Пікірлер
@praveenavadakattu4120
@praveenavadakattu4120 3 сағат бұрын
Bujji తల్లి ఎంత చక్కగా పిలవమంటే పిలుస్తుంది
@praveenavadakattu4120
@praveenavadakattu4120 3 сағат бұрын
Hi andi....meda dagara endukandi anta laavu taadu vesaru వాటికి ibandi గా ఉండదా అండి
@BLikeBINDU
@BLikeBINDU 3 сағат бұрын
ప్రవీణా గారు ఒకే ఒక్క మాట చెప్తాను అండీ...ఈ భూమి మీద కన్న తల్లి కన్నా ఎక్కువగా ఎవరూ వారి పిల్లల్ని ప్రేమించలేరు . నేను వాటికి కన్న తల్లిని అంతే అండీ. ఏ తల్లీ పొరబాటున కూడా తన పిల్లల్ని బాధపెట్టదు అండీ. ఒకే ఒక్క రోజు గంగ తల్లిని పొద్దున్న జస్ట్ తాడు విప్పి వదిలితే అప్పుడు అర్ధం అవుతుంది అండీ అంత లావు తాడు అవసరమనేది. గంగ చిన్నదే అయినా ఫిమేల్ అయినా ఒక ఒంగోలు గిత్త కు ఉన్నంత ఆటిట్యూడ్ ఉంటుంది. నేను చేసిన అతి గారాబం వల్ల అలా అయింది అండీ. ఇప్పటికి మా phool సింగ్ రెండు సార్లు హాస్పిటల్ పాలయ్యి వారం రోజులు రెస్ట్ తీసుకున్నాడు అంటే అర్ధం చేసుకోండి గంగ తల్లిని కంట్రోల్ చేయడం ఎంత కష్టం అనేది. వీడియోస్ లో కనిపించినంత ఈజీ గా అక్కడ పరిస్థితి ఉండదు అండీ. అర్ధం చేసుకుంటారు అనుకుంటున్నాను 🤗🙏
@anumulathiru1256
@anumulathiru1256 3 сағат бұрын
Hai maom naku passion frut chettu kavaley please how can I get help me please 🙏
@HTS21281
@HTS21281 3 сағат бұрын
Bindu గారు మీరు ప్రకృతి జీవనం గడుపుతున్నారు సరే, మీ పాప ఎక్కడ ఉంటుంది. నాకు మీల పల్లెలో ఉండటం ఇష్టం కానీ నా పిల్లల education kosam city ఉంటున్నాం
@BLikeBINDU
@BLikeBINDU 3 сағат бұрын
మేము కూడా వారంలో రెండు రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాము అండీ. 5 రోజులు సిటీ లోనే. అంతకుముందు మా అమ్మాయి కొంచెం చిన్నది కాబట్టి అసలు ఈ రెండు రోజులు కూడా వచ్చే వీలుండేది కాదు అండీ. నా హస్బెండ్ మాత్రమే వెళ్లి వచ్చేవారు. నేను ఎప్పుడో 2-3 నెలల కోసారి ఆదివారం మా అమ్మాయితో పాటు కలిసి ముగ్గురం వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు మా అమ్మాయి చిన్న పిల్ల కాదు కాలేజీ కి వెళ్తుంది. తనకు సంబంధించిన ప్రతీ చిన్న పనీ చేసుకోవడం చాలా చిన్నప్పటి నుండే నేర్పించాము. అన్నీ తనే చూసుకుంటుంది ఇప్పుడు. అందుకే వారం లో 2 డేస్ అయినా రాగలుగుతున్నాము అండీ. అసలు నేను అక్కడే ఆ ఫార్మ్ లోనే పూర్తిగా ఉండగలిగితే నేను ఖచ్చితంగా అనుకున్నవి అనుకున్నట్లుగా ఎంత కష్టమైనా సాధించేదాన్ని అండీ.అమ్మాయి చదువు అయిపోతే ఇక పూర్తిగా ఇక్కడే అండీ.🤗🙏
@sachithanandamv5451
@sachithanandamv5451 4 сағат бұрын
Prakruthi vodilo jeevanam nice thinking god bless you sister
@sandhyay280
@sandhyay280 5 сағат бұрын
Hi raa bangaram
@boyinabhavani8741
@boyinabhavani8741 6 сағат бұрын
Chusara bindu mam .lucky gadi double action😂 Sarada Ganga tho vunnantha sepu archi Gola chesadu . Akkadi nunchi vachaka metho play chesthunadu😊
@xsrinivp
@xsrinivp 7 сағат бұрын
నమస్కారం బిందు గారూ, మీ ప్లాన్ చాలా బావుంది, PDF document of the plan share చేయ్యండి, మేము మా.farm ప్లాన్ కి reference గా చూస్తున్నాము.
@bharathsuri301
@bharathsuri301 7 сағат бұрын
Rolu nela meeda petti danche tappudu kinda edaina dalasari cloth madata petti dani meeda rolu petti danchtey floor crack gani leda padavvadam gani avvadu
@bharathsuri301
@bharathsuri301 7 сағат бұрын
Sarada baby Ela unnaru
@glory07206
@glory07206 9 сағат бұрын
Ilanti life unte chalu.❤
@pawanshakunthalaomkaram8005
@pawanshakunthalaomkaram8005 11 сағат бұрын
Any one plz background music song bgm plz PLz. Bindhu akka I'm very much like urs selection of bgm song
@Lifeofsrilatha
@Lifeofsrilatha 16 сағат бұрын
Hi Bindhu garu mev video's chusthunnappatinundi anukuntunna .porlam memu kuda eppatikaina konukkovalani.meeru 2 or 3 years back kavachu porlam gurinchi edho video lo pettaru gagrathalu 2or3 years back.appudunenu adhi chadhivanu chala clear ga rasaru.ippudu porlam searching lo unnam . please Naku adhi kavali please andi .
@raghava-xt5jd
@raghava-xt5jd 17 сағат бұрын
I'm big fan of you Akka
@srimayeemeka1736
@srimayeemeka1736 17 сағат бұрын
Nandhi basavanna vachhadoch🤗
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 19 сағат бұрын
బాగుంది హార్వెస్టింగ్.తమ్మకాయలు తీగ కదా.మీకు చెట్టు లా ఎలా వచ్చింది అండీ. అవి విత్తనాలు దొరుకుతాయా అండీ నర్సరీ లలో.
@bujjianjalireedy1084
@bujjianjalireedy1084 19 сағат бұрын
So cute akka ❤
@malleswarisingam9350
@malleswarisingam9350 20 сағат бұрын
Drip dwara jeevàmrutam ivvachu.
@BLikeBINDU
@BLikeBINDU 20 сағат бұрын
Nenu cheppindi adey andi. Filtration tank ni drip system ki connect cheyali andi. Manam cloth filtering chesi venturi dwara pampina peda drip pipes lo irukkupothubdi andi. Anduke filtration tank install chesthe direct gaa drip to ivvochu ani cheppanu🤗🙏
@sreelakshmimeduri2814
@sreelakshmimeduri2814 21 сағат бұрын
Red rice vandina container stone da bindu garu?ekkada konnaru entha padindi?
@vannelaxminarayana17
@vannelaxminarayana17 21 сағат бұрын
Avakoda.tress.pettandibaguntadi
@salavadi1
@salavadi1 21 сағат бұрын
Please wear bangles when making videos.. Traditional
@salavadi1
@salavadi1 21 сағат бұрын
Please make small Videos , specific content.
@Tenali_Raja
@Tenali_Raja 21 сағат бұрын
Is it not a bull/male? Why the name Ganga?
@BLikeBINDU
@BLikeBINDU 21 сағат бұрын
No andi adhi female. 🤗chala mandi alane confuse avutaru. Manamu calves ni back thoka kinda bhagam chusthe thelisipothundi adi male or female ani
@Komalarangam.r
@Komalarangam.r 22 сағат бұрын
Saradhamma ki puttina roju shubakankshalu
@malleshwariyeluri3972
@malleshwariyeluri3972 23 сағат бұрын
Thank you for your useful information.we will definitely follow it.
@pravavenkatarajkumar5654
@pravavenkatarajkumar5654 23 сағат бұрын
మీ ఇద్దరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను.......చంటి బిడ్డకు ఈ ప్రపంచం లోకి స్వాగతం......జాగ్రత్తగా చూడమని గోవిందుడిని ప్రార్ధిస్తూ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@salavadi1
@salavadi1 Күн бұрын
Bindu is a Great soul 🕉️
@user-mk1yy5gd5e
@user-mk1yy5gd5e Күн бұрын
Super madam baga chepparu
@ganu3657
@ganu3657 Күн бұрын
Inti dhaggara nundi farm ki yenni kms travel chestharandi?
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
43 kms andi
@kotamohan9139
@kotamohan9139 Күн бұрын
HELLO BINDHU GARU GOODMORNING HAPPY SUNDAY GURUPOWERNAMI SUBHAKANCHALU HAVE A GOOD DAY AND BEST OF LUCK
@kirannedhuri7012
@kirannedhuri7012 Күн бұрын
Super 👌
@rojarani4753
@rojarani4753 Күн бұрын
Subhakankankshalu bindu 😊
@salavadi1
@salavadi1 Күн бұрын
Do meditation, focus on Selfrealization 🧬 DNA
@salavadi1
@salavadi1 Күн бұрын
You are a different SOUL 👑🍀
@salavadi1
@salavadi1 Күн бұрын
Beutiful SOUL 🧬👑🍀🔥
@user-fs1bc4to6h
@user-fs1bc4to6h Күн бұрын
❤❤❤🎉🎉
@mahendarpadala8416
@mahendarpadala8416 Күн бұрын
ఇంట్లో ఇన్వెయిటర్ battary ద్వారా ఇవ్వచ్చ 220 mh
@maitoshabana786
@maitoshabana786 Күн бұрын
July 14 Sunday early morning ma cat sheru gadu tappipoyadu inka ravadam ledu 1week indi chala vetikanu
@giribabubogi6064
@giribabubogi6064 Күн бұрын
Video making good
@giribabubogi6064
@giribabubogi6064 Күн бұрын
Very nice
@satyavani2465
@satyavani2465 Күн бұрын
Mam. Me polum ekkadaa undhi. శ్రీశైలం surroundings lo
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
Ledandi hyd kphb nundi 43kms towards Medak andi
@vinodaguduru708
@vinodaguduru708 Күн бұрын
Hi Bindu garu me video lo chupinchi flower plants red violets vunnai kada vati names cheppandi ekkada theesukunnaru cheppandi
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
Hello andi vaatini lagerstroemia ledaa common language lo crepe myrtles antaru andi. avi nenu Gopal Vegetable Nursery lo theesukunnanu. Google cheste meeku address dorukuntundi
@srikanthjangala5899
@srikanthjangala5899 Күн бұрын
Sarada new baby ki e name pettaru..
@BLikeBINDU
@BLikeBINDU Күн бұрын
Kaasi andi🤗🙏
@srikanthjangala5899
@srikanthjangala5899 Күн бұрын
@@BLikeBINDU Ganga ki thodu kaasi…Kaasi lo undedi Ganga…bagundi…
@srikanthjangala5899
@srikanthjangala5899 Күн бұрын
Party time🎉
@parvathihazaru9734
@parvathihazaru9734 Күн бұрын
Am really happy for u and ur family Bindhu garu, andharu anni cheyyalleru kani Memu cheyyalenivi Meeru chesi chupisthunnaru Avi kashtamina. Saradha ki abbai puttadu fulfilment vachindhi. Good bless ur family aa Radha Krishnulu yellapudu Mee family tho undalani korukuntunna.waiting for full length video. Hare Krishna 🙏🙏
@shwetamujumdar699
@shwetamujumdar699 Күн бұрын
Shubhakankashalu Bindu❤❤
@yacobchitikela1740
@yacobchitikela1740 Күн бұрын
నేనుకూడా నా చిన్నప్పుడు ఇలా చిన్న దూడ పిల్లలలో పెరిగిన అనుభవం మాకు పశువులు ఉండేవి నా చిన్నతనం గుర్తొచ్చింది Thanks మీకు
@bhannureals9
@bhannureals9 Күн бұрын
Good 👍
@user-cl6zs1dm4q
@user-cl6zs1dm4q Күн бұрын
మీరు ప్రియమణి లాగా ఉన్నారు
@DeviK-hg7rs
@DeviK-hg7rs Күн бұрын
Pure natural method and song both are score hundred marks 👌💯🙏🕉️
@DeviK-hg7rs
@DeviK-hg7rs 21 сағат бұрын
😁🕉️