Пікірлер
@chakaligovardhan6014
@chakaligovardhan6014 2 сағат бұрын
వీడియోలు చూస్తున్నాం నాకే ఇంత బాధగా ఉంటే ఊరును వదిలిపెట్టి వెళ్లిన వాళ్లకి ఎంత బాధ ఉందో బాధ కాదు దుఃఖము ఏడుపు ఒకటి వాళ్ళ జీవన విధానాలే మారిపో తాయి ఒక 50 సంవత్సరాలు గడిచిపోతే ఒకప్పుడు మా ఊర్లో కాలగర్భంలో కలిసిపోయాయి అని చెప్పుకునే రోజులు వస్తాయి
@rameshakumalla615
@rameshakumalla615 11 сағат бұрын
❤❤super🎉
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Thank you🙏
@swayamtube
@swayamtube Күн бұрын
Very nice 🙂
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Thank you
@user-ek2yo6nu9r
@user-ek2yo6nu9r 2 күн бұрын
అది రక్కీస్ మొక్క వైద్యానికివుపయొగపడుతుంది కళ్ళ కలకకు దానిపాలు కళ్ళకురాస్త్ తగ్గుతుంది
@ESubramanyam-s8e
@ESubramanyam-s8e 2 күн бұрын
Hi
@desaisanjeev1302
@desaisanjeev1302 3 күн бұрын
Varshakalam lo e location chudataniki chala muchhataga untundi
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
But ippudu a house ledu kulchesaru
@RajeshNagulapalli-lu7bg
@RajeshNagulapalli-lu7bg 4 күн бұрын
Good
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Thank you
@aniruddhadasu6822
@aniruddhadasu6822 4 күн бұрын
Very nice shoot. Great film
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Thank you🙏
@karunakar6967
@karunakar6967 4 күн бұрын
What a best coverage bro❤
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Thank you bro 😍
@MamidiGopinadh-tc8iu
@MamidiGopinadh-tc8iu 4 күн бұрын
ጽሬ ገሪeፈ ባቡ
@SirishaMaddiboyina
@SirishaMaddiboyina 4 күн бұрын
Nakoda dhaham bya
@chandrareddy1713
@chandrareddy1713 4 күн бұрын
ఏలేశ్వరం మీకు ఇచ్చిన భూమి విలువ ఎంత అది చెప్పలేదు కానీ ప్రభుత్వం తక్కువ ఇచ్చింది మాత్రం చెప్పారు
@chakaligovardhan6014
@chakaligovardhan6014 5 күн бұрын
నువ్వు ఊర్లో 20 మంది దాకా ఉన్నారు అన్నావు కదా అది చెప్పిన తర్వాత మాట్లాడించిన అంతలోనే కామెంట్ రాసిన కామెంట్ రాసిన అయిపోయింది తర్వాత మాట్లాడించింది
@chakaligovardhan6014
@chakaligovardhan6014 5 күн бұрын
అది ఏదో కామెంట్ చేయమన్నావు కదా అది ఊరికి మధ్యలో ఉన్నది బొడ్రాయి
@chakaligovardhan6014
@chakaligovardhan6014 5 күн бұрын
ఓరి నీ అయ్యా వీడియో తీసి చూపెట్టడం బాగానే ఉంది గ్రామంలో 20 మంది దాకా కలిసిండ్రు ఉన్నారు అన్నావు మరి నువ్వు ఒక్కరిని కూడా వీడియో లోకి తీసుకోలేదు వాళ్ళతో మాట్లాడలేదు వాళ్ళ గోడ ఏదో వినలేదు ఏం చెప్తారు ఇల్లు చూపిస్తున్నావ్ కానీ ఎందుకు కాల్ చేసిండ్రు వాళ్ళ మాటల్లో మీరు వినే వాళ్ళు మాకు మాకు తెలిసేది ఇంకెప్పుడైనా ఎక్కడైనా వీడియో తీస్తే ఆ ప్రాంతాల్లో ఉన్న మనుషులతో మాట్లాడే ప్రయత్నం చెయ్
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Adi agency area vallu videos lo kanabadataniki ista padaru
@gramg2270
@gramg2270 5 күн бұрын
My heartful picture "Sankarabharanam" !! My As a singer, harmonist & keyboardist!!
@prashanthcharyathmakuri9050
@prashanthcharyathmakuri9050 5 күн бұрын
పెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్ వాళ్ళు మొదటగా పెళ్లిచూపులు చూడ్డానికి వచ్చినప్పుడు ఈ చెట్టు దగ్గర నుంచి ఎదుర్కోలు చేస్తారు
@maheshK-m6e
@maheshK-m6e 5 күн бұрын
So.buautfull
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Thank you
@RajuRaju-kr5vn
@RajuRaju-kr5vn 6 күн бұрын
Chala bhugundhi ilu nenu appudu ilti illu chudale dhu
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Thank you
@Azeempasha296
@Azeempasha296 6 күн бұрын
Bro Aha na pellanta shooting locations Love from Khammam
@TribhuvanR-es9tu
@TribhuvanR-es9tu 6 күн бұрын
Ee video chesina meeru dhanyulu. Ee video choosina memu adhrushtavanthulam. God bless you, keep it up
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Thank you so much😊
@GOMATY111
@GOMATY111 6 күн бұрын
with movie clippings తో, మీ explanation, photography చాలా చాలా బాగున్నాయండి 👌👌👏👏
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Thank you
@user-pq2ej1uo5d
@user-pq2ej1uo5d 6 күн бұрын
I like this video
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Thank you🙏
@sirishanaarlla1827
@sirishanaarlla1827 7 күн бұрын
Video boundary but background music Baguladhu
@KambalaVijayDannyS
@KambalaVijayDannyS 7 күн бұрын
Tq anna ❤ now i sean
@aigatv3672
@aigatv3672 7 күн бұрын
.. సూపర్ బ్రో .. వారానికి ఒక సారి ఈ దారిలో బొమ్మూరు వెళ్తూ వుంటాను .. ఈ లొకేషన్ ఇలా పాడై పోవడం చూసి బాదకలుగుతుంది .. 22 జూలై 2024
@gadepallisrinivas4527
@gadepallisrinivas4527 7 күн бұрын
Om namo Lakshmi Narasimha Swamy namo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gadepallisrinivas4527
@gadepallisrinivas4527 7 күн бұрын
Very beautiful village
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Yes it is
@devikatari2851
@devikatari2851 7 күн бұрын
తమ్ముడు మా ఊరు korukonda ❤❤మ ఊరి location pettinananduku చాలా థాంక్స్.. నువు వీడియో upload చేసిన వెంటనే మా ఇంట్లో చూస్తారు..eappatinundo ఒకటి chepdam anukuntunna తమ్ముడు నీకు... మీ videos Anni super..but camere men asalu సరిగా thiyatledhu.. ఒకసారి నిల్చుని me videos టీవీ లో చూడండి. కళ్ళు తిరిగిపోతున్నాయ్ వీడియోస్ చూస్తుంటే.. అసలు సరిగా thiyatledhu videos...next inkokti తమ్ముడు.నువు vellina place గురించి పూర్తిగా తెలుసుకుని చెప్పు తమ్ముడు..నువు nature చూపించాలి అనే ఉద్దేశం చాలా గ్రేట్ కానీ వాటి గురించి inka తెలుసుకుని చెప్పు.. కోరుకొండ గురించి పాండవుల కొండ గురించి తెలియలేదు నీకు చాల.avi కూడా చెప్తే వీడియో ఇంకా హైలైట్ గా ఉండేది... వీడియో మాత్రం ఈ సారి నుండి బాగా తీస్తారు అని expect chestunna..me subscriber ga cheptunna
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Thank you andi thanks for your suggestions 😊
@RamaraoV-c7y
@RamaraoV-c7y 7 күн бұрын
చాలా బాగుంది
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Thank you
@bhanuk5664
@bhanuk5664 8 күн бұрын
Madi nidigatla bro
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Ok me vuru kuda video tesa mana channel lo vundi chudandi
@hasiniakshaya2707
@hasiniakshaya2707 8 күн бұрын
వేమగిరి ఇప్పుడు కన్నా అప్పుడే చాలా అందంగా ఉండేది మాది వేమగిరి
@gunavenkataramana8787
@gunavenkataramana8787 8 күн бұрын
చెప్పటం కొంతవరకు పరవాలేదు కానీ మాట, మాట తోక ఎందుకురా ప్రతీ మాటకి.
@satyanarayanamatta4892
@satyanarayanamatta4892 8 күн бұрын
Mayabazar movie house chupinchu anna
@madikisudhakar9370
@madikisudhakar9370 8 күн бұрын
నా ఆటోగ్రాఫ్ సినిమా ఇక్కడే తీశారు
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Yes
@RamaDevi-nx2ew
@RamaDevi-nx2ew 9 күн бұрын
చక్కగా చక్కగా వివరంగా చెప్తున్నావు నాన్న వివరంగా అన్ని అన్ని చూపిస్తున్న ఒక అతనికి అర్థం కావట్లేదు అంట మా ఊరు చూపించండి అంటున్నాడు కథను మా ఊరు ఇందాక నా అడగండి మీరు ఏది చాలా బాగా చెబుతున్నారు వెరీ గుడ్
@RamaDevi-nx2ew
@RamaDevi-nx2ew 9 күн бұрын
మామిడి చూపించండి మీ ఊరు ఏంది అన్న వివరం వీడియో చెప్పండి పాపం అయినా అంత కష్టపడి ఎందుకు చెప్తున్నాడు కదా వివరంగా చెప్పండి ఆయన కూడా మీ ఊరు విషయాలు చెప్పండి ఒకసారి మా ఊరు చూపి ఇట్లా మా ఊరు చూపి ఇట్లాంటి పెడుతున్నారు కదా మీ ఊరు ఏంటో నేను మొత్తం ఆ మీడియా చెప్పండి అని చూపిస్తారు
@shankarnaidu2472
@shankarnaidu2472 9 күн бұрын
మా కాపవరంలో తీశారు కోరుకొండ
@PhanikumarKadali-e9b
@PhanikumarKadali-e9b 9 күн бұрын
Bro pls setha mahalaxmi.cinema location
@PhanikumarKadali-e9b
@PhanikumarKadali-e9b 9 күн бұрын
Super bro nice location
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Thank you so much 🙂
@pilliganesh5565
@pilliganesh5565 9 күн бұрын
Dosakayalapalli😊madi
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Me vuru video chesa andi mana channel lo vundi chudandi😍
@pilliganesh5565
@pilliganesh5565 9 күн бұрын
😊0k
@satyavenikamisetti105
@satyavenikamisetti105 9 күн бұрын
దేశోద్దారకుడు ఆనంద భైరవి, నా ఆటో గ్రేప్ స్వీట్ మెమోరీస్,
@pandupampani5042
@pandupampani5042 8 күн бұрын
అందాల రాముడు
@devilakshmanmanthina3250
@devilakshmanmanthina3250 9 күн бұрын
Sunil to andalaramudu
@manikantaperuri6571
@manikantaperuri6571 9 күн бұрын
Srivariki premalekha movie locations video cheyandi
@ramarama1867
@ramarama1867 9 күн бұрын
Chala badaga vundi brother .ninu edichanu
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
😔
@vmohanrao16vmohanrao8
@vmohanrao16vmohanrao8 9 күн бұрын
Hi brother how are you ❤❤❤❤❤I am vvv jagan mohana Rao ❤❤❤❤❤ Krishna Distirc challapalli ❤❤❤❤❤
@sarikipedalakshmi9651
@sarikipedalakshmi9651 9 күн бұрын
Very nice chudagane very very happy
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
Thank you so much
@sarikipedalakshmi9651
@sarikipedalakshmi9651 9 күн бұрын
Naa peru S,P laxami mynative place ee cinema shootings anni nenu chusanu n aku chala chala estamyna ylm
@krishnamurthyv1861
@krishnamurthyv1861 9 күн бұрын
Me dayavalla pandavula Metta chudagaligemu TQ
@telugunaturepower
@telugunaturepower 10 сағат бұрын
😊