WORLD WAR 1 AND 2 HISTORY - A Telugu Podcast By Think Telugu Podcast || Musings || World War II

  Рет қаралды 228,535

Think Telugu Podcast

Think Telugu Podcast

3 жыл бұрын

WORLD WAR 1 AND 2 HISTORY - A Telugu Podcast || Unknown Facts About World War II || Musings
World war 1 and 2 History in Telugu By Think Telugu Podcast
World War 1 and 2 Telugu Podcast in Telugu By Think Telugu Podcast
Unknown Facts about World Wars in Telugu
#WorldWars #Thinktelugupodcast
Subscribe :

Пікірлер: 294
@user-pb1zh6jb9v
@user-pb1zh6jb9v 3 жыл бұрын
నీవు శాంతికాముకుడువి అయినా కూడా యుద్ధం చేయక తప్పదు, ఎందుకంటే శాంతి అనేది యుద్ధం నిరాకరిస్తే రాదు, యుద్ధం చేస్తే నే వస్తుంది. 🙏👌
@Telugunavala
@Telugunavala 11 ай бұрын
Super గా చెప్పరు బ్రో.. అచ్చం మా శ్రీ కృష్ణ డిలా..
@Telugunavala
@Telugunavala 11 ай бұрын
బ్రో ఈ డైలాగ్ మీది కాదా!!!!
@rafi.connect
@rafi.connect 7 ай бұрын
Friedrich nietzsche said that about our inner war
@kishanrao7369
@kishanrao7369 4 ай бұрын
Exact answer
@crazythug5724
@crazythug5724 3 жыл бұрын
మీసాలు పెద్దగా ఉన్న FriedrichNietzsche మీసాలు చిన్నగా ఉన్న Hitler ని inspire చేసాడు. You've a magical voice bro శ్రీ శ్రీ కవిత్వాన్ని పూరిజగన్నాథ్ dialogues ని ఒక గొప్ప మేధావి తెలివిని కలిపి ఇంకొక మేధావి చరిత్ర గురించి చెప్తున్నట్లు ఉంది నీ వర్ణన చాలా బాగావుంది నేను నిజంగా ఇప్పుడు Subscribe చేసాను. ఈ Channel కచ్చితగా ఒకరోజు తెలుగు KZfaq channels topకి వెళ్తుంది అనుకుంటున్న వెళ్లాలని కోరుకుంటున్నా.
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 3 жыл бұрын
Thank you bro
@kranthikumar2847
@kranthikumar2847 Жыл бұрын
True bro, same feeling here
@lovelivelife-365
@lovelivelife-365 11 ай бұрын
Same here
@narasimharajupusapati417
@narasimharajupusapati417 2 жыл бұрын
చాలా మంచి వీడియో చేశారు అభినందనలు.. ఏ పుస్తకం ఆధారంగా ఇది చేశారో కొంచం చెప్పండి కొన్ని నిజాలు తెలుసుకునే అవకాశం మాకు కలుగుతుంది..థ్యాంక్యూ
@shashiganji1385
@shashiganji1385 2 жыл бұрын
Abdul Kalam was asked by the International reporter, India is peaceful nation and why it is testing nuclear weapons. I was curiously waiting for Kalam sir answer. Peace will come only when the enemy knows that we are powerful and nuclear tests are the testimony for it.
@cookiesncream_yt1942
@cookiesncream_yt1942 2 жыл бұрын
Hahaha well said 👏 he knows well to sell his talent 🤣. I am referring to pak father of Muslim N bomb. 🤣
@subbaraovvr5599
@subbaraovvr5599 2 жыл бұрын
@@cookiesncream_yt1942 pppp
@nbraokodukula4322
@nbraokodukula4322 Жыл бұрын
రెండు ప్రపంచ యుద్ధాల గురించి అద్భుతంగా చెప్పారు. చక్కని తెలుగులో స్పష్టంగా కథల వివరించి వరుసక్రమంలో చెప్పారు అభినందనలు మీకు
@krishnaraokasturi2512
@krishnaraokasturi2512 Жыл бұрын
The same india should adopt with China.
@haribabuerrukulapati2515
@haribabuerrukulapati2515 Жыл бұрын
​@cookiesncream_yt1942
@ganeshbabu8076
@ganeshbabu8076 Жыл бұрын
Wonderful explanation.. సోదరా.. నీ ప్రతిభ అభినందనీయం..
@eswarpatnala4721
@eswarpatnala4721 2 жыл бұрын
Super information about WORLD WARS very clearly understand to everyone THANKS
@nagadurgarajuadaka
@nagadurgarajuadaka Жыл бұрын
As a ww2 researcher I suggest to your subscribers the following list..1. pianist 2.downfall 3.empire of the sun 4.saving private Ryan 5. Fury 6. Last days documentary in Netflix 7.where eagles dare 8.the longest day 9.imitation game 10.enemy at the gates
@babuguduri8936
@babuguduri8936 Жыл бұрын
I will see , thank you.
@suraganisrinath
@suraganisrinath 20 күн бұрын
Thanks for the list bro👍
@digidog6
@digidog6 2 жыл бұрын
మొదటి ప్రపంచ యుద్ధం... ఆస్ట్రియా యువరాజునీ యువరాణినీ ఓ సెర్బియన్ జాతీయుడైన ఆస్ట్రియన్ దేశస్తుడు చంపి సెర్బియాకి పారిపోయాడు దాంతో వాన్ని మాకు నెలరోజుల్లో అప్పగించాలని ఆస్ట్రియా సెర్బియాని కోరితే వాడు మీదేశస్తుడే కదా మీదేశంలోనే వెతుక్కోండి అంటూ భాద్యతారాహిత్యంగా నిర్లక్షవైఖరి ప్రదర్శించింది !! నెలరోజుల తరువాత ఆస్ట్రియా సెర్బియా పై యుద్దం ప్రకటించింది ! సెర్బియాకి రష్యా మరికొన్ని దేశాలు మద్దతిచ్చాయి ఆస్ట్రియాకి జర్మనీ మద్దతిచ్చి ప్రపంచయుద్దానికి రష్యా జర్మనీ లూ వాటి మిత్రదేశాలు కారణమయ్యాయి ! మొదటి ప్రపంచ యుద్దంలో ఓడిపోయిన జర్మనీ ని గెలిచిన దేశాలు చాలా దారుణంగా అన్యాయంగా అక్రమంగా దోచుకున్నాయి ! గెలిచిన దేశాలు చేసిన తప్పులే హిట్లర్ అనే ఓ శక్తికి ఊపిరి పోసి రెండవప్రపంచయుద్దానికి కారణమైనాయి !!! రెండు ప్రపంచయుద్దాలకి కారకుడు ఆస్ట్రియా దేశంలో నివశించిన సెర్బియాజాతీయుడైన ఒకే ఒక్క దేశధ్రోహి !!!
@ch.naveenkumar2176
@ch.naveenkumar2176 2 жыл бұрын
సూపర్ చాలాబాగుంది హిస్టరీ వీడియోలు అన్ని ఎలా కొంచం పెద్దవి పెట్టు Anna
@padmakardr6493
@padmakardr6493 7 ай бұрын
Wonderful sir.... you are doing great job... expecting many more......
@GG9848
@GG9848 Жыл бұрын
This Year Noble “Peace” Award Goes to This Channel Only..!
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 2 жыл бұрын
Super wonderful information and analysis and presentation
@stalkies5023
@stalkies5023 2 жыл бұрын
అందుకేనేమో కృష్ణుడు అర్జునుడి తో యిల అనాడు ,ప్రపంచ శాంతి కోసం ధర్మం కోసం యిధం చేయమన్నాడు.
@srkakhil4145
@srkakhil4145 3 жыл бұрын
Great explainations🙏🙏🙏
@venkatfaraday
@venkatfaraday 2 жыл бұрын
This is extraordinary 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 వింటున్నంత సేపు శరీరం vibrate అయ్యింది.... ఎక్సలెంట్ narration ❤️❤️❤️❤️❤️❤️ awesome 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srinugunji1322
@srinugunji1322 2 жыл бұрын
Videos explanation chala baguntanie....bro....prathi..point...chala clear cut....undhi.....
@venkatrajeshwar290
@venkatrajeshwar290 2 жыл бұрын
Beautiful briefing ❤️
@gganesh4965
@gganesh4965 2 жыл бұрын
రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ, విజేతగా నిలిచి ఉంటే ఈరోజు హిట్లర్ మహావీరుడు సూర్యుడు ఇతనికి ఎవరు ఎదురు లేరూ ఎన్నో పుస్తకాలు ఎన్నో వీడియోలు ఎన్నో సినిమాలు వచ్చేవి గెలుపు చెడుని వీరుని చేస్తుంది ఓటమి మంచిని విలన్ చేస్తుంది ఇదే మన చరిత్ర ఇదే చదువుతూ జీవితం సంక నాకి చేసుకుంటున్నాం, మన మహాభారతం రామాయణం ఇతిహాసాల్లో నున్నగా పరిశీలిస్తే,లుసుగులు ఎన్నో బయటపడతాయి, కానీ మానం వాటి జోలికి పోమూ, అలాంటి ధైర్యము చేయలేము తప్పుల్ని ప్రశ్నించే లేము, ఎందుకంటే మనకు ఊహ తెలిసిన పుట్టి నుంచి దేవుడుచీకటి దయ్యము బూచోడు పాము ఇలాంటి భయాలతో పెంచబడిన మామూలు మనుషులం ఏదైనా ఒక ప్రశ్న వేస్తే జావబు ఉంటే ,ఉందా, లేదా ,తెలుస్తుంది ప్రశ్న అడగడానికి చేతకాదు మనిషి పుట్టిన నఫుడు నుంచి చచ్చేవరకు ఊహల్లోనే ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాడు మనిషి పుట్టక ఆ దేవుడు మట్టి చేసి ప్రాణం పోసి పుట్టమన్ని ఎక్కువమంది ఈ రోజుకి నమ్ముతున్నారు చదువుకున్నవాడు చిన్నప్పుడు చరిత్ర చదివిన వాడు పెద్దగా అయిన తరువాత చరిత్ర లో లో ఉన్న సబ్జెక్ట్ మరచిపోతున్నాడు మార్పు వస్తుంది సమాజానికి ఎప్పుడో ఒకప్పుడు ఈ భూమి మీదప్రళయాలు సృష్టించబడ్డ అప్పుడు కొత్త ఆలోచన పుట్టి ఇ వాస్తవాలు తెలుసుకుని ముందుకు సాగుతాడు అంతవరకు మూఢ విశ్వాసాలతో జీవితం స్వార్థంతో జీవిస్తాడు మనిషి
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 2 жыл бұрын
Well explained the facts sir. Thank you.
@vidhyavikas
@vidhyavikas Жыл бұрын
మీ వివరణ చాలా బాగుంది.
@dune2915
@dune2915 3 жыл бұрын
Extraordinary line at ending...
@sriramarao9879
@sriramarao9879 Жыл бұрын
చాలా బాగా అప్పటి నేపథ్యం వివరించారు
@rohithdeeti7172
@rohithdeeti7172 2 жыл бұрын
anna i was convinced by ur explaination..no words to describe..
@mohanareddy9991
@mohanareddy9991 Жыл бұрын
Wonderful explanation Sir. Thank you Sir.
@venkateswararaopattamatta1676
@venkateswararaopattamatta1676 Жыл бұрын
Very nice voice and narration about world wars. Very interesting subjects
@vvhari2870
@vvhari2870 2 жыл бұрын
Wow really awesome Anna 👌👌👌👌👌
@varunreddy7333
@varunreddy7333 2 жыл бұрын
Nenu chusina anni vedios lo ki the best Mee vedios Inka Inka vinali anipisthundhi thank you andi💐
@kirankumarpalisetti2544
@kirankumarpalisetti2544 2 жыл бұрын
The best podcast bro 💐👌👍
@mrteen4517
@mrteen4517 10 ай бұрын
Well said bro....🙌
@udaybussari
@udaybussari 3 жыл бұрын
This is the second time iam telling you,,ni voice low edho magic undi..dhaniki thowdu content,,kalla mundu mahabharatham chusi nattu undi ana..kekaa😎😎😎
@RakeshYerupula
@RakeshYerupula 28 күн бұрын
Thanks for valuable information ❤️
@telikiobulaiah8159
@telikiobulaiah8159 Жыл бұрын
ఆఖరులో చెప్పిన మాట అక్షర సత్యం ఎందుకంటే మనం శాంతి యుతంగా వుంటే అవతలి వాడు చేతకాని తనం కింద తీసుకొని ఇంకా రెచ్చిపోతాడు అందుకే మనుగడ కోసం ఆత్మ గౌరవం కోసం ఎదురు నిలవాలి పోరాడాలి
@lovelivelife-365
@lovelivelife-365 11 ай бұрын
Jenasena dailougue😊
@manireddy2248
@manireddy2248 2 жыл бұрын
Last line was just awesome No words from Sun Tzu You are a gem bayya
@mugguralaprakasarao7492
@mugguralaprakasarao7492 Жыл бұрын
బావుంది sir
@nagarajuvadlamudi9914
@nagarajuvadlamudi9914 2 жыл бұрын
Great conclusion.
@maredumohan2142
@maredumohan2142 2 жыл бұрын
Awesome interpretation
@rakeshsarvabhotla4998
@rakeshsarvabhotla4998 3 жыл бұрын
Good narration. Please make on Mauryan dynasty with Chanakya
@radhakrishnamurthy9166
@radhakrishnamurthy9166 2 жыл бұрын
Nice Video.Thank you
@gk3191
@gk3191 2 жыл бұрын
ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేనెప్పుడూ వినలేదు
@savitri238
@savitri238 Жыл бұрын
నిజంగా చాలా చాలా బాగా చెప్పారు. ఇందులో దైవిక యత్నాలు కూడ చాలా జరిగాయంటారు . శ్రీ అరవిందులు. 🤝🌺
@ramachandrareddyenugala2954
@ramachandrareddyenugala2954 2 жыл бұрын
Thanks Bro, Nice video..Your presentation skills excellent and your dialogues also very nice.You may have great carrer ahead in telugu movies if you try
@suraganisrinath
@suraganisrinath 20 күн бұрын
Excellent unknown info bro.. U rocked it.. Ur style of explination is awesome.. Ur words on peace in the end of the video is very true... Keep post videos like these with unknown & interesting things.. 😊👍
@ramgopalvarma2831
@ramgopalvarma2831 2 жыл бұрын
I never seen such a good content about Wars , I appreciate you bro, we need more n more podcasts like this kind of interesting topics.
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 2 жыл бұрын
Super wonderful information and analysis and good journalist
@PernetiBR53
@PernetiBR53 2 жыл бұрын
Nice information anna 👍❤️
@ravindravarada3848
@ravindravarada3848 2 жыл бұрын
Super anna chala baga chepparu...
@nayinisailu7244
@nayinisailu7244 11 ай бұрын
శాంతికి అన్ని దారులు మూసుకుపోయినప్పుడు యుద్ధమే శాంతినిస్తుంది
@srinivasaraog1457
@srinivasaraog1457 2 жыл бұрын
Bagundhi bro... Chala baga cheppav...
@rkparasa
@rkparasa 2 жыл бұрын
Excellent information and narration.
@alluakash727
@alluakash727 3 жыл бұрын
Anna excellent ❣️❣️👌
@malladirajasekhar5746
@malladirajasekhar5746 3 жыл бұрын
Really nice explanation bro no body will teach this information in 15 mins..
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 3 жыл бұрын
Thank you bro
@godcreatingyou5317
@godcreatingyou5317 2 жыл бұрын
@@ThinkTeluguPodcast Bro acharya chanukya Midha and chanukya intelligence Midha video s cheyandi
@bangarrajualluri2156
@bangarrajualluri2156 Жыл бұрын
Thanks the good information
@umeshsagar4298
@umeshsagar4298 2 жыл бұрын
Great podcast
@rameshreddysettipalli6996
@rameshreddysettipalli6996 2 жыл бұрын
The best💯💯💯
@djay.G
@djay.G 2 жыл бұрын
Fantastic video bro...🙏👌👍
@konathalabalaramakrishna2837
@konathalabalaramakrishna2837 2 жыл бұрын
Outstanding Presentation
@AnilAnil-si8gc
@AnilAnil-si8gc 3 жыл бұрын
👌👌👌
@sandeep86t1
@sandeep86t1 2 жыл бұрын
Beautiful content and presentation... 👏👏 I loved the slow voice of yours that made me visualise wat could have happened during world wars. Hitler's hatred towards Jews was not explained by you because most of them who died in a concentration camp where Jews. He threw everyone into hot gas chambers alive, 10000 people a day for almost 2 years. Worst human catastrophic thing that could ever happen.
@oo7talks572
@oo7talks572 2 жыл бұрын
Fantastic bro 👍.. keep doing this kind of stuff
@sandeepchandra2671
@sandeepchandra2671 2 жыл бұрын
Subtle way of Expression & The way you unfold the things interesting to listen whole audio is too Good. Really Loved. Thank You Wishing to Collaborate
@dnaresh548
@dnaresh548 2 жыл бұрын
Thanks Sir
@jaganteki4628
@jaganteki4628 2 жыл бұрын
15:26 Atom bomb on Hiroshima nagasaki was due to Pearl harbour attach done by Japanese.
@dryash866
@dryash866 2 жыл бұрын
Yes
@sudhakanth974
@sudhakanth974 Ай бұрын
Ur voice and narration outstanding bro.....loved it
@kathiramu1182
@kathiramu1182 2 жыл бұрын
Nice information
@NewsWayTelugu
@NewsWayTelugu Жыл бұрын
12th మినిట్ దగ్గర చెప్పిన సినిమా పేరు ఇంగ్లీషు లీక్ ఇక్కడ టైప్ చేసి పెట్టండి... వీడియో లింక్ కానీ... 🙏
@naaperusiva5682
@naaperusiva5682 3 жыл бұрын
Underated video bayya
@menakshicon2930
@menakshicon2930 8 ай бұрын
super analysis
@nallabothulayedukondalu71
@nallabothulayedukondalu71 Жыл бұрын
Great podcast brother
@bhaskarghantasala6054
@bhaskarghantasala6054 Жыл бұрын
Super..
@markondareddy4477
@markondareddy4477 Жыл бұрын
excellent podcost
@srinu2019
@srinu2019 2 жыл бұрын
Clearly explained 😎
@kumarinela3883
@kumarinela3883 Жыл бұрын
Excellent
@dvnprasad3951
@dvnprasad3951 2 жыл бұрын
Good information bro..
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 2 жыл бұрын
Good information
@surampudikoushik5726
@surampudikoushik5726 2 жыл бұрын
Bro I really love the video..
@samuelvadala2120
@samuelvadala2120 2 жыл бұрын
Thanq sir
@sureshkambala4866
@sureshkambala4866 2 жыл бұрын
Super brother...
@venkatkiran7469
@venkatkiran7469 2 жыл бұрын
Super brother
@govardhanmanchikanti1055
@govardhanmanchikanti1055 Жыл бұрын
సూపర్ 👍👍👍
@bunkbazar7902
@bunkbazar7902 2 жыл бұрын
Superb Video Brother
@chandrad7611
@chandrad7611 Жыл бұрын
You told facts .good narration
@mohammadrafi9205
@mohammadrafi9205 11 ай бұрын
Super❤
@vanapallisubhani1599
@vanapallisubhani1599 Жыл бұрын
excellent
@angala7370
@angala7370 Жыл бұрын
Good imformation brother
@maheshbilla5048
@maheshbilla5048 2 жыл бұрын
Thank you🙏
@anujraganvelpula2552
@anujraganvelpula2552 2 жыл бұрын
TQ you did good job.. now i am cleared abt wars.. till now i am not cleared.. I am preparing for competitive exams TQ .. A small request from my side you can add some more videos like this
@kr2658
@kr2658 2 жыл бұрын
🙏👍👍🤝🤝💐💐👌👌👌 very good knowledge.
@venkateshthotla4874
@venkateshthotla4874 3 жыл бұрын
👍👌
@yraghavendrareddy8131
@yraghavendrareddy8131 Жыл бұрын
Became fan of your explanation ❤
@user-dr7yn2sw6b
@user-dr7yn2sw6b 11 ай бұрын
Good narration 🎉
@dudalaramesh5891
@dudalaramesh5891 11 ай бұрын
Soooper
@cheedikanakaraju6902
@cheedikanakaraju6902 2 жыл бұрын
నువ్వు తోపు అన్న
@kubheraswamy8389
@kubheraswamy8389 Жыл бұрын
Nice explanation
@ramachandrareddyenugala2954
@ramachandrareddyenugala2954 2 жыл бұрын
Mainly I like which you referring Movies and books
@venkatasaiprakash8237
@venkatasaiprakash8237 Жыл бұрын
Superb video bro keep make this type of videos more and your voice is superb
@dasarajubarghavvarma3960
@dasarajubarghavvarma3960 2 жыл бұрын
goosebumps at a 16 minutes of stretch
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 жыл бұрын
Thank you
@saitejagoud9081
@saitejagoud9081 2 жыл бұрын
Exellent 👍 anna make more videos.make video on brucelee
@tirumalalakondasreenivasul8073
@tirumalalakondasreenivasul8073 2 жыл бұрын
Nice sir
@prasanthroy402
@prasanthroy402 2 жыл бұрын
big fan big fan emaina analysisi chestunvaa broo salaaam
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 48 МЛН
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 30 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 3,8 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 525 М.
Guy Starts His Journey To Recover a Lost WW2 Bomber | Guy Martin
3:30
GOD - A Telugu Podcast By Think Telugu Podcast || Musings || Telugu Stories
8:24
Why does Telugu sound so Musical?
23:08
India in Pixels by Ashris
Рет қаралды 419 М.
100❤️
0:19
MY💝No War🤝
Рет қаралды 6 МЛН
Оказался НЕНУЖНЫМ и Его БРОСИЛИ🐶💀
0:38
ИССЛЕДОВАТЕЛЬ
Рет қаралды 3,3 МЛН
Mission Success #funny #shorts #comedy
0:12
BD Vibes
Рет қаралды 63 МЛН
Sigma Girl Past #sigma #funny #comedy
0:20
CRAZY GREAPA
Рет қаралды 3,8 МЛН