YESAYYA NEE PREMA NAA SONTHAMU /Sireesha B/

  Рет қаралды 7,932,745

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

2 жыл бұрын

Available at iTunes,Spotify,Amazon mp3 etc distrokid.com/hyperfollow/jos...
Lyrics:
యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము
యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము
ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము
ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం
1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు
నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు
నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు
నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం
నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి
నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ
2. ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు
లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే
నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా
పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం
సాటే లేరు నీకు - సర్వాథికారివి నీవు
మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు
YESAYYA NEE PREMA NAA SONTHAMU
NAALONA PALIKINA STHUTHI GEETHAMU
YESAYYA NEEVEGA THOLI KIRANAMU
NAALONA VELIGINA RAVI KIRANAMU
YENAADU AARANI NAA DHEEPAMU
NAA JEEVITHAANIKI AADHAARAMU
EMMANUYELUGAA NEE SNEHAMU
NAALONA NITHYAMU OKA SAMBARAM
1. YEPAATI NANNU PREMINCHINAAVU
NEE PREMALONE NANU DHAACHINAAVU
NAA BHAARAMANTHA NUVU MOSINAAVU
NANNENTHAGAANO HECHHINCHINAAVU
NEE KRUPALONE NANU KAACHINAAVU
NEE KANIKARAME CHOOPINCHINAAVU
NAA HRUDILONE NEE VAAKYA DHYAANAM
NAA MADHILONE NEE NAAMA SMARANAM
NINNE AARAADHINCHI NEE DAYALO NE JEEVINCHI
NINNE NE POOJINCHI NEELONE THARIYINCHI
2. YENAADU NANNU VIDANAADALEDHU
NEE NEEDALONE NADIPINCHINAAVU
LOKAALANELE RAARAJU NEEVE
NAA JEEVA NAAVAKU RAHADHAARI NEEVE
NAA GURI NEEVE NAA YESU DHEVA
CHERITHI NINNE NAA PRAANA NAADHA
PARVATHA SIKHARAM NEE MAHIMA DWAARAM
UNNATHAMAINADHI NEE DHIVYA CHARITHAM
SAATELERU NEEKU SARVAADHIKAARIVI NEEVU
MAARANI DHAIVAM NEEVU MAHIMONNATHUDAVU NEEVU
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Sireesha B
Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZfaq or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik.com
►Subscribe us on / passionforchrist4u
►Like us: / joshuashaiko. .
►Follow us: / joshua_shaik
►Follow us: / joshuashaik
#JoshuaShaikSongs #PranamKamlakhar #TeluguChristianSongs2022
#JesusSongsTelugu

Пікірлер: 2 600
@JoshuaShaik
@JoshuaShaik 2 жыл бұрын
Lyrics: యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం 1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ 2. ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం సాటే లేరు నీకు - సర్వాథికారివి నీవు మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు YESAYYA NEE PREMA NAA SONTHAMU NAALONA PALIKINA STHUTHI GEETHAMU YESAYYA NEEVEGA THOLI KIRANAMU NAALONA VELIGINA RAVI KIRANAMU YENAADU AARANI NAA DHEEPAMU NAA JEEVITHAANIKI AADHAARAMU EMMANUYELUGAA NEE SNEHAMU NAALONA NITHYAMU OKA SAMBARAM 1. YEPAATI NANNU PREMINCHINAAVU NEE PREMALONE NANU DHAACHINAAVU NAA BHAARAMANTHA NUVU MOSINAAVU NANNENTHAGAANO HECHHINCHINAAVU NEE KRUPALONE NANU KAACHINAAVU NEE KANIKARAME CHOOPINCHINAAVU NAA HRUDILONE NEE VAAKYA DHYAANAM NAA MADHILONE NEE NAAMA SMARANAM NINNE AARAADHINCHI NEE DAYALO NE JEEVINCHI NINNE NE POOJINCHI NEELONE THARIYINCHI 2. YENAADU NANNU VIDANAADALEDHU NEE NEEDALONE NADIPINCHINAAVU LOKAALANELE RAARAJU NEEVE NAA JEEVA NAAVAKU RAHADHAARI NEEVE NAA GURI NEEVE NAA YESU DHEVA CHERITHI NINNE NAA PRAANA NAADHA PARVATHA SIKHARAM NEE MAHIMA DWAARAM UNNATHAMAINADHI NEE DHIVYA CHARITHAM SAATELERU NEEKU SARVAADHIKAARIVI NEEVU MAARANI DHAIVAM NEEVU MAHIMONNATHUDAVU NEEVU
@kilarukishor8459
@kilarukishor8459 2 жыл бұрын
Tq brother nice song
@forjesuschristlove.5965
@forjesuschristlove.5965 2 жыл бұрын
Glory to God always ✝️
@sureshch9624
@sureshch9624 2 жыл бұрын
Exlent song
@jesurajumallapu3862
@jesurajumallapu3862 2 жыл бұрын
super🌹🌹🌹❤❤❤
@sudharshangudeti7040
@sudharshangudeti7040 2 жыл бұрын
English. Song. Supper. Buuttfull🥰🥰🥰😎😎😎💕💕💕💕💕💕💕😎😎😎👍🥰🥰👍👍
@ravikumari7916
@ravikumari7916 Жыл бұрын
ఈ పాట రాసిన వారిని ఈ పాట అద్భుతంగా పాడిన వారిని ఈ టీంలో వర్క్ చేసిన వారందరినీ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను
@Pullaiahpullaiah-oi2xn
@Pullaiahpullaiah-oi2xn Ай бұрын
Gn JJ h
@siromani3750
@siromani3750 Жыл бұрын
Yesayya Nee Prema Naa Sonthamu - Naalona Palikina Sthuthigeethamu (2) Yesayya Neevega Tholikiranamu - Naalona Veligina Ravikiranamu Yenadu Aarani Naa Dheepamu - Naa Jeevithaniki Aadharamu Immanueluga Nee Snehamu - Naalona Nithyamu Oka Sambaram (Yesayya Nee Prema) 1. Yepati Nannu Preminchinaavu - Nee Premalone Nanu Dhachinaavu Naa Bharamanthaa Nuvu Mosinaavu - Nannenthagaano Hechinchinaavu Nee Krupalone Nanu Kaachinavu - Nee Kanikarame Choopinchinaavu Naa Hrudhilone Nee Vaakyadhyanam - Naa Madhilone Nee Naamasmaranam Ninne Aaradhinchi - Nee Dhayalone Jeevinchi Ninne Ne Poojinchi - Neelo Ne Thariyinchee (Yesayya Nee Prema) 2. Yenadu Nannu Vidanaadaledhu - Nee Needalone Nadipinchinaavu Lokaalanele Raraju Neeve - Naa Jeevanaavaku Rahadhari Neeve Naa Guri Neeve Naa Yesudheva - Cherithi Ninne Naa Prananaadhaa Parvatha Sikharam Nee Mahima Dhwaram - Unnathamainadhi Nee Divya Charitha Saate Leru Neeku - Sarvadhikarivi Neevu Maarani Dhaivam Neevu - Mahimonnathudavu Neevu (Yesayya Nee Prema)
@soujanyapradeep1822
@soujanyapradeep1822 10 ай бұрын
సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లును గాక. ఆమెన్ 🙏🏻👍🏾🙌🏻🤝💐👏🏻🙏🏻
@srikanthnany6150
@srikanthnany6150 Жыл бұрын
ఇంతటి ఆత్మీయమైన పాటలు రాసిన మీకు మరియు పాట చిత్రీకరణలో భాగమైన ప్రతిఒక్కరికి చాలా ధన్యవాదములు 🙏 సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసునకే 🤲
@johndaniel5027
@johndaniel5027 Жыл бұрын
Excellent పాట చాలా బాగుంది అర్థవంతమైన పాట చాలా బాగా పాడారు దేవుని కే మహిమ కలుగును గాక దేవుడు మిమ్మును ఆశీర్వాదించును గాక 💐💐💐💐💐💐💐💐💐💐
@jhansisakalabathula7821
@jhansisakalabathula7821 Жыл бұрын
ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాట... అంత అద్భుతం గా పాడారు సిస్టర్ చాలా అంటే చాలా బాగా పాడారు....నిజమే మారని దైవం ఆయన.. ఆల్ ది బెస్ట్ ఫర్ ఔర్ బ్రైట్ ఫ్యూచర్ సిస్టర్
@abhishekchettipalle4115
@abhishekchettipalle4115 Жыл бұрын
Correct 💯
@kiakothala186
@kiakothala186 Жыл бұрын
నాకు అంతే voice, lyrics బాగుంతి
@Boss99997
@Boss99997 Жыл бұрын
Malli malli vinalanipisthundi super 👌👌👌 song praise the lord all the very best team elanti songs Inka raavali tq all 🙏
@thanisettythanisetty3651
@thanisettythanisetty3651 Жыл бұрын
Chala chala nice son
@patipati4093
@patipati4093 11 ай бұрын
Hallelujah 🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏....I pray GOD Almighty JESUS CHRIST 🙏🙌..to bless alll
@geranna7798
@geranna7798 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపిస్తుంది , దేవుని మహిమ కలుగు గాక ఆమెన్
@chappalichandu8526
@chappalichandu8526 2 ай бұрын
Super Song Sister God bless you
@chinnureddy7105
@chinnureddy7105 14 күн бұрын
Super song
@anugulasrinu742
@anugulasrinu742 11 ай бұрын
ఇంత మంచి పాటరాసిన వారిని పాడిన వారిని యేసయ్య పరిశుద్ధాత్మ తొ దీవించి ఆశీర్వదించును గా క
@RATNAKAR777
@RATNAKAR777 Жыл бұрын
ఒక బ్రాహ్మిన్ సింగర్ . ఒక ముస్లిం రైటర్ . . ఒక హిందూ మ్యూజిక్ డైరెక్టర్. . . EXCELLENT SONG. ALL THE GLORY BE OUR HOLY GOD.
@anjalit9039
@anjalit9039 Жыл бұрын
But పాడింది Christian song
@chakri5268
@chakri5268 Жыл бұрын
Music Directoe is never a hindu brother.
@paulsunkhm9001
@paulsunkhm9001 Жыл бұрын
αnnα prαíѕє thє вrσ.. víru muguru kαlαѕí dєvunílσkí vαchαru,вrσ
@jesus-os3cd
@jesus-os3cd Жыл бұрын
Anni matalu chivarike nijmaina devudaina yasayani nammukuntaru ani .. edi oka suchana
@luckymusic6954
@luckymusic6954 Жыл бұрын
5 సంవత్సరాలనుండి కమలాకర్ గారు పూర్తిగా కేవలం క్రిస్టియన్ సాంగ్స్ మాత్రమే చేస్తున్నారు... ఇక ముందు కూడా యేసయ్యా పాటలు మాత్రమే చేస్తానని ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు..
@nda1214
@nda1214 2 жыл бұрын
ఈ పాట రాసిన వారికి స్వరకల్పన చేసిన వారికి పాడిన వారికి దేవుని నామములో వందనాలు
@prabhakarkarupati
@prabhakarkarupati Жыл бұрын
ఏ పాట చాలా బాగుంది
@chandrasekhar8297
@chandrasekhar8297 Жыл бұрын
Good song
@sureshsatunuri7276
@sureshsatunuri7276 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-bq9hq7ov8q
@user-bq9hq7ov8q 7 ай бұрын
Hiii juea
@user-xp9us5ee8c
@user-xp9us5ee8c 3 күн бұрын
Super song
@kallakuntalakshmi1161
@kallakuntalakshmi1161 Жыл бұрын
Chala Baga పాడారు sister mi pata వింటుంటున్నపుడు Edo తెలియని అనుభూతి కలుగుతుంది 🙏🎄price the lord 🙏🎄🙏⛄
@Gospellight7
@Gospellight7 7 ай бұрын
యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము యేసయ్య నీవేగా తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం ||యేసయ్య|| ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ ||యేసయ్య|| ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం సాటే లేరు నీకు - సర్వాధికారివి నీవు మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు ||యేసయ్య||
@susanlanka303
@susanlanka303 2 жыл бұрын
సాహిత్యం చాలా బాగుండి సంగీతం ఉల్లాసంగా ఉంది వాయిస్ అద్భుతంగా ఉంది మొత్తం గా పాట చక్కగా సంపూర్ణంగా ఉంది .... Praise god... Devuniki mahima...🙌
@mulakalapalliemanial6713
@mulakalapalliemanial6713 2 жыл бұрын
ఈమె దగ్గర ఎన్నో పాటలు పాడించి పదిమందికి మేలు చేయాలని ఏసుక్రీస్తు నామమున మిమ్ములను అడిగి వేడుకొనుచున్నాను ఆమెన్,,🙏🙏🙏💐
@saipogusavarappa7252
@saipogusavarappa7252 9 ай бұрын
Em vere vallu padithe vinalani anipinchidha?
@yalamandareddy6690
@yalamandareddy6690 Жыл бұрын
అక్క మీ పేరు తెలియదు గాని యేసయ్య పాట చాలా అద్భుతంగా పాడారు యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అలాగే ఈ ప్రోగ్రాం పాటిస్పేట్ చేసిన వాళ్లందరికీ యేసయ్య తరఫున నా తరఫున కృతజ్ఞతలు
@vijaya7448
@vijaya7448 4 ай бұрын
శిరీష
@sudharani6578
@sudharani6578 2 ай бұрын
Akka peru B.Sireesha
@rambabuch6234
@rambabuch6234 Ай бұрын
❤ చాలా చాలా బాగా ఉంది సాంగ్ దేవునికి స్తుతించుడి
@045jessicaboda9
@045jessicaboda9 2 жыл бұрын
శిరీష భగవంతుల ను ప్రభువైన యేసయ్య బహుగా ఆశీర్వదించి దేవుని మహిమ కొరకు వాడుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు నా యేసయ్య చేయును గాక ఆమెన్
@lamsureshbabu4950
@lamsureshbabu4950 Жыл бұрын
Amen
@sumanthjinnasamrat6539
@sumanthjinnasamrat6539 Жыл бұрын
ఆమేన్
@poojadupadi6448
@poojadupadi6448 Жыл бұрын
Amen
@user-ep7mn3zm7s
@user-ep7mn3zm7s Жыл бұрын
ఎంత బాగుంది సాంగ్ అక్క వదనలు ✝️✝️🛐🛐🙌🙌👏👏🙏🙏🙏💐💐⛪⛪
@dhananjayab9755
@dhananjayab9755 Жыл бұрын
0000000006
@srinivasrao850
@srinivasrao850 9 ай бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
@diyyarani3633
@diyyarani3633 14 күн бұрын
Suuuuuuuuuuuper స్వరామాధుర్యం కమ్మనైనా, స్వరం వీనులకు ఇంపైన లిరిక్స్. Praise God
@Godmusic66
@Godmusic66 Жыл бұрын
నీలా పాడటం చాల కష్టం తల్లి. ఆ గమకాస్ సూపర్ !!!!!!!!!!!!!!!!!
@jhansirani7190
@jhansirani7190 Жыл бұрын
చాలా బాగా ఉంది అన్న దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
@P.HANOKU46846
@P.HANOKU46846 Жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్🙏🙏🙏
@sreenivasdonthu8353
@sreenivasdonthu8353 Жыл бұрын
Good Spritual song Praise to God Joshua garu మీరు రాసిన పాటలు అన్నీ దేవుని ద్వారా మీకు వచ్చిన ఆశీర్వాదములు
@9959040316
@9959040316 Жыл бұрын
పాట పాడిన వారిని, పాట వ్రాసిన వారిని, స్వరకల్పన చేసిన వారిని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక.
@ephphathaministriesramayampet7
@ephphathaministriesramayampet7 Жыл бұрын
Akvmlvlpbclp life 🧬 ch
@palepuprasad-fc7bh
@palepuprasad-fc7bh 2 ай бұрын
Nenu Hinduvuni kani yesayya songs ante naku chalaistam ❤ suparsong 🙏
@ashokkumarorusu8755
@ashokkumarorusu8755 Жыл бұрын
సాంగ్ ఎన్నీ సార్లు విన్నా వినాలని ఉంది exlent job sister . music exlent and lirics soooo exlent
@antoniachinnappa4243
@antoniachinnappa4243 Жыл бұрын
I need this song in kannada written
@vasuvasumangarao7623
@vasuvasumangarao7623 2 жыл бұрын
Enni sarlu vinna vinalanipisthundhi song best music and best voice🙏🙇
@divyathalluri8579
@divyathalluri8579 8 күн бұрын
ప్రభువు ప్రేమను అద్బుతం గా వర్ణించారు. గానం, సంగీతం, రచనా ప్రతీదీ అద్భుతంగా ఉంది. ఆ దేవాది దేవుడైన యేసయ్య మిమ్మల్ని దీవించాలి
@lakshmirajyamk.5216
@lakshmirajyamk.5216 Жыл бұрын
సూపర్ ఎక్సలెంట్ ఏంత బాగా పాడారు ఎన్నసార్లు ఇన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అద్భుతంగా రాసిన వారికి హృదయపూర్వక వందనాలు 🙏✝️👏🤝🌹
@mvmmovevithme9913
@mvmmovevithme9913 Жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ దేవునికే సమస్త ఘనత మహిమ కలుగును గాక
@JallyAnil
@JallyAnil 2 ай бұрын
Exlent supar lirics super tune and very very nice singing......God bless entire team
@PSBCHITHARANJAN000
@PSBCHITHARANJAN000 Жыл бұрын
చాలా చక్కగా స్వర కల్పన చేశారు అన్న దేవుడు నీకు తోడై యుండును గాక.
@rev.nareshpaul2801
@rev.nareshpaul2801 Жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ గా ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ గా పాడారు సిస్టర్
@Vidyasagarratna
@Vidyasagarratna 9 ай бұрын
Very Beautiful Song Devvuniki Mahima kalugunu gaka Amen
@sheaikkhalirunisabegum3070
@sheaikkhalirunisabegum3070 7 ай бұрын
యేసు క్రీస్తు పుట్టిన ఆనందమ్ నాకుకుడ మీరుచలబాగ పాడ రు
@pillapakapushpa6293
@pillapakapushpa6293 Жыл бұрын
Srisha huradsnni tachi cisindi song దేవుడు echina గిఫ్ట్🙏🙏🙏🙏👏👏👏👏
@DavidC-od3wy
@DavidC-od3wy 2 жыл бұрын
ఆహా! 👌👍 ఎంత చక్కటి గీత రచన, చక్కటి స్వరకల్పన, దానికి తోడు వినసొంపైన, మల్లిమల్లి వినాలనిపించేలా శ్రావ్యమైన సంగీతము వీటన్నిటికీ తోడు చక్కటి voice and very clear పదముల ఉచ్చారణ అబ్బా ఏమని వివరించగలను?. బృందమంతటికి, specially star musician's అందరికి Heartly " 🙏 CONGRATULATION'S".
@prasannasingh8090
@prasannasingh8090 2 ай бұрын
Aha! Very entertaining sir. What a composition Joshua Shaik garu and music goes without saying 👌👌👌👌👏👏👏👏👏♥️♥️♥️♥️♥️♥️♥️💯💯💯💯💯💯💯
@prasannasingh8090
@prasannasingh8090 2 ай бұрын
And to top it all Sireesha's voice.Adiri pothindhi👌👌👌👌👍👍👍👍👏👏👏
@polraj7999
@polraj7999 10 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ❤🔥
@chantisavalapurapu9214
@chantisavalapurapu9214 Жыл бұрын
చాలా బాగుంది పాట ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది
@karunavelpuri2932
@karunavelpuri2932 2 жыл бұрын
👌 దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
@durgasridurgasri2753
@durgasridurgasri2753 2 жыл бұрын
👌👌👌 chala baga paadaru song super
@newchannelammu
@newchannelammu Жыл бұрын
Prise the lord e song baga padaru...miru padutunte alage chusthu undalanipistundi....sister ♥️♥️♥️🙏🙏🙏🙏
@KumariK-fk3iy
@KumariK-fk3iy Ай бұрын
అక్క చాలా బాగా పాడారు సూపర్ అక్క
@kattojusatyavathi3522
@kattojusatyavathi3522 6 күн бұрын
✝️✝️✝️✝️🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
@bharathisowmya8320
@bharathisowmya8320 Жыл бұрын
Ee song entha madiki nachentho like cheyandi
@motapothula7
@motapothula7 2 жыл бұрын
మీ పాటలు ఎవ్వరు పాడిన 😍😍, ఎందుకంటె యెషయా 66: 14 మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కను పరచబడును, మంచి కృపావరం పొందారు జాషువా గారు 🙌🙌, సమస్త మహిమ ఘనత మన యేసయ్యాకే చెల్లునుగాక
@psychoraki1381
@psychoraki1381 Жыл бұрын
yt
@sandyak8527
@sandyak8527 Жыл бұрын
👌👌🙏🙏🥰🥰🙏👌👌🥰🙏🙏🙏👌👌👌👌
@sandyak8527
@sandyak8527 Жыл бұрын
అమ్మ 🥰👌👌👌👌👌👌👌👌👌ww🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖❤️💖❤️❤️❤️
@appayyasavara007
@appayyasavara007 Жыл бұрын
Super 👌👌🙏🙏🙏
@g.jayashree
@g.jayashree Жыл бұрын
Amen
@AbhiAbhi-vt4ys
@AbhiAbhi-vt4ys Ай бұрын
Devunike stotram kalugunugaaka Akka excelent GA padaru meeandarini devudu deevinchunu gaaka amen ❤🎉😮😊
@gopisanthoshid6606
@gopisanthoshid6606 Жыл бұрын
ప్రైస్ లార్డ్ సిస్టర్🙏🙏🙏🙏🙏🙏🙏చాలా బాగా పాడారు పాట మరిన్ని పాటలు దేవుని కొరకు మీరు ఇంకా పాడాలని దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ హల్లెలూయా ఆమెన్✝️🛐🙏💐🙏🕊️🙏🙏🙏🙏🙏
@bandelapushparaju1748
@bandelapushparaju1748 Жыл бұрын
Praise the lord Jesus 🙏🙏 అక్క మీరు దేవుని ద్వారా మంచి తలాంతు పొందుకున్నారు. మీరు పాడిన పాట ద్వారా సమస్త మహిమ ఘనత యేసయ్య నామానికి కలుగును గాక 🙌🙌
@brather378
@brather378 2 жыл бұрын
Devunike Mahima 🙌 amen
@jyotipatra5283
@jyotipatra5283 2 ай бұрын
Yesayya Nee Prema Naa Sonthamu - Naalona Palikina Sthuthi Geethamu Yesayya Neevegaa Tholi Kiranamu - Naalona Veligina Ravi Kiranamu Aenaadu Aarani Naa Deepamu - Naa Jeevithaaniki Aadhaaramu Immaanuyelugaa Nee Snehamu - Naalona Nithyamu Oka Sambaram ||Yesayya|| Aepaati Nannu Preminchinaavu - Nee Premalone Nanu Daachinaavu Naa Bhaaramanthaa Nuvu Mosinaavu - Nannenthagaano Hechchinchinaavu Nee Krupalone Nanu Kaachinaavu - Nee Kanikarame Choopinchinaavu Naa Hrudilone Nee Vaakya Dhyaanam - Naa Madilone Nee Naama Smaranam Ninne Aaraadhinchi - Nee Dayalo Ne Jeevinchi Ninne Ne Poojinchi - Neelone Thariyinchi ||Yesayya|| Aenaadu Nannu Vidanaadaledu - Nee Needalone Nadipinchinaavu Lokaalanele Raaraaju Neeve - Naa Jeeva Naavaku Rahadaari Neeve Naa Guri Neeve Naa Yesu Devaa - Cherithi Ninne Naa Praana Naathaa Parvatha Shikharam Nee Mahima Dwaaram - Unnathamainadi Nee Divya Charitham Saate Leru Neeku - Sarvaadhikaarivi Neevu Maarani Daivam Neevu - Mahimonnathudavu Neevu ||Yesayya||
@anithasupersonganitha5621
@anithasupersonganitha5621 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ సాంగ్ చాలా చాలా బాగుంది ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఈ పాట రాసినందుకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను
@valleputirupathirao613
@valleputirupathirao613 2 жыл бұрын
ఏం చెప్పను పాట వింటువుంటే మనసు పొంగి పోర్లిపోతుంది పరవశించిపోతున్న మీకు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏
@mjayyamaa9253
@mjayyamaa9253 2 жыл бұрын
Amen
@kerangiapparao5064
@kerangiapparao5064 Ай бұрын
Supper song
@yesudaaschirra4807
@yesudaaschirra4807 2 жыл бұрын
ఎంత బాగుందో సాంగ్ Spr spr spr Spr singing spr music spr lirycs❤️🌹
@mounimouni4901
@mounimouni4901 Жыл бұрын
No matter in what religion/caste they belongs too everyone should bound before Jesus Christ the Saviour
@jagmohankumarsidar7861
@jagmohankumarsidar7861 6 күн бұрын
बहुत हि सुन्दर वर्शिप है सिस्टर जी पिता आपको बहुत आयत का आशिस दे
@danag1270
@danag1270 2 жыл бұрын
వందనాలు అన్నయ్య గారు 🙏 మీరు పాడే ప్రతి పాట దేవుని కి మహిమ 🙌🏻దేవుని మాహా కృప మీకు తోడుగా నుండును గాక ఆమెన్ 🙏🙏
@mohanraoamire6979
@mohanraoamire6979 Жыл бұрын
Calor ton
@mohanraoamire6979
@mohanraoamire6979 Жыл бұрын
Calor rig toon
@ranichchch7215
@ranichchch7215 Жыл бұрын
చాలా బాగా పాడారు మీ వాయిస్ చాలా బాగుంది మ్యూజిక్ లిరిక్స్ సూపర్ 👌👌
@user-xw6hq6qu2k
@user-xw6hq6qu2k Жыл бұрын
Amen prise the lord of Jesus ❤️🙏❤️❤️❤️ 🙏🙏🙏🙏🙏
@Theboral_12
@Theboral_12 Жыл бұрын
I'm tmail but i understood this meaning full lyrics of song,bec my Jesus Christ only❤️!
@bobbyshortvideo
@bobbyshortvideo 2 жыл бұрын
Song చాలా బాగుంది Sister Thankyou for singing 🙏 God bless you Sister ✝️
@johnmosesnarikimelli4603
@johnmosesnarikimelli4603 2 жыл бұрын
జాషువా గారు, కమలాకర్ గారి combination amazing, sireesha bhagavathula adding more aroma glory to Jesus అదు్బతమైన స్వరము దేవుడు నీకు ఇచ్చాడు అమ్మ ,మీరు ఆ యేసు ప్రేమను అనుభవపూర్వకముగా తెలుసుకోవాలని నా ప్రార్థన🙏
@minotimahali3306
@minotimahali3306 2 жыл бұрын
Fr no :-$:-!🪕 Ji km
@swethachowdhary3575
@swethachowdhary3575 2 жыл бұрын
Please Please Watch This Song kzfaq.info/get/bejne/odFzeMalnd7RcWw.html
@ksrikanth107
@ksrikanth107 Жыл бұрын
Glory to God Jesus AMEN Praise the Lord Jesus 🙏🙏♥️🙏
@shantharatnam
@shantharatnam 4 ай бұрын
🙏🙏🙏🙏🙏
@benitamerlin9940
@benitamerlin9940 Жыл бұрын
இயேசு கிறிஸ்து நல்லவர் ஆமென்
@AKvlogss982
@AKvlogss982 2 жыл бұрын
సూపర్ ఉన్నది సాంగ్ ❤❤❤👈🤝🌹🌹పాట పడిన, సిస్టర్ కు 🌹& మ్యూజిక్ డైరెక్టర్ మరియు వారి బృందమనకు. 🌹❤❤❤❤❤❤❤👈🤝🙏 ఇప్పటికి వరకు (18 ) టైమ్స్ 👈 విన్నాను. నాకు చాలా నచ్చింది సాంగ్ 😍😍😍😍
@hanumanthuson7555
@hanumanthuson7555 2 жыл бұрын
శిరిష గారు వండర్ ఫుల్ సాంగ్ వందనాలు
@user-cs2sk9dc3c
@user-cs2sk9dc3c Жыл бұрын
చాల మంచి పాటను వినిపించారు 👌 గుడ్ టీమ్ వర్క్ 🎊🥳 దేవుడికే మహిమా కలుగును గాక అమెన్ 🙏👌
@b.umeshnaikumeshnaik3263
@b.umeshnaikumeshnaik3263 Жыл бұрын
Praise the Lord sister🙏Jesus Blessing Eversecond sister your singing🎤 nice 👏👏sister 🙏🙏
@palletikala7578
@palletikala7578 Жыл бұрын
దేవునికి స్తోత్రం!💐💐💐 తల్లీ!ఈగీతం దైవ ప్రీతం!👍👍👍
@arikamikoli
@arikamikoli Жыл бұрын
దేవునికి స్తోత్రం
@yervakarthikreddy7363
@yervakarthikreddy7363 Жыл бұрын
Excellent💯👍👏👏 song🎵🎵 Devunike mahima kalugunu gaka Amen Amen Amen Amen🙏🙏🙏🙏🎉🎉😊😊😊😊
@user-de1fw1on4q
@user-de1fw1on4q 7 ай бұрын
Praise the lord hallelujah amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super song devuneki mahema kalugunu gakha amen hallelujah 🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️
@swarupakamanchi1264
@swarupakamanchi1264 Жыл бұрын
So beautiful voice, excellent lyrics పాట చాలా బాగా పాడారు 👌👌👌🥰🥰
@prasanthirose5459
@prasanthirose5459 2 жыл бұрын
Wonderful singing in female voice...No words sir...👏👏👏👏👏👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💞💞💞💞💞💞💞💞💞💞💞👍👍👍👍💯💯🍬🍫🍬🍫🍬🍫🍬🍫🍬🍫🍬🍬🍫🍫🍬💞💞💞💞💞💞💞💐💐💐💐💐💐💐💐
@koletinagaraju9432
@koletinagaraju9432 9 ай бұрын
❤❤❤❤ హార్ట్ ఫుల్ గా మీ అందరికీ కృజ్ఞతలు sir & madam
@jesussglory8953
@jesussglory8953 Жыл бұрын
యీ పాట వింటే నేను కూడా నేర్చుకుని పాట పాడి మీలాగ దేవుని మహిమ పరచాలని ఉంది అక్క.సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక ఆమేన్ హల్లెలూయ .యి పాట రచించిన పాడిన అందరికీ ఎంతో కృతజ్ఞతలు యేసయ్యా నామంలో చెప్పు కుంటున్నాను ఆమేన్.🙏🙏🙏🙏🙏
@satishsathi6552
@satishsathi6552 Жыл бұрын
👌👌👌🙏🙏సూపర్ సాంగ్స్ అక్క
@kerangiapparao5064
@kerangiapparao5064 Ай бұрын
Supper song Akka❤❤❤❤❤❤❤❤❤
@sabbinani6127
@sabbinani6127 27 күн бұрын
Naku alane anipinche
@hosannajayakumar7110
@hosannajayakumar7110 2 жыл бұрын
Thank you My LORD JESUS 🕎🙏 Hallelujah hallelujah hallelujah Amen 🙌 PRAISE THE LORD ANDI 🙏💞✝️ JESUS CHRIST LOVES YOU AMEN 🙌 ANNA 🙏 Very nice 👏 Super Song 👌
@pramilaeduru1715
@pramilaeduru1715 Жыл бұрын
Wonderful song yentho Aatamiyanga vunnadhi god bless you nanna super super ga padinaru Devuniki mahima
@naraswami7194
@naraswami7194 Жыл бұрын
Sweet voice akka dhevudu ninnu dhivinchunu gaka ameen 🙏🙏
@b.s.shyam3733
@b.s.shyam3733 2 жыл бұрын
Praise the lord jashua shaik gari lyrics is awesome god gift very nice chala baga padaru shiresha bhagavatula garu
@Swapnabeera_prasastha
@Swapnabeera_prasastha Жыл бұрын
Praise the lord brother mee songs chala baguntayi👌👌👌👌👌
@sudhabathina5704
@sudhabathina5704 Жыл бұрын
సూపర్ మీరు చాలా ఆత్మీయంగా హృదయాన్ని కదిలించేలా పాడారు సిస్టర్
@meghamalachinnu63442
@meghamalachinnu63442 Жыл бұрын
Excellent song and music 🎶🎶 Parise the lord 🙏 brother meeru elanti songs marinni padalani korukuntunna brother 🙏
@shekarbabu3617
@shekarbabu3617 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అమ్మ చాలా చక్కగా పాడినావు దేవుడు నిన్ను దీవించును
@oblieshc6380
@oblieshc6380 Жыл бұрын
I love music so I am fan of the song especially pranam kamalakar has pour a life to the song thanks
@thatiparthiemmanuel2376
@thatiparthiemmanuel2376 4 ай бұрын
Super chala baga rasaru baga padaru devunike maxima kalugunugaka
@kothalarambabu9118
@kothalarambabu9118 Жыл бұрын
Super vinataniki chala nice tq ee song ni maaku parichayam chesinandhuku anni sarlu vinna malli malli Vina lanipistundi
@SureshSettyPastorArakuGannela
@SureshSettyPastorArakuGannela 2 жыл бұрын
వందనాలు బ్రదర్🙏🙏🙏
@ranikoppireddy9036
@ranikoppireddy9036 Жыл бұрын
Praise the lord 🙏🌼🙏🌹🙏🌼 God bless you sister glory to God 🙏🙏🌼🙏🌹🙏🌼🙏🌹🙏🌼🙏🌹🙏🌼
@rajababunelapati7029
@rajababunelapati7029 Жыл бұрын
ఎక్స్లెంట్ సిస్టర్ బాగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక❤🙏
@Manisha-hy8cx9qh7s
@Manisha-hy8cx9qh7s 6 ай бұрын
Praise the lord🙏sister and all team praise the lord 🙏brother's and brother garu mee song's ❤ god bless you🙏
@pundlik6948
@pundlik6948 2 жыл бұрын
Super voice and good music Praise the LORD AMEN 🙏
@KiranKumar-fz3ng
@KiranKumar-fz3ng 2 жыл бұрын
ఈపాట విటె మనసులో ఏదో బద కనిరు అగదు
@kyesupadem9215
@kyesupadem9215 2 жыл бұрын
Avnu
@aderlaprabhakar7458
@aderlaprabhakar7458 6 ай бұрын
Super padaru ani sarlu vinna vinalani vundi
@LovelyCookingApron-rn9jb
@LovelyCookingApron-rn9jb 5 ай бұрын
తంబుర సితార నాదముతో దేవునికి మహిమ గలుగునట్టు ఎంతో మహిమంగా ఈ పాట మధురముగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@rambaburabilli3838
@rambaburabilli3838 Жыл бұрын
Excellent.. Song... Praise the Lord... 🌹🌹🌹🙏🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♀️🙇‍♀️ Team members ni devudu devinchunu gaka... Amen...,👏👏👏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@nagasheshulug3197
@nagasheshulug3197 Жыл бұрын
పాట చాలా చాలా బాగుంది వందనాలు
@KanakapudiPrameela
@KanakapudiPrameela 3 ай бұрын
వండర్ఫుల్ సాంగ్ చాలా బాగా పాడారు 👌 సిస్టర్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏🙏ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
@varaprasadprasads4079
@varaprasadprasads4079 Жыл бұрын
Praise the Lord sister chala bhagundhi 🙏🙏🙏
@pradeepkapudasi167
@pradeepkapudasi167 2 жыл бұрын
Shireesha bhagavathulla outstanding singing... Kamalakar garu and Jashua garu miru gods gift for us... Thanks to entire crew .... god bless you all....
YESAYYA NEE PREMA NAA SONTHAMU /#JoshuaShaik | Pranam Kamlakhar | Javed Ali | Telugu Christian Songs
6:47
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 353 М.
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 59 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 10 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 282 М.
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 521 М.
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 3,5 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 522 М.