No video

యుద్ధం చేయాల్సిందే..! |

  Рет қаралды 17,624

Reflection

Reflection

2 ай бұрын

#sanatandharma #hinduism #hindu
యుద్ధం చేయాల్సిందే..! | Reflection Kshatram The Conclave 2024
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / @reflectionpictures2023
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Пікірлер: 148
@sunithasubbu4083
@sunithasubbu4083 2 ай бұрын
అన్నా నేను ఒకపుడు . మముల్గా ఒక హిందూవు గా జీవితం ఉందేదీ..కాని . నేను. మన హిందూవు లకి జరిగేయ్.అన్యాయాలకి..మన గుడి లు పైనా జరిగే దారుణాలకి చాల్చిపోయి. నేనూ కల్లు తేరుకొని.. ఓక కట్టర్. హిందువు గా.. జీవితం. సాగిస్తా ఉన్నా .అన్నా మామా ఇంట్లో నేను మా అమ్మ ఉంటాము అన్నా ..మా నాన్న..2014లో చనిపోయారు .. నాకు ఇంకా పెళ్లి కాలేదు ..నేను కళ్ళు తెరవుకొని మా అమ్మ కి కూడా చెప్పా. మన హిందూవుల పరిస్థితి ఇలా ఉంది అమ్మా .. ఇంకా అయినా మనము కళ్ళు తెరచుకొని ఉండకపోతే..మనము మన ధర్మం మన బావి తారలకి. Jeevitham undadhu amma .....నా చిన్నపాటి నుండి కూడా నేను శివ భక్తుడిని ..మా అమ్మ కూడా అదే నాలా ..భక్తురాలు. .... ముస్లింల దగ్గర నేను ఒక చిన్న పాటి వస్తువు కూడా తీసుకోవడం లేదు నేను .. మా అమ్మ కి కూడా చెప్పడం జరిగింది.. ముస్లింలు దగ్గర తీసుకోవద్దు . వాళ్ళ దగ్గర తీసుకుందాం అనుకో.. ఒక డబ్బు. వల్ల కుటుంబానికి ఉపయోగించకుండా వల్ల మథానికి .మన దేశాన్ని మన ధర్మం ని నాశనం చేయడానికి మాత్రమే. ఉపయోగిస్తారు. అదే మన హిందూవు దగ్గర తీసుకుంటే మామ హిందువు లు బాగుంటారు మన దేశము బాగుంటుంది.హిందూ వ్యాపారి. కుటుంబానికి మంచి జరుగుతుంది. ..మనకి మంచి జరుగుతుంది.... పొరపాటున. కుడా ముస్లింలు దగ్గర తీసుకోవద్దు అని చెప్పడం జరిగింది అన్నా.. నాకు తెల్సిన వాళ్ల అందరికి చెప్పాం. బంధువుల కి కూడా చెప్పడం జరిగింది అన్నా... ...ఆకరిగా ఒక్క మాట అన్నా .. నా ప్రాణం ఉన్నంత వరకు నేను హిందూవు గా జీవితం సాగిస్తా .. హిందువు గా మరణిస్తా ... ఒక కట్టె హిందూవు గా జీవితం సాగిస్తా.... నా . చుట్టు నా దర్మం నీకి హాని కలిగించే.. విడం గా ఏడైనా జరిగితే చూస్తు ఊరుకోను అన్నా .. నా వల్ల అయినంత వరకు నేను పోరాడుతాను.అన్నా . జై సీతా రామ్ 🚩🙏 భరత్ మాతా కీ జై.. జై మోడీ సర్ . ..జై సనాతన ధర్మం
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 2 ай бұрын
భీష్ముడు,ధర్మరాజు సంభాషణ గురించి నాకు ఇప్పటి వరుకు కొంచెం doudt ఉండేది సూపర్ ఆన్సర్ అండి
@JaiBharat969
@JaiBharat969 2 ай бұрын
శాస్త్రం తో పాటు శస్త్రం తో క్షాత్ర ధర్మం పాటించాలి సనాతన హిందువు లందరు
@JaiBharat969
@JaiBharat969 2 ай бұрын
Jai Shri Ram🚩🚩
@kameswararao6872
@kameswararao6872 2 ай бұрын
అమోఘ గారికి..శుభాభినందనలు...ఇలాంటి ధర్మ సమ్మేళనాలు...ఇంకా ఇంకా జరిపించాలి..మీ చేతులు మీదుగా..జై భీమ్
@balukrish8184
@balukrish8184 2 ай бұрын
Jai shree Ram ❤
@hemalathachatry8732
@hemalathachatry8732 2 ай бұрын
Jai shree Ram 🙏
@sivagavvala4365
@sivagavvala4365 2 ай бұрын
జై శ్రీరాం
@vijayalakshmisagiraju808
@vijayalakshmisagiraju808 2 ай бұрын
జై.శ్రీరాం
@user-ou4sg5dp3q
@user-ou4sg5dp3q 2 ай бұрын
🙏🚩🇮🇳జై,శ్రీరామ్...!
@soorasuman2005
@soorasuman2005 2 ай бұрын
OK super jai shree ram
@laxmandanduprolu2041
@laxmandanduprolu2041 2 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@sudarshandodle7526
@sudarshandodle7526 2 ай бұрын
హిందూ మతాన్ని,భారతీయ సంస్కృతి నీ,దేవుళ్ళను తిట్టాలంటే...ఇతరులు కనీసం ఆలోచించాలి...ఇలా కావాలంటే మానాలి ఐక్యత రావాలి
@sunithasubbu4083
@sunithasubbu4083 2 ай бұрын
జై సీతా రామ్ 🚩🙏
@bhadradrithanneru9819
@bhadradrithanneru9819 2 ай бұрын
Salute to Amogh to conduct this type of program to encourage the Hindus to protect the people.
@tanguturinageshwararao6640
@tanguturinageshwararao6640 2 ай бұрын
Jai Sri ram 🙏 Annaya
@venkatanarasimhaamudalapal8758
@venkatanarasimhaamudalapal8758 2 ай бұрын
Jai shree ram 🎉🎉🎉
@mallikarjunvakiti5943
@mallikarjunvakiti5943 2 ай бұрын
Jai hindh
@bhagyalatha6296
@bhagyalatha6296 2 ай бұрын
Wish you all the best Reflection teem 💐💐👏👏💐💐
@Instinctivefarming
@Instinctivefarming 2 ай бұрын
Jai shree Raam 🙏🙏❤️
@psudhakar7939
@psudhakar7939 2 ай бұрын
🚩🚩🚩🚩 జైశ్రీరామ్ 🚩🚩🚩🚩
@chalapathidurgam5682
@chalapathidurgam5682 2 ай бұрын
అందరికీ నమస్కారములు. జై శ్రీరామ్
@laxmandanduprolu2041
@laxmandanduprolu2041 2 ай бұрын
Jai sriram
@jarupulamonika7477
@jarupulamonika7477 2 ай бұрын
లలీత్ కుమార్ గారూ మీకు నమస్కారం మీ మాటాలూ తూటా బాగా పేట్యారూ గడీ హీందూవుకి మీతో పాటు మా చేయి కలిస్తే మర్తీ బలం 👌👌👌👌👌👌👌👌👌👌👌
@vimeshramesh1597
@vimeshramesh1597 2 ай бұрын
Visionary conclave, the most appreciated 👍❤
@srigowri992
@srigowri992 2 ай бұрын
👏👏👏👏 లలిత్ గారు బాగా చెప్పారు నేటి సమాజం లో హిందువుల ప్రవర్తన గురించి బాగా చెప్పారు 🌷🙏🙏🌷🌷🌹🌹🌹🕉️🙏🙏🌷🌷
@pullaiahpalempally3508
@pullaiahpalempally3508 2 ай бұрын
రిఫ్లెక్షన్ ఛానల్ వారికి ధన్యవాదములు హిందువుల ధర్మం గురించి విషయంగా చాలా విషయములు ఉపన్యాసకులు చక్కగా వివరించారు నమస్తే
@srajjarapu
@srajjarapu 2 ай бұрын
క్షాత్రం ధర్మం మరచి మన మీద దాడి జరిగినప్పుడు ఎవరో వస్తారని ఎదురు చూస్తున్నాము. అదే హిందువుల ఖర్మ. మనలను మనమే రక్షించుకోవాలి.
@srigowri992
@srigowri992 2 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🌷🙏🙏🙏🌷🌷 జై వీర హనుమాన్ 🌷🙏🙏🙏🌷🌷🌷🌷 భారత మాత కి జై 🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌷🇮🇳🇮🇳🙏🙏🌷🌷🕉️🕉️🙏🙏🌷🌷🌷🌷♥️♥️❤️❤️❤️❤️❤️❤️
@sudheer596
@sudheer596 2 ай бұрын
క్షాత్రమూ కావాలి, క్షత్రియులూ కావాలి.
@padmavathikorivi3143
@padmavathikorivi3143 2 ай бұрын
God bless all
@nidumoluvenkatarao4095
@nidumoluvenkatarao4095 2 ай бұрын
అన్యమత బహిష్కరణ
@user-nk8dq6fk4z
@user-nk8dq6fk4z 2 ай бұрын
జైశ్రీరామ్ జై భారత్ మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు చాలా సంతోషమైన కార్యక్రమం జరుపుతున్నారు కాబట్టి చాలా సంతోషం మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు పాదాభివందనాలు ఇలాగే హిందుత్వాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని దేవుని కోరుకుంటున్నాను🙏🏻🙏🏻🚩🚩
@SKYGYM-zh9nn
@SKYGYM-zh9nn 20 күн бұрын
జై భీమ్
@bestavenkataramudu26
@bestavenkataramudu26 2 ай бұрын
Sri Raama
@naveennani3473
@naveennani3473 2 ай бұрын
Jai shree Ram
@sriramneerumalla9761
@sriramneerumalla9761 2 ай бұрын
Jai Shree Ram❤
@Mahesh_Mahesh19
@Mahesh_Mahesh19 2 ай бұрын
Jai shree Ram 🚩
@vadlasureshkanna8574
@vadlasureshkanna8574 Ай бұрын
జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🙏🙏
@rebelyt-kj6hj
@rebelyt-kj6hj 2 ай бұрын
Jai shree Ram 🚩🚩🕉️🕉️
@user-nk8dq6fk4z
@user-nk8dq6fk4z 2 ай бұрын
Jai Sri ram 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩
@govardhanthalapelli1251
@govardhanthalapelli1251 2 ай бұрын
Super sar Jai sri ram
@umeshv2900
@umeshv2900 2 ай бұрын
🙏🙏🙏🙏 i support you
@user-ig2kr5lo6o
@user-ig2kr5lo6o 2 ай бұрын
Jai sree ram
@Varenya_Deeksha
@Varenya_Deeksha 2 ай бұрын
జై భారత్ మాతా కీ జై
@saikumarpatrisaikumarpatri3790
@saikumarpatrisaikumarpatri3790 2 ай бұрын
Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@sitaramarajupenmetsa2648
@sitaramarajupenmetsa2648 2 ай бұрын
Ram
@cherryk6439
@cherryk6439 2 ай бұрын
super anna
@cricketcongo279
@cricketcongo279 2 ай бұрын
Chala chakkaga chepparu lalith garu swami garu
@madugulasreedhar622
@madugulasreedhar622 2 ай бұрын
Good and strong message by lalith Kumar garu 👍
@vamshikrishnakodi2716
@vamshikrishnakodi2716 2 ай бұрын
Jai bharat 🚩 ❤❤
@manikanthabalacharanmane2775
@manikanthabalacharanmane2775 2 ай бұрын
Jai bharath🚩🚩🇮🇳🇮🇳 jai hind
@Pharmaqc
@Pharmaqc 2 ай бұрын
Nice conclave sir, good information
@laxmikanthmaale3570
@laxmikanthmaale3570 2 ай бұрын
🙏🚩
@aadhiaadhithya1376
@aadhiaadhithya1376 2 ай бұрын
Jai matha ki.....
@veera222
@veera222 2 ай бұрын
Reflection is 🔥🚩🇮🇳
@gangilisudhakarrao8714
@gangilisudhakarrao8714 2 ай бұрын
Jai Hanuman
@venkateshv341
@venkateshv341 2 ай бұрын
Great 👍🏻
@shivajitenneti3909
@shivajitenneti3909 2 ай бұрын
Super Good
@asanjeevak
@asanjeevak 2 ай бұрын
I really appreciate these kind of discussions and it makes the people knowledgeable. I really acknowledge the efforts taken by reflection team. I would suggest the reflection team to upload videos in X also to increase the reach.
@sudhatekuri8491
@sudhatekuri8491 2 ай бұрын
SUPER BROTHER, I ALWAYS SUPPORT
@bharatimandapati1378
@bharatimandapati1378 2 ай бұрын
Jay sree 🙏🙏🙏
@vinaym4619
@vinaym4619 2 ай бұрын
were nice information were good topic
@bankgoldappraiser
@bankgoldappraiser 2 ай бұрын
ప్రతి హిందూ... జైశ్రీరామ్
@ShivaShankarii
@ShivaShankarii 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤ very good explanation
@parthasaradhireddy3836
@parthasaradhireddy3836 2 ай бұрын
Very nice
@eswarkalyan4879
@eswarkalyan4879 2 ай бұрын
Thankue brother
@bankgoldappraiser
@bankgoldappraiser 2 ай бұрын
Very interest 💯💯💯💯
@powerofsanathanadharma1010
@powerofsanathanadharma1010 2 ай бұрын
Good subject
@powerofsanathanadharma1010
@powerofsanathanadharma1010 2 ай бұрын
Super ❤
@jss758
@jss758 2 ай бұрын
Super
@nalini.v3902
@nalini.v3902 2 ай бұрын
Well said
@NagaRaju-vu9si
@NagaRaju-vu9si 2 ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩📿📿📿
@abanakrn1659
@abanakrn1659 2 ай бұрын
Good video Everyone should watch
@kusumamahanthi5995
@kusumamahanthi5995 2 ай бұрын
Jai sanathana
@manoharyadav9121
@manoharyadav9121 2 ай бұрын
JAI SRI RAM 🚩🚩🚩
@kami5715
@kami5715 2 ай бұрын
Good video, everyone should Watch
@rahulrk1793
@rahulrk1793 2 ай бұрын
Jai
@lakshmidevi6113
@lakshmidevi6113 Ай бұрын
🙏👍
@user-yf2qx6mp5z
@user-yf2qx6mp5z 2 ай бұрын
👌👌👌🙏🙏🙏🏹🏹🏹✊💯
@user-qt5wb7zn9b
@user-qt5wb7zn9b 2 ай бұрын
🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏💯💯💯🕉️🕉️
@janakigannavarapu5147
@janakigannavarapu5147 2 ай бұрын
Jai Sriram 🙏🙏
@user-mb1et3hj7g
@user-mb1et3hj7g 2 ай бұрын
🙏
@parashuram69
@parashuram69 2 ай бұрын
👌
@arunamustikovela9572
@arunamustikovela9572 2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@ramk6460
@ramk6460 2 ай бұрын
👍👍👍
@prudhviraj6533
@prudhviraj6533 2 ай бұрын
@suchinpisipati
@suchinpisipati 2 ай бұрын
❤❤❤
@bankgoldappraiser
@bankgoldappraiser 2 ай бұрын
👏👏👏👏
@konkathimadhu5978
@konkathimadhu5978 2 ай бұрын
👌👌👌👌
@jss758
@jss758 2 ай бұрын
👌👌👌
@SKYGYM-zh9nn
@SKYGYM-zh9nn 20 күн бұрын
ఆంజనేయునికి. గదా ఊంటది
@aravindakomaragiri9687
@aravindakomaragiri9687 2 ай бұрын
Sairam
@saileshgorapalli5245
@saileshgorapalli5245 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@anilkumarkota5027
@anilkumarkota5027 2 ай бұрын
1.08 Lalith gaaru once again hats off to you.
@Instinctivefarming
@Instinctivefarming 2 ай бұрын
Lalith Kumar anna ❤
@venkysbankingbasics4583
@venkysbankingbasics4583 2 ай бұрын
Miru undali swamy
@bullwhite9695
@bullwhite9695 2 ай бұрын
Nenu okkafine okkasari 8 muslims godava padutu unte muslims vachi inka valaki support chesturu but okka hindu raale raru kuda
@madhavdaakhore1876
@madhavdaakhore1876 2 ай бұрын
మనవారు అంటే ఎవరు?నా వారు మరియు మీ వారు ఉండ వచ్చు.కాని మన వారు అంటే ఎవరు?మన అనడాని నాకు నీకు అధీకారం ఉందా? స్వంత వాడే దూరమౌతు ఉన్నాడు.ఎవరికి వారు ఏమునా తీరులా ఉంది సమాజం.మన వారు అనడానికి ఎక్కడ ఉంది అధీకారం?
@user-hf9dx4jr9g
@user-hf9dx4jr9g 2 ай бұрын
Correct,,vellaku gudiga e Donga Brahmins nu namuthunaru,,,BHAGWAT GITA chadavandi, Vedas chadavandi e Donga Brahmins,,,
@skguntur
@skguntur 2 ай бұрын
Bhagawaan Sri Krishna taught me KSHATRAMU In BHAGAVADGITHA…..
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 45 МЛН
Can A Seed Grow In Your Nose? 🤔
00:33
Zack D. Films
Рет қаралды 30 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 93 МЛН
Hindus Forgot that #Hindudharmakshetram #SantoshGhanapathi
1:23:43
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 12 М.