Рет қаралды 105,849
పచ్చని చీర చుట్టుకున్నట్టు ఉండే కొండలు..! తెల్లని మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు..! పారే సెలయేర్లు..! లోయలు..! వర్ణించడానికి కూడా మాటలు సరిపోని అందాలు..! ఇవన్నీ...జమ్మూ కశ్మీర్ సొంతం..! నిత్యం పర్యాటకులతో సందడిగా ఉంటూ...ఆహ్లదపరిచే ప్రాంతానికి...ఒక మాయని మచ్చ ఉంది. అదే..."ఉగ్రవాదం"..! భారత్ కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దాయాది పాకిస్థాన్...విషం చిమ్ముతూనే ఉంది. ముఖ్యంగా ప్రశాంతమైన కశ్మీర్ లో అలజడి సృష్టించడానికి...ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కేంద్ర పాలిత ప్రాంతం తర్వాత...ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉంటున్న ప్రాంతంలో...తిరిగి ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే కశ్మీర్ లో...అలజడి మెుదలైంది. సాయుధ దళాలు, పౌరులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. మరి...దీనికి కారణమెవరు..? వరుస దాడులతో ఏం అర్థం చేసుకోవచ్చు..? ఫోకస్ కశ్మీర్ నుంచి జమ్మూపై ఎందుకు పడింది..? అసలు జమ్మూలో ఇంతలా...ఉగ్రవాదులు రెచ్చిపోవడానికి కారణమేంటి..? ఇప్పుడు చూద్దాం..!
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------