Пікірлер
@bhathimac9071
@bhathimac9071 6 сағат бұрын
Nee galam chala bagundiamma
@muralidharholla7699
@muralidharholla7699 2 күн бұрын
Nice Good lively tone.
@ramachandramurthyammanabro7112
@ramachandramurthyammanabro7112 6 күн бұрын
Wonderful story
@SimhaPrasad
@SimhaPrasad 4 күн бұрын
Thanks
@venkataramaiahm7913
@venkataramaiahm7913 11 күн бұрын
కొత్త పుట్టుక కథ పేరు సముచితంగా పెట్టారు. రిటైర్ అయినా సొంత ఊళ్లకు పోకుండా పట్టణాలలో ఆ కృత్రిమ సౌకర్యాలకు అలవాటుపడి రోగము రోస్టు వచ్చినా పలుక రించే దిక్కులేని పట్టణ బతుకు లకు కనువిప్పు కలిగించే కథ ఇది. పల్లెటూళ్ళలో స్వంత ఇల్లు లేని వారి సంగతి పక్కన బెట్టి స్వంత ఇల్లు వున్న వాళ్ళుకూడా పట్టణాలలో ఉండటం అనవసరం. పిల్లలు వేరే దేశాలలో ఉన్న వాళ్ళు అస్సలు పట్టణాలలో ఉండకూడదు. హైదరాబాద్ లాంటి వూళ్లలో యెప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. ఎవడు యే మత చిచ్చు లేపుతాడో తెలియదు. పోలీస్ లు అంతా అయిపోయాక వస్తారు సినిమాలలో మాదిరి.
@SimhaPrasad
@SimhaPrasad 4 күн бұрын
Thank you friend
@bharathreddy7178
@bharathreddy7178 13 күн бұрын
Sir pelli chupulaki evaru mundu ravali chudanike ammai side valla abbai side vallu ravala ?
@SimhaPrasad
@SimhaPrasad 11 күн бұрын
Abbai side has to goto ammayi house first
@srinivasaraovuyyuru3044
@srinivasaraovuyyuru3044 17 күн бұрын
ఇంతకీ కన్యాధానం చెయ్యాలా? పెళ్లి చెయ్యాలో చెప్పండి?
@SimhaPrasad
@SimhaPrasad 11 күн бұрын
Kanyadanam is important incident in marriage
@srinivasaraovuyyuru3044
@srinivasaraovuyyuru3044 11 күн бұрын
@@SimhaPrasad బ్రాహ్మలు, కోమాట్లు, రాజులు వివిధ వివాహాలు చేసుకునేవారు.బీసీ కులాలల్లో జీలకర -బెల్లం, తాళి కట్టటం ఆచారం గా ఉంది. సుమారు 10 సంవత్సరాల నుండీ బీసీ లు అనాచారాలు ఎక్కువగా పాటిస్తున్నారు. కలి మహిమ.
@VSBteluguaudiolibrary
@VSBteluguaudiolibrary 23 күн бұрын
Katha chala bhagundi sir..
@SimhaPrasad
@SimhaPrasad 11 күн бұрын
Thank you
@venkattnl1916
@venkattnl1916 25 күн бұрын
నిజాలు అభిమానం ,ఆప్యాయత అనురాగం పరిణవిల్లే పల్లె వెలుగులు జీవితాలు బాగ వివరించారు.
@SimhaPrasad
@SimhaPrasad 24 күн бұрын
Thank you
@upendarrachamalla8936
@upendarrachamalla8936 25 күн бұрын
Chala chala bagundi sir.. very nice story
@SimhaPrasad
@SimhaPrasad 24 күн бұрын
Thank you
@sarathchandrawriter1410
@sarathchandrawriter1410 Ай бұрын
కథ అద్భుతం గా వుంది సార్.. ప్రతి ఒక్కరూ తాను పుట్టిన ఊరికి... సమాజానికి ఎంతో కొంత చెయ్యాలి అన్న సందేశం చాలా చక్కగా ఆవిష్కరణ చేశారు
@SimhaPrasad
@SimhaPrasad 24 күн бұрын
Thank you sir
@VSBteluguaudiolibrary
@VSBteluguaudiolibrary Ай бұрын
🙏🙏💐💐
@SimhaPrasad
@SimhaPrasad 24 күн бұрын
🙏🙏🙏
@ramaraotharlana3906
@ramaraotharlana3906 Ай бұрын
వాల్మీకి మహర్షి మనకు అద్భుత కావ్యం మనకి ప్రసాదించారు . మిరు మాకు అందించారు, ఈమె కథనం బాగుంది. మీకు వందనాలు
@SimhaPrasad
@SimhaPrasad 24 күн бұрын
Thank you
@ramaraotharlana3906
@ramaraotharlana3906 Ай бұрын
కథనం చాలా బాగుంది
@SimhaPrasad
@SimhaPrasad 24 күн бұрын
Thank you
@cr3976
@cr3976 Ай бұрын
🙏🏻🙏🏻
@SimhaPrasad
@SimhaPrasad 24 күн бұрын
🙏🙏
@VSBteluguaudiolibrary
@VSBteluguaudiolibrary Ай бұрын
చాలా బాగుంది సార్ 🙏🙏🙏🙏🙏🙏...... .
@SimhaPrasad
@SimhaPrasad 24 күн бұрын
Thank you
@venumadhavgentela3073
@venumadhavgentela3073 Ай бұрын
Amazing Voice clarity.🎉❤
@SimhaPrasad
@SimhaPrasad 24 күн бұрын
Thank you
@chakraanth2939
@chakraanth2939 2 ай бұрын
Super Radha madam
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
Thank you
@VSBteluguaudiolibrary
@VSBteluguaudiolibrary 2 ай бұрын
Chala bhagundi sir 🙏
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
Thank you very much
@user-vx7cm2ed3p
@user-vx7cm2ed3p 2 ай бұрын
Superb Ram
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
🙏🙏🙏
@chnpvchandrashekhar7369
@chnpvchandrashekhar7369 2 ай бұрын
చాలా బాగుంది , కొనసాగించండి సర్.
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
🙏🙏🙏
@user-bd8iq4ly6c
@user-bd8iq4ly6c 2 ай бұрын
Jai SriRama Jai Bharath
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
🙏🙏🙏
@vvseshagirirao5815
@vvseshagirirao5815 2 ай бұрын
Mr.Simha Prasad how are you.Iam SESHAGIRI Rao ur classmate in bsc,Y.N.College, NSP.Iam in Hyd where are you now?
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
Now I am in US. We will return in Oct. Iam very fine and residing at KPHB. Let us meet in Dec Pl give your phone no. Mine is 9849061668 WhatsApp
@venkataramaiahm7913
@venkataramaiahm7913 2 ай бұрын
ఈ కథ పాఠకుల. నుండీ ఏమి ఆశించి రాసారో రచయిత తెలయ దు. కథ చెప్పిన విధం బాగుంది కానీ చాలా చప్పగా ఉంది. ట్విస్ట్ లు ఏమీ లేవు. సభ రక్తి కట్టించే టందుకు తరచూ ప్రజల మధ్య కనిపించే యువ తారలను పట్టుకు రమ్మని వెంకట స్వామికి మంత్రిగారు చెవిలో చెప్పి ఉంటాడని అనుకున్నాను. కానీ అలా జరగలేదు.
@SimhaPrasad
@SimhaPrasad Ай бұрын
Politicians depends on cheap gimmicks. I wish to convey it humour
@madhupatrasailajauppaluri1657
@madhupatrasailajauppaluri1657 2 ай бұрын
చక్కని సందేశాన్ని మోసుకొచ్చింది సార్ మీ కథ సహజంగా రాశారు
@SimhaPrasad
@SimhaPrasad 2 ай бұрын
Thank you madam
@sappavenataramakrishnarao5096
@sappavenataramakrishnarao5096 2 ай бұрын
నగరాలు, మహా నగరాలు లో గల కాంక్రీట్ జనారణ్యలలో నీటి సమస్యల్కు , నీటిని ఎక్కడ ఎలా వృధా చేస్తున్నామూ, నీటి కొరత,సమస్య ఏర్పడితే ఏ విధంగా పరిష్కారం చూపాలో చక్కటి పరిష్కారం కద రూపంలో కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ అందరినీ వాస్తవంలో జీవింప చేశారు. చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఈ కథ చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నది. అపార్ట్మెంట్లో జీవించేవారు తప్పకుండా వినాల్సిన జీవన స్మరణ కధ గా భావిస్తున్నాను. శ్రావ్యంగా కథను చదివిన మీకు మరియు కథా రచయిత గార్కీ ధన్యవాదములు💐💐👏👏
@SimhaPrasad
@SimhaPrasad 2 ай бұрын
Thank you very much
@padmalatha6400
@padmalatha6400 2 ай бұрын
బొట్టు నీరు కూడా వృధా ఎందుకు చేయకూడదో చెప్పే నీతి కథ - నీటి కథ. ఎలా నీటిని జాగ్రత్త చేసుకోవాలో చెప్పే ప్రబోధాత్మక కథ. చాలా బావుందండీ.
@SimhaPrasad
@SimhaPrasad 2 ай бұрын
Thank you madam
@srinara965
@srinara965 3 ай бұрын
సింహప్రసాద్ గారు నాలుగు పాత్రల ద్వారా కమ్మటి రామాయణ ప్రసాదం వితరణ చేయడంలో సఫలముగా కృతకృత్యులయారంటే సత్యదూరము కాదు.. సందేహం... ఈ సింహాన్ని పొంది తెలుగుజనాలు ధన్యలయారా? ఇలా ఆదరించువారిని పొంది తానే ధన్యుడయాడా ఆతడు? మెనీ మెనీ మిలియన్ రుllల ప్రశ్న! శ్రీపెరంబుదూరు నారాయణ రావు'శ్రీనారా'
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
నేనే దన్యుడి నయ్యాను sir 🙏🙏🙏
@ganitha8229
@ganitha8229 3 ай бұрын
🙏🙏🙏🙏
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
Thank you
@muralilakshmi9065
@muralilakshmi9065 3 ай бұрын
🙏🙏
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
Thank you
@muralilakshmi9065
@muralilakshmi9065 3 ай бұрын
💐🙏
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
Thank you
@gopalreddy1973
@gopalreddy1973 3 ай бұрын
Great
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
Thank you
@mohankishorekopalle3330
@mohankishorekopalle3330 3 ай бұрын
రాధ గోపి గారు కథలో తదాత్మ్యం అయి చదివారు . మీ సందర్భోచిత పఠనా నైపుణ్యంతో మా హృదయాలని ఆకట్టుకున్నారు ! congratulations and Best wishes !!
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
Thank you
@ganapavarapusanthakumarasa1508
@ganapavarapusanthakumarasa1508 3 ай бұрын
చాలా అద్భతంగా ఉన్నది. ఫైనల్గా ఈ పాత్రలన్నీ కూడా భగవంతుని లీలలు. జయ విజయులు ఆ శ్రీమహా విష్ణువును చేరటానికి సృష్టించిన పాత్రలు. ఓం నమో భగవతే వాసుదేవాయ
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
నమస్తే 🙏🙏🙏
@rajeshmunnanuri8978
@rajeshmunnanuri8978 3 ай бұрын
చాలా చక్కని విశ్లేషణ, మీరు ధన్యులు తల్లి
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
🙏🙏🙏
@kathaveechika3572
@kathaveechika3572 3 ай бұрын
మానవత కు పట్టం కట్టిన కథ మంచి కథ.
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
Thank you
@venkataramaiahm7913
@venkataramaiahm7913 3 ай бұрын
ఈ కథ ఎవరు చదివితే వారికి వచ్చే అనుభూతి కన్న ఒకరు చదివితే వచ్చే ఫీలింగ్ గొప్పగా ఉంది. మనిషిలో మానవత్వాన్ని మేలు కొలిపే కథ. ఈ రోజు సమాజంలో ఎదుటి వారి విషయంలో ఉదాసీనత,స్వంత మనుషులపై ఆపేక్ష ఎక్కువగా కనబడుతోంది. సింహప్రసాద్ గారు ఇది వరలో వ్రాసిన కథలకన్న ఇప్పుడు వినిపిస్తున్న కథలలో రచనా నైపుణ్యం ఆశ్చర్యం కలిగిస్తోంది. రిటైర్ అయ్యాక ఆయన రచనా ప్రావీణ్యత ఇంకా కొత్తపుంతలు తొక్కుతోందని అనిపిస్తోంది. ఆయనకు అభినందనలు.
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
Thank you sir
@kondojunagaraju8899
@kondojunagaraju8899 4 ай бұрын
మీకు తెలిసిన డబ్బు పొదుపు పద్ధతి చెప్పండి కామెంట్ లో.
@SimhaPrasad
@SimhaPrasad 3 ай бұрын
That depends on your income , future planning / house, education, marriage, health and amount needed for living . Listen my episode on money which covered all aspects like investment in land, house, shares, gold,fixed deposits etc
@venkataramaiahm7913
@venkataramaiahm7913 4 ай бұрын
కథ బాగుంది. కానీ ఈ నిషేధిత ప్రాంతాలలో నిజంగా కట్నాలు లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా? బీహార్ లాంటి రాష్ట్రాల లో కట్న నిషేధిత చట్టం ఉన్నా పెళ్ళికొడుకు కి వివాహ సమయం లో పెళ్ళికూతురు తరఫు వాళ్ళు బాహాటంగా నే కట్నం పిల్ల వాడికి ఇచ్చే ఆచారం ఉంది. అందుకు ముందుగానే పోలీసు లకు ముడుపులు చెల్లిస్తారు పెళ్లి జరిగే ప్రాంతానికి రాకుండా. ఏది ఏమైనా సింహ ప్రసాద్ గారు కథను చదివరు లను ఆకట్టుకునే విధంగా రాశారు.
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
Let us wish this sir Thank you
@kondojunagaraju8899
@kondojunagaraju8899 4 ай бұрын
మనిషి బ్రతడానికి ఏమి కావాలి? ధనాన్ని సంపాదించందానికి ఎలాంటి పనులు చేయాలి?
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
Covered under Dabbu sampadinche మార్గాలు
@user-vx7cm2ed3p
@user-vx7cm2ed3p 4 ай бұрын
Congrats sir Ram sarma
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
Thank you sir
@kasivarapuvenkatasubbaiah8718
@kasivarapuvenkatasubbaiah8718 4 ай бұрын
సింహ ప్రసాద్ గారి శ్రీ రామ ధర్మపథం మహాద్భుతం మనోహరం
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
Thank you 🙏🙏🙏
@vijayakumarvedagiri5747
@vijayakumarvedagiri5747 4 ай бұрын
శ్రీరాముడు నేరుగా చెప్పినవి, చెప్పడానికీ అయిన అలనాటి విలువలను నేటి కాలానికి వర్తింప చేస్తూ ఒక గ్రంధం రాగలరా సార్? ఇది నేటి యువతకు ఎంతో ఉపయుక్తం కదా.
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
Please read my book or listen all episodes . I covered every thing of Ramayana. Thank you
@bhujangaraomanthry9254
@bhujangaraomanthry9254 4 ай бұрын
Very nice of this programme. I appreciate Smt Radha Padmaja, s anchoring and her beautiful language and sweet voice.
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
Thank you🙏🙏🙏
@surisuri7197
@surisuri7197 4 ай бұрын
జై శ్రీరామ్
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
🙏🙏🙏
@ramakrishna9113
@ramakrishna9113 4 ай бұрын
జై శ్రీరామ్ 🙏
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
🙏🙏🙏
@TeluguKathaaLokam122
@TeluguKathaaLokam122 4 ай бұрын
Baga chepparu,rachana adbhùtham
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
Thank you
@venkattnl1916
@venkattnl1916 4 ай бұрын
దాదాపు రామాయణ వేద సమాన వివరణ అద్భుతం , బాగుంది. ఇతిహాస విశ్లేషణ వినసొంపుగా మనసుకు హత్తుకునే విధంగా ఉంది.పాత్రల- కౌసల్య, కైకేయి రామ లక్ష్మణుల నామ - విశేషం శరీర భాగాల శట్చక్రాల పోలికలు ఆకట్టుకున్నాయి. పితృ, పుత్ర, మిత్ర ధర్మాల విషయాలు బాగున్నాయి. Pl keep it up simha Prasad garu. Jai Hind. జై శ్రీ రామ్
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
Thank you
@vanajapatel7981
@vanajapatel7981 5 ай бұрын
మీరు చాలా బాగా చెప్పారు. కానీ ఇప్పుడు మంచి గుణం ఉన్న అమ్మాయి ని క్యారెక్టర్ గల అమ్మాయి నచట్లేదు. అందంగా కనిపించాలి, స్లిమ్ గా ఉండాలి అంతే కట్నం బాగా ఇవ్వాలి ఇక సెట్. బుద్ధిగా ఉండే అమ్మాయి లని పెళ్లి చేసుకోవట్లేదు సర్. కొంచెం ఛాయా నలుపు ఉన్న, లావు గా ఉన్న నో. మంచి అమ్మాయి ని సెలక్ట్ చేస్తలేరు సర్
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
Now attitudes are being changed. Now every one is recognising which is important - not wealth and beauty, but mind and character only
@tarini3176
@tarini3176 5 ай бұрын
వాల్మీకి యొక్క విషయం గురించి బాగా వివరించిన మీకు ధన్యవాదాలు🎉🎉
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
Thank you
@srinivas8175
@srinivas8175 5 ай бұрын
నమస్కారం సార్🙏🙏 కన్యాదానం పూర్వం వధూ,వరుల యిళ్ళదగ్గరో, ఆలయాలోన్నో జరిగేవి, కాని యిప్పటి రోజులలో ఫంక్షన్ హాల్స్ లో చేస్తున్నారు. అప్పుడు కన్యాదాన ఫలితం దక్కదని HYD లో యిప్పుడు ఎన్నికలలో పోటిచేస్తున్న మాధవీలత గారు చెప్పారు, ఇది నిజమేనా ?
@SimhaPrasad
@SimhaPrasad 4 ай бұрын
I don’t agree . Place of marriage is not important. Following the procedure is only important