YS Jagan criminally liable for the damage caused to Polavaram

  Рет қаралды 26,537

Ramesh Kandula

3 күн бұрын

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Пікірлер: 328
@venkatasubrahmanyamvadlamu6254
@venkatasubrahmanyamvadlamu6254 3 күн бұрын
ఈ నష్టానికి 100/పర్సెంట్ జగన్ రెడ్డి ని బాధ్యుడిని చేసి పనిష్ చేయాలి
@venkateswararao6211
@venkateswararao6211 3 күн бұрын
టెక్నికల్ విషయాల్లో రాజకీయాలు ప్రవేశించటం ఇండియా లో దురదృష్టకరం. గుండె తరుక్కు పోతుంది.
@d.ch.e
@d.ch.e 3 күн бұрын
Veellu chesina nastam people meeda that too taxpayers meeda bharam padu tundi. Nikrustulu .
@taranathdasari
@taranathdasari 3 күн бұрын
జస్టిస్ రమణ నేతృత్వంలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఈ నష్టానికి బాధ్యులైన వారి దగ్గరనుంచి ఆ మొత్తాన్ని రెవిన్యూ రికవరీ యాక్ట్ క్రింద వసూలు చెయ్యాలి
@rao8714
@rao8714 3 күн бұрын
మీకు వారిమీద నమ్మకం మంచిదే. కాని చరిత్ర చూస్తే సుదీర్ఘంగ పదవిలో ఉండి చేసినది సూన్యము. ఇది అప్పగిస్తే జరిగేది కూడ అదే.
@mallinavrao
@mallinavrao 3 күн бұрын
అప్పటి కీలక అధికారుల్నీ, ప్రభుత్వం లో ముఖ్యుల్ని బాధ్యులు చేసి శిక్షించాలి. మంచి రిపోర్ట్.
@ramakrishna9113
@ramakrishna9113 3 күн бұрын
అటు మోదీ ఇటు జగన్ ఇరువురూ దీనికి బాధ్యత వహించాలి.. ఇప్పుడైనా మోదీ లోటు లేకుండా అదనపు నిధులు మంజూరు చేసి ఎపిని ఆదుకోవాలి
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 3 күн бұрын
అదనపు నిధులు మంజూరు చేస్తే మోదీ బాధ్యత ఐపోతుందా? మరి, జగన్ బాధ్యత సంగతేమిటి? పాపం చేసి పుణ్యం చేస్తే బ్యాలెన్స్ ఐపోదు.
@saiprasadsajja1546
@saiprasadsajja1546 3 күн бұрын
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బి జె పి తన రాజకీయ ప్రయోజనాలు చూసుకోవటం చాల బాదాకరం. పాపపరిహారం చేసుకోవలసిన బాధ్యత కూడ బి జె పి ధే. అలాగే ఇందుకు బాధ్యులైనా వారిణి తప్పనిసరిగా శిక్షించితీరాలి. నష్టపరిహారాన్ని వారినుంచీ వసూలు చెయ్యాలి
@sekhargn9767
@sekhargn9767 3 күн бұрын
Reverse tendering was purely for kick backs. Jagan is the sole responsible person for the polavaram debacle.
@kotavenkateswararao9360
@kotavenkateswararao9360 3 күн бұрын
పాపపరిహారం ఎలా అవుతుందంటే. దేశానికి రెండో రాజధానిగా అమరావతి ని ప్రకటించాలి. గత ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది 😡
@srinubandla4817
@srinubandla4817 3 күн бұрын
వాడొక కరుడుగట్టిన ఆర్థిక నేరస్తుడు, అని తెలిసినా ఒక్కఛాన్స్తో అధికారంలోకొచ్చిన ఆర్థికనేరస్థులకు శిక్షలు పడాలి కదండీ రమేష్ గారూ!
@gvrao7832
@gvrao7832 2 күн бұрын
And what about the people who elected and contiued to spport him blindly just for few Thousand rupees.
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 3 күн бұрын
వీడిదగ్గరే వసూలు చేయాలి .వేలకోట్ల అక్రమమైన ఆస్తులు,ఖరీదైన ప్యాలస్ లు చచ్చాయిగా తీరుస్తాడు పింజారి చచ్చుపీనుగ.
@srinivasarao8823
@srinivasarao8823 3 күн бұрын
వంద సార్లు ఉరి తీసినా పాప పరిహారం కాదు. దేవాదిదేవుడు ప్రయాణకాలేకి సిద్ధం చేస్తున్నాడు. తప్పదు. 👍
@sayyadriyazhusain7904
@sayyadriyazhusain7904 3 күн бұрын
జగన్ ఆస్తులన్ని లాక్కుని రికవరి చెసి పొలవరం నిర్మించాలి. జగన్ మిద దెశద్రొహిగా కెసునమెదు చెయాలి.
@girivenkataratnam336
@girivenkataratnam336 3 күн бұрын
ఇన్ని అనర్థాలకు మూలమైన జగన్ & కోను అరెస్టు చేసి ఎంక్వరీ చేసి అమౌన్ట్ రికవరీ చెయ్యరు.
@lnkraju
@lnkraju 3 күн бұрын
ఔను. భాధ్యుణ్ణి చెయ్యాలి.
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 3 күн бұрын
Criminal negligence - who is responsible? పాలకులా? అధికారులా? అధికారులెవరయినా జరగబోయే డ్యామేజ్ గురించి పాలకులను లిఖిత పూర్వకంగా హెచ్చరించారా?
@truthseekerms
@truthseekerms 3 күн бұрын
Polavaram Project Authority CEO RK Jain గారు హెచ్చరించారు. వ్రాతపూర్వకంగా వినయంగా ఆ కీలక సమయంలో కాంట్రాక్టర్లను మార్చవద్దు అని అలా మారిస్తే తీవమైన నష్టం జరుగుతుందని అర్థించారు కూడా. ఈ విడియోలో వివరంగా చెప్పారు. వినండి.
@rajabandi7609
@rajabandi7609 3 күн бұрын
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
@JaiBharat777
@JaiBharat777 3 күн бұрын
జాగ్లక్ గాడికి ప్రాజెక్ట్ పూర్తి మీధ మరియు ఆలస్యం అయితే వచ్చే నష్టాలు ఇబ్బందులు పట్టలేదు బుద్ధి మాలిన మనిషి 😢😢😢😢😢
@anilkumar-wy2ot
@anilkumar-wy2ot 3 күн бұрын
కందుల జీ, అరటి పండోలిచి పెట్టినట్లు, మీ గళం తో కడు చక్కగా, చెబుతుంటే, కడుపు నిండి పోతుంది.
@ghantamadhavi6917
@ghantamadhavi6917 3 күн бұрын
రమేశ్‌ కందుల గారు ఈ వినాశనానికి జగన్‌ తో పాటు మోడీని కూడా బాధ్యుడిని చేయాలి. కర్ణుడి చావుకు అనేక కరణాలు అలాగే పోలవరం పడకేయడానికి కారణం జగన్‌తో పాటు మోడీ కూడా కారణం. మన రాష్ట్ర నాశనానికి మోడీ ని జగన్‌ ని కాల్చి చంపినా పాపం లేదు. మన రాష్ట్ర ప్రజలు అవివేకం తో ఎంత నష్టం తెచ్చుకున్నారో ఇప్పటికయినా అర్ధం అయ్యిందో లేదో తెలియదు. కుహానా మేధావులయిన, ఎలకపల్లి, ఊసరవల్లి, నాగేశ్వర్‌, కేఎస్‌ ప్రసాదు, కసాయి సాయి తిలాపాపం తలా పిడికెడు లా నాశనానికి చేయి వేసారు. వీళ్ళందరిని ఈ రాష్ట్రం గురించి మాట్లాడకుండా తరిమి తరిమి కొట్టాలి.
@tusharpaintingstudio441
@tusharpaintingstudio441 3 күн бұрын
We must recover this loss from YSJMR
@svsbpullarao
@svsbpullarao 3 күн бұрын
బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. రూపాయిని సంపాదించగలం కానీ 5సం కాలాన్ని సంపాదించి గలమా, జరిగిన నష్టం భవిష్యత్తు లో కొనసాగుతునే వుండును. తెలిసీ,కావాలీ, మేధావులు చెబుతున్నా వినకుండా ఇప్పటి తరానికీ, భవిష్యత్ తరాలకు నష్టం చేసినవారు శిక్షార్హులు.
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 3 күн бұрын
ప్రాజెక్టు ఈ పరిస్థితి కి కారణం అయిన వాళ్ల పై క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించవలసిన అవసరం ఉంది. అందుకు గల అవకాశాలు పరిశీలించాల.
@parvathichittineni620
@parvathichittineni620 3 күн бұрын
పి పి ఏ ఆమోదం లేనిది ఏది చేయకూడదు .చేశారంటే దాన్ని బాధ్యత చేసిన వాళ్ళదే అవుతుంది . ఇప్పుడు చంద్రబాబు గారు రియంబర్స్మెంట్ చేసినప్పుడు కూడా ముందు పి పి ఏ ఆమోదం పొంది పనులు చేయించే వాళ్ళు. ఆ తర్వాత ఆ నిధులు కేంద్రం ఇచ్చేది . అలాంటప్పుడు పిపిఏ వద్దని అంత వినయంగా సూచించిన గాని కాంట్రాక్టర్ మార్చటం జగన్ గారు చేసిన మొదటి తప్పు. అనుభవం ఉన్న, హెవీ యంత్ర పరికరాలు , నిర్మాణము జరుగుతున్నప్పుడు. లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కిన ఉన్న నవయుగ వాళ్లను కాదని. అనుభవం లేని మెగా కృష్ణారెడ్డిని అంత పెద్ద బహుళార్థసాధక ప్రాజెక్టుకు నియమించటమైనది ఇంకా ఘోర తప్పిదం . మరి నవయుగ వాళ్లకు తగు కారణాలు లేకుండా మారిస్తే వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలి. పిపిఏ కాంట్రాక్ట్స్ రద్దు చేసినప్పుడు కూడా కోర్టు అదే తీర్పించింది .ఈ పోలవరం విషయంలో కూడా అదే తీర్పు ఇచ్చింది.. అంతేకాదు 2020లో ఇంత వరద వస్తే ఇంత ప్రమాదం అనగా డయాఫలం వాళ్లకి ఇంత నీరు ప్రవేశించి ఇంక నష్టం జరుగుతుందని ఒక సూచన ఇచ్చారు . ఆ కాపరి డ్యాం లీకులు పూడ్చ నందున. మరి ఆ తర్వాత అయినా జగన్ రెడ్డి దిగువ కాపర్ డ్యామ్ ఎత్తు పెంచితే గాని ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు కూడా. డయాఫ్రమ్ వాల్ కి నీరు ప్రవేశించకుండా ఉంటుంది. ఆ విధంగా వరద వచ్చే సూచనలు ముందుగానే వాతావరణ శాఖ చెప్పినందున. చంద్రబాబు గారు కాకినాడలో సమావేశం జరిపి కూడా ఆ డయాఫ్రమ్ వాళ్ళ దెబ్బతింటే తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో దెబ్బతింటాయి కాబట్టి వెంటనే దిగు కాపాడడం ఎత్తు పెంచాలి అని డిమాండ్ చేశారు. కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం అంత పెద్ద ప్రాజెక్టు నష్టానికి గురవుతుందని హెచ్చరికలు అటు వాతావరణ శాఖ అటు పిపిఏ ఇటు ప్రతిపక్ష నేతలు ఇచ్చినా కూడా స్పందించకుండా కాపర్ డాం ఎత్తు పెంచలేదు నాగా కృష్ణారెడ్డి నిర్మించిన గైడ్బండ్ కూడా 100 కోట్లతో నిర్మించింది కొట్టుకుపోయింది నాణ్యత లేక. 2022లో వచ్చిన తీవ్ర వరద వలన అప్పటికి రెండేళ్లు అయ్యి కాంట్రాక్టర్ ని మార్చినప్పటికీ కూడా. దిగు కాపడడం ఎత్తు పెంచకపోవడం వలన 2022లో ఆ వరద నీరు డయాఫ్రం వాళ్లకి ప్రవేశించి కోలుకోలేని నష్టం కలగజేసింది. అంటే 20 లో వచ్చిన నష్టాన్ని చూసి భవిష్యత్తులో అది రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ప్రాథమిక చర్య ఆడ కాపర్ డ్యాం లీక్స్ సరి చేయటం మరియు ఆ దిగు కాపాడడం ఎత్తు పెంచటం. మరి ఆ పని చేయనందున పోలవరం ముంపు బాధితులు నాలుగు నెలలు ముంపు నెలలో ఉండవలసి వచ్చింది కూడా. వాళ్లు ముంపు బాధితులని కనీసం మానవత్వంతో ముంపునకు గురైనప్పుడు కూడా ఆదుకోకపోవడం. అమరావతి రైతుల నో లాగానే ఈ జగన్ పాలన వలన తీవ్ర నష్టపోయింది పోలవరం ముంపు బాధితులు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కనీసం ముంపున గురైనప్పుడు ఆదుకోకుండా. p పి ఏ సూచన మీరు వినకుండా కాంట్రాక్టర్ ను మార్చి నందన. పి పి ఏ చెప్పినట్లుగా కాంటాక్ట్ ను మారిస్తే నష్టాన్ని బాధ్యత ఏ కాంట్రాక్టర్కు నో ప్రశ్నించే అవకాశం ఉండదు. అయినా వినకుండా కాంట్రాక్టర్ను మార్చినందున నష్టాన్ని తప్పనిసరిగా అప్పటి ప్రభుత్వ పెద్దలే భరించాలి
@Tirumala77
@Tirumala77 3 күн бұрын
సందేహం లేదు, చట్టపరమయిన చర్యలు తీసుకోవాలి. దాని ఫలితాలు రావటానికి చాల సమయం పడుతుంది. పైగా ఏ మాత్రం శిక్ష పడుతుందో చెప్పలేం.కాని ప్రజలకి తెలియచేయటం ద్వారా , ప్రజా జీవితంలో మళ్ళీ గెలవకుండా ప్రజలు జాగ్రత్త పడాలి. మీ వివరణ చాలా బాగా, అర్థమయ్యేట్టుగా ఉంది. మీ శ్రమ కు కృతజ్ఞతలు.
@padmavathivalluri6186
@padmavathivalluri6186 3 күн бұрын
ఇదొక చారిత్రక తప్పిదం ఈనాటి ఆర్ధిక స్తితికేగాక భవిషత్తరాలకు పోలవరం నిర్వాసితులకు పునరావాస విఘాతం స్రుష్టించిన ద్రోహికి శిక్ష పడిన అదిమరొకరు చేయాలంటే వణికి పోయేవిధంగా ఉండాలి దీనికిసహకరించిన వారిని కూడ వదలకూడదు
@gausarkal
@gausarkal 3 күн бұрын
Yes, true.
@sriranganaidu6222
@sriranganaidu6222 3 күн бұрын
PMO involve ayyi contractor change ni aapi undalisindi..
@Krishna-mp9qv
@Krishna-mp9qv 3 күн бұрын
Previous Central and state governments should take responsibility...
@ramineniramamurthy946
@ramineniramamurthy946 3 күн бұрын
అవును మీరు చెప్పింది కరెక్ట్ జగన్ ని అతని అసమర్ధత, అవగాహన, కక్ష తో ఆ పని చేసాడు, కావున అతను శిక్షర్హుడు. సీబీన్ మీద ఉచిత ఇసుక కేసు పెట్టాడు. So జగన్ మీద case పెట్టాలి
@dasarinageswararao4694
@dasarinageswararao4694 3 күн бұрын
ఈ పాపం లో బీజేపీ దే ఎక్కువ ఉంది.
@ammajib1791
@ammajib1791 3 күн бұрын
Reality super ga chepparu sir 👌🙏
@kottusakunthala6282
@kottusakunthala6282 3 күн бұрын
తప్పకుండా..జగన్ని బాధ్యుడ్ని చెయ్యాలి సార్.. అంతేకాదు... కేంద్రం వద్దన్నా కాంట్రాక్టర్లను...మార్చినప్పుడు.. కేంద్రం చూస్తూ వదిలేయడం ఇంకా తప్పు... కాబట్టి,, కేంద్ర ప్రభుత్వంది.. ఇంకా పెద్ధ తప్పు.. కాబట్టి,, ప్రాజెక్ట్ పూర్తీ చెయ్యాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే
@chandrasekharraoravva6912
@chandrasekharraoravva6912 3 күн бұрын
He should be penalized for this distruction
@user-jq3ni4cd3v
@user-jq3ni4cd3v 23 сағат бұрын
అసలు ఆంధ్ర ప్రజలు అప్పుడు ఎన్నుక్కున్నదే "ఆర్థిక నెరగాడిని" . వాడు నేరాలు, దోచుకోవడలు మాత్రమే చేస్తడూ. తన Bail కి Special Status teychhukunadu......
@ajaybabucherukuri1813
@ajaybabucherukuri1813 3 күн бұрын
This issue should be taken to tribunal and Jagan should be made accountable..
@muralisiripurapu9360
@muralisiripurapu9360 3 күн бұрын
I have question. If the project is funded by the center and they were against changing the existing contractor; why didn't they override the state government and take over the operational control? I believe that BJP is equally responsible for the delay and destruction of both Polavaram and Amaravathi/ AP's progress.
@Krs3596
@Krs3596 3 күн бұрын
They can do but they deliberately ignored that to get MPs support in parliament
@knharsha7
@knharsha7 3 күн бұрын
ఈ జలగ తప్పు ఎంతుందో కేంద్ర ప్రభుత్వం తప్పు కూడా అంతే ఉంది. కుళ్ళు రాజకీయాల కోసం రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బ తీశారు. అయినా ఎవడ్ని అని ఏం లాభం లేదు. 2019లో మహోన్నతమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక క్రిమినల్ ని కుర్చీలో కూర్చోపెట్టారు, కర్మ ఫలితం అనుభవిస్తున్నారు.
@ngbs27
@ngbs27 3 күн бұрын
పోలవరం పై నిన్నటి సమీక్ష లాంటిది ఏదైనా జరిగిందా గత "5 " ఐదేళ్లలో ? మేఘ రెడ్డి కన్స్ట్రక్షన్ జలగ రెడ్డి బినామీ కాదా ? ? వాళ్ళకు వేల కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చ్చినోడు కదా ? ఈ జలగన్నకి ప్రజలకు మేలు కలిగే దానికన్నా దేచోకునేందుకు ప్రాధాన్యత, ఇప్పటికే దోచుకున్న వేలకోట్లు స్కాం ఇంకా కోర్ట్ లోనే ఉంది. ప్రజలు చేసికొన్న దౌర్భాగ్యం "2019 -24 " లో ఈడు షీమ్ అవ్వడం
@SivannarayanaPaleti
@SivannarayanaPaleti 3 күн бұрын
మరి అప్పటి అధికారులని కూడా బాధ్యులని.అప్పటి సీఎం కూడా ఉన్నారు కదా.
@user-mh2eq9bg4q
@user-mh2eq9bg4q 3 күн бұрын
కేసు వేస్తారు సరే అది పూర్తి అయినప్పటికీ అయన పిల్లల పిల్లకు కూడా పెళ్లి అయిపోతుంది.
@vamsiannapaneni8211
@vamsiannapaneni8211 3 күн бұрын
Really getting tears sir.. we should blame AP people first
@ChakravarthiT
@ChakravarthiT 3 күн бұрын
💯💯💯👍As a CM we need to make him very much responsible, also we need to make those 2 previous irrigation ministers also very much responsible and accountable legally. Need to take severe legal action on the prev CM and also on those 2 ministers, they have to learn what kind of damages they have done. Prior to that we needed to bring them to public to debate and to answer all these questions in public... 😢
@shyamasundarchelluru8788
@shyamasundarchelluru8788 2 күн бұрын
గత 5 ఏళ్లుగా ఏపీ లో జరిగిన అవినీతి, కుంభకోణాలు , ప్రజాధనం దుర్వినియోగం పై ప్రత్యేకంగా శ్వేతపత్రం విడుదల చేయాలి.
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 Күн бұрын
ఇప్పటికైనా కేంద్రం బాధ్యత వహించి త్వరలో ప్రాజెక్టు పూర్తి చేయాలి. మళ్ళీ ఇంత ఖర్చు అంటూ సాకులు చెప్పకుండా పనులు పూర్తి చేయాలి
@devulapallikrishnarao3450
@devulapallikrishnarao3450 3 күн бұрын
Excellent report
@brahmanandamvenkata1900
@brahmanandamvenkata1900 2 күн бұрын
కచ్చితంగా బాధ్యున్ని చేయాలి 💯
@user-rq7vs7nn2r
@user-rq7vs7nn2r 3 күн бұрын
Yes, I agree with your analysis and presentation. Present government should give orders to conduct probe and inquiry by sitting judge for collect all evidences and proofs. Should file a criminal case on the responsible persons including all previous ministers with their leader and take action immediately. Also punish them by charges with lawful and disqualify the party along with leaders.
@kjhansirani7569
@kjhansirani7569 3 күн бұрын
Should put case against jagan govt sir, his abnormal nature ruined ap development
@deepthipriya8573
@deepthipriya8573 3 күн бұрын
Why not.. Mr. Jagan should be punished and the loss should be recovered.
@nagarajualuvala8203
@nagarajualuvala8203 3 күн бұрын
Shri Ramesh garu All your videos are informative and educative. I watch your videos to learn new things🙏
@vrprasadravi3033
@vrprasadravi3033 3 күн бұрын
Thank you for your kind words, Ramesh garu. I'm glad to hear that your videos are making complex issues more understandable for everyone. Accountability is indeed crucial for any government, past or present. It's important for the previous governments to be held responsible for any mismanagement or corruption, and equally important for the current government to substantiate their allegations with concrete actions and ensure justice is served. This way, the political discourse moves beyond mere accusations and truly benefits the people of Andhra Pradesh. I would like to request you to consider making more videos focusing on the damages and misgovernance of previous administrations. Transparency and awareness are key to fostering a more informed and engaged citizenry.
@venkataraomonavarthi4706
@venkataraomonavarthi4706 3 күн бұрын
తప్పకుండా చేయాలి
@ramamohanreddygudimetla9058
@ramamohanreddygudimetla9058 2 күн бұрын
ప్రభుత్వం లో వున్న నాయకులను అధికారులను బాద్యులను చెయ్యాలి.
@nagamalleswararao4738
@nagamalleswararao4738 3 күн бұрын
200
@sukumarmarella7641
@sukumarmarella7641 3 күн бұрын
Excellent analysis
@rowthuappanna3088
@rowthuappanna3088 3 күн бұрын
Definitely he is responsible for the loss caused .the state and centre should not keep quiet until the loss is recovered and criminal charges be fixed against jagan. We are very unfortunate to have a cm like him and proved himself as s destroyer of ap and he will be remembered for his ghastly deeds and the way he has amassed wealth and ruined the state on all fronts .
@satyanarayanamurthy2102
@satyanarayanamurthy2102 2 күн бұрын
గతంలో చేసిన నేరాలకు దిక్కులేదు ఈ నేరాలకు బాధ్యులను చేయుటకు ఎందుకు సార్ కోర్టు ఖర్చు దండగ అంతా ఆంధ్రావాలా స్వయంకృతాపరాధం
@appalarajubanda2846
@appalarajubanda2846 3 күн бұрын
చాలా బాగా వివరించారు. ఆ యాదవలకు అర్థం అయ్యి చావలేదు అందుకే చేయలేదు
@venkatasatyanarayanaguntuk7025
@venkatasatyanarayanaguntuk7025 3 күн бұрын
జగన్ని బాధ్యుడిని చేయాలి
@padmapriyachinne
@padmapriyachinne 2 күн бұрын
Superb Analysis Sir, Jagan should be Punished for all the Misdeeds during his Regime.
@bakthavachalammalepatibakt6818
@bakthavachalammalepatibakt6818 3 күн бұрын
Good analysis on day to day latest news 🎉
@lktiger009
@lktiger009 2 күн бұрын
Definitely Jagan and irrigation ministers and irrigation dept IAS officers that time should be held accountable and punished
@raj-eh7ux
@raj-eh7ux 2 күн бұрын
Very good analysis with proofs. Jagan mohan reddy and his party members should be accountable for this destruction.
@mastanraovemulapalli5469
@mastanraovemulapalli5469 2 күн бұрын
WHO EVER TAKEN DECISION IN 2019 AUGUST TO ABANDON THE PROJECT IN MIDWAY SHOULD BE PUNISHED BY CENTRAL GOVERNEMENT AS IT'S FUNDEDBY IT.
@nagabhushanb4039
@nagabhushanb4039 3 күн бұрын
Ramesh garu, you have done in depth research. 💯 % agreed that this is failure of last 5 yrs rule of the state
@venkatrao303
@venkatrao303 2 күн бұрын
ఆంధ్ర నుంచి భయస్కరించాలి
@ramanakv6059
@ramanakv6059 3 күн бұрын
Yevarenni cheppina, experts scientific nivedhikalichchina, niyantha Jagan thappu ledhu. Jarigina mottam nashtaniki CBN responsible. Factionist Jagan ni anavasaranga blame chestunnarani pracharam cheyadaniki avineethi sankramana tho puttina Sakshi inka prathi vishayam lo Jagan ni samardhisthu venakesukosthunna donga medhavulu prakatistharemo.
@ramaraoakula2818
@ramaraoakula2818 3 күн бұрын
Andhrula prayojanalu ee matram pattani vyakti jagan. Athanu oka durakramana darudu
@Vamsipriya28
@Vamsipriya28 3 күн бұрын
Modi ni భాధ్యత వహించాలి sir,central reports ఉన్న, మోడీ ఎందుకు అడ్డుకోలేదు,పైగా నిధులు ఎందుకు విడుదల చేశారు,అందుకు భాధ్యత వచిస్తు,పోలవరాన్ని కేంద్రం నిధులు పెద్ద ఎత్తున ఇవ్వాలి,and కేంద్రమే అప్పటి CM, అధికారులు పైన కేసు file చేయాలి,నష్టాన్ని వాళ్ళ దగర నుండి వసూలు చేయాలి...ఇది మొత్తం జాతికి జరిగిన నష్టం...easy ga వదలకూడదు....
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 3 күн бұрын
నమస్కారం సార్.
@sirishvetcha2590
@sirishvetcha2590 3 күн бұрын
Fantastic review sir, we have to recover from his personal assets.. And should punish severely also...
@NicePeople1984
@NicePeople1984 3 күн бұрын
Like father like son.. కాంట్రాక్టర్స్ ని మార్చడం లో. అయినా, ycp govt ది ఎంత తప్పు ఉందొ, central govt ది అంతకు డబల్ తప్పు ఉంది. AP ని అందరూ కలిసి డెవలప్మెంట్ లేకుండా చేశారు😢
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 Күн бұрын
ఇది జాతీయ ప్రాజెక్టు. ఈ అయిదు ఏళ్లు పనులు జరగకుండా ఉంటే కేంద్రం పట్టించుకోక పోవడం కూడా అది thappe..
@d.srinivasarao2348
@d.srinivasarao2348 3 күн бұрын
సామాన్య ప్రజానీకానికి ఈ రాజకీయ మర్మ లోతులు తెలియక ఒక విధ్వంసకర పరిపాలనని ఎన్నుకున్నారు. మంచి చెడు గురించి 2019 ముందు వివరించేవాడు లేక, కొత్తగా అందరికీ అందుబాటులో వచ్చినటువంటి సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేసి ప్రజల మెదడును కలుషితం చేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. మును ముందు ఇలాంటి దుస్సంఘటనలు జరగకుండా కఠినమైన చట్టాలు రూపొందించి నేరస్తులను రాజకీయాల్లో పాల్గొనకుండా కటకటాలు పాలు చేయాలి. ఇది ముమ్మాటికీ జగన్ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం వలనే పోలవరం ప్రాజెక్టుకు నష్టం జరిగింది
@RamV-th4ol
@RamV-th4ol 18 сағат бұрын
What a mess
@sivakumarveena649
@sivakumarveena649 2 күн бұрын
పోలవరం నాశనానికి జగన్, కేంద్రం, సంబంధిత అధికారులను న్యాయ విచారణ చేసి బాధ్యులను చేసి R R Act ద్వారా నష్ట పరిహారం రాబటాలి. వారిని నేరపూరిత చర్యలకు శిక్షించాలి. ఇంకా ఏ ప్రభుత్వములు వచ్చినా, మారినా, ఇటువంటి అరాచకాలను చేయకుండా ఇది ఒక గుణపాఠంగా ఉండాలి.
@venkatasivaprasadmacha1639
@venkatasivaprasadmacha1639 3 күн бұрын
Very good explanation
@ghatamaneniradhakrishna
@ghatamaneniradhakrishna 2 күн бұрын
Definitely, the responsibility should be fixed and taken strict action 😢
@srinivaspeddibhotla4810
@srinivaspeddibhotla4810 2 күн бұрын
Excellent explantion
@srikatragadda6307
@srikatragadda6307 3 күн бұрын
HE MUST BE PUNISHED
@srikanthpisapati6455
@srikanthpisapati6455 3 күн бұрын
Definitega cheyyali
@reset.india20
@reset.india20 2 күн бұрын
గతం లో ఏమి జరిగినప్పటికీ, CBN ఇంకో 5 సం ల వరకు అస్సలు అవ్వదు అని చేతులు ఎత్తేయడం దారుణం. ఆయనే 5 సం ల అంటే ఇంకో 10,15 సం ల వరకు అస్సలు అడగవద్దు అని ఇప్పటినుండే ప్రజలను ready చేస్తున్నారు. కాలయాపన tactics ఉపయోగిస్తున్నారు.
@anjankarusala
@anjankarusala Күн бұрын
Well explained
@jathindrasarmamodukuri4983
@jathindrasarmamodukuri4983 3 күн бұрын
accountability responsibility, investigations, inquiries are all for the common people. it is really disheartening to note that if an employee, be an IAS officer, is made accountable and chargesheeted for a loss of few thousand rupees to the Govt . But the politicians seems to go scot free. This is travesty of our Democracy
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 3 күн бұрын
Very good analysis sir🎉🙏
@seshagiriraoedupuganti2177
@seshagiriraoedupuganti2177 3 күн бұрын
Jagan Mohan reddy as chief minister should be held responsible and accountable for the damage
@movvasubbarao7590
@movvasubbarao7590 Күн бұрын
Not only Jagan and the secretary Adityanath Das and the then CE of PP should be tried in the courts after filing a detailed FIR.
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 Күн бұрын
ఈ papers, సాక్ష్యలు అన్నీ paper లలో వేయండి సర్. సామాన్యు లకు కూడా తెలుస్తుంది ఏమి జరిగిందో. ఇప్పటికీ ycp కి supporters ఉన్నారు, మూర్ఖులు.
@greengawd
@greengawd 3 күн бұрын
General public has not been able to comprehend the unprecedented nature of the Jagan phenomenon. So they compare him to other politicians who lost badly in elections and bounced back again, like Jayalalita, et al. Even a TDP minister Keshav was saying that Jagan won't come back at least for ten years. That is like mentally preparing the people for his return. Using clichés like corruption, dictatorship, judicial enquiries and SIT, remind people of earlier instances. So apart from punishing for his misdeeds, it's important to launch a new and continuous delivery of communication to ensure that the 'unprecedented' aspect gets registered properly. Many thanks for bringing out total clarity on current topics.
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 2 күн бұрын
Meeru correct Correct Correct 👌
@sivaprasad61garikapati75
@sivaprasad61garikapati75 3 күн бұрын
He should be made responsible and the case should be booked due public interest.
@suryaprakasaraodonthamsett943
@suryaprakasaraodonthamsett943 2 күн бұрын
We should plan for recovery from the inefficient political parties who were neglected.
@prakat1082
@prakat1082 3 күн бұрын
రుషికొండ ప్యాలెస్ మీద పెట్టిన ఖర్చు రూ 500 కోట్లు . ఇదే రూ 500 కోట్లు ,పోలవరం డయాఫ్రం వాల్వ్ రిపేర్ మీద ఖర్చు పెట్టి వుంటే ,నేడు పోలవరం కు ఈ భాధలు లేక ,పరుగులు పెడుతూ వుండేది. ఈ జగ్గూ క్రిమినల్ సైకో వల్ల వేలాది రైతులు నష్టపోయారు . దేశానికి , రాష్ట్రానికి వచ్చే వ్యవసాయ స్థూల ఆదాయం పోయింది . దీనికి భాధ్యుడు క్రిమినల్ ,సైకో జగ్గూ . జగ్గూను తీసుకెళ్ళి జైల్లో జీవిత శిక్ష వెయ్యండి.
@chandusobhanadri4446
@chandusobhanadri4446 2 күн бұрын
Well Explained ❤
@satyanarayanamanda3974
@satyanarayanamanda3974 2 күн бұрын
ప్రజల డబ్బుతో ఆటలాడుకునేవాడికి ప్రజాజీవితంలో ఉండే హక్కులేదు వీడ్ని వెంటనే జైల్లో పెట్టాలని డిమాండ్
@parvathichittineni620
@parvathichittineni620 3 күн бұрын
ఇది పూర్తి బాధ్యత ప్రభుత్వామ్దే కాబట్టి తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వలన 20 లో జరిగిన నష్టం చూసి కూడా. 2022లో వచ్చిన తీవ్ర నష్టాన్ని వాతావరణ శాఖ హెచ్చరించినా కూడా. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకో లేకపోవడం వలన( ఇది ఒక కాపాడడం ఎత్తి పెంచక povadam)తీవ్ర నష్టం ప్రాజెక్టుకు జరిగింది కాబట్టి పూర్తి బాధ్యత కారణమైన ప్రభుత్వ పెద్దలది. ఆలస్యం కావడం వలన నిర్మాణ ఖర్చు వ్యయం పెరగటం. మూడు సీజన్లో కోల్పోవడం వలన 50 వేల కోట్ల పైగా రైతులు ఆదాయం కోల్పోవడం. జల విద్యుత్ ప్రాజెక్టు పూర్తి కాకపోవటం వలన తక్కువ ఖర్చుకు కరెంటు వచ్చే అవకాశాన్ని కోల్పోవడం. స హే తికమైన కారణాలు లేకుండా అనుభవం నైపుణ్యం ఉన్న కాంట్రాక్టర్ మార్చి అనుభవం లేని కాంట్రాక్టర్ మార్చటానికి కూడా వెంటనే పనులు ఆపి oచడటం వల్ల సమయాభావం వలన జరిగిన నష్టమే కాకుండా ముందుస్తూ జాగ్రత్తలు తీసుకోక పోవటం వలన కూడా జరిగిన నష్టం అతి తీవ్రమైనది గైడ్బండ్ లాంటిది కొట్టుకుపోవటమే దీనికి నిదర్శనం కాంట్రాక్టర్ మార్చటానికి తీవ్ర జాప్యం చేసి పనులు ఆపించి నిపుణులైన కాంట్రాక్టర్ కాదని అనుభవం లేని కాంట్రాక్టర్ ని పెట్టడం ద్వారా . పూర్తిగా ఆ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ పెద్దలకే బాధ్యత పక్క నీరందకా నష్టం ఆదాయం కోల్పోవడం రైతులు. నిర్మాణ ఖర్చులు 38% పెరగటం వలన జరిగే నష్టం. ఇంకొకపక్క ఆ ముంపు బాధితులకు సహాయపడ కా పోవడం. వాళ్ళ జీవితాలని వరదల పాలు చేసిన నష్టం. జల విద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే తక్కువ రేటుకు వచ్చే విద్యుత్ పొందే అవకాశం కోల్పోవడం. ఎన్ని నష్టాలు కారణమైన జగన్ రెడ్డిని అధికారానికి దూరము చేయటం ద్వారా ప్రజలు చాలా చైతన్యంగా వ్యవహరించారు . మరి వ్యవస్థలు కూడా అలాగే వ్యవహరించి తగిన చర్యలు తీసుకోవాలి. బాధ్యత లేకుండా ప్రవర్తించే ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే ,తప్పనిసరిగా ఇంత నష్టానికి కారణమైన వాళ్లపై చర్యలు తీసుకొని తీరాలి. మరియు ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలి. ఒక ప్రాజెక్టు పూర్తయితే చంద్రబాబు గారికి కాదు లాభం .ప్రజలకు. చంద్రబాబు గారైతే అది పూర్తి చేస్తే రూపాయికి మనకు కరెంటు వచ్చే అవకాశం ఉండేది . నీళ్ల కోసం తెలంగాణ విడిపోయిందని కేసీఆర్ కి పోలవరం పూర్తి అయితే మనమే కేసీఆర్ కూడా నీళ్లు ఇచ్చిండే వాళ్ళం విద్యుత్ ఇచ్చిండే వాళ్ళం చౌక దరికి. 72% పూర్తిచేసి చంద్రబాబు గారిని 19 లో ఎన్నుకొని ఉన్నట్లయితే . పోలవరాన్ని మనకు ఒక వరం లాగా మార్చి. 24 గంటల నీరు .రూపాయికి విద్యుత్తు విచ్చి ఆదాయాన్ని పెంచడం ద్వారా మిగులు బడ్జెట్లోకి రాష్ట్రం వచ్చి ఉండేది.. జగన్ రెడ్డి వలన కలిగిన నష్టం పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్ధకం అవ్వటం . వ్యవస్థలు సరిగా పని చేయాలి. వ్యవస్థ శిక్షించిన శిక్షించకపోయిన 2029 నాటికి . పోటీ చేస్తున్న గాని జగన్ రెడ్డిని. నూట కంటే తక్కువలో కూర్చోబెట్టాలి . ఎందుకంటే విభజనలో వాటాల అన్యాయం చేసిన కాంగ్రెస్కు ఒక పర్సంటే పరిమితం చేశారు. విభజన అమలు చేయలేదని బిజెపికి ఒక పర్సెంట్ పరిమితం చేస్తున్న ఆంధ్రులు. మనకు కోలుకోలేని నష్టం చేసిన జగన్ రెడ్డిని నా ఒకవేళ వ్యవస్థలు శిక్షించకపోయినా. ప్రజలు ఆ బాధ్యత తీసుకోవాలి రాజకీయంగా జగన్ రెడ్డికి ఇంకోసారి మనకు సామాజికంగా ఆర్థికంగా పారిశ్రామికంగా వ్యవసాయకంగా తీవ్ర నష్టం చేసే అవకాశాన్ని రాజకీయంగా ఇవ్వకూడదు..
@user-il5iz7lr6v
@user-il5iz7lr6v 3 күн бұрын
Good Explanation Sir.....Re Eswar Nerchukooo News Ela Analyse chyleyyalo....
@prasadraoch2582
@prasadraoch2582 3 күн бұрын
Yes. Mr Jajan and his government should be prosecuted to instill a fear to avoid such misdeeds in future
@dodlasreenivasulu1058
@dodlasreenivasulu1058 3 күн бұрын
100%correct
@yogiswamy9740
@yogiswamy9740 2 күн бұрын
Absolutely he is responsible and should be penalized
@nandadk314
@nandadk314 3 күн бұрын
Yes also PM
@sivajimalla9899
@sivajimalla9899 2 күн бұрын
Cheyali sir
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 15 МЛН
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 63 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 20 МЛН