No video

Ydunna Nedaite Kadu | Telugu Reality Song | Manukota Prasad, Naveen Sambari | Manukota Patalu

  Рет қаралды 811,065

MANUKOTAPATALU

MANUKOTAPATALU

Күн бұрын

ధాత్రిక మడూరి సమర్పించు
Listen to Telugu Reality Song Edunna Nedaite Kadu From Manukota Prasad
Singer & Lyrics: Manukota Prasad
Music: Naveen Sambari
Camera & Editing : Ajay Kodam
Camera Assistant: Ravi
Final Mixing: Dhanal Srinu
Studio: Amulya Studio
Watch Ippudaina Telusuko Song Promo
🙏We are giving such a beautiful songs which includes village folk , social awareness etc, songs from time to time.. And I am proud to say thank to each and everyone who are encouraging our KZfaq channel Manukota Paatalu and i am very lucky enough that i am getting so much appreciation & applause for my writings. Please encourage me to do more like this in future for time being and I am promising you that I will put lot of efforts to give you the best songs in future 🙏
Team - Manukota Paatalu KZfaq Channel
_____________________________________________________________
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
_____________________________________________________________
►Subscribe Now: / manukotapatalu
►Follow on Facebook: / manukotapatalu
►Follow on Twitter: / manukotaprasad5
►Follow on Instagram: / manukotapra. .
#edunnanidaithekadu
#manukotaprasad
#manukotapatalu
#manukotaprasadsongs
#thathvamsongs

Пікірлер: 645
@Swa596
@Swa596 3 жыл бұрын
నీ రచనకి,గానానికి శతకోటి దండాలు అన్నయ్య
@karchallasathyanarayana458
@karchallasathyanarayana458 3 жыл бұрын
ప్రతీ అక్షరం వాస్తవికతను తెలిపేదే.మనుషులు అర్థము చేసుకుంటే ప్రపంచమే రంగులమయంగా వేరే లాగా ఉంటది కాని మనుషులు అలా ఆలోచించరు.నిజాన్ని తెలిపిన ప్రసాద్ అన్నకు కోట్ల వందనాలు
@gnrnrasareddy7960
@gnrnrasareddy7960 3 жыл бұрын
ఈ కూలిపోయిన సమాజంకు ఇ పాట చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు సమాజం నాదీ నాదీ అన్ని చచ్చిపోతున్నారు
@MAxX.ChinnA
@MAxX.ChinnA 3 жыл бұрын
ఏమని రాయాలో theliyatle కానీ ఎంతో మంది కళ్ళు తెరిపించే పాట అన్న🙏🙏🙏
@Yashwardhaan_
@Yashwardhaan_ 3 жыл бұрын
మనుసు పెట్టి పాడావు... నేను మనుసు పెట్టి విన్నాను...... చాలా బాగుంది...
@07chudusamayam07
@07chudusamayam07 3 жыл бұрын
🙏
@akschannel3613
@akschannel3613 3 жыл бұрын
నీ ఒంటి బట్టా నీ పైసా కట్టా నీ పాడే ఎనక వచ్చేనా నరుడా 💐💐💐🙏🙏🙏 వాస్తవికతకు నిలువెత్తు నిదర్శనం ఈ పాట super anna
@cheedellasrinivas8123
@cheedellasrinivas8123 3 жыл бұрын
చాలా బాగా పాడారు అన్నయ్యగారు సూపర్ సూపర్ సూపర్
@UshaRajavaram
@UshaRajavaram 2 жыл бұрын
మనసు కరుగని వాడు మనిషి కాడు ఈ పాట ప్రతీ ఒక్కర్ని కదిలిస్తుంది తమ్ముడూ 👌🏼 చాలా బాగా వ్రాసావు 👍
@jayasreen9585
@jayasreen9585 3 жыл бұрын
అతిగా ఆబగా ప్రజలని పీడించి లంచాలు తినే నాయకులకి, ఉద్యోగులకి అంకితం... ఈ పాట
@tuljaramramu7893
@tuljaramramu7893 3 жыл бұрын
👍
@perkanaveen5941
@perkanaveen5941 3 жыл бұрын
బ్రతుకు తెరువు లేక బ్రతకలేక మింగడానికి మెతుకు లేక జీవన పోరాటం లో గెలవలేక మానవత్వమే లేని మనసులే కరువాయే ఏమి మారెను నా భారతదేశం నా విద్య లేకపాయె వైద్యం కరువాయే....STAY HOME 🏡STAY SAFE super Lyrics anna🙏
@URTeluguvlogs
@URTeluguvlogs 3 жыл бұрын
Our leaders never bother about common people
@rajkumarbhushanaboina7117
@rajkumarbhushanaboina7117 3 жыл бұрын
ఉన్నోడు లేనోడు తేడేందిరా...అందరికి సావన్నదొకటేనురా...👏👏👌👌🙏🙏
@gayatritvkumaraswami8337
@gayatritvkumaraswami8337 3 жыл бұрын
ప్రతి మనిషి ఈ పాటలో ఉండేది తెలుసుకొని అహం వదిలి పెట్టి, మనిషి గా జీవించాలి. అధర్మం పెరిగి పోయినపుడు, ధర్మం ను కాపాడడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్సాడు. ఈరోజు ఒక చిన్న వైరస్ ప్రపంచానికి సవాలు విసురు తుంటే ఏమి చేయలేని నిస్సాయ స్థితి లో ఉన్నాము. ప్రతి ఒక్కరూ నేను, నాది, అనేది వదిలి పెట్టాలి. ఇలాంటి మంచి అద్భుతమైన పాట పాడిన మానుకోట ప్రసాద్ గారికి కృతజ్ఞతలు.
@nareshchiruthans4418
@nareshchiruthans4418 3 жыл бұрын
అక్షరాలు నీకె అంకితం ప్రతి అక్షరం చాలా చక్కగా రాశావు అన్న సాంగ్ సూపర్
@mallikarjunthimmagalla5148
@mallikarjunthimmagalla5148 3 жыл бұрын
Super anna
@yesfacts9105
@yesfacts9105 3 жыл бұрын
సోదరులారా పగలు కక్షలు ఎందుకు ఈ పాట విని మారుతారని ఆశిస్తున్నా
@garymax954
@garymax954 3 жыл бұрын
you probably dont give a shit but if you are stoned like me during the covid times then you can stream pretty much all the latest movies and series on instaflixxer. Have been watching with my brother these days =)
@kaiserprinceton5002
@kaiserprinceton5002 3 жыл бұрын
@Gary Max yup, been using instaflixxer for since november myself :)
@07chudusamayam07
@07chudusamayam07 3 жыл бұрын
మారారు
@07chudusamayam07
@07chudusamayam07 3 жыл бұрын
ఎందుకు అంటే.... భరతదేశం అంతే
@veerawally4616
@veerawally4616 3 жыл бұрын
Prathi manishi jeevitham anthe
@mahendermeda8035
@mahendermeda8035 3 жыл бұрын
Anna 🙏🙏🙏 godblesyou
@sankarsr3566
@sankarsr3566 3 жыл бұрын
ఇ పాట వింటే న జీవితం ఇంతేనా అనిపిస్తుంది కానీ ఇంకా మంచిగ బతుకుత పాట అద్భుతంగా రాసారు అన్న
@07chudusamayam07
@07chudusamayam07 3 жыл бұрын
మంచిగా అంటే మనం మనుషులు అన్న
@prashanthmankala2375
@prashanthmankala2375 3 жыл бұрын
ఈ మధ్య తరగతి బ్రతుకులే విచిత్రం లైన్ సూపర్ అన్న 100%వాస్తావం అది
@rajkumarbhushanaboina7117
@rajkumarbhushanaboina7117 3 жыл бұрын
అబ్బా... ప్రసాద్ అన్నా మొక్కాల్నె నీకు.💖💖👏👏👏👌👌👌🙏🙏🙏🙏🙏🙏 మాటలు వస్తలేవు మిమ్ముల ఎంత పొగిడినా తక్కువే🙏🙏🙏🙏🙏🙏
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 3 жыл бұрын
వస్తా వట్టిది ,పోతా వట్టిది ఆశ ఎందుకంటా , చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీవెంట🙏
@venkateswarluy8226
@venkateswarluy8226 3 жыл бұрын
మీ మాట పాటలు మనోనేత్రాలను తెరుస్తున్నాయి..మీ ప్రతి అక్షరం సత్యం... సత్యాన్ని చూపిన మీ పదాలకు,పాదాలకు వందనాలు
@kalashekarnarige8805
@kalashekarnarige8805 3 жыл бұрын
మానుకోటన్న పాట మట్టిలో నుండి ఊరే సెలిమల ఊట సూపర్ అన్న
@maheshgoud9401
@maheshgoud9401 3 жыл бұрын
యెదున్న నీది ఐతే కాదు యెంతున్న నీ వెంటా రాదు ఆరడుగులా నెల నీ ఆస్తి రా ఆ కట్టేలా పరుపే నీ దోస్తీ రా యెదున్న నీది ఐతే కాదు యెంతున్న నీ వెంటా రాదు నీ వొంటి బట్ట,నీ పైసా కట్ట నీ పడే ‌ వెనక వచ్చెనా నరుడా? నీ వొంటి బట్ట,నీ పైసా కట్ట నీ పడే ‌ వెనక వచ్చెనా నరుడా? వొంటరిగా వంటరిగా వాస్తవ్ ....వోంటరిగా పొతావ్ బ్రతికి వున్నతా కాలం బాదాలతో చస్తావ్ యెగిరేగిరి పడతావ్ ఎం బాదరా ! నీ వెంట నిండుగా రదేదీ రా యెదున్న నీది ఐతే కాదు యెంతున్న నీ వెంటా రాదు బ్రతుకంత నిత్యం బాద్యతల బరం ఈ మధ్య తరగతి జీవితమే చిత్రం బ్రతుకంత నిత్యం బాద్యతల బరం ఈ మధ్య తరగతి జీవితమే చిత్రం వెంటాడే రోగం అది పేదరికము నిట్టడు గుడిసె తారతరమ్ తడిసే వున్నోడు లేనోడు తెడెంది రా అందరికీ చావు అన్నది ఒక్కటేను రా యెదున్న నీది ఐతే కాదు యెంతున్న నీ వెంటా రాదు నీ కంటి పొరలను తొలగించి నడువు నీ పొగరు గుణమును నీలదీసి అడుగు నీ కంటి పొరలను తొలగించి నడువు నీ పొగరు గుణమును నీలదీసి అడుగు నీనుకోరి వస్తే చేయూత నీలువు నీ వల్ల నలుగురికి జరగాలి మేలు ఆ పేరే నీ ఆస్తి అంతస్థు రా పోయినక పడేవెనుక పది మంది రా యెదున్న నీది ఐతే కాదు యెంతున్న నీ వెంటా రాదు యెదున్న నీది ఐతే కాదు యెంతున్న నీ వెంటా రాదు
@MANUKOTAPATALU
@MANUKOTAPATALU 3 жыл бұрын
Tnq bro
@kishorebabukakarla5157
@kishorebabukakarla5157 3 жыл бұрын
Baga rasaru supero superu 🙏
@yellakarikesavasuri2429
@yellakarikesavasuri2429 3 жыл бұрын
Thanks for Lirics.
@appalanaidukalyanapuappala2872
@appalanaidukalyanapuappala2872 3 жыл бұрын
Superb bro
@sudhaganimanasa671
@sudhaganimanasa671 3 жыл бұрын
Super
@srinivasasarmakommuru8813
@srinivasasarmakommuru8813 3 жыл бұрын
Emi tatvam ardamyeritilovunadi supar
@gaddamdaruvu5813
@gaddamdaruvu5813 Жыл бұрын
మనిషి జీవితాన్ని నీ రచనలు మీ పాటలు మాకు అందించిన నీ కలానికి నీ గలానికి నా సలాం మిత్రమా
@tbal3509
@tbal3509 3 жыл бұрын
అన్న హి పాట వింటే న కు కన్నీళ్లు ఆగుతాలేవు చాలా బాగుందన్న చాలా చాలా బాగుంది సాంగ్
@vrpmusic8571
@vrpmusic8571 3 жыл бұрын
దేవుని మాత్రమే నమ్మండి మనుషుల మాటలు నమ్మకండి. మీ రాంప్రసాద్ రేవూరి.
@07chudusamayam07
@07chudusamayam07 3 жыл бұрын
ఎందుకు అన్న
@sathishvoda100
@sathishvoda100 3 жыл бұрын
Nee prathi paatalo oka mathu untadi ....adi ardam aithe gammathu untadi anna.super.
@nagarajub5993
@nagarajub5993 Ай бұрын
చాలా కాలం తరువాత ఒక మంచి పాట విన్నాను 💐💐💐💐 super bro 👌👍👏🤝🙏
@veerawally4616
@veerawally4616 3 жыл бұрын
Very good talented.. Manukota prasad
@arikelarajeshwarrajeshwar2613
@arikelarajeshwarrajeshwar2613 3 жыл бұрын
Poinaka padenuka padhimandhira.👋👋👋👋👋👋👋👋👋👍👍👍👍👍💯💯💯💯💯
@rajaiahmasa7138
@rajaiahmasa7138 3 жыл бұрын
శ్మశాన వైరాగ్యం....ఈపాట అంబానీలు అదానీ లకు అంకితం..
@ashoku5102
@ashoku5102 3 жыл бұрын
Jagan ki kooda
@07chudusamayam07
@07chudusamayam07 3 жыл бұрын
2
@srinivasuniverse263
@srinivasuniverse263 3 жыл бұрын
వీలైనంత మంచి చేసి పది మంది గుండెల్లో ఉండాలి....అనేది నా లక్ష్యం...
@jalendhark760
@jalendhark760 3 жыл бұрын
Shabash this is correct
@srinivasreddy5012
@srinivasreddy5012 3 жыл бұрын
all the best
@pallikondaramesh3796
@pallikondaramesh3796 3 жыл бұрын
నేను కూడా అలవుండాలి
@07chudusamayam07
@07chudusamayam07 3 жыл бұрын
సహాయం అంటే
@ravireddy3442
@ravireddy3442 3 жыл бұрын
Asali ee alochanalu ala vastayannaih eepatalu vinta jeevitamlo adhi vadduannipistundi
@user-ld3em3rf1e
@user-ld3em3rf1e 11 ай бұрын
Per annayya 👌👌👌👌👌🙏🙏🙏🙏
@rajuravula4532
@rajuravula4532 6 ай бұрын
నిజజీవితంలో సమాజానికి మంచి మంచి చెడు తెరిచేలా పైసలు అన్నయ్ ఎప్పటికీ శాశ్వతం కాదని చక్కటి సందేశాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు అన్న
@user-ld3em3rf1e
@user-ld3em3rf1e 11 ай бұрын
Konni jeevithalu manadulu khachithaga kaduluthai ilanti patalu marenno vrase bhagyanni devudu meeku ivvali god blessed u annayya👏👏👏👏👏🙏🙏
@nandhushekharyadav5942
@nandhushekharyadav5942 3 жыл бұрын
అన్నా నికు శాతకోటి వంధనలు
@shaiksetara4359
@shaiksetara4359 4 ай бұрын
Ee pata prapanchaniki satthha chatindhi nijam e pata chala baga padinaru very very good sir andarki thank you sir meerandharu pachhaga undaru good morning sir happy sir good sir
@radamrajinisuper4744
@radamrajinisuper4744 3 жыл бұрын
నీ rachanalki shathakoti vandhanalu Bro
@yelendarcharukupally8901
@yelendarcharukupally8901 3 жыл бұрын
అన్ని విధాలుగా ఆర్థికంగా ఉన్నవాడు మారడానికి ఉపయోగ పడే పాట కానీ అప్పుల పాలు ఐన పేదవాడికి పరిష్కారం తో కొన్ని పదాలు జోడించి రాస్తే బాగుండు అని నా అభిప్రాయం ....
@ravinderkalyana9237
@ravinderkalyana9237 3 жыл бұрын
Super song Jee vita satyam ide Nizam. Yedi.needi kadu Dabbulu needi kadu Apna sara tspatriyam. Good song
@prabharanireddy6456
@prabharanireddy6456 28 күн бұрын
Chala ardhalu unnai e song lo unnai manishi kallu teripisthundi nice song
@adepulaxminarayana9850
@adepulaxminarayana9850 3 жыл бұрын
అన్న..నీ పాటకు శత కోటి ధన్యవాదాలు
@chedurpallykrishna5536
@chedurpallykrishna5536 3 жыл бұрын
Super annayya meeru padindhi 💯 pershant nijam yentho mandhi artham chesukovali
@07chudusamayam07
@07chudusamayam07 3 жыл бұрын
అన్న పాట రసింన రచయత కు పాదాభివందనం అన్న ఇప్పుడు అవసరం ఉంది పాట పేదరికం అనే మాట😭😭😭😭😭
@1986rp
@1986rp 3 жыл бұрын
కామెంట్స్ ఎంతో రాయాలి అని అనుకుంటే కామెంట్స్ లో అందరూ నాకంటే బాగరాశారు .సూపర్స్ అన్నయ్యలు
@prashik316
@prashik316 3 жыл бұрын
Super anna no1 Song anna 💖🔥🔥😍🥰🥰🥰
@chandramoulipagadala3345
@chandramoulipagadala3345 3 жыл бұрын
Yes anna
@Likith-1580
@Likith-1580 3 жыл бұрын
Yes
@guvvalasravani.sravani8640
@guvvalasravani.sravani8640 3 жыл бұрын
@@chandramoulipagadala3345 ❤️
@NarsimhuluNarsimhulu-hm5wv
@NarsimhuluNarsimhulu-hm5wv 5 ай бұрын
Brother merandhareke 1 khadhu. 1000. Nandhi awards evaalee. Good song 1000000000000000000000000000000000000000000000000 namaskaramulu
@rajeshstudionandyal7786
@rajeshstudionandyal7786 3 жыл бұрын
ఈ పాట విన్నాక అయినా కొంచమైనా మనుషుల్లో మార్పు వస్తుంది
@bhagyalaxmigunda9750
@bhagyalaxmigunda9750 3 жыл бұрын
మద్య తరగతి మానవుని జీవితాన్ని మరియు అహంను పాట రూపంలో మంచిగా చేపారు
@07chudusamayam07
@07chudusamayam07 3 жыл бұрын
రాదు
@gayapakaparameshwar2816
@gayapakaparameshwar2816 3 жыл бұрын
ఈ పాట సూపర్ ❤️. దయచేసి అందరూ కలిసి వినవలసి పాట సూపర్ ❤️👍🙏
@daliparthivenkateswararao4834
@daliparthivenkateswararao4834 3 жыл бұрын
Manasu kadilinche pata ante idi... Aadbhutamuga raasaru...music... padinavidham wonderfull gaa undi!
@gurralarajeshwari4789
@gurralarajeshwari4789 3 жыл бұрын
Anna ne kalam na ku dandam nepatalu kalaku nellvaste Hatsup
@supremeanil4467
@supremeanil4467 3 жыл бұрын
Life is very short,always be happy 😊
@venut3660
@venut3660 3 жыл бұрын
Nenu anukunna dheham oka athukula bontha matrame, pranam pothe okarikina akali theerchadhu ni dheham , dheenni chusi muravaku o manishi,brathikunnappudu intha sahayam chesi chacchinappatiki itharula gundello bathikundali adhe nijamina jeevitham
@veerenderjadala1994
@veerenderjadala1994 3 жыл бұрын
అందరికి చావు అన్నది ఒక్కటే,REALLY
@rtceswararaosklm4970
@rtceswararaosklm4970 3 жыл бұрын
Super anna
@gyadhagiri4950
@gyadhagiri4950 3 жыл бұрын
Jeevitham ante,manishi brathuku ante enti annadi e okka paatatho cheppavu chala bagundhi thanks anna.
@jayasreeramesh1480
@jayasreeramesh1480 Жыл бұрын
Super sir ఏమైనా పాట సార్ నిజంగా హృదయాన్ని కదిలించేసింది👌👌👌
@singermounika
@singermounika 3 жыл бұрын
Super lyrics anna🙏👏
@vidyanagar-1mancherial87
@vidyanagar-1mancherial87 3 жыл бұрын
Sup
@pallaviallaparthi1468
@pallaviallaparthi1468 3 жыл бұрын
❣❣❣
@renurenu2329
@renurenu2329 3 жыл бұрын
Yes, such a meaning full song🙏🙏🙏
@kumargurundla8065
@kumargurundla8065 3 жыл бұрын
Super Anna jeevitha Satyam cepparu ee pata dwara 🙏🙏🙏🙏🙏
@akarulp
@akarulp 3 жыл бұрын
Anna super Anna 🙏
@narsimhachary1566
@narsimhachary1566 3 жыл бұрын
Om N Chary kamareddy machareddy anna Namasthe nee patalu vnte mathi pothundi nee shthakoti namaskaralu
@sravanchetla5447
@sravanchetla5447 3 жыл бұрын
Super.song.excelent.annaya.baga.padaru.annaya
@lahithyagoud5068
@lahithyagoud5068 3 жыл бұрын
సూపర్ లిరిక్స్ అన్నా
@pallaviallaparthi1468
@pallaviallaparthi1468 3 жыл бұрын
Adbhutham ❣❣
@arpulabalrajuyadav3667
@arpulabalrajuyadav3667 3 жыл бұрын
Ne kalaniko shathakoti dandalu🙏🙏🙏🙏🙏
@maheshgoud9401
@maheshgoud9401 3 жыл бұрын
ఈ పాట నచ్చిన వాళ్ళు లైక్ చేయండి
@sudhaganiramesh8876
@sudhaganiramesh8876 3 жыл бұрын
Super
@sudhaganiramesh8876
@sudhaganiramesh8876 3 жыл бұрын
Keka
@sunithachindam9208
@sunithachindam9208 3 жыл бұрын
పాట చాలా బాగుంది. అభినందనలు మానుకోట ప్రసాద్ గారు 🌺🌺🌺🌺
@kondaiahragam8414
@kondaiahragam8414 3 жыл бұрын
Super song Anna exalent 🙏🙏🙏
@rajashekarrajashekar1962
@rajashekarrajashekar1962 3 жыл бұрын
Super brother. Lyrics.music.singing.
@universityof__Hyderabad
@universityof__Hyderabad 3 жыл бұрын
మానుకోట అన్న మరో పాట అద్భుతం....మనిషి తప్పకుండా మారుతుండు మీ పాట విన్నాక👏👏
@rrr9543
@rrr9543 3 жыл бұрын
మారిన వాళ్ళలో మీరూ ఉన్నారా?
@universityof__Hyderabad
@universityof__Hyderabad 3 жыл бұрын
@@rrr9543 తప్పకుండా
@mendemsuvarnarajumendemsuv8887
@mendemsuvarnarajumendemsuv8887 3 жыл бұрын
Marvelous anna mana life chepperu e song ki inka theruguledhu
@shaikkhajamiya9156
@shaikkhajamiya9156 3 жыл бұрын
Anna neeku vela vela Dandalu...ilanti manchi songs kosam eduru choostunna
@bhaskarmani3983
@bhaskarmani3983 3 жыл бұрын
Entaina manavudu aa kashanam ke rependence. marala mamule.
@durgakadari9354
@durgakadari9354 3 жыл бұрын
Chalaa baundi nija jeevitam kalla mundu kanipinchindi aina mana unnolu Mararu anna aina ni pata manasu karugudi niku na danyavadalu God bless you 🙏
@jeevanajyothiofficial1662
@jeevanajyothiofficial1662 3 жыл бұрын
👍 super bro, wonderful meaning
@telugumaaentertain
@telugumaaentertain 3 жыл бұрын
ఏం లేదు అన్న ఇంకా రాయడానికి ఈ పాట‌తో ప్రపంచం మారాలని ఆశిస్తూ......,✍️🙏🙏🙏🙏🙏
@07chudusamayam07
@07chudusamayam07 3 жыл бұрын
మారదు అంతే
@savithriadabala412
@savithriadabala412 3 жыл бұрын
ఏది మన వెంట రాదు అని తెలిసినా ఇంకా మానవుడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు ఇంకా ఈ భూమి నాది ఆ నేల నాది ఇంకా ఇంకా సంపాదించాలి ఒకరు కడుపు కొట్టిన సంపాదించాలి ఒకరిని చంపి ఐనా వాడి ఆస్తి మన వేసుకోవాలి మనం చేసే పాపాలకు అంతూపొంతూ లేదు లేనివాడికి తినడానికి బుక్కెడు అన్నం దొరకదు ఉన్నవాడు వేలకోట్లు ఎలా ఈ ఈ పాపాలకు అంతులేదు ఇప్పటికైనా మన వెంట ఏదీ రాదు అనే విషయం విస్మరించరాదు మానవుడు ఈ కరోనా టైం లో అయినా కొద్దిగా పక్కవారికి సహాయం చేయండి ప్లీజ్ 😢
@07chudusamayam07
@07chudusamayam07 3 жыл бұрын
ఒకే
@bhaskarswamysongs669
@bhaskarswamysongs669 3 жыл бұрын
Super brother chala బాగుంది🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@jagana976
@jagana976 3 жыл бұрын
అద్భుతమైన పాట
@pittameenadevi4916
@pittameenadevi4916 3 жыл бұрын
రచన,గానం, background, is superb 👍🙏🙏🙏
@pradeep-ji-facts3405
@pradeep-ji-facts3405 3 жыл бұрын
మానుకోట ప్రసాదన్న చేతి నుంచి రాలినా మరో మానవుల నిజ జీవిత నగ్న సత్యల స్వర కల్పన *ఎదిదున్న నీ వెంట రాదు* విర్రవీగు మనవాత్వమే లేని ఓ మనిషి విను *ఉన్నుడో లేనోడు తేడేందిరా అందరికి చావన్నాది ఒక్కటే* అర్థం కాక పోతే నీ కాకమ్మే....! ఈ సందర్భంగా మానుకోట ప్రసాదన్న కు సమయం ఫౌంఢేషన్ తరుపున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ మా పల్లే నేరళ్ల కు కూడా వినిపించాలని పోస్టు చేయబడుతుంది. The song 🎵of the day Humanity real lyrics Thanks and congratulations *Mankato Prasad Garu* 💐💐💐💐💐💐💐 సామాజిక రచయుత జై హింద్ ప్రదీప్ జీ |🇮🇳 Founder and chairman samayam Foundation pg news social media
@thippeswamyswamy1992
@thippeswamyswamy1992 3 жыл бұрын
Super song
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@dharmapurikrishna6341
@dharmapurikrishna6341 3 жыл бұрын
Gantasala nee roopamlo janminchademo 🌹🌷🌲🕊️🍦 that is Telangana singar
@janimiyasyed4556
@janimiyasyed4556 3 жыл бұрын
ధనవంతులైన సోదర!సోదరీ మణులకు మనవి ఇప్పటికైనా మారండి!ఈ కరోన కష్ట కాలములో మీకున్న దాంట్లో ఎంతో కొంత నిరుపేద అభాగ్యుల కొరకు ఖర్చు పెట్టండి! మీరు సంపాదించిన మణులు,మాణిక్యాలు, రాజ్ మహల్స్ ఏవి మీ వెంట రావు అలాంటప్పుడు 2 గజాల స్థలంలో మన శాశ్వత నిద్ర!మనవెంట వచ్చేవి మంచి,చెడులు మాత్రమే మంచి ఎక్కువగా ఉంటే స్వర్గానికి,చెడు ఎక్కువుంటే నరకానికి!ఇట్టి సత్యాన్ని తెలుసు కొని మారండి!
@gollagopanna3093
@gollagopanna3093 3 жыл бұрын
Super
@archanapinninti8307
@archanapinninti8307 3 жыл бұрын
Super అన్నయ్య
@purushothammundla3128
@purushothammundla3128 3 жыл бұрын
Excellent performance
@sathishkannam2880
@sathishkannam2880 3 жыл бұрын
అన్న నువ్వు పాడిపాట సమాజంలో ఉన్న ప్రతి మనిషిలో మార్పు తీసుకురావాలని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను "అన్న ఇలాంటి పాటలు నువూ ఇంకా ఎన్నోపడలి"
@vallamdeshisrinivas9742
@vallamdeshisrinivas9742 3 жыл бұрын
Adhunna. Niventa. Radhu supersong
@paparaosadunupalli4997
@paparaosadunupalli4997 3 жыл бұрын
Wow Sir 🙏
@rajyalakshmi4377
@rajyalakshmi4377 3 жыл бұрын
Anna. Nee. Pata. Super
@akkivarshatriber2030
@akkivarshatriber2030 3 жыл бұрын
ఎదున్న ని వెంట రాదు........ అయిన.కూడా...పక్కోడు బాగు పడితే.చూడలేము.. కాస్త అయిన...సహాయం.చేయలేము....... ఒక్కసారి...ఆలోచించి..వలసిన పాట
@anandanand-rl5uw
@anandanand-rl5uw 3 жыл бұрын
మన పరిస్తితి ఇంతే
@gummadi8ibhavani574
@gummadi8ibhavani574 3 жыл бұрын
Nice brother 👌👌👌👌👌 unanimously rojulu happyga undandi 🙏🙏
@sureshnagineni3332
@sureshnagineni3332 3 жыл бұрын
Anna super ga vundhi adi nijam
@surabhilalithachiru
@surabhilalithachiru 3 жыл бұрын
Vintunte yedupochesthundi bhayya super song😭😭👌
@RangaSwamy-su3zn
@RangaSwamy-su3zn 3 жыл бұрын
Super annayya
@sandhyakallemchitty5173
@sandhyakallemchitty5173 3 жыл бұрын
Wow wonderful anNi cmnts sprb vunnai Avnu vunnantha kalam bagundali poyetappudu m venta radhu
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 13 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 17 МЛН
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 6 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 19 МЛН
Em Sadhinchavura Lyrical Song | Bheems Ceciroleo | Swathi Reddy UK
7:26
Swathi Reddy UK
Рет қаралды 1,5 МЛН
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 13 МЛН