Пікірлер
@venkataprasaduyyuru9551
@venkataprasaduyyuru9551 Сағат бұрын
Very revival song
@user-fx5fc9ey1o
@user-fx5fc9ey1o Сағат бұрын
Abba am song vintunte super ga undi❤❤
@gowsiyasulthana8281
@gowsiyasulthana8281 4 сағат бұрын
100%
@narendrakumarvanka422
@narendrakumarvanka422 20 сағат бұрын
I am Hindu but I love Jesus
@telugudisciplesofchrist3204
@telugudisciplesofchrist3204 Күн бұрын
Glory to God❤
@pavanvemu-pw8gg
@pavanvemu-pw8gg Күн бұрын
Awesome song
@nagamanijangupalli8452
@nagamanijangupalli8452 Күн бұрын
Ma vijay annayya song edi chala great ma annayya thenk you annayya god bless you
@SrinuP-vr6xx
@SrinuP-vr6xx Күн бұрын
చాలా బాగుంది ఈ పాట ఏలూరు CBT
@jyothijoys1733
@jyothijoys1733 2 күн бұрын
Its touch my hearts
@geetha5220
@geetha5220 2 күн бұрын
Praise the lord all...ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు 👌👌దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏🙏
@CHANDRASEKHAR-gz1gz
@CHANDRASEKHAR-gz1gz 2 күн бұрын
Praise the Lord Amen 🙏🙏❤❤
@AkhilYericherla
@AkhilYericherla 3 күн бұрын
NNice song
@AkhilYericherla
@AkhilYericherla 3 күн бұрын
Nice song
@bethesthagraceministry1443
@bethesthagraceministry1443 4 күн бұрын
నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు ఇది ఆశజూపి మోసం జేయు ఈ మాయలోకం నమ్మవద్దు 1 నిన్నుగన్న తండ్రి యేడి నిన్ను గన్న తల్లి యేది పోయినార పోయినారా నిన్ను విడిచి పోయినారా ||గనుక|| 2 నీ అక్కలేరి చెల్లెండ్లేరి నీ అన్నలేరి తమ్ముండ్లేరి వారాశతో సంపాదించిన వారాస్థి పాస్తులన్ని ఏవి ||గనుక|| 3 ధనము సంపాదించేవారు ఈ ధరణియందు నిలువబోరు వారు పామునోట కప్పవలె సాగిపోదురు సమాధికి ||గనుక|| 4 నీవు వచ్చేటప్పుడు తేలేదుగా నీవు వెళ్ళేటప్పుడు మోయలేవుగా నీవు ఒంటరిగానే వచ్చినావు నీవు ఒంటరిగానే వెళ్లవలెను ||
@bethesthagraceministry1443
@bethesthagraceministry1443 4 күн бұрын
నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు ఇది ఆశజూపి మోసం జేయు ఈ మాయలోకం నమ్మవద్దు 1 నిన్నుగన్న తండ్రి యేడి నిన్ను గన్న తల్లి యేది పోయినార పోయినారా నిన్ను విడిచి పోయినారా ||గనుక|| 2 నీ అక్కలేరి చెల్లెండ్లేరి నీ అన్నలేరి తమ్ముండ్లేరి వారాశతో సంపాదించిన వారాస్థి పాస్తులన్ని ఏవి ||గనుక|| 3 ధనము సంపాదించేవారు ఈ ధరణియందు నిలువబోరు వారు పామునోట కప్పవలె సాగిపోదురు సమాధికి ||గనుక|| 4 నీవు వచ్చేటప్పుడు తేలేదుగా నీవు వెళ్ళేటప్పుడు మోయలేవుగా నీవు ఒంటరిగానే వచ్చినావు నీవు ఒంటరిగానే వెళ్లవలెను ||
@jaripothulabhavani1858
@jaripothulabhavani1858 4 күн бұрын
🙏🙏
@bsridher4238
@bsridher4238 4 күн бұрын
Thankyou
@MCUforU
@MCUforU 5 күн бұрын
పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం. క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరూ చేయవలసినది సజీవయాగం అది శరీర యాగం
@avinashvandana3
@avinashvandana3 5 күн бұрын
ఈ లోకం మాయరా Steven gari song track upload cheyyandi
@rajanirajani2482
@rajanirajani2482 5 күн бұрын
Meening full song tq brother 💐👍👏👏
@sangemprashanth5240
@sangemprashanth5240 5 күн бұрын
Glory to God
@harijanachandra2012
@harijanachandra2012 5 күн бұрын
Chabagadhi
@WGS-CHANNEL
@WGS-CHANNEL 6 күн бұрын
Wonderful song
@WGS-CHANNEL
@WGS-CHANNEL 6 күн бұрын
Heart touching song
@WGS-CHANNEL
@WGS-CHANNEL 6 күн бұрын
Naaku istamaina pata..nenu enni sarlu padina Marla Marla padalanipinche pata
@kittuprabhas
@kittuprabhas 6 күн бұрын
ఎంతకాలం ఇంకెంతకాలం ఈ ధాటివేత తరిగిపోతున్న రోజులు తిరిగిరాని లోకానికి చేరువ చెయ్యడం లేదా ఎన్నాళ్ళని ఈ ఇంటి ముట్టిన వైఖరియం చెవులకి చేరుతున్న సత్యాన్ని హృదయానికి చేర్చుకో త్వరగా వంటి నిండా పట్టిన పాపాన్ని వదిలించుకోవేగంగా మారు సోదరా ఓపిక నశించి చివరికి దేవుణ్ణి మారిపోనివ్వకు ఎంత కాలం ఇంకెంతకాలం దాటివేత ఈ కీర్తన అయినా మీ ఆత్మను మేలుకొలపాలని మా ఈ చిన్ని ప్రయత్నం
@venkimaddala1781
@venkimaddala1781 6 күн бұрын
Wonderful Song ❤
@rambabukondepudi9801
@rambabukondepudi9801 7 күн бұрын
యేసు క్రీస్తు అనే నాలుగు అక్షరాలు నేటికి ప్రపంచానికి ఒక ఆశ్చర్యమే ఆయన వ్యక్తిత్వం అపురూపం దోషం లేని పరమ పవిత్ర జీవితమే ఆయన ఉనికి ప్రేమకు సహనానికి త్యాగ మునకు రూపమిస్తే ఆ రూపమే యేసు క్రీస్తు అనే మహా దైవం సాకీ :యేసు జీవితం ప్రతి మనిషికీ ఆదర్శం నిత్య జీవం పల్లవి: యేసు జీవితం ప్రతి మనిషికి ఒక ఆదర్శం క్రీస్తు మరణం ప్రతి మనిషికి నిత్య జీవం "2" ప్రపంచంలో ఎవరు నీలా బ్రతకలేదు ఈ లోకంలో ఎవ్వరూ నీకు సాటి రారు "2" "యేసు" చరణం :1 పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించావు ప్రతి మనిషిని ప్రేమించి ప్రతి మనసులో నిలిచావు "2" శత్రువైన మిత్రుడిలా ప్రేమ చూపించావు అందరిని ప్రేమించాలని మాదిరి చూపించావు "2" క్రీస్తు స్వరూప్యము అందరిలో కలగాలి "యేసు" చరణం : 2 అందరి క్షేమాన్ని కోరాడు క్రీస్తు కీడుకు ప్రతికీడును చేయలేదు క్రీస్తు "2" ఓర్పుతో సహనముతో ముందుకూ సాగెను పాపమే చేయని పరశుద్దు డాయెను "2" మనషికి జీవితానికి యేసు క్రీస్తే ఆదర్శం "యేసు" చరణం : 3 క్రీస్తు యేసు మరణించి తిరిగి లేచి చూపెను మరణించిన ప్రతి ఒక్కరూ తిరిగి లేవాలనీ "2" మరణమే ముగింపు కాదని మరో బ్రతుకు ఉందని ఈ లోకం కాదు మనకు పరలోకమే శాశ్వతం అని"2" లేచి చూపాడు పరలోకం చేరాడు " యేసు "
@josephyadla222
@josephyadla222 7 күн бұрын
@prakashprashil
@prakashprashil 7 күн бұрын
Anna track pettandi anna
@rekhavesipogu9242
@rekhavesipogu9242 9 күн бұрын
Wonderful song tq jesus💐💐💐💐💐🙏🙏
@LalithakumariKarisinapu
@LalithakumariKarisinapu 9 күн бұрын
🙏🙏🙏🙏
@KilloSiva-sq7tm
@KilloSiva-sq7tm 9 күн бұрын
సూపర్ 👌🌹👌🌹
@gujjarlapudirufusaseervad
@gujjarlapudirufusaseervad 9 күн бұрын
Excllent Song Glory to God 🙏 Praise the Lord Everyone 🙏
@mothagangabhavani3041
@mothagangabhavani3041 10 күн бұрын
🙇‍♀️
@jayaraju4957
@jayaraju4957 10 күн бұрын
హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏
@user-bw4nj8kj4p
@user-bw4nj8kj4p 10 күн бұрын
Super song vandanalu brother ❤
@gujjalavenkigujjalavenki890
@gujjalavenkigujjalavenki890 11 күн бұрын
I love song
@nirmalnageswaraonageswarao5421
@nirmalnageswaraonageswarao5421 11 күн бұрын
Super song anna ❤
@kishorking7199
@kishorking7199 11 күн бұрын
AMEN ❤
@nirmalajyothi2375
@nirmalajyothi2375 12 күн бұрын
🙏🙏suberb song brother
@pavanvemu-pw8gg
@pavanvemu-pw8gg 12 күн бұрын
Nice song
@syambabu1365
@syambabu1365 13 күн бұрын
Super song br satyaveda Sagar ji praise the lord please who are the siinger and who are the composer most meaning ful song
@chinnamvijayabhaskar2754
@chinnamvijayabhaskar2754 13 күн бұрын
భజనచేయుచు భక్తపాలక - ప్రస్తుతింతు నీ నామమును 2= వృజినములపై జయము నిచ్చిన - విజయుడా నిను వేడుకొందు భజనచేయుచు భక్తపాలక - ప్రస్తుతింతు నీ నామమును 1. దివ్యపదవిని విడిచి నీవు - దీ/నుఁడవై పుట్టినావు 2 = భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు భజనచేయుచు భక్తపాలక - ప్రస్తుతింతు నీ నామమును 2. నరులఁ గావను పరమునుండి - ధరకు నీవు వచ్చినావు పరుఁడ నైన నా కొరకు నీ - ప్రాణము నర్పించినావు భజనచేయుచు భక్తపాలక - ప్రస్తుతింతు నీ నామమును 3. చెడినవాఁడ నైన నన్నుఁ - జేరఁదీ/సి ప్రోచినావు = పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తి నావు భజనచేయుచు భక్తపాలక - ప్రస్తుతింతు నీ నామమును 4. ఎంత ప్రేమా యెం/త దయ - యెం/త కృప యేసయ్య నీకు = ఇంతయని వర్ణింప నిలలో - నెవనికిని సాధ్యంబుకాదు భజనచేయుచు భక్తపాలక - ప్రస్తుతింతు నీ నామమును వృజినములపై జయము నిచ్చిన - విజయుడా నిను వేడుకొందు భజనచేయుచు భక్తపాలక - ప్రస్తుతింతు నీ నామమును 6 సార్లు
@SatishBalla-n8f
@SatishBalla-n8f 14 күн бұрын
Saswathavasamainaseonulotrackpattandisir
@babukuwait6363
@babukuwait6363 14 күн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ జాషువా గారి అందరూ నమ్మాలి రా సాంగ్ ట్రాక్ పంపించండి
@babukuwait6363
@babukuwait6363 14 күн бұрын
హాయ్ బ్రదర్ బ్రదర్ నా కోసం బ్రదర్ జాషువా గారు సాంగ్ అందరూ నమ్మాలి రా సాంగ్ ట్రాక్ పంపించండి
@babukuwait6363
@babukuwait6363 14 күн бұрын
Hi బ్రదర్ నా కోసం బ్రదర్ జాషువా గారి సాంగ్ అందరూ నమ్మాలి రా సాంగ్ ట్రాక్ పంపించండి ప్లీజ్
@rangas7404
@rangas7404 15 күн бұрын
Viluvainadi ee maranamu thana chenthake thirugu payanam thanaa pillale thana chenthake cherinappude pallavi super
@KilloSiva-sq7tm
@KilloSiva-sq7tm 15 күн бұрын
సూపర్. అనేయ్య. 👌🌹🌹