Пікірлер
@akuthotamaddiletiswamy8134
@akuthotamaddiletiswamy8134 3 сағат бұрын
నేను ఒక శిలా శాసనం గురించి మీతో మాట్లాడాలి. దయచేసి మీ చరవాని సంఖ్యను తెలుపగలరు
@user-cf6db9dr6e
@user-cf6db9dr6e 5 сағат бұрын
Super
@joymanaw
@joymanaw 5 сағат бұрын
,జై శ్రీరామ్. హర హర మహాదేవ్.
@krishnasarma2946
@krishnasarma2946 5 сағат бұрын
! చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకునే పద్దతి అప్పుడు ఇప్పుడు ఉంది
@neelasasirekha3416
@neelasasirekha3416 6 сағат бұрын
Oka social pAtamu vinnatlu undi sir
@badarinarayananarra3295
@badarinarayananarra3295 7 сағат бұрын
Excellent description Our internal politics only allowed the external rulers to rule on us for over 1000 years Our syllabus in history teaches about the muslim rulers and not about kingdoms like vijayanagara This shall be changed
@badarinathcongovi4574
@badarinathcongovi4574 9 сағат бұрын
Is it visible and can see who pay a visit to the sacred place who adventure to go, because somewhere it is said that it is invisible. please reply
@badarinathcongovi4574
@badarinathcongovi4574 9 сағат бұрын
Really appreciable as a base for our ancient way of living.
@munigalavenkataramana628
@munigalavenkataramana628 10 сағат бұрын
❤❤❤🎉🎉❤
@sriharikaturu3671
@sriharikaturu3671 11 сағат бұрын
సూపర్
@gopichand6640
@gopichand6640 11 сағат бұрын
Adhbutham sir ❤❤
@gopichand6640
@gopichand6640 11 сағат бұрын
❤❤
@venkataiahgudimetla8215
@venkataiahgudimetla8215 12 сағат бұрын
Dear sir I heard your speach completely. In case of Sree sree Kavitha,you have not read in full. Narajathi charitra samastam Daridrulanu Kalchuku Tenadam. your speach concentrated on specific subject. what is the use of kingdoms who was not care about the poor or ordinary citizen. you want to go back again under rules of kings. who made united India ?
@jkkjju
@jkkjju 13 сағат бұрын
@satyanarayanapothula8167
@satyanarayanapothula8167 13 сағат бұрын
Werry Nice Sir
@lakkinag4186
@lakkinag4186 14 сағат бұрын
గోన గన్నారెడ్డి అనేవాడు రుద్రమదేవి మహారాణికి చాలా సహాయం చేశాడు... అని అడవి బాపిరాజు గారి నవల లో చదివాను. ప్రతాపరుద్రుని తర్వాత గోనగన్నారెడ్డి.. మక్బూల్ గామారి హిందువుల హింసించాడా?.. కొంచెం వివరంగా తెలియజేయండి. Pl
@30619
@30619 15 сағат бұрын
చరిత్ర చెప్పేటప్పుడు, అది ఏ చరిత్ర గ్రంథాలలో ఉన్నదో ,ఏ గ్రంధాల మీద ఆధార పడి చెప్తున్నారో చెప్పాలి.ఆ పుస్తకాల జాబితా ను లింక్ లో పెట్టాలి.లేకపోతే పేదరాశి పెద్దమ్మ కధ లాగా మిగిలిపోయి వీడియో కు వాల్యూ ఉండదు....
@bandisadananda2241
@bandisadananda2241 15 сағат бұрын
Mari narasimharayalu kumarudu Raju kaledu endukani
@chiruchiru3783
@chiruchiru3783 17 сағат бұрын
ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్ళే హై వే పై ఉంది ఈ బండమీద చందుపట్ల.
@chiruchiru3783
@chiruchiru3783 17 сағат бұрын
సూర్యాపేట జీల్లా, బండమీద చందుపట్ల గ్రామం వద్ద జరిగిన యుద్ధం లో ఒక అనామక సైనికుని చేతిలో మరణించటం చాలా బాధాకరం.
@vasunagula9150
@vasunagula9150 Күн бұрын
Kayasthulu ante brahmanule. Vallu Raja shasanalanu likinche vallu. Kayastha Amba devuni Mena mama Rudramadevi ki Samanthudu mariyu Rudramadevi ki nammina Bantu. Kani kayastha Ambadevudu Rudramevi thalli paalu thagadu Ani cheppadamlo Satyam ledu. Idhi satyaniki chala duranga undhi. Kayastha Ambadevunitho jarigina yuddhamlone Rudramamba maraninchindhi. Appudame vayasu 80 ki pai bade undhi.
@theritualist5175
@theritualist5175 Күн бұрын
Thank you.
@satyanarayanakairamkonda4830
@satyanarayanakairamkonda4830 Күн бұрын
అయ్యా మీరు దేశ ఐక్యత ఆధ్యాత్మిక కలిపి ప్రజలకు మంచి విషయాలు వివరించారు. ధన్య వాదములు
@user-vv5ol3zh9e
@user-vv5ol3zh9e Күн бұрын
మరకలు ఈ దేశాన్ని నాశనం చేసారు..యిప్పటికీ హిందువులు తెలుసుకోవడం లేదు...మరకల్ని నమ్మవద్దు..వాళ్ళు ఈ దేశానికే కాదు,ప్రపంచానికే శత్రువులు...మూర్ఖులు..
@tnani5382
@tnani5382 Күн бұрын
@diggavi
@diggavi Күн бұрын
🙏🙏
@SoujanyaLakshmi-rc2no
@SoujanyaLakshmi-rc2no Күн бұрын
This is true analysis by Chidanada Murty. We should thank him.
@KodandaRamaiah-ys4kw
@KodandaRamaiah-ys4kw Күн бұрын
Timrsusamadipankodalounadhikrishnuadvaryagaganamhalonekelomtrdagarunadhi pankodalo
@t.imamsaheb7410
@t.imamsaheb7410 Күн бұрын
Gurram konda histroy cheppa d
@t.imamsaheb7410
@t.imamsaheb7410 Күн бұрын
Gurram konda history cheppa d
@perisischennai
@perisischennai Күн бұрын
Script bagane undi, reference gurinchi chepthe Inka transparent ga untadi. Edi Rajamauli move em kadu kadha!!. Transparent maintain chethe Baga untadi. Dhanyavadhalu
@AnveshiChannel
@AnveshiChannel Күн бұрын
ఏ యాత్రీకుడు, ఏ దేశం నుండి, ఏ శతాబ్దంలో విజయనగరాని వచ్చాడో, వచ్చాక ఏం చూసాడో, దాని గురించి ఏం చెప్పాడో అన్న వివరాలతో బాటు ఆ కాలంలో విజయనగరాన్ని పాలిస్తున్న పాలకులెవరన్న వివరాలను ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఏ రెఫరెన్స్ కోసం చూస్తున్నారు? ఇంతకూ అందరికీ అందుబాటులో ఉన్న ఇలాంటి అంశాల్లో "ట్రాన్స్పెరన్సీ" ప్రస్తావన ఎందుకు?
@gorletirupathirao2645
@gorletirupathirao2645 Күн бұрын
AI LO SUPER GAA UNDI...❤❤❤❤
@lakshmiprasanna7524
@lakshmiprasanna7524 Күн бұрын
Explanation super bharathavdesamlo puttina prathi okkaru Ela porushamga brathakali vachchey chavu eppudaina vasthundhi andhukani anyanni. Edhurkovali
@user-gt5qm1jo4e
@user-gt5qm1jo4e Күн бұрын
ఇది సరిగ్గా అర్ధం చేసుకోలేదని నా అభిప్రాయం. ఆ శాననంలో రైతులు, మాలలు, మాదిగలు చెల్లించే పన్ను రద్దు చేయమని ఉంది కాని, ఏదో గొడవ ఐనట్టు లేదు. ఇప్పుడూ చూస్తూ ఉంటాం. టాక్సులు తగ్గించమని ప్రజలు కోరుతుంటారు. మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటుంది ఇక్కడ. ఇప్పుడైతే మనకి రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి కాని, అప్పటి ఉద్యోగాలు వ్రృత్తులే. వ్యవసాయం, పందిర్లు అలంకరించడం, వ్యాపారం లాంటివి. రెండో శాననం కూడా తప్పు అర్ధం చేసుకున్నారు. బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, మునిపుంగవులు అన్నంత మాత్రాన ముందు శూద్రులకి ప్రవేశం లేదు కానీ ఇప్పుడు మాత్రమే ఉంది అని కాదు. అంటే అందరూ వచ్చి దర్శించుకునేవాళ్ళని . ఈ చెత్త కులవ్యవస్ద పుట్టింది గత 2-3 వందల ఏళ్ళలో. దాన్ని విభజించి పాలించు అనే కుటిలనీతితో విదేశీయులే సృష్టించారు. అంతకు ముందు అందరు ప్రజలూ వారి వారి పనులు చేసుకుంటే ఆనందంగా నివసించేవారని చరిత్ర చెపుతుంది. మెగస్తనీస్, ఫా హైన్, హూయన్ త్సంగ్ లాంటి విదేశీ యాత్రికులు కూడా సమాజం వృత్తి పరంగా భాగాలుగా ఉందేదని రాసారు కాని కుల పరంగా కాదు.
@muralimohanrevanur7381
@muralimohanrevanur7381 Күн бұрын
In 6 century only one scropt for both Telugu&kannada.There close relationship both languages In the both state people are close relationship and understanding Iam telugu one likes kannada.
@user-mc4qo5gw5j
@user-mc4qo5gw5j Күн бұрын
Bjp, RSS lanti varu. Vadu.
@venkateshbitra7867
@venkateshbitra7867 2 күн бұрын
మంచి వీడియోస్ చేస్తున్నారు ❤❤❤❤❤❤❤
@AnveshiChannel
@AnveshiChannel Күн бұрын
ధన్యవాదాలు.
@user-xn2eh6wb7e
@user-xn2eh6wb7e 2 күн бұрын
Mari BJP last ten years in Parliament enjoying unbeatable unstoppable unquestionable majority. CBSE NCERT Books lo original history chupinchaali.
@gayatritokachichu6450
@gayatritokachichu6450 2 күн бұрын
నమస్తే మాష్టారు గారు 🙏🏻చరిత్రకారులు మహాభారత, రామాయణములు గుప్తుల కాలంలోనే వ్రాయబడ్డారు అని చెప్తారు కదా!సంస్కృత భాష కేవలం గుప్తుల కాలం నాటిదే అయితే వేదాల మాట ఏమిటి? వేదాలు ఏ కాలం నాటివి? మీ తెలుపగలరా!🙏🏻
@LakshmanbabuDurgam-yw6rn
@LakshmanbabuDurgam-yw6rn 2 күн бұрын
First reading history not imagination
@LakshmanbabuDurgam-yw6rn
@LakshmanbabuDurgam-yw6rn 2 күн бұрын
Hi your wrong history teaching
@LakshmanbabuDurgam-yw6rn
@LakshmanbabuDurgam-yw6rn 2 күн бұрын
Ambha devadu great fighter
@LakshmanbabuDurgam-yw6rn
@LakshmanbabuDurgam-yw6rn 2 күн бұрын
Hi ok not current history ok
@kkraokkrao8212
@kkraokkrao8212 2 күн бұрын
ఆ రోజుల్లో కూడా మనం చెప్పుకొనే సనాతన ధర్మం ఉండేది కానీ పాలకులు ప్రజలను వివక్షతోకాక ప్రేమ కరుణ తో పాలించేవారు దానికి ఇది ఒక నిదర్శనము
@kvishnu8200
@kvishnu8200 2 күн бұрын
Super Thanks
@bsvpeetham6360
@bsvpeetham6360 2 күн бұрын
చాలా బాగుంది స్వామి