కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాధ - (2) ||కట్టెలపై|| దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2) కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2) ||ఎన్ని చేసినా|| ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2) కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2) ||ఎన్ని చేసినా||
@heyamigo48233 ай бұрын
Nice broo
@keziaraju22564 ай бұрын
Tukaram, Nice message. God bless your Ministry. 🙏👏🙏
@user-pw5nd3mo6p5 ай бұрын
క్రైస్తవులు చనిపోయిన వారిని పెట్టెలో పెట్టి భూస్థాపితం చేస్తారు.కనుక...లోకంలో నీశరీం కనిశపించదు గంటకు మళ్ళీ.మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనువు నమ్మినా... మట్టి మిగిల్చింది కన్నీటి గాధ.....
@user-sj5hf5oi4h5 ай бұрын
K hairu
@p.b.manohar19475 ай бұрын
Praise the Lord
@rajisikamani13445 ай бұрын
Good so ng
@indhuindhu90396 ай бұрын
praise the lord braothr
@Stephen8978.6 ай бұрын
Amen❤💯...
@Stephen8978.6 ай бұрын
Praise the lord I am Stephen from hyderabad ayyagaru❤💯...
@indupalliavinash90216 ай бұрын
Praise lord brother prayer family him
@indhuindhu90397 ай бұрын
praise the lord annayya garu
@p.b.manohar19477 ай бұрын
praise the Lord
@user-sj5hf5oi4h7 ай бұрын
Khairu
@prabhudas76727 ай бұрын
ఆత్మీయ మైన వార్త మనం సూపర్ సార్
@gvcvizag7 ай бұрын
All Glory to God brother...
@benjaminjutke94208 ай бұрын
Good presentation brother. Praise the Lord.
@sammathews71388 ай бұрын
Great Word. Blessings in Jesus name.
@YermiyaYermiya-hx9wr9 ай бұрын
Prise the loard
@YermiyaYermiya-hx9wr9 ай бұрын
Hii
@YermiyaYermiya-hx9wr9 ай бұрын
Hai annaya
@YermiyaYermiya-hx9wr9 ай бұрын
Hai annaya
@YermiyaYermiya-hx9wr9 ай бұрын
Hii
@YermiyaYermiya-hx9wr9 ай бұрын
Hii
@user-sj5hf5oi4h9 ай бұрын
Khairu
@user-sj5hf5oi4h9 ай бұрын
Khairu
@kishkishore3843 Жыл бұрын
Amen Hallelujah🙌
@keziaraju2256 Жыл бұрын
Tukaram, God bless your Ministry. 🎉
@benjaminjutke9420 Жыл бұрын
Wonderful presentations on 7 words of our Lord Jesus Christ on His cross
@benjaminjutke9420 Жыл бұрын
Good presentation dear pastor garu. Praise the Lord.
@gvcvizag Жыл бұрын
Thank you very much BROTHER
@rambabukarimijjii7674 Жыл бұрын
Vandanaalu anna
@sammathews7138 Жыл бұрын
Glory to God
@IndrajaBoni Жыл бұрын
All glory to God
@arimelaindhu8169 Жыл бұрын
Presi the lord brother
@benjaminjutke9420 Жыл бұрын
Praise the Lord. Wonderful Bro. Stephen. God may use you more and more in the days to come.