No video

Youtube lo మొదటి సారి ..ప్రత్యంగిరా దేవి మాలా మంత్రం PDF...శత్రు నాశనం ...

  Рет қаралды 17,014

Nirmala Vijji Shakthi Hemagni♥️SL(హస్తినా పురం )

Nirmala Vijji Shakthi Hemagni♥️SL(హస్తినా పురం )

2 жыл бұрын

for collabration , promotionsand review videos contact me:
nimminirmala619@gmail.Com
pratyangira devi video link: • #అతి శక్తివంతమైన ఉగ్ర ...
Pratyangira, Shakti, blackmagic, power, mantrashakti, Sreejith Nampoothiri, Brahmin, mantrikam, Narasimha, lionfacegod, Hindu, temple, spells, Kerala, ശത്രുസംഹാരം, പ്രത്യംഗിര, ഭഗവതി, നമ്പൂതിരി
powerful pratyangira mantra, pratyangira devi, pratyangira mantra, pratyangira gayatri mantra, sri pratyangira stotram, pratyangira mala mantra, powerful mantra to remove negative energy, spiritual, hinduism, sanskrit slokas, mantras, goddess, bhakti, pratyangira, sanskrit language (human language), mantra, mantra for self protection, gayatri mantra, stotram, Dr.R.Thiagarajan, goddess pratyangira, prathyangira, chants, sanskrit mantras, sanskrit, devotional, devi, sri, powerful mantra
Sri Pratyangira Mala Mantra with telugu lyrics, Pratyangira Mala Mantra with telugu lyrics, Sri Pratyangira Mala Mantra, Pratyangira Mantra with telugu lyrics, Sri Pratyangira Mantra with telugu lyrics, Sri Pratyangira stotram with telugu lyrics, Pratyangira stotram with telugu lyrics, Sri Pratyangira, Pratyangira, Sri Pratyangira sahasranaamam with telugu lyrics, Pratyangira sahasranaamam with telugu lyrics

Пікірлер: 40
@voiceofrummy1898
@voiceofrummy1898 4 ай бұрын
నీకు అసలు ఏమి అర్హత ఉందని మంత్రోపదేశం చేస్తున్నావే.సాధనలో అనుభవాలకు సందేహాలు ఎవరు తీరుస్తారే ?అంగన్యాస కరన్యాసాలు,ధ్యానమంత్రం,శాపవిమోచన కీలక మంత్రాలు ఎవరు చెబుతారి.నీకు బీడియోలు వ్యూస్ చిల్లర కావాలంటే ఇంకా"ఏవైనా"వీడియోలు చేసుకో .
@nirmalavijjishakthi1086
@nirmalavijjishakthi1086 4 ай бұрын
అంగన్యాస, కరన్యాసాలు మంత్రానికి అవసరం అని తెలిసిన నీకు, ఆడవాళ్ళని గౌరవించి, మర్యాదగా మాట్లాడాలి అని తెలియదా ?? నా అర్హత:రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి లో 3 సంవత్సరాలు వ్యాకరణ శాస్త్రం, 3సంవత్సరాలు ఆగమ శాస్త్రం చదువుకున్నాను. 8 సంవత్సరాలు వేదవిద్య నేర్చుకున్న అర్చకుడికి భార్యని నేను. నేను నా భర్త 8 సంవత్సరాల నుంచి పౌరోహిత్యం చేస్తున్నాం.. శివాలయం, లక్ష్మీ దేవి ఆలయం లో నిత్య సేవలు చేస్తున్నాం. నవరాత్రి పూజల్లో కొన్ని వందల మంది భక్తులని కూర్చోబెట్టి ఒక్క మంత్రం తడబడకుండా 2గంటల సేపు పూజ చేయించగలను. నువ్వు చేయించగలవా ? హోమానికి ముఖ్యమైన అగ్నికార్యం తో హోమం చేయించగలను.చండి సప్తశతి తో చండి హోమం చేయించగలను.అన్నిటికి మించి ఆ శివుణ్ణి, లక్ష్మీ దేవి ని తాకి, అభిషేకం, అలంకారం చేసి కొన్ని వేల మంది భక్తులతో శభాష్ అనిపించుకున్నాను. నీ అర్హత చూసుకుని మాట్లాడు..
@jagannadharaotholeti6303
@jagannadharaotholeti6303 3 ай бұрын
చాలా బాగా మంత్రాన్ని వుచ్చరించారు ధన్యవాదాలు🙏
@sandhyaranirajaram3989
@sandhyaranirajaram3989 Ай бұрын
Amma mi manchithanam andariki panchuthunaru TQ
@nirmalavijjishakthi1086
@nirmalavijjishakthi1086 Ай бұрын
Thank you so much sister...
@sandhyaranirajaram3989
@sandhyaranirajaram3989 Ай бұрын
@@nirmalavijjishakthi1086 akkayya na husband ki chala mondithanam vundi thanu na mata vinadam ledu pls suggest me
@SrinivasGurupapa-cb1cc
@SrinivasGurupapa-cb1cc 18 күн бұрын
ఓం హ్రీం శ్రీo క్రీo ధుo క్రౌo. హ్రౌo సౌం ఐo ప్రత్యంగిరా శక్తీ నమః అక్షతాన్ సమర్పయామి Ap vskp gpt
@gvkphanikumar6789
@gvkphanikumar6789 Ай бұрын
ఓం శ్రీ ప్రత్యంగిరా దేవ్యై నమో నమః
@sudheerkumarmaddi
@sudheerkumarmaddi Ай бұрын
🙏
@yomprakashpatil4585
@yomprakashpatil4585 5 ай бұрын
It's my fevarate god
@GarikipatiGaanamTelugu
@GarikipatiGaanamTelugu 10 ай бұрын
very nice
@tprabhakar7187
@tprabhakar7187 2 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ ప్రత్యంగిరా దేవ్యై నమో నమః. అమ్మా, దండ ప్రణామం. శ్రీ రాజ శ్యామలాదేవి మరియు శ్రీ మహా వారాహీ దేవి యొక్క మాలా మంత్రాలు ఉంటే PDF పెట్టగలరా 🎉
@d.srinathdhanekula1691
@d.srinathdhanekula1691 Жыл бұрын
small mantras pettandi
@mnkavimn4108
@mnkavimn4108 4 ай бұрын
క్షం హ్రాం హ్రీం ప్రత్యంగిరే స్వాహా 🕉️👋🕉️
@chandramoulich6635
@chandramoulich6635 20 күн бұрын
అక్కగారు pdf చేసి పంపరా ప్లీజ్
@nirmalavijjishakthi1086
@nirmalavijjishakthi1086 16 күн бұрын
Mantram screen paina undi kada video lo .. screenshot chesukondi...
@nagaraju-oq3ut
@nagaraju-oq3ut 11 ай бұрын
Pdf link pettara akka?
@lakshmitayaru1049
@lakshmitayaru1049 10 ай бұрын
🙏🙏🙏
@chilkaswapna
@chilkaswapna 8 ай бұрын
Pdf video description lo petandi mam
@banuvalmeeki4645
@banuvalmeeki4645 Ай бұрын
Pdf clarity ledu
@jaigurudattasrigurudatta4763
@jaigurudattasrigurudatta4763 2 жыл бұрын
Sister will you provide kannada PDF
@nirmalavijjishakthi1086
@nirmalavijjishakthi1086 2 жыл бұрын
I will try for it...
@SatishSatish-nt5xz
@SatishSatish-nt5xz 4 ай бұрын
Pooja vidhanam petamdi medam
@voiceofrummy1898
@voiceofrummy1898 4 ай бұрын
kzfaq.info/get/bejne/isB6nNqDnZnPoWQ.htmlsi=80ihwqkNrDRNewpb
@yiyddigddkxhxizhfchd68r8hd4
@yiyddigddkxhxizhfchd68r8hd4 Жыл бұрын
akka guru upadesam undali ha
@nirmalavijjishakthi1086
@nirmalavijjishakthi1086 Жыл бұрын
Roju paraayana cheyyadaniki avasaram ledu
@omkarkongari1329
@omkarkongari1329 Жыл бұрын
@@nirmalavijjishakthi1086 idi sadana chesina guruvulu unnara madam
@voiceofrummy1898
@voiceofrummy1898 4 ай бұрын
kzfaq.info/get/bejne/isB6nNqDnZnPoWQ.htmlsi=80ihwqkNrDRNewpb
@voiceofrummy1898
@voiceofrummy1898 4 ай бұрын
@@omkarkongari1329kzfaq.info/get/bejne/isB6nNqDnZnPoWQ.htmlsi=80ihwqkNrDRNewpb
@suryayaswanthshasank8349
@suryayaswanthshasank8349 2 жыл бұрын
Akka health kosam ala chayala.
@nirmalavijjishakthi1086
@nirmalavijjishakthi1086 2 жыл бұрын
Cheyyochu
@anandthokla7560
@anandthokla7560 Жыл бұрын
​@@nirmalavijjishakthi1086a
@bindudulapali2818
@bindudulapali2818 4 ай бұрын
🙏
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 48 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 35 МЛН
Pratyangira Mala Mantram | ప్రత్యంగిరా మాలా మంత్రం
7:51
STOTRAMALIKA స్తోత్రమాలిక
Рет қаралды 55 М.
Pratyangira Kavacham | ప్రత్యంగిరా కవచం
22:58
STOTRAMALIKA స్తోత్రమాలిక
Рет қаралды 83 М.
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 48 МЛН