మాకు నేర్పించడానికి మీరు ముందుకు వచ్చినందుకు ధన్యవాదములు..మీ నాని సీరియల్స్, మూవీస్ యాక్టర్....
@surendragajula9097Ай бұрын
గురువు గారికి 💕
@SangeethaSthali2 жыл бұрын
మిత్రులారా మేజర్ స్కేల్స్ లో ఉన్న ఏ పాటనైనా, చాలా సులభంగా కార్డ్స్ ప్లే చేయవచ్చును. అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. సంగీత అభ్యాసకులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాధన చేయ గలరు ధన్యవాదాలు
@VictorRampogu28 күн бұрын
Excellent!
@benerjeeroyyala3 ай бұрын
PRAISE THE LORD Thank Q sir
@SangeethaSthali3 ай бұрын
God bless you💐💐
@manasaprasad81892 жыл бұрын
మన తెలుగులో ఇంత సులువైన పద్దతిలో సంగీతాన్ని అందిస్తున్న మొదటి వారు మీరే గురువుగారు.
@mahendraaralingam74702 жыл бұрын
నమస్తే మాస్టర్ గారు,నా అభ్యర్థనను మన్నించి అత్యంత అరుదైన అపూర్వమైన అత్యంత విలువైన పాటమును అందించినందుకు కృతజ్ఞతలు మాస్టర్‌గారు
@NarasimhaSastryNukala6 ай бұрын
Dhanywad
@sainmavillage220317 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@nrbabu73354 ай бұрын
Super super super
@SangeethaSthali4 ай бұрын
💐💐
@lakshmanmurthy62382 жыл бұрын
నమస్కారం మాస్టర్...మీరు చెప్పిన పాఠం చాలా బాగుంది నాకు చాలా బాగా ఉపయోగ పడింది...
@eswarvasantha24516 ай бұрын
❤❤
@eswarvasantha24516 ай бұрын
Hai
@V.Samson2 жыл бұрын
Sir, chala baga explain chesaaru. idi practice cheste chala use avuthundi. thank you sir.
@prcraju18482 жыл бұрын
Well explained sir
@chandrasekharbadugu56382 жыл бұрын
గురువు గారు నమస్కారం నేను కొత్త గా కీబొర్డ నేర్చుకుంటున్నాను మీరు చెప్పె విదానం చాలా వివరంగా తెలియజేస్తున్నారు ధన్యవాదాలు
@SwaDharmaSevaFoundation Жыл бұрын
Helpful. Thanks
@thodetiisrael2945 Жыл бұрын
Tq sir
@showrikumarpolamarasetty2 жыл бұрын
ధన్యోస్మి గురూజీ.
@srinivasusingidasu20982 жыл бұрын
Kritajnatalu master
@segireddysivashankarreddy6594 Жыл бұрын
నమస్కారం కీరవణి రాగనికి తెలుపుము🙏🙏🙏🙏🙏
@SangeethaSthali Жыл бұрын
Sure andi
@missioncfetv2800 Жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టారు.
@saibabadasari34872 жыл бұрын
ధన్యవాదములు సర్. బాగా వివరించారు.
@davidchinna12442 жыл бұрын
చాలా ధన్యవాదములు మాస్టర్ గారు 🙏🙏🙏
@thodetiisrael2945 Жыл бұрын
Tq..sir
@balanarshimhapiyanomusic63562 жыл бұрын
Good night Gurugaru Mi video's chalabagunnavi sir
@ramujagati48862 жыл бұрын
Namaste🙏 guruvu garu
@59radha2 жыл бұрын
Chala chakkaga ardham ayindi sir thank you very much sir
@manikumaribayye29952 жыл бұрын
Sir I watch your videos. Exlant teaching methods. It is very useful for learners. and those who are learn in deep in music.👍👍👍👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏🙏
@yenagurthibalu58284 ай бұрын
🙏🙏
@SangeethaSthali4 ай бұрын
💐💐💐
@basavaiahpodila4772 жыл бұрын
Sir thanks a lot for sharing your knowledge with all students like us... 🙏🙏🙏
@brahmacharychary5266 Жыл бұрын
Chala vivaranga chepparu guruvu garu. Thank you very much 🙏🏻