how best you are in IQ or EQ , get contaminated if parents don't give understanding of life well, of course standing as an example as well. In 1990 to learn PC assembly with spare parts tution cost was Rs.500/-. Children should know basics of everything but not necessarily internal function of each spare part. The point I am saying is for typing you need not use all fingers as taught in type institute. While speed accuracy and knowledge are on one side; time factor, precision IQEQ on other side are parallel. Of late psychology titbits say an awareness of lacking is very important. This applies to parents as well. Otherwise family is a mess.
@Mounikaravi161
@Mounikaravi161 8 ай бұрын
Doctor garu meku na శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
@padilojunarsimhachary3519
@padilojunarsimhachary3519 7 ай бұрын
Right sir ee vishayamlo memu chala lucky with my kids
@sameerpashamohammed3880
@sameerpashamohammed3880 8 ай бұрын
Im from warangal (MGM)chala manchi topic chepparu sir tq.
@nalanagulanalini944
@nalanagulanalini944 8 ай бұрын
Correct ga chepparu sir kondaru pillalu roodga mataladutaru sir
@ranigovindu1740
@ranigovindu1740 8 ай бұрын
Thanq doctor garu చాలా మంది విషయాలు తిలియచేసారు
@gudamanjureddy9733
@gudamanjureddy9733 8 ай бұрын
Nenu chala lucky sir miru cheppina Qualityes Anni na pillallo vunnay sir but kontha Mandi amayakulla vallanu chustharu but vallento naku thelusu sir ........ Thank you so much sir...Heart touching video sir.
@sbolla2099
@sbolla2099 8 ай бұрын
Very valid points at this point of time. Now a day’s kids are different.🙏
@siraj0782
@siraj0782 5 ай бұрын
Mee మాటలు వింటుంటే చెవులకి ఇప్ముగా అనిపిస్తుంది sir nenu maa nanagaariki అమ్మకి మెడిసిన్ మార్చి పోయేవారు నేను గుర్తు చేసి ఇచ్చే దాని sir meeru maa parents' ni గుర్తు చేశారు sir I miss my parents 😢now sir ప్రతి కుటుంబంలో పిల్లలు భాధ్యత తో తల్లి తండ్రుల వెడల concern ఉండాలి sir అక్షర సత్యం చెప్పారు సార్ 🙏🙏🙏 గ్రేట్ డాక్టర్ 🙏🙏👌👌👍😊
@skmounishabalaji2140
@skmounishabalaji2140 8 ай бұрын
I have u such wonderful lovable daughter like u said sir😊.she is 6 yr old... i feel always blessed... For having my kids...
@lakshmisravanikumarialamur8507
@lakshmisravanikumarialamur8507 8 ай бұрын
Same to me. Now my daughters are in 10 n 8 year. They are understand the opposite person feeling and give respond in that way they feel happy. They both backbone to me and my husband. Now I feel as I won the world
@pragathi9243
@pragathi9243 8 ай бұрын
My baby is the same as she is so emotional and she is so pure heart whenever I feel sad or sick she is very helpful 100% she is beautiful heart ❤💕💕💖💖💖
@lotus4276
@lotus4276 8 ай бұрын
You are lucky
@devamani1742
@devamani1742 8 ай бұрын
Meru doctor ga unna manchi parents friend motivator sreyobhilashi margadsrshakulu thank you very much nakante chinnavare Kani meku 🙏🙏
@shobhanathnath5085
@shobhanathnath5085 7 ай бұрын
Sir thankyou I am very proud of my daughter and she is Advocate in vishakapatnam district court Always God bless her Sir
@PallaviClinicalPsychologist
@PallaviClinicalPsychologist 8 ай бұрын
Well said... Emotional Quotient importance బాగా చెప్పారు...👏
@anilakommoju8991
@anilakommoju8991 7 ай бұрын
I totally agree with u Andi and I'm blessed to have such kids . Thank you for bringing this topic .
@laxmiradhika5196
@laxmiradhika5196 8 ай бұрын
Chala Viluvina Vishayalu Chala Baga Vivaristunnaru Sir TQ So Much Sir 🙏🙏🙏🙏
@loveroflight7797
@loveroflight7797 7 ай бұрын
Thank you doctor . I have the same opinion . My EQ is very less and when I grew up reasoned that my parents have not tough me this . But constantly I am encouraged my children to talk to guests or relatives friends who visits us and have empathy towards the ppm who A re e in need .. your words encouraged me to do more and constantly
@mdmadarsaheb3700
@mdmadarsaheb3700 5 ай бұрын
Very nice Dr Garu
@mmmvideos6002
@mmmvideos6002 8 ай бұрын
1st time youtube video like and commenting from my side because this is 100% truth
@user-lc7nw1qj5m
@user-lc7nw1qj5m 8 ай бұрын
Sir good morning sir Sir mi nijaethi and explanation vedios ki nenu mimmalni chala trust chesthunna sir Love you sir🤗🙏🙇
@laxmivijaya8991
@laxmivijaya8991 8 ай бұрын
Avunu sir parents nu pamper chese pillalu undadam chala lucky
@anjliramesh3531
@anjliramesh3531 8 ай бұрын
Baga chepparu sir thankyou 👏👏
@viswanathareddyarepalle2018
@viswanathareddyarepalle2018 8 ай бұрын
👌👌👌 super sir. This is the video I saw first time without dislike👎...
@kanakasujatha9138
@kanakasujatha9138 8 ай бұрын
Teaching lo simple way ravali meeru cheppe laga ❤tq
@jyothichinni5860
@jyothichinni5860 8 ай бұрын
Sir chalaaa bagaa chepparu very happy to listen ur word's tq for ur valuable explanation about 😊😊iQ and EQ
@syedjavid3972
@syedjavid3972 8 ай бұрын
Really most valuable message sir. Thank you very much sir ji 🙏🙏🙏🙏
@sunithasnowballchilukuri5916
@sunithasnowballchilukuri5916 8 ай бұрын
Meeru cheppindhi chala correct
@LokeshReddy_335
@LokeshReddy_335 7 ай бұрын
Mi 😊 smile ante naaku chaala istam andi
@devikakrothapalli9247
@devikakrothapalli9247 Ай бұрын
Baaga cheppaaru doctor gaaru
@deepunekkanti7927
@deepunekkanti7927 7 ай бұрын
Yes brother. You are lovable and successful. Your parents great 👍
@user-yr2oy7wx3t
@user-yr2oy7wx3t 8 ай бұрын
Ravi garu meeku nenu big big fan ee roju video nijam ga verelevel lo vundi naalati emotional lady ki tammudila msg icharu ❤ Inka mee video lo cheppina Kanti beti nakundi So nenu lucky kada thankyou Meeku akka vundo ledo kani nenu mimmalni tammudiga bhavistunna 🤝
@user-gp3er2cn3h
@user-gp3er2cn3h 8 ай бұрын
Manasu manchidy, mata mruduvy,telipe vishayam sariy mi prayatnam saphalamy miru adbhutam vyaktiy vunna miku vandanamy vunnanoy
@thelittleartistclub6196
@thelittleartistclub6196 8 ай бұрын
Hello Doctor. Very good message conveyed, This is much needed for today's parents.
@umar_khan_v18
@umar_khan_v18 8 ай бұрын
Chala manchi goppa vishayam chepparu sir, ethics & emotions gurinchi, respect to you from @Andhra Pradesh
@praseedalaksh3491
@praseedalaksh3491 8 ай бұрын
Very well said 👏🏻👍. Thank you!!
@kottusakunthala6282
@kottusakunthala6282 8 ай бұрын
డాక్టర్ గారూ మీరు చెప్పిన ప్రకారం నేను అదృష్టవంతు రాలినే. మావారు పిల్లలు చిన్నప్పుడే పోయారు. అయినా పిల్లలను మానవతా విలువలు తెలియచేసి,పెంచుకున్నాను. ఒకడు ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. ఇంకొకడు తెలివైనవాడే, ఏవరేజ్ కానీ, విలువల విషయంలో ఇద్దరూ సమానమే.
@bommakantiaruna1468
@bommakantiaruna1468 8 ай бұрын
Superb sir meeru cheppindhi 100 %correct
@mounikakoorapati6804
@mounikakoorapati6804 8 ай бұрын
My son has this eq very much am feeling so happy to have him sir
@SwarnaLatha-tz3ux
@SwarnaLatha-tz3ux 7 ай бұрын
Yes ma papa ne alage penchuthanu sir.... Y because nenu same miru cheppinattugane unta andharitho childhood nundi ma perents alage pencharu so am happy..... Tq amma. Nd nanna
@jyothidulapalli5232
@jyothidulapalli5232 8 ай бұрын
Hi sir memu chala lucky ma sons alane untaru thank you so much sir 🙏💐❤️
@mallikarjunaraonuvvula2360
@mallikarjunaraonuvvula2360 6 ай бұрын
Thank you sir.Very useful for children
@user-pl1lm4de3u
@user-pl1lm4de3u 8 ай бұрын
So nice sir chala Baga chepparu .It is boos for us sir
@bangarukomalasatyavathi1926
@bangarukomalasatyavathi1926 8 ай бұрын
,🙏 చిన్న పిల్లలు , తల్లి తండ్రుల మూస రూపాలు.మన I.q ,E.q లకి పెద్ద ఫాలోవర్స్. చిన్నతనం లో మనం ఏది నాటితే అదే ప్రతిఫలిస్తాయి. Iq నా ,Eq నా..మనకి కూడా Iq,EQ ఉండాలి మరి.🌸 మా పిల్లలు మేఘాలలో మెరుపులు, అల్లరి పిడుగులు, వెన్నెల కాంతులు, ఎండాకాలం ఎండలు. వాన జల్లులు.🌸
@srinivasuUnnam
@srinivasuUnnam 8 ай бұрын
Thank you sir meeru manchi doctor Babu,,
@kamesh27
@kamesh27 8 ай бұрын
you are lovable and successful too , proud of you Doctor garu 🥰🙏💪 So beautiful So elegant just looking like a Wow
@satyasriaatya3708
@satyasriaatya3708 8 ай бұрын
So nice dr chala bagaa cheparu
@fulltobindas4183
@fulltobindas4183 8 ай бұрын
I am blessed with such kind of kids. Thank God.
@suvarnasuneethasuneetha1114
@suvarnasuneethasuneetha1114 8 ай бұрын
Thank you so much doctor gaaru ee rojullo parents love and emotions gurinchi cheppatledhu nenu gamanisthunnanu,ee rojullo love and affections chaala avasaram mee cheppina ee manchi matalu vini konthamandhi aina aalochistharu ani aasisthunnanu
@praveenMSC
@praveenMSC 7 ай бұрын
Lovable children are more valuable , nice topic
@varnithsaiarts8452
@varnithsaiarts8452 7 ай бұрын
Chala baaga cheparu sir
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 4,3 МЛН