Ysrcp Future Decided Jagan | వైసీపీ భవిష్యత్తు ఏంటో ఎమ్మెల్యేలకు చెప్పిన జగన్

  Рет қаралды 130,629

journalist sai

journalist sai

Ай бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 642
@bevaraanurag1617
@bevaraanurag1617 Ай бұрын
సాయి గారు మీలాంటి వాళ్ళ వాళ్ళ విశ్లేషణ వల్లే మా వైఎస్ఆర్సిపి సర్వనాశనం అయిపోయింది
@sanapathiappalanaidu8023
@sanapathiappalanaidu8023 Ай бұрын
Yes.
@arvindaug
@arvindaug Ай бұрын
MAY 13th ముందు కూడానా?? పోయి టైం లైన్ చెక్ చెయ్ ఒకసారి!!!
@lokaprabhuhanumanthu3625
@lokaprabhuhanumanthu3625 Ай бұрын
True brother
@srinivassharma1298
@srinivassharma1298 Ай бұрын
Sai garu ur only specialist for ruling party umbrella 😂
@srinivassharma1298
@srinivassharma1298 Ай бұрын
Sai specialist for any ruling party umbrella
@GaliCharan
@GaliCharan Ай бұрын
మొన్నటివరకు వై సీ పీ ఈరోజు తెలుగుదేశం సాయి తిక్కలోడివి
@PrakasaraoPinni-eu9om
@PrakasaraoPinni-eu9om Ай бұрын
సాయి గారు, హ్యాక్ చేసేవారు టి డి పి కి తెలుసు. సింగపూర్ వెళ్ళారు.
@AnjaneyuluBandi-ex5wd
@AnjaneyuluBandi-ex5wd Ай бұрын
Excellent chadrasekhar garu.good explanation.
@sramajevulaudhyamalaapawuc4113
@sramajevulaudhyamalaapawuc4113 Ай бұрын
ఏపీ ఓట్ల కన్నా పోలైన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు ఆ ఓట్లు ఎక్కడివి లెక్కలు లేనివి అది మోసం కదా సార్
@venkataramareddysathi6233
@venkataramareddysathi6233 Ай бұрын
బూతులు తిట్టే నాయకులు కాకుండా ఇటువంటి అర్థవంతమైన చర్చలు జరిపే నాయకులు వైఎస్సార్ సీపీలో మరింతమందితయారు కావాలని కోరుకుంటున్నాము
@BhanuPrakasaraju
@BhanuPrakasaraju Ай бұрын
ఆధి అవ్వడమ్మ 🤣
@BhanuPrakasaraju
@BhanuPrakasaraju Ай бұрын
ఆ పార్టీ లో 420 గాళ్ళు వుంటే ఆధి ఎలా సాధ్యం
@rushimuka
@rushimuka 22 күн бұрын
"సాయి గారు ఈ రెండింటికి కారణం పూర్తిగా తెలిసి కూడా ఏమీ తెలియనట్లు నటించకండి!? మీరు మహానటుల కోవలోకి వస్తారని నాకు అర్థం అయింది!? భవిష్యత్తులో మీరు చేయగలిగితే!? మంచి వాళ్లకు మంచి సలహాలు ఇవ్వండి!?"
@venkataratnakumar6968
@venkataratnakumar6968 Ай бұрын
VERY nice PRESENTATION SIR MLA GARU..PERFECT TRUTHS PRESENTED..
@mohanreddykusajagan9017
@mohanreddykusajagan9017 22 күн бұрын
Avunaaaaa????.
@immella
@immella Ай бұрын
ఒక్క పథకాల వల్లే పార్టీ గెలవదు. అభివృద్ధికూడా చేయాలి. పథకాలు తీసుకునే వాళ్లు అందరూ ఓట్లు వెయ్యరు, కానీ పథకాలు రానివాళ్లు మాత్రం 100% ఓటు వెయ్యరు.
@rchinnu3195
@rchinnu3195 Ай бұрын
మీకు కనపడ్లేదు కల్లు మూసుకుపోతే అలాగే ఉంటుంది - ఇలాగే ఆలోచిస్తే జీవితం మళ్లీ గెలవరు - చంద్ర బాబు గారికి ధైర్యం లేకపోవటం కాదు - జగన్ కి లౌక్యం లేకపోవటం - అహంకారం మెండుగా ఉండటం
@srinivaskv5763
@srinivaskv5763 Ай бұрын
Nice presentation by MLA sir
@rajasekharkollapu3645
@rajasekharkollapu3645 Ай бұрын
Chandra Sekhar garu, well said. Hats off to your patience in this situation. We all are with Jagananna. Well done, sir 👏
@maryadaramanna471
@maryadaramanna471 Ай бұрын
ఎం వెల్ సయిద్ ర అయ్యా ..మెల్లగా బుకాయిస్తున్నాడు ..ఈవీఎం టాంపరింగ్ గురించి సియా మంచి ప్రశ్నలు వేస్తే అడ్డా దిడ్డంగా సమాధానము చెప్తున్నాడు
@JayKumar-nm6ev
@JayKumar-nm6ev Ай бұрын
Anna Tadipatri Namaste, u r best spokesperson in our party please give classes to our leaders please anna
@batchaliramu7730
@batchaliramu7730 Ай бұрын
పాలన అంటే బటన్ నొక్కడం కాదు,పాలన అంటే డబ్బులు పంచడం కాదు,పాలన అంటే స్వయం సమ్రుద్ది,పాలన అంటే వలసల నివారణ,పాలన అంటే మంచిరోడ్లు ఉండడం,పాలన అంటేఅవినీతి రహిత ం,పాలన అంటే ఉద్యోగ,ఉపాధి కల్పన
@yoganandareddyummadi5938
@yoganandareddyummadi5938 27 күн бұрын
అబ్బో నువ్వు సి బి ఎన్ గారే నీతి పరులు అందరికి తెలుసు లే రా. సోంబేరు
@maturisanjeevarao7542
@maturisanjeevarao7542 21 күн бұрын
వారే బచ్చలీ నువ్వు కనీసం రెండు మూడు నెలలు కాలు చేయ్యి పడిపోయి ఇంట్లో వుంటే ని కుటుంబానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోoటారు తెలుసా , అలాంటిది రెండు సంవత్సరాల వరకు క రో నా వస్తే మీ లాంటి దరిద్రులను పెంచుతూ ప్రభుత్వం లో వున్న సొమ్ములు ఖర్చులు చేసారు. ఆ తర్వాత ఆయన మేలు కొని అన్నీ చేయటానికి ఎన్ని సంవత్సరం లు పడుతుంది. దరిద్రులు కొంచెం కూడా ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు
@Ramcharan-le1rt
@Ramcharan-le1rt 19 күн бұрын
Aaaaa​@@yoganandareddyummadi5938
@krishnaraomusunuru3333
@krishnaraomusunuru3333 18 күн бұрын
​@@maturisanjeevarao7542y3ky3kyyy3kyyy3kyyyyy3ky3ky3ky3kyy3ky3ky3kyy3kyyyyy3kyy3ky3ky3ky3ky3kyyyk3yyyk3yyk3yk3yk3yk3y3ky3ky3ky3ky3ky3ky3ky3ky3ky3ky3ky3ky3ky3kyy3kyy3ky3ky3ky3kyyy3ky3ky3ky3ky3ky3ky3kyy3ky3kyy3ky3ky3ky3ky3ky3ky3ky3ky3ky3ky3ky3ky3ky3kyyyy3ky3ky3ky3ky3kyy3ky3ky3ky3ky3ky3kyy3ky3ky3kyyyy3ky3ky3kyk3yk3yk3yk3yk3yk3yk3yk3yk3yk3yyk3y3ky3ky3ky3ky3ky3kyy3ky3kyy3ky3ky3ky3ky3ky3kyy3ky3kyy3ky3kyy3ky3ky3ky3ky3ky3ky3kyy3ky3ky3kyyyyk3y
@asundarji5929
@asundarji5929 15 күн бұрын
😅😅😅😅😅😅😅😅😅
@user-gt2vu4qo1h
@user-gt2vu4qo1h Ай бұрын
Very good mla garu
@sivarao5389
@sivarao5389 3 күн бұрын
ప్రజలు స్వేచ్చగా వాక్ స్వాతంత్ర్యం తో బ్రతక నివ్వ లేదురా మీ జగన్.
@BhathulaAshokKumar
@BhathulaAshokKumar Ай бұрын
పోలవరం ప్రాజెక్టు గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చాలా బాగా వివరించారు. ప్రతి వారం పోలవరం గురించి మీరు కూడా మాట్లాడితే బాగుంటుంది. పోలవరం ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో మీరు గట్టిగా మాట్లాడాలి.
@BhanuPrakasaraju
@BhanuPrakasaraju Ай бұрын
వాడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు బ్రో... పోలవరం గురించి మొత్తం క్లియర్ గా తెలుసుకో నీకే అర్థం అవుతుంది...
@BhanuPrakasaraju
@BhanuPrakasaraju Ай бұрын
అసెంబ్లీ వాళ్ళు రారు బ్రో ఆల్రెడీ జగన్ రెడ్డి అసెంబ్లీ కి రాను అని మీటింగ్ లో ఇండైరెక్ట్ గా చెప్పాడు..
@sowerandseedsministries2203
@sowerandseedsministries2203 Ай бұрын
​@BhanuPrakasaraju , what lies he is speaking? Did not the floods break the polavaram in June July 2019? Are you saying floods came in 2020? You better don't tell lies . Your own future generations will be harmed.
@pn4641
@pn4641 Ай бұрын
Nuvvu Prachi abaddalodivi.rep.
@user-ci3wu8sn5y
@user-ci3wu8sn5y 28 күн бұрын
5 ఇయర్స్ లో ఒక్క నాడు అయినా వాళ్ళకు నీతులు ఎప్పుడైనా చెప్పి ఉంటే నీ నిజాయితీ బాగుండే
@Sivmanhar
@Sivmanhar Ай бұрын
ఇవియం ల మాయ
@mohanreddykusajagan9017
@mohanreddykusajagan9017 22 күн бұрын
Mari 2019 lo,
@vmchandra1
@vmchandra1 Ай бұрын
వైసీపీ నాయకులలొ సబ్జెక్ట్ కూడా మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారని 1st time చూస్తున్నాను. Good luck.
@venkataramareddysathi6233
@venkataramareddysathi6233 Ай бұрын
Beautiful speech Etuvante charchlu samazaaniki chaala manchidi
@gupha
@gupha Ай бұрын
Aithe janalde thappu antaru
@ananthapadmanabharaobharth8114
@ananthapadmanabharaobharth8114 Ай бұрын
Our grate leaders tell only lies sir
@SrinivasululunaiduSingana
@SrinivasululunaiduSingana Ай бұрын
ఆ మాత్రం క్లారిటీ ఈ వైసీపీ వాళ్లకు ఉంది ఎందుకు ఓడిపోయారంటే... ఈ క్లారిటీ తో్ ఉంటే ఇంకో 20 సంవత్సరాలు వీళ్ళు రోడ్లు ఊడవాల్సిందే
@syambabuguntur6275
@syambabuguntur6275 Ай бұрын
ఇద్దరు నాయకులు కలిసి షుమారు5లక్షల కోట్లు అప్పు చేసి డైబారా చేశారు..పోలవరం
@sramajevulaudhyamalaapawuc4113
@sramajevulaudhyamalaapawuc4113 Ай бұрын
వైయస్సార్ పార్టీ పోరాట పోరాటాల ఒక్క కెరటం
@rajmanohar3160
@rajmanohar3160 Ай бұрын
Needed and required questions were asked and grilled but equally positive and true answers given good and constructive interview it will be Good if this MLA is made spokesperson for YSRCP
@srinivasuihc4335
@srinivasuihc4335 Ай бұрын
సాయి గారు ఇలాంటి amayakulanu
@user-ry7nk2zq9h
@user-ry7nk2zq9h Ай бұрын
Perfect Sai Gaaru...
@seshagirikotapati2813
@seshagirikotapati2813 Ай бұрын
Good sir you always best wishes mla garu yarragandpalem
@ananthapadmanabharaobharth8114
@ananthapadmanabharaobharth8114 Ай бұрын
Our leaders never see truth sir if get seats my energy otherwise foul play by others
@srinusirgopisetti1576
@srinusirgopisetti1576 Ай бұрын
You are Great sir 👍👍
@kulayappathupakula7317
@kulayappathupakula7317 Ай бұрын
Sir Pakka Bjp Babu Pk Evm Tampering 100% Correct Pakka Evm Babu Bjp Pk Tampering Pakka Sir😂😂😂😂😂
@dascommando389
@dascommando389 Ай бұрын
సాయి గారు evm లు 2019 లో ఎలక్షన్స్ అయిన వెంటనే evm లు కౌంటింగ్ అయిన తరువాత ఎ ఎ జిల్లాలలో ఉన్న evm లు ఆ జిల్లా కలెక్టర్లు గారు సమీక్షములో పోలీస్ పర్వేక్షణలో cc కెమెరాలు నిగలో ycp ప్రభుత్వం కను సైగలులో evm లు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ని పవన్ కళ్యాణ్ ని నానా ఇబ్బధులు పెడుతూ జైలు పాలు రోడ్డు పాలు చేస్తూ ఉంచ్చారు ఐదు సంవత్సరాలు ఇలాగే జరిగింది కాలక్రమేణా 2024 ఎలక్షన్ వచ్చాయి గోడమ్స్ లో ఉన్న evmలు కలెక్టర్లు సమీక్ష లో తీసి చెకింగ్ చేసి పోలింగ్ భూతులుకి పపిచ్చారు ఇందులో evm లు ఎప్పుడు టాపరింగ్ అయ్యాయి ycp ప్రభుత్వం లో వారు ఆధ్వర్యంలో ఉన్న evmలు tdp వాళ్ళు ఎలా టామ్పారింగ్ చేశారు కొద్దిగా చెప్పండి
@regotinarasimha1488
@regotinarasimha1488 Ай бұрын
వాడు 2019లో గెలిచినప్పుడు వారి బలం. ఓడిపోతే EVM ల తప్పు ఇది వారి బుద్ది. ఛీ బతుకులు చెడ.
@pn4641
@pn4641 Ай бұрын
Polina votlu Kante lekkincina votlu ekkuva elavachayo cheppu Babu .
@user-st3vz6mt2q
@user-st3vz6mt2q Күн бұрын
ఇప్పుడు అనలైజ్ అయ్యారు , నిదానంగా ఐనా ,ఇది ఒక్కరు కూడా కొంత మనసు పెట్టలేక పోయారు ,మీరు మైకంలో కార్యకర్తను పూర్తిగా మరచిపోయారు.
@crmrayalu9926
@crmrayalu9926 Ай бұрын
Sai garu first time I am very much impressed about your way of interview Please be like this sir. You will rock the media. Irrespective of party you please stand for your ethics
@josephsanivarapu6431
@josephsanivarapu6431 14 күн бұрын
Before swearing-in ceremony they have changed the names of certain institutions.
@sramajevulaudhyamalaapawuc4113
@sramajevulaudhyamalaapawuc4113 Ай бұрын
థాంక్యూ వెరీమచ్ సాయిబాబు
@johnykaki1989
@johnykaki1989 Ай бұрын
Super 💯 super 💯 super 💯
@sramajevulaudhyamalaapawuc4113
@sramajevulaudhyamalaapawuc4113 Ай бұрын
వెరీ గుడ్ బాబు తన కుటుంబం అనుకునే ఏపీని పోషించాడు కరోనా లో
@bhavanaep6116
@bhavanaep6116 Ай бұрын
Sai garu మీ క్వశ్చనింగ్ మాత్రం 👌
@ananthapadmanabharaobharth8114
@ananthapadmanabharaobharth8114 Ай бұрын
So-called poor not suffering for money our opposition leader warring
@user-st3vz6mt2q
@user-st3vz6mt2q Күн бұрын
సీబీన్ మోసాన్ని నమ్మారు , వైసీపీ ఉ స్థాహాన్ని క్యాచ్ చేశారు సీబీన్ . అదే వారి విజయం
@tabithajayaraju1131
@tabithajayaraju1131 Ай бұрын
Sai garu miru maa MLA nu e vidanga question adigina perfect ga answer estaru very very knowlege person maa mla
@koteswarrao1857
@koteswarrao1857 Ай бұрын
సాయి గారు వాళ్ళు అక్కడ ఊహించి ఉండరు ఒరిస్సా ఏపీ కర్ణాటక మానేజ్ చేస్తే 400 కొట్టొచ్చు అనుకున్నారు ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆ మానేజ్ చేసిన స్థానలే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయటానికి దిక్కు అయ్యాయి లేకుంటే గివిందా ఉహించింది ఒకటి జరిగింది మరొకటి అంతా దైవచ్చ 🙏🙏ఇంకా ఏముంది అంత మంచి జరగాలి ఆని కోరుకుందాం 🙋‍♂️🙏🙏
@sarathbabu70
@sarathbabu70 Ай бұрын
జాబు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారు
@harikumar8087
@harikumar8087 Ай бұрын
Vyavasthalanu 10 years nundi bail Pina manage chedthunadi evaru
@AnAura-TheSaint
@AnAura-TheSaint Ай бұрын
1000 % ,Jagan stands, against
@raovisweswara4429
@raovisweswara4429 Ай бұрын
బయట కొట్టినట్లు అసెంబ్లీ లో కొడితే? 80 లలో సొంత ఎమ్మెల్యే బగ్గీడి గోపాల్ ను కొట్టినట్టు.
@syambabuguntur6275
@syambabuguntur6275 Ай бұрын
5 సంవర్సరములు తరువాత రాజు ఎవరో రెడజీ ఎవరొప్రజలు విగ్నులు అంబి గమనిస్తూ ఉంటారు
@RRR-zs4cz
@RRR-zs4cz Ай бұрын
నువ్వు నాయకుడివి ఏంటి అభివృద్ధి లేకుండా సంక్షేమం ఏంటి ❓❓కూర్చుని తింటే కొండలైన కరుగుతాయి 🙄
@korrathirupathirao461
@korrathirupathirao461 29 күн бұрын
14 ఏళూ సీఎం అభివృధి 14ఏళలో ఏంచేశారు ఒక్క రైతు చినపొలంలో పంట నష్టపోయి ఇబ్బంది పడుతుంటే నష్టపరిహారం చెల్లించాలని ఆలోచన ఉండదు ఓటు వేసిన వాడికి తెలియదా మోసాలు ప్రాజెక్ట్ మీది కాంట్రాట్ మీది వాటినీ సాధించాలనా ఆలోచన ఉండదు ఈ సీఎంకు ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రజలకు తమ హృదయాల్లో మనస్సాక్షి తెలియదా మోసాలు వల్ల వారు తమ హృదయాల్లో స్మరిస్తూ జీర్ణించుకోలేని పరిస్థితి.
@RRR-zs4cz
@RRR-zs4cz 29 күн бұрын
@@korrathirupathirao461 ఎమ్ చెయ్యకండనే రైతులు అప్పట్లో పిల్లల్ని అంతా పెద్ద చదువులు చదివించారా ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు ఆ రైతు పిల్లలే లాజిక్ లేకుండా మూర్కంగా మాట్లాడొద్దు ఈ రోజూ విదేశాలలు వేరే రాష్ట్రాలలో పెద్ద పెద్ద జాబ్స్ చేసి సెటిల్ అయ్యారు హైదరాబాద్ అలా డవలాప్ అయింది అంటే అది సీబీన్ గారి చాలవే విదేశీ విద్య చదివించే వారు పోయిన 5 దు ఏళ్లల్లో దాన్ని తీసేసాడు జగన్ జాబ్స్ లేక సరైన ఉపాధి అవకాశాలు లేక యువత అందరు ఇబ్బంది పడ్డారు 🙄🙄
@himarakagangarao6501
@himarakagangarao6501 5 күн бұрын
సాక్షి డేట్ తప్పా అన్ని అబద్ధాలే ఉంటాయి. బాబు MLA అనే పదానికి అర్ధం తెలుసా???
@SahasraGhosh
@SahasraGhosh Ай бұрын
Sir Namasthe 🙏. Ayya Sai garu good Video. MLA gari ki Daneyavadhalu. Ex CM Jagan Mohan Reddy sir Village Gandhi
@josephsanivarapu6431
@josephsanivarapu6431 14 күн бұрын
How you come to this conclusion that Reddys disowned him.
@SingupuramNeelayya-vv1le
@SingupuramNeelayya-vv1le 21 күн бұрын
Y c p vileenama !!??? Kadu kadu Yuddha Ranamee...
@venkatreddylingampally3178
@venkatreddylingampally3178 26 күн бұрын
Evm frod pakka. 20 lacks evm yekkada dobbaro Sai deeni gurinchi debate pettu
@mdnaqi2813
@mdnaqi2813 21 күн бұрын
Idhi chala important point
@venkataramanalochala5156
@venkataramanalochala5156 Ай бұрын
Okkati miru cheppandi Sai gaaru....yenduku prajalu vote vesaaru anukuntunnaru...99% cheppinavi chesaaru..alaanti prabhutwaamni ye prajalayona vadilukuntaara..?
@mdnaqi2813
@mdnaqi2813 21 күн бұрын
👍👏👌💐
@trinadhaponnada4946
@trinadhaponnada4946 15 күн бұрын
సాయి గారు మి దగ్గర రెండు గొడులు వున్నా య నుకుంటూ మీ మా తెళ్ళ్ళో తెలుస్తుంది.
@surendrababu4920
@surendrababu4920 Ай бұрын
Need to give clarity about EVM by govt as early as possible
@Thelegacyoflife786
@Thelegacyoflife786 Ай бұрын
సాయి గారు మీకు కూడా తెలుసు సెంట్రల్ లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎలా గెలించిందో... కానీ పైకి ఇలాగే మాట్లాడాలి కదండీ సాయి గారు... మీరు 👌👌👌అండీ బాబు 🙏🙏🙏
@kareemmetals5595
@kareemmetals5595 Ай бұрын
Sai gaaru poor peoples ki yavarite manchi chesthe mi laanti vaalla ku nachhadu edi conform Sai gaaru
@user-hn5ql5cg8r
@user-hn5ql5cg8r Ай бұрын
ఎవడు చెప్పడయ్య వుమ్మడి ap లోనే చంద్రబాబు హౌస్ jubile hills లో వున్నప్పుడు నేనే కొన్ని వందల సార్లు పోయాను అంత సినిమా లేదు complete రోడ్ నీ block చెయ్యలేదు
@Utubeuser16
@Utubeuser16 Ай бұрын
Sir ycp party ki first media kavali meeru chesinavi prajaloki balamga tesukoni poleka pothunaru
@nageshpavan9592
@nageshpavan9592 Ай бұрын
వీడు ఒక వేదాంతి నువ్వు ఒక సిద్ధాంతి సాయి గా 😢😢😢
@ramasubbareddymc
@ramasubbareddymc 28 күн бұрын
An appeal to all voters.All political leaders are living in AC palaces and travelling in AC cars.you vote to your favourite leader.Donot become scapegoat s.
@kalyanrajasekharreddy154
@kalyanrajasekharreddy154 Ай бұрын
Sir , to both of you..Jagan ignored middle class and genuine tax payers..They look for security and development. They are ignored. Announce medical insurance to middle class next time
@rammarella7205
@rammarella7205 Ай бұрын
great insights - good to know that, YCP has MLA's like you out of 11.
@Marmayogi1
@Marmayogi1 Ай бұрын
no doubts in a short time ysrp vanishes into oblivion or merges . reverse happened to jagan instead of TDP
@veerendradoddi8317
@veerendradoddi8317 Ай бұрын
ముందు ఈయన ఈ 5 యేళ్లు వైసీపీ లో అంటారా
@user-ee7cw2ux8m
@user-ee7cw2ux8m Ай бұрын
Supersir ❤❤❤❤❤❤
@bevaraanurag1617
@bevaraanurag1617 Ай бұрын
సాయి గారు మీరు క్యూస్షన్స్ అడుగుతారు తప్ప ఆన్సర్ ఏమిచ్చినా యాక్సెప్టెడ్ మీరు ఎంత మనిషి
@venkathtify
@venkathtify 29 күн бұрын
మరి వైయెస్సార్ ప్రభుత్వం లో వయస్సు కూడా చూడకుండా చంద్రబాబుని వారి కుటుంబాన్ని ఎంతగా అవమానించారో ప్రజలు చూసారు.కనీస సంప్రదాయాలను పాటించలేదు.మరి ఈ రోజు కొత్త ప్రభుత్వ స్పీకర్ ను వై ఎస్సార్ వారు ఆహ్వానించలేదు ఎందుకు? అధికారం వుంది కదా అని ఎంత దమనకాండలు సాగించారు?దాని ఫలితమే వై ఎస్సార్ పార్టీకి ఈ గతి.
@johnykaki1989
@johnykaki1989 28 күн бұрын
జై జగన్ జైజై తాటిపర్తి చంద్రశేఖర్ వైపాలెం ఎమ్మెల్యే గారు
@ananthapadmanabharaobharth8114
@ananthapadmanabharaobharth8114 Ай бұрын
Money taken voters tell that they voted other persons won't tell openly for political leaders by feair sir
@sivarao5389
@sivarao5389 3 күн бұрын
కమ్మ సామాజిక వర్గాల నె కాదు అన్ని సామాజి క వర్గాలని తొక్కారు జగన్ వాళ్ల రెడ్డి సామాజిక వర్గం తప్ప.
@balaramasarmakunapuli4677
@balaramasarmakunapuli4677 27 күн бұрын
In petrol bank he will start with zero and pour required quantity but when the checking by Squad per lite only .95 mi is pumped But on board it' shows I lit , they managed in the chip .50 . like that on screen it may show the pressed symbol and photo but it may go to the fixed Symbol in chip by settin 2 percent to the others 98% to the favorrable candidate. For the testing beginning 50 votes is corrects then real story Stats from 51 to ending may be as per fixed .as stated above. Any how god in great.
@guntupallisuryanarayana5455
@guntupallisuryanarayana5455 Ай бұрын
Excellent ga explain chesaru MLA garu
@Srilakshmi99999
@Srilakshmi99999 Ай бұрын
చాలా మంచి మనిషి చంద్ర శేఖర్ గారు...
@mbkmurthy1986
@mbkmurthy1986 Ай бұрын
Congratulations MLA garu. But what are u going to uplift your area ? Can u do efforts to get funds equal to other MLA of TDP without jump to TDP.
@user-vg9di2gy5e
@user-vg9di2gy5e Ай бұрын
Ycp didn't transfer the schemes since March u ask him SP
@josephsanivarapu6431
@josephsanivarapu6431 14 күн бұрын
What this job calender when YSRCP has given more number of jobs.
@harishharish1403
@harishharish1403 7 күн бұрын
పిచ్చోళ్ళు గురించి వినడమే కానీ ఇది లైవ్ లో చూడాలి why not 175 😂😂😂😂😂
@gopalakrishnadukka2284
@gopalakrishnadukka2284 Ай бұрын
Jai jagen Anna jai YSR Congress
@dr.sreekanthkopuri7971
@dr.sreekanthkopuri7971 Ай бұрын
Sai is very careful to defend BJP
@prasanthinagalla9658
@prasanthinagalla9658 Ай бұрын
పోలవరం పూర్తి కాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు
@srinivasulugutta6432
@srinivasulugutta6432 Ай бұрын
పాండవులు 5 మందే పొరపాటున 11 మందిని గెలిపించారు
@devineninageswararao3426
@devineninageswararao3426 Ай бұрын
గుక్క తిప్పకుండా అబద్దాలు బలే చెప్తారు మారండి అయ్యా
@bevaraanurag1617
@bevaraanurag1617 Ай бұрын
అరేయ్ వైసీపీ పార్టీ ఓడిపోవచ్చు ఏమో గాని మా జగనన్నయ్య ఎమ్మెల్యే గెలిచాడు మాకు ఇది చాలు
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 Ай бұрын
😂
@ravisreerama6308
@ravisreerama6308 Ай бұрын
Kinda padina nene gelichanu ante evaru matram emi cheyyahalaru?
@BoraReddy
@BoraReddy 5 күн бұрын
No hu 😅​@@ravisreerama6308
@TheVijaysetty6
@TheVijaysetty6 Ай бұрын
Good analysis
@misalahariprasadhari8432
@misalahariprasadhari8432 Ай бұрын
Ilike urs anchoringsai garu👍
@jdkumar4779
@jdkumar4779 Ай бұрын
Due to candidates or party caders are coming out from counting centres within 3 to 4( four rounds) & opponents are used this opportunities to votes mixing from other EVM s & when still many rounds are (nearly 20to22rounds) are there.. All are went off... Opponents are used this time for rigging & utlised as they like!.?? 😂😊😂😂
@KD_love118
@KD_love118 Ай бұрын
😮 .
@mallikutube
@mallikutube Ай бұрын
The day YS Jagan reddy leaves boothu leaders like Roja, kodali nani, perni nani, ambati, Vamsi and jogi Ramesh, Anil kumar Yadav and sajjala, the party shines by itself naturally in next 5 years. He needs to nourish leaders like this guy who speaks decently. Automatic ga things will be settled. Ledu boothu leaders e kavali ante next time single Digit e.
@ramachandra9140
@ramachandra9140 15 күн бұрын
Mahamahulu NTR, garu Present CM garu lanti big leaders alsi defeated. Afterall Ex CM is nothing comparitively. There are so many call and bulls stories telling about their defeat. Actually they are not eligible to discuss demoracy. How shamelessly telling still YSRCP leaders. Un-eligible leaders are not eligible to discuss about democracy. Administration in the sense not only for schemes.
@lakshminarasimham5520
@lakshminarasimham5520 27 күн бұрын
పుచ్చలపల్లి సుందరయ్య గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, మహాత్మా గాంధీ గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు కన్నా‌ జగనన్న మిన్న
@mohanreddykusajagan9017
@mohanreddykusajagan9017 22 күн бұрын
Emi matladuthunnarandi.Carithra telusukondi.A polika nu batti peddamedhavive.Goppavallanu respect cheyyadam nerchkondi.
@viswanathreddyregatipalli9787
@viswanathreddyregatipalli9787 Ай бұрын
సార్ వ్యవసాయానికి ఏమి చేయలేదు వ్యవసాయం మనది అంటే నేను
@vidyasagarakkapeddi3892
@vidyasagarakkapeddi3892 Ай бұрын
భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పైనా లేని కేసులు మీ ముఖ్యమంత్రి మీద ఉన్నాయి
@keerthananaidu4264
@keerthananaidu4264 22 күн бұрын
W.
@KottamNageswara
@KottamNageswara 13 күн бұрын
వైయస్సార్ పార్టీ మన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పటికీ రాదు
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 17 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 8 МЛН
LIVE : YSRCP MP Vijayasai Reddy Press Meet | Delhi @SakshiTVLIVE
3:50:06
Sakshi TV Live
Рет қаралды 119 М.
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН