Hindhu sampradhayam prakaram pelli chesukuntaru ... Mana sampradhayalni Mantakalipesthunnaru...Ela gudjment echemundhu vivahabhandhanni kuda raddhu chesunte.. ye jeevitham kuda bajarupalavadhu😢😢
@rajani629715 сағат бұрын
Judge laki emaindi.brain panichestunda
@vamshikrishnareddypinnapur857322 сағат бұрын
Vaddu moggadu ra bujji❤
@SRV4DКүн бұрын
అయ్యా మీరు పురాణం వక్రీకరణ చేయడం లో మీకు మీరే సాటి. కర్ణుడి కుమారులు ముగ్గురు కళ్ల ముందే చనిపోయిన తట్టుకున్నాడు అలానే అర్జునుడు ఒక్క అభిమన్యుడు చనిపోతే తట్టుకోలేకపోయాడు, ఇది నిజమే. కాని ఇక్కడ కర్ణుడి కుమారులను అర్జునుడు ధర్మ యుద్ధము లో చంపాడు. కానీ అభిమన్యుడు మరణం అటువంటిది కాదు. ఒక్కడిని కౌరవ సేన అంతా కర్ణుడుతో సహా నీచము గా చంపారు. వీరుడు అయిన కొడుకు ను అధర్మం గా చంపిననప్పుడు ఒకవేళ అర్జునుడు కి కోపం బాధ రాకపోతే అది దోషం కాని వస్తే దోషం ఎలా అవుతుంది. కర్ణుడు యుద్ధము అంతా అధర్మ యుద్ధము, అర్జునుడి ఒక్క అధర్మ యుద్ధం చూపగలరా మీరు. మీ వంటి ప్రవచనకారులు మన హిందూ ధర్మానికి ప్రమాదం.
@LuckyLucky-ji5ni2 күн бұрын
Om namah shivaya
@azithpasha29232 күн бұрын
Sir miru redu veruru matalu matladaru vere vedio lo karnudu great ani
@harshi___21__.2 күн бұрын
Guruvu gaari name enti
@vrsgupthagokavarapu32502 күн бұрын
నీ బొంద రా నీ బొంద నువ్వు మాత్రం చెప్పావేమిటి పద్మ ఎలా ప్రవేసిన్చాలో లోపలకి వెళ్లేటపుడు ఎదురుగా వున్న సైనమూడల వుంటే వాటితో పాటు ప్రక్కన వున్న ఇద్దరినీ కూడా పడగొట్టుకుంటూ వెళ్ళాలి అదీ పద్మవ్యూహం ప్రవేశ పద్ధతి ,ఇంకా ఇలాటి జిమ్మిక్కులు. వ్యూహాలు,వేగం యొక్క లెక్కలు చాలా వుంటాయి నీ పీత బుర్రకి అర్ధం కాదురా గరిక గా నీకు నాకు అందిరి తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత
@kspkingstelugu23923 күн бұрын
గొప్ప మహావీరుడు భీష్ముడు❤
@vijaykumar-se1no3 күн бұрын
Maku karnudu ante emotion sir...we love karna.. we love karna..
@lokeshloky8853 күн бұрын
Financially equal status is important than the cast otherwise it's may be trap for assets.
@enigma5333 күн бұрын
Memu rooju taagam.. appudappude😂
@AruKoneru3 күн бұрын
Mari kauravulu kudaa modatinundi durmaargule mari vaarikenduku vidhya nerpaadu enduku mee prakaaram vaariki yogyatha ledu mari enduku nerpaadu..........
@yadaramsagar76794 күн бұрын
Mare Duryodhananudiki sapala gurinchi nduku dachadu
@AyaanKaredla4 күн бұрын
Chala Baga chepparu andi
@siddusmart93484 күн бұрын
Arjuna 🔥
@vastralayugandhar80454 күн бұрын
నాకు ఒక సందేహం ఏకల్యవుడు ద్రోణిడి బొమ్మ పెట్టుకొని వీలు విద్య నేర్చుకొన్నాడు సరే.దివ్యస్త్రాలు ఎవరైనా చెబితేనే కదా తెలిసేది బొమ్మ మాట్లాడిందా లేకపోతే ఏకల్యవుడు ద్రోణిడి మనస్సులోకి వెళ్లి తెలుసుకొని వచ్చాడా అంటే అర్జునుడికి ఈర్ష్య రావాలి అంటే ఏకల్యవుడి దగ్గర అస్త్రాలు కూడా ఉంటేనే కదా ఈర్ష్య వచ్చేది అని నా సందేహం? ముఖ్యమైన ఘాట్టలు గురుంచి ఆలోచిస్తే మంచిది ఇలాంటి చెత్త అంత తీసేసి.
@ranjithkumarvulaka14114 күн бұрын
మరి మీరు ఏం చేశారు.దేవుడు పేరు చెప్పి శూద్రులు పిల్లలను దేవదాసి లాగా చేసి మీ కామ కోర్కెలను తీర్చుకునేందుకు వాడుకున్నారు.
@pkoppart4 күн бұрын
Let's put it this way, Arjun was a great warrior but Karna was not a walk in the park by any means.
@ssstvchannel6934 күн бұрын
Karnudu donga
@ssstvchannel6934 күн бұрын
Arjuna great
@ak95414 күн бұрын
అది యుద్దానియామం రా హుకా యుద్ధం లో వొడించిలి ముందు ఒకరిభానాన్ని ఒకరు చెదిస్తారు మొదట... ఐన నువ్వు చూసినట్టు slowmotion లో ఉంటుందేట్ర 🤣 రాముడు బాణం ఎస్తే వేగానికి కొద్దీదూరం లో ఉన్నవారే చనిపోతారు
@ArunMahadev19935 күн бұрын
Arjuna fair war lo chemputadu abhimanyu ni nijanga 😢😢 thuu vaala chatta vidyaki ela chemparu
@kiranpatel70705 күн бұрын
పాండవులు ఎర్రి సన్నాసులు కర్ణుడు కౌరవులు ధర్మాత్ములు అంతేగా.. పిరికి నా కొడుకు కర్ణుడు పసివాడు అభిమన్యుని ఎదుర్కొనలేక రథం నుండి సొమ్మసిల్లి పడిపోయాడు.
@shivakumar67715 күн бұрын
M manushulu ra meru goppavadu ani mere anttaru malli kadu ani anttaru
@Sparrow-py5ki6 күн бұрын
Kalki movie lo sri krishnudu arjunuditho karnudiki elevation icche dialogues cheptharu kadha avi nijangane bharatham lo unnaya ledha movie vallu elevation kosam vadukunnara
@dasarisrikanthyadav14176 күн бұрын
Epudu chepandra i am planning to go to USA UK for gain knowledge ani those who seeing this interview from usa and uk our Telugu people now valla inner feeling 😂😂 memu knowledge gain chesthalemu nayana thelodi chipalu kaduguthunam ani
@relaxbro77826 күн бұрын
Arjuna is nothing infront of great karna
@dasarisrikanthyadav14176 күн бұрын
E pedhayyana chepina knowledge anthakuda manaki nalandha University vunte epatiki akado vundevalam bleedy bhakthiyar kilji vadivalla manaki e knowledge kanumarugu ayiendhi
@thrayicons16556 күн бұрын
Vijay dhanassu vundi
@balakrishnaronanki23626 күн бұрын
Mudda kudamanu
@srinureddy2126 күн бұрын
Software job earning more...
@memerskiadda24406 күн бұрын
Karna and arjuna are equal and great yodhas but the only reason which arjuna is on good side and karna on bad
@venkatesh3746 күн бұрын
Nakau ved vyasudu rasina maharbharatam anta read cheyaledhu but karnudu definitely ga chala goppavada chala kastalu unna , amma ni friend ni evarini noppinchaka thanu danalatho sonta pranam tisukunna goppa veerudu tananki jarigina anyayam valla ala marina still goppa yudhudu mahanubhavudu karnudu
@mudavathswamy15916 күн бұрын
🙏🙏🙏🙏😭😭😭
@venkateshdeepthi70976 күн бұрын
Chaganti garu challa bhaga chepparu
@shubhas4156 күн бұрын
It is time for - Our women should go to library to sit and study veda Upanishads, rather than going to temples and do vruta pooja. All these nuisance practices and fear will go away. They have too jealous, fearful and ignorant. They need light. Study.
@vijayschemistry19136 күн бұрын
దేవుడు... మార్గం చూపిస్తారు నడుచుకో అని...
@agnikondi80767 күн бұрын
Garikapati garu, glorifying karna beyond vyasdeva understanding.. Don't mislead people plz.. Tell as it is written.. 🙏
@agnikondi80767 күн бұрын
😂😂 karna is not greater than arjuna... Even not equal also. He is runway master😅
@mohanfacts90347 күн бұрын
సమాజంలో 10 శాతం వున్న ఒక వర్గం మిగతవారిని వెర్రి వెదవలను చేశారు. ప్రస్తుత సమాజంలో రామాయణ, మహాభారతం వల్ల ఉపయోగం ఏమిటి? ఏది నిజమో ఏది కల్పితమో తెలియక జుట్టు పిక్కోవాలిసిన కర్మ మనది.
@mohanfacts90346 күн бұрын
నేను వ్రాసిన కామెంట్ కి మీరు వ్రాసిన కామెంట్ కి ఏమైనా సంభాంధం వుందా?నేను దేవుడు లేడు అని చెప్పలేదు? దైవాన్ని నమ్ముతాను. భగవద్గీత చదివాను. మీరు చదివారా? కానీ రామాయణ, మహాభారతాలను కలుషితం చేస్తున్న, చేసిన వాళ్ళను కట్టడి చేయడంలో హిందూమత పెద్దలు కళ్ళు, చెవులు మూసుకుని కూర్చున్నారు. చాగంటి గారి, గరికిపాటి గారి ప్రసంగం విన్నారు కదా? వీళ్లిద్దరి లో ఎవరని అనుసరిద్దాము. ఇక మాంస ఆహారం విషయానికి వద్దాం. తినకూడదు అని ఏ పురాణం లో ఉన్న ది. గరుడ పురాణం చదివారా? నేను చదివాను. గరుడ పురాణానికి ఎందుకు మన హిందూ మతం లో ప్రాముఖ్యత ఇవ్వలేదు? దానికి ప్రాముఖ్యత ఇస్తే మీరు చెప్పిన కొన్ని అఘాయిత్యాలు అయినా తగ్గుతాయి. మనకు వ్యక్తిగతంగా లాభం వచ్చే పురాణాలకు ప్రాముఖ్యత ఇస్తే సమాజం ఇలాగే వుంటది. ముందు దాని కోసం ప్రయత్నించండి. వ్యక్తిగతంగా దూషించుకోవడం లో ప్రయోజనం లేదు.
@vastralayugandhar80456 күн бұрын
నేను అర్ధం చేసుకోవడం తప్పుగా అర్ధం చేసుకొన్నా క్షమించండి కామెంట్ డిలీట్ చేశా.అలాగే రామాయణం మహాభారతం ఉపయోగం ఏంటి అని అడిగారుగా కాలం చెపుతుంది వాటి ఉపయోగం ఏమిటో. నేను గరుడ పురాణం చదవలేదు భగవద్గీత విన్న కానీ ఎక్కువ గుర్తులేదు.అలాగే రామాయణం మహాభారతంలో కీలక సనన్నివేశాలే నాకు గుర్తు ఉన్నాయ్. నిజానికి అవి చాలు మనం జీవించడానికి.ఉదాహరణ ఒక రెండు చెబుతా రామాయణంలో రాముడు ఎవరితో కలిసి యుద్ధం చేశాడు వానరలతో అంటే అవి రాముడిలా మనిషి జాతి కావు కులం మతం కాదు అసలు జాతితోనే పనిలేదు అని రాముడు చెప్పట్లేదా మంచివాళ్ళు అయితే చాలు అని కదా చెప్పుతుంది. అలాగే మాంసం తినడం సంగతి పక్కన పెడితే వాలి ఎవరు ఒక జంతు జాతి అలాగే అధర్మం చేశాడు అయినా రెండు జంతువులు కొట్టుకుంటున్న మధ్యలో బాణం వేసాడు కాబట్టేగా తరువాతి జన్మలో శిక్ష అనుభవించాడు ఇంక మాంసం తినమని ఎక్కడ చెప్తుంది. రాముడు మాంసం తిన్నలేదు అని అర్ధం అవుతుందిగా. అలాగే రామాయణ మహాభారతంలో కొన్ని పాత్రలు మాంసం తిన్నాయ్ కొన్ని పాత్రలు వేటడాయి అసలు అ వ్యక్తులు ధర్మంగా లేరు కాబట్టేగా అంతటి మరణాహోమం చేసింది వాళ్ళు చేసింది ప్రతిది మంచి అని ఎలా అనుకొంటారు సరిగ్గా విన్నండి వేటకి ఎవరు వెళ్లిన కష్టాలు కొని తెచ్చుకొన్నారు వాటి ఉపయోగం ఏంటి అని అనకండి మనం అర్ధం చేసుకోలేకపోతున్నాం.వేటకి ఎవ్వరు వెళ్లిన అన్నాను కదా కొందరు రాజులు జనాలకి హాని చేసే క్రూర మృగాల్ని వేటాడినికి వెళ్లారు వాటిని తీసివేసి చుడగలరని మనవి. మీకు చిన్న తప్పు కూడా లేకుండా చెప్పాలి అలా చెప్పే స్థితి వచ్చిన్నప్పుడు చెప్పే స్థితిలో నేను ఉంటానో లేదో నాకే తెలియదు నా భాధ నాది.
@azithpasha29237 күн бұрын
Super sir miru
@sreedhars80807 күн бұрын
గురువు గారు ఆయన ఎవరో శ్రీనివాస్ గారు, ఎల్లప్పుడు కర్ణుడు Gurunchi thappu గానే cheptharu, paiga, మాకు thelisindhalla apadhame, కర్ణుడు చెడ్డ వాడు, అంటున్నారు, ఎలా అండీ, కర్ణుడు హీరో గానే తెలుసు, sudden గా ఆయన villan ni chestunnaru