Watch►Zeo Water Detector | Bore Point Checking Machine | Ground Water Testing | @sumantvworld
Пікірлер: 240
@noorghiyas5159 Жыл бұрын
మొదటి సారి విన్నాము. చూసాము. అయ్యా తెలంగాణ వాసులం. కెసిఆర్ గారి పుణ్యం తో భూములు ధరణిలో కొట్టేసుకున్నారు.ఏఆధారాలు లేకుండా కొందరు కుండా కోరు యంఆర్వొ లు, విఆర్వొలు ఇప్పటికి కొత్తపాస్బుక్లు ఇస్తున్నారంటే నమ్ముతారా. ఇప్పుడు ఇద్దరు అధికారులు వచ్చారు. పట్టా దారులకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. దొంగ ముఖాలు బయట పడతాయి. రి కార్లలో మార్పులు 2019 నుండి ఇప్పటివరకు 2023 లో కూడా జరుగుతున్నాయంటే ఇంత కన్నా హీనమైన బతుకు వుందా ఎక్కడైనా. జీతం కాదు విల్లు తింటుంన్నది విషం. తెలంగాణా అధికారులకు, సి యస్ గారికి, ఐ ఎ యస్ ఆఫీసర్ కమీషనర్ గారికి నమస్కరిస్తూ తెలియజేయునది ఏమనగా క్షేత్ర పరిశీలన ద్వారా సర్వే చేయిస్తే లోకం మునిగే వరకు మల్లీ సర్వే అవసరము ఉండదు. దొంగలు మల్లీ భూములను మలినం చేయరు. అధికారులారా భూదేవికి మన కన్న తల్లికి తేడా లేదు. కాబట్టి ఒకరి భూమి పై కన్నేయరాదు. అడుగు పెట్టరాదు.ఏమీ సాధించల్రుపాపం తప్ప. దొంగతనంగా రాత్రిళ్లు గుడారాలు వేయడం ఇతరుల భూములపై క్రింది తరగతి ఉద్యోగులతో తప్పులు చేయించడం మాని వేయండి. తరాలు దరిద్రంలో బతుకులీడుస్తాయి. మీ కర్మ ఫలితమే వారికి ఎదురౌతుంది.
@ratnamncv5235 Жыл бұрын
Congratulations !! You are right in using make in India program, maintenance is to contact locally 👍👏👏👏🎉
@purandharcreate5859 Жыл бұрын
చాలా మంది చూపించుట లేదు అని చెపుతున్నారు కాబట్టి మీరు క్లియర్ చేయండి అప్పుడు బాగుంటుంది
@sanjeevareddykasthurisanje5135 Жыл бұрын
Anna me mishinitho chusina neelu padakapothe yevvaru baadyulu
@prasadreddymalluru3771 Жыл бұрын
సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు..💐 మీరు చేసిన ప్రతి వీడియోలు ఉపయోగకరమే కానీ ప్రతి వీడియో కి ఫోన్ నంబర్ పెట్టండి ప్లీజ్..
@shamreddy5421 Жыл бұрын
Dongalu vellu,valla sommu ame pothadu number's este
@shamreddy5421 Жыл бұрын
Cheep mentality
@kvenkataiahkvenkataiah6513 Жыл бұрын
Ko Hi I'm
@gandikotabalraju3274 Жыл бұрын
Supar medam
@veerureddy4483 Жыл бұрын
మాకు బోర్ పాయింట్ పెట్టాలి పెట్టినందుకు ఎంత డబ్బులు ఇవ్వాలి పెట్టే వాళ్ళు ఫోన్ నెంబర్ చెప్పండి
@rameshj1150 Жыл бұрын
Meedi aa vooru
@shekargoud59084 ай бұрын
Vest missions. Memu check chepichi veshinam 7500 tiskundu bor padale water raledu
@ssanthi3668 Жыл бұрын
Congratulations 👏 sir nice
@SATHAIAHTHANDRA-sv9bj Жыл бұрын
Will you give service or one should buy thease devices
@user-zh3lj4dn1l Жыл бұрын
❤ , super
@srinivasarao3802 Жыл бұрын
Annaaa..అలాగే బంగారం ఉంటే కనిపెట్టెడి కనిపెట్టు ప్లీజ్ అన్నా
@A_SAI--KIRAN_REDDDY. Жыл бұрын
Hlo bro eppoduu vachindi ayya
@A_SAI--KIRAN_REDDDY. Жыл бұрын
Metal detector Ani kotu
@ravinderkanneboina Жыл бұрын
😂
@kadamanchisaidaiah43684 ай бұрын
Hyd లో ఎక్కడ ఆఫీస్
@kadamanchisaidaiah43684 ай бұрын
Juta 😂మాటలు
@saikumarb9552 Жыл бұрын
Do we have Borwell inspection with camera
@SATHAIAHTHANDRA-sv9bj Жыл бұрын
2 or combination for whom. You are safeguarding the budget of residents. But you can easily loot.
Anna diesel petrol kudaa kanipette mission chudu anna
@SATHAIAHTHANDRA-sv9bj Жыл бұрын
How much is testing cost
@MasannaBayikadiMahesh-et9gp5 ай бұрын
Gyarenti yentha
@chandrasekharreddy24404 ай бұрын
Can we know the water property the water is salt or sweet
@VinodKumar-vf3nf Жыл бұрын
How much you charge to inspect the site.
@shamreddy5421 Жыл бұрын
Contact details ,screen meeda share cheyandi,e video levu,once give time to explain about contact details to him Also,
@naveenmaharaj53964 ай бұрын
Sir please madhaggara paint chudali
@govardhangovardhan968 Жыл бұрын
One day rate intezar
@malavathdev Жыл бұрын
Address pettandi
@prm8671 Жыл бұрын
ADONI MANDALM, KURNOOL DIST lo Mee vastuvulu konna vaaru unte telupagalaru.
@manohark40735 ай бұрын
That's good bro
@ramramramra Жыл бұрын
ఒక రోజు కిరాయి కి ఎంత కి ఇస్తారు సార్
@malliy47132 ай бұрын
Ramirefd
@grdrajasthani2552 Жыл бұрын
Very nice
@GSdetectorSudha Жыл бұрын
ఇవి అంత ఫ్రౌడు మిషన్ తీసుకున్నాము వాటర్ ఉన్న ప్లేస్ చుపధు ఒక్కసారి రైతులు ఆలోచించండి 8 ఇయర్స్ నుండి ఉంది అంటున్నాడు మరి సక్సెస్ ఉంటే రేంజ్ ఎలా ఉండాలి ఫేక్
@waytoasrphysics4942 Жыл бұрын
No
@sripellipavan2017 Жыл бұрын
No
@sripellipavan2017 Жыл бұрын
Phone no plesa
@sripellipavan2017 Жыл бұрын
Plese respand
@sripellipavan2017 Жыл бұрын
మీరు జెనానికి సహాయం చేసేవారు మీరు ప్రాడక్టు మోసపోయారు పోనే నంబర్ giveme
@user-nf4gf3oh1c5 ай бұрын
Madam ji u didn't share address on screen
@Kaali-Limitless4 ай бұрын
Sumant TV vaadu cheppadu ante okatiki 10 sarlu alochinchali
@ashokkasarapu6804 Жыл бұрын
Good Job
@noorghiyas5159 Жыл бұрын
ఒకసారి చేయించుకునే పనికి ఇంత కాస్ట్ ఎవరు పెడతారు. పరిశీలన చేయడానికి డబ్బు ఎంత తీసుకుంటరో చెప్పండి.
@noorghiyas5159 Жыл бұрын
దొంగతనంగా మంది భూముల్లో బోర్లు వేయించుకునే మూర్ఖపు సమాజంలో మిషనరీస్ కొంటారు. విదేశాల్లో కల్తి లేని తిండి, నిష్కల్మషులు,వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వాల్ల ఉన్నతికి కారణం. మన దగ్గర మనల్ని మనం దోచుకునే దుర్గతి ఇతరుల కష్టార్జితము పై చెడు కండ్లు ఏంబాగుపడతారు. ఫ్రీగా అంటే క్యూ కడతారు. ఊరికి ఒకరోజు అని కిరాయికి పనిచేసి పెట్టండి.