July 17, 2024
4:06
Ай бұрын
July 17, 2024
3:07
Ай бұрын
Пікірлер
@durgaprasad-tl8je
@durgaprasad-tl8je 13 күн бұрын
అయ్యా.... "శ్రీ రాముడు ఎక్కడ లేడు? చూస్తే అంతటా ఉన్నాడు..." ఆని శ్రీ సాయి బాబా వారు శ్రీ రాముడు గా ఒక భక్తునికి దర్శనం ఇచ్చారు. దీనికి మీరేమి చెబుతారు?......
@durgaprasad-tl8je
@durgaprasad-tl8je 13 күн бұрын
అయ్యా, తమరు దేవుడు అంటే ఒక్క హిందువుల కేనా?.... ఇప్పుడు సనాతన ధర్మం పరిరక్షణ పేరుతో అసలు సనాతన ధర్మం గురించి తెలియని వాళ్ళు సైతం మాట్లాడుతున్నారు.... సనాతన ధర్మం సనాతన మైనది. సృష్ఠి అంతటికీ చెందినది. సనాతన ధర్మం లొ ఏమైతే దైవం గురించి చెప్పారో అది సత్యం గా నిరూపణ జరగాలంటే "దైవం అంతటా ఉన్నాడు. ఉన్నది ఒక్కటే" అని చెప్పగలగాలి. దానికై ఒచ్చిన అవతారమే శ్రీ సాయి బాబా..... మీరు దత్త అవతారాల చరిత్రలు పూర్తిగా చదవలేదు. ఇలాంటి వీడియోస్ ఇక చేయకండి.... సాధన చేసుకోండి....నమస్కారం.....
@durgaprasad-tl8je
@durgaprasad-tl8je 13 күн бұрын
అయ్యా తమరు పెద్దలు..... శ్రీ శ్రీ పాదవల్లభులే స్వయంగా చెప్పిన మాటలు"తన అంశ శ్రీ సాయి బాబా గా ముసల్మను వేషధారణలో" వస్తుందని". మరి దీనిని కూడా నమ్మరా? (ఆధారం,: శ్రీ శ్రీ పాద వల్లభ చరితామృతం - శంకరం భట్టు, కన్నడం) తెలుగులో కూడా తర్జుమా చేయబడింది.
@palemdurgasheela
@palemdurgasheela Ай бұрын
🙏🙏🙏
@venkatakonaiahpantulu.peda1779
@venkatakonaiahpantulu.peda1779 Ай бұрын
🙏🙏🙏
@venkatakonaiahpantulu.peda1779
@venkatakonaiahpantulu.peda1779 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@user-zf8lj5pi3k
@user-zf8lj5pi3k 2 ай бұрын
😮
@user-zf8lj5pi3k
@user-zf8lj5pi3k 2 ай бұрын
❤❤❤
@user-zf8lj5pi3k
@user-zf8lj5pi3k 2 ай бұрын
Super
@user-zf8lj5pi3k
@user-zf8lj5pi3k 2 ай бұрын
Super 😊
@user-zf8lj5pi3k
@user-zf8lj5pi3k 2 ай бұрын
I am Dinesh
@user-zf8lj5pi3k
@user-zf8lj5pi3k 2 ай бұрын
Super sir nice
@A.V.N.SRIRAM
@A.V.N.SRIRAM 2 ай бұрын
అయ్యా నమస్కారములు. దయచేసి తమరి వాట్సాప్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి తెలుపకలరా 🙏🙏🙏🙏🙏
@sriraghavendrabhakthichann6728
@sriraghavendrabhakthichann6728 2 ай бұрын
జన్మనో జయతే సూద్రహే ద్విజ. విప్రహ. బ్రహ్మహగ్నం బ్రాహ్మణలు
@sriraghavendrabhakthichann6728
@sriraghavendrabhakthichann6728 2 ай бұрын
సర్ మొదలు బ్రాహ్మణలు త్రికాలా సంధ్యావండనమ్ చెయ్యాలి గాయత్రి మంత్రం ఉపాసన చెయ్యాలి అప్పుడు బ్రాహ్మణత్వం వస్తుంది
@0251a
@0251a 2 ай бұрын
మనల్ని మనము బహిరంగ థూషణ సబబేనా.
@chandrashekharvelamuri2892
@chandrashekharvelamuri2892 2 ай бұрын
Sir mannakku illa cheppe valle lekka manna illa vunnammu ippudu kuda bayataku rakapothe mannam antharinchipothammu vunna koti mandhi kuda five percent brahmins will go to die
@tvskrao8732
@tvskrao8732 2 ай бұрын
Brahanyam taguladindi. Indulo ee vidhamaina sandeham ledu. Deeniki Karanam Desam lo vunna itara jatula Valle. Deeni paryavasaanam Desam anubhavinchavalasinde
@timmarajuvenkataramanamurt7021
@timmarajuvenkataramanamurt7021 2 ай бұрын
Jai shri ram🙏
@mywish6722
@mywish6722 2 ай бұрын
ఈరోజుల్లో ధర్మంగా గుడి చేసేవాడికి పూట గడవటమే కష్టంగా ఉంది, గుళ్ళోకి వచ్చి పట్టుమని 10రూపాయలు కుడా ఎవడూ వేయట్లేదు..... వాళ్ళని ఇంకా మీరు దేశం కోసం బతకాలి, హిందుత్వం బతకాలి అని చెప్పటం అవివేకం.......😂
@A.V.N.SRIRAM
@A.V.N.SRIRAM 2 ай бұрын
కొద్దో గొప్పో ఉన్న శక్తి యుక్తులతో మనశ్శాంతి, గౌరవ మర్యాదలతోనూ, మోస, నష్ట కష్టాల పాలు కాకుండా బ్రతికే అవకాశం ఏమన్నా ఉంటే దయచేసి తెలుపకలరు🙏
@A.V.N.SRIRAM
@A.V.N.SRIRAM 2 ай бұрын
ధర్మం సంగతి దేవుడెరుగు, అధిగతినున్న, అవివాహిత , నిరాదాయా, వృద్ధ, పేద , దాదాపు అనాథ బ్రాహ్మణునికి ఉచితముగానూ, గౌరవముగానూ, కూడు, గూడు, గుడ్డ ఇంకా మనశ్శాంతి ఇవ్వకల సనాతన లేక మరే ధర్మం కానీ, నిజాయితీ గల నమ్మతగిన బ్రాహ్మణ సంఘాలు కానీ ఉన్నాయా? ఉంటే దయచేసి తెలుపగలరు. పర ధర్మ, మతములలో ఉన్నా, దయచేసి తెలుపగలరు. ఎందుకంటే ఎవరి తప్పుల వల్ల జీవితాలీ దశకు చేరుకున్నా, ప్రాణం నిలుపుకోక, ఆత్మార్పణ చేసుకోగలిగే సాహస మనస్సులు కావు కదా. వట్టి మాటలు, ఊక దంపుడు ఉపోద్ఘాతాలూ పైన పొందుపరచిన నావంటి వారికి ఏమాత్రం ఉపయోగపడవు. మా వంటి వారి పేరు చెప్పి ఇతరులు బాగు పడేందుకు ఉపయోగపడతాయి. నిష్టూరంలా అనిపించినా, నే చెప్పినదంతా నిజమే. కానీ నొప్పించినట్టైతే క్షమించకలరు. దయచేసి ప్రతిస్పందించకలరు 🙏
@chandrashekharvelamuri2892
@chandrashekharvelamuri2892 2 ай бұрын
Meeku vachinaa kashtam enti sir
@A.V.N.SRIRAM
@A.V.N.SRIRAM 2 ай бұрын
@@chandrashekharvelamuri2892 first, thanks for responding. And I already mentioned my reply to your question, in my second comment. So if you can please respond to it.🙏
@Srinivaspariti-pl9df
@Srinivaspariti-pl9df 2 ай бұрын
ఈదేశం waste
@Srinivaspariti-pl9df
@Srinivaspariti-pl9df 2 ай бұрын
ఇతర దేశాల కి వెళుతువున్నార్
@Srinivaspariti-pl9df
@Srinivaspariti-pl9df 2 ай бұрын
Jeans
@Srinivaspariti-pl9df
@Srinivaspariti-pl9df 2 ай бұрын
Brahma na తప్పుకాదు
@Srinivaspariti-pl9df
@Srinivaspariti-pl9df 2 ай бұрын
సర్వే జనా సుఖనోభవంతు అన్నారు అధితప్పు, సంస్కారి సుఖీభవ
@godavarisurya939
@godavarisurya939 2 ай бұрын
నర్సాపురం మాజీ ఎంపీ శ్రీ కనుమూరి బాపిరాజు గారి దయ వల్ల ఆకివీడు దగ్గర గల అయి భీమవరం లో 10 ఎకరాల స్థలం ఇచ్చి వేదపాఠశాల నిర్మించారు,100 మంది చిన్న పిల్లలు చదువుకుంటున్నారు,అక్కడకు వెళ్లి చూడటం జరిగింది.4 వేదాలు అక్కడ పిల్లలు కు బోధిస్తున్నారు. శ్రీ కనుమూరి బాపిరాజు గారికి నమస్కారాలు🙏💐👏 ఇలా బ్రాహ్మణుల పిల్లల భవిష్యత్తు గురించి పట్టించు కునేవారు ఎవరు.? ఒక్కో వేదం చదవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ,పూర్తి అయ్యాక దేవస్థానం లో వేద పండితులు గా జాబ్ వస్తుంది.
@Srinivaspariti-pl9df
@Srinivaspariti-pl9df 2 ай бұрын
ధనం మూలం ఇదం జగత్ అన్నారు, అందుకోసం
@ashamarpu-bn7xu
@ashamarpu-bn7xu 2 ай бұрын
ధర్మ మార్గము అంటే ఏమిటి సార్
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 2 ай бұрын
మీరు చెప్పింది అక్షరాలా సత్యం.
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 2 ай бұрын
సార్ మీరు చెప్పినదాంట్లో నిజాలు ఉన్నాయి. కానీ బ్రాహ్మణుడికి నిజంగా సంఘంలో విలువ ఉందా. దీనికీ ఆడపిల్లల తల్లులు ముఖ్య కారణం అవుతున్నారు. పిల్లలకి పెద్ద పెద్ద చదువులు చదివించి వాళ్ళని అన్య రంగాలలో వాళ్ళకే ఇస్తున్నారు. ఈరోజు మీరు చెప్పినట్టు కనీసం గాయత్రి కూడా చేయకుండా ఆ తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అడ్డమైన గడ్డి తిని, తాగి గాడిదలు మాదిరిగా తయారవుతున్నారు. మనం మనవాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తే మనల్నే తిడతారు సార్. మనవాళ్ళకి ఇగో లు ఎక్కువ. సాటి బ్రాహ్మణుడు బావుంటే ఏడిచేవాళ్ళే మనవాళ్లలో మూడు వంతులు మంది ఉన్నారు. ఇంకెప్పుడు సార్ బ్రాహ్మణ జాతి బాగుపడేది.
@godavarisurya939
@godavarisurya939 2 ай бұрын
సూపర్ గా జవాబు ఇచ్చారు చివరి 3 లైన్ లు100% కరెక్ట్,"బ్రాహ్మణుడు బాగుంటే ఏడ్చే వాళ్ళలో 3 వoతులు మనవాళ్ళే",👏అందుకే AP. లో అన్ని కులాలకు ఎంఎల్ఏ,ఎంపీ సీట్లు, మంత్రి పదవులు! బ్రాహ్మణులకు తప్ప,🤭SC,ST,BC,Minarity,OC లో కమ్మ,రెడ్డి,రాజు,వైశ్యులకు అవకాశాలు.🙄🤔 AP
@chandrashekharvelamuri2892
@chandrashekharvelamuri2892 2 ай бұрын
Idhi correct sir dhanyawadamullu namaskaramullu swami independent potti chessinaa jonnavithula ayyinaakku mannavallu evvaraina support chessi vunte assembly lo vunde varru ayyinaa dheryaniki satha koti namaskaramullu
@maruthivadlamannati5343
@maruthivadlamannati5343 4 ай бұрын
ఇది దేవీభాగవతం లోనిది.
@gayathritv7605
@gayathritv7605 4 ай бұрын
మాస్టర్ గారు ఇది markandeyapuranam లో ని dena చాలా బాగా చెప్పారు.
@p.dineshchannel1277
@p.dineshchannel1277 6 ай бұрын
Super sir
@PK-454
@PK-454 6 ай бұрын
🙏 ధన్యవాదములు
@RishitaKureti
@RishitaKureti 6 ай бұрын
Super sir baga chepparu
@RamchandraGautham-pr6ck
@RamchandraGautham-pr6ck 6 ай бұрын
जय जय श्री सीताराम जय राम जय जय श्री सीताराम श्री राम जय राम जय जय श्री राम हरे राम हरे राम राम राम श्री सीताराम राम जय जय श्रीराम हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे हरे
@PrasannaKumar-il4yh
@PrasannaKumar-il4yh 7 ай бұрын
🙏🙏
@RishitaKureti
@RishitaKureti 7 ай бұрын
Nice sir
@RishitaKureti
@RishitaKureti 7 ай бұрын
Great sir
@krishnapriyao841
@krishnapriyao841 8 ай бұрын
Good explanation sir
@kishorev9192
@kishorev9192 8 ай бұрын
Well said sir.
@user-ie8es6cd5w
@user-ie8es6cd5w 8 ай бұрын
Nice sir.
@devarakonda1237
@devarakonda1237 9 ай бұрын
Nice sir
@rajireddyenukonda3597
@rajireddyenukonda3597 9 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ
@rajireddyenukonda3597
@rajireddyenukonda3597 10 ай бұрын
జై శ్రీ రాం
@user-ie8es6cd5w
@user-ie8es6cd5w 10 ай бұрын
Explanation is good.
@Sidduop518
@Sidduop518 10 ай бұрын
I am Dinesh
@tejakagitha5678
@tejakagitha5678 10 ай бұрын
Dinesh
@tejakagitha5678
@tejakagitha5678 10 ай бұрын
Dinesh