యానాం బైపాస్ లో దొరికే గోదావరి.. సముద్రపు రకరకాల చేపలు.
Пікірлер: 243
@ranivarmav76354 жыл бұрын
Thankyou madam 🤝🏻my favorite chiramenu😍 మాది కేసనకురు పాలెం చిన్నప్పుడు,మా ఊళ్ళో బాగా ఖర్చు పెట్టి రోజు నిసు మా నాన్న కొనేవారు🙏🏻 అన్ని ఫుల్ గా తినేవాళ్ళం😃 పెళ్లి ఐయ్యి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఇలా చిరమేను బా మిస్ అవ్వుతున్న 20 ఏళ్లుగా😔ఛీఛీ జీవితం🤦🏻♀️
@pvrrao60413 жыл бұрын
యానాం మెయిన్ మార్కెట్లో అన్ని దొరుకుతాయి పరిసరాలు శుభ్రంగా ఉంటాయి.
@shaikmohammadhussain7795 Жыл бұрын
Amma chala thanks amma. Neeku chela patlu anni telusulaga undi.
@baburaobabu36374 жыл бұрын
థాంక్స్ మేడం బాగా వివరించారు 👌👌
@grandhisrinivas61592 жыл бұрын
Anni chepala gurinchi vivaram gaa chepparu nice video tankyou
@Xm_ameer202 жыл бұрын
యానాంలో ఉన్నవారు అదృష్టవంతులు
@pithanisatyaprakash9722 жыл бұрын
మనిసివైతే పది మంది కి మంచి చేయి . అది నీలోని నీతివంతమైన పాలన
@ammananna3584 жыл бұрын
ఆ చేపలతో పాటు ఈగలు కూడా కలిపి వండితే చాలా రుచిగా ఉంటుంది అసలు జబ్బులు కూడా రావు ఎన్ని ఈగలు ఉన్నాయి చూడండి అవి కూడా అక్కడే దొరుకుతయి అవి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ
@rockysunil36524 жыл бұрын
5f
@rockysunil36524 жыл бұрын
9
@buddyboo43694 жыл бұрын
🤣🤣🤣🤣🤣
@chanduchandu11284 жыл бұрын
😂😂😂😂
@alisheikh47764 жыл бұрын
Hahaaa
@bungaarjun25904 жыл бұрын
😁😁యానం మాకు దగ్గరే కానీ నే నేపుడూ వెళ్లలేదు మా ఇంట్లో రెండు రోజుల కి ఒక సారి చేపలే అందరికీ ఇష్టమే , కానీ నేను తినను 😍
@bhavaninutakki15094 жыл бұрын
U r so lucky
@bungaarjun25904 жыл бұрын
@@bhavaninutakki1509 yyy
@r.shekarreddy40413 жыл бұрын
మంచిగా వివరించారు. ధన్యవాదాలు మేడమ్.
@mohammedriyaz14744 жыл бұрын
I love your voice madum nice video thank u 👍 👍
@SuvartaKiranaluYchristiansekha3 жыл бұрын
సిస్టర్.. అంతా చాలాబాగుంది. కానీ... రేట్లు కూడా తెలుసుకుంటే ఇంకా బాగుండేది.
@k.srinivasgoud8053 жыл бұрын
Good video akka 🐋🐟🐠♥️👍👍👍👍👌🙏
@MyHomeFoodsCrafts3 жыл бұрын
Chala bagundhi 👍
@syamprasaddasari55154 жыл бұрын
Your Play back voice is excellent & go ahead Definitely success will come automatically.
@vijayvulluri62153 жыл бұрын
సూపర్ ఫిష్. మార్కెట్. I లైక్ ఫిష్
@glavanya96584 жыл бұрын
Iam also yanam.mana prantham gurinchi vedio cheyadam bagundi...
@perugumahenderreddy604 жыл бұрын
Hii
@SUNSHINE-UAE3 жыл бұрын
hi lavanya
@parankushamsrinivas96604 жыл бұрын
Nice video good infermation madam
@syamprasaddasari55154 жыл бұрын
Your voice excellent for Play back news
@krishnareddy.kotipalli16824 жыл бұрын
పల్లెటూరు ఛానల్ కి హాయ్ వీడియో చాలా బాగుంది తెలియని వాళ్ళకి చేపలు పేర్లు బాగా చెప్పారు మేడం సూపర్