Why I Started Bhagavadgita | RP patnaik

  Рет қаралды 75,004

RP patnaik official

RP patnaik official

5 ай бұрын

bhagavad gita series started soon....
#bagavadgeethaseries
#bagavathgita
#rppatnaik
Our Videos:
Cinema sitraalu Episode - 3 - Sound Effects : • Cinema sitraalu Episod...
Matrix Shot Episode - 2 : Matrix Shot Episode - 2
PAWANKALYAN గారు చెప్పింది నిజమే : • PAWANKALYAN గారు చెప్ప...
సినిమా చిత్రాలు Episode 1 రక్త చరిత్ర : • సినిమా చిత్రాలు Episo...
సినిమా సిత్రాలు CURTAIN RAISER : • సినిమా సిత్రాలు CURTAI...
Say No to Heavy School Bag : • Say No to Heavy School...
_______________
Follow us :
RP Patnaik : rp.patnaik?igsh...
pramukhanati_indu : pramukhanati_in...

Пікірлер: 624
@kprasunachandrasekhar8645
@kprasunachandrasekhar8645 5 ай бұрын
ఎందరో మహానుభావులు అందులో మీరు ఉన్నారు జై శ్రీ కృష్ణ
@madhuff3454
@madhuff3454 4 ай бұрын
మీకు ఇంత మంచి సంస్కారం నేర్పిన మీ తల్లిదండ్రులకు నా నమస్కారములు 🙏🏻. మాకు ఈ వీడియోలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు👌🏻👍🏻
@AkhandaBharat9999
@AkhandaBharat9999 5 ай бұрын
మీ ప్రయత్నం ఎంతో అభినందనీయం. నేటి సమాజంలో అనేక బాధలకు భగవద్గీత చక్కని పరిష్కారం. ఇది అన్ని వయసుల వాళ్ళకి తప్పక చేరువు కావాలి. మీ ప్రయత్నం మరియు మీ లక్ష్యం తప్పక సిద్ధించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను 🎉
@jyothi.m773
@jyothi.m773 5 ай бұрын
Me prayatnam me lakshyam thappkunda nerveralani SREEKRISHNA BHAGAN Ku vedukuntanu. Shubham kalagali.
@surya9161
@surya9161 5 ай бұрын
శుభం. తప్పకుండా భగవద్గీత చేయండి. సంసృతభాషా ప్రచారం కూడా చేయండి.
@randomblasts2580
@randomblasts2580 5 ай бұрын
అద్భుతమైన కార్యక్రమం.. దేశం విశ్వ గురువుగా మారుతోంది అనడానికి నిదర్శనం మీలాంటి వారికి ఇలాంటి ఆలోచనలు రావడం. శ్రీకృష్ణ భగవానుడు మీకు తోడు ఉండు గాక🙏
@mallikharjunadurthi3659
@mallikharjunadurthi3659 5 ай бұрын
మంచి నిర్ణయం ప్రస్తుత కాలంలో యువతకు కావలసింది భగవద్గీత తెలుగు తాత్పర్యం చాల ముఖ్యం మీకు తప్పకుండ అద్భుతమైన విజయం సాధిస్తారు శుభం భూయాత్
@santosh34554
@santosh34554 5 ай бұрын
Where gone your music sir. Please do music also.😊
@user-yf3il2cj2r
@user-yf3il2cj2r 5 ай бұрын
భగవద్గీత, మహాభారతం, రామాయణం, భాగవతం లో నుంచి ఒక్కొక్క శ్లోకం చేయి అన్న...
@lavanyadaravastu5605
@lavanyadaravastu5605 4 ай бұрын
Thank you for giving us these videos sir But if it is in simple Telugu or English language children will also show interest to listen
@paadipanta2607
@paadipanta2607 5 ай бұрын
మనసంతా నువ్వే పాటలు విన్నప్పుడల్లా, ఇంత మంచి పాటలు పడిన పట్నాయక్ ఏమైపోయాడా అని అనిపిస్తుంది. మధ్యలో కోవిద్ టైం లో కొన్ని సలహాలు చెప్పడానికి వచ్చారు. మల్లి ఇటువంటి సదుద్దేశం తో ఘంటసాల మాష్టారు తరువాత టాలీవుడ్ నుంచి మీరు రావడం, నిజంగా మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. గుడ్ లక్.
@gnanadeepika6167
@gnanadeepika6167 5 ай бұрын
జయ శ్రీ రామ అండి, మంచి యోచన చేశారు...
@venkateswararaokatadi8214
@venkateswararaokatadi8214 5 ай бұрын
చాలా, చాలా మంచి ప్రయత్నము ,పట్నాయక్ గారు .మీ ప్రయత్నానికి జగద్గురు ఆశీస్సులు తప్పకుండ ఉంటాయి .జై శ్రీరామ్ .
@DhathriJonnadula
@DhathriJonnadula 5 ай бұрын
మీరు చెప్పే ప్రతి మాట వాస్తవం ఎప్ప❤టినుంచో నాకు సంస్కృతం అర్థం కాక భగవద్గీతను అచ్చమైన తెలుగు లో చదువు లేని వారు కూడా అర్థమయ్యేటట్టుగా ఎవరు చెబుతారు అని ఎదురు చూస్తున్నా ఇప్పుడు మీరు విడుదల చేయబోయే వీడియో కోసం ఎదురుచూస్తున్నాను ఎంతో మీరు చెప్పే భగవద్గీత నాకు కూడా అర్థమైంది జ్ఞానం పొందగలిగితే నేను మీకు రుణపడి ఉంటాను నమస్కారం గురువుగారు
@nvsrkprasad
@nvsrkprasad 5 ай бұрын
భగవద్గీత ప్రాశస్త్యాన్ని చక్కగా అర్ధం చేసుకున్నారు.. ఇలాంటి సేవలు ఎంత చేసినా తక్కువే.. అది దైవానుగ్రహము.. మీరు చాలా మంచి పనిచేస్తున్నారు.. భగవద్గీత ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ గైడ్.. వంటపట్టించుకుని ఆచరిస్తే.. అద్భుతాలు జరుగుతాయి జీవితంలో ..
@arunakumarbhuvanagiri168
@arunakumarbhuvanagiri168 5 ай бұрын
అద్భుతమైన ప్రయత్నం.. మీ వంటి యువ సంగీత దర్శకుల ఈ ప్రయత్నం.. ఎందరో యువ భారతీయులకు ఆదర్శం❤
@ncs9810
@ncs9810 5 ай бұрын
RP గారు మీరు బావి తరాల వారు కూడా తరించు విధంగా మీరు కృషి చేస్తున్నారు 🙏👏🚩🙌
@user-lm6je1vu7t
@user-lm6je1vu7t 5 ай бұрын
ఓకే సంతోషమండి గొప్ప ఆవిష్కరణ "మీ" ద్వారా ❤❤❤❤❤
@HappyUniverseSriViveka5
@HappyUniverseSriViveka5 4 ай бұрын
మీ పాటలకి అభిమానిని brother నేను. Edit: Appreciating your spiritual thinking and good work. All the best. హరే కృష్ణ🙏
@SrinivasMasetty
@SrinivasMasetty 5 ай бұрын
Great seva for Telugu community. Awaiting for Promo. Excited for Telugu Bhagvad Gita of Swami Mukundananda
@DeepakAvula
@DeepakAvula 5 ай бұрын
చాలా మంచి ఆలోచన sir, మీ ఆలోచనలు నిజంగా పదిమందికి ఉపయోగపడేవి
@manisai7156
@manisai7156 5 ай бұрын
తొందరగానే మొదలు పెట్టండి, మీ అనుభవాలని జోడించి రాయండి, మంచిపని వెంటనే మొదలుపెట్టాలి
@ChanikyaThinking
@ChanikyaThinking 5 ай бұрын
All the best sir 👍from janakiram fans
@user-rk9gb3zf1h
@user-rk9gb3zf1h 5 ай бұрын
పట్నాయక్ గారు నిజంగా ఇది ఒక అద్భుతం అండి నాకు చాలా ఆనందంగా ఉంది ఆ భగవంతుడు మీకు ఇలా ప్రేరేపించటం మీ అదృష్టమే కాదు భారతీయులందరి అదృష్టం అండి ఇది 🙏🙏🙏🙏
@dnarasimhamurthy2039
@dnarasimhamurthy2039 5 ай бұрын
చాలా మంచి ఆలోచన.. మీక ఆ కృష్ణ పరమాత్ముని కృప కటాక్షములు మెండుగా వుండాలని మా ప్రార్థన!!!
@TELUGUADYATMIKA97
@TELUGUADYATMIKA97 5 ай бұрын
జానికిరామ్ గారికి చాలా కృతజ్ఞతలు ❤️❤️❤️
@Satya_780
@Satya_780 5 ай бұрын
మీ పుట్టుకకు సార్ధక్యాన్ని చేకూర్చుకునే పవిత్ర కార్యాన్ని చేపట్టినందుకు మీకు శుభాకాంక్షలు. మా అందరికి పుట్టుకకు సార్థక్యాన్ని చేకూర్చుకునేందుకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. జై హింద్
@padmajapatnaik5252
@padmajapatnaik5252 5 ай бұрын
Bahut badhia topic....bahut bahut Khushi laguchi....
@bhadrayyamagatam1972
@bhadrayyamagatam1972 5 ай бұрын
మీరు చేస్తున్న ఈ కార్యక్రమం మాకు చాలా సంతోషంగా ఉంది. మంచి వుద్దేశం తో మీరు చేస్తున్న ఈ bhagavatgeeta ప్రసారం కోసం ఆనందంగా ఎదురు చూస్తున్నాము
@suryanarayana8202
@suryanarayana8202 5 ай бұрын
మీకు మా వంతు సాయం సపోర్టు చేస్తాం మీకు కృష్ట డు ఆశీసులు ఉంటాయి. ' జైశ్రీరాం
@venkataramanakovvuru2953
@venkataramanakovvuru2953 5 ай бұрын
Sir... మీ యొక్క గొప్ప ప్రయత్నం సఫలం అవ్వాలని కోరుకుంటూ...🙏
@padmavatidevi9478
@padmavatidevi9478 5 ай бұрын
గొప్ప సంకల్పం 🙏అభినందనలు 💐💐
@pnrajuyadav3676
@pnrajuyadav3676 5 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం మికు కలగాలని కోరుకుంటున్నాను. హైందవ ధర్మం కోసం మరియు యువత కోసం మీరు చేస్తున్న కృషిని ఆ భగవంతుడు మీకు తోడుగా నిలవాలని కోరుకుంటున్నాను🙏🙏🙏
@himagiriparasingi8142
@himagiriparasingi8142 5 ай бұрын
మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ లాంటి గొప్ప మనస్సున్న మహానుభావులు ముందుకు రావాలి సార్.
@rishitae6908
@rishitae6908 5 ай бұрын
2 to 3 mins good information.to everybody. You are thinking about wellness if youth and society is really wonderful.I should be in Your list so that I will get to listen your melodious Gita, as I have reading Gita since 2 years I am feeling Brammanadam. I am reading daily mukundaananda’s Mind Management( 5 to 8 mins super
@rajudln
@rajudln 5 ай бұрын
మంచి ఆలోచన....🎉 శుభం భూయాత్ 🎉🎉
@telugumcqworld
@telugumcqworld 4 ай бұрын
భగవత్ గీత తెచ్చుకొని ఇంట్ల పెట్టుకున్నాను చదవాలని.. కానీ సమయం కేటాయించలేకపోయిన.. ఇప్పుడు ఆ భాగ్యం ఇట్ల దక్కింది.. జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ.. 🙏🙏🙏🙏🙏🙏
@Karma.hits..back_
@Karma.hits..back_ 5 ай бұрын
Me lanti vallu ilanti gnanam andhinchadam chala great sir. Present generation ki kavali. Thank you 🙏
@TELUGUADYATMIKA97
@TELUGUADYATMIKA97 5 ай бұрын
Sir చాలా మంచి నిర్ణయం ❤ మీకు భగవంతుని ఆశీర్వాదం కచ్చితంగా ఉంటుంది .... మీరు చేసిన భగవద్గీత కోసం వేసి ఉంటున్న ❤❤❤❤
@vijayageetaamrutam
@vijayageetaamrutam 5 ай бұрын
నమస్కారం ఆర్‌పి పట్నాయిక్ గారూ.. ఇప్పటి తరానికి ఎంతో విలువైన భగవద్గీత జ్ఞానాన్ని మీరు తాత్పర్యం ద్వారా అందించాలన్న మీ ఆశయం అధ్బుతం. ఈ ఆలోచన సామాన్యమైనది కాదు... ఇది సాక్షాత్తూ ఆ పరమత్మే మీకు ప్రసాదిస్తున్న గొప్ప వారం. ఎలాగైతే కృష్ణ పరమాత్మ అర్జునునకు దశా నిర్దేశనం చేశాడో అలానే గతి తప్పుతున్ననేటి యుతవతకు తాత్పర్యంతో దశా నిర్దేశనం చేసే దేశ గతినే మార్చే గొప్ప ప్రయత్నం మీది. ఇప్పటికే తెలుగు సినిమా చరిత్రలో మీదైన ముద్ర వేసిన మీరు అధ్యాత్మిక రంగంలో కూడా మీదైన ముద్ర వేయాలని ఆశిస్తున్నాము. అలాగే మా 'విజయగీతామృతం' అధ్యాత్మిక ఛానల్ ద్వారా ఇప్పటికే మీ ఈ ప్రయత్నాన్ని మా ప్రేక్షకులకు చేరే విధంగా మా వంతు ప్రయత్నం ప్రారంభించాము. దానికి సంబందించిన లింక్ ఇది. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹 - విజయ్ రెడ్డి kzfaq.info/get/bejne/sJl8gZyeq9bTcok.html
@sontiraghunath3818
@sontiraghunath3818 5 ай бұрын
RP గారికి ధన్యవాదములు ❤❤🙏🙏
@harishrangacharya-personal1810
@harishrangacharya-personal1810 5 ай бұрын
You are doing a great Seva Sir. God bless you for propogating this great knowledge
@deekondagoutham7881
@deekondagoutham7881 5 ай бұрын
Very very happy to hear this news sir.. me alochana ki namaskar, hope each and every telugu speaking people will hear this and put in action in their lives.. great thought.. all the very best sir..
@SantoshSrinivas-ih5lc
@SantoshSrinivas-ih5lc 5 ай бұрын
మీరు మొదలు పెట్టండి సార్ మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడు మేము తోడుగా ఉంటాము.అందరూ చేయండి సారు బయటికి రావాలి అందరూ ముఖ్యంగా మంచి వాళ్ళు మనకెందుకు లే అని ఇంటిలో ఉండకూడదు బయటికి వచ్చి ధర్మాన్ని కాపాడాలి జై శ్రీరామ్ 🙏🙏
@psatyavani9246
@psatyavani9246 5 ай бұрын
Patnaayakji. మా అదృష్టమ్ గా భావిస్తూ మీరు ఆవిష్కరించే భగవద్గీత ను వింటూ అశ్వాదిస్తాము. మీకు ధన్యవాదాలు
@user-ty1ff5kc6u
@user-ty1ff5kc6u 4 ай бұрын
మీ ప్రయత్నం సఫలీకృతం కావాలని స్వామి గారి ఆశీస్సులు ఎల్లప్పుడు మీకు కల గాలని ఆ దేముడు ని కోరుకుంటున్నాను
@ranganathrao5207
@ranganathrao5207 5 ай бұрын
మీరు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు అండి. మీకు పరిపూర్ణ విజయము కలుగుగాక.
@bikkinavenkateswararao
@bikkinavenkateswararao 5 ай бұрын
🌹మీ మంచి ప్రయత్నం, కృషి వల్ల చాలా మంది భగవత్గీత యొక్క సారాంశాన్ని సులభంగా తెలుసుకొని వారి జీవితాలను తప్పక సుసంపన్నం చేసుకుంటారు పట్నాయక్ గారూ. మీకు అభినందనలు. అనంతకోటి ధన్యవాదములు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
@mukundhaeethamukkala9157
@mukundhaeethamukkala9157 5 ай бұрын
చాలా సంతోషంగా ఉంది - మీరు భగవద్గీత ను వివరించడం
@VMC2809
@VMC2809 5 ай бұрын
హరే కృష్ణ కృష్ణం వందే జగద్గురు 🙏🙏🙏.
@krishnaveni5453
@krishnaveni5453 5 ай бұрын
హరే కృష్ణ గోవింద 🙏 చాలా చాలా కృతజ్ఞతలు sir 👌👍🙏💐
@srinivasulamuralikrishna3672
@srinivasulamuralikrishna3672 5 ай бұрын
మీకు పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది
@operation50-oldisgold6
@operation50-oldisgold6 5 ай бұрын
BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.! BHAGAVADHGITHA is like a bouquet composed of the Beautiful flowers of spiritual truths collected from Upanishads.! Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.! This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body,Mind and Soul centered at His hallowed feet.!
@vemurysita1385
@vemurysita1385 5 ай бұрын
నేటి సమాజంలో జరిగే అనైక్యతలకు భగవద్గీత చక్కటి ఔషధం. అయితే అది చదవటంకాని,పూర్వగురువుల ఉపన్యాసాలు కాని ఇప్పటి యువతకే కాదు పెద్దలు కూడా వినే ఖాళీ లేకుండా గడిపేస్తున్నారు. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. కొత్తదనానికి అందరు ఇష్ట పడతారు. ఇది భగవాన్ నిర్ణయంగా భావించి మీకు ధన్యవాదాలు. 🙏💐🙏ఇది ఎప్పటికి అప్పుడు evergreen book. ఇది మానసిక శాస్త్రం.
@shirishsukkala8573
@shirishsukkala8573 5 ай бұрын
More respect for you sir, okka sari kaadu, vanda sarlu chesina thappu ledu, ee generations ku chala avasaram🚩🇮🇳
@neelashyam9453
@neelashyam9453 5 ай бұрын
Sree R.P. Patnaayak gaaruu, Mee Ee Sankalpam Amogham. Mukhe.Mukhe.Saraswathee Annatlu., Pumbhaava Sangeetha Saraswathee Swaruupulaina Meeninchee Raaboye.., Bhagavadgeethaamruthaanni Grolutaku, Memanthaa Vechi Choosthunnaamu..Hearty Congraats & Welcome Dear Sir.. "PaardhaSaaradhir Avyakto Geethaamrutha Mahoadadhaye Namaha " ...Hare Krishna....
@vaddiramanaswamy142
@vaddiramanaswamy142 5 ай бұрын
మంచి ప్రయత్నం పట్నాయక్ గారు, సనాతన ధర్మానికి మీకృషి అభినందనీయం 👏
@viswanadhgowrisankar4679
@viswanadhgowrisankar4679 5 ай бұрын
Super sir waiting 🙏🙏🙏
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 5 ай бұрын
Good decision sir thanks
@kvsnarayana2968
@kvsnarayana2968 5 ай бұрын
Ee sankalpam manasuloki ravadam chala santosham RP garu. Jai Sri krishna 🙏🙏🙏🙏🙏
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 5 ай бұрын
❤❤జై జై ఆర్. పి .పట్నాయక్ గారు ❤❤మీ ప్రయాణం, ప్రయత్నం జయము జయము అవ్వాలి అని కోరుకొంటూన్నాను ❤❤❤❤ ధన్యవాదాలు ❤❤❤❤
@vvsgangadhararao8331
@vvsgangadhararao8331 5 ай бұрын
అందరూ బాగుండాలి అందరిలో మనముందాం ; అదే మనందరికీ ఆదర్శం, ఆకాంక్ష ...శుభం భూయాత్ ...
@gkr1649
@gkr1649 5 ай бұрын
Good initiation. ఆధునిక యువత తొలిప్రయత్నంగా RP గారి భ.గీ. వింటారు, ఆపై వారికి మూలంలో ఏముందో అనే జిజ్ఞాస వలన సంస్కృత శ్లోకాల వైపు చూడక తప్పదు. కాబట్టి మనం RP గారి ప్రయత్నం విజయవంతం కావాలని కృష్ణ పరమాత్మను మనసారా ప్రార్ధిద్దాం.
@user-gl2ht9ql9q
@user-gl2ht9ql9q 5 ай бұрын
మంచి ఆలోచన . నేను కూడా ప్రతి రోజూ ఒక శ్లోకము తాత్పర్యము రికార్డింగ్ చేస్తున్నాను. ప్రస్తుతం పదవ అధ్యాయములో వున్నా .
@kalyankesarla3683
@kalyankesarla3683 5 ай бұрын
చాలా ధన్యవాదాలు ఆర్పీ పట్నాయక్ గారు మీరు మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. మ యొక్క చిన్న విన్నపం. భగవద్గీత యథాతథం శ్రీల ప్రభుపాదులు వారు వాక్యనామ్ రాసారు ఇది ప్రపంచం మొత్తం వొక గొప్ప మార్పు తీసుకొని వచ్చినిది ముక్యంగా పశ్చిమ దేశాలలో చాలా ఆధారణ వచ్చింది మరియు వారు మన సనాతన ధర్మం..స్వీకరించారు
@mahanteshgoud9898
@mahanteshgoud9898 5 ай бұрын
చాలా మంచి పని చేస్తున్నారు సార్ ధన్యవాదాలు
@Yugandharaswami
@Yugandharaswami 5 ай бұрын
ఆర్ పి పట్నాయక్ గారు, నమస్కారమండి. శ్రీమద్భగవద్గీత మానవులందరికీ తరణోపాయమైనది. మీ శక్తి సామర్థ్యాలు సమయం విలువైన విషయాన్ని లోకానికి అందించడానికి కేటాయించడం అభినందనీయం. మీ పరిశ్రమ అందరి ఆదరాభిమానాలకు కలకాలం పాత్రం కావాలని శ్రీ కృష్ణ భగవానుని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ!
@manchimata8465
@manchimata8465 5 ай бұрын
మీ సంకల్పం గొప్పది కానుక ఆ కృష్ణ పరమాత్ముడు మీకు సర్వావస్థలో తోడు ఉంటారు. హరే కృష్ణ 🙏
@ksr11
@ksr11 5 ай бұрын
శ్లోకాలు ఉండాలి లేదంటే కొంతమంది తాత్పర్యం భగవద్గీత లోది కాదు మీరే సొంతం గా కొన్ని వాక్యాలు పెట్టారనుకుంటారు. పైగా సంస్కృత భాష కూడా ప్రచారమవుతుంది
@vs82173
@vs82173 5 ай бұрын
నా అభిమాన సిని సంగీత దర్శకుడు, గాయకుడు మీరు, మీ ప్రయత్నం నేటి యువత అందరికి మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటున్నాను. జైహింద్ 🇮🇳 జైశ్రీరామ్ 🚩 కృష్ణం వందే జగద్గురుమ్ 🕉️🙏
@VedhaBHARAT
@VedhaBHARAT 5 ай бұрын
అద్భుతమైన ప్రయత్నం సార్❤❤❤
@srinivasaraosripadula9634
@srinivasaraosripadula9634 5 ай бұрын
మనం బ్రహ్మయోగమైన ,కర్మయోగమైన ,భక్తి యోగమైన చేయాలంటే ముందు దేవుడెవరు? ఆత్మ ఎవరు? జీవుడు ఎవరు? ప్రకృతి అంటే ఏమిటి ? మాయ అంటే ఏమిటి? గునాలంటే ఏమిటి? మనస్సు అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి ?చిత్తము ,అహము, జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? కర్మేంద్రియాలు అంటే ఏమిటి ?ఎడా, పింగళ, సుషమున నాడి అంటే ఏమిటి? ఏడు నాడీ కేంద్రాలు అంటే ఏమిటి? వీటన్నింటిని గురించి ఆధ్యాత్మిక రంగంలో ఒక జ్ఞానికి తెలియవలసిన ముఖ్యమైన సమాచారం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత గీత అంటే హద్దు. దేవుడు ఎక్కడో లేడు నీ శరీరంలోనే ఉన్నాడని భగవద్గీతలో చెప్పాడు .సర్వ జీవరాశుల శరీర హృదయమునందు జంతర్ గాడాడించు బొమ్మల్లాగా గుణ మాయ చేత ,జీవుని నేను ఆడిస్తున్నానని తెలియజేయడం జరిగింది. హృదయము అంటే బ్రహ్మనాడి. మన వెన్నుపూసలో ఉన్నదే బ్రహ్మనాడి. హృదయం అంటే గుండె కాదు తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ హృదయం అంటే బ్రహ్మనాడి అని తెలుసుకోండి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినది ఆత్మ జ్ఞానమే. తాను పరమాత్మగా విశ్వరూపం చూపించాడు. గురువుగా అంటే ఆత్మగా జ్ఞానం ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు. ఎందుకంటే దేవుడి జ్ఞానం దేవుడే చెప్పాలి .ఆయన జ్ఞానం ఆయనే చెప్పాలి .అందుకే ఆయన మాత్రమే వచ్చి అధర్మాలు పెరిగిపోయినప్పుడు వచ్చి ,తన ధర్మాలను తెలియజేయడానికి నేను యుగయుగమందు నన్ను నేను సృష్టి చేసుకొని నర శరీరం ధరించి వస్తానని భగవద్గీతలో ఆ దేవుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా వచ్చిన వాడే శ్రీకృష్ణ భగవానుడు. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే నేనున్నానని ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అర్జున డు వెళ్లి వ్యాసునికి చెప్పగానే ఇది మామూలు విషయం కాదు .ఇది సాక్షాత్తు దేవుడి జ్ఞానం అని ఆయన గ్రంథస్తం చేశారు. దానికే భగవద్గీత అని పేరు పెట్టడం జరిగింది. నీకు మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం కంపల్సరిగా కావాలి. ఆ ఆత్మజ్ఞానమే భగవద్గీతలో క్లియర్ గా చెప్పబడియున్నది .గుణమాయని అశ్వద్ధ వృక్షమని చెప్పడం జరిగింది. జంతువులు అడ్డంగా పెరుగుతాయి .వృక్షాలు చెట్లు పైకి ఎదుగుతాయి. మనిషి అధమ జన్మ అని భూములోకే ఎదుగుతాడని భూమికి లోనికి కూరుకు పోతాడని అశ్వద్ధ వృక్షం అని శ్లోకంలో చెప్పబడింది. ఆత్మ అంటే ఎవరో కాదు సాక్షాత్తు జీవుని యొక్క తండ్రి సర్వ జీవులకు నేనే తండ్రి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనస్సును ఆత్మజ్ఞానమే అణచగలదు. జీవుడు ఎప్పుడూ మనసుని అంచలేడు. కానీ ఆత్మ జ్ఞానం అంటే దైవ జ్ఞానం తెలియగలిగితే ఆ శక్తి ఆ జ్ఞానశక్తే ఆ మనుషుని (జీవుని) యొక్క శ్రద్ధను బట్టి ఆత్మశాక్షాత్కారానికి సహాయపడుతుంది. అందుకే భగవద్గీతలో సర్వకర్మలు నా జ్ఞానం వల్లనే కాలిపోతాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. నా జ్ఞానానికి మించినది ఈ సృష్టిలో వేరే గొప్పదైన ధీ లేదు. నన్ను మించిన వేరే వస్తువు ఈ సృష్టిలోనే లేదు. అని భగవానుడు చెప్పడం జరిగింది. అటువంటి భగవద్గీతను మనం సరిగ్గా చూడడం లేదు. . ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారం. ఓం శ్రీ గురవే నమః .ఓం శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. గురుపాదపద్మములకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటున్నాను. ఓం తత్సత్.త్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి. శ్రీకృష్ణుని నిజమైన భావమును తెలియండి www.thraithashakam.org శుభప్రద కృష్ణం వందే జగద్గురుమ్ ‌క్రిష్ణావతారము KRISHNA AVATHARA. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురువే నమః ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి ఆచార్య శ్రీకృష్ణ వాసుదేవాయ నమః. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ 963. ఓం తత్సత్
@nemanisatyanarayana8755
@nemanisatyanarayana8755 5 ай бұрын
Excellent thought Patnaikjee,it will become a superhighway.why because as you realized sanskrit slokas aren't necessary to understand and assimilate Bhagavath gita. The essence is important. We are looking forward for the day to come soon, All the best.
@kravindranath9819
@kravindranath9819 5 ай бұрын
excellent decision taken by u sir. we thank u whole heartedly and support unanimously .. all the best.. we are eagerly waiting sir
@operation50-oldisgold6
@operation50-oldisgold6 5 ай бұрын
శ్రీ మద్భగవద్గీత హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలం నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా,ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో గొప్ప ప్రేరణ కలిగించే; చైతన్య పరిచే మహా ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.! మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది. ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.
@pasulasrinivas1901
@pasulasrinivas1901 5 ай бұрын
యువత గురించి మీ ఆలోచన చాలామంచిది అన్న యువత మారితే ప్రపంచమే మారుతుంది శ్రీకృష్ణుని ఆశీషులు మీకు ఎల్లవేళలా ఉండాలి 🙏🙏🙏
@Paalapunthavlogstelugu
@Paalapunthavlogstelugu 5 ай бұрын
Wish you all the very Best from the Bottom of my heart RP Sir...Thank you very much for your Efforts. I am very excited to see that My 2 favorite Persons(RP Sir+ Janakiram Costemtic tube channel) coming together ...JAI SRIMANNARAYANA
@VaniTabla
@VaniTabla 5 ай бұрын
ఇప్పుడు యూత్ లో ఉన్నటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా ప్రయత్నం చేసే చాలా బాగుంటది ఎందుకంటే జనాలు దేవుడు దిగి చెప్పిన వినరు కానీ సెలబ్రిటీలు చెప్తే వింటారు
@ramainspiringscienceworld
@ramainspiringscienceworld 5 ай бұрын
హృదయపూర్వకంగా పూర్తిగా స్వాగతం స్వాగతం స్వాగతం స్వాగతం స్వాగతం
@sadasivunisaigowri8613
@sadasivunisaigowri8613 5 ай бұрын
Waiting for promo.all the best sir🎉
@ksrtalentsearch...6673
@ksrtalentsearch...6673 5 ай бұрын
Great job sir. Very happy to hear this from you. We are ready to listen and gain spiritual knowledge from your explanation.
@SriDevi-es5tn
@SriDevi-es5tn 5 ай бұрын
Anna milanti vaallu yinka mundhuku raavali...mana Geetha goppathanam andhariki theliyali....Jai sriraammm🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏
@vijaykumar-jn4yc
@vijaykumar-jn4yc 5 ай бұрын
Very good excellent idea sir, eagerly awaiting to listen your Bhagavad Gita. Wish you all the very best👍💐🙏
@y.n.swonders5758
@y.n.swonders5758 4 ай бұрын
జై కృష్ణ ఇంతటి అద్భుతమైన శ్రీ భగవద్గీతను మాకు అందరికీ అర్థమయ్యేటట్లుగా అందించడానికి సంకల్పించి యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా మీ సంకల్పాన్ని ఆచరిస్తూ శ్రీమద్ భగవద్గీత ను చక్కగా వివరిస్తున్న మీకు ఆ భగవంతుడు ఆశీర్వ బలంతో మరెన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటూ..... జై కృష్ణ జై జై కృష్ణ
@mallobhavenkateshwarrao3423
@mallobhavenkateshwarrao3423 5 ай бұрын
సంతోషం, మంచి విషయం చెప్పారు, నేను గత సంవత్సరం గా JKYOG ,దివాకర్ గారి రోజు ఒక భగవత్ గీత శ్లోకం వాట్సప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగా వస్తుంటే చదువుకుంటా ను.
@venkateshpatel333
@venkateshpatel333 5 ай бұрын
చాలా మంచి అద్భుతమైన ఆలోచన గురుగారు మీకు పాదాభివందం 🙏🥰
@seetaramireddyvelpula6079
@seetaramireddyvelpula6079 5 ай бұрын
🎉 గీతామృతాన్ని మాకందిచబొతున్న మీకు వందనాలు
@sirishbabu511
@sirishbabu511 5 ай бұрын
“ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత | అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ || ”💐🙏
@krishnak6749
@krishnak6749 5 ай бұрын
Good decision sir Thank you for taking time for telugu young generation🎉🎉
@ramaraojakka1332
@ramaraojakka1332 5 ай бұрын
జై శ్రీకృష్ణ గానం చేస్తూ వచనం చేప్పండి 🙏🙏🙏
@srikanthm765
@srikanthm765 5 ай бұрын
Mee music songs chala istam Sir.... Nice initiative Sir... Jagadguru Sri Adi Shankaracharya Bagavad Gita Bhasyam (Gita Press- authentic source).. nundi oka sari chudandi Sir.... Enduku antey Bhagavad Gita lo Sri Krishnudu chala valuable message ichadu... kani Bhagavad Gita perutho kontha mandhi tappudu information spread chestunnaru.... Hope you would look into it... Hats off Sir for your Great initiative Sir... Jai Sri Ram... Jai Sri Krishna..
@navathebharath
@navathebharath 5 ай бұрын
Really great sir good decision. Chala Baga chepparu andhariki reach kavali ante melanti goppa vari valla sadyam avthundi andharu meelane alochiste chala varaku andhariki cherukuntadi. 🙏🙏🙏🙏 Now I'm yours Channel subscriber
@manjulathas244
@manjulathas244 5 ай бұрын
మీకుంటే టాలెంట్ కి సరైన గుర్తింపు లభించలేదని ఎప్పటినుంచో నాకు బాధ😮😢
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 4 ай бұрын
RP పట్నాయక్ గారు👍 🙏భగవద్గీత only తెలుగు తాతపర్యం సింపుల్ గా సామాన్యులకు అర్ధమైయేట్లు ఉంది సార్ 🙏🙏ఆ శ్రీ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు ఉంటాయి 🧘🙏🙏🙏🙏🙏కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏
@rajukadari4272
@rajukadari4272 5 ай бұрын
గురుగారు మీ సంగీతం మీ వాయిస్ నాకు చాలా ఇష్టం మీరు సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు...నాకు మరింత ఇష్తం పెరిగింది❤❤❤
@ratnacompetitiveexamslibrary
@ratnacompetitiveexamslibrary 4 ай бұрын
కచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కో వే ఉంటుంది సర్.. ఒక్కొక్కరికి ఒక్కో వే నచ్చుతుంది.. కాబట్టి ఎందుకు అని అనుకోకుండా మనం అనుకునేది మన వే లో చేసుకుంటూ పోతే చాలా మందికి ఉపయోగపడుతుంది.. మీరన్నట్టు ఇప్పుడు మాకు ఈ జ్ఞానం చాలా అవసరం.. అండ్ యూట్యూబ్ ద్వారా మీరు మాకు దగ్గరగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది 🤝🤝🤝🤗🤗🤗
@Sanatana800
@Sanatana800 4 ай бұрын
మీ ప్రయత్నం శ్రీకృష్ణ పరమాత్మ కృప వలన మీకు ఫలించు గాక ❤❤❤❤❤
@anjagouderra6348
@anjagouderra6348 3 ай бұрын
మీరు చేసిన చాప్టర్ వైస్ భగవద్గీత యొక్క సారాంశంలో చాలా బాగా ఉన్నది రోజు వింటున్నాము మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు
@rachakondagiri3465
@rachakondagiri3465 5 ай бұрын
చాల బాగుంది సార్ ప్రతి అంశము చాలా చక్కగా చెప్పారు తాత్పర్యము బాగా అర్దం అయితుంది
@ramanamadduri6669
@ramanamadduri6669 5 ай бұрын
Great effort towards the growth of our coming generations RPP garu..! Bhagavadgita is considered to be a users mannual for human beings to lead their lives meaning full. Thank you for your efforts.🙏🙏🙏
@SIVA33895
@SIVA33895 5 ай бұрын
All the best R P Patnaik gaaru. Hare Krishna
@srinuc6350
@srinuc6350 5 ай бұрын
జై శ్రీ కృష్ణ ఈ ఆలోచన మీకు వచ్చిన అందువలన తెలుగు వారందరూ ధన్యులు కాగలరు భగవద్గీత సారాంశాన్ని అచ్చ తెలుగులో కి అనువదించి మానవులకి అందించమని శ్రీకృష్ణుడు వారనిచ్చాడెమో అని నాకు అని పిస్తుంది గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@mohanakrishna4530
@mohanakrishna4530 5 ай бұрын
Great initiative 👏 Thanks RP Garu🙏 waiting for it. Jai Srikrishna 🙏
@anjaneyulutunikoju275
@anjaneyulutunikoju275 4 ай бұрын
గౌరవ నీయులు రేపి. పట్నాయక్ గారు మీరు ఒక రోజు వృద్ధాఆశ్రమ్మునకు ముఖ్య అతితులుగా వెళ్లి నపుడు మీరు ఇలాంటి వృద్దా శ్రమలు అట్టర్ గా ఫెయిల్ కావాలని అన్నారు. మీ అంతరాత్మ భావము చాలా వెలువైనది. మీ ఈ సంఖల్పము విజయం కావాలని ఆ క్రిష్ణ పరమాత్మ ని ప్రార్తించు చున్నాను. హరి ఓం. విజయోస్త
@srinivasaraomusirana
@srinivasaraomusirana 4 ай бұрын
మీలాంటి వర్త్ ఉన్న వ్యక్తులు ఇటువంటి ఆలోచన చేయడం ఇపుడు ఉన్న యూత్ కి స్ఫూర్తిదాయకం , మీవల్ల కొంత మంది అయినా మంచి దారి పట్టి వారి జీవితాలు దిశ నిర్దేశం కావాలి మరియు వారి తల్లిదండ్రులు కు చేయుట నివ్వాలి ఎందుకంటే ఇపుడు వృద్ద ఆశ్రమాలు పెరుగుతున్నాయి , ఈ సంస్కృతి దెబ్బ తినడం వలన .అలాగే సమాజం మరల దిశ మార్చుకోవాలి అంటే యూత్ కి మార్గనిర్దేశం చేసే రథ సారధి కావాలి, శ్రీకృష్ణడు అర్జునినికి రథసారథి అయినట్టు. All the best mee సంకల్పం సక్సెస్ కావాలని కృష్ణ పరమాత్మ నీ కోరుచున్నాను
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 187 МЛН
Suryakantham Son Anatha Padmanabha Swamy Latest Interview | iDream Celebrities
17:02
FIRST EVER ATTEMPT!!!!! On Raw Talks! | Telugu Podcast EP-57
1:50:20
Raw Talks With VK
Рет қаралды 1 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН