చాలా తక్కువ మందికి అర్థం చేసుకోగల విషయాలు, చాలా క్లుప్తంగా అందరకి అర్ధమయ్యేలా మంచి విశ్లేషణ కళ్యాణ్ అన్న...👏👏👌
@bhanusree96264 ай бұрын
Sir, I am advocate. I am desperate to practice with your office. Can I ever get any chance to meet you. Really proud of your analysis. Hats off Jai Bharath
@rangaraodv46934 ай бұрын
Excellent analysis అండి. నేనిప్పటి వరకూ మిమ్మల్ని వేరే కోణం లో చూసా. ఇప్పుడు మీ depth తెలుసుకున్నాను. ఇక ముందు కూడా ఇలాంటివి present చేయండి.
@videoshappy26774 ай бұрын
వెనుక బడిన వర్గాల్లో చైతన్యం రావాలి ఆలోచన విధానం లో మార్పు రావాలి. పోరాడితే పోయేది బానిసత్వం మాత్రమే. జై భీమ్ జై జన సేన జై బహుజన
@chitty3934 ай бұрын
నిజమే కానీ ఈ ఒక్కసారి మాత్రం జగన్ గారిని గెలిపిద్దం అయన ప్రారంభించిన చాలా పనులు మధ్యలో ఉన్నాయి అలాగే పేద ప్రజలకు కూడా చాలా మేలు జరుగుతుంది పైగా ఈసారి జగన్ గెలిస్తే ఒక ఆధిపత్య పార్టి శాశ్వతంగా ఇంటికి వెళ్తది. నెక్స్ట్ టైమ్ మనం గట్టిగా ట్రై చేస్తే యూస్ ఉంటుంది
@Veera07104 ай бұрын
Jenasena oka kula Sangam. Jai bheem jai bahujana anakandi. Bahujanula paruvu teeyaddu
@dkr2774 ай бұрын
@@chitty393మీ అభిప్రాయం కరెక్ట్ కాదు సోదరా... కాంగ్రెస్ పాలసీ యే వైయస్ ఫాలో చేసాడు ఎలక్షన్ లోపు అనేకం ప్రాజెక్టులు ఆరంభం సగం లో వుంచుతారు ప్రజలు లో మీరు అనుకున్న ఫీలింగ్ తెస్తారు కనుక ఏ పార్టీ ప్రాజెక్టు కొత్త వారు పూర్తి చేస్తారు ఆపే ప్రసక్తే వుండదు..కనుక మనం ధోఫీడి తిమింగలం ప్రభుత్వాలు కి ఫుల్ స్టాఫ్ పెడదాం నీతి నిజాయితీ అబివృద్ధి ఆకాంక్ష ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు నీ ముఖ్యమంత్రి గా అధికారంలోకి తీసుకు వచ్చే దశ గా ఆలోచనలు తో ముందుకు వెళ్దాం జనసేన విజయం ఆంద్ర రాష్ట్రం ప్రజలు అభివృద్ధి 🎉❤
@suryan22634 ай бұрын
Taati Matta veskuni matladataadu, cut chestey Pawan Kalyan veedini chepputho Kotti pakkana dengindu....ee dileep gaadu undochu kada Nadendla Manohar place lo...Narendla Manohar kuda kammode kada.... Okey Dileep ah pilla ki correct answer cheppu..Manaki antha scene Ledu Ani...NV nee comedy lu ..erri Pushpak ga
@videoshappy26774 ай бұрын
@@Veera0710 vp.. ఎంతో కాలం నుండి రెడ్డి కాంగ్రెస్స్ పాలన తరువాత CBN పాలన చూశాం
@vivekananday44904 ай бұрын
తమ్ముడు :::: ఉన్నది జరిగింది చాలా అద్భుతం గా చెప్పారు కాదు విశ్లేషణ చేశారు 👌👌👌👌👌👌👌👌 100% 👌👌👌👌👌
@sagarbabupula25644 ай бұрын
మీ అనాలసిస్ కి 🙏🙏 ముందుగా మీకు దేవుడు ఇచ్చిన వాక్చతుర్యానికి నా హృదయ పూర్వక అభినందనలు 🙏🙏
@ch7ramesh4 ай бұрын
వచ్చిన వాళ్ళని ఉంచుతున్నారా చిరంజీవి గారిని పాడు చేసేసారు ..పవన్ కళ్యాణ్ గారిని చెయ్యాలని చూసారు బట్ ఆయన మొండి తనం ఆయన్ని నిలబెట్టింది
@Dcb74984 ай бұрын
Prajarajyam , janasena e kula kutumbalivi ra erripuka.sunakam. 😂😂
@Dcb74984 ай бұрын
Prajarajyam , janasena e kula kutumbalivi ra erripuka.sunakam. 😂😂
@madhubabu33654 ай бұрын
Chiranjeevi chetakaaka party ni merge.Chesesaadu 😂😂😂 mee vadava covering aapandra babu
@chandratalks82784 ай бұрын
చిరంజీవి ని ఎవడు పాడు చేశారు. ఆయనే పాడుచేసుకున్నారు
@saradavvd48434 ай бұрын
అమ్ముడు పోయేడు
@venu58054 ай бұрын
Yes absolutely right about kamnas , i have seen a kamma family who got just one acra in a village but thst family went to karnataka - Rayachur and started off cultivating 100 acars on kavulu with the help of entire family memebers working hard 24*7 and now they are 400 acars land owners.... I have seen another kamma family who got just half acara land but they used to work hard and used to let their two daughters study well now one daughter is leading gynecologist and while other daughter is workibg for Goggle - USA.....Kammas are real ezxmaples for think big and achive big irrespective of the family financial status thats what thier sucesss manthra.
@krishk8284 ай бұрын
Very true. Nenu 100s of Kamma families ni choosanu, one acre, half acre unnavaallu. Two thinks I noticed in Kammas hard work and spending money on their kids education.
@Sahumerchant4 ай бұрын
@@krishk828Also their discipline.
@s..c21484 ай бұрын
From every community in every village we can see this type of stories...in my village also have two families are there who are not kamma...but they are kapu....
@LakshyaAnantha4 ай бұрын
Reddy n kamma caste people got. support of Reddy n kamma chief ministers
@LakshyaAnantha4 ай бұрын
@@krishk828 of course they were hard working persons they got support from Reddy n kamma caste politicians and cms of the two communities
@user-dj3jp8bd9y4 ай бұрын
చాలా బాగా చెప్పారు పొలిటికల్ గా 💯👌👌👌 మీరు చెప్పిన దాని బట్టి సినిమాలో కూడా ఇలాగే ఉందిగా బ్రదర్
cinema ki real life ni direct ga lead chese politics tho compare cheayadhu.......
@vikramnanda65584 ай бұрын
అన్నా మీకు వున్న జ్ఞానం అద్భుతం..!! 🙏🙏🙏
@PraveenK-id6bh4 ай бұрын
Excellent video Mr. Dileep . In one word, its called maturity :) We should accept and appreciate the way they handle things and improve
@suryaprasad14924 ай бұрын
Sir, ఏదియేమైనా కొంతకాలం వాళ్ళతో తిరిగి వారి చేతుల్లో మోసపోతే చాలు జీవితం మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది! వ్యాపారం కానీ, వేరే ఏదైనా సరే ఎలా చేయకూడదో అర్ధమైపోతుంది, మనం జీవితంలో చాలా నేర్చుసుకున్నాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది! ఏ యూనివర్సిటీ లో చెప్పని పాటాలు అన్ని వాళ్ళు నేర్పేస్తారు. వాళ్లకు 🙏🙏🙏🙏🙏🙏🙏, Sir, మీరు చెప్పినట్టుగా కాలం ఒకేదగ్గర ఆగిపోదు!
@Naidu77994 ай бұрын
When you are fighting against 2 well established eco systems You cannot rely on wealth, muscle, caste but the only thing that you can rely on is "PERSEVERANCE " Dear Kapus if you want to emerge as an alternate to these establisehed eco systmes PERSEVERANCE is the key ..! KALYAN IS THE ONLY HOPE 🙏
@Viswabharath.4 ай бұрын
🇮🇳❤️❤️❤️
@Veera07104 ай бұрын
Kapu kula Sangam jenasena
@sunilkumar-mk5sf4 ай бұрын
Kalyan antay kompa tisi mana pawala gaadu kadu kadah 😂
@user-xy9op7po8v4 ай бұрын
Kaapu Kula gajji
@sunilkumar-mk5sf4 ай бұрын
😂 naku thelusu ra finally u will land into TDP , Khamma banisa ready 😂
@ravikompalli62584 ай бұрын
Nothing is Impossible....That word itself says I M POSSIBLE....well caption brother
@world26774 ай бұрын
రిజర్వేషన్ అనే భూతాన్ని పెంచి పోషించినంత కాలం ఇలా వాళ్ళు గొప్ప వీళ్ళు సక్సెస్-ఫుల్ అని చెప్పుకోవడంతో సరిపెట్టుకోవాలి.. ఈ రోజు కి సామాన్య మద్య తరగతి ఫ్యామిలీ ఎవరూ పలాన ప్రయివేటు స్కూల్ లో అంత ఫీజు ఎందుకు పలానా ఆసుపత్రి లో వైద్యం ఎందుకంత ఖరీదు ఉంది.. ప్రభుత్వం ట్యాక్స్ పే చేస్తున్న మాకు ఎందుకు కనీస అవసరాలైన విద్య వైద్యం ఎందుకు ఫ్రీ గా ఇవ్వడం లేదు అని ఎవరూ అడగరు.. ఫీజు రియంబర్స్ చెయ్యడం వలన ఎంతమంది విద్యార్దులు గ్రాడ్యుయేట్స్ అయ్యారో అందరూ గొప్పగా చెప్పుకుంటారు కాని అదే ఫీజు రియంబర్స్ ముసుగులో ఎంతమంది రెడ్లు చౌదరీలు ఎదిగారో ఎవ్వరూ అడగరు.. ఆరోగ్యశ్రీ లాంటి స్కీము ద్వారా ఎంతమంది రోగులు చికిత్స్ పొందారో చెప్పుకుంటాము కాని దాని ముసుగు లో ఎన్ని కార్పోరేట్ ఆసుపత్రులు పుట్టాయి పెరిగాయి? ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస అవసరాలు మెరుగు పడవు ఎవ్వరూ అడగరు కద! ఇలా చుప్పుకుంటూపోతే చాలా ఉంటాయి.. చిరంజీవి గారిని సిఎం ని చేస్తే ఇలా కార్పోరేట్స్ కి రెడ్ కార్పెట్ వెయ్యగలరా? పవన్ కళ్యాణ్ గారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో కార్పోరేట్స్ మనుగడ సాగించగలరా? ఇవన్నీ ఇంటర్ లింకుడే కద..
@maheshbabudavuluri25894 ай бұрын
Kamma vallu Politics , entrepreneurs,Business lo developed valla pina yedupu, Reddy's Politics,Bussiness,Govt jobs top lo untaru with out reservations,BC SC ST lu reservations overall ga 10% lope bagupadi untae valla pina yedupu.matam dwara Christians Pina yedupu ,idhi tappa Inka emina unda mana kapu vallalo???
@world26774 ай бұрын
@@maheshbabudavuluri2589 mee opinion meedi kaadu anatlesu kapulu mukhyam gaa kapula paine asooya padataarumigata vaari yesugusala ni ye roju dveshincharu adi anyayam gaa akramam gaa sampadinchina dabbu vunnodu goppodu antaaru meelaa 70 yella political journey lo reddy Lu kammas ee rashtranni ruling lo vunchaamu ee rojuki rayalaseema venukabadina prantham neelku firakavu dry area ? Politics ni service gaa kaka power house laa choodatam janam amodonchafam valla ki kalisi vachindi
@maheshbabudavuluri25894 ай бұрын
@@world2677 most irrigation projects rayalseema lona unnai Because of Reddy govt,ithara kulalatho kalupu golu tanam Reddy kammma valla tho comparison chesinapdu anta balam ga ledu,present BJP it cell social media effect valla mana kappullo matha picchi perugutunde dinni migata vallu Baga use chesukuntunarru
@balusupativ.s.nageswararao74804 ай бұрын
శుభ సాయంత్రం సోదరా... మంచిగా చెప్పారు...
@futuredreamz203004 ай бұрын
Don't worry he is not advocating for equality of all castes.. he is just indirectly asking support for 3 rd to dominate 😊
@indycap14 ай бұрын
Superr Analysis... 👍👍.. Yess.. Atleast 80% of ur understanding is probably True tammii 👌👌👍👍
@KEVINPREM.4 ай бұрын
మీలో వున్న ఈ కోణం ఫస్ట్ టైం చూస్తున్న సోదరా...❤
@ramakrishna23524 ай бұрын
Great analysis...hatsoff to you bro..👏👍🙏
@saratchandrabhuvee43124 ай бұрын
అంతా బాగానే చెప్పారు థాంక్స్ బట్ ప్రజా రాజ్యం 18 mla seats 70 lakhs votes yeme money లేకుండానే ప్రజలు ఇచ్చారు ane marchipoyarey sir, CBN sir కమ్మ ane kadhu 23 seats ఉన్న 40p.c voters కొరకు పొరదుతడు ane నమ్మకం, పార్టీ నిర్మాణం
@pavantechnologies47844 ай бұрын
its all about situation and political wave at a particular time and people mood...
@s..c21484 ай бұрын
Chambabu ki aradajanu kukkalu (ABN,etv,mahanews,TV5, NTV,etc...)aa yellow media valana chambabu politics lo unnadu...lekapothe vaadu zero....aa yellow media chirangeevi gari ni enthaga edipincharo journalism thelisina andharikee thelusu...aa yellow media propaganda thattukoleka annaiah chirangeevi garu politics nunchi thappukunnaru..
@vasanthibukkana49074 ай бұрын
Kadaa
@s..c21484 ай бұрын
Yellow media propaganda...
@s..c21484 ай бұрын
Chambabu ane 420 gaadiki 3saarlu CM avakasam icharu ee 840 yellow media propaganda nammi... rajakeeyam oka business ga kulam development oka lakshyam ga 40years ga AP ni pisachi ga peedusthunna chamba and co gaadilo nijayithi ekkada undhira.... Hawley ga...
@balantrapusurya59314 ай бұрын
True Sir , I seen one small family in my village . That family grown to 10 families and entered in all business in the village. They grow together in front of my eyes. Your ideas in this video exactly matches to that family. Well observations the society.
@kiranmayeboppana96844 ай бұрын
When&where bro
@suryan22634 ай бұрын
Taati Matta veskuni matladataadu, cut chestey Pawan Kalyan veedini chepputho Kotti pakkana dengindu....ee dileep gaadu undochu kada Nadendla Manohar place lo...Narendla Manohar kuda kammode kada.... Okey Dileep ah pilla ki correct answer cheppu..Manaki antha scene Ledu Ani...NV nee comedy lu ..erri Pushpak Pawan Kalyan ki cheppochu ga kammodini pakkana dengi Nannu pettuko ani
@Ramramram20234 ай бұрын
@@kiranmayeboppana9684 Every where . Kamma ante ne kattu
@user-tq3pg3mi4b4 ай бұрын
Wow. So much insight into political dynasties’ inner workings which lead to their establishment. Very complicated subject explained with precise breakdown of the contributing factors of the process. Thank you.
@nagasrik91924 ай бұрын
ఎక్సలెంట్ అయ్యా దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం పది మందికి ఉపయోగిస్తున్నావు గాడ్ బ్లెస్ యు బంగారం
@gopipharma91654 ай бұрын
EXCELLENT ANALAYSIS SIR
@ramamvemuri444 ай бұрын
Excellent analysis
@pvsprasadpabbineedi33114 ай бұрын
Bro you're correct one of my reddy friend all so said to me we have a guts to earn by Power,if you have you can
@borrarao15254 ай бұрын
Good point to think twice 🤔
@sandeepallu58584 ай бұрын
Great brother great explanation.
@edasaratbabu88244 ай бұрын
Yes you are right Mr sunkara
@saicharan40164 ай бұрын
😮😮😮shocked to listen these point of view.... Great videooo......
@anuradhap14 ай бұрын
Yes even I had the same opinion sir...right topic u have chosen today
@videoshappy26774 ай бұрын
For example...పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నీ సపోర్ట్ చేస్తున్నారు ఏపీ అభివృద్ది కోసం. But పవన్ కళ్యాణ్ గారిని విమర్సిచేటప్పడు వైసీపీ టీడీపీ నాయకులు కలిసి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తి గతం గా విమర్శిస్తారు. కొన్నిసార్లు వైసీపీ నిందలు వేస్తే టీడీపీ సైలెంట్ వుంటుంది. ఇది ఏపీ రాజకీయ పార్టీలు పరిస్తితి
@rajeshpenumudi52964 ай бұрын
Anna endukanna pk ni venakesukostaru 2014 cbn ki support chesi em peekaru
@videoshappy26774 ай бұрын
@@rajeshpenumudi5296 హంతకుడి కన్నా దొంగ బెటర్ అని
@videoshappy26774 ай бұрын
@@rajeshpenumudi5296 ychpi అన్నీ పీకేసింది ఇప్పుడు ఏమీ లేకుండా
@videoshappy26774 ай бұрын
కాపులు కూడా వెనుక బడిన వర్గానికి చెందిన వారే. కాపులను బీసీ లతో కలవకుండా మోసం చేసింది కాంగ్రెస్స్ రెడ్లు అధికార ఆధిపత్యం కోసమే.
@MrSopinti4 ай бұрын
Dilip garu , this is the best eye opener video till date wrt general and esp current ap political scenario, hope it reaches out not only to intended right party and to all as well.
@jbraghuraamm62044 ай бұрын
exactly you spoke my heart on this topic
@jaiandhra74374 ай бұрын
మనం మద్యం .. మాంసం ఎక్కువ తీసుకోటం .. ఈ విధ్వేషం .. అక్కసు .. తగ్గించుకొనకపోతే .. కష్టం
@nani59874 ай бұрын
Always a delight to listen to you
@veereshmangadoddy4 ай бұрын
చాలా సూపర్ గా చెప్పారు దిలీప్ సుంకర గారు.
@leelakrishnavamasani52274 ай бұрын
Why only kapu and kamma castes are ruling film industry btw? Do u have answer
@venkatpaluri42154 ай бұрын
Excellent point sir...hope you continue your enlightenment
@vivekatruths4 ай бұрын
Well said sunkara garu!
@chatarlashravanthkumar17654 ай бұрын
Great Topic sir 🎉
@nareshkalisetti4 ай бұрын
Exactly 🙏🙏🙏
@saladivenkatesh4 ай бұрын
అధికారం రాని వర్గాలు నాకు తెలిసి నూతిలో కప్పల వలే నియోజకవర్గం దాటి, ధీర్ఘకాలికంగా ఆలోచించలేరు..
@santosh778954 ай бұрын
Must watch వీడియో...
@Geetha_sri4 ай бұрын
Sir..! Thank you ❤
@solya39084 ай бұрын
Good luck, dilip garu. may your indepth intention understand by all people
@pradeep55894 ай бұрын
#Nenu Chhattisgarh lo Untanu.. PSU lo job... Meru mammalni epudu Mee matala tho motivate chestu untaru.... Guide chestu untaru.... Inspire chestu untaru....
@kramanaiah4 ай бұрын
మాటలు చెప్పడం విమర్శించలు చేయడం తేలిక. అంత తెలివైన వారు అయితే ప్రత్యమ్నాయంగా కొత్త పార్టీ పెట్ట మను.
@Veera07104 ай бұрын
Kalyan deep sunkara kapu kula Sangam jenasena kosam pani chestharu. Only kula gajji tho chesthunnaru. It's agenda. Adi motivation kadu
@Subhash.s.v4 ай бұрын
Nijalu matladithe ilane vuntundhi brother. Ayana cheppina dantlo tappu em vundhi @@Veera0710
@alifediary1004 ай бұрын
Excellent 👌 analysis and explanation Anna..
@narendraghanta85944 ай бұрын
Good analysis Anna 👍
@hariprasaddk82724 ай бұрын
Jai kalyan dileep sunkara Jai janasena namaste 🙏
@RameshBabu-vd9dj4 ай бұрын
Well said bro.
@chekurivenkateswararao95034 ай бұрын
Well said
@praveenb98224 ай бұрын
నీ విశ్లేషణను ఢీ కొట్టే వాడు లేడన్న... అర్థం చేసుకోవాలే కానీ చాలా డెప్త్ ఉంటుంది.
@videoshappy26774 ай бұрын
Insider trading of capital lands, తక్కువ మంది వుంటే వారికి ఎక్కువ ఐక్యత వుంటుంది.
@wanted69744 ай бұрын
Correct
@Dcb74984 ай бұрын
Prajarajyam , janasena e kula kutumbalivi ra erripuka.sunakam. 😂😂
@bobtino68324 ай бұрын
Excellent analysis. ...very insite full
@tej_U794 ай бұрын
Patience and hard work is a deadly combination, who have this will always successful in life. Kaapulu kaapulaki support each other. Not just kaapulu but other caste people should support each other in their community.
@kpnrao93384 ай бұрын
Good Analysis Brother
@wanted69744 ай бұрын
Correct
@MrBalaiah1434 ай бұрын
Thanks Anna
@bvssrsguntur63384 ай бұрын
excellent analysis
@ravikumar-uw1xc4 ай бұрын
I am not a eligible person to say your capabilities & knowledge about the society with political, financial equations. Anyway simply superb sir. Great. Be blessed and grow up 🎉🎉🎉
@gourisankar837Ай бұрын
Exactly true
@Ramu-Ch4 ай бұрын
Vote for Glass Janasena for better Society Jai Janasena Jai Hind
@posibabu67743 ай бұрын
కళ్యాణ్ దిలీప్ గారు మీరు చెప్పింది కరెక్టే కానీ వేరే కులాలు ఏది ఎంతైనా ఈ రెండు కులాలు తొక్కడం కాయం ఏదో ఒక ఆపనుందేసి ఆ పార్టీని సడ మింగి ఇందులోక అందులో ఇదేనం చేసేదాకా వేళ నిద్రపోరు అందుకే ఈ రెండు కులాల అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇంకొకటి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న గొర్రెలు ఏ రాష్ట్రంలోనూ లేరు. జైహింద్
@kommalapatisriram27934 ай бұрын
ఇలా అర్దం చేసుకుంటే కాపులు శెట్టి బలిజ ఒంటరి కాపులు అని ఇలా వేరు వేరు గా ఉండే వారు కాదు మీరు కోరుకున్న జీవితం త్వరలో రావాలి అని కోరుకుంటున్నా 🙏🙌
Correct point 11:33 🤏please understand our kapu community
@bhanunaidu93954 ай бұрын
@@Thanks..Namasthe 🖕🤙
@atlurisrinivas38934 ай бұрын
Well sed nice subject
@Maths_babu191Ай бұрын
Not only money.talent like leadership qualities talking and thinking power also must be needed
@duttapraveenkumardutta86774 ай бұрын
Excellent question.
@yuvasena-anjan4 ай бұрын
well said Anna
@bobtino68324 ай бұрын
Very good observations. ...
@divyamangena41034 ай бұрын
Good and great analysis 👏👍👌
@RajaRaja-lk6yq4 ай бұрын
రామోజీరావు కష్టజీవా??? వారి కష్టం గురించి మీరే చెప్పాలి అన్నా... సో సాడ్ .... 😢 వారు చేసే పనులు, కుళ్లు రాజకీయాలు విలేజ్ స్ వెళ్లి చూడండి.... అన్ని ఆర్థిక వనరులు వారి చేతులలో పెట్టుకుని మిగతా వారిని అస్సలు ఎదగనివ్వరు... వారి అహంకారము మితి మీరి పోతది.... ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే ఓర్చుకోలేరు.... వారి గురించి మీరు పొగడటం విచిత్రంగా ఉంది
@colourcorrectiontechnics15804 ай бұрын
Me videos ni nenu koni matalau sankaranti ki familys tho matladuthunapaudu nuv Hyderabad lo poltics lo thiruguthunava chala Baga chrpthunav antunaru nanu ma vallu koni words use chesthene Naku kontha value isthunaru alanti me analysis chala manchi vadukovali jai janasena 😢
@suryabandarupalli94 ай бұрын
Nicely said Kalyan Dilip garu 🙏🙏🙏
@honorplay46314 ай бұрын
brother, good thumbnail.. INTERESTING...
@sravanthdadi62104 ай бұрын
సూపర్బ్ సూపర్ తమ్ముడు. చక్కని విశ్లేషణ.
@Dcb74984 ай бұрын
Prajarajyam , janasena e kula kutumbalivi ra erripuka.sunakam. 😂😂
@suryan22634 ай бұрын
Taati Matta veskuni matladataadu, cut chestey Pawan Kalyan veedini chepputho Kotti pakkana dengindu....ee dileep gaadu undochu kada Nadendla Manohar place lo...Narendla Manohar kuda kammode kada.... Okey Dileep ah pilla ki correct answer cheppu..Manaki antha scene Ledu Ani...NV nee comedy lu ..erri Pushpak Pawan Kalyan ki cheppochu ga kammodini pakkana dengi Nannu pettuko ani
@shaiknajarali33024 ай бұрын
Excellent explained brother
@user-ft8ne4cd6n4 ай бұрын
👌
@Lakshmisettisrinivasarao-kn1ww4 ай бұрын
sir nenu gamaninchina antha varaku SC BC ST lalo marpu raledhu veeru marali venakabadina vargalanu adharinchatam ledhu
@indycap14 ай бұрын
Tammi.... I want you to make an Analysis on what if Castesim is ruled out at all application levels of schools.. Colleges.. And throughout ones' lifetime.. So that there is no reservation issues or things like that.. Including the election parameters.. The contestants shouldn't know the caste of their voter's
@babu.a78204 ай бұрын
Well said brother. Need to improve financial strength at first
@karthikkandhukuri32454 ай бұрын
ప్రజారాజ్యం ,జనసేన ఈ రెండు పార్టీలు మెగా కుటుంబం నుండి
@raghavendrarao23314 ай бұрын
Excellent observation deleep garu, God bless you Jai Jena sena
@bhanusree96264 ай бұрын
Sir, this is excellent analysis
@narendraroyalznamala64794 ай бұрын
❤
@hemambarchenna64024 ай бұрын
👌👌👌👏👏👏
@HARIKRISHNAGUNISETTI-cg4gf4 ай бұрын
Super excellent speech my dear brother 💗 me Hari anna.relangi❤
@user-yk6ui5sv6s4 ай бұрын
best video ever from kalyan anna
@bharathkumar-ky3vq4 ай бұрын
Very great explanation idi chala manchi vishleshana bro
@srinivaspogiri65224 ай бұрын
Excellent ❤❤
@Subhash.s.v4 ай бұрын
Next level analysis ✅
@narasimhar88034 ай бұрын
Kapu community have main draw back is that they don't spend money in politics.