YouTuber's అందరు ప్రాణాలకు తెగించి తీసే వీడియో || Hari Hara Fort || Maharasta

  Рет қаралды 1,725,302

Vikram Vihari

Vikram Vihari

2 жыл бұрын

Address :-
Harihar Fort,
Maharastra
#vikramvihari
#hariharafort
#maharastra
Music used in this video:
Music Info: Epic Cinematic Dramatic Adventure Trailer by RomanSenykMusic.
Music Link: • Epic Cinematic Dramati...
---------------------
#royaltyfreemusic #cinematicnocopyrightmusic #epicmusic
License
Energetic Background Music by MorningLightMusic ►Use these tracks in your videos: morninglightmusic.io ►Spotify: open.spotify.com/playlist/1fI...

Пікірлер: 1 900
@anthonykaratapu7310
@anthonykaratapu7310 Жыл бұрын
ఛత్రపతి శివాజీ కి ఉన్న ధైర్యం నీకు కూడా ఉంది బాబు God bless you.
@sarmakameshwar9085
@sarmakameshwar9085 2 жыл бұрын
ఏ పని చెయ్యాలన్న మీరు చూపించిన ఉత్సాహం ఉండాలన్న పాఠం ఈ వీడియో ద్వారా తెలియజేసిన మీకు మీ సాహసానికి ఎన్నో కృతజ్ఞతలు. హరే కృష్ణ. నిజంగా మీకు సభాష్. కాని తగు జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఇంట్లో మీ గురించి ఎదురుచూసే అమ్మ నాన్న అందరు ఉంటారు.
@srinivasaraom1651
@srinivasaraom1651 Жыл бұрын
Brother... మీ దైర్యసాహసాలు అద్భుతం. Vedio చూస్తుంటేనే ఒళ్ళు జలదరించేటట్లు, ఒనుకు పుట్టిస్తుంది. కాని మీరు చూపించిన దైర్యసాహసాలను,ఆత్మవిశ్వాసాన్ని, తెగింపును చూస్తుంటే మిమ్మల్ని ఎవరైనా 100% అభినందించాలి. మీ కష్టానికి ప్రతిఫలం, గుర్తింపు మంచి స్థాయిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోదరా... 👍👍👍.
@sattib2367
@sattib2367 Жыл бұрын
Bi
@chandinikoguru8866
@chandinikoguru8866 Жыл бұрын
తమ్ముడు నీ వీడియోస్ అన్నీ చాలా బాగున్నాయి కానీ జాగ్రత్త ప్రాణమీదికి తెచ్చుకోకు నీ వెంట వచ్చిన అతను కూడా చాలా కష్టపడుతున్నాడు ఇద్దరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను god bless you 🤲
@rammohanraosiddabathuni62
@rammohanraosiddabathuni62 2 жыл бұрын
నీ వీడియో లు చాలా చూసాను. ఇది చాలా గ్రేట్. మాకు వీడియో చూస్తుంటేనే భయమేస్తుంది. మీరు ఈ సాహసం ఎలా చేసారో. నీకు, నీ టీంకు మా హృదయ పూర్వక ధన్యవాదములు. కానీ తగు జాగ్రత్తలు తీసుకొండి.
@mykbp795
@mykbp795 2 жыл бұрын
Allready edhi thisaru village vihari vallu
@mykbp795
@mykbp795 2 жыл бұрын
Kothaga undali
@buddanaboianchennaiah744
@buddanaboianchennaiah744 2 жыл бұрын
L
@machanareshgoud7973
@machanareshgoud7973 2 жыл бұрын
A
@kondetisreedurganagamani1162
@kondetisreedurganagamani1162 Жыл бұрын
Great.....video.......super.....be.care..
@tamvadasantharam4693
@tamvadasantharam4693 2 жыл бұрын
చాలా సాహసం చేసి వీడియో తీసావ్ బాబూ. ప్రాణాలకు తెగించి అంత సాహసం చెయ్యడం ఉచితం కాదు. ప్రాణం ఎంతో విలువైనది. గుడ్ లక్..👍
@venkatanarayana5494
@venkatanarayana5494 2 жыл бұрын
supar supar supar supar supar supar supar
@yohanuys4060
@yohanuys4060 Жыл бұрын
ఇటువంటి ప్రదేశాలు అవుతారు సినిమాలో గ్రాఫిక్స్ లో చూశాం.. మా కళ్ళకు కట్టినట్లు ఇంత రియల్ గా చూపించినందుకు మీకు హృదయపూర్వక అభినందనలు మిత్రమా
@Aaayooo--bro
@Aaayooo--bro Жыл бұрын
వీడియో చాలా భయంకరంగా ఉంది. చూస్తుంటే రోమాలు నిలబడ్డాయి. సూపర్... All the best 🤝👍🏻
@vasundharadevikurapati3765
@vasundharadevikurapati3765 2 жыл бұрын
చాలా సంతోషం నాన విహారి ఇంకా ఇంకా మన దేశం యొక్క ఔన్నత్యం గొప్ప విషయాలు అన్నింటినీ వెలికి తీసి మన దేశం గొప్ప తనం ను చూపించు నాన... గ్రేట్ నాన
@venkateshg6231
@venkateshg6231 Жыл бұрын
Super bro, u r great adventure
@chmaneesha181
@chmaneesha181 Жыл бұрын
Super brother God bless you
@satyaveni1983
@satyaveni1983 2 жыл бұрын
విహారి నువ్వు చేసే సాహసాలకు పోలీస్ ఆర్మీ లో చేరితే ఇంకా బాగుండును చాలా బాగా సహకారాలు చేస్తున్నావు 💪👍👌🙋‍♀️
@SriSairam9015
@SriSairam9015 2 жыл бұрын
Meru try cheyandi
@rohithkumaar9780
@rohithkumaar9780 2 жыл бұрын
sahakaaraalu kadu sahasaalu
@vignesh8456
@vignesh8456 2 жыл бұрын
joinayina roje chachipotadu koduku
@vinayakam4239
@vinayakam4239 Жыл бұрын
Supper bro
@narsimulubegari1837
@narsimulubegari1837 Жыл бұрын
తమ్ముడు..మీ దైర్యం చాల గొప్పది ..ఇంత సహాసం చెయ్యటం చాల గొప్ప విషయం బ్రదర్స్ ..ఆ కాలంలో జీవాజి చేసిన సహాసము చేశారు....తమ్ము డు మీరు నిజంగా దైర్యం. సహాసం చేసి చూపించారు...మీకు ధన్యవాదాలు...
@hindu2582
@hindu2582 Жыл бұрын
Books లో చదివినము... ని వాళ్ళ రియల్ గా చుసినంత ఆనందం కల్పించినవ్ 🚩🚩🚩🚩తమ్ముడు జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩జై శివాజీ మహారాజ్ 🚩🚩🚩🚩
@cvrgroups8791
@cvrgroups8791 2 жыл бұрын
నిజాయితి తో మనం పడిన కష్టం ఎప్పటికీ వృధా కాదు బ్రదర్ నిన్ను నీ టీమ్ ని మన స్ఫూరిగా అభినందిస్తున్నాను BROTHER........., Go Head Until unless When you reach your Goal .
@rkvlogs8994
@rkvlogs8994 Жыл бұрын
Video bavundi bro... But konnichotla miss avutundi u r voice. Just cheakit over and all super
@ashokkodi2219
@ashokkodi2219 Жыл бұрын
Vaadedho tourkipoyi mobylo live video chupisthe vaaniki chala money vasthundhi. Chiee mana telugu vallam Inka maaramu
@subosebabugudlur5243
@subosebabugudlur5243 2 жыл бұрын
చాలా చాలా బాగుంది.మంచి అనుభూతి.ఆనాటి వారి శక్తి సామర్థ్యాలకు...🙏🙏🙏
@dharmavarapuanjanayulu5211
@dharmavarapuanjanayulu5211 2 жыл бұрын
అంతా బాగానే ఉంది కానీ వాయిస్ ఓవర్ బాగా లేదు ఐనా సరే ఇలాంటి సాహసం చేయాలంటే గుండె ధైర్యం కావాలి అది నీకు మెండుగా ఉంది కృతజ్ఞతలు.
@sripathiprabhavathi521
@sripathiprabhavathi521 Жыл бұрын
మేము చూడలేని శివాజిగారి పోర్ట్ చూపినందుకు మీ అందరికి ధన్యవాదములు తమ్ముడు.. మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్... గాడ్ బ్లెస్స్ యూ ఆల్
@sambasivarao1995
@sambasivarao1995 Жыл бұрын
Thanks bro
@mohaanraonavuru1885
@mohaanraonavuru1885 Жыл бұрын
అభినందనలు మిత్రమా.. నీసాహసానికి జేజేలు..
@PtRaju-zt2sz
@PtRaju-zt2sz 2 жыл бұрын
శభాష్ బ్రో నువ్వు సాహస వీరుడువే వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ..మీలాంటి వారి అడుగు జాడలలో నడవాలని అనిపిస్తుంది.
@satyanarayanam8282
@satyanarayanam8282 2 жыл бұрын
అమ్మో.నీవు ఎక్కుతుంటేనే మాకు దైర్యంచాలడంలేదు శహబాస్ అద్బుతమైన శివాజీ హరి హర కోటచూపించినందుకు ధన్యవాదాలు.
@vankariramulu5550
@vankariramulu5550 2 жыл бұрын
Hi
@prasadarajukatari6260
@prasadarajukatari6260 2 жыл бұрын
BY
@sambamurthydeekonda
@sambamurthydeekonda Жыл бұрын
బాబు నీకు చాలా చాలా ధన్యవాదాలు ప్రత్యేకమైన నా ఆశీర్వచనం
@nanisriram
@nanisriram Жыл бұрын
Hi
@venkannababubureddi4529
@venkannababubureddi4529 Жыл бұрын
Super bro
@Nani-yz1sc
@Nani-yz1sc Жыл бұрын
సూపర్ అన్న ❤.. నీ కష్టానికి నా జోహార్లు
@seshamani2033
@seshamani2033 2 жыл бұрын
చూడటానికి ధైర్యం చాలా కావాలి,నాన్న నువ్వు చిన్నాడివి కదా ఇంకో 30 సంవత్సరాలతర్వాత చూస్తే నీకునీ మనోధైర్యం ఎంత గొప్పదో తెలుస్తుంది 🙏🙏🙏🙏నా జీవితం ధన్యం ఐనది నీలాంటి శివాజీ ని చూసి 💐🕉️
@bandlavenkateswarlu9538
@bandlavenkateswarlu9538 2 жыл бұрын
👌
@sriniasbootham1398
@sriniasbootham1398 Жыл бұрын
super superthamudu
@readyourlife3
@readyourlife3 2 жыл бұрын
అమ్మ బాబోయ్ ఇంత డేరింగ్ ఎంటి భయ్య ఈ వీడియో చూసాకా నాకు కూడా వెళ్లాలని ఉంది సుపర్ భయ్య 👍🏼👍🏻👍🏼👍🏻👍🏼👍🏻👍🏼
@mjtalks_
@mjtalks_ 2 жыл бұрын
kzfaq.infoZEY9dK1-KKA?feature=share
@psuresh435
@psuresh435 2 жыл бұрын
Uchha paduthunnai bro
@lakshmiradhika9264
@lakshmiradhika9264 Жыл бұрын
ఎంత కష్ట పడి తీసావు నాన్న, హ్యాట్సాఫ్ టూ you గాడ్ బ్లెస్స్ you child
@pasunuriprasangi7171
@pasunuriprasangi7171 Ай бұрын
అత్యంత భయానకం, అద్భుతమైన అనుభూతి తమ్ముడు. నీ సాహసము అమోఘమైనది,దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేతిలో water bottle ప్రమాదకరంగా యున్నది,దానికి ఒక bag లో పెట్టి pipe తో నీళ్లు తీసుకుంటే అనుకూలంగా ఉంటాయి. May God bless you .
@umabudukuri7539
@umabudukuri7539 2 жыл бұрын
హ్యాపీ జర్నీ తమ్ముడు జాగ్రత్త గ్రేట్ నువ్వు రియల్ హీరో 👏🏻👏🏻👏🏻🚩🕉️🏹
@danushmalladi6988
@danushmalladi6988 2 жыл бұрын
నువ్వు సూపర్ బ్రో చూడటానికి మకే కళ్ళు తిరుగుతున్నాయి ఇంత సాహసం చేసిన మీకు నా హృదయపూర్వక అభినందనలు ❤️❤️❤️
@mbalu7956
@mbalu7956 Жыл бұрын
అద్భుతం తమ్ముడు, ఇలాంటి అద్భుతాలు మన దేశంలో చాలా ఉన్నాయి, అన్వేషించండి ఇప్పటివారికి అప్పటి కట్టడాలు, వాటిని కట్టినవారి గొప్పదనం తెలియజేయండి
@laxmimangeswar9560
@laxmimangeswar9560 Жыл бұрын
super తమ్ముడు..👌👌👌 చాలా చాలా కష్టపడి వీడియో తీసావు.. మా అందరికీ.. తెలియని కొత్త చోటుని చూపించావు👍💐
@alamurisreenivasulu1401
@alamurisreenivasulu1401 2 жыл бұрын
శభాష్ బాగా చేశారు. దేవుడు దయ మీకు కలగాలని కోరుకుం టునాను
@laxmikanthneela981
@laxmikanthneela981 2 жыл бұрын
నీ ధైర్యానికి Hatts up
@psvrao9507
@psvrao9507 2 жыл бұрын
Super video👍👍👍 నీ ధైర్యానికి నా జోహార్లు
@SureshKumar-pe5jc
@SureshKumar-pe5jc Жыл бұрын
తప్పకుండ నేను కూడా చూడాల్సిందే, ఎక్కాల్సిందే ఆ అనుభూతిని పొందాల్సిందే.
@gaddalaramakrishna6008
@gaddalaramakrishna6008 2 жыл бұрын
బ్రదర్ ని ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకో 🙏
@poornak59
@poornak59 2 жыл бұрын
మా చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో మాత్రమే చదువుకున్నాం వీడియోలో నిజం గానే చూసినట్లే గా ఉంది brother's TQ
@mohankuncha9606
@mohankuncha9606 Жыл бұрын
చాలా బాగుంది, ఎంతో శ్రమ తో పాటు ధైర్యం కూడా కావాలి. అయితే శివాజీ గురించి మాట్లాడుతూ కర్ణాటక కు శ్రీ కృష్ణ దేవ రాయలు ఎలాగో మహారాష్ట్రకు శివాజీ అలాగే అన్నారు. అదే కొంచం బాధాకరం, ఎందుకంటే నేటి తమిళ నాడు లోని madurai, తంజావూరు మొదలు రాయలసీమ, ఆంధ్ర, ఒరిస్సా, కర్ణాటక ను ఏక చక్రాధిపత్యం గా పాలించిన శ్రీ కృష్ణ దేవ రాయలు ను కర్ణాటక కు పరిమితం చేశారు, చాలా ఘోరం. ఇలాంటి సహస కార్యక్రమం చేసే సమయంలో హిస్టరీ కూడా కొంతమేరకు తెలిసి కొని మాట్లాడండి. తెలుగు బిడ్డ గా పుట్టి రాయలు గారి ని అవమానకరం గా ఒక స్టేట్ కు పరిమితం చేయడం అన్యాయం
@mreddyprakashvickycherry4961
@mreddyprakashvickycherry4961 Жыл бұрын
ని వీడియో ఫస్ట్ టైమ్ చూశాను చాలా బాగుంది 👍👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳జై చత్రపతి శివాజీ మహారాజా కి 👍👍👍
@imindian5108
@imindian5108 2 жыл бұрын
తముడు.... రిస్క్ చెయ్ పర్లేదు.... ప్రాణాలతో రిస్క్ చేయకు....take care
@manikyamabhrapudi659
@manikyamabhrapudi659 2 жыл бұрын
చాలా సాహసోపేతమైన కార్యక్రమం చేసావు తమ్ముడూ. నీకు అభినందనలు. ఎక్కడానికి ఇంత ఇబ్బంది అవుతే, కట్టడం ఎలా కట్టారో, దిగేటపుడు ఎలా దిగారో ఊహించలేము. జై ఛత్రపతి శివాజీ.వ
@vasueppili6590
@vasueppili6590 Жыл бұрын
Ne అనుభూతి ని మేము కూడా అనుభవం చెందాము నీ వలన 👍🤝
@absgvb
@absgvb 2 жыл бұрын
చాలా బాగుంది .నీ సాహసం అమోఘం కొంచెం జాగ్రత్తగా ఉండండి తమ్ముడు.
@krishnaraju8621
@krishnaraju8621 2 жыл бұрын
నీ ధైర్యానికి, సాహసానికి హ్యాట్సాఫ్ బ్రదర్.
@kathulasubhalakshmi867
@kathulasubhalakshmi867 2 жыл бұрын
Ayyo brother tq
@rayapatinagajyothi6094
@rayapatinagajyothi6094 3 ай бұрын
ఎంతో సాహస వంత మైన యాత్ర ఇది చాలా కష్టపడి మంచి ప్రదేశానికి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి చూపించావు tq చూస్తుంటే చాలా భయం వేసింది మీకు ఎలా వుందో ఇంకా నీకు ఆ దేవునిదయ ఎపుడు వుండాలి ఏమీ కోరుకుంటున్నాం ఇంకా మీరు మంచి సాహస యాత్రలు చేయాలి God bless u❤
@satishpolisetti844
@satishpolisetti844 2 жыл бұрын
హరి నారాయణ హర శివ హరిహర hari hara fort ఓం శివనారాయణ
@prakashturlapati8215
@prakashturlapati8215 2 жыл бұрын
Thank you so much. కళ్ళకి కట్టినట్లే చూపించావు బాబూ! నీ ఉత్సాహానికి, ధైర్యానికి నా అభినందనలు. నేను సింహగఢ్ దుర్గం చూశాను కాని ఇంత కష్ఠం లేదు ఎక్కడానికి. ఈ కోట మటుకు నమ్మశక్యంగా లేదు. శబాష్!👏👏👏
@rjgopalvoice4873
@rjgopalvoice4873 2 жыл бұрын
సూపర్ తమ్ముడు ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్ మన దేశంలో ఉన్న అద్భుతాలు అన్ని ఇలాగే చూపిస్తూ ఉండు నిన్ను సపోర్ట్ చేస్తా నావంతు Good luck❤️
@vikramviharichannel
@vikramviharichannel 2 жыл бұрын
Tq❤
@SrikanthSrikanth-wt9cc
@SrikanthSrikanth-wt9cc 2 жыл бұрын
,very god.video.thadu.edisaasamthokudukunadi.ver.ery.good.i.leike.somach.very.good.ok
@nageswararaochinni584
@nageswararaochinni584 2 жыл бұрын
@@SrikanthSrikanth-wt9cc in myyhhghb
@chandusagar6295
@chandusagar6295 2 жыл бұрын
Thanks you tmd
@chandusagar6295
@chandusagar6295 2 жыл бұрын
Thanks you very very much
@pallamrangadasu4252
@pallamrangadasu4252 Жыл бұрын
తమ్ముడు నువ్వు చూపించిన కోట చాలా భయంకరంగా ఉంది ఇంత చిన్న వయసులోనే అంత భయంకరమైంది ఎక్కి మాకు చూపించినందుకు సాహసమే నీకున్న ఇంట్రెస్ట్ పట్టుదల నిన్ను అంచలంచెలుగా ఎదిగేటట్టు చేస్తుందని ఆ దేవుని కోరుకుంటున్నాను థాంక్యూ తమ్ముడు
@gloryganduri5673
@gloryganduri5673 2 жыл бұрын
నీకు అసలు భయం లేదురా బాబు.. God be with You.. God Bless You
@balajibalaji2592
@balajibalaji2592 2 жыл бұрын
సాహసం మనిషికి ప్రాణం..... సాహసం చేయకపోతే మనిషి బ్రతకలేడు.
@sudarsishashikumar141
@sudarsishashikumar141 Жыл бұрын
Super,bro
@kommanasai2222
@kommanasai2222 2 жыл бұрын
నేను ఫస్ట్ టైం మీ వీడీయో చూస్తున్న,, మీరు ఎక్కుతుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి 🥶చాలా చాలా బాగా చూపించారు,, ఇలాంటి సాహసాలు చేసెటపుడు జాగ్రత్తగా చూసుకోండి,, ఇంకో విషయం మీరు వెళ్తున్నప్పుడు కిందికి పడితే అని నెగటివ్ గా అంటున్నారు కదా,, వద్దు అలా అనుకుంటూ ఏ సాహసం చేయ్యకండి,, మీరు ఏదయినా పాజిటివ్ గానే అనుకొంటూవుంటే అంత మంచి జరుగుతుంది ,, ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్న 😊👌
@mendinagendrakumar7417
@mendinagendrakumar7417 2 жыл бұрын
నిన్ను చూస్తే గ్రెగ్ బెల్ ఎవరో ఉంటారు అతను గుర్తు వస్తున్నాడు take care 😘
@krishnamurthy150indu4
@krishnamurthy150indu4 Жыл бұрын
చాలా బాగా తీసావు బ్రో మొత్తానికి చాలా డేర్ చేసావు మాకు వీడియో చూస్తేనే భయం వేసింది నిదర్యానికి సలాం గుడ్ జాబ్
@rameshvirat3163
@rameshvirat3163 2 жыл бұрын
వీడియో మాత్రం అదిరింది brother నీ దైర్యానికీ Super
@economicsmurali6557
@economicsmurali6557 2 жыл бұрын
superb bro chala Baga chupinchavu.ఇలాంటి సాహసాలు చేసేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకో bro...all the best
@sarithalarahamthulla1549
@sarithalarahamthulla1549 Жыл бұрын
, చాలా చాలా గ్రేట్ తమ్ముడు నేను చాలా చాలా చాలా ఆనందపడ్డాం వెరీ వెరీ ఫైన్ తమ్ముడు
@amasabhaskargovindaswamy1578
@amasabhaskargovindaswamy1578 Жыл бұрын
Very adventurous event clip shown to us, thank you very much.
@411venu
@411venu 2 жыл бұрын
బ్రదర్ భైరవగడ్ ఫోర్ట్ కూడా విజిట్ చెయ్యి... దగ్గరే ఉంటుంది జై శివాజీ మహారాజ్ 🙏🚩
@kethanyoshitha5410
@kethanyoshitha5410 2 жыл бұрын
Don't do heavy risk brother. Your mother and father are waiting for you. 😭😭😭
@manoharmandula7866
@manoharmandula7866 Жыл бұрын
నే శాహసనికి నా శేతకోటి వందనాలు....🙏🙏💞🙏
@kinchekrishna6120
@kinchekrishna6120 Жыл бұрын
సూపర్ ఉంది శ్రీహరికోట ఇలాంటి వీడియోలు ఎప్పుడు చూడలేదు చాలా బాగుంది చాలా చాలా అద్భుతంగా ఉంది
@sampaththummanapellichinna9902
@sampaththummanapellichinna9902 2 жыл бұрын
హరహర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏really miracle heartly hatsapp u all really great thanks for sharing video
@lakshmimadhura5296
@lakshmimadhura5296 2 жыл бұрын
Omg ... Em dare bro ...god bless u lot .ekkada edo ekkina digatam matram maha sahasam hatsoff 🙏🙏 bro nee adventure ki
@brambabu1382
@brambabu1382 Жыл бұрын
సూపర్ తమ్ముడు ఇలాంటి సాహసం చేసినందుకు కంగ్రాజులేషన్ ఇంకా ఎన్ని మరిన్ని వీడియోలు మంచిగా చేయాలని కోరుకుంటున్నాను కాకపోతే భారత దేశంలో ఉన్న పురాతన కట్టడాలను సందర్శించి ఇలాంటి వీడియో చేస్తే చాలా మంచిది
@lalithabaggu6514
@lalithabaggu6514 Жыл бұрын
తమ్ముడు నీవల్ల మేము ఇంట్లో ఉండే ఇలాంటివన్నీ చూస్తున్నాను తమ్ముడు. నువ్వు మటుకు జాగ్రత్తగా దిగేటప్పుడు జాగ్రత్త తమ్ముడు
@chengaiahp4963
@chengaiahp4963 2 жыл бұрын
చాలా చాలా బాగుంది,నీకు మా హ్యాట్సాఫ్
@sridevitalluri2926
@sridevitalluri2926 2 жыл бұрын
ఇటువంటి ప్లేస్ నాకు చూపించడం మీరు చేసే పెద్ద సాహసం మీరే రియల్ హీరోస్ అండ్ వండర్స్ థాంక్యూ టేక్ కేర్
@lakshmipangi3081
@lakshmipangi3081 Жыл бұрын
👌👌👌నీ ధైర్య నికి 🙏🙏🙏టేక్ కేర్ తమ్ముడు
@sumathimannala4994
@sumathimannala4994 2 жыл бұрын
Great job విక్రమ్ garu and nice video
@sirishakoneti7312
@sirishakoneti7312 Жыл бұрын
Dear Vikram , my heart was in my mouth when I was watching your video ! No doubt many youngsters will enjoy this video , but I felt you were like my son & was wondering what your mother must have felt while watching this video ! This is your 3rd video I have seen since yesterday & I must say I like 👍 the natural & innocent way 😄 way you take your videos ! Keep going !
@NeelamSundar86962
@NeelamSundar86962 Жыл бұрын
జాగ్రత్త బాబూ. ఇలాంటి సాహసాలు చెయ్యబాకు. మాకు ఇక్కడ గుండెలు చిక్కబట్టుకుని చూడాల్సి వస్తుంది. చూసే వారికే భయం అయితే నీకు అలాగే నిన్ను వీడియో తీస్తున్న అబ్బాయికి ఎంత భయం వేస్తుందో! You are great బాబూ 👌👌👌
@aravindkumar2702
@aravindkumar2702 Жыл бұрын
Applause to camera man and entire team👏👏👏👏👏
@kishorekumar-bf5ef
@kishorekumar-bf5ef 2 жыл бұрын
Great to watch your attempt Knowing great building methodology by shivaji maharaj 🙏
@rajyasreemysore8941
@rajyasreemysore8941 Жыл бұрын
Your videos making is no doubt excellent but be careful nothing is precious than life god bless u
@muthyalaramanarao9780
@muthyalaramanarao9780 Жыл бұрын
Bro ఇ video చూచినంత చెపు నారోమాలు నిక్కపొడుసుకుంది నీవు చేసిన సాహసం కి హాట్సోఫ్ 👍👍👍👍👍🙏🙏🤔
@TheGuideTelugu
@TheGuideTelugu 2 жыл бұрын
Jai Bhavani Jai Shivaji 🙏🚩🚩🚩🚩
@NagaRaju-ms9qv
@NagaRaju-ms9qv 2 жыл бұрын
Great adventure Brother, Love you ❤️💪
@user-wl8wn6hx9n
@user-wl8wn6hx9n 6 ай бұрын
తమ్ముడు పూర్వం బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మన దేశ సంపదను దోసుకుంటుంటే ఆ నాటి కాలంలో చత్రపతి శివాజీ,మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో ఎంత తెలివిగా ఆలోచించి యుద్ధం చేసేవాళ్ళో ఈ వీడియో ద్వారా మాకు మీరు చూపించారు మీకు మా ధన్యవాదాలు.మీరు ఆ భగవంతుడు ధయ వల్ల ఎప్పుడు చల్లగా ఉండాలి.థంక్యు తమ్ముడు.God bless you
@kmitcse-g7245
@kmitcse-g7245 Жыл бұрын
You are brave Vihari. Thanks for sharing this interesting video and valuable information. Wishing you to explore many more. Take care your family will be awaiting for you. Good luck
@kevink5955
@kevink5955 2 жыл бұрын
Thrilling adventure. Less ppl can do it. Gr8, keep it up my brother. But take necessary precautions before doing these. Appreciate your efforts.
@mrsfilomenafrancis2247
@mrsfilomenafrancis2247 Жыл бұрын
Thrilling adventure less PPL can do it , Gr8, Keep it up my Son, But take necessary precautions before doing there, Appreciate your efforts.
@jesusgospelministrypstimot9188
@jesusgospelministrypstimot9188 2 жыл бұрын
నిజంగా మీ ధైర్యానికి మీ సాహసానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు దేవుని ఆశీస్సులు దేవుని కాపుదల మీకు తోడుగా ఉండును గాక 🙌🙏
@rajeshshanigarapu3226
@rajeshshanigarapu3226 Жыл бұрын
జాగ్రత్త అన్న ఇటువంటి పురాతన వీడియోలు ఇంకా వెతికి వెలికి బయటకు తీయి అన్న మన ఇండియాలో ఎన్నో మిస్టరీ స్టోరీస్ వెలికి తీసి తెలియజేస్తున్నావు చూపిస్తున్నావు కానీ కొంచెం జాగ్రత్త చేసేటప్పుడు ఇలాంటి మిస్టర్ వీడియోస్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను అన్న థాంక్యూ
@gaddethyagaraju4121
@gaddethyagaraju4121 Жыл бұрын
చత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను ప్రజలకు తెలియపరచాలని నీ సంకల్పం చాలా గొప్పది బ్రదర్.... నీ దైర్యసాహసం కు అభినందనలు .. మరిన్ని చరిత్రలు మీ యూ ట్యూబ్ చానెల్ ద్వారా ప్రజలకు అవగాహన కోసం తెలియ జేయాలని కోరుతున్నాం
@gugulothunagesh7120
@gugulothunagesh7120 2 жыл бұрын
సూపర్ 👌👍
@MRKumar-jr3oe
@MRKumar-jr3oe Жыл бұрын
Really it's a great journey! You along with a friend climbed it very successfully. Chala bhayam vesindi. Manchi trip. Na matru bhasha Odiya. Berhampur ki chendina vadini. AP loni Rajamundry Brahmin ammayini pendli chesukoni iddarammayilatho hayiga Visakhapatnam lo LIC office lo Development Officer ha April, 2022 varaku chesi retire ayyanu. Kani meeru annatlu vinta anubhavallo idi okkati. Chala dhairyamutho kaanichharu. Good luck. Jeevithamlo ilantivi inka konni jarapalani korukontunnanu. Vizianagaram loni Maharaja High School lo 1979 April lo 10th class ni State 1st rank tho poorti chrsanu. Smt. Indira Gandhi garu swayamuga vichhesi 7,200 scholarship ni ichharu. Neti yugam lo 60,00,000 tho samanam. Ok God bless you! Na poorthi per Rajendra Kumar Maharana.
@godavarisurya939
@godavarisurya939 Жыл бұрын
రాజేంద్ర కుమార్ గారు ఇంచు మించు గా నేను 1979 లో SSC pass అయ్యి కడియం ప్రక్క గ్రామం లో 1980 లో పోస్ట్ ఆఫీస్ (BO)లో పని చేసి Nov 2012 lo Promotion మీద Rajahmundry రైల్వే mail service లో జాయిన్ అయ్యి మే 2022 లో Retire అయ్యాను.మీ చదువు నా చదువు Job Retirement ఇంచు మించు గా ఒకటే. ఒడిసా లో పూరీ జగన్నాథ స్వామి గుడి,కోణార్క్ సూర్యదేవాలయం,సాక్షి గోపాలం గుడి చూసా.2019 జనవరి లో🙏 నా msg లు You tube లో చాలా వుంటాయి.పోస్ట్ ఆఫీస్ లో అంత గా promotion రావు నాకు 32 Years ki వచ్చింది.
@PanduqwalityBags
@PanduqwalityBags Жыл бұрын
బ్రో నువ్వు చేసే సాహసాలకు మంచి మంచి చూపిస్తున్నావు వీడియో తీసే ముందు చాలా జాగ్రత్తగా ఉండు సూపర్ వీడియోస్ తీస్తున్నావ్ నువ్వు చేసే పనిలో క్లారిటీ ఉంది జాగ్రత్తగా ఉండు
@Maharjaathak
@Maharjaathak Жыл бұрын
వీడియో బాగుంది నేను trekking చేస్తున్న feel వచ్చింది విషయం చెప్పి సొల్లు కొంచం తగ్గించు బ్రో నీ కష్టానికి hat off ,GOOD LUCK
@sreeramulureddyadapala2204
@sreeramulureddyadapala2204 Жыл бұрын
You are very very great brother, you have done great adventure, hatsup to you.
@nagarajuvemagiri8848
@nagarajuvemagiri8848 2 жыл бұрын
అన్న నువు చలకస్టపడవు అన్న👌👏👏
@ramprasadrao8997
@ramprasadrao8997 Ай бұрын
చాలా సహాసం తో చేశావు తమ్ముడు. హాట్స్ ఆఫ్.
@jaipal007
@jaipal007 7 ай бұрын
సూపర్ తంబీ ❤️ చాలా దైర్యం చేసి ఈ వీడియో తీసినందుకు ధన్యవాదములు ❤️🙏
@chandrasekharraju3195
@chandrasekharraju3195 2 жыл бұрын
Hi, guys, this is good place. I was staying in Nasik and took trecking to this place two times. If you are a good tracker you need not worry. Visit this place in October after the rains get dry. There is small temple and pond i there. Please take care of snakes. Good video friend.
@motilalramavath2483
@motilalramavath2483 2 жыл бұрын
🙏🙏
@sandeepnaidu9851
@sandeepnaidu9851 2 жыл бұрын
God be with you always while you do these kind of videos. I admire your Dareness
@pmanikyam1450
@pmanikyam1450 Жыл бұрын
సూపర్ , వీడియో చూస్తు ఉన్నంత సేపు వంట్లో వణుకు సూపర్ అబ్బ 👌👌👌
@druva3697
@druva3697 Жыл бұрын
Great bayya Super My lord Shivaji - Bharath Matha ki Jai. Super Carry on .
@bharathpspk3876
@bharathpspk3876 2 жыл бұрын
You done a great job bro❤️❤️
@vinaykumardasu1852
@vinaykumardasu1852 2 ай бұрын
సాహసం చేయరా డింభకా కాదు సాహసం చేయరా వీర విహారి, సన్నగా బక్కగా ఉన్నారు నా లాగే మరింక చాలా ఆక్టివ్ గ ఉన్నారు Police సిబ్బంది లేదా అక్కడ మీరు మంచి మంచి videos చేయాలి ఇలాగే Subscribers అన్నారుగా ఆని మరీ మీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని videos చేయకండి,spot చూపించండి, ఎలా వెళ్ళాలి అన,,,, తిరిగి వచ్చేప్పుడు బాగా బయం వేసుంటుంది మీకు camera man కు ఇద్దరికీ కృతజ్ఞతలు నా నుండి, TQ very much Keep care you both
@patelnivyanshreddynivyansh5320
@patelnivyanshreddynivyansh5320 Жыл бұрын
సూపర్ తమ్ముడు మీరు చేసిన సాహసం చాలా గ్రేట్ మీ నుండి ఇలాంటి చరిత్రత్మక వీడియోస్ చాలా ఆశిషస్తున్నాము💐 🙏🙏🙏
@sd7359
@sd7359 2 жыл бұрын
HATSOFF BRO , CONGRATULATIONS ON YOUR ADVENTURE 👍👍👍
@gopalanumolu3278
@gopalanumolu3278 2 жыл бұрын
Take care yourself bro with minimum precautions.. helmet and trekking kits..
@raghubaka3786
@raghubaka3786 Жыл бұрын
సూపర్ తమ్ముడు ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా తీసి భారతదేశ చరిత్ర గొప్ప గొప్ప ప్లేసెస్ విషయాలు చూపించు నీకు పార్వతీ పరమేశ్వరులు ఆశీస్సులు ఉండాలి థాంక్స్ బ్రదర్ హాట్సాఫ్ ఐయామ్ ప్రౌడ్ అఫ్ యు,,
@chandakaramu3465
@chandakaramu3465 2 жыл бұрын
నీకు ఆ శ్రీ కనక దుర్గమ్మ వారి ఆశీస్సులు ఉండాలి కోరుకుంటున్నాను
@valerulakshmi3186
@valerulakshmi3186 2 жыл бұрын
Mi videos one month numchi chustuna super gaa unai nenu chudanavi kudaa chustunaaa
@valerulakshmi3186
@valerulakshmi3186 2 жыл бұрын
Nenu kudaaa milaaaa chedham anukuntunaa mitho kalisi miru okay antee number send chestaa nenuu
@jaladisubbarao4909
@jaladisubbarao4909 2 жыл бұрын
Wonderful expedition undertaken bro..wish u all the best for all your future endeavors
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 15 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 78 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 29 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 15 МЛН