ఏ యిగములో అయినా అన్ని యక్షణి మంత్రాలసిద్ధికోసం ఈ ఖుకుభైరవి సాధన అతి ముఖ్యం

  Рет қаралды 6,408

🚩మహాతంత్ర🚩maha tantra

5 ай бұрын

ఎవరైతే యక్షణి మంత్ర సిద్ధి కావాలనుకునేవాళ్లు
యక్షణి మంత్రం కంటే ముందు హరిద్రా ఖుకు భైరవిని సాదించుకోవలసి వుంటుంది,
ఎవరు ఈ ఖుకు భైరవి ఏంటి ఈమే కథ కొంతలోకొంత చెబుతాను వినండి యక్షులకి కులదేవతలాంటిది అన్ని రకలైనా యక్షిణీలు ఈమే ఆజ్ఞకి కట్ట్టుబడి వుంటాయి,
ఈ ఖుకు భైరవిని సాధించదలచిన సాధకుడు
అంతకుముందు ఎలాఉన్నా ఈ సాధన చెయ్యాలి అని సంకల్పించిన అప్పటిని నుండి బ్రహ్మచర్యం మరియి సత్యవాక్కు తప్పకుండా పాటించాలి
ఈ సాధన ఇంట్లోనే చెయ్యొచ్చు, కానీ అంటు ముట్టు తగిలితే మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాలి, ఇంట్లో చెయ్యాలి
అనుకునేవాళ్లు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఒకమంచి నిర్ణయం తీసుకొండి, కుదరక పోతే మీకు అనుకూలమైన పాడు పడ్డ శివాలాయం చూసుకోని చేసుకోండి ఎక్కడ చేసుకొన్న దక్షణ అభిముఖుడై కూర్చుని సాధన చెయ్యాలి, తెల్లని వస్త్రము ధరించాలి
జప మాల రుద్రక్ష మాలనే వాడాలి
ఈ సాధనా ఆడవారుకూడా చెయ్యొచ్చు ఆడవారికి ఈ సాధన 5 మాసముల టైం పడుతుంది ఆహార నియమాలు ఏమి లేవు
కానీ శకాహారము మౌనము ప్రదానంగా ఈసాధన చెయ్యాల్సి వుంటుది,
(మంత్రం హ్రీం క్లోం శ్లోo ఖుకుభైరవి భువర్లోక నాయకి ద్రాండ్రందృం క్లోంక్లోంక్లిం సర్వయక్షనాయకి
గ్లోంగ్లోంగ్లోం ఫుట్ కురుకురు స్వాహా) జపమాల గా రుద్రాక్ష మాల వాడండి
#tantrikavidyalu
#తాంత్రిక ప్రపంచం
#bairavi
#మహాతంత్ర
#తాంత్రికపాటశాల
#మంత్రసాధన
#తాంత్రికమంత్రసాధన
#మంత్రతంత్రయంత్ర
#మంత్రతంత్రయంత్రరహస్యాలు
#తాంత్రికపరిహారాలు
#తాంత్రికసాధన
#మంత్రసాధన,
#కాళీమంత్రసాధన,
#శక్తివంతమైనకాళికాదేవిమంత్రసాధన,
#మంత్రసాధనతెలుగు,
#కాళికాదేవిమంత్రసాధన,
#భువనేశ్వరిమంత్రంసాధన,
#మంత్రసాధనఎలాఆరంభించాలి,
#అదృశ్యశక్తికిరహస్యమంత్రం,
#భూతభవిష్యత్తెలుసుకునేసాధనమంత్రం,
#క్రోధభైరవసాధన,
#యాక్షసాధన,
#కుబేరసాధన,
#త్రిపురసుందరిదేవిసాధన,
#దూమావతిసాధన,
#చిన్నమస్తాసాధన,
#వశీకరణమంత్రం,
#ఉచిష్ఠగణపతిసాధన,
#అష్టలక్ష్మిసాధన,
#కాలభైరవమంత్రం,
#భైరవిసాధన,
#మోహినిసాధన,
#తారమాతసాధన,
#మాతంగిసాధన,
#కమలదేవిసాధన
#mantrasadhana,
#sadhana,
#mantra,
#mantrasadhanaintelugu,
#mantrasadhanagurinchi,
#mantrasadhanatelugu,
#mantrasadhanaexperience,
#mantrasiddhisadhanatantra,
#mantratantrayantra,
#tantramantrayantra,
#yantramantratantra,
#40daysadhana,
#mantrasadhanavidhanam,
#mantrasadhanaupayogalu,
#mantrasadhanaelacheyali,
#40dayglobalsadhana,
#mantrameditation,
#mantrasadhanagurinchiintelugu,
#tantra,
#yantra,
#mantrameaning,
#mantramyantratantratelugu
#koyyapujari,
#koyadoralu,
#medaramkoyasammakkajyothishalayam,
#telanganafemosastrologysammakkakoyaraju#medaramkoyajyothishalayamadstelanganafemos,
#koyarajulu,
#koyaadssammakkamedaram,
#koyajathakam,
#medaramdorakoyajathakalufemosastrology,
#redtv,redtv
#bhakthi,
#motivational,
#devotional,
#relationshipmotivation,
#motivation,
#relationship,
#motivationalspeech,
#motivationalvideo,
#relationshipadvice,
#relationships,
#bestmotivationalvideo
#GhantaKarnavir#sadhakmahesh
#karanpichanisadhana,
#yakshinisadhana,
#yakshinisadhna,
#dhanpraptimantrasadhna,
#karanpichanisadhanaanubhav,
#yakshsadhna,
#karanpichanisadhna,
#karanpichanisadhnaanubhav,
#apsarasadhana,
#1dinkighantakaranmahavir sadhna,
#yakshasadhana,
#karnapishachinisadhanamantra,
#ghantakarnamahavir,
#ghantakarnamahavira,
#ghantakarnamahavirmantra,
#omghantakarnamahavira,
#karnapishachinisadhanavidhi,
#ghantakarnamahavirstotra,
#yakshasadhna

Пікірлер: 37
@VenkateshVenkatesh-hg7ch
@VenkateshVenkatesh-hg7ch 4 күн бұрын
Om sri gurubyo namah 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐 sri sri sri chandrashekara datta gurudeva sharanam mama🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🙏💐💐🙏🙏🙏🙏💐💐💐💐🙏 guruvu gaari padha padmalaki vandhanalu💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏💐💐🙏🙏🙏🙏🙏🙏💐💐💐🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@janmpetagurunarasimha9043
@janmpetagurunarasimha9043 5 ай бұрын
క్షేమించండి గురువుగారు నేను మిమ్మల్ని కలవాలి దయచేసి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను
@bashibhasker8699
@bashibhasker8699 5 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏
@kunchamsriharisrihari9715
@kunchamsriharisrihari9715 14 күн бұрын
Guruvugaru nenu ee sadana cheyanukuntunnanu,🙏🙏🙏🙏🙏
@vijayd5326
@vijayd5326 5 ай бұрын
గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువెనమః గురు తుల్యులకు పాదాభివంధనం.
@user-sw2ki1km7o
@user-sw2ki1km7o 5 ай бұрын
Thank you🙏🙏🙏🙏🙏 Good lesson God bless you all🙏🙏🙏🙏🙏🙏
@kulpaharnews
@kulpaharnews 5 ай бұрын
जय हो
@gowthamrocks1829
@gowthamrocks1829 5 ай бұрын
గురువు గారు వశీకరణం గురించి తెలపండి🙏🙏🙏
@kumarbangari5837
@kumarbangari5837 5 ай бұрын
Evaru swamy meeru. Nijamga manava janmalo unnavadivena ayya. Leka rushi va, siddi va. Sadhakulaku intha manchi vishyalu theliya chesthunnavu. Nee padhalaku na namaskaralu. 🙏🙏🙏
@bammidivenkatarao9803
@bammidivenkatarao9803 5 ай бұрын
Guruvgari Paadhalaku na Namaskaramulu guruvgaru durgamaatha saadhana kosam teleyajeyyandi guruvgaru Dhayunchi
@NaturalVideosInTenali
@NaturalVideosInTenali 5 ай бұрын
🌹🙏🌹
@mjaganreddymjaganreddy588
@mjaganreddymjaganreddy588 5 ай бұрын
Buteswara chetaka sadana gurinchi teliyacheyandi guru ji
@nagarajunaik6947
@nagarajunaik6947 5 ай бұрын
క్షమించండి గురుదేవ్ ఈ విద్య నేను చేయాలి అనుకుంటున్నాను నా మిత్రుడు కూడా ఈ విద్య చేయాలి అనుకుంటున్నాడు అందుకని మేము ఇద్దరం ఒకే చెట్టు దగ్గర చేయవచ్చా లేదా వేరే వేరే గా చేయమంటారా గురువుగారు
@mastersrinu
@mastersrinu 3 ай бұрын
Adbhutam guruvugaru. Ayite na la shit time lo panichese vallaki emina job lo adbhutamina development ravadaniki morning sadhana chesukovadaniki emina cheppagalaru . Alage ladies valla ekkuva problems vaste job lo emi sadhana cheyali. Dayachesi cheppagalaru
@vijayd5326
@vijayd5326 5 ай бұрын
గురుతుల్యులకు నమస్కారం. గురువు గారు అపార్ట్మెంట్ ఫ్లాట్ అమ్ముడుపోవటానికి ఏదైనా పరిహారం తెలియజేయండి. మా ఆర్ధిక పరమైన కష్టాలు తీరటానికి సహాయం చెయ్యండి. మళ్ళీ ఇలా అడిగినందుకు క్షమించండి. అన్యధా భావించకండి
@allamsrinu8320
@allamsrinu8320 5 ай бұрын
గురువు గారు సాధన సమయం కోపం వస్తే ఎం చేయోలో చెప్పండి 🙏🙏🙏
@chethanaa1122
@chethanaa1122 5 ай бұрын
Guruvugari ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గురువుగారు జపమాల ఏది వాడాలి గురువుగారు డయాబెటిస్ ఉన్నవాళ్లు ఏ నియమాలు ఏ ఆహారం తీసుకోవాలి అన్యదా భావించకుండా తెలియజేయండి గురువుగారు ప్లీజ్ గురువుగారు
@tantrikavidyalu
@tantrikavidyalu 5 ай бұрын
description లొ చూడు
@krishnanaik4198
@krishnanaik4198 2 ай бұрын
Guruji mantram pettandi likhitam ga pettandi Guruji
@tantrikavidyalu
@tantrikavidyalu 2 ай бұрын
వెతుకు ఉంటుంది అన్ని మనముందుకు రావు
@WiralGlobally
@WiralGlobally 5 ай бұрын
గురూజీ మీ పదాలకి వందనాలు.. గురూజీ మనకు ఏమి హాని కాకుంట అప్సర సాధన చెప్పండి
@tantrikavidyalu
@tantrikavidyalu 5 ай бұрын
ఆల్రెడీ చెప్పివున్నా చేసుకొని తరించు
@vinodreddysoda7609
@vinodreddysoda7609 5 ай бұрын
స్వామి క్షమించండి ఎలా అడుగుతున్నా అని మీరూ చానా బాగా వివరించారు చానా అద్భుతంగా చెప్పారు మీరూ అనుమతి ఈస్తే మీతో ఒక్కసారి మాట్లాడవచ్చా కాల్ లో ధయచేసి మీతో మాట్లాడే అద్రుష్టం ఇవ్వగలరని అని నా ప్రార్థన.....
@tantrikavidyalu
@tantrikavidyalu 5 ай бұрын
ఫేస్ బుక్ నుండి చెయ్యండి, మేము ఎవ్వరితో maa cell nomber పంచుకోము
@vinodreddysoda7609
@vinodreddysoda7609 5 ай бұрын
​@@tantrikavidyalu Tqs guruvu garu
@vinodreddysoda7609
@vinodreddysoda7609 5 ай бұрын
​@@tantrikavidyaluaey time lo cheyyamantaruu Meeru samayam chepthey aaah samayam lo chesthanu
@tantrikavidyalu
@tantrikavidyalu 5 ай бұрын
ఇప్పుడు చేయండి
@shaikumar32
@shaikumar32 Ай бұрын
@nagarajunaik6947
@nagarajunaik6947 5 ай бұрын
గురువుగారు చించినీ పిశాచి విద్య ఇద్దరు సాధకులు ఒక చేట్టు దగర చేయవచ్చా గురుదేవ్
@tantrikavidyalu
@tantrikavidyalu 5 ай бұрын
ఒక్కడివే చెయ్యాలి, సమూహం జతలు జతలాగా చెయ్యడాని ఇది ఏమైనా వామాచార పూజ కాదు, నీకు సాధనచెయ్యడానికి అంతభయంగా ఉంటే మేము పెట్టే పోస్టులు, చూస్తూ హాయిగా చేసేశాను అని సంతోష పడు
@user-uj7zy6le6l
@user-uj7zy6le6l 5 ай бұрын
చెడకాతయని సాధాన ఎలా చేయాలి చెప్పగలరా గురుదేవా
@supertechcomputers8983
@supertechcomputers8983 5 ай бұрын
గురువు గారు ప్రత్యక్షం గా కన్పించే లక్ష్మీ దేవి సాధన చప్పండి
@tantrikavidyalu
@tantrikavidyalu 5 ай бұрын
నువ్బు చెయ్యడానికి సిద్ధమా ఐతే త్వరలో చెబుతా చేసుకోని తరించు
@MAX-ex7xe
@MAX-ex7xe 5 ай бұрын
గురూజీ మనం ఇది అనుకుంటే అది జరగాలి అలాంటి మంత్ర ప్రయోగం చప్పండి
@tantrikavidyalu
@tantrikavidyalu 5 ай бұрын
మేము చెబుతా నువ్వు చెయ్యడానికి సిద్ధమా? సిద్దం అంటే పెట్టేవారకు ఓపికగా వైట్చెయ్యి ఓకే
@dinesh5388
@dinesh5388 5 ай бұрын
గురువు గారు రోజూ ధనం దొరికే మంత్ర ప్రయోగం కావాలి
@tantrikavidyalu
@tantrikavidyalu 5 ай бұрын
ఆల్రెడీ చెప్పిఉన్నా చేసుకొని తరించు
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 14 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 31 МЛН