Significance of Sri Chakra | Siddhaguru
24:08
Brahmi Matruka song / Siddhaguru
7:27
Пікірлер
@AnjanRao11
@AnjanRao11 7 сағат бұрын
అలసిన ఈ జీవితాలకు ఒక ఆశాజ్యోతి రమణానంద స్వామి 🥰 విసిగిన ఈ జీవితాలకు ఒక ఆనందజ్యోతి రమణానంద స్వామి 🥰 మాయలో కొట్టుకుపోతున్న ఈ జీవితాలను కాపాడే ఒక కైవల్యజ్యోతి రమణానంద స్వామి 🥰 మొహంతో నిండిన ఈ జీవితాలను కాపాడే ఒక జ్ఞానజ్యోతి రమణానంద స్వామి 🥰 ప్రేమయే లేని ఈ జీవితాలను ప్రేమమయం చేసే ఒక దివ్యప్రేమజ్యోతి రమణానంద స్వామి 🥰 జగద్గురు, చతుర్వేద జ్ఞానబ్రహ్మ, శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్తా, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🥰
@venkateshwarreddyyellavula1276
@venkateshwarreddyyellavula1276 7 сағат бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🚩🌷🦢🌹
@krishnakanne647
@krishnakanne647 8 сағат бұрын
Like
@ramakairikonda5873
@ramakairikonda5873 8 сағат бұрын
🙏🙏🙏🙏🙏
@user-kp7cx4mo4p
@user-kp7cx4mo4p 8 сағат бұрын
మంత్రం ఎవరు చెప్పాలి . తల్లి or కొడుకు
@Siddhaguru
@Siddhaguru 7 сағат бұрын
thalli
@porthisateeshnag6438
@porthisateeshnag6438 9 сағат бұрын
Om Namaha Shivaya,,,,,
@panduranganadikuda3929
@panduranganadikuda3929 9 сағат бұрын
శ్రీ చక్రంలోని సప్తమ ఆవరణం, అష్ట కోణం, సర్వరోగహర చక్రం, మేరు మంత్రంలోని క వర్ణం నుండి ఆవిర్భవించిందని, ఈ ఆవరణంలో వశిని, కౌమారి, మోహిని, విమల, అరుణ, జయిని, సర్వేశి, కౌళిని అనే ఎనిమిది మంది రహస్య యోగినీ దేవతలు కొలువై ఉంటారని, ఆరాధించిన భక్తులకు ఆయా సిద్ధులను ప్రసాదిస్తారని తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్త సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏
@saishivanibhaktipatalu2654
@saishivanibhaktipatalu2654 11 сағат бұрын
ఓం శ్రీ చక్ర మహామేరవే నమఃశివాయ 🙏🏻🙏🏻🙏🏻❤❤❤
@vanajagoud1345
@vanajagoud1345 11 сағат бұрын
Om nnamashivay
@UmaMaheshwari-nu8wy
@UmaMaheshwari-nu8wy 12 сағат бұрын
🙏🙏🙏🙏
@sivasankarmedikonduri7481
@sivasankarmedikonduri7481 12 сағат бұрын
Om namah shivaya 🙏
@AnjanRao11
@AnjanRao11 12 сағат бұрын
ఈ విశ్వములో నీవు ఏదీ కోరుకున్నా అది కామమే...కకారం నీ కామితములను నెరవేరుస్తుంది...కకారః అంటే కామ రూపిణి...అమ్మ చేయించాలి మనము చేస్తాము అంతే...చేసిన సేవ చేసిన త్యాగము ఎక్కడికి పోతాయి అవి?...శ్రీచక్రంలోని ఏడవ సోపానము అష్ట కోణ స్వరూపం...అష్ట కోణ స్వరూపం లోని రహస్య యోగినీ దేవతలు : వశిని:వశీకరణ శక్తి సంప్రాప్తము,కౌమారీ:యవ్వనములో వుంటే ఎలాంటి పుష్టి తుష్టి స్ఫూర్తి వుంటాయో అవన్నీ వుంటాయి,మోహిని:మోహింప చేయడం,విమల:మాలిన్య రహితముగా దోష రహితముగా ఉండడం,అరుణ:నీ జీవితము మనసు ఆనందముగా ప్రశాంతముగా వుంటుంది,జయిని:జయము కలుగుతుంది,సర్వేశి:నీవు కూడా లీడర్ అవుతావు,కౌలిని:తాంత్రిక దేవతా ఆరాధనలో పడతావు...ఈ ఎనిమిది దేవతలను అష్ట దేవతలు - వాక్ దేవతలు అంటారు...శ్రీచక్రం అంటే సత్ ఫలాల సాగరం...శ్రీచక్రంలోని ఏడవ సోపానమును సర్వ పాప హర చక్రం అని అంటారు...మంచి సంకల్పలు వచ్చినప్పుడు మనము ఆచరించాలి...మనసు ఎక్కడ వుంటే మార్గము అక్కడ వుంటుంది...ఎక్కడ పరితాపము వుంటే అక్కడ కటాక్షము వుంటుంది 🥰 జగద్గురు, చతుర్వేద జ్ఞానబ్రహ్మ, శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్తా, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🥰
@JOJO.00700
@JOJO.00700 12 сағат бұрын
Jai Gurudeva. Nenu mee paadamulu pedda gudhdha poojisthanu
@harithamukku1216
@harithamukku1216 13 сағат бұрын
Jai gurudeva
@swarnabindu1740
@swarnabindu1740 13 сағат бұрын
Jai guru jai guru jai guru jai guru jai guru jai guru
@ramuankem1552
@ramuankem1552 14 сағат бұрын
గురువుగారి పాదాలకు నమస్కారం
@Vijayalakshmi-xp2bc
@Vijayalakshmi-xp2bc 14 сағат бұрын
Dhanyavaadaalu guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivakrishnayalavarthi992
@sivakrishnayalavarthi992 17 сағат бұрын
Om Shree Kalabhairava Devaya Namah
@gangisathyanarayana4901
@gangisathyanarayana4901 18 сағат бұрын
Thank u sir
@singurusimhachalam3958
@singurusimhachalam3958 18 сағат бұрын
ఓం శ్రీ రమణ నాధ మహర్షి గురుభ్యోనమః
@anithaballanki6253
@anithaballanki6253 19 сағат бұрын
Goodmorning gurujii🙏🏽🙏🏽🌿
@rajashekaryadavs1508
@rajashekaryadavs1508 21 сағат бұрын
Thank you guruji 🙏🙏🙏
@SanthoshiBai-xj9gc
@SanthoshiBai-xj9gc Күн бұрын
స్వామి ఓం నమశివాయ అను మంత్రం గురించి చెప్పండి ఉపదేశం తీసుకోవాలా లేక అట్లాగే చేయాలి
@Siddhaguru
@Siddhaguru 7 сағат бұрын
om namah sivaya mantra upadesam teesukune cheste manchi phalitalu tvaraga vastayi
@yadavokyadav8594
@yadavokyadav8594 Күн бұрын
👌👌👌👌👌
@dasunageswararao7902
@dasunageswararao7902 Күн бұрын
గురువు గారికి పాదాభివందనాలు గొప్ప గొప్ప విషయాలు వినడం నాకు చాలా సంతోషం గా ఉంది
@madhaviramana6310
@madhaviramana6310 Күн бұрын
@82 years! గురు కృపాహి కేవలం 💯 For attaining the state of Sampragnaata Samadhi (State just before attaining self- realisation) In his words👇 ' Guru Krupahi Kevalam ' "But for Guru's shower of grace! I am Experiencing the great divine energy in HIS presence!"🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sarithareddy-rn5vp
@sarithareddy-rn5vp Күн бұрын
Om Siva Shakthi Sai Ramnandaya namaha 🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺
@AthiralaSrinivasulu
@AthiralaSrinivasulu Күн бұрын
Super 🎉🎉🎉🎉🎉
@nagalakshmi4351
@nagalakshmi4351 Күн бұрын
Guru deva, me mata, pata, me darsanam, sparsanam aanta Saktipatam, nilakadaga sadana cheyste, aatama sashatakaram tadeyam. Nenu aanubavam, aanubuti to cheybutunnanu. Shirdi Sai memalani ma living guruuga prasadicharu ma janma danyam cheysaru. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐♥️
@singurusimhachalam3958
@singurusimhachalam3958 Күн бұрын
ఓం శ్రీ రమణ నాధ మహర్షి గురుభ్యోనమః
@rameshsadula8775
@rameshsadula8775 Күн бұрын
🙏🌷
@rameshsadula8775
@rameshsadula8775 Күн бұрын
Om 🕉 sree kalabairavaya namaha
@narsimhagaja6841
@narsimhagaja6841 Күн бұрын
ఓం నమః శివాయ
@PIPPADWARPRADEEP
@PIPPADWARPRADEEP Күн бұрын
❤❤🎉🎉
@ShaileshShete
@ShaileshShete Күн бұрын
व्हिडिओ मराठी भाषेत टाका शिवशरणार्थ
@Teacher3897
@Teacher3897 Күн бұрын
🙏
@ramakairikonda5873
@ramakairikonda5873 Күн бұрын
🙏🙏🙏🙏
@AnjanRao11
@AnjanRao11 Күн бұрын
బిడ్డ ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది 🥰శిష్యుని ప్రేమ కంటే గురు ప్రేమ గొప్పది 🥰 జగద్గురు, చతుర్వేద జ్ఞానబ్రహ్మ, శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్తా, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🥰
@srinivasaraoaddagarla7755
@srinivasaraoaddagarla7755 Күн бұрын
Guru దేవ దివ్యమైన మీ పాదార విందములకు అనంత కోటి ప్రణామములు 🌹🌹🙏🏽🌹🌹