YSR హెలికాఫ్టర్ ప్రమాదంపై అసలు నిజం - JD Laxminarayana || Crime Dairies With Muralidhar

  Рет қаралды 1,620,971

iDream News

iDream News

5 жыл бұрын

Here is the exclusive interview of Former CBI Joint Director & Janasena Leader JD Lakshmi Narayana only on Crime Dairies With Muralidhar.
In this exclusive interview he had shared many things about his career as CBI Joint Director & Additional Director General of Police in Mumbai,current politics and many more things.
Watch the full interview here : • Former Addl DG (Mahara...
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedia.com/apps
Like: / idtelugunews
Follow: / idtelugunews
Follow: / idtelugunews
Visit: www.idreampost.com

Пікірлер: 974
@akuladurgaprasad3152
@akuladurgaprasad3152 3 жыл бұрын
ప్రమాదం జరిగిందా అనే విషయం పై నే విచారణ చేశారు... పక్క పెట్టేసిన హెలీకాప్టర్లో ప్రయాణం చేసేందుకు అధికారులు ఎందుకు అనుమతి ఇచ్చారు.... అప్పటికే వినియోగిస్తున్న రెండు ఇంజన్ల హెలీకాప్టర్ మరమ్మతుల కోసం ఢిల్లీ తీసుకెళ్ళారు... దానిని తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నించగా... ఇంకా రెండు రోజులు పడుతుందని అక్కడి అధికారులు చెప్పినందునే మూలన పెట్టిన హెలీకప్టర్ ల్లో వైఎస్సార్ ప్రయనించారని ఇక్కడ అధికారులు చెప్పారు... అయితే వైఎస్సార్ ఎక్కిన హెలీకాప్టర్ టేకాఫ్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి హెలీకాప్టర్ రావటం... వంటి విషయాలు ను విచారణ సమయంలో ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనే విషయం పై మేధావులకు సందేహాలున్నాయి
@vadlasrinivaschary2679
@vadlasrinivaschary2679 5 жыл бұрын
నిజం ఇంకా రాలేదు సర్, బ్లాక్ బాక్స్ నుండి తీసిన రికార్డు ఇంత వరకు బయట పెట్టలేదు, ఇవ్వన్నీ మనం చెప్పదగినవే,
@danielmanohar4336
@danielmanohar4336 5 жыл бұрын
బ్లాక్ బాక్స్ విన్నాను అన్నాడు. కానీ ఇంత వరకు దాని వివరాలు లేవు. కేవలం గో అరౌండ్ అనే మాటలు తప్ప ఏమీ వినిపించడం లేదు. మరి మిగతా వాయిస్ ఎందుకు బయట పెట్టడం లేదు.
@sheefumaster
@sheefumaster 3 жыл бұрын
Great info from his interviews. Thanks to u all.
@saitejachary2707
@saitejachary2707 5 жыл бұрын
10 years nunchi wait... Chesthunna ..Asal .Nijam endo...Ardam aithaledu..
@navi2229
@navi2229 3 жыл бұрын
Villu cheppindaniki opposite ney expect cheyali Its a cookup file for closing purpose.
@chinnananichinnanani60
@chinnananichinnanani60 2 жыл бұрын
Yes bro
@sabirmohammed9599
@sabirmohammed9599 5 жыл бұрын
A go-around occurs when an aircrew makes the decision not to continue an approach, or not to continue a landing, and follows procedures to conduct another approach or to divert to another airport.
@nareshbabi916
@nareshbabi916 Жыл бұрын
మీరు మనస్సాక్షిగా చెప్పండి ఇది ప్రమాదమా ఎవరైనా హత్య చేయించారు కానీ మీరు నిజాన్ని దాస్తున్నారు అని అందరికీ తెలుసు
@narahariraokarri2902
@narahariraokarri2902 5 жыл бұрын
సి యమ్ భయలు దేరేముందు మేఘాలు గురించి, పైలట్ గాని. సాంకేతిక నిపుణుల సాగాని, రక్షణ శాఖాధికారులకు తెలియదంటరా?
@NaveenKumar-df6cy
@NaveenKumar-df6cy 2 жыл бұрын
Cheppina kuda ledu andaru wait chestu untaru em parledu ani vellaru .
@karthikamaladasu5571
@karthikamaladasu5571 5 жыл бұрын
పొట్టకోసినగాని ఒక్క నిజం రాదు....
@sankargadipalli
@sankargadipalli 5 жыл бұрын
Karthik ఓ కలియుగ సత్యహరిశ్చంద్రుడు..😂😂😂😂 పొరారేయ్
@karthikamaladasu5571
@karthikamaladasu5571 5 жыл бұрын
@@sankargadipalli కలియుగ శకునుడు..నువ్వే పోరారేయ్
@praveent8848
@praveent8848 4 жыл бұрын
Correct veelu nejam chparuuu..
@subrahmanyambathula9218
@subrahmanyambathula9218 3 жыл бұрын
జగన్ గారి తల్లి విజయమ్మ గారు వేసిన పిటిషన్ పై విచారణ చేయమని కోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో చంద్రబాబు పై విచారణ చేయడానికి సిబ్బంది లేరని ఆ కేసును దర్యాప్తు చేయకుండా తాత్సారం చేసినపుడే మీరు ఎంత నిజాయితీ పరులో తేటతెల్లం అయింది.అందుకే ఇప్పుడు మీ మాటను విశ్వశించే వారు ఎవరూ లేరనే విషయం ఇప్పటికే మీకు చాలా బాగా అర్థమయ్యే ఉంటుంది.కాబట్టి మీరు నీతులు చెప్పడం మాని వేస్తే మీకే గౌరవంగా ఉంటుంది.
@bkkarthik5253
@bkkarthik5253 Жыл бұрын
Aayanaki ichina duty aayana prfct ga chesaru , vijaya chesina appeal kuda court aayanaki appachepthe , aayana chesevaru , you've no right to defame a ex sincere IPS
@avasaralarajarao6095
@avasaralarajarao6095 2 жыл бұрын
Lakshmi Narayana garu, you couldn't have resigned. Your experiences are definitely useful for the young generations who trust law.Of course, the same law need to protect the people like you
@psr2797
@psr2797 5 жыл бұрын
ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గోవిందా గో..విందా 🙏🙏🙏
@Prabhakar.G
@Prabhakar.G 2 жыл бұрын
Nuvkuda govinda oneday rember...all WI'll die...ok
@psr2797
@psr2797 2 жыл бұрын
@@Prabhakar.G 😂😂😂😂😂😂😂
@nageswararaopalagani9371
@nageswararaopalagani9371 2 жыл бұрын
@@Prabhakar.G a
@kittu82
@kittu82 2 жыл бұрын
Ni pellam pukulo na modda😂😂
@anweshsharma4945
@anweshsharma4945 2 жыл бұрын
Venupotu vada,madhava Reddy,belam konda Govinda 😀
@shareefshareefpasha6175
@shareefshareefpasha6175 5 жыл бұрын
తప్పు చేసినవాడు కంటే అది తెలిసి తెలియకుండా నటించం చాలా తప్పు
@rajusavara2175
@rajusavara2175 5 жыл бұрын
Bro that's your level but his not like that he is one of a legendary person.
@mohanch369
@mohanch369 5 жыл бұрын
nuvv cheppindhi correct ye bro kani adi ni nunchey modhalavanni anukuntunna......lakshmi narayana garu chala chesaru ee desaniki
@Bindumadhavi999
@Bindumadhavi999 5 жыл бұрын
Bro jd a 1 kadi 100/: no dout
@thaggedeley6351
@thaggedeley6351 4 жыл бұрын
@@Bindumadhavi999 😅😂🤣
@ynagaiah4389
@ynagaiah4389 3 жыл бұрын
d
@ramanadasari589
@ramanadasari589 5 жыл бұрын
JD vala daughter nitya na inter clgmate. She looks beautiful, but masthu pogaru ame ki.and she got medical seat in first attempt .
@militarymilitary871
@militarymilitary871 5 жыл бұрын
JD Lakshminarayana is a good actor
@annapurnach2289
@annapurnach2289 3 жыл бұрын
Actor matrame kadandi. Vedhava .donga.
@RajuRaju-fk1tw
@RajuRaju-fk1tw Жыл бұрын
Baaga chrpperu.
@ramudabbi3776
@ramudabbi3776 5 жыл бұрын
జెడి గారు మీరు ఎంత నిజం చెప్పిన మా అనుమానాలు పొవు సార్ మన దేశంలో శాస్త్రవేత్తలు కంటే బాబా లకె విలువ ఎక్కువ
@yugandharuv1753
@yugandharuv1753 5 жыл бұрын
I LOVE U SIR WE FELL PROVED AS U SIR
@telugukings1227
@telugukings1227 2 жыл бұрын
Not WE only YOU, when asked for the DA case for CBN - they said they had no personnel to investigate hahaha.
@5gedutech340
@5gedutech340 4 жыл бұрын
Blockbox రికార్డింగ్ లో వైఎస్సార్ voice untundi ga లేదు అని ఎలా chebuthunnavu నువు act chesi చెబితే మేము nammataniki ready ga లేము రెడీ గా ఉండండి నెక్స్ట్ ఎవడో తెలుసుకోటానికి
@plzdontwastefoodraju80
@plzdontwastefoodraju80 5 жыл бұрын
మన రాజకీయ నాయకులు చేతిలో బలైపోతున్నారు .. ఇలాటి ఆఫీసర్స్ చాలామంది ఉడి ఉంటారు
@jadduharikrishna459
@jadduharikrishna459 2 жыл бұрын
ఢిల్లీ పెద్దలు చెప్తే .... DGCA, CBI కాదు ఏ dapatment ఐనా వారికి అనుకూలంగా report ఇస్తుంది
@bindas9329
@bindas9329 5 жыл бұрын
Nice story
@jvanmurtymurty817
@jvanmurtymurty817 3 жыл бұрын
మనం వింటుప్నాం కదా? కధ బాగుంది.
@khillas6675
@khillas6675 2 жыл бұрын
మరి గన్ లొ బుల్లెట్ ఎలా మిస్ అయ్యియి, ఫైర్ ఎలా జరిగింది?¿????
@sirivennelasastry
@sirivennelasastry 2 жыл бұрын
ఒక రాజకీయ అ-నాయకుడు/అనామకుడు, స్వామి వారివి రెండు కొండలే..మిగిలిన‌‌ అయిదు కొండలపై తన అభి-మతానికి చెందిన కట్టడాలు నిర్మిస్తానని అసెంబ్లీ సాక్షిగా వదిరాడు. అయితే, ప్రకృతి ‌అయిన గాలి వాన,‌ ఆయన ప్రయాణించే హెలికాప్టర్ తో సహా, తిరుపతి కొండలు అంతర్భాగంగా ఉన్న తూర్పు కనుమలలో, నల్లమల అడవులలో, శవం కూడా గుర్తు పట్టలేని విధంగా, వేయి ముక్కలు చేసిన పరిస్థితి ని మనందరం ఇటీవలి చరిత్రలో చూచిన విషయం మీ తరువాత కాలాల వారికి చెప్పడం మానకండి. అలా తెలిసి, ‌చెప్పకపోయారో, మీకు తెలుసు బేతాళుడు ఏమి చేస్తాడో. 😊😊😊
@MarniSrinu-ki6qb
@MarniSrinu-ki6qb 2 ай бұрын
తప్పకుండ చెప్తా నేనైతే
@goprohero3418
@goprohero3418 5 жыл бұрын
for everyone asking about black box recording....appudu media lo court same report ichindi....kani apudu social media ledu anduke antha awareness raledu....meru court ki velli telsukovalsinde.
@kiran_27
@kiran_27 5 жыл бұрын
What the J.D sir saying is absolutely correct✔
@telugukings1227
@telugukings1227 2 жыл бұрын
The question was not about CN Clouds, the question was why the helicopter was replaced or not replaced? hahahaha nice diversion of criminal law.
@khadarhbk5959
@khadarhbk5959 5 жыл бұрын
Jai ysr
@silaschristy3288
@silaschristy3288 5 жыл бұрын
Where is the black box recording?
@silaschristy3288
@silaschristy3288 5 жыл бұрын
😀 10th class lo black box gurinchi neripiyaru . Nuvu exam chusi rasinava thammi?? Anyways when black box recording is available and submitted in the court why not it's shared is my question. If you know any genuine reason please tell me. I'll correct myself.
@ruthvikreddyvangeti
@ruthvikreddyvangeti 5 жыл бұрын
@@silaschristy3288 i'll answer ur question mate, u said u'll correct urself !...stand on ur word recordings are treated differently than the other factual information obtained in an accident investigation. Due to the highly sensitive nature of the verbal communications inside the cockpit, Congress has required that the Safety recordings are treated differently than the other factual information obtained in an accident investigation. Due to the highly sensitive nature of the verbal communications inside the cockpit, the Safety Board will not release any part of the audio recording.
@ruthvikreddyvangeti
@ruthvikreddyvangeti 5 жыл бұрын
@UCqXQplCI94uCYubc1JmPG-Q no problem mate, one more clarification the word congress in my message refers to legislature or law making ! not congress party ! i appreciate ur long reply !....we need some people like this !...
@NedunuriRamaKrishna777
@NedunuriRamaKrishna777 5 жыл бұрын
@@ruthvikreddyvangeti hey bro ! I kinda agree with you bro but i need one more clarification from you.. here's my point : manam roju poddana legisinappatnundi padkune time daaka edo oka sensitive information vintune vuntaam.. especially news channels lo, matter ento cheptaaru.. ah sensitive images / audio ni beep, blur chestaaru.. meeru annattu ah black box lo edanna sensitive ( video elaaga undadu, most probably audio ne untundi ) di beep chesi or sensitive parts cut chesi public lo release cheyochu kada bro.. oh and one more thing bro, okasari YT lo black box recordings ani kottandi, official ga release chesinavi ostaay.. crash aina sound and passengers arupulu kooda vinipistaay... so, daayalsina pani emundi bro... jus release it, even it is sensitive....
@ruthvikreddyvangeti
@ruthvikreddyvangeti 5 жыл бұрын
@UCqXQplCI94uCYubc1JmPG-Q cause for this was very clear with jd's explanation !...even if u have techinical doubts abt it ! scroll down messages, u"ll find my big clarification msg !...sry its big msg, i cant type it again, hope i see u again after u read it !...
@amireddybalu3307
@amireddybalu3307 5 жыл бұрын
i miss u ysr a lot
@srinivaspokalkar6877
@srinivaspokalkar6877 5 жыл бұрын
We are bileve j.d report
@ravikiran8858
@ravikiran8858 5 жыл бұрын
iam accepted and supported jd gaaru
@srvinukonda3587
@srvinukonda3587 5 жыл бұрын
Your explanation about crash is very very good to know very common man like me.
@princereddy4887
@princereddy4887 3 жыл бұрын
Why was the helicopter cleared to fly in such conditions of cumulo nimbus clouds. Why was the chopper not routed through alternative route
@kunalbravo4u
@kunalbravo4u 3 жыл бұрын
Systems always give correct reports and information to the government or authorities that is their stand to reveal.
@venkatmidatani3034
@venkatmidatani3034 3 жыл бұрын
పెదప్రజల ఊసురు పెదప్రజల అకలి భద తగిలెతె పొతరు ఎవైడైన ఎరుకొవటమె
@satyaramakrishna1007
@satyaramakrishna1007 5 жыл бұрын
Supar..sir
@perakalapatiharish7034
@perakalapatiharish7034 5 жыл бұрын
Jagan should enquire about it by giving this to CBI .. don't comment in negative
@indiantata7548
@indiantata7548 3 жыл бұрын
Ysr గారు స్టుపిడ్ అన్నారు పైలట్ ని అని కూడా వాదన ఉండికదా అది అడగండి
@venkatrao2570
@venkatrao2570 5 жыл бұрын
You are wright
@bhaskarreddyb2079
@bhaskarreddyb2079 2 жыл бұрын
excellent
@chaithanyachaithu2040
@chaithanyachaithu2040 5 жыл бұрын
1. Cumulonimbus clouds do not have any vacuum inside them, they cause a very strong turbulence which can tear aircraft into pieces, so a pilot always avoids it 2. “Go around” in aviation means “an aborted landing of an aircraft which is in its finals” 3. All the aircraft’s and helicopters have an instrument in them called “airborne weather radar” which tells the intensity of weather....so there is no chance of pilot entering into cumulonimbus unless he was intentional. . . . Sir, I guess you don’t have proper knowledge on this incident 🧡
@rampakala8357
@rampakala8357 5 жыл бұрын
Chaithanya... Well explanation. Genuine & valued points in your Cmt my dr.. JDKD is best example for 'black mark' of IPS Officer.. He did fraud in Maharashtra.. That's why he went on "VRS".. He is covert of Bolligadu.. With help of Soniya, Bolli gadu, Ramoji Rao & some of eminent personalities, Reliance Company did the "Brutal Operation" to kill the Dr.YSR garu...
@suresh_AP
@suresh_AP 5 жыл бұрын
ఎక్కువ మంది కావాలి అని రాజకీయాలు చేసేవి. కింద కొండ , పైన తక్కువ ఎత్తులో మేఘం మధ్యలో గాలులు బలంగా వీస్తాయి. అవి స్థానికంగా topography బట్టి ఉంటుంది. ఇది ఎక్కడ ఐనా local specific area winds అనుభవం ఉన్నోళ్లకి తెలుస్తోంది. అటువంటి పరిస్థితి లో ఎం చేయడానికి ఉండదు. రోడ్ ప్రయాణం అన్నది పరిస్థితి బాగోలేదు అనిపిస్తే రోడ్డు మీదే ఆగి ఉంటాం. గాలిలో ప్రయాణం అన్నది ప్రమాదం ఉహించకుండా జరుగుతుంది, అది ఒక దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన.. Common sense miss అయితే లేని పాయింట్స్ పట్టుకొని కథలు పురాణాలు రాస్తారు.. ఆ కథలు నమ్మడానికి సరిపడా ఎన్నో పాయింట్స్ అన్ని సాక్షి మీడియా వైస్సార్ వీరాభిమానుల బుర్రలో ఎక్కించింది..
@chaithanyachaithu2040
@chaithanyachaithu2040 5 жыл бұрын
BMK 9500 LOL, go and improve your knowledge kid 🧡😂😂
@nikhilreddy3076
@nikhilreddy3076 2 жыл бұрын
@@rampakala8357 then why Jagan gave rajyasabha Mp to reliance, is Jagan reliance both are involved in murder ?
@rampakala8357
@rampakala8357 2 жыл бұрын
@@suresh_AP Mari ye problem lenapudu Helicopter's *Kockpeat Voice Recorder* yenduku bayata petta ledu? Loguttu *Bayata* padaddana?
@srinivasgupta5406
@srinivasgupta5406 5 жыл бұрын
Lovely clarification.
@subhapriya2946
@subhapriya2946 5 жыл бұрын
Namaskaram Sir
@srinavasteja6391
@srinavasteja6391 Жыл бұрын
కర్నూలు నుండి చిత్తూరు వెళుతున్న హెలికాప్టర్ ఆత్మకూరు పావురాల గుట్టలో ఎందుకు కూలింది? ఆ విషయం ఎంక్వైరీ చేసారా?
@kanyakumari6542
@kanyakumari6542 2 жыл бұрын
JD garu honest and respectful officer
@prathapagrico6915
@prathapagrico6915 5 жыл бұрын
Laxminarayanagaru ..play good comedy
@ramadevimaddi1445
@ramadevimaddi1445 5 жыл бұрын
super
@chandramothadi6256
@chandramothadi6256 5 жыл бұрын
Meeru super sir
@ananddevunoori2069
@ananddevunoori2069 5 жыл бұрын
You are my role model SIR
@next1682
@next1682 5 жыл бұрын
Laxmi narayan garu past is past God is there don't worry
@sharemarketby100mviews
@sharemarketby100mviews 3 жыл бұрын
👍🏻🌹🌹
@mahammadkhan111
@mahammadkhan111 5 жыл бұрын
Wonder sir
@krjy328
@krjy328 5 жыл бұрын
Blockbox report
@eswarreddy.000reddy8
@eswarreddy.000reddy8 5 жыл бұрын
Cockpit voice recorder ekkada undo. Cheppandi sir
@htvkulluru7722
@htvkulluru7722 5 жыл бұрын
Super clarity I believe your words sir
@KiranKumar-sy9ib
@KiranKumar-sy9ib 4 күн бұрын
పైలట్ అకౌంట్ లో కోట్ల money ఎలా డిపాజిట్ అయ్యాయి?
@damodharkumar1141
@damodharkumar1141 5 жыл бұрын
@2:53 అప్పుడు manual చూడడం ఏమిటో.. అసలు వాళ్ళు ట్రైనింగ్ తీసుకునే నడుపుతున్నారా ??? ఒక ముఖ్య మంత్రి గారి వాహనాలు నడిపే వాళ్ళు ఏవిధంగా ఉండాలి ?? యెంత అనుభవం ఉండాలి ?? ఏది ఏమైనా ఒక మహా నాయకుడిని కోల్పోయాము !!!
@saicharan6362
@saicharan6362 4 жыл бұрын
Pilots have logs bro adina situation vachinappud valla loga lo chustharu
@shivaji856
@shivaji856 5 жыл бұрын
Janalu climate ki weather ki theda ento telusukovali...
@RamaDevi-ik1yi
@RamaDevi-ik1yi 5 жыл бұрын
వాతావరణం అనుకూలంగా లేనపుడు ఫైలెట్ ప్రయాణానికి ఎందుకు అభ్యంతరం చెప్పలేదు క్యుములో నంబస్ మేఘాలు పై మీకే ఇంత అవగాహన ఉంటే ఫైలెట్ కి మరింతగా తెలుస్తుంది కదా ఎందుకు ప్రయాణానికి అంగీకారం చెప్పాడు
@ashoku5102
@ashoku5102 5 жыл бұрын
Pilot vaddannadu kani vinaledu babu
@andhrapradesh2849
@andhrapradesh2849 5 жыл бұрын
its true
@tejeswarreddy1069
@tejeswarreddy1069 5 жыл бұрын
Main New Helicopter radu annaru, YSR garu vellina 15 mins ke Vachinde. Adi Raleda Investigation lo sir.
@ruthvikreddyvangeti
@ruthvikreddyvangeti 5 жыл бұрын
adhi annaru, edhi annaru kadhu, facts matladale !...
@tejeswarreddy1069
@tejeswarreddy1069 5 жыл бұрын
@@ruthvikreddyvangeti Artham kakapote answer enduku Amul baby
@ruthvikreddyvangeti
@ruthvikreddyvangeti 5 жыл бұрын
@@tejeswarreddy1069 manchi frustration meedha unnatunnavga !😂....investigation lo anni vasthai, scene reconstruction chesthea rooju motham cheppale, aayana oka overview iccaru !...
@tejeswarreddy1069
@tejeswarreddy1069 5 жыл бұрын
@@ruthvikreddyvangeti It's also Important that why CM haven't got that Helicopter on time. which has to be there.
@ruthvikreddyvangeti
@ruthvikreddyvangeti 5 жыл бұрын
@Rakesh Tech 7.0 Telugu its all perception...
@gaddamramakrishnareddy4162
@gaddamramakrishnareddy4162 5 жыл бұрын
నువ్వు సిపిఐ ఆఫీస్ అవ్వటమే మా దరిద్రం
@annapurnach2289
@annapurnach2289 3 жыл бұрын
Correct chepparandi.
@saikirandevasani8740
@saikirandevasani8740 5 жыл бұрын
So intelgence sir your the great....
@ogetireddappa4628
@ogetireddappa4628 3 жыл бұрын
Why not publicly released the audio recorded in black box?Till that time, statement is unbelievable.
@lankaadhipathi406
@lankaadhipathi406 5 жыл бұрын
ఏయ్..ఏయ్..బుచికి బుచికి అంతా అబద్ధం..ఏదో ఉంది కదా!మాకు తెలుసులే.
@Alr488
@Alr488 5 жыл бұрын
Super
@sreyarani2407
@sreyarani2407 5 жыл бұрын
Ikkada kooda vunna pichhoda
@kattavenkataramana4282
@kattavenkataramana4282 5 жыл бұрын
Chyppandi telisthy
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 5 жыл бұрын
Where is black box recording ???? Mr. Jd
@kamathamdevadanam2077
@kamathamdevadanam2077 3 жыл бұрын
Jdl has pure heart
@Kunja519
@Kunja519 4 ай бұрын
This Fellow knows every thing.
@kids138
@kids138 5 жыл бұрын
Mari antha weather bagalekunte helicopter permission ela icharu devaa??? You made it clear now!! Thank you
@anandsai7024
@anandsai7024 5 жыл бұрын
Ivvaledu...Ayina eltha eltha ani elledu
@kids138
@kids138 5 жыл бұрын
@@anandsai7024 AA mataku proof enti!!
@sreekanthreddyys7369
@sreekanthreddyys7369 5 жыл бұрын
@@anandsai7024 haa ayane aaagaledhu mahanubhavudu prajala kosam rachabanda aaapakudadhani vellaaru
@anandsai7024
@anandsai7024 5 жыл бұрын
@@kids138 Nuv appudu news choodaledemo bro....news lo ade ala repeat chesevaru.... permission ivvakapoyina elthanani pattubatterani
@pruthviraj7506
@pruthviraj7506 5 жыл бұрын
I trust him
@khillas6675
@khillas6675 2 жыл бұрын
Super స్టోరీ.
@krishnarjunayadav2701
@krishnarjunayadav2701 Жыл бұрын
మేఘలయ,మేజోరియం లో 20 కిలోమీటర్స్ ఎత్తు లో తోలిని పైలేట్ పావురాల గుట్టకి తగ్గర తక్కువ ఎత్తులో ఏందుకు తోలాడు??
@pranaynihanth8495
@pranaynihanth8495 5 жыл бұрын
batia body ki endhuku post mortem jaragaledhu???
@Crictelugu777
@Crictelugu777 5 жыл бұрын
Bhatia had AIDS
@nareshnaresh8938
@nareshnaresh8938 5 жыл бұрын
Post martum cheyadaniki akkada bady ledhu bro
@pranaynihanth8495
@pranaynihanth8495 5 жыл бұрын
@@nareshnaresh8938 andariki jargindhi vadiki endhuku jaraga ledhu?
@sreeramgarapati9790
@sreeramgarapati9790 5 жыл бұрын
Ravi Shankar how do u know
@nikithachowdary1054
@nikithachowdary1054 5 жыл бұрын
Niranjan Gouda nuvvu cheyyi velli
@balajichitikela7840
@balajichitikela7840 5 жыл бұрын
నివ్వు చెప్పింది ఏమాత్రం నిజం లా అనిపిచ్చట్లేదు కట్టుకధ లా ఉంది కుట్ర అనేది జరగకపోతే ఇటలీ రాణి అఫైంట్మేంట్ ఏందుకు ఇవ్వలేదు జగన్ గారు కీ పార్టీ కష్టకాలం లో మోసిన అలాంటి చన్క్యుడు ఐన పి వి గారు మీదే నిందలు మోపుతున్నరు ఇరోజున. కాంగ్రేస్ పార్టీ
@Mercymelodies
@Mercymelodies 5 жыл бұрын
నీ నిజాయితీ మాకు తెలుసు బెటర్ to స్టాప్ సోది మూసుకో
@rammohan213
@rammohan213 5 жыл бұрын
Avanu bro Face chusi chapachu... Nijama kadu na
@bobbym2338
@bobbym2338 5 жыл бұрын
Bro.. Honest ga chepandi.. E roju JD garu JSP lo lekapothey nuvvu e antava? Fact is always fact.. No one can't change..
@sankargadipalli
@sankargadipalli 5 жыл бұрын
So called 420 supporters కి అన్నీ అబద్ధం లానే అనిపిస్తాయి. వీల్ల నాయకులలో సగం మంది 420 గాల్లు కదా..😂😂😂
@jvanmurtymurty817
@jvanmurtymurty817 3 жыл бұрын
సూపర్ కవ?సూపర్ కథ?
@gangareddychittedi6603
@gangareddychittedi6603 3 жыл бұрын
💐🦋
@nandametpally4107
@nandametpally4107 5 жыл бұрын
Were is block box report
@ruthvikreddyvangeti
@ruthvikreddyvangeti 5 жыл бұрын
where is recording anta !mari meeru supreme court judge 😂! black box badhulu block box ani pettinav comment !..em saami, growup !...
@ruthvikreddyvangeti
@ruthvikreddyvangeti 5 жыл бұрын
@nandametpally, its called black box, atla ani black untadhi anukunev!, orange colour lo untadhi !😂
@ruthvikreddyvangeti
@ruthvikreddyvangeti 5 жыл бұрын
@anoop cv did u observe block box anta...😂😄
@prashanthchitikela6433
@prashanthchitikela6433 5 жыл бұрын
@anoop cv niku okkate dialouge ah annitiki okkate comment pedutunnav
@siddu6003
@siddu6003 5 жыл бұрын
That's confidential
@seshareddy2447
@seshareddy2447 5 жыл бұрын
Nitulu cheppe vaalla assets yela perigaayo cheppali...
@DSUNIL-zq9bu
@DSUNIL-zq9bu 3 жыл бұрын
బ్లాక్ బాక్స్ లోని విషయాలు ఎందుకు బయటకు రాలేదు? & ఆరోజు హెలికాప్టర్, పైలెట్ ఎందుకు మారాల్సి వచ్చింది?
@s.t.chandrasekharbabu132
@s.t.chandrasekharbabu132 3 жыл бұрын
Is it proper for a person who conducted enquiry to talk all these issues. This information which he received because of his position.
@jyothikalakunde6618
@jyothikalakunde6618 3 жыл бұрын
There's an act called right to information act where common people has right to know everything
@thumsup588
@thumsup588 5 жыл бұрын
U r my hero sir
@tamvadasantharam4693
@tamvadasantharam4693 5 жыл бұрын
Dr.Y.S.Rajasekhara Reddy , a great leader, & C.M. Anyhow we lost such a nice man& great leader. May your soul rest in peace.
@JamesBond-pe5tl
@JamesBond-pe5tl 5 жыл бұрын
ఇండియాలో డబ్బు ఉన్నోడు ఏమైనా చెయ్యొచ్చు. వల్లేగా గవర్నమెంట్ ని నడిపించేది.
@subbaraodova444
@subbaraodova444 2 жыл бұрын
Exactly true
@shakunthalazptc7450
@shakunthalazptc7450 3 жыл бұрын
Sir meeru ee age lo kuda chala smart ga andanga vunnaru ❤️🙏🙏
@rajavamsidharpotturu5014
@rajavamsidharpotturu5014 3 жыл бұрын
Marriage chesuntara Enti
@ammuludeepu8293
@ammuludeepu8293 2 жыл бұрын
@@rajavamsidharpotturu5014 🤣🤣🤣
@bhaskeryadav8163
@bhaskeryadav8163 5 жыл бұрын
By reddy interview patadi sir
@venkateshvenky1369
@venkateshvenky1369 3 жыл бұрын
Thirumala kondala pai thusukonna thappu nirnayam
@luckysure3334
@luckysure3334 5 жыл бұрын
Correct ga chepparu sir
@nareshbabi916
@nareshbabi916 Жыл бұрын
You say it conscientiously
@Srinu-zh8qm
@Srinu-zh8qm 5 жыл бұрын
Pakka pelan 😮 I mis u ysr garu 💜❤
@aravindareddycheluru9491
@aravindareddycheluru9491 5 жыл бұрын
It's not accidental
@kambhampatibenjimen
@kambhampatibenjimen 5 жыл бұрын
aravinda reddy cheluru yes
@francis7954
@francis7954 5 жыл бұрын
@@kambhampatibenjimen Yes. It was the script written by God.
@mdsayyed2182
@mdsayyed2182 5 жыл бұрын
Meeru chala great sir......avasarani okka mata... Ysr gaaru chani poyyi inni rojulu amvuthunte....neeku ippudu gurthuku vacchindha...lekapothe ippudu nidhra lechava....andhuke..velallo.."IPS" lu.. ""SP"" lu unna...Tiger Umesh chandra gaaru and "Vyas" gaaru.."Sanjay bhatt "" gaarukontha mandhi matrame history lo nilichipoyyaru..milanti vaallu..nidhra pothunnaru....
@zillareddeppa5740
@zillareddeppa5740 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@rabbanisupersk.rabbahi9406
@rabbanisupersk.rabbahi9406 5 жыл бұрын
Where is the black box recording .Mr jd
@bhavansmomp2031
@bhavansmomp2031 5 жыл бұрын
Manushu laki maryada iddam brother
@gls-og5qu
@gls-og5qu 5 жыл бұрын
@@bhavansmomp2031 Mr meaning yenti brother?
@ashoku5102
@ashoku5102 5 жыл бұрын
Jd sir is genuine person. I salute you sir.
@subbaraodova444
@subbaraodova444 2 жыл бұрын
Meeru pilot unaru kadha same jarigendhi gariginatu chaparu... super sir
@praveent8848
@praveent8848 3 жыл бұрын
Nv njmaga thopithy ... blackbox record ndhku 7min ae vadhilaruuu.... y not whole journey of 55min?
@sabirmohammed9599
@sabirmohammed9599 5 жыл бұрын
For your kind information there is no button of go around. Read pilots opinions.
@creativeworld2560
@creativeworld2560 5 жыл бұрын
In aviation, a go-around is an aborted landing of an aircraft that is on final approach. A go-around can either be initiated by the pilot in command or requested by air traffic control for various reasons, such as an unstabilized approach or an obstruction on the runway.
@chandrasekhar-nu6gz
@chandrasekhar-nu6gz 5 жыл бұрын
Rip ysr. But truth is clear. I trust Mr . Lakshmi Narayana garu
@YR_motivation700
@YR_motivation700 5 жыл бұрын
తిరుమల లో చర్చి కట్టాలని చూసాడు పోయాడు
@rajuravindra4973
@rajuravindra4973 5 жыл бұрын
@@YR_motivation700 ipudu jagan kadathadu definte ga..already chala places lo church kattukodaniki permission kuda ichesadu
@Commonmannn152
@Commonmannn152 5 жыл бұрын
@@YR_motivation700 respect echi matladu nenu kuda Hindu ne vere religions ni respect cheyyatam nerchuko
@skileyas7815
@skileyas7815 5 жыл бұрын
@@YR_motivation700 అంటే ఏడు కొండలని మూడు కొండలు చేయమని జీవో పాస్ చేసిందినిజమమా? సోదరా
@mdsayyed2182
@mdsayyed2182 5 жыл бұрын
@@YR_motivation700 nee mokham lo naa madda...matha picchi ..vadhalandra....gajji kukkalara......
@OMKAARAM108
@OMKAARAM108 5 жыл бұрын
is he speaking heartfull,just comment YES or NO.
@aneeshkumar6276
@aneeshkumar6276 5 жыл бұрын
yes
@rsuribabu3820
@rsuribabu3820 5 жыл бұрын
Good speak sir
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 13 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 36 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 47 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 3,8 МЛН
JD LAKSHMINARAYANA gari speech at IMPACT 2013
41:20
IMPACT FOUNDATION
Рет қаралды 2,9 МЛН
9 PM | ETV Telugu News | 7th July 2024
23:08
ETV Andhra Pradesh
Рет қаралды 421 М.
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 13 МЛН