Why Are Opposition Parties 'Silent' On Hathras Tragedy | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 28,228

Raka Lokam

Raka Lokam

6 күн бұрын

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 293
@gabbadasimhachalam4230
@gabbadasimhachalam4230 4 күн бұрын
తెలుగు న్యూస్ ఛానెల్స్ లో అయితే అసలు ఆ ఊసే లేదు. 😡
@rajashekhar2212
@rajashekhar2212 4 күн бұрын
ఈ విషయం మీ ద్వారా వెలుగులోకి వచ్చింది రాకా గారూ ఇలాంటివి మీరు మంచి మంచివి మరుగున పడి ఉన్నటువంటి వాస్తవాలను వెలికి తీయాలని కోరుకుంటున్నాను
@swarnalathapeddada8522
@swarnalathapeddada8522 3 күн бұрын
Rj kiran ఛానెల్ కూడా చెప్పింది ఇదే విషయం. ఫోటో లు కూడా పెట్టింది. అఖిలేష్ యాదవ్ తో బాబా పిక్స్
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 4 күн бұрын
ఈ బాబాలు సనాతన హిందూ ధర్మానికి పట్టిన చీడ పురుగులు.. ఇలాంటి వారివల్లే హిందూ మతం భ్రష్టు పట్టిపోతుంది..
@cvenkat7766
@cvenkat7766 4 күн бұрын
ఆవేశ పడకు . ఆయన హిందువు కాదు .
@chakribharaddwaj51
@chakribharaddwaj51 4 күн бұрын
మన కుహనా మీడియా తప్పిదలు పెరిగిపోతున్నాయి, బాబా సెక్యూలర్ అందుకే వామపక్ష నోరు విప్పరు విపక్షాలు మౌనం వాళ్ళకే ప్రమాదం
@srihari15860
@srihari15860 4 күн бұрын
ఏదైనా మోడీకి సంబందించినదైతే గోల చేస్తాం. మా బాబా ఏం చేసినా తప్పు కాదు.
@RaviKumar-yy4tz
@RaviKumar-yy4tz 4 күн бұрын
బాబాను ఉరి తీయాలి!
@ratnamalaklspv1162
@ratnamalaklspv1162 4 күн бұрын
కారు చక్రాల ధూళి కోసం తొక్కిసలాట జరిగింది ఇంత అమాయకంగా మూఢ భక్తితో ఎలా వుంటారండీ బాబూ, అందునా అన్ని వేలమంది. చాలా బాధ కలిగింది.ఆ బాబా కి కఠిన శిక్ష పడాలి.
@badarinarayanacharyulunch7263
@badarinarayanacharyulunch7263 4 күн бұрын
తేలు కుట్టిన దొంగల మాదిరిగా ఉన్న ఈ క్షుద్ర రాజకీయ వాదుల బండారం బయట పెట్టిన మీకు ధన్యవాదములు. బీజేపీ,RSS శ్రేణులు ఈ బండారాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసి బోలె బాబా అనేవాడికి తగిన శిక్ష పడేటట్లు చూడాలి.
@jss758
@jss758 4 күн бұрын
హత్రాస్ బాబా ఆశ్రమంలో జరిగిన ఘటన గురించి రాహుల్ గాంధీ వర్షన్ మాత్రమే ఈనాడు పేపర్లో ఇచ్చారు బిజెపి వర్షన్ ఎందుకు ఇవ్వలేదు, ఒకవేళ బీజేపీ స్పోక్ పర్సన్ దీని గురించి మాట్లాడలేదా!...లేక ఈనాడు దినపత్రిక వాళ్లు కేవలం రాహుల్ గాంధీ చెప్పినది మాత్రమే తీసుకుని న్యూస్ పేపర్లో ప్రింట్ చేసి రాహుల్ గాంధీ కి హైప్ ఇవ్వాలని అనుకుంటున్నారా 🤔
@santhoshkumar-is8bx
@santhoshkumar-is8bx 2 күн бұрын
​@@jss758mana Telugu media gurinchi kothaga cheppedem undi vallaku chillara vese congi & co., chese chedu lo kooda manchi chupistu hype istayi ade BJP manchi chesina adi tappani chupistayi
@ramakumar6295
@ramakumar6295 4 күн бұрын
దీనికి సంబంధించి విషయాలు ప్రజలకు తెలియజేస్తూ సోషియల్ మీడియాలో పోస్టులు చెయ్యాలి
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 4 күн бұрын
రాక్షస జాతి అంతమైపోతుందీ.
@manurinagaraju9986
@manurinagaraju9986 4 күн бұрын
ఎందుకు తిట్టలేదు. తులసిచందు తిట్టిందిగా! మన యోగి అదిత్యనాద్ గారిని టిట్టిందిగా.నిజం తెలిసిన తరువాత దాని నోరు పెగల్లేదు. ఆ తులసిచందు ఒక అభ్యుదయవాది. ఆడది అయ్యింది.అది ఒక బోకు.
@TheGiriganga
@TheGiriganga 4 күн бұрын
ఈదెబ్బతో ప్రపంచవ్యాప్త నిరసనలతో బిజెపి మధ్యంతరంగా దిగిపోవడం ఖాయం అని బాధ పడుతున్న సమయంలో చల్లని వార్త చెప్పారు. ఇలాంటి బాబాల దయ వల్ల మరిన్ని సంఘటనలు జరగాలని యముణ్ణి ప్రార్థిస్తున్నాను.
@subbaraosanka2994
@subbaraosanka2994 4 күн бұрын
👌👍👏 అభినందనలు ధన్యవాదాలు.జై తెలుగతల్లి.🙏 జై హింద్.! జై భారత్.!! వందేమాతరం 🙏
@oppularamesh7104
@oppularamesh7104 4 күн бұрын
కమ్మిలు,కాంగ్రెస్ ,సమాజ్వాది,బీఎస్పీ పార్టీలు నోళ్లు మూత పడ్డాయి,లోకసభలో చేసిన హంగామా లో 1% కూడా చెయ్యలేదు
@krishnamohanraoterala9774
@krishnamohanraoterala9774 4 күн бұрын
ఇది బిజేపి వారు ఎందుకు లోకసభలో సహించారు ? ప్రతిపక్షాలను నిలదీసే అవకాశం కోల్పోయారు .
@ramakumar6295
@ramakumar6295 4 күн бұрын
అద్బుతమైన విశ్లేషణ రాకా గారూ
@SM-sb9fg
@SM-sb9fg 4 күн бұрын
If opposition is silent means something is seriously fishy
@durgaprasad-lx3df
@durgaprasad-lx3df 4 күн бұрын
Raka garu your analysis is excellent...... 👍👍👍🙏
@user-ik4om5kg4b
@user-ik4om5kg4b 4 күн бұрын
ఈ బాబాను వదిలిపెట్టవద్దు ఈ భావాలు మంచిగా శిక్షించాలి
@srinivasachary997
@srinivasachary997 4 күн бұрын
Jai shree Ram Oc Bc St sc కులాలు గా మీరు కొట్టుకోండి అక్కడా మాత పరంగా ఒక్కటీ అయి మీమ్మలితారుముత్తున్నారు మీ కులపోళ్లు కాశ్మీర్లో అన్ని పోగొట్టుకున్నారు మీరు కష్టపడి ఆస్తులు సంపాదిస్తున్నారు మీ పిల్లల భవిష్యత్తు మీ ఆడవారి మానాలు ప్రాణాలు మీ వారసుల భవిష్యత్తు గురించి ఆలోచించండి కాశ్మీరులో ఒక హిందువు లేడు బురఖ వేసుకోని వోటేసె ఆ మహిళ.... అసలైన ఓటరా ఔన కాదా.... ఎన్నికల అధికారి ఎట్ల గుర్తిస్తుండొ.... దయచేసి జెప్పండి సమాధానం.... గుర్తించ వలసి నవసరం లేనప్పుడు.... గింత ఆర్భాంటంబు దేనికండీ.... ప్రజా స్వామ్యంబంటు సెక్ల్యురీజం బంటు.... బల్కకడం వరకేన పాలకులకు.... ఒకరి ఓటింకొకరు వేసేటి అవకాశ.... ముందిగా మహిళలు బురుఖ లోనా.... ఎలక్షన్ల లోన ఎన్నొ అధికారాలు.... ఉన్నవెందుకు అవి ఉత్త వేనా.... న్యాయమేనా ఇది అన్యాయ మా యని.... ఆలోచించేది ఏమి లేదా.... తప్పు గాదా ఇది రైటెట్ల యౌతుంది.... ప్రజా స్వామ్యమైన ప్రభుత్వాలు.... ఉంటేమి లేకేమి ఉత్తుత్త ప్రభుత్వం.... ధర్మాన్ని గాపాడె ధమ్ము లేధా.... పాలకులు అయినను ప్రభుత్వాలైనను.... పరిస్థితి ఇంతేన మార్చలేరా.... నా తల్లి భారతికి నా దేశ సంస్కృతికి.... నా సనాతనం నకు నా నమస్తే.... హిందువులు ప్రవేశ ఎగ్జామ్ రావడానికి పోతే మాత్రం గాజులు పుస్తెలతాడులు కాళ్లకు మట్టెల కాంచి తీసేస్తారు వాళ్లు బురకాలల్లో ఓట్ల చేస్తే ఎట్ల గుర్తిస్తారు ఈ విషయం ఎలక్షన్ కమిషన్కు తెలవదా Jai Jawan Jai Kisan
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 4 күн бұрын
Sathyam ee secularlaku theliyaka pothe vaallatho paatu migilina hindhuvulaku kuuda bhurqaa ne gathi avuthundhi
@satyasastry4750
@satyasastry4750 4 күн бұрын
Nijame kada kani election commission neutral ayina valla employees andaru kasigaa anduke donga votes perutho konni votes tolgincheru avi evarivi nenu cheppakkara ledu anukunta
@undamatlaraju3922
@undamatlaraju3922 4 күн бұрын
సమర్థుడు నాయకుడిగా అధికారంలో ఉన్నప్పుడు దేశ ద్రోహులు అందరూ ఏకం అవుతారు
@cvkreddy3540
@cvkreddy3540 4 күн бұрын
in ur country ?
@cvkreddy3540
@cvkreddy3540 4 күн бұрын
EVADU SAMARDHUDU , YE COUNTRY LO ? Manushulaku "Pranam" ( MANIPUR) posey pani vadili raallaki praanalu ( chetha politics koraku) pose country lona ? Ala chesina pani Ayodhya Ramudike nacha ledu .
@undamatlaraju3922
@undamatlaraju3922 4 күн бұрын
@@cvkreddy3540 సోదరా... మణిపూర్ సమస్య బహుముఖంగా వుంటుంది. ఆ మంటల్లో చలి కాసుకోవడానికి కాంగ్రెస్ చూసింది... సోషల్ మీడియా ఇంత అందుబాటులో ఉన్నా, కూడా మీరు మాట్లాడ్డం చాలా వింత, విడ్డూరం!!!!
@Santosh-zy4ry
@Santosh-zy4ry 4 күн бұрын
​@@cvkreddy3540akkada ఉన్నది కుక్కి తీవ్రవాదులు వారికి ఆయుధాలు, మిగతా అన్ని రకాల సహాయాలు అందుతున్నాయి, ఒకవేళ తొందరపడి గట్టిగా చర్యలు తీసుకొని ఆ ప్రయత్నం లో ఎక్కువ మంది చనిపోతే భాధ్యత ఎవరు తీసుకుంటారు అప్పుడు మీలాంటి వాళ్ళు గుండేలుబడేసుకుంటారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి టైం పడుతుంది.
@chvjayadurgacharychirravur5727
@chvjayadurgacharychirravur5727 4 күн бұрын
వామ్మో..ఇంత రాజకీయమా...చావుల్లో కూడానా..పాపం ప్రజలు..దారుణం..
@naredigangadhar755
@naredigangadhar755 4 күн бұрын
చాలా బాగా వివరించారు రాకా గారు నిజంగానే నేను నేషనల్ మీడియాలో చూసాను ఒక్కసారిగా మమైంది
@rajulapatichinthaiah2477
@rajulapatichinthaiah2477 4 күн бұрын
Jai Sriram Jai Hindusthan.
@koundinyasa
@koundinyasa 4 күн бұрын
Thank you Raka Garu
@VeladriGudipalli-gi4uy
@VeladriGudipalli-gi4uy 4 күн бұрын
భారత్ మాతాకీ జై
@pvsramakrishna6770
@pvsramakrishna6770 4 күн бұрын
BJP has to lodge an enquiry on this episode and bring out Akhilesh part in this.
@kkalluri1
@kkalluri1 2 күн бұрын
అద్భుతమైన విశ్లేషణ.. ఇది వార్తలలో వచ్చే అవకాశమే లేదు
@chakradharrao32
@chakradharrao32 4 күн бұрын
Why Congress media silent on hatras incident .what happened to social media of Congress baba is related to akilesh yadav link may be that's why the media is silent on this incident shame on u samaj wadi party leader akilesh yadav
@mullapudimanyam2999
@mullapudimanyam2999 4 күн бұрын
నమస్కారమండి.
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 4 күн бұрын
Jai sriram
@durganath1160
@durganath1160 4 күн бұрын
Jai Sri Ram 🙏🙏🙏
@ompsnreddyreddy9767
@ompsnreddyreddy9767 4 күн бұрын
Jai shree Raam
@sramanaidu1646
@sramanaidu1646 4 күн бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ గురువు గారు
@bvrrao8876
@bvrrao8876 4 күн бұрын
Very good information sir. 🙏
@rameshwerrao5590
@rameshwerrao5590 4 күн бұрын
We don't even know these inside politics. Thanks for exposing opposition hypocrisy
@harinarayana1383
@harinarayana1383 4 күн бұрын
Thanks Raka gaaru for awareness.
@ramagopalareddyvelagala7338
@ramagopalareddyvelagala7338 4 күн бұрын
ప్రస్తుతం వాడిని అరెస్టు చేసి కోర్టు లో హాజరు పరచి శిక్ష పడేలా చూడాలి
@likemes6337
@likemes6337 4 күн бұрын
Global media also silent😂😂😂😂
@murthypisapati5832
@murthypisapati5832 4 күн бұрын
Take the opposition for a task on this issue.Arrest the baba
@nareshgangam4214
@nareshgangam4214 4 күн бұрын
Chala అమూల్య myna Samacharam andhincharu🙏raka jiii
@srinivasraoatragada2443
@srinivasraoatragada2443 4 күн бұрын
Meeru chala munchi ga chepparu sir
@kramanaiah
@kramanaiah 4 күн бұрын
చాలా బాగా వివరించారు
@devil..359
@devil..359 3 күн бұрын
సూపర్ ఎక్స్ప్లనేషన్ సార్
@swamyasuri9588
@swamyasuri9588 4 күн бұрын
Namaste raka sir
@Sanathanavihari
@Sanathanavihari 4 күн бұрын
జై హింద్
@spdctsr1795
@spdctsr1795 4 күн бұрын
Your concern to enlighten us with facts is indeed commendable. The scenario is proving that anti BJP, anti Modi narrative is getting established strongly and successfully. Therefore this implies that the eco system is more powerful than the ruling dispensation of BJP...I am afraid that "our sincere secular Hindu community" will slowly get used to used this narrative than questioning the anti India forces that are threatening our rich culture, and growth&Development in Modi ji's regime
@devakusatyanarayana85
@devakusatyanarayana85 4 күн бұрын
Well said.
@dr.rajagopalpanigrahi9094
@dr.rajagopalpanigrahi9094 3 күн бұрын
Good analysis 👍
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 4 күн бұрын
హత్రస్ బాబా గారు ఈ రాజకీయపార్టీలకు ఫండ్స్ ఇస్తున్నాడనుకుంట! అందుకే మాట్లాడటం లేదు.
@lakshminandula5303
@lakshminandula5303 4 күн бұрын
🤝👌లోగుట్టు .. ముందు వెనుకలు.. అండదండలు, అంగ అర్ధ బ లాలు, ప్రాంతీయ నాయకుల కే .. ఎరుక ..
@padma9025
@padma9025 4 күн бұрын
🙏🙏🙏
@GanpathiRam
@GanpathiRam 4 күн бұрын
Good analysis sir,namasty
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 4 күн бұрын
Your reporting is always different with others and found to be very informative
@sulochanaparvathapuram9144
@sulochanaparvathapuram9144 4 күн бұрын
Waiting sir 🙏🏻
@vishwanathamrajuri7406
@vishwanathamrajuri7406 4 күн бұрын
Sana Baga chepparu
@muralim8520
@muralim8520 4 күн бұрын
That is the matter.
@shivak4495
@shivak4495 4 күн бұрын
Super explanation sir
@Upendra126
@Upendra126 3 күн бұрын
రాక గారు అంతర్గత శత్రు నిర్మూలన చేయాల్సిన సమయం ఆసన్నమైంది సార్
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 4 күн бұрын
Jaisreeram jaimodiji ❤
@cvenkat7766
@cvenkat7766 4 күн бұрын
ఆ బాబా బహుశ నెహ్రూ కుటుంబానికి దూరపు బంధువు అయి ఉంటాడు . అందుకే ఖాన్ గ్రాస్ తొత్తులు అందరూ మౌనంగా ఉన్నారు .
@dasaridayakarrao6215
@dasaridayakarrao6215 4 күн бұрын
ఇందులో మాత్రమే కాదు, ఎల్లప్పుడూ రాహుల్ ఆలోచన మనిషికి భిన్నంగా ఉంటుంది
@RaviKumar-yy4tz
@RaviKumar-yy4tz 4 күн бұрын
Biological pm!
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 4 күн бұрын
వాడు మనిషి ఏ నా?
@sravansara9186
@sravansara9186 4 күн бұрын
👌👌👌👌
@raorrk
@raorrk 4 күн бұрын
Amazing video sir.No words to condemn these people.only BJP has reacted n opposition elements are maintaining grand silence for obvious creasons.
@ashokkumarmaddi7489
@ashokkumarmaddi7489 3 күн бұрын
ప్రజలకు జ్ఞానోదయం అవ్వాలి.......
@grandhinammalwar9417
@grandhinammalwar9417 4 күн бұрын
Very good annalysis sir.
@srinivasjatavath6460
@srinivasjatavath6460 3 күн бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....
@MahaLakshmi-ii4or
@MahaLakshmi-ii4or 3 күн бұрын
@ushakothapalli5588
@ushakothapalli5588 3 күн бұрын
🙏
@francefrench-ik4ke
@francefrench-ik4ke 4 күн бұрын
People should realise the true colours of opposition parties
@chalapathidurgam5682
@chalapathidurgam5682 4 күн бұрын
జై శ్రీరామ్
@somupeguda3218
@somupeguda3218 3 күн бұрын
👌👍🙏🙏🚩
@mallareddysandhupatla4128
@mallareddysandhupatla4128 4 күн бұрын
Yogi గారు ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం జరిగేల చూడాలి
@chundurisubrahmanyam675
@chundurisubrahmanyam675 4 күн бұрын
Jaisreeram
@venkatramana7370
@venkatramana7370 4 күн бұрын
ఈకాలంలో ఇంత సేపు ఎక్కువ మంది చూడరు.
@user-id1qc6zw3c
@user-id1qc6zw3c 4 күн бұрын
విపక్షాలు రాద్ధాంతం చేయలేదంటే భోలే బాబా అఖిలేష్ తయారు చేసినటువంటి బాబా
@srinivasaraop8874
@srinivasaraop8874 3 күн бұрын
I don't know when our people open their eyes and understand what is happening under the carpet.
@shyamsundarnaidu3088
@shyamsundarnaidu3088 4 күн бұрын
🎉🎉🎉❤❤❤
@mknpsharma4128
@mknpsharma4128 3 күн бұрын
ఓహో అదా విషయం😮
@srinivasarakala5173
@srinivasarakala5173 4 күн бұрын
Goodnews
@raoakurathi1
@raoakurathi1 3 күн бұрын
Raka ji, good video but this kind of information should be taken to public
@kesarlamurthy3823
@kesarlamurthy3823 4 күн бұрын
🙏🙏🙏👍👍👍💐💐💐👏
@venkataramasastrysanagala9466
@venkataramasastrysanagala9466 4 күн бұрын
Those who are silent are indisputably behind this fake baba.
@veerabhadraroavanka4277
@veerabhadraroavanka4277 4 күн бұрын
🎉🎉🎉🎉
@vijayapalreddy4432
@vijayapalreddy4432 4 күн бұрын
👌
@rambabuvpolipireddy9578
@rambabuvpolipireddy9578 3 күн бұрын
Jai ho modiji
@vaidehigarimella6475
@vaidehigarimella6475 4 күн бұрын
Super ga chepparandi 🙏
@bikshapathi1969
@bikshapathi1969 4 күн бұрын
Akilesh yadav personal baba
@vempadadhanalakshmi5847
@vempadadhanalakshmi5847 4 күн бұрын
Akelesh pellaniki....
@bikshapathi1969
@bikshapathi1969 Күн бұрын
Thank you madam
@trinetra5694
@trinetra5694 3 күн бұрын
New laws should bring the culprits to justice.
@hinduyuvajagruti2258
@hinduyuvajagruti2258 4 күн бұрын
⛳🙏
@user-hl7co8qx7n
@user-hl7co8qx7n 4 күн бұрын
🚩🚩🚩
@daruriramanujacharyulu7257
@daruriramanujacharyulu7257 3 күн бұрын
హిందుల నాశనానికి స్కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అసలు ఇలాంటి సంఘట లకు ఆనందబాష్పాల తో ఈ ఇండి కూటమికి నిశబ్ధం గా లోలోపల సంతోష పడిపోతున్నారు. ఇంకా అనేకం ఇలాంటి వి జరగాలని కోరుకునే సంకర జాతి.
@AdinarayanaSanam
@AdinarayanaSanam 4 күн бұрын
Those who were jailed can become a babaa with magics like bholebabaa
@bhaskarraovankadaru3580
@bhaskarraovankadaru3580 4 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@chandrakantsharma6588
@chandrakantsharma6588 4 күн бұрын
*😂One-way n one-sided Observation...But Ask the Ruling party...why they are Silent on Accident of Demage to various Recently Inaugurated Bridges in BIHAR😂*
@dvlnrao6638
@dvlnrao6638 4 күн бұрын
Rahul baba ituvanti donga babala ni nammukoni rajyam cheyalani chustunnada?
@ChakrapaniSavirigana-wz6bp
@ChakrapaniSavirigana-wz6bp 4 күн бұрын
Guruvugari.kammilukattekafachebutaru.vallandaru.hallamavunamlovunnara
@user-xw3js1sr5g
@user-xw3js1sr5g 4 күн бұрын
Should punish
@venkatanraosingaraju7313
@venkatanraosingaraju7313 4 күн бұрын
Sudhakar garu, May be good to ask for a proper inquiry into incident and bring out the issues. Besides other issues raised.
@macherlaramesh7463
@macherlaramesh7463 4 күн бұрын
Em rajakiyalu sir indi kutami chethanayalu
@laxmikanthmaale3570
@laxmikanthmaale3570 4 күн бұрын
😳🚩
@Travellind
@Travellind 4 күн бұрын
😮😮😮😮😮
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 20 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 51 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 38 МЛН
Phanumathu Controversy Explained || Thulasi Chandu
22:34
Thulasi Chandu
Рет қаралды 332 М.
Canadian journalist sensational report on Khalistan | Nationalist Hub
10:58
TN BJP Chief Annamalai Fires On Mk Stalin | Reflection
6:21
Reflection
Рет қаралды 22 М.