Пікірлер
@Ram_talks
@Ram_talks 14 сағат бұрын
Lyrics: సూర్య నారాయణ దండకం..!! శ్రీసూర్య నారాయణా వేదపారాయణా! లోకరక్షామణి దైవచూడామణీ! (2 సార్లు) ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా!! పద్మినీ వల్లభా వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య దుర్థాంత నిర్థూత తాపత్రయాభీలదావాగ్నిరుద్రా తనూద్భూత నిస్సార గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి ఏకాకినై చిక్కి ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి!! జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు సారథ్యమన్ గొంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగ మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి కర్మానుసారాగ్ర దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ మించి నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో!! దృష్టి వేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబభారంబుగానీక శూరోత్తమా యొప్పులందప్పులున్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీకీర్తి కీర్తింప నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మ భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు ఆ శేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు గానంగ నేనెంత నెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్ మహా కష్టుడన్ నిష్ఠయున్లేదు నీపాద పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ జేయవే కామితార్ధప్రదా!! శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్ స్వరూపంబు నీ దండకంబిమ్మహిన్ రాయ కీర్తించి విన్నన్ మహాజన్మజన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్ కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్ మహా దేవ దేవా నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః !! గమనిక: తప్పులుంటే క్షమించగలరని ప్రార్థన. మరింత ఖచ్చితమైన సమాచారం కోసం పెద్దలను సంప్రదించగలరు. జై శ్రీసూర్యనారాయణా🙏 జై శ్రీసీతారామా🙏 జై శ్రీగురుదత్త🙏
@Kalyan969
@Kalyan969 Күн бұрын
Jai Shri Ram
@user-er9cv7ql8b
@user-er9cv7ql8b 2 күн бұрын
👏👏👌👌🙏🙏💐💐
@nagamanikanta9974
@nagamanikanta9974 8 күн бұрын
@2:56
@Sriramramramram
@Sriramramramram 9 күн бұрын
Super madam 👌🙏👌
@ManaSamskruthi1
@ManaSamskruthi1 9 күн бұрын
🙏🏻
@donjan6950
@donjan6950 14 күн бұрын
🙏💰📈💴☸️🔱🕉🛕📿🤲
@vamsiallasani8578
@vamsiallasani8578 22 күн бұрын
Tq ఆశా గారూ.
@ManaSamskruthi1
@ManaSamskruthi1 22 күн бұрын
🙏🏻
@RISHITHAnanamma
@RISHITHAnanamma 25 күн бұрын
ఓం సాయిరాం🙏
@faheemakhan7957
@faheemakhan7957 26 күн бұрын
👌
@polusrikrishnakittu3304
@polusrikrishnakittu3304 29 күн бұрын
🪷🙏జై శ్రీ చింతాలమ్మ తల్లి🙏🪷
@venkateshwarluravva2185
@venkateshwarluravva2185 Ай бұрын
Om Namo Venkatesaya
@dayanandannaidu2895
@dayanandannaidu2895 Ай бұрын
Please tell me the benefits of chanting this mantra.. Thank you
@allusujata1191
@allusujata1191 Ай бұрын
Ome sai ram
@BanjiAnji-zg9cz
@BanjiAnji-zg9cz Ай бұрын
Om sai ram
@user-tz6xq8dz7j
@user-tz6xq8dz7j Ай бұрын
❤❤❤❤❤ sai baba sai baba sai baba sai babab sai baba ❤❤❤❤❤
@swapnaaitapu6293
@swapnaaitapu6293 Ай бұрын
ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం
@hymak3516
@hymak3516 Ай бұрын
Om sai ram
@maheshbaburk3345
@maheshbaburk3345 Ай бұрын
Om Sri Sai Ram
@shajikummilnair2069
@shajikummilnair2069 Ай бұрын
Om Sai Ram 🙏🙏🙏
@user-rh1kt3bt6h
@user-rh1kt3bt6h Ай бұрын
Om Sai Ram na bittaku pellikulla money prasathichandi swamy 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@kishoru5364
@kishoru5364 Ай бұрын
Okkasari sai leelamrutham by ekkirala Bharadwaja book chadavanddi nammakam tho ventane solution dorukuthundi
@donjan6950
@donjan6950 2 ай бұрын
📿🏹🔱🙏🛕🤲📈💰
@princejag
@princejag 2 ай бұрын
Powerful.
@NOTMYCIRCUSNOTMYMONKEY
@NOTMYCIRCUSNOTMYMONKEY 2 ай бұрын
Every will get chance to listen it when I chant in temples but need english lyrics
@NOTMYCIRCUSNOTMYMONKEY
@NOTMYCIRCUSNOTMYMONKEY 2 ай бұрын
Please always post english lyrics so it will be useful for me while chanting in temples. THANK YOU ❤
@ManaSamskruthi1
@ManaSamskruthi1 2 ай бұрын
Sure I will give you the english lyrics in the description box today onwards 🙏🏻
@NOTMYCIRCUSNOTMYMONKEY
@NOTMYCIRCUSNOTMYMONKEY 2 ай бұрын
@@ManaSamskruthi1 THANK YOU 🙏
@biradavolusreenivasuluredd7170
@biradavolusreenivasuluredd7170 2 ай бұрын
THANK YOU ! PAAPA FOR YOUR EFFORT.
@ManaSamskruthi1
@ManaSamskruthi1 2 ай бұрын
🙏🏻
@ashokreddyeppa5167
@ashokreddyeppa5167 2 ай бұрын
OM 🕉Sri Lalitha Devi ne Namaha:🙏.
@venkateshu8715
@venkateshu8715 2 ай бұрын
🙏 Its for Lord Brahma?
@venkateshu8715
@venkateshu8715 2 ай бұрын
Jai Krishna
@NOTMYCIRCUSNOTMYMONKEY
@NOTMYCIRCUSNOTMYMONKEY 2 ай бұрын
Can you share english lyrics in text
@ManaSamskruthi1
@ManaSamskruthi1 2 ай бұрын
Andhaka Krita Shiva Stuti - śrī śiva stutiḥ (andhaka kr̥tam) namō:’stutē bhairava bhīmamūrtē trailōkya gōptrēśitaśūlapāṇē |
kapālapāṇē bhujagēśahāra trinētra māṁ pāhi vipanna buddhim || 1 || jayasva sarvēśvara viśvamūrtē surāsurairvanditapādapīṭha |
trailōkya mātarguravē vr̥ṣāṅka bhītaśśaraṇyaṁ śaraṇā gatōsmi || 2 || tvaṁ nātha dēvāśśivamīrayanti siddhā haraṁ sthāṇumamarṣitāśca |
bhīmaṁ ca yakṣā manujā mahēśvaraṁ bhūtāni bhūtādhipa muccaranti || 3 || niśācarāstūgramupācaranti bhavēti puṇyāḥ pitarō namastē |
dāsō:’smi tubhyaṁ hara pāhi mahyaṁ pāpakṣayaṁ mē kuru lōkanātha || 4 || bhavāṁ-stridēva-striyuga-stridharmā tripuṣkaraścāsi vibhō trinētra |
trayāruṇistvaṁ śrutiravyayātmā punīhi māṁ tvāṁ śaraṇaṁ gatō:’smi || 5 || triṇācikēta-stripadapratiṣṭha-ṣṣaḍaṅgavit strīviṣayēṣvalubdhaḥ |
trailōkyanāthōsi punīhi śaṁbhō dāsō:’smi bhītaśśaraṇāgatastē || 6 || kr̥tō mahāśaṅkara tē:’parādhō mayā mahābhūtapatē girīśa |
kāmāriṇā nirjitamānasēna prasādayē tvāṁ śirasā natō:’smi || 7 || pāpō:’haṁ pāpakarmā:’haṁ pāpātmā pāpasaṁbhavaḥ |
trāhi māṁ dēvadēvēśa sarvapāpaharō bhava || 8 || mama daivāparādhōsti tvayā vai tādr̥śōpyaham |
spr̥ṣṭaḥ pāpasamācārō māṁ prasannō bhavēśvara || 9 || tvaṁ kartā caiva dhātā ca jayatvaṁ ca mahājaya |
tvaṁ maṅgalyastvamōṅkāra-stvamōṅkārō vyayō dhr̥taḥ || 10 || tvaṁ brahmasr̥ṣṭikr̥nnāthastvaṁ viṣṇustvaṁ mahēśvaraḥ |
tvamindrastvaṁ vaṣaṭkārō dharmastvaṁ tu hitōttamaḥ || 11 || sūkṣmastvaṁ vyaktarūpastvaṁ tvamavyaktaścadhīvaraḥ |
tvayā sarvamidaṁ vyāptaṁ jagat sthāvarajaṅgamam || 12 || tvamādirantō madhyaṁ ca tvamēva ca sahasrapāt |
vijayastvaṁ sahasrākṣō cittapākhyō mahābhujaḥ || 13 || anantassarvagō vyāpī haṁsaḥ puṇyādhikōcyutaḥ |
gīrvāṇapatiravyagrō rudraḥ paśupatiśśivaḥ || 14 || traividyastvaṁ jitakrōdhō jitārātirjitēndriyaḥ |
jayaśca śūlapāṇi stvaṁ pāhi māṁ śaraṇāgatam || 15 || iti śrīvāmanapurāṇāntargatā andhakakr̥ta śivastutiḥ |
@NOTMYCIRCUSNOTMYMONKEY
@NOTMYCIRCUSNOTMYMONKEY 2 ай бұрын
@@ManaSamskruthi1 Thank you
@ManaSamskruthi1
@ManaSamskruthi1 2 ай бұрын
🙏🏻
@nagarajubagadi645
@nagarajubagadi645 2 ай бұрын
🙏
@meenakshisreenivasan7345
@meenakshisreenivasan7345 2 ай бұрын
OM SRI SAI RAM
@neethuneethu6170
@neethuneethu6170 3 ай бұрын
Meeru emanukokapothe e stotram ardham cheppagalara recent ga nenu chadivanu kani ardham teliyatledu
@saianvithreddygouni3917
@saianvithreddygouni3917 3 ай бұрын
🙏🙏🙏🙏🙏👌👌
@princejag
@princejag 3 ай бұрын
As always you surprised me with an unknown. Many thanks.
@ManaSamskruthi1
@ManaSamskruthi1 3 ай бұрын
My pleasure! 🙏🏻
@ashokreddyeppa5167
@ashokreddyeppa5167 3 ай бұрын
🕉Sri Maha Thripurasundari Devi ne Namaha:🙏.
@gentrreddy8958
@gentrreddy8958 3 ай бұрын
Ekadantha stotram upload cheyyara andi
@gentrreddy8958
@gentrreddy8958 3 ай бұрын
Ekadantha stotram upload cheyyara andi
@gentrreddy8958
@gentrreddy8958 3 ай бұрын
Ekadantha stotram upload cheyyara andi
@bhanurisrideevi3008
@bhanurisrideevi3008 3 ай бұрын
Nice voice🙏👍
@ManaSamskruthi1
@ManaSamskruthi1 3 ай бұрын
🙏🏻
@princejag
@princejag 3 ай бұрын
ఈ కొత్త సంవత్సరం ఆనందం, శాంతి, శ్రేయస్సు, సంతృప్తిని మీకు మీ కుటుంబ సభ్యులకు అందజేయాలని కోరుకుంటూ కొత్త సంవత్సరంలోకి ఆహ్వానం. శ్రీ కోధి నామ సంవత్సర శుభాకాంక్షలు.
@ManaSamskruthi1
@ManaSamskruthi1 3 ай бұрын
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు 💐
@user-ov7qx8sp8u
@user-ov7qx8sp8u 3 ай бұрын
🙏
@princejag
@princejag 4 ай бұрын
Je vous souhaite un très joyeux Holi.
@ManaSamskruthi1
@ManaSamskruthi1 4 ай бұрын
Happy holy Jagadeesh garu 💐
@vamsiallasani8578
@vamsiallasani8578 4 ай бұрын
Tq Aasa Garu.... అడిగిన వెంటనే upload చేసినందుకు. Good morning
@ManaSamskruthi1
@ManaSamskruthi1 4 ай бұрын
🙏🏻 Good morning
@vamsiallasani8578
@vamsiallasani8578 4 ай бұрын
@@ManaSamskruthi1 tq ఆశ గారూ
@vamsiallasani8578
@vamsiallasani8578 4 ай бұрын
హోలీ శుభాకాంక్షలు ఆశ గారూ
@ManaSamskruthi1
@ManaSamskruthi1 4 ай бұрын
Happy Holi 💐
@vamsiallasani8578
@vamsiallasani8578 4 ай бұрын
Tq
@vamsiallasani8578
@vamsiallasani8578 4 ай бұрын
విశ్వం దర్పణ కూడా చెయ్యండి.
@ManaSamskruthi1
@ManaSamskruthi1 4 ай бұрын
Sure andi 🙏🏻
@vamsiallasani8578
@vamsiallasani8578 4 ай бұрын
మొన్న మిమల్ని మీరు bramhin యా అని అడిగాను. ఏదైనా ఇబ్బంది అనిపించి ఉంటే క్షమించండి
@ManaSamskruthi1
@ManaSamskruthi1 4 ай бұрын
It’s ok andi
@vamsiallasani8578
@vamsiallasani8578 4 ай бұрын
పేరు తెలియని మీకు ధన్యవాదములు
@ManaSamskruthi1
@ManaSamskruthi1 4 ай бұрын
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం | Dakshinamurthy stotram ( Dakshinamurthy ashtakam ) | Ashalatha kzfaq.info/get/bejne/qqiiiMKi0KzIc40.html
@GSK009
@GSK009 4 ай бұрын
Lyrics comment lo upload cheyagalara madam
@ManaSamskruthi1
@ManaSamskruthi1 4 ай бұрын
Description lo ichhanu andi
@GSK009
@GSK009 3 ай бұрын
Print teskovadam ki pdf unte upload cheyagalaru
@vamsiallasani8578
@vamsiallasani8578 4 ай бұрын
🙏🙏🙏🙏🙏 చాలా మంచి ప్రయత్నం అండీ
@ManaSamskruthi1
@ManaSamskruthi1 4 ай бұрын
🙏🏻
@vamsiallasani8578
@vamsiallasani8578 4 ай бұрын
Chala videos bramhandanga unnayi
@ManaSamskruthi1
@ManaSamskruthi1 4 ай бұрын
🙏🏻
@vamsiallasani8578
@vamsiallasani8578 4 ай бұрын
Bramhin యా meeru
@ambikapandiripalli6759
@ambikapandiripalli6759 4 ай бұрын
Om Sai Ram
@user-xz9lz1no3f
@user-xz9lz1no3f 4 ай бұрын
అరుణాచలశివ
@SathiyamoothyJ
@SathiyamoothyJ 4 ай бұрын
Om Swarnagarshana Bhairavaya Namaha
@kondurusreenu1192
@kondurusreenu1192 5 ай бұрын
చాలా బాగా చదివారు 🙏🙏🙏
@ManaSamskruthi1
@ManaSamskruthi1 5 ай бұрын
🙏🏻
@GSK009
@GSK009 4 ай бұрын
Telugu lo lyrics send cheyandi amma