No video

యీ పద్యం వింటే చిన్న చిన్న తప్పులు చేయరు||భాగవతం||బమ్మెరపోతన||9550313413||Padyaparimalam

  Рет қаралды 719,868

పద్య పరిమళం

పద్య పరిమళం

3 жыл бұрын

#Padyaparimalam#భాగవతం#బమ్మెరపోతన

Пікірлер: 725
@Padyaparimalam
@Padyaparimalam 3 жыл бұрын
పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి మీకు తోచినంత నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే :9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank;HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch;Siddipet ధన్యవాదములు 🙏🙏
@jaggarao2312
@jaggarao2312 3 жыл бұрын
చాలా గొప్ప పద్యం..!! Civil Servants కీ, అధికారపక్షరాజకీయనాయకులకీ, ఏదైనా Public Office Heads కీ.. ఈ పద్యం ప్రాతఃస్మరణీయం..!!
@eswararaomada4255
@eswararaomada4255 3 жыл бұрын
SIR, THROUGH YOUR EFFORTS I AM FULLY CONFIDENT MORALITY WILL PREVAIL IN THE SOCIETY GRADUALLY.MAY ALMIGHTY BLESS YOU WITH GOOD HEALTH & WISDOM FOREVER
@chinnaiahkm5175
@chinnaiahkm5175 3 жыл бұрын
Chala chakkaga visdikancharu 🙏
@sairam4112
@sairam4112 3 жыл бұрын
Dha nny.vadlu.guruw
@lokeshsagardindu8908
@lokeshsagardindu8908 3 жыл бұрын
Very useful poet
@rathnakumaris6393
@rathnakumaris6393 2 жыл бұрын
ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లి కి పాదాభివందనం
@chintaluriveeravenkatasaty2684
@chintaluriveeravenkatasaty2684 10 ай бұрын
ఈ కాలంలో కూడా మీలాంటి పండితులు ఉన్నందుకు ఆ దత్తుడికి కృతజ్ఞతలు
@malleswararaobandi3943
@malleswararaobandi3943 2 жыл бұрын
అయ్య పరిమళములకే పరిమళమైన భాగవత ప్రవచనము పండితులు పామరుల కూడ ఆలకించి అలోచించే విదముగా మీరు చేసిన ప్రవచనము నేటి తరము వారికి ఒక జీవన శృుతి మీ వంటి వారివలెనే సనతన హిందుదర్మము ఎప్పటికి సజీవమైదే అని ప్రపంచనికి నిరుపించ బడుచు సమస్త జనులకు దిక్చచి అయి జీవన ముక్తి గావించు చున్నది మీకు నా హృదయ పూర్వక నమస్కారములు *ఓమ్ నమ్ భగవతే వాసుదేవ*
@guruprasaddevarakonda2469
@guruprasaddevarakonda2469 9 ай бұрын
మాటలలో వర్ణిoపలేనంత ఆనందంగా ఉంది ప్రతీరోజు కాకపోయినా వారానికి ఒక్కసారైనా మీ పద్యాలు అందరూ వినాలని నాకోరిక. జ్ఞాన మార్గాన పయనించుటకై భగవంతుడు ఇచ్చిన మానవ జన్మ ని ప్రతీ ఒక్కరూ కృతార్ధం చేసుకోవాలని నా కోరిక
@user-fx4ew7yv9h
@user-fx4ew7yv9h 9 ай бұрын
చాలా బాగా పద్యము లుచెపినారు . సంతోషం గా ఉంది,తెలుగు పద్యం చెప్పేవిధానం బాగుంది . నమస్కారం సార్.
@pdprtv8239
@pdprtv8239 2 жыл бұрын
గురువుగారు చాలా బాగుంది అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు ధన్యవాదాలు.....🙏🏽🙏🏽🙏🏽
@sararammohan5990
@sararammohan5990 2 жыл бұрын
ఇలాంటి నీతి పద్యాలు, నీతి కధలు నేటి సమాజానికి చాలా అవసరం.మీకు నా యెక్క ధన్యవాదాలు.
@radhakrishnakalva7717
@radhakrishnakalva7717 2 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు Rk Tandur
@rameshbabuavadhanam52
@rameshbabuavadhanam52 3 жыл бұрын
సర్ మీ పద్య పఠనం మరియు వ్యాఖ్యానం చాలా చక్కగా ఉంది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు.
@venkateshwarlupuli726
@venkateshwarlupuli726 2 жыл бұрын
Super vise
@ramadevi3876
@ramadevi3876 2 жыл бұрын
Chala baga vinnavincharu Dhanyavadalu🙏abinandanalu
@bheemannagangidi3926
@bheemannagangidi3926 5 ай бұрын
Chala bagachepparu Nana good very good Nana.
@prkgandhi5320
@prkgandhi5320 2 ай бұрын
Very good 😅sir.
@bvramadevi7376
@bvramadevi7376 3 жыл бұрын
మీరు భాగవతం లోని పద్యా నికి అర్ధం చెబుతూ ఎన్నో విషయాలను మనసుకు హత్తుకునేలా చెప్పారు, విద్యార్థులు తప్పకుండా వినాలి ,శ్రీ మద్ భాగవతాన్ని తెలుగులో రచించి అందించిన శ్రీ బమ్మెరపోతన గారికి శత సహస్ర కోటి ప్రాణామములు🙏🙏🙏🙏🙏
@borragnaneswari919
@borragnaneswari919 2 жыл бұрын
బమ్మెర పోతన గారి గద్యం అర్థవంతంగా, రాగం వినసొంపుగా చాలా బాగుంది.
@padmanabhadn031
@padmanabhadn031 2 жыл бұрын
Adi padyam . gadyam kaadu
@chitluris.s.v.ramanarao7756
@chitluris.s.v.ramanarao7756 2 жыл бұрын
Thanq namastey
@ivrmurthy1039
@ivrmurthy1039 9 ай бұрын
చక్కగా పద్యపఠనంలో గానంచేసారు సంతోషం .
@lokeshwarsomaram1868
@lokeshwarsomaram1868 2 жыл бұрын
పోతన గారి ఓక్క పద్యం గురించి వివరించే క్రమంలో చాలా విషయాలు తెలిపినందుకు కృతజ్ఞతలు.
@santoshabcsujatha8914
@santoshabcsujatha8914 2 жыл бұрын
చాలా చాలా రోజుల తర్వాత భాగవతంలోని పద్యాలు వినిపించినందుకు మీకు కృతజ్ఞుణ్ణి జై హింద్
@vellalaseshadri8505
@vellalaseshadri8505 3 жыл бұрын
మీరు చెప్పిన పద్దతి మా మనస్సుకు బాగా హత్తుకుంటున్నది.మీ ద్వారా పద్యాలు ఇంకా పరిమళించు చున్నవి.
@penkivijayakumar8885
@penkivijayakumar8885 2 жыл бұрын
అద్భుతమైన పద్యం.. అంతే అద్భుతమైన వివరణ..మీకు హృదయపూర్వక అభినందనలు💐
@padmavathiyakkanti8040
@padmavathiyakkanti8040 Жыл бұрын
చక్కగా ఆలపించి ఆనందింప చేశారు.అభినందనలు.రెడ్డిగారు. 🎉🎉
@krishnakirtans1983
@krishnakirtans1983 2 жыл бұрын
నిజంగా తరగతిలో కూర్చొని మనసారా విన్నట్టు ఉంది బోధన!!! 🙏🙏
@babllureddys2457
@babllureddys2457 Жыл бұрын
గురువుగారు చాలా బాగా చేస్తున్నారు మీ ప్రయత్నంలో భాగస్వామ్యం ధన్యవాదములు శ్రీరామ్🙏🚩🙏
@obulareddy3784
@obulareddy3784 9 ай бұрын
భాగవతం లోని పద్యాలు చాలా అధ్బుతమైనవి చాలా ఇంపుగా ఉంటాయి వినిపించినందుకు కృతజ్ఞతలు.
@suravajjhulasuryaprakash2825
@suravajjhulasuryaprakash2825 2 жыл бұрын
వివరణ అద్భుతంగా ఉంది. పద్యం ఆలపించిన తీరు శ్రావ్యంగా ఉంది. అభినంనలతో
@Ljirao
@Ljirao Жыл бұрын
మీ కృషి అభినందనీయం...మీ చేతి వ్రాత కూడా అద్భుతం...మీ ఛానల్ కూడా చాలా బాగుంది. 🙏🙏
@madhusudanaraokante8791
@madhusudanaraokante8791 3 жыл бұрын
మీ అందమైన చేతిరాత మరియు మధురమైన వాక్కులతో భాగవతం ఉపన్యాసము చాలా బాగా చేశారు రెడ్డి గారు, అభినందనలు.
@jaibhavaniramanjaneyaroadr7787
@jaibhavaniramanjaneyaroadr7787 3 жыл бұрын
Spar
@stevepalla2010
@stevepalla2010 10 ай бұрын
Excellent divine blessings
@brahmaiahyelchuri3850
@brahmaiahyelchuri3850 6 ай бұрын
ఎంత గొప్పగా విశ్లేషించితిరి. మీకు నా హృదయపూర్వక అభినందనలు
@nallasathireddy3213
@nallasathireddy3213 6 ай бұрын
జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షితః 🌷🌹🙏🌷🌹
@rameshnavila6656
@rameshnavila6656 2 жыл бұрын
ఒక పద్యం ద్వార చాలా విషయాలు తెలియజేశారు.👌👌👌
@narayanamurthyjosyula7324
@narayanamurthyjosyula7324 2 жыл бұрын
Respected Master, Namasthe sir, Excellent sir. I have by hearted this poem during the year 1962-63. I am seeing my Telugu Master, late Sri Viswanadham garu in u. Meeku Padabhivandanamulu Cheyuchunnamu. Prasanna Narayana Murthy
@karriesweararao-vc1vd
@karriesweararao-vc1vd Жыл бұрын
అద్బుతంగా వివరించారు,గురూజీ.
@lakshmikambam9206
@lakshmikambam9206 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు మీకు మా నమస్కారములు వెంకట్
@narayanareddynarahari600
@narayanareddynarahari600 2 жыл бұрын
ఆచార్య మీకు హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏🌷🌺🌹
@user-kx7zg4rm7r
@user-kx7zg4rm7r 9 ай бұрын
నమో భగవతే వాసు దేవాయ నమః
@chayapuramchakrapani8632
@chayapuramchakrapani8632 9 ай бұрын
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ధన్యవాదములు
@adilakshmialla7137
@adilakshmialla7137 2 жыл бұрын
అద్భుతమైన ప్రసంగం చేసారు. పద్యాలు బాగున్నాయి. ధన్యవాదములు మీకు.
@kameshwarrajukosuri1915
@kameshwarrajukosuri1915 2 жыл бұрын
DJ songs
@ravikamal9
@ravikamal9 Жыл бұрын
పండితోత్తమ, మీకు పాదాభివందనం.. మీరు మాస్టారు గా ఉండే స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఎంత అదృష్టవంతులు సరి కదా సమాజానికి అభివృద్ధి పథంలో నడిపించే గొప్ప వ్యక్తులు కాగలరు
@jsmurthy666
@jsmurthy666 3 жыл бұрын
చాలా చక్కని ప్రయత్నం. ఇలాంటి మరిన్ని భాగవత పద్యాలు పరిచయం చేయాలని కోరిక. 🙏
@kothalagovinda3176
@kothalagovinda3176 2 жыл бұрын
థాంక్యూ సార్ మరిన్ని పద్యాలు మా కోసం విడుదల చేస్తారని మరిమరి కోరుతున్నాము
@dharmarajug7990
@dharmarajug7990 Жыл бұрын
Mr reddy,keep it up at any cost.you will be remembered in future.
@sanjaneyulu714
@sanjaneyulu714 2 жыл бұрын
భాగవతం గురించి బమ్మెర పోతన గురించి వామను ని గురించి బలి చక్రవర్తి గురించి మీరు ఇచ్చిన వివరణ చాలా బాగుంది. పద్యం చదివే విధానము తాత్పర్యం చెప్పే విధము ఇంకా బాగుంది...
@m.ameersaheb2388
@m.ameersaheb2388 Жыл бұрын
అయ్యా మీరు చాలా బాగా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు
@sitakumarinemani4359
@sitakumarinemani4359 10 ай бұрын
ధన్యవాదాలు చాలా బాగుంది
@user-zw3oc9mc8o
@user-zw3oc9mc8o Ай бұрын
అద్భుతం, గురువుగారూ ఈ కాలంలో మీ లాంటి గురువులు శిష్యులకు చాల అవసరం.మన తెలుగు భాష మదురం.వివరించి చెప్పిన గురువులు అరుదు.మీకు మా ధన్యవాదములు
@gbrindia
@gbrindia 3 ай бұрын
చాలా బాగా చెప్పారు రెడ్డి గారు.. తెలుగు పద్యాల సుగంధం అద్భుతం…దన్యవాదములు🙏🙏
@janakiramadevinandury2094
@janakiramadevinandury2094 Ай бұрын
జై శ్రీరామ. బాబూ నీ వ్యాఖ్యానం పరమాద్భుతం. ఆయుష్మాన్భవ. 😊
@narsimlukanaka3454
@narsimlukanaka3454 5 ай бұрын
Mee vivarana chala bhagundi reddy garu 🙏
@srinusingidi438
@srinusingidi438 9 ай бұрын
చాలా చక్కగా వివరించారు సర్
@padmajasingaraju862
@padmajasingaraju862 6 ай бұрын
అద్భుతమైన వివరణ . 🙏🙏🙏
@satyanarayanaalladi1678
@satyanarayanaalladi1678 2 жыл бұрын
చాలా బాగా వివరించారు‌.నమస్సులు...‌
@yogindhra.2993
@yogindhra.2993 6 ай бұрын
Thank you Master Chala santhoshamgavundhi
@4a-akhilbabun788
@4a-akhilbabun788 Жыл бұрын
కవి గారు శుభ సాయంత్రం, ఈ వీడియో లో చాలా అద్భుతం గా చెప్పారు .
@vittalvemula5968
@vittalvemula5968 2 жыл бұрын
పద్య పరిమళం బృందంనకు ఆత్మీయ అభి వందనాలు. గురువర్యా! తాము పోతన రచించిన భాగవత పద్యామృత వాక్కు లను చదివి శ్రవణానందం కలిగించిన మీకు శతకోటి వందనాలు. 🙏🌹🙏 వేముల విఠోభ, (పదవీవిరమణ పొందిన ప్రధానోపాధ్యాయులు) స్వగ్రామం, మండలం -ఎల్లారెడ్డి పేట, జిల్లా-రాజన్న సిరిసిల్ల, రాష్ట్రం-తెలంగాణ.
@kushakumaraavula4869
@kushakumaraavula4869 2 ай бұрын
తమ్ముడా నీ గొంతుకు నా జోహార్లు. ఎంత లయబద్ధంగా వినసొంపుగా పద్యాన్ని పాడి దాని తాత్పర్యము అర్థం అయ్యేలా చెప్పినారు. మీలా ప్రతి ప్రభుత్వ స్కూల్ లో ఒక ఉపాధ్యాయుడు ఉంటె విద్యార్థులు అందరు చైతన్య వంతులు అవుతారు.
@ramakishanrao1183
@ramakishanrao1183 3 жыл бұрын
పద్య పరిమళాన్ని ఆస్వా దించాను. ధన్యవాదములు. మరికొన్ని మకువినిపించగలరు.
@chopparapumadhu8001
@chopparapumadhu8001 6 ай бұрын
గురువు గారు చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు.
@Dharmaiahchimata5053
@Dharmaiahchimata5053 9 ай бұрын
Chala goppaga padyaniki pranam posi padaru manchiha nirvachanam chepparu santosham
@rajendrabalineni6940
@rajendrabalineni6940 6 ай бұрын
Excellent sir. God bless you long life please.
@mallikharjunaraomunduri8246
@mallikharjunaraomunduri8246 2 жыл бұрын
అభినందనలు సార్. మీరు పద్యం చెప్పిన తీరు చాల బాగున్నది. మీ గొంతు మధురంగా ఉంది.
@anjaneyuluavunuri3064
@anjaneyuluavunuri3064 6 ай бұрын
Super sir I am very very happy to lison your golden poyem after a long time thanks 🙏
@sujayajv6720
@sujayajv6720 2 жыл бұрын
ప్రతి ఒకరు తెలుసు కోవాలిచిన విషయం జీవితం సుఖమయం అవుతుంది మానవ మనుగడ అందరూ బాగుంటాము ఈ స్వర్తపూరిత సమాజం కావాలిచిన తెలుసు కోవాలిచిన మాట లు చాలా చాలా బాగుంది మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramuv6026
@ramuv6026 9 ай бұрын
God bless you andi 🙌🙌🙌
@sitaramarajumantena9849
@sitaramarajumantena9849 2 жыл бұрын
చాలా అద్భుతమైన వివరట ధన్యవాదాలు ,🙏
@user-ht7lm1km9u
@user-ht7lm1km9u 6 ай бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు 🙏
@venkateshwarluk8068
@venkateshwarluk8068 9 ай бұрын
Very nice guruvu garu Namasthe 🙏 👌 👍
@chalapathimordhana6667
@chalapathimordhana6667 18 сағат бұрын
Mee kanta madhuryam marachipolanidhi.Dhanyavadamulu mariyu Shubharathri Vandanamulu.
@sreenivasuluyalamuru5793
@sreenivasuluyalamuru5793 2 жыл бұрын
Very good tone. I heard this poem long long back. Just now I heard from ur voice. I am very lucky n want to hear some more poems like this.
@satyayellajosyula1542
@satyayellajosyula1542 14 күн бұрын
Chala bavundi. Please continue and make us blessed to listen Bhagavatam padyalu.
@user-vu8yh9ci1f
@user-vu8yh9ci1f Ай бұрын
చక్కటి పద్యాలను వివరిస్తున్నారు ఉన్నదాంట్లో దానం చేసే గుణము ఏర్పరచడానికి ప్రతి మానవునికి ఉపయోగపడే పద్యం
@beresudhakar663
@beresudhakar663 2 ай бұрын
చక్కని పద్యాలు మీ పఠనం శైలి ఎంతో వినసొంపుగా మధురమైన రాగంతో సార్
@saigamingffyt852
@saigamingffyt852 2 жыл бұрын
గురువు రా మీ పాదపద్మములకు నాయొక్క నమసుసమాంజలు కొనసాగించి మాకనులు తెరిపించండి గురువు గారు నమో నమః జై శ్రీరామ్ జై హింద్
@n.v.vijayalakshmi7468
@n.v.vijayalakshmi7468 2 жыл бұрын
చక్కగా చెప్పిన న మాస్టర్ కి 🙏🙏ఉపోద్ఘాతం కొంచెం తగ్గించి వివరణ అధికం చేయగలరా!
@ganeshsenapathi3252
@ganeshsenapathi3252 9 ай бұрын
1977 సంవత్సరంలో గాజువాక ZPH స్కూల్లో మా తెలుగు మాస్టారూ శ్రీ సుబ్బారావు మాస్టర్ గారి లా రాగయుక్తంగా వినిపించారు. అయ్యా, మీ లాంటివారి వలనే తెలుగు భాష సాహిత్యం మనుగడ సాగిస్తుంది. మీకు శతకొటి వందనాలు.
@ksomasekharababu2093
@ksomasekharababu2093 5 ай бұрын
హరహర మహాదేవ శంభో శంకర ఓం నమో నారాయణాయ.
@raghavareddythogaru4432
@raghavareddythogaru4432 2 жыл бұрын
మీరు చెప్పే విధానం బాగుంది ఒకే తెలుగు పుస్తకమైన వివిధ పాఠశాలలో చదివిన విద్యార్థుల మధ్య తేడా చూస్తే .. ఇలా చెప్పే మీలాటి గురువులు వల్ల నే 👏
@KrishanyabajanaBajana-rn9mw
@KrishanyabajanaBajana-rn9mw 6 ай бұрын
స్వామి గారు మీ ఊరు ఏమిటో మీ పేరు ఏమిటో కానీ భాగవతంలో బలి చక్రవర్తి కథను ఈ లోకంలో ఉన్నటువంటి అజ్ఞానులకు మాటిమాటికి మాట తప్పే వారికి చక్కటి బోధ రాము బాణం లాంటి ఈ బోధ ఈ పద్యం లో భావనను భావములో ఉంచుకొని బాగా అవడానికి భాగవతం చదివి బాగుపడాలి చాలా చక్కటి వివరాన్ని వివరించారు ధన్యవాదాలు స్వామి విన్నవారు ఆచరణలో ఉంచుకున్న వారు కూడా ధన్యవాదాలు
@papaamrutam6515
@papaamrutam6515 10 ай бұрын
గొప్ప ప్రయత్నం....మన తెలుగు పద్యాలు... చిరాయువులు
@raghavasarikonda2170
@raghavasarikonda2170 6 ай бұрын
04-02-2024 న మీ వీడియో చూసాను . చాల బాగుంది.మీలోని సరస్వతి కి నమః సుమాన్జలులు. రాఘవరాజు హైదరాబాద్
@user-ti3we2ed2k
@user-ti3we2ed2k 4 ай бұрын
Great contribution to society by making this video. మీకు నా వందనములు.
@jagapathikatta9977
@jagapathikatta9977 2 ай бұрын
మీ పద్య వివరణ చాలా బాగుంటుంది. ఆధునిక కాలంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు.. కట్ట జగపతి, జూనియర్ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మెట్ పల్లి.
@ravishankartippabhatla6896
@ravishankartippabhatla6896 8 ай бұрын
Excellent explanation and commentary sir…please continue your journey…I like this poem very much written by Potana garu in simple Telugu …Thanks 🙏🙏🙏
@venkatarao1851
@venkatarao1851 2 жыл бұрын
చాలా బాగావివరించి చెప్పారు ధన్యవాదాలు సార్
@rameshbabumullapudi1471
@rameshbabumullapudi1471 2 жыл бұрын
మీ పద ఉచ్చారణ.గొంతు .భావవివరణ.చాలబాగుంది.మళ్ళీ.మళ్ళీ వినాలనిపిస్తుంది సార్.🙏🙏
@ABHIEDITS9912
@ABHIEDITS9912 Ай бұрын
Satya.paripalananu.chakkaga.vivarincharu.guruvugaru.dhanyavadalu
@dasaradhi1239
@dasaradhi1239 Ай бұрын
Chal బాగుంది ఇంకా వినాలి అనిపించింది Thanks 🙏🙏
@rajumarkandeya
@rajumarkandeya 5 ай бұрын
Very very happy to follow your rendering and explanation. Thank you sir.
@anjireddy2370
@anjireddy2370 2 жыл бұрын
గురువు గారు ధన్యవాదాలు
@user-zw3oc9mc8o
@user-zw3oc9mc8o Ай бұрын
భక్తి,ముక్తి ఉభయ తారకం
@thejomoorthys369
@thejomoorthys369 2 жыл бұрын
గువర్యా.....ఈరోజే ఈ ఛానల్ చూచాను ,విన్నాను. బాగుంది. మీ సాహిత్య సేవలకు ధన్యవాదాలు. నోరాడుటలేదు.అధ్బుతం.
@vadlasrisailam1143
@vadlasrisailam1143 3 жыл бұрын
అద్భుతమైన వివరణ తో మమ్మల్ని ఆకట్టుకున్నారు స్వామి ...ధన్యులం
@epchary6964
@epchary6964 3 жыл бұрын
Sir, thank q very much for your great Pothana Bhagavatha Padyamalika with clear and easy meanings of the context shall be impressed by every Telugu loving people.
@yasodakuchimanchi5234
@yasodakuchimanchi5234 2 ай бұрын
చాలా బాగా చెప్పారు మీ ప్రయత్నానికి అభినందిస్తున్నాను మాష్టారు ఇంకా మంచినీటి పద్యాలతో మీ చానలు వృధ్ధ లోకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@VenkataramanaVanamali-uh6pj
@VenkataramanaVanamali-uh6pj 19 күн бұрын
vivarana Chala bagunnadhi Chala dhanyavadamulu
@rajamoulim101
@rajamoulim101 2 жыл бұрын
పోతన గారి పద్యం చాలా చక్కగా విశ్లేషించారు
@venkataramudu1238
@venkataramudu1238 2 жыл бұрын
Sir thank-you manchi message ichharu spastamaina vakkutho chakkaga chepparu thank you sir
@asrinivas7297
@asrinivas7297 2 жыл бұрын
Excellent. Feel elated listening to this beautiful poem🙏🏻
@umadeviarla6404
@umadeviarla6404 2 жыл бұрын
Chalamanchigachepprubabu
@jaggaraovallamsetti8256
@jaggaraovallamsetti8256 3 жыл бұрын
మీ యొక్క వాఖ్యానం చాలా బాగుంది.
@sriramulubodem418
@sriramulubodem418 2 жыл бұрын
Chala baga vundhi mee vivarana
@gangadharsakilam2572
@gangadharsakilam2572 3 жыл бұрын
Super Sir
@ABHIEDITS9912
@ABHIEDITS9912 Ай бұрын
Milantiguruvulukavali.guruvugaru.haindavadharmam.kapadaliante.jaisreekrishna
@KrishnaMurthy-wj8vv
@KrishnaMurthy-wj8vv 2 жыл бұрын
చాల బాగుంది అండీ
@dhanvantariaripirala6275
@dhanvantariaripirala6275 5 ай бұрын
ఓనమాలు రానివారు తెలుగు teachersgaa రాణిస్తున్న e రోజులలో,మీరు చాలా బాగా చెపుతున్నారు .🙏🙏🙏🙏
@krishnakaliga254
@krishnakaliga254 6 ай бұрын
ఏది ఏమైనా చదివింది మనం జీవించే విధానం ద్వారా వాటికి విలువ ఉంటుంది.
@narasimharaotadikonda9599
@narasimharaotadikonda9599 2 жыл бұрын
హృదయోల్లాసంగా ఉంది
@ramakrishnaiahbatchali2936
@ramakrishnaiahbatchali2936 4 ай бұрын
చాలాఅచక్కగా వివరించారు.ధన్యవాదములు
@sastry1955
@sastry1955 7 ай бұрын
చాలా చక్కటి భాగవత పాఠం. విన్నవారు అందరు కృతార్థులు 🙏🏿
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 148 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 34 МЛН
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН