No video

ఈ Winter లో వేడివేడి పూరీలు, ఘుమఘుమలాడే ఆలూ మటన్ కుర్మ& Healthy అటుకుల పాయసం | Zubeda Ali | Strikers

  Рет қаралды 1,485,696

Zubeda Ali

Zubeda Ali

6 ай бұрын

#ZubedaAli #ZubedaAliVlogs #Poori #muttonkorma #atukulapayasam #ZubedaAliCooking #Strikers
ఈ Winter లో వేడివేడి పూరీలు, ఘుమఘుమలాడే ఆలూ మటన్ కుర్మ & Healthy అటుకుల పాయసం || Zubeda Ali || Strikers
Follow us on Instagram
ZubedaAli - / zubedaspage
Actor Ali - / ali_the_actor
Powered by: #Strikers
For More Videos :
--------------------------------------------------------------------------
👉 Madina లో మా పరిస్థితి ఇది.. ఇలా జరుగుతుంది అని అనుకోలేదు : • Madina లో మా పరిస్థితి...
👉 Makkah లో మా Umarah : • Makkah లో మా Umarah ||...
👉 మా ఇంట్లో శుభకార్యం & మా Luggage Packing : • మా ఇంట్లో శుభకార్యం & ...
👉 నేను వేసిన Tender కి మా వారు Shock 😱 : • నేను వేసిన Tender కి మ...
👉 పిల్లలకు నచ్చే Snacks || Jaggery + Fruit & Dry Fruit + Biscuit Khajoor : • పిల్లలకు నచ్చే Snacks ...
👉 ఇక ఈ చేత్తో వంట చెయ్యలేన అసలేమైంది ? : • ఇక ఈ చేత్తో వంట చెయ్యల...
👉 ఈ సారి అతిదులు మా ఇంటికే Jeera Rice +Chiken Pulusu+ Kadduka Kheer : • ఈ సారి అతిదులు మా ఇంటి...
👉నా వంట వీళ్ళకి బోర్ కొట్టింది అంట .. మరి ఏం చేద్దాం ??? : • నా వంట వీళ్ళకి బోర్ కొ...
👉 1st Anniversary జరుపుకొని USA చేక్కేసారు : • 1st Anniversary జరుపుక...
👉 చెప్పా పెట్టకుండ INDIA వచ్చి SHOCK ఇచ్చేసారు : • చెప్పా పెట్టకుండ INDIA...
👉Hyderabadi Dish Chicken Tahari + Cucumber Raita + Chana Dal Halwa : • Hyderabadi Dish Chicke...
👉 చమటలు పట్టించిన HOT AIR BALLOON : • చమటలు పట్టించిన HOT AI...
👉 మా Fish కోసం పెద్ద NEW HOME - చంద్రమోహన్ గారు ఇక లేరు కానీ వారి FISH మా దగ్గర ఉన్నాయి : • మా Fish కోసం పెద్ద NEW...
👉 100 మందికి PAYA + LACHHA PARATHA + RICE JAGGERY KHEER ఎవరి కోసమో తెలుసా ?
👉 Fathima AMERICA వెళ్ళింది : • Fathima AMERICA వెళ్ళి...
👉 1M+ Golden Button Double ధమాకా Surprise - నేను Emotional అయిన వేళ : • 1M+ Golden Button Doub...
👉 Fathima కోసం వాళ్ళ అత్తగారు చేసిన Shopping - చీరకి అగ్ని పరీక్ష : • Fathima కోసం వాళ్ళ అత్...
👉 పంటి సమస్య ? ఇక నొప్పి ఉండదు మా AYESHA కి నేను పళ్ళు పీకానా లేదా ? : • పంటి సమస్య ? ఇక నొప్పి...
👉 మా వారి పుట్టిన రోజు వేడుకలు : • మా వారి పుట్టిన రోజు వ...
👉 Egg Dum Biryani With Shahi Tukda ఇంత పెద్ద వర్షంలో మా తిప్పలు : • Egg Dum Biryani With S...
👉కుండ బద్దలు కొట్టిన మా తమ్ముళ్ళు : • కుండ బద్దలు కొట్టిన మా...
👉 మా ఇంట్లో వంటల హడావిడి Special Gud Aam ఎవరి పని వాళ్ళది : • మా ఇంట్లో వంటల హడావిడి...
👉 పెళ్లి అయిన తర్వాత మా Fathima First Birthday : • పెళ్లి అయిన తర్వాత మా ...
👉 నేను మా వారితో చట్టా పట్టాలేసుకొని BANKOK ఎందుకు వెళ్లాను ? : • నేను మా వారితో చట్టా ప...
👉నా Birthday నా Style లో : • నా Birthday నా Style ల...
👉 SPICY CHICKEN SAMBAR RICE & YUMMY గోధుమ రవ్వ కొబ్బరి బెల్లం పాయసం : • SPICY CHICKEN SAMBAR R...
👉 ఇండియా లో మా ఇంట్లో అక్క అమెరికా లో బావ ఇంట్లో మేము : • ఇండియా లో మా ఇంట్లో అక...
👉 మా మిస్టర్ ప్రెగ్నెంట్ Delivery 18th న Theatre కి రండి : • Video
👉 PINK CITY లో మా అందరి HALCHAL : • PINK CITY లో మా అందరి ...
👉 మా అత్త గారు నేర్పిన Muharram Sharbat : • మా అత్త గారు నేర్పిన M...
👉SAREE లో మా STORY - రింగులోంచే వెళ్లిపోయే SAREE : • SAREE లో మా STORY - రి...
👉 చుక్క నునె లేకుండా మా వంటలు - నేను వాడె COOKERS REVEAL : • చుక్క నునె లేకుండా మా ...
👉 ఈ Plan వింటే ఆశ్చర్యపోతారు - వెంటనే సద్వినియోగం చేస్కోండి : • ఈ Plan వింటే ఆశ్చర్యపో...
👉 ఈ సారి BAKRID కి పిల్లలు అక్కడ - మేము ఇక్కడ : • ఈ సారి BAKRID కి పిల్ల...
----------------------------------
For Branding and Collaborations:
Mail us @ sandeep@strikersdigital.com
LinkedIn - / sandeep-miryala-0a348686
Call us @ 9553191194

Пікірлер: 1 500
@saisivaansh7989
@saisivaansh7989 6 ай бұрын
డబ్బు అందరికీ వుంటుంది but పెట్టే మనసు అందరికీ వుండదు.u r doing good job jubeda garu ❤
@kranthi3419
@kranthi3419 6 ай бұрын
Good message
@kishoresake1151
@kishoresake1151 6 ай бұрын
Bro Muslims okkarae na vundedhi society lo poor ga
@azharuddinmohammad8663
@azharuddinmohammad8663 6 ай бұрын
Dabbulu andarki untada
@lellapavanprakash4724
@lellapavanprakash4724 6 ай бұрын
Elections kosam
@shaziaazmath2472
@shaziaazmath2472 5 ай бұрын
​@@kishoresake1151 anta hate enduku sir tanu Muslims ki maatrame ivvaledu sarigga choodandi
@nagalakshmi936
@nagalakshmi936 6 ай бұрын
ఆలీ గారి ఫ్యామిలీని ఆ అల్లా చల్లగా చూడును గాక ❤❤❤
@harithathota7258
@harithathota7258 6 ай бұрын
మిమల్ని ఎంత పొగిడినా తక్కువే అండి....గ్రేట్ human being
@puramramesh6489
@puramramesh6489 6 ай бұрын
పేదల ఆకలి తెలుసుకుని వారి కడుపు నింపుతున్న మీకు పాదాభివందనం తల్లి 🙏🏻🙏🏻
@suprajaravikiran1840
@suprajaravikiran1840 6 ай бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు జుబేద అలీ గారు, మీరు నిండు నూరేళ్లు అఖండ సౌభాగ్యవతిగా వర్ధిల్లాలి.
@Sadi301
@Sadi301 Ай бұрын
Ammi summa ameen
@suprajaravikiran1840
@suprajaravikiran1840 Ай бұрын
@@Sadi301 ante enti telugu lo cheppagalara please
@latha2881
@latha2881 6 ай бұрын
మీ లాంటి మంచి మనసు కొందరు కే...ఉంటుంది🙏 మనకి వున్నది ... పది మంది కి ..ఇవ్వడం లో వున్నా సంతోషం ఆస్వాదిస్తు ..🙏🙏 Your greate amma
@rasamsettiLachababu-of9pl
@rasamsettiLachababu-of9pl 6 ай бұрын
చాలా మంచి పని చేస్తున్నారు అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది
@srilatha972
@srilatha972 6 ай бұрын
మీకు ముందుగా మీ భార్య భర్తలు ఇద్దరికీ థాంక్స్ అండి ఆలీ గారికి నేను అన్నయ్య అని పిలుస్తున్న బాబి మీ ఇద్దరికీ చాలా మంచి మనసు దేవుడు ఇచ్చారండి దేవుడికి థాంక్స్ చెప్తున్నాను ఎంత మంచి ఫుడ్ ఎవరిస్తారు ఇలాగ ఎవరు ఇవ్వలేరు తొందరగా దేవుడు చాలా మంచి మనసు ఇచ్చారండి నేను క్రిస్టియన్ అండి అయినా సరే మీకు చూసి చాలా సంతోషంగా ఉంది మీకు దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అండి❤❤
@satwikasiripuram2417
@satwikasiripuram2417 6 ай бұрын
.పెళ్లి రోజు శుభాకాంక్షలు అలీ గారు జుబేదా గారు మీరు నిండు నూరేళ్లు చెల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 🙏🏼
@simplyrajanipandu2410
@simplyrajanipandu2410 6 ай бұрын
వాళ్ళ ఆనందమే మన బిడ్డలకి ఆశీర్వాదం, god bless you.
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs 6 ай бұрын
S
@madipellyvamshikrishna3130
@madipellyvamshikrishna3130 6 ай бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు జుబేదా మేడం ఆలీ గారు మీరు చేసే ఇలాంటి సేవలు ఫిలిం ఇండస్ట్రీలో మరి ఎవరు చేయరు మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ🙏🙏🙏
@umamaheswari9361
@umamaheswari9361 6 ай бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆలీ అన్నా ఒదిన గారూ నిండా నూరేళ్ళు చల్లగ పిల్లా పాపలతో సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీ ఆడబిడ్డలాంటి దానిగా కోరుకుంటున్నాను మీలాంటి మంచి ఆలోచన మనసు ఉన్నవాళ్లు ఈరోజు లో లేరు ఈరోజుల్లో డబ్బు ఉన్న వారికి విలువ ఇవ్వడం లేనివారికి హీనంగా చూసే రోజుల్లో మీరు ఇలాంటి మంచి పని చేయడం చాలా గొప్ప విషయం ఆ దేవుడు కృప మీకు ఎప్పుడు ఉండాలని మీ ఆడబిడ్డగా కోరుకుంటున్నాను ❤
@ADIBHATLAVANI-jw1zx
@ADIBHATLAVANI-jw1zx 6 ай бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి జుబేదాగారు అలీ గారు మీరు ఇలాగే పేదవారికి అన్నదానంలు చెయ్యాలని వాళ్ల దీవెనలు పొందాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏 God bless you 🙏
@revathichitti7549
@revathichitti7549 6 ай бұрын
అద్భుతం వంటలు చాలా బాగా నచ్చింది ధన్యవాదాలు Zubeda Ali 💯✅
@seshavenisatyam9884
@seshavenisatyam9884 6 ай бұрын
Grand ga parties,functions chesi thama family n friend s tho jarupukovslani chala mandhi dabbulunna vallu ,celebrities anukuntaru but meeru bhinnanga svayanga chesina food tho patu needed people ki useful gifts isthunnaru.Meelanti manchi manasu unnavallu jevithantham healthy ga happy ga undali inka inka pedhavallaku sahayam cheyalani korukuntunnanu.🎉🎉🎉🎉
@Sonu4106
@Sonu4106 6 ай бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు జుబేదా అలిగారు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము🎉 అన్నదాత సుఖీభవ
@velurusindhuja2187
@velurusindhuja2187 3 ай бұрын
U r my inspiration undi...naku Ela food donate chayalli undi kani madi middle class family but chinna chinna ga start chasam daily 3r4r5 members ki ...na Babu kuda Ela chasthu explain chusthunnatanu thanakuda helping Nature akkuva....memu kuda Elana help chayalli ani ma family ni bless chayandi....nenu kotham saloon open chasani Kadapa lo my saloon name Lavish Beauty care...❤
@laxmansunka9939
@laxmansunka9939 3 ай бұрын
డబ్బు చిరంజీవికి లెక్క లేనంత ఉన్నది కానీ ఒక్క మెతుకు కూడా బయట వారికి పెట్టడు ఆలి గారు మి భార్య భర్తలు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి మి లాంటి మనసు డబ్బు ఉన్న అందరికి ఉంటే ఛాల గొప్పగా ఉంటుంది
@ganesha3461
@ganesha3461 2 ай бұрын
Chiranneevi❤
@mkalavathi2014
@mkalavathi2014 6 ай бұрын
గుడ్ జాబ్ మేడం. మీరు ఇలాంటివి ఎన్నో చేయాలని దేవునికి మనసారా కోరుచున్నాము
@TeluguYoutuber12
@TeluguYoutuber12 6 ай бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు అలీ గారు జుబేధా గారు ❤️
@PATHIMABIS
@PATHIMABIS 6 ай бұрын
Happy marriage anniversary both good, happy, happy.
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs 6 ай бұрын
😊😊😊
@radhagrandhi2406
@radhagrandhi2406 6 ай бұрын
Yþtýsuper andi​@@PATHIMABIS
@PATHIMABIS
@PATHIMABIS 6 ай бұрын
@@radhagrandhi2406 Re.zwan, Yasmeen
@abdulkareem289
@abdulkareem289 4 ай бұрын
Assalamu alaikum Ali Bhaiya zubeda Baji makue paiso ki zaroorath hai mere batch ki roza rakhaie kerna hai paiso ki help keriye na aap sub ki mad at kerte meri bhi kero please
@saraswathisaru3069
@saraswathisaru3069 6 ай бұрын
God meeku ఇంకా మెండుగా అష్టైశ్వర్యములు evvalani manaspurtiga korukuntunna 🎉🎉jubeda అలీ garu🎉🎉
@sudhakardyava318
@sudhakardyava318 6 ай бұрын
నిజంగా మీరు చాలా గ్రేట్ పెట్టే గుణం కొందరికే ఉంటుంది సేవ చేసే గుణం అది కూడా కొందరికే ఉంటుంది అందులో మీరు ప్రతి ఒక్కరు చేసే సహాయం చాలా గొప్ప ఆలోచన🎉 ఇలాగే మీరు కలకాలం నిండు నూరేళ్లు కలకాలం సుఖ సంతోషాలతో ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని వన్స్ అగైన్ పెళ్లిరోజు శుభాకాంక్షలు 💐🥳🥳
@KoreRavi-329
@KoreRavi-329 Ай бұрын
mm మనసు చాలా గొప్పది,,,ఎంతో మంది ఉన్నారు డబ్బులు బాగా కోట్లు కోట్లు ఉన్న వాళ్ళు ఉంటారు కానీ ఎవరు మీలా చేయలేరు,, మీరు మీ గొప్ప మనసున్న వాళ్ళు మీకు మీ కుటుంబానికి దేవుడి చల్లగా ఆయురారోగ్యాన్ని ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము,
@bandisrinivasrao5375
@bandisrinivasrao5375 6 ай бұрын
అన్నపూర్ణమ్మ కి వందనం. నిండు నూరేళ్ళు మీ కుటుంబం బాగుండాలి అన్నట్టు మరిచాను శుభాకాంక్షలు...సుభేదా అలీ గారు
@mamathat5859
@mamathat5859 6 ай бұрын
Intha mannchi healthy Currys and reeipes tho food donate cheyali ante.... It's great ... Mouth watering....eh places lo istharoo chepthey memu vachii thiskuntamuu andii... 😅😅 Me chethi food thinochuu....
@ravichandrarc1054
@ravichandrarc1054 6 ай бұрын
మీ మంచి మనసుకు సాష్టాంగ నమస్కారం.మీరు ఇంకా ఎత్తుకు ఎదగాలి.ఎంతో మందికి సేవ చేయాలి.thank you sir and mam.
@kalpana4388
@kalpana4388 6 ай бұрын
Hats off to your regular Annadanam! Particularly taking the time to cook with good quality ingredients, packing them and then delivering to the needy. Very good !
@bindumadhavi8937
@bindumadhavi8937 6 ай бұрын
Kadupu nindipoyindhi....nijanga Chala happy GA undhi.. Such a beautiful heart.... Night time lo metro train degara....Chala wrkrs unaru... pls valakhi blankets ivandi... Naku help cheyalani Una...antha stomatha undali.... Luv u mam..bye
@shubhamkummari3859
@shubhamkummari3859 6 ай бұрын
Basically I am from Maharashtra.....mi Anni videos chustu untanu mam chala manchi social message istunaru miru ..... present time lo ento Mandi hindu muslim ani matala godavlu chestunna milanti valu manvatvani minchina dharmam ledu Ani chupistunaru great mam......hats off mam
@puppalarakeswari2160
@puppalarakeswari2160 6 ай бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆలీ గారు జుబేదా గారు చాలా చాలా సంతోషంగా ఉంది మీరు అలా అలా ఇవ్వడం కూడా చాలా సంతోషంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది
@KalyaniEnniniti-wg5xh
@KalyaniEnniniti-wg5xh 6 ай бұрын
Sister miru annaya garu chala manchi works chastunaru mi family ni a alla challaga chudali enka miru manchi manchi panulu chalaylani a alla miku sakthini evvalani koru kuntunnam
@ShaikJamal-qd7tm
@ShaikJamal-qd7tm 6 ай бұрын
మేడం మీరు చాలా మంచి పని చేస్తున్నారు వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగడంలేదు మీ కుటుంబం పదికాలాలపాటు చల్లగా ఉండాలని అల్లా ను దువా చేస్తున్నాను
@Sadi301
@Sadi301 Ай бұрын
Ameen 💕🙏
@gonayamini2697
@gonayamini2697 6 ай бұрын
❤❤❤❤from USA. Now a days Money ni baga earn chesenappudu help cheyyali ane alochana vachindi. But nenu meeku fidaa ayyipoya meere swayam ga cook chesi danini malli velli distribute chestunnaru kada meeru super asalu👌.
@anuvlogsideas
@anuvlogsideas 6 ай бұрын
Meru nijamga great jubedha garu...... Meru aayuraarogyaalatho undalani korukuntunnanu......
@rithwikrama860
@rithwikrama860 6 ай бұрын
Madam nijam cheptunna asalu no words coming from me you are amazing
@Raj-uj9hh
@Raj-uj9hh 5 ай бұрын
akka telugu bagamatladutunnavu ,Ali bava luckey mee lanti manchi manasuvunna bharyaga neevu dorakatamu nuv great akka devudu challaga cudani mee familyni 🙏 aani korukuntunnanu tirupati samskaramu kallaku kattinattu anipistundi akka neeku grand salute
@interiordecorluvr7067
@interiordecorluvr7067 6 ай бұрын
Zubeda Garu, You are a very pure soul. May God always shower his blessings on you and your loved ones 🙏🙏🙏🙏🙏
@lalithaay2547
@lalithaay2547 6 ай бұрын
Literally got tears from my eyes.. 😭.. You both are such a good human being...
@gadijhansirani8732
@gadijhansirani8732 6 ай бұрын
Really you are golden hearted Zubeda whole heartedly I bless you. May God give you good health and prosperity.
@pushpadhask9682
@pushpadhask9682 6 ай бұрын
Good job madam.mi sahayaniki dhanyavadhalu madam
@laxmiamma4790
@laxmiamma4790 6 ай бұрын
మీరంటే నాకు చాలా ఇష్టం మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి
@sriintelligent6397
@sriintelligent6397 6 ай бұрын
I am your silent follower,But your are really amazing person and inspiration to many out there.God bless you.
@umaranisambari5046
@umaranisambari5046 6 ай бұрын
hi andi zubeda garu meeru anni rakala vantalu chesi chupistaru and meeru seva chala baga chestarandi pedavariki food dorakatame kashtam ,meeru healthy food meere swayamga vandi pedavariki panchutunnaru chudandi adi chala good job andi.chala manchi sevandi aa sai baba mimmulanu challaga chudali meeku barkat ivvala. by the way mee cheti vanta naku kuda tinalani undandi ❤
@GnaanIndian
@GnaanIndian 6 ай бұрын
ఇదే మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి జీవితం లో కావలసినవి అన్నీ దొరికే లా చేస్తుంది. ఆ దేవుడు మిమ్మల్ని చూస్తున్నారు.
@user-hq6kx6zd6p
@user-hq6kx6zd6p 6 ай бұрын
అలీ గారు జుబేదా గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు ఎప్పుడూ ఇలాగే హ్యాపీ గా ఉండాలి
@narsummurty
@narsummurty 6 ай бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు సిస్టర్ 🙏 మీరు చేసే సాహయం చాలా మంచిది దేవుడు నిన్ను దీవించు గాక 🙌 అలాగే మా ఊరిలో ఆశ్రమం ఉన్నది సహాయం చేయండి దయచేసి గమనించగలరు 🙏🙏🙏🙏🙏
@Jaswant386
@Jaswant386 6 ай бұрын
Mee manchi manasuni pogidendhuku matalu chalavu....pootaloo chalavu.... your inspiring so many people 😊
@TJMVlogs612
@TJMVlogs612 6 ай бұрын
Antha near ga pack chesthunte telsina vallaki isthunaru anukunna Really grate
@VarajUniqworld
@VarajUniqworld 6 ай бұрын
మీకు ఎన్ని blessings ఇచ్చిన తక్కువే ❤️
@dyavarikalpanakalpana4405
@dyavarikalpanakalpana4405 6 ай бұрын
Really Great madam ... priceless movements naa filling little bit of happiness for needy people I like you more mam❤
@MohammadRafi-id7zr
@MohammadRafi-id7zr 6 ай бұрын
మంచి మనసుకు హ్యాట్సాఫ్
@myworld4800
@myworld4800 6 ай бұрын
Meeru guests ki evvadam Ani anadam chaalaa nacchindi....God bless you all.....
@sirivideoskasireddy9882
@sirivideoskasireddy9882 6 ай бұрын
అన్నయ్య గారికి వదిన గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@user-id7so2ku6r
@user-id7so2ku6r 6 ай бұрын
Nijamga chala happy ga unndi mam😊meeru appudu elane help chestu unndali,alane meru happy ga unndali
@sujathasarepalli8409
@sujathasarepalli8409 6 ай бұрын
Koti koti dandalayya Ali zubeda gaaru🙏🙏🙏🙏🙏🙏🙏
@jyothikagitha736
@jyothikagitha736 6 ай бұрын
Mee opikaku cala hat's off zubeda garu. Mee video chusu maku mi intiki ravali ani undi tinadaniki😊
@hansikaladdu753
@hansikaladdu753 6 ай бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు ఆలీ గారు జుబేదా గారు💞
@user-rw4ir5mt8o
@user-rw4ir5mt8o 6 ай бұрын
Zubeda and Ali garu you both are great God bless you both and your family
@jbhagyalaxmilaxmi1209
@jbhagyalaxmilaxmi1209 5 ай бұрын
జుబేదా గారు మీలో ఎలాంటి కృత్రిమత్వం కనబడటం లేదు ధన్యవాదములు,
@konarajyalakshmi9062
@konarajyalakshmi9062 Ай бұрын
Jubeda garu excellent naluguriki chestunna service chuste chala anandamga vundi , mi kutumba sabyulu andaru challaga vundali devuni Daya ellappudu mipai vuntundi❤❤❤❤
@anitapaul123
@anitapaul123 6 ай бұрын
Happy wedding anniversary to both of you. Mam whatever you are doing is fantabulous and i never see the actor wife is doing like this may God bless you abundantly ❤️. Stay blessed mam
@madhuvlogsalwal1379
@madhuvlogsalwal1379 6 ай бұрын
Pelli roju subhakankshalu meeku aligaariki❤❤❤❤❤❤❤❤❤
@shaikrafiahamad2284
@shaikrafiahamad2284 19 күн бұрын
❤ మీ కార్యక్రమం మొత్తంలో మీరు స్వయంగా వెళ్లి అందరికీ పంచి పెట్టడం నాకు చాలా ఆనందం వేసింది❤
@sujathaprakash3098
@sujathaprakash3098 2 ай бұрын
God will bless you Zubadhali both wife and husband so great helping poor people giving food and to sleep mat comforter giving very merciful couples God bless them whoever they pray God is God I am very much proud of this Zubadhali couples.
@user-td9fe8yd4b
@user-td9fe8yd4b 6 ай бұрын
You are a good person jubedha ali garu God bless you amma
@lalithakarri2658
@lalithakarri2658 6 ай бұрын
It's really good job,you are great human being jubeda garu
@sakhamurirajakumari2777
@sakhamurirajakumari2777 6 ай бұрын
మీ దంపతుల చేతికి ఎముక లేదు. మాకు మంచి inspiration. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. మళ్లీ జన్మ ఉంటే ఇలాగే పుట్టి ఇలాగే చెయ్యాలి.
@SandhyaYadav-sv5pz
@SandhyaYadav-sv5pz 6 ай бұрын
Great ande Annapurna devi antha delicious food antha neat chese evaru chestaru ...hatsoff mam.god bless u..
@HF_8293fashion
@HF_8293fashion 6 ай бұрын
She is the best wife best mom best human
@lavanyagongolla3860
@lavanyagongolla3860 6 ай бұрын
Happy wedding anniversary both of you mam & sir ❤❤❤🎉🎉
@sujatharameshdosa7881
@sujatharameshdosa7881 6 ай бұрын
Meeru baga chestaru andiandariki panchipedataru chala great god bless you
@kasivisweswararaokasi656
@kasivisweswararaokasi656 6 ай бұрын
Akka garu mimaline chustanta maku proud ga undi andi...mana godavari valiu life lo inta bagunaru great andi...meru support unnaru kabbati Ali bai goppa varu avvaru..
@rakeshgoud3363
@rakeshgoud3363 6 ай бұрын
God will give more power to ur family❤
@roshinishoukat7660
@roshinishoukat7660 6 ай бұрын
MashaAllah, barakAllahufikum!! Happy marriage anniversary for both of you. May Allah always bless you .💐💐
@yasaswinichowdary1731
@yasaswinichowdary1731 5 ай бұрын
Great really great.. hand off.. I keep watching version never feel like subscribing anyone but really akka your great.. true loving heart.. very inspiring… ❤
@navyab6640
@navyab6640 6 ай бұрын
Challa manchipani chesthunaru jubeda garu
@rekhaofficial1450
@rekhaofficial1450 6 ай бұрын
పెళ్లి రోజు శుభాకాంక్ష లు అలి గారు జుబేధా గారు🎉🎉❤❤
@shobharathod734
@shobharathod734 6 ай бұрын
Soo great Andi now a days people are busy in there life but u are thinking about all of others who are hungry and should need some food you are serving them thank you soo much and proud of you ❤❤😘😘
@maqboolshaik8540
@maqboolshaik8540 6 ай бұрын
I like you very much mrs maqbool from guntakal
@sirlamswapna3618
@sirlamswapna3618 6 ай бұрын
Every month chistaru nigam ga meru super meku 🙏🙏🙏🙏🙏🙏🙏
@ashaayesha7157
@ashaayesha7157 6 ай бұрын
Prathi nela Ela chesipettey manasu andariki undadu ....Mee manchi manasulaku 🙏😍🤩🥰🤝🤝👌 God bless Ali&Jubedha and All family members.. workers TQ....❤
@chandrakalachandu2499
@chandrakalachandu2499 6 ай бұрын
Happy wedding anniversary Ali sir and jubeda mam.have a healthy and happy life together forever 🎉
@pandrakasuresh6671
@pandrakasuresh6671 6 ай бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు ఆలీ గారు జుబేదా గారు ఆ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
@nagalakshmidadi6514
@nagalakshmidadi6514 16 күн бұрын
మీరు మీ కుటుంబం ఎప్పుడు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి
@pissarimadhavireddy2031
@pissarimadhavireddy2031 16 күн бұрын
Both should be happy for ever good helping nature having both of you alli garu and mam❤
@azeemoddinazeem4693
@azeemoddinazeem4693 6 ай бұрын
Good job Ali Bhai and Bhabi Allah aap ko salamath Rakhe Aameen ❤
@RaniBandikolla
@RaniBandikolla 6 ай бұрын
HAPPY Wedding anniversary ❤❤ BOTH of YOU and God bless you
@orimpatisarada2573
@orimpatisarada2573 3 ай бұрын
Jubeda garu a very good human being. Goppa illaalu
@chetan8395
@chetan8395 5 ай бұрын
One great thing enti miru plastic boxes thagincharu and oil direct packet nunchi kakunda steel bowl lo vesukoni vesaru super andi 😊
@varalakshmiyarnagula2963
@varalakshmiyarnagula2963 6 ай бұрын
Happy anniversary both of you many more years together ❤
@RambaiRambai-cc9hu
@RambaiRambai-cc9hu 6 ай бұрын
Mi family ante chala istam akka maku❤❤
@Harshaakshitha
@Harshaakshitha 2 ай бұрын
Me videos ani chala bagutaye maku nachindi me vantalu bagutaye
@laasyakalpanabolli8574
@laasyakalpanabolli8574 6 ай бұрын
Great mem U are inspiration to every rich person U are not rich in money U are rich in heart...
@9zaheerunnisashaik
@9zaheerunnisashaik 6 ай бұрын
Happy wedding anniversary both of you with lots of love❤
@allinonechanel8533
@allinonechanel8533 6 ай бұрын
Wish you a very happy marriage anniversary both of you ❤.
@rockstarsri2266
@rockstarsri2266 6 ай бұрын
Milanti varu 100 years challaga happy ga undali madam chala chala chala happy anipinchindi ee video chusthunnantha sepu milanti vallu unnantha kalam goppaga undali
@narasimhakommeddu5909
@narasimhakommeddu5909 3 ай бұрын
మేడమ్ అలీ sir మీరు చాలా గ్రేట్ మేడమ్ అదేవుడు దయవల్ల మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా వుండాలి మేడమ్
@sabirabhanu1767
@sabirabhanu1767 6 ай бұрын
Happy wedding Anniversary Both Of You❤ May Allah Blessings Your Always Happy & Healthy
@KhadeeraMohammad
@KhadeeraMohammad 6 ай бұрын
Happy wedding anniversary bhaiyya and bhabi🎉❤🎉
@anaga_vlogs
@anaga_vlogs 6 ай бұрын
Mi video last varaku చూస్తాను ... Distribution kosam a... Keep doing andi
@lakshmikireeti5195
@lakshmikireeti5195 6 ай бұрын
Happy anniversary both of you 💐
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 37 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 35 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 17 МЛН
哈莉奎因以为小丑不爱她了#joker #cosplay #Harriet Quinn
00:22
佐助与鸣人
Рет қаралды 10 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 37 МЛН