Wonder Kids : 8 months baby Nobel Prize | Adhyasri Creates Noble Book Of World Records | Nirupama

  Рет қаралды 2,092,440

SumanTV Telugu

SumanTV Telugu

11 ай бұрын

Wonder Kids : 8 months baby Nobel Prize | Adhyasri Creates Noble Book Of World Records | Nirupama
#sumantvtelugu #wonderkids #nirupamainterviewsumantv
Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
www.youtube.com/@sumantvtelug...

Пікірлер: 921
@sujaranibalivada1883
@sujaranibalivada1883
మాటలు తోచటంలేదు...ఈ చిట్టి తల్లి గురించి ఆనందం వ్యక్తం చేయడానికి...గర్భ సంస్కారం అనే ప్రాచీన అంశాన్ని. ఈ తల్లి తండ్రులు పాటించటం గొప్ప విషయం....ఇలానే ప్రతి తల్లీ తండ్రీ గర్భధారణ సమయం నుండీ.... మార్గదర్శకం చేస్తే.... అద్భుతమైన తరం భవిష్యత్తులో ఈ ప్రపంచానికి అగ్రగామిగా మనదేశాన్ని నడిపిస్తుంది
@krishnaveni8161
@krishnaveni8161
ఇది మహాభారతం లో జరిగింది ... అభిమన్యుడు కడుపులో ఉంది పద్మవ్యూహం గురించి వింటాడు , తరువాత అందులో కి వెళతాడు , తిరిగి రావడం ఎలాగో అనేది వీళ్ళు చెప్పలేదు , వాడు వినలేదు , చివరకు అత్యవసర పటిస్తితిలో పద్మ వ్యు హం లోకి వెళ్ళవలసి వచ్చింది , చివరకు తిరిగి రావడం తెలియలేదు,
@sandysoupy7702
@sandysoupy7702
పిల్లలు ఈ ఏజ్ లో పాలు తాగుతూ ఆడుకుంటూ ఉండాలి.. ఇప్పనుంచే ఈ చదువులు ఇవన్నీ వద్దు... కావాలంటే దేవుని పాటలు నేర్పించండి శ్లోకాలు నేర్పించండి
@akhilyadav4067
@akhilyadav4067
Her mother making the Image card closer to pickup what she was asking...
@saradadevikalavacharla8389
@saradadevikalavacharla8389
పాపకి first దిష్టి తీసేయండి.
@user-le9py2ge5g
@user-le9py2ge5g
ఇది అరుదైన సందర్భంలో జరిగే యీ పసి కంద పసిడీ తల్లి కి ఆశీశ్శులుచిరంజీవి శతవత్సరాలు వర్థిల్ల ఆశించి తల్లి తండ్రి కి అభి నంధన వందనాలు.ఇంటర్వ్యూ అమ్మకు క్రుతజ్జతా అభి వందనాలు శుభం సదా సర్వులు కు మీ తల్లి తండ్రీ గురువు దైవమా చిరంజీవులు శుభంభవతు
@manisai7156
@manisai7156
భగవంతుని ఆశీస్సులు, పూర్వ జన్మ సుకృతము,
@venkateswarrao7251
@venkateswarrao7251
ఈ తల్లిదండ్రులు పుణ్యఫలం ఈ పాప మహాభారతంలో అభిమన్యు do అనుకోవచ్చా లేక కాలము యొక్క మార్పు అనుకోవచ్చు కానీ ఇది కలియుగ మార్పు అనుకోవచ్చా ఇలాంటి విషయాలు చానల్లో చూపిస్తూ మాట్లాడే యాంకర్ కి వేయ ధన్యవాదములు
@nareshchinthala590
@nareshchinthala590
దేశం ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లమ్మా...ప్లీజ్...గొప్ప స్థాయికి తీసుకెళ్ళు మేడం 😭😭😭
@kumarl4100
@kumarl4100
తల్లి నీకు బంగారు భవిష్యత్తు ఉన్నది ఆ దేవదేవుడు ఆశీస్సులు ఎల్లపుడు ఉంటాయి
@satyanarayana5476
@satyanarayana5476
ఈ చిట్టితల్లి కి దేవుడు ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను
@nityanitya4043
@nityanitya4043
తల్లి నువ్వు ఎంతో ఉన్నత స్థాయకి ఎదగాలి god bless you ❤😊
@user-jr1pj3oj4x
@user-jr1pj3oj4x
ఈ చిన్నారి 8 నెలల పాప చేతనా శక్తి చూస్తుంటే ప్రహ్లాదుడు అభిమన్యుడు
@subhadranarayana8201
@subhadranarayana8201
Wow అద్భుతం విచిత్రం
@nemanisomayaji9568
@nemanisomayaji9568
ఓం
@krishnakr1803
@krishnakr1803
మహాభారతం లో గర్భ సంస్కారం విన్నాం, ఇప్పుడు చూస్తున్నాము 🤝👌, గుడ్
@VenkataRamanaRatnapati
@VenkataRamanaRatnapati
GOD BLESS YOU,,వరాల తల్లి,,,❤❤❤❤❤ఫ్యూచర్ లో నువ్వు ఎన్నుకున్న రంగంలో ఆణిముత్యం కావాలి,,
@krishnayadla1100
@krishnayadla1100
సూపర్ తల్లి భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి నీవు ఇంకా ఎన్నో సాధించాలి మన దేశం పరువుని మీ తల్లితండ్రుల యొక్క గౌరవాన్ని కాపాడాలి ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి
@ysriramulu1748
@ysriramulu1748
ఏమైనా 8 నెలల పాప అంతగా చెప్తున్నది అంటే చాలా గొప్ప. పాప భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయి కి పోతుంది. మన దేశం పేరు నిలబెట్టుతుంది.👌👌
@bhaskarbashu7969
@bhaskarbashu7969
పాపకు మంచి support చేస్తే, తను దేశ గౌవరాన్ని నిలబెడుతుంది. All the best Bangara❤❤❤...
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 20 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 10 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
Suhasini Making Fun With Maniratnam | Couple Goals | Manastars
3:07
Mana Stars
Рет қаралды 2,3 МЛН
Multi Talented Boy Sachin Exclusive Interview | Wonder Kid Amazing Memory Power
23:31
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 20 МЛН