Will BJP Can Win In South India? | Sr Journalist Suresh Kochattil | Modi Focus On South India

  Рет қаралды 17,128

SocialPost Politics

SocialPost Politics

7 ай бұрын

Will BJP Can Win In South India? | Sr Journalist Suresh Kochattil | Modi Focus On South India | Anchor Sandhya | Socialposttv Politics
#bjpparty #narendramodi #anamalai #bjppolitics #sureshkochattil #anchorsandhya #socialposttvpolitics
Welcome to SocialPost TV Politics, your Prime destination for engaging public talks, exclusive political interviews, and comprehensive political analysis. 📺🗳️
🔍 In our quest to provide you with the most insightful and up-to-date political content, we cover a wide spectrum of topics, including:
✅ Public Talks: Join us as we capture the voices of the people, highlighting their concerns, aspirations, and opinions on pressing political issues. Our public talks are a testament to the diverse perspectives that make up our society.
✅ Political Interviews: Gain exclusive access to in-depth interviews with politicians, policymakers, and thought leaders. Discover their insights, visions, and strategies for shaping the future of our nation and the world.
✅ Political Analysis: Our team of experts offers data-driven and balanced political analysis, dissecting key developments, elections, and policy decisions. We aim to provide you with a deeper understanding of the political landscape.
📈 Stay informed and engaged by subscribing to our channel and hitting the notification bell. Be the first to access our thought-provoking content, participate in live discussions, and connect with like-minded individuals passionate about politics.
It is a Free Telugu News Channel, a 24/7 news Telugu channel, and Breaking News Telugu Channel.
For Brand Partnerships, Promotions, Collaborations, and Business Enquiries

Пікірлер: 73
@raghuh9552
@raghuh9552 7 ай бұрын
దక్షిణాది లో బీజేపీ లేదు అంటారా?? ఎలా, కర్ణాటక, తెలంగాణ దక్షిణాది రాష్ట్రాలు కాదా??? ఇక్కడ ప్రభుత్వం( కర్ణాటకలో) మరియు తెలంగాణలో ఎమ్మెల్యేలు లెరనినా మీ ఉద్దేశం??? తప్పు చెప్పకండి....కేరళ తమిళనాడు లో చాలా తక్కువ ఉంది అనండి, అంటే గానీ దక్షిణాదిలో బీజేపీ లేదు అనడం తప్పు...
@balivissu551
@balivissu551 7 ай бұрын
అంతే కాదు పుదుచ్చేరి లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది
@krisdav6602
@krisdav6602 7 ай бұрын
One or two unna no use. Lenattelekka
@venkataramanamurthyguthiko5294
@venkataramanamurthyguthiko5294 7 ай бұрын
Your analysis is absolutely correct sir. Most of the Hindus are sleeping in South India. Great quantum of awareness is injected into the nerves of Hindus in South India. Then only BJP can hold its stand in South India. Let us hope for the best. Bharat matha ki jai.
@mvgangavathiktkmvgangava-mo3nw
@mvgangavathiktkmvgangava-mo3nw 7 ай бұрын
In southern state BJP will score the following seats A. Karnataka - 25 B. Kerala - 01 C. TN - 05 D. AP - 01 E. TS - 07 Total - 39
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 7 ай бұрын
Next tamilnadu CM anamalai sir power Jai Hind 👏👏👏👏👏👏
@kishor1667
@kishor1667 7 ай бұрын
దక్షణ భారత దేశంలో మిషనరీల ప్రభావం అధికంగా ఉంటుంది
@chkalyyaan1005
@chkalyyaan1005 7 ай бұрын
All Hindus be united and Vote BJP
@satyamurtyj5192
@satyamurtyj5192 7 ай бұрын
BJP విధానాలు ఆలోచనలు స్పష్టంగా ఉంటావి.వేస్తారు. వారి లెక్క వారిది
@mdn_7106
@mdn_7106 7 ай бұрын
BJP has full presence in Karnataka, inTS it has improved, in Tamilnadu it will have worked out. Kerala & in AP it can improve in the years to come
@MalleshamErraboina
@MalleshamErraboina 7 ай бұрын
BJP will get 17/17 Seats in Telangana
@surya_rana_prathap.M
@surya_rana_prathap.M 7 ай бұрын
Jai modi
@Heckyouliberals370
@Heckyouliberals370 7 ай бұрын
When it comes to mp election we Karnataka people always stand with BJP because, nation is our first priority
@Safh185
@Safh185 7 ай бұрын
కేరళ లో క్రిస్టియన్ and హిందువులు కలిపి BJP ని సపోర్ట్ చెయ్యచుగా , ముస్లిమ్ లను పక్కన పెట్టీ . కేరళ లో BJP అధికారం లోకి తీసుకురావాలి అంటే ఇదే మార్గం .
@kasibhatlasuryaprakash5669
@kasibhatlasuryaprakash5669 7 ай бұрын
ఈ సారి మాత్రం ఆలాగే జరిగే అవకాశం ఉంది.
@nageswararaovella7124
@nageswararaovella7124 7 ай бұрын
దక్షిణాదిలో 2019 పార్లమెంట్ బిజేపీ కి 29 వస్తే కాంగ్రెస్ కి 28 వచ్చాయి. కాంగ్రెస్ పొడిచిందేమిలేదు. కాంగ్రెస్ కి కేరళలో 15,తమిళనాడులో 8, తెలంగాణలో 3, కర్ణాటకలో1,పాండిచేరీ 1 మొత్తం 28. 2024 లోనైన కాంగ్రెస్ సాదించేది అంతే.
@shashiramreddy9896
@shashiramreddy9896 7 ай бұрын
True.. siggu leni youtube channels and media. south lo BJP ledantaru..
@vaibhavbhoyar7878
@vaibhavbhoyar7878 7 ай бұрын
2024 LS election results will be like.. BJP seat in south Indian state Karnataka -27/29 Telangana -13/17 Tamilnadu -16/39 Kerala -02 Andhra Pradesh -11
@ExChristian1011
@ExChristian1011 7 ай бұрын
✔️ 👍
@funbucket1039
@funbucket1039 7 ай бұрын
Ap zero
@ExChristian1011
@ExChristian1011 7 ай бұрын
@@funbucket1039 All regional parties support BJP only either TDP or YCP. So, no matter these are all counted for BJP only..... 😃 😊 😀 😄 😁 😆 😃
@rameshradhakrisshnan5686
@rameshradhakrisshnan5686 7 ай бұрын
Perfect analysis ❤❤❤
@krishnaraokasturi2512
@krishnaraokasturi2512 7 ай бұрын
Most of the south indians never faced much threat.
@prasannakumar-dm5vl
@prasannakumar-dm5vl 7 ай бұрын
Jai BJP Jai Modiji ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊❤❤❤❤😊❤
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 7 ай бұрын
Next mp seats BJP win seat 350+confirm in 2024
@surya_rana_prathap.M
@surya_rana_prathap.M 7 ай бұрын
South lo bjp strong
@srinivasacharyulupanchanga1943
@srinivasacharyulupanchanga1943 7 ай бұрын
ఆంధ్రా , తెలంగాణా లలో బిజేపి ని బలహీన పరచింది ఉమ్మడి రాష్ట్రం లోనే.ఒకనాడు కాంగ్రెస్ కి పోటీ గా ఉన్న పార్టీ కి ప్రముఖ నేతలే భవిష్యత్ ను బలి ఇచ్చారు.సామాజిక వర్గం ముఖ్యమైంది....ఆంధ్ర లో బీజేపీ కి ఇప్పటికీ 16%ఓట్ బ్యాంక్ ఉన్నది.2019ఎన్నికలలో వైఎస్సార్సీపీ కి మళ్లింది
@mvssarma3387
@mvssarma3387 7 ай бұрын
Please wait for 4 months for telanganaa occupation and another 8 months for karnataka re occupation.
@Safh185
@Safh185 7 ай бұрын
ఆంధ్రా , కేరళ లో తప్ప మిగతా అన్ని సౌత్ రాష్ట్రాలలో BJP బాగానే బలంగా ఉంది , ఎవరు చెప్పారు బలం లేదు అని . కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే చాలా వరకు BJP పార్టీ పై మంచి అభిప్రాయం ఉంది సౌత్ లో . 2029 లో చూడండి BJP సౌత్ లో ఆడించే ఆట.
@balreddy6126
@balreddy6126 7 ай бұрын
Telisy teliyani vishleshana cheyya vaddu Telangana lo congress vote vesina memu mp elections lo bjp ki mastrame vote vesthamu rahul gandhi ko brs ko kaadu
@MadhuThota9855
@MadhuThota9855 7 ай бұрын
Please check audio very poor
@laxmikanthrao8600
@laxmikanthrao8600 7 ай бұрын
ఎంపీ ఎన్నికలు రానున్నాయి. అరవింద్ ,ధర్మపురి కి టిక్కెట్ ఇస్తే నే బీజేపీ లేకుంటే,జంప్. కాంగ్రెస్స్ లోకి పోవుడే,టికెట్ తెచ్చుకునుడే. గెలుస్తాడా గెల్వడా అనేది తరువాతి మాట. అదే విధంగా ఆదిలాబాద్ mp సోయం బాపు రావు కాంగ్రెస్స్ లో దురుతాడు.
@94403
@94403 6 ай бұрын
వస్తుంది కానీ ఇంకా కొంతసమయం పడుతుంది ప్రాంతీయ పార్టిల హవా తగ్గినప్పుడు!
@ExChristian1011
@ExChristian1011 7 ай бұрын
. *కడుపుకు తిండి* *దేశానికి మోడీ* *గూండాలకు యోగి* _100% అవసరం!_ మోడీ-వేవ్ నిజాయితీపరులకే! నిజాయితీలేని వారికి మోడీ విషం! వాళ్లకు ఛాతీలో మంట! కళ్ళలో అసూయ, భయం! మోడీజీ పేరు వింటే చాలు, ప్రతి దేశద్రోహీ రెచ్చిపోతున్నాడు!🤔 సింహం చాలా ఖరీదైనదే! 2024లో సింహాన్ని అమ్మి.. 'చౌక' అని గాడిదను కొనొద్దు. అర్థం చేసుకున్న వారికి నమస్కారం. అర్థం చేసుకోలేని వారికి హెచ్చరికలు. *గత రెండుసార్లూ అల నే వచ్చింది.* *ఈసారి సునామీలాగా తీసుకురావాలి.* *_🦁నరేంద్రమోడీ గారిని🦁_* _3వ సారి భారత ప్రధానిని చేయాలి._ కనీసం ఐదుగురు హిందూ సోదరసోదరీమణులకు పంపాలి. తప్పకుండా పంపుతారని నేను నమ్ముతున్నాను.🙏🏻 🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩
@kasiviswanadhkopparthi7847
@kasiviswanadhkopparthi7847 7 ай бұрын
భాజపా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర నాయకత్వం వైఖరి గర్హనీయంగా విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు. చెప్పేదానికి చేసే దానికి పొంతన ఉండదు.
@kasibhatlasuryaprakash5669
@kasibhatlasuryaprakash5669 7 ай бұрын
కేంద్ర నాయకత్వం లోకల్ లీడర్స్ కు గైడెన్స్ ఇస్తుంది సపోర్ట్ చేస్తుంది. మనం ప్రతిదానికీ కేంద్ర నాయకత్వం చూడాలి అనుకుంటే పొరపాటే. ఇప్పుడు తమిళనాడు లో అన్నామలై, మహారాష్ట్ర లో ఫడ్నవీస్, యూపీ లో ఆదిత్యనాథ్ వాళ్ళు స్ట్రాంగ్ ఉండి కేంద్ర నాయకత్వనికి బలం ఇస్తున్నారు. మనవాళ్ళు సొంత తగాదాలు తీసుకుని కేంద్ర నాయకుల దగ్గరికి వెళ్తారు ఎందుకని? కర్ణాటకలోని ఏడురప్ప తరువాత క్యాడర్ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఓట్ శాతం పెరిగింది. కానీ 100% ముస్లిం ఓట్స్ ఖాంగ్రేస్ కి వెళ్లాయి
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 7 ай бұрын
Vote for BJP
@kasibhatlasuryaprakash5669
@kasibhatlasuryaprakash5669 7 ай бұрын
దక్షిణాది లో బిజెపి గెలవడం కష్టం ఎందుకంటే ఇక్కడ ముష్టివాళ్ళ సంఖ్య అధికంగా ఉండడం.
@laxmikanthrao8600
@laxmikanthrao8600 7 ай бұрын
😂😂😂😂
@laxmikanthrao8600
@laxmikanthrao8600 7 ай бұрын
😂😂😂😂
@chsrinivas8038
@chsrinivas8038 7 ай бұрын
No
@rangaraobathineni1941
@rangaraobathineni1941 7 ай бұрын
పగటి కలలే దక్షిణాదిలో కర్నాటక లో కొన్ని రావచ్చు
@venkateshwarlubandaru3767
@venkateshwarlubandaru3767 7 ай бұрын
Southlo BJP ledu kaadu, vunnadaanni develop cheyatam chetakaavatamledu. Kendrapeddalaku state vaallani kalupukoni povatam chetakaledu. Telangaanalo winning stagelovunna partyni marpulu cherpulu Ani naasanam chesaaru. Ts lo bjp ni bjp centre peddale odinchaaru.idi nijam.
@kasibhatlasuryaprakash5669
@kasibhatlasuryaprakash5669 7 ай бұрын
చేతకకపోవడం కాదు మనవాళ్ళకు పొగరు చాలా ఉంది. బిజేపి స్టేట్ లొ ఒక లీడర్ కి అధ్యక్ష పదవి ఇస్తే మిగతా వాళ్ళు ఆ అధ్యక్షుడి మాట వినరు ఇంక ఆ అధ్యక్షుడు కూడా అందరిని కలిపి తీసుకెళ్లే సత్తా లేదు. తమిళనాడు లో అన్నామలై పట్టుకుంది, మహారాషటల్రోని ఫడ్నవిస్ అలాగే ప్రతీ స్టేట్ లొ ఒక స్ట్రాంగ్ లోకల్ లీడర్ ఉన్నారు.
@malleshamp4528
@malleshamp4528 7 ай бұрын
Muslims tho Congress gelinchinadhi. 😢😮
@Hindhu833
@Hindhu833 7 ай бұрын
Ap lo bjp behavier tho (jagantho anta kagatam) k natak ts lo poindi enka adhe continue chesthe south lo ekkada bjp radu
@nandunandy7066
@nandunandy7066 7 ай бұрын
Karimnagar,, Nizamabad,, Adilabad,, District lu BJP zindabaad MPS, also, We're hinduvulu kosam wait for election's 🌷💐🚩🚩🌹✍🏿🙏👏🚩🚩🚩🚩🚩ANNAMALAI,, ONE WEEK TELANGANA TOOR VASTE, BAGUNDU, 👌OKAY NEXT AP, LO PILAVANDI❤
@janardhanreddyyellu8968
@janardhanreddyyellu8968 7 ай бұрын
Off knowledge anchors creating negative about BJP in southa
@manacinemaadda3785
@manacinemaadda3785 7 ай бұрын
Karnataka lo unnadi 25+1 M.P. lu BJP party sbhyule, congress kevalamu 1 seat gelichindi; 2024 elections lo congress unna 1 seat kooda kolpotundi antunnaru Karnataka prajalu.
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 7 ай бұрын
TN mp seats BJP win seat 15+ confirm in 2024
@ExChristian1011
@ExChristian1011 7 ай бұрын
అక్రమంగా కట్టిన బాబ్రీ మసీదు గురించి అందరూ మాట్లాడుతారు.. వేల ఏళ్ల నుండి ఉన్న రామాలయాన్ని కూల్చింది మాత్రం ఎవడు మాట్లాడడు గుజరాత్ అల్లర్ల గురించి అందరూ మాట్లాడుతారు.. దానికి మూలం అయినా గోద్రా లో ట్రైన్ డోర్ లు మూసి దాంట్లో ఉన్న మనుషులపై కిరోసిన్ పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన మాత్రం ఎవరు మాట్లాడరు.. నిజాలు బయటికి రావాలి.. ఎన్ని రోజులు అని ఎవడో చెప్పింది నమ్ముతూ వస్తారు.. చరిత్ర పుటల్లో తల దూర్చి చూడండి. వాస్తవాల వెలుగుని చూడండి. *😍 అదే స్థలంలో మసీదు కట్టిస్తే ముస్లింలు ఏకగ్రీవంగా బీజేపీకి ఓటేస్తారు కానీ ఇక్కడ హిందువులు బీజేపీని, మోదీని అర్థం చేసుకోలేదు. కాబట్టి, వారు ఉచితాల వెనుక నడుస్తున్నారు మరియు దేశం మరియు ధర్మ ప్రయోజనాలను విస్మరించి వారు రాజవంశ కుల పార్టీలకు మరియు ప్రాంతీయ పార్టీలకు ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో ఓటు వేస్తున్నారు. వారు మసీదును నిర్మిస్తే అడుక్కోవాల్సిన అవసరం లేదు....😢😢😢😢😢
@mohammedrafiuddin4527
@mohammedrafiuddin4527 6 ай бұрын
40 years mundu BJP karnataka lo undi Ramanakrishna Hegde CM 1984 86
@bharavisharma2307
@bharavisharma2307 7 ай бұрын
😅unless BJP won't change its strategy towards southern states it won't give a single seat from south particularly from Telugu states
@laxmikanthrao8600
@laxmikanthrao8600 7 ай бұрын
What should be " bjp strategy towards South" ? Please clarify. If possible please pen your opinions to bjp central leadership too, With specific points
@tadepalliprasad
@tadepalliprasad 7 ай бұрын
BjP is essentially a "bhayya" party and south is more evolved, matured !
@rukminigopalakrishnan2227
@rukminigopalakrishnan2227 7 ай бұрын
In TN people vote for cash, quarter and briyani. That is why dravidian parties loot the state so that they can spend on elections. What maturity here? Don't be fooled.
@venkataramanamurthyguthiko5294
@venkataramanamurthyguthiko5294 7 ай бұрын
BJP should dump millions of Hindus by way of migration from other parts of the nation into Kerala to come into power.
@lakshmanaraoobulasetti3783
@lakshmanaraoobulasetti3783 7 ай бұрын
Karnataka congress got 135 seats, not 150 please
@kasibhatlasuryaprakash5669
@kasibhatlasuryaprakash5669 7 ай бұрын
కర్ణాటక లో జెడిస్ ఓట్లు 5% ఖాంగి కి వెళ్లాయి, బిజేపి ఓట్లు తగ్గ లేదు.
@balreddy6126
@balreddy6126 7 ай бұрын
Ippudu election lo chudu neeku telsthundi modi ji popularity
@featherenvironment
@featherenvironment 7 ай бұрын
I think BJP has done a big mistake. 5 years back. They should not be any Enemy ty. on previous A.P GOVT. And political party. A reason less revenge. Made them like this. One more decade to enter into DAKSHIN BHARAT. Naidu had good relation with NDA , Vajpayee. They turn unexpected U --Turn. Still u have time. Don't miss golden opportunity in DAKSHIN BHARAT.
@bhagavatulavenkatanarayana3713
@bhagavatulavenkatanarayana3713 7 ай бұрын
Naidu is big opportunist
@aswathakumarnr6909
@aswathakumarnr6909 7 ай бұрын
ఉత్తర భారత పార్టీ కల
@shashiramreddy9896
@shashiramreddy9896 7 ай бұрын
Meeku common sence unda, south lo BJP leda? Karnataka south kada? 25 out of 28 MPs in Karnataka for BJP, 1 - Independent, 1 - JD(S), 1 - khangress. Mee views gurinchi chetta titiles, chetta analysis cheykandi. Country needs BJP, support it
@haranathg532
@haranathg532 7 ай бұрын
Zero in next LS elections
@shashiramreddy9896
@shashiramreddy9896 7 ай бұрын
yeah, agree, in 2024 Khangress will get zero in Karnataka, in 2029 Khangress will get zero in Telangana, in 2034 Khangress will get zero in Tamilnadu..it is already getting zero's in many states
@atharali376
@atharali376 7 ай бұрын
Dravidan states ivi,paiga highly educated states,ikkada mee aaryans pappulu ooda kavu.andukay meeru north lo education ivvaru.idi RSS policy ye ga.
4:30 PM | ETV Telugu News | 8th August "2024
12:02
ETV Andhra Pradesh
Рет қаралды 182 М.
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 52 МЛН
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 20 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,6 МЛН
Common Man Fire On CM Chandrababu Ruling : PDTV News
10:25
PDTV News
Рет қаралды 293 М.
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 52 МЛН