No video

Wild beets - Collecting Process by Tribal people | Araku | Alluri District

  Рет қаралды 465,816

Araku Tribal Culture

Araku Tribal Culture

2 жыл бұрын

Wild beets - Collection Process by Tribal people | Araku | Alluri District
#wildbeets #wildfood #wildgreens #wildlife
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా(అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
------------Thank you so much--------------
@araku tribal culture
Wild beets
Wild food
Wild greens
Wild life
Wild life style
Araku
Tribal food habits
Tribals lifestyle
Araku tribal culture
Alluri district

Пікірлер: 730
@ramaraotenneti8666
@ramaraotenneti8666 2 жыл бұрын
ఈ కుర్రాళ్ల మాటలోనూ, కళ్లలోనూ, ముఖాలలోనూ, నిజాయితీ, ఆత్మవిశ్వాసం ఉట్టిపడతాయ్. యువతలో రోజురోజుకీ తగ్గుతోన్న లక్షణాలు. వీరిని చూసి పెద్దా చిన్నా అందరూ నేర్చుకోవాల్సిందెంతో ఉంది.
@mkbhargavirhymes
@mkbhargavirhymes 2 жыл бұрын
👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏🙏🙏
@Padmaja928
@Padmaja928 2 жыл бұрын
true😍
@dhasharadmanji4206
@dhasharadmanji4206 2 жыл бұрын
రామా రావు గారు మేమూ కోల్పోతున్న వాటిని బాగా గుర్తు చేశారు మీ కామెంట్ తో.... 🙏
@Arakutribalhabits
@Arakutribalhabits 2 жыл бұрын
S sir
@Creatives-t5r
@Creatives-t5r 2 жыл бұрын
బ్రో నిజంజ ఈ దుంప తీయాలంటే చాల కష్టబడలి ...మన ట్రైబల్ తప్ప ఎవరు తియలేరు బ్రో....మీరు చాల కష్టబడరు బ్రో 🙏
@pmrayurvedham9935
@pmrayurvedham9935 2 жыл бұрын
Nuvvu thappu cheppav bro kastapadithey andhru tistharu
@raamsvanthala
@raamsvanthala 2 жыл бұрын
Nijanga vatini thavvalante mamulu vishayam kaadu. Sarada teeripoddi
@Rajjanni37
@Rajjanni37 2 жыл бұрын
బ్రదర్ నిజమే ఆ దుంపలు తియలంటే చాల కష్టపడలి
@lokeshalapati8515
@lokeshalapati8515 2 жыл бұрын
Any one can do it
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
😊
@devadasu709
@devadasu709 2 жыл бұрын
పూర్వపు రోజుల్లో మన గిరిజనుల ఆహారం,వందేళ్లు ఆరోగ్యాంగా జీవించేవాళ్ళు... 💪👌
@kalasettyvenu4668
@kalasettyvenu4668 Жыл бұрын
👍
@nikhiljashva4219
@nikhiljashva4219 2 жыл бұрын
గిరిజనుల జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నందుకు Tq anna🙂✨️
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@itslalithasworld3713
@itslalithasworld3713 2 жыл бұрын
మీ కష్టానికి ఒక లైక్
@vbhaskar1610
@vbhaskar1610 2 жыл бұрын
రాజు మంచి పని చేయగల వ్యక్తి.సూపర్ రాజు నువ్వు చాలా కష్టపడుతూనవు .
@Rajjanni37
@Rajjanni37 2 жыл бұрын
🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Bhaskar" Garu 🙏
@vbhaskar1610
@vbhaskar1610 2 жыл бұрын
@@ArakuTribalCulture బ్రో మీది ఎక్కడ village .అక్కడ కొండల మధ్య లొకేషన్ చాలా బాగుంది .నాకు మీ వదకు రావాలని పిస్తుంది రావచ్చా బ్రో కొన్ని రోజులు మీతో సర్వైవల్ చేయాలని పిస్తుందీ .reply ఇవండీ🙏🙏🙏
@vasu2141
@vasu2141 2 жыл бұрын
Excellent guys u r doing very hard work to entertain the people 👌
@patrigangadhar9203
@patrigangadhar9203 2 жыл бұрын
ఆరోగ్యానికి చాలా మంచి ఆహారం ప్రకృతి ఇచ్చిన బలమైన ఫుడ్
@kondaiahchintala6378
@kondaiahchintala6378 2 жыл бұрын
ప్రకృతికి సంబంధించిన మంచి మంచి వీడియోలు చూపిస్తున్నందుకు ధన్యవాదములు ప్రకృతికి సంబంధించిన వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం ప్రకృతి అంటే ఇంకా ఇష్టం
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@rameshthondapu860
@rameshthondapu860 2 жыл бұрын
మీరు చాలా మంచి పొజీషన్ కి వెళ్తారు..god bless you
@life4us17
@life4us17 2 жыл бұрын
No words about ur hardwork and talent ... U people are amazing
@venkyjohn3596
@venkyjohn3596 2 жыл бұрын
Raju is really Bheem🔥🔥🔥
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏😊
@dhramaraju7789
@dhramaraju7789 2 жыл бұрын
వీడియో బాగుంది 👌👍🙏
@kinnangidharmarai5553
@kinnangidharmarai5553 2 жыл бұрын
నేను స్కూల్, కాలేజ్ చదివే రోజుల్లో మా అమ్మవారితో అడవికి వెళ్ళి దుంపలు తవ్వుకొనే వాళ్ళు.ఇప్పటికీ నేను సంవత్సరంలో ఒక్కసారి అయినా ఈ దుంపలు తింటాను.
@meesalajanaki5977
@meesalajanaki5977 2 жыл бұрын
మీరు చేసే ఏ వీడియో అయినా intreting గానే ఉంటాయి bro సూపర్ వీడియో బాగుంది హాయ్ రాజు భాయ్ 🤩🤩🤩
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Janaki" Garu 🙏
@meesalajanaki5977
@meesalajanaki5977 2 жыл бұрын
Bro గారు వద్దు janaki
@vbhaskar1610
@vbhaskar1610 2 жыл бұрын
@@meesalajanaki5977 అలాగే మీసాల 😂😂
@meesalajanaki5977
@meesalajanaki5977 2 жыл бұрын
@@vbhaskar1610 😡😡😡😡
@dandusenaramnaidu6409
@dandusenaramnaidu6409 2 жыл бұрын
చాలా మంచి ఆరోగ్యకరమైన రుచి అభిరుచి కలిగిన దుంప చాలా బాగుంటది చాలా మంచిగా వివరించారు
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@srilakshmijalli2864
@srilakshmijalli2864 2 жыл бұрын
జై భీమ్ సూపర్..
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@palleturabbai
@palleturabbai 2 жыл бұрын
నిజంగా మీరు చాలా గ్రేట్ తమ్ముడు ఇంత కష్టపడి చూపిస్తున్నారు thanks తమ్ముడు
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@bindubollipo5335
@bindubollipo5335 2 жыл бұрын
How exciting, thrilling going into forest, digging the roots, beets, baking in open fire... Awesome
@santhoshkambampati6609
@santhoshkambampati6609 2 жыл бұрын
As usual you people are very blessed……having organic food and living with the nature………😋😋😋
@Padmaja928
@Padmaja928 2 жыл бұрын
hi భయ్యా! ఇదే first time ఈ దుంపల్ని చూడటం, చాలా కష్టపడ్డారు, "కష్టే ఫలి" అని అందుకే అన్నారు, ఎవరైనా డబ్బులు పెట్టి కొనేవచ్చు, కానీ మీ ఈ వీడియో వల్ల ఈ సారి ఎప్పుడైనా వీటిని కొన్నపుడ్డు వారి కష్టం మాకు తెలిసి కొంటాము, thanks for the video 🙂
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Sai" Garu
@lokkoyinoshita2b239
@lokkoyinoshita2b239 2 жыл бұрын
Tammullu chala kastapaddaru andaru. Mee prati vedios excellent ga untundi.being a tribal iam very happy to remembering childhood memories.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@bhanusri7588
@bhanusri7588 2 жыл бұрын
Naku chala istam pindi dumpalu..... Nice video anna...
@Rajjanni37
@Rajjanni37 2 жыл бұрын
Brother చాల బాగా వివరించారు ధన్యవాదములు
@kirankumarpratti581
@kirankumarpratti581 2 жыл бұрын
బ్రదర్ మీ జీవన విధానం కళ్ళకు కట్టినట్టు చూపించారు. చాలా ధన్యవాదాలు. మీరు ప్రకృతికి దగ్గరగా జీవిస్తారు. ఒకరికి ఒకరు సహకరిచుకోవడం చాలా నచ్చింది.ప్రస్తుత సమాజం పట్టణీకరణ, నాగరికత uchchulo పడి, డబ్బుకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి బందుత్వల్ మరచిపోతున్నారు. అవకాశం,సమయం దొరికితే, ఒక రోజు మీ టీమ్ తో గడపాలని వుంది,
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@Biddika.Ramarao7717
@Biddika.Ramarao7717 2 жыл бұрын
మీ వీడియో చూసి ఒక సవర tribe గా చాలా గర్వపడుతున్నాను బ్రదర్స్ 👍🙏
@funnyvideos24734
@funnyvideos24734 2 жыл бұрын
ఆల్ ద బెస్ట్ బ్రో.. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి.. మీ ఛానల్ ఇంకా పెద్ద సక్సెస్ అవాలి ఖచ్చితంగా అవుతుంది నేచర్ మీద చేసే ప్రతి వీడియో మన అన్నలు తమ్ముళ్ళు ఆదరిస్తారు ❤️
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@regamhari9401
@regamhari9401 Жыл бұрын
మమ్మల్ని చూపించడానికి మీరు ఎంతో కష్ట పడుతున్నారు బ్రదర్స్ మిమ్మలిని నేను ధన్యవాదములు తెలియ జేస్తున్నాను
@ManyamDimsa
@ManyamDimsa 2 жыл бұрын
పిండి దుంపలు😋😋సూపర్
@sanjubiddika398
@sanjubiddika398 2 жыл бұрын
Brother chala chala bagundi and నేను god 🙏 ki అడుగుతున్న అదేంటంటే మీ యొక్క ఆరోగ్యం మంచిగా ఉండాలని మరియు మరెన్నో videos తొ ముందుకు రావాలి అని .
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you soo much "Sanju" Garu 🙏
@FilmyFunMoji759
@FilmyFunMoji759 2 жыл бұрын
In your team .., RAJU is talented guy … But it’s a team work .. all are good … Very nice
@prabhakarpadiga3978
@prabhakarpadiga3978 2 жыл бұрын
Super
@Deepoak1510
@Deepoak1510 2 жыл бұрын
మేము వీటిని కిర్రస మాటిలు అంటాము.చాలా లోతుకు ఉంటాయి.చాలా రుచిగా ఉంటాయి.
@kuvitvap7517
@kuvitvap7517 2 жыл бұрын
మీ వీడియో లు చాలా బాగున్నాయి గున్మే సూపర్
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@mamidalpriya1290
@mamidalpriya1290 2 жыл бұрын
Mi voice bagundi vintunte happy ga undi
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@sashisantoshi4082
@sashisantoshi4082 2 жыл бұрын
మీరు చాలా కష్టపడుతున్నారు , అందులోనూ శ్వచమైన ఆహారం చూపిస్తున్నారు గణేష్ తమ్ముడిని అల వదిలేయండి పచ్చి దుంపలు తిని ఆకలి తీర్చుకుంటారు పచ్చి దుంపలు తిని ఇంకా బలం వస్తుంది మా తమ్ముడికి , తమ్ముడ్లనదరికి నా ధన్యవాదములు🙏🙏🙏
@rajuvanthala3011
@rajuvanthala3011 2 жыл бұрын
😀😀😀
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Thank you "Sashi vlogs" 🙏
@chaturvedula7173
@chaturvedula7173 2 жыл бұрын
చాలా బాగుంది కష్టపడి మంచి సమాచారం ఇచ్చారు
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@sobhadevi181
@sobhadevi181 Жыл бұрын
నేను ఒకసారి తిన్నాను. చాల బాగుంది. మీరు చాల కస్ట padutunaaru brothers. 👌👌👌👌👌👌👌🙏👌👌
@pooja6438
@pooja6438 2 жыл бұрын
Seriously మీరు అల తీస్తుంటే మీ hands ఎంత pain అనిపిస్తాయి కదా, హార్డ్ వర్క్ but take care of you all brothers as a sister మీ hands అల చూసినప్పుడు జస్ట్ touched my heart 😭. Take care of you all.
@user-zp4pw7bd6s
@user-zp4pw7bd6s 2 жыл бұрын
సూపర్ హీరోస్ మిరు
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@laxmidasari6172
@laxmidasari6172 2 жыл бұрын
Chala kashtapadtunnaru, keep it up.
@padmadasaradhi2869
@padmadasaradhi2869 2 жыл бұрын
పిల్లలు చాలా కష్టపడి తీశారు👏👏👏
@prasiddhavaraprasad5933
@prasiddhavaraprasad5933 2 жыл бұрын
ఒకతను సజెస్ట్ చేస్తే, ఇప్పుడే మీ వీడియో చూసాను. చాలా బాగుంది. సబ్స్క్రయిబ్ చేసాను. ఇక రెగ్యులర్ గా ఫాలో అవుతాను. Nice job.. Keep going.. All the best.. ❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏🙏🙏
@varadaramanjulu2581
@varadaramanjulu2581 2 жыл бұрын
మాటలు చెప్పినంత ఈజీ కాదు.. చాలా కష్టపడుతున్నారు .. గ్రేట్ bro
@kommojumalathi511
@kommojumalathi511 2 жыл бұрын
Yaaaaa.....dorikindi...😀😀😀😀👌 super tambi
@Arakutribalhabits
@Arakutribalhabits 2 жыл бұрын
Going on....
@revathivaddadi502
@revathivaddadi502 2 жыл бұрын
Aruku ochinapudud msg chetsha bro.. Super bro. Keep gng... I'm from vzg
@saberabanu885
@saberabanu885 2 жыл бұрын
నిజంగా మీరు చాలా గ్రేట్ ఆ దుంపలు ఫస్ట్ టైమ్ ఇప్పుడు ఏ చోట ఉన్న తెలియదు అసలు మాకు 🙏❤️❤️
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@ganeshkumar-rr8fu
@ganeshkumar-rr8fu 2 жыл бұрын
It’s a very rare channel we are having Thank you bro
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏🙏🙏
@ammoo2597
@ammoo2597 Жыл бұрын
మీ శ్రమ ఈజ్ ఈక్వల్ టు వేలాదిమంది వ్యూయర్స్ మనసులకి ఆహ్లాదం.
@RJ-lc7dz
@RJ-lc7dz 2 жыл бұрын
Super superb video ,thank you @ArakuTribalTeam 🙏
@sureshsurakasi2116
@sureshsurakasi2116 2 жыл бұрын
నిజం గా చాలా బాగా కష్టపడ్డారు బ్రో చాలా బాగా చూపిస్తున్నారు మీ జీవన శైలి
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@sandyarani8336
@sandyarani8336 2 жыл бұрын
Super 👌 miru chalabword worker
@venkatarao2156
@venkatarao2156 2 жыл бұрын
I love village atmosphere
@singampallimanikanta9575
@singampallimanikanta9575 2 жыл бұрын
Chala kastapaddaru brother....ee video kosam...jai BHEEM 🙏🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@devirama339
@devirama339 2 жыл бұрын
చాలా చాలా.. బాగుంది.. విడియేా.. వేంకటేశ్వర సామి ఆశిసులు మీకు ఎప్పుడు ఉ౦డాలని దేవుని ప్రార్థిసుౖన
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏🙏🙏
@nagarajumora7040
@nagarajumora7040 2 жыл бұрын
పిండి దుంపల పేరు ఏమిటి? Taste ఎలా ఉంటుంది?వాటి వలన కలుగు ప్రయోజనాలు ఏమిటి? చాలా కష్టమైన పని.మీ వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం.జై భీమ్ .
@neeluk3215
@neeluk3215 Жыл бұрын
Super foods i like 😃
@saiprasanna4103
@saiprasanna4103 2 жыл бұрын
me okka video chusa ega anthey anni videos varusa ga chusesa anthala addict aina me channel ki and meru chala lucky prkruthi vadi lo ahladhakaramaina vathavaranam lo jivanam gaduputhunnaru
@usharani-tb4ov
@usharani-tb4ov 2 жыл бұрын
Me videos ni chustunnanu....Girijanula life gurinchi and akkadi vishashalani gurinchi samjaniki tliyajestunnaduku danyavadhalu........Me narration bagundi and me entire team ki abhivandanalu........ilage manchiga inka paiki edagalani nenu ashistunnanu.....Thankyou so much once again for showing the life of girijana and me hard work ki kuda abhinadanalu telupukutunnanu
@Sraavbharath
@Sraavbharath 2 жыл бұрын
మన ఆదివాసీలకు మాత్రమే సాధ్యం
@pujarisimhachalam1985
@pujarisimhachalam1985 2 жыл бұрын
Yes 😃😃😃
@telanganavillageculture2317
@telanganavillageculture2317 2 жыл бұрын
తెలంగాణ .. ఆదిలాబాద్ లో.. వాటిని ఎల్లేరు గడ్డ అంటారు..🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@yellaboinanagasruthi4185
@yellaboinanagasruthi4185 2 жыл бұрын
Mi vedios superrrrr
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@dediepyathadigoppula8176
@dediepyathadigoppula8176 2 жыл бұрын
Mee kastaniki pratiphalam tappakunda dorukutundi.keep it up brothers.mee team lo Raju kasta jeevi.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@ksvprasadarao446
@ksvprasadarao446 2 жыл бұрын
Keep it up
@sankarvanthala2504
@sankarvanthala2504 2 жыл бұрын
వీడియో సూపర్ బ్రో గిరిజనుల మరి సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నందుకు ధన్యవాదాలు
@Hyena886
@Hyena886 2 жыл бұрын
Love from Belgium 🇧🇪🇧🇪🇧🇪
@chennurivijayalaxmi3377
@chennurivijayalaxmi3377 2 жыл бұрын
Raju ki HI..... From bhadrachalam raju chala ksta padadu.... Good to see this meeru pettina prathi video interesting ga untadi,,,, keep it guys
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@mahadevkorra4535
@mahadevkorra4535 2 жыл бұрын
తినాలంటే అదృష్టం ఉండాలి ఇలాంటి దుంప
@darlingharishchintham585
@darlingharishchintham585 Жыл бұрын
Maku chala happy ga undhi meru me prantham lo unna prathedhi chupisthunnaru
@lakshmisatti2588
@lakshmisatti2588 2 жыл бұрын
Yento happy ga undi mi 4 mem doing very good job
@srinivasarao1047
@srinivasarao1047 2 жыл бұрын
Very good video
@sandysandeep8553
@sandysandeep8553 2 жыл бұрын
Super brooooo
@subbuballa9741
@subbuballa9741 2 жыл бұрын
సూపర్ బ్రో....
@mannipogulanagamuni6748
@mannipogulanagamuni6748 2 жыл бұрын
మీ ఆత్మవిశ్వాసంకి సలాం, జై భీమ్ తమ్ముళ్లు
@grekha9284
@grekha9284 Жыл бұрын
Hi Thammullu memu girijanunule. Chalaa bagachestunnaru. Maa forest lo chalaa big bumpalu dhorukuthaee
@aparnawesly3540
@aparnawesly3540 2 жыл бұрын
Manchi vishyalu maku chepinanduku tq so much brothers
@anubhanuvlogs416
@anubhanuvlogs416 2 жыл бұрын
Chala kastapadi tiseru great 👌👌👍👍
@kasulubabugudepu4105
@kasulubabugudepu4105 2 жыл бұрын
Good vilue video
@haridas8098
@haridas8098 2 жыл бұрын
Good videos.
@geethsai3062
@geethsai3062 2 жыл бұрын
Thank u guys na childhood memories gurthiki vastundi nadi kuda pedabayalu but settled in kurnool
@localboynaresh2748
@localboynaresh2748 2 жыл бұрын
Raju is hard worker 👍🏻
@Rajjanni37
@Rajjanni37 2 жыл бұрын
🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@sudheerreddy5761
@sudheerreddy5761 2 жыл бұрын
U r having organic food that too from the nature 🙏🙏🤝🤝 awesome guys
@jessypoul6733
@jessypoul6733 Жыл бұрын
You guys enjoying the nature gifts. Free from pollution & pestisides
@life4us17
@life4us17 2 жыл бұрын
Amazing work guys , heads off to ur people and ur talent ... Wish i would be wit u to know more about u people
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@life4us17
@life4us17 2 жыл бұрын
@@ArakuTribalCulture i asked many times if i can visit your place is tat possible
@life4us17
@life4us17 2 жыл бұрын
@@ArakuTribalCulture any update about wat i asked u
@sivaramkumar8907
@sivaramkumar8907 2 жыл бұрын
Superb tammudu chala bagundi
@kteja111
@kteja111 2 жыл бұрын
❤️Butiful locations in ❤️araku❤️
@nissisravss2183
@nissisravss2183 2 жыл бұрын
I like your life style and your culture and your hardworking Love you all
@biddikaseshagirirao4709
@biddikaseshagirirao4709 2 жыл бұрын
meeru memu okate , names different ante tammullu , mee work matram super, mana girijana jaatini prapanchaniki chupincharu chupincharu nijanga yuvata meela tayaru ayite chala baguntadi
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
🙏
@ramsontari1234
@ramsontari1234 2 жыл бұрын
Superb taste
@AjayAjay-gf8ku
@AjayAjay-gf8ku 2 жыл бұрын
సూపర్ బ్రదర్
@mattadineshbabu6432
@mattadineshbabu6432 2 жыл бұрын
Medicinal plants,roots,tubers videos cheyandi....tribal Medicine in Arakau very amazing
@ArakuTribalCulture
@ArakuTribalCulture 2 жыл бұрын
Chedham brother😊
@sirisri7747
@sirisri7747 2 жыл бұрын
@@ArakuTribalCulture Hi, may I know your insta id?
@satishdora
@satishdora 2 жыл бұрын
@@ArakuTribalCulture contact number please
@motapothulachennakeswarlu4026
@motapothulachennakeswarlu4026 2 жыл бұрын
Very good keep it up
@valagalapedademudu3786
@valagalapedademudu3786 2 жыл бұрын
Chinnanati jnapakalu gurtuchesaru bro verry verry thanks
@kinnangidharmarai5553
@kinnangidharmarai5553 2 жыл бұрын
అడవి దుంపల్లో నిజంగా రారాజు పిండిదుంప. నేను చాలా ఇష్టంగా తింటాను.ఎంత తిన్న కడుపు ఉబ్బడం గానీ నొప్పిగానీ రాదు.
@Arakunature365
@Arakunature365 2 жыл бұрын
Super guys
@bonamswathi3818
@bonamswathi3818 Жыл бұрын
Memu kuda tinnam brother ee dumpa...very 😋 tasty... super bro...Mee kastaniki.. hats off
@maddurisvlogs799
@maddurisvlogs799 Жыл бұрын
రాజు అన్నా నువ్వు చాలా కష్ఠ జీవి
@vikramreddy7789
@vikramreddy7789 2 жыл бұрын
excellent videos your life style is amazing friends
@lokeshpawanism7694
@lokeshpawanism7694 2 жыл бұрын
Brother miru andaru chala lucky raju nuvvu chala inspire chestunavvu na childhood memories gurtuchestunavvu nilage na friend okadu undevadu ma vurru vellinapudu vadu mamalini andarini tisukoni thotalaki chuttupakala anichupinchevadu vadini gurthuchesa brother
@mottadamswapna9177
@mottadamswapna9177 Жыл бұрын
సూపర్ మన గిరిజనులు అంత కష్ఠాజీవులం ,బ్రొ నేచరల్ ఫుడ్ బ్రో మేము కూడా పిండిదుంపల్లు తవుతాం బ్రో సువర్ 👍🙏
@vanjarangiraju14
@vanjarangiraju14 Жыл бұрын
బ్రో...సూపర్ ,, ఇ దుంపలు చాలా బాగుంటాయి....రియల్లీ గ్రేట్ బ్రో..,..నేను అనంతగిరి గర్ల్స్ 2 లో 4years బ్యాక్ మాథ్స్ టీచర్ గా చేసెను....దండబాడు పిల్లలు కూడా గర్ల్స్ 2 స్కూల్ లో చదివేవారు.....,, మీ వీడియోలు మంచి ఇంట్రస్టింగ్ గా ఉంది బ్రో...
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Raju Garu,Madi Dandabadu eh 🙂
@nobitashero2297
@nobitashero2297 2 жыл бұрын
Tribal village poor innocent people intilijaunt best wishes to our community y c madhavarao banl nellore
Chittampadu Waterfalls - Araku
8:02
Araku Tribal Culture
Рет қаралды 173 М.