Пікірлер
@pssastri5696
@pssastri5696 13 сағат бұрын
Mahanabavulu
@rangareddys3766
@rangareddys3766 14 сағат бұрын
Super sir Akkala Naidu garu May God bless you with long life
@ssrchannel538
@ssrchannel538 23 сағат бұрын
సూపర్ బ్రో.... మా ప్రాంతంలో ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం మండలం, బోయలపల్లి గ్రామ వాస్తవ్యులు... బోయినపల్లి కాశీరావు గారు కూడా అద్భుతంగా వాయిస్తారు..
@ybhagyalakshmi7486
@ybhagyalakshmi7486 2 күн бұрын
Supar sir👌👌🙏🙏
@rajagopalyadagiri6172
@rajagopalyadagiri6172 2 күн бұрын
నిత్య కళా తపస్వి, కళా పిపాసి అయిన శ్రీ చిలకల రామగోవిందసాగర్ గారు చక్కని హావభావాలు, బహు చక్కని పదోచ్ఛారణా ప్రవాహోదకముతో మమ్మాప్లావమును చేయించారు. అభినందనలు. ఇంత చక్కని సన్నివేశం ను బుల్లి తెర ద్వారా వీక్షింపజేసిన తేనె తెలుగు యూట్యూబ్ చానల్ మరియు తేనె తెలుగు చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్రీ అంజనప్ప గారికి ధన్యవాదములు . 🙏🙏🌹🙏🙏 రాజగోపాల్ యాదగిరి అనంతపురం.
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 күн бұрын
ధన్యవాదాలు 🙏💐🌹🙏
@multimoviemakers5242
@multimoviemakers5242 2 күн бұрын
Great great sir Great performance 🎉❤🎉❤🎉
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 күн бұрын
TQ sir సార్
@LICvamsikrishna2428
@LICvamsikrishna2428 2 күн бұрын
Super sir 👌
@ramnathraodkp8219
@ramnathraodkp8219 2 күн бұрын
I love tene telugu channel 🙏🙏👍👍🤝🤝
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa Күн бұрын
Thank u so much sir 🤝🌹🙏💐🤝
@ramnathraodkp8219
@ramnathraodkp8219 2 күн бұрын
Super sirచాలా చక్కగా నటించారుతేనెతెలుగు ఛానల్ లో మంచి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి సార్ అంజినప్ప సార్ నమస్సులు ప్రసారం చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదములు సార్🙏🙏
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 күн бұрын
ధన్యవాదాలు సార్🙏💐🌹🤝
@gowriswamy208
@gowriswamy208 2 күн бұрын
Many congratulations Dr. Anji garu.. wishing for more successes and achievements from you.. take care of your health
@durgakalyani2889
@durgakalyani2889 2 күн бұрын
బగా ది సాయి గారికి నా క లా భి వ ంద నా లు ఆంజ న ప్ప గారి కి నా అభి న ంద న లు
@prasadbalivada3823
@prasadbalivada3823 2 күн бұрын
You are great person sir
@ramnathraodkp8219
@ramnathraodkp8219 2 күн бұрын
బగాది విజయసాయి గారి లో కనబడింది ఈ పద్యం విద్యయొసగును వినయంబు వినయమునను బడయు పాత్రత పాత్రత వలనధనము ధనము వలన ధర్మంబు దానివలన ఐహికా ముష్మికా సుఖంబులందునరుడు సార్ మీలో సౌమ్యత స్నేహం పట్టుదల కనబడుతుంది నమస్సులు ప్రసారం చేసిన అంజినప్ప సార్ గారికి నమస్సులు🙏🙏
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa Күн бұрын
ధన్యవాదాలు సార్ 🤝🙏💐
@SatyanarayanaBekkam
@SatyanarayanaBekkam 2 күн бұрын
Mimmulanuchochebhagyamukalagaledu Kalabissekamudvarasoostunnanuramachamdranayudugaruacchenayudugaruamteistamumimmulanuippudesoostunnanu Achamtavemkataratnamnayudugaruvarikimeekubedameledumeekukalabivamdanamulu
@SatyanarayanaBekkam
@SatyanarayanaBekkam 2 күн бұрын
Amjappagarumerrugayativanmalikeertanakavaliannaruakeertanasadasivabrhmemdragarikeertanabooksapulloadigitedorukutumdi
@SatyanarayanaBekkam
@SatyanarayanaBekkam 3 күн бұрын
Guruvugariki saigarikianamtakotipranamaluamjanappagarikipranamalu
@tekkemramachandrudu427
@tekkemramachandrudu427 3 күн бұрын
మీ chinthamani లోని నటన అంటే నాకూ చాలా ఇష్టo మేడమ్. మీరూ చాలా అందంగా వుంటారు. మీ యొక్క ప్రతీ ఎపిసోడ్ ను చాలా ఇష్టo గా చూస్తాను.మీరూ బాగుండాలీ..Godblessyou.
@SrinivasaraoTirunagari-up9td
@SrinivasaraoTirunagari-up9td 3 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@appalanaidu4204
@appalanaidu4204 3 күн бұрын
Excellent sir
@PALYAMProductionschannel
@PALYAMProductionschannel 3 күн бұрын
🙏🙏
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 3 күн бұрын
ధన్యవాదాలు సాయి💐🤝🌹
@maruthiprasad4512
@maruthiprasad4512 3 күн бұрын
Tq sir super 👍
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 3 күн бұрын
మీకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే కదా సార్🤝🙏🌹
@samavedambalasubrahmanyam5644
@samavedambalasubrahmanyam5644 3 күн бұрын
మనోవాంఛాఫలసిద్ధిరస్తు‌.సుఖీభవ‌.అంజనప్పగారికి‌నాఆశీర్వాదములు‌.సన్మానాల‌సెలయేరుగాప్రవహించా లని‌ నా కోరిక.....బాలు‌.మద్ది‌.
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 3 күн бұрын
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹
@PeddarikamSai
@PeddarikamSai 3 күн бұрын
🙏🙏
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 3 күн бұрын
ధన్యవాదాలు సాయి 💐🤝🤝🌹
@gudipudigovind9260
@gudipudigovind9260 3 күн бұрын
Congratulations brother garu meeru nijanga kalamatalli muddu biddaga chanipotunna kalaranganni bratikistunnaru🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ChikaliVeresh
@ChikaliVeresh 3 күн бұрын
Super
@vsethavareddy7101
@vsethavareddy7101 3 күн бұрын
Hats of madem
@kotikelapudinarasimharao7543
@kotikelapudinarasimharao7543 3 күн бұрын
Vandanalu
@vedagayathri8933
@vedagayathri8933 3 күн бұрын
Super super chusthu untey inka chudali ani pichey performance..... super Maruthi garu ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@vedagayathri8933
@vedagayathri8933 3 күн бұрын
Mind blowing Maruthi garu 🎉
@SAIKUMAR-eu8dt
@SAIKUMAR-eu8dt 3 күн бұрын
Good job anna
@user-pd5ex7zb7y
@user-pd5ex7zb7y 4 күн бұрын
Chala bagundi ragam
@adinarayanaaradhyula5526
@adinarayanaaradhyula5526 4 күн бұрын
సాయిగారికి శుభాభినందనలు
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 4 күн бұрын
ధన్యవాదాలు సార్ 🤝🙏💐
@raovv6851
@raovv6851 4 күн бұрын
సంగీత, సాహిత్యంలో అపార జ్ఞానసంపద కలిగిన ఒక మహాజ్ఞానిని పరిచయం చేసిన అంజనప్ప గారికి అభినందనలు, ధన్యవాదములు. ప్రతి విషయం వివరంగా వివరించిన సాయి గారికి అభినందనలు. వి. వి. రావు
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 3 күн бұрын
ధన్యవాదాలు సార్ 🙏🤝🌹🌹💐🙏
@visakhavision452
@visakhavision452 4 күн бұрын
బాగాది..వారి కుటుంబం లోని ఒక్కొక్కరు...ఒక్కో ఆణిముత్యం. కళామతల్లి ముద్దు బిడ్డలు. నటన, పాట, సంగీతం, వాచకం, ఆహార్యం...ఇలా...ఇటు పద్య, అటు సాంఘీక నాటకాల్లో...రాణిస్తూ...నందులను సాధించే...సత్తా వారి సొంతం.
@maruthiprasad4512
@maruthiprasad4512 4 күн бұрын
Super sir
@alapatijanardhanarao8034
@alapatijanardhanarao8034 4 күн бұрын
@nagabhushanamp3129
@nagabhushanamp3129 4 күн бұрын
Mahaanu bhavulaku sathakoti Vandanamulu takkuvea🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@singerobulesu
@singerobulesu 4 күн бұрын
🙏🙏🙏🙏🙏🎼🎼🎼🎼💖
@s.dhananjayarao9904
@s.dhananjayarao9904 4 күн бұрын
బగాది విజయ్ సాయి గారు మంచి సంగీత విద్వాంసులు మరియు చక్కని గాయుకులు నటులు వారికి పాదాభి వందనాలు మరియు ఆంజనప్పగారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏💐💐💐🤝
@SrinivasaraoTirunagari-up9td
@SrinivasaraoTirunagari-up9td 4 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ బావుందండి చాలా చాలా ధన్యవాదాలు. నమస్స్కా రములు.
@srinivasaraodharamavarapu7543
@srinivasaraodharamavarapu7543 4 күн бұрын
Very nice sir
@samavedambalasubrahmanyam5644
@samavedambalasubrahmanyam5644 4 күн бұрын
బాగాది‌వారికుటుంబం‌‌.ఒక ఉప్పెన‌,అదొక‌సాగరం‌.అదిసురభి‌, సురభిఅంటేకోరికలుతీర్చేది‌.ఇదినాభావన‌.అద్భుతమైన‌ ఇంటర్వ్యూ‌ ఇచ్చిన చి"సాయికి‌ నా ఆశీస్సులు‌.శ్రీ అంజనప్పగారికి‌ధన్యవాదములు‌..........బాలు‌.మద్ది.
@bagadivijayasaradhi7534
@bagadivijayasaradhi7534 4 күн бұрын
Supper sir
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 4 күн бұрын
ధన్యవాదాలు సార్ 🙏🤝🌹🌹🤝
@ramachandraraomullapudi899
@ramachandraraomullapudi899 4 күн бұрын
Nice sai garu
@lokanadhams8430
@lokanadhams8430 4 күн бұрын
Alludu kummei...anjanappa gari mind black......
@chandrasekharsompalli2374
@chandrasekharsompalli2374 4 күн бұрын
Angatlo dorakanidi amma okkate ammaku satakoti vandanamulu komma kommaku sannaye koti ragalu vunnaye
@himabindu1484
@himabindu1484 4 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pattabhiramam8204
@pattabhiramam8204 4 күн бұрын
బహు ముఖ ప్రజ్ఞాశాలి. సంగీత సామ్రాజ్ఞిని.వృత్తిపరంగామాసోదరి.చి.ల.సౌ.శ్రీమతిమహలక్మి గారికి ధన్యవాదాలు.ఆమెనిండునూరేళ్ళూ ఆయురారోగ్యాలతో.కళాసేవచేస్తూ ఉండాలనీ వారికి ఆ అవకాశం.సరస్వతీ మాత ప్రసాదించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను. మనసు నిండిన ఆశీస్సులతో. మీ. సోదరతుల్యుడు. కవితిలక..నట సార్వభౌమ..విద్యా సేవా రత్నాకర..సాహితీగాంగేయ.. పెన్షనర్సుబంధు. కొంపెల్లపట్టాభిరామం(85) M.A.Bed.Retdteacher. State Awardee. గౌరవాధ్యక్షులు తణుకు పెన్షనర్సుఎసోసియేషన్
@rajuvadlapudi4829
@rajuvadlapudi4829 5 күн бұрын
Super Guruji 🙏🙏🙏🙏🙏
@nageshwarraoraavi5517
@nageshwarraoraavi5517 5 күн бұрын
నక్షత్ర గుడికి మేషము ఉండదండి గడ్డం ఉండదండి ఎందుకండీ పౌరాణిక నాటకాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు హరిచంద్రుడు వీరబాహుడు అద్భుతమైన నటన అంటే చాలా బాగుంది నక్షత్రకుడు కి మేషము గడ్డము ఉండదండి