Пікірлер
@Kalpanareddy08
@Kalpanareddy08 7 күн бұрын
Thank you sir hwo gurunchi meeru cheppindhi vinnaka naku bayamu vesthundhi sir
@nagarajuguguloth814
@nagarajuguguloth814 10 күн бұрын
Nuvu cheppindi vakkati rale
@venuacadamy
@venuacadamy 10 күн бұрын
@@nagarajuguguloth814 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కు సంబంధించి యూట్యూబ్లో 150 కు పైగా వీడియోలు పెట్టడం జరిగింది. అందులో విద్యా సాంఖ్యాక శాస్త్రం అనే యూనిట్ ని పూర్తిగా వివరించడం జరిగింది. ఆ ఒక్క యూనిట్ నుంచే ఆరు రోజులు జరిగిన పేపర్ టు పరీక్షలో ప్రతి సెక్షన్లో చాలామందికి బిట్స్ కలిశాయని చెప్పారు నేను కూడా 24 వ తారీకు ఎగ్జామ్ రాశాను నేను యూట్యూబ్లో ఏవైతే బిట్లు పెట్టానో అవి ప్రత్యక్షంగానో పరోక్షంగానో రావడం జరిగింది సరిగ్గా చదివిన నీవు చదివిన దాంట్లో నుంచి బిట్స్ రానంత మాత్రాన నేను పెట్టిన వీడియోలు పూర్తిగా చూడకుండా ఏమి కలవలేదు అని చెప్పడం సమంజసం కాదు ఇప్పటికీ నేను పెట్టిన వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి ఆ వీడియోలు చూసిన వారు చాలామంది మాకు బిట్స్ కలిశాయని నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అలాగే నేను కూడా ఎగ్జామ్ రాయడం వల్ల పేపర్ యొక్క పరిస్థితి పూర్తిగా నాకు తెలుసు "నీవు పెట్టిన వీడియోల నుంచి బిట్లు రాలేదని మీరు అన్నంత మాత్రాన చేసిన పని ఎక్కడికి పోదు. ఎంతో కస్టపడి అభ్యర్థులు విజయం సాధించాలనే దృక్ఫధం తో చేసిన వీడియోలు ఇవి. ఈ వీడియోలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా అభ్యర్థుల ప్రిపరేషన్ కి సహాయపడుతాయనే ఉద్దేశ్యంతో చేసిన వీడియోలు ఇవి." అయినా మీరు ఫ్రస్టేషన్లో ఉండి మంచి మార్కులు తెచ్చుకొనంత మాత్రాన చాలామందికి సహాయం చేసే నాలాంటి వాళ్లను నిందించడం పొరపాటు అయినా 'నువ్వు, నీవు' లాంటి ఏక వచన ప్రయోగం అనేది పాఠాలు చెప్పే నాలాంటి టీచర్స్ ని నిందించడం సంస్కారవంతుల పని కాదు. అలా చేస్తున్నారంటే మీరు బిఈడి లాంటి కోర్స్ లకు రెగ్యులర్గా అటెండ్ కాలేదని అర్థమవుతుంది. మొన్న జరిగిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షలో ఎక్కువమంది అభ్యర్థులు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులే ఓపెన్ క్యాటగిరిలో మంచి మార్కులు సాధించి జాబు కొట్టబోతున్నారు మంచి మార్కులు తెచ్చుకున్న అభ్యర్థులలో ముఖ్యంగా st కేటగిరీ అభ్యర్థులు ఫోన్ చేసి వారు కృతజ్ఞతలు తెల్పడం జరిగింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షకు మూడు ఫ్రీ గ్రాండ్ టెస్టులు పెట్టడం జరిగింది. వేలమంది అభ్యర్థులు వాటిని రాసి మొన్న జరిగిన పరీక్షలో లబ్ది పొందారు. నన్నే కాదు నాకులాగా యూట్యూబ్ లో ఫ్రీ గా వీడియోలు పెట్టే ఉపాధ్యాయుల్ని నిందిస్తే ఆ పాపం వట్టిగె పోదు గుర్తుంచుకోండి. నచ్చితే చూడండి. లేకపోతే వదిలేయండి. చూడడం చూడకపోవడం మీ ఛాయస్
@tarunivideos5154
@tarunivideos5154 11 күн бұрын
Thank you sir 🙏
@satya5120
@satya5120 15 күн бұрын
Sir hostel welfare officer ki a b.ed ayina parkedha I mean telugu, social b. Ed
@venuacadamy
@venuacadamy 15 күн бұрын
@@satya5120 parvaledu
@satya5120
@satya5120 15 күн бұрын
@@venuacadamy thank you sir for quick reply
@gaddameedipradeepgoud9844
@gaddameedipradeepgoud9844 16 күн бұрын
Open lo edaina category women's 33% vasthe malli variki vall catogery lo suppose Bc a, Bc b... poti padadaniki chance undada... Untada sir
@PulapakulaGopi-k1k
@PulapakulaGopi-k1k 17 күн бұрын
C
@venuacadamy
@venuacadamy 17 күн бұрын
@@PulapakulaGopi-k1k are you preparing for Dy Deo
@PulapakulaGopi-k1k
@PulapakulaGopi-k1k 17 күн бұрын
D
@venuacadamy
@venuacadamy 17 күн бұрын
@@PulapakulaGopi-k1k good👍
@555joe
@555joe 17 күн бұрын
Sir, Degree marks memo లో name లో one letter extra వచ్చింది. Convocation లో కరెక్ట్ గా వుంది. Venkateswarlu అని వుండాలి. Venkateswarulu అని వుంది. ఇది dsc వెరిఫికేషన్లో problem అవుతుందా. Please reply sir....
@venuacadamy
@venuacadamy 17 күн бұрын
@@555joe no problem
@555joe
@555joe 17 күн бұрын
​@@venuacadamy Thank you so much for your kind information sir.... No one can give this kind of reply.... I say once again thank you sir... And God bless you... He will give you good health and wealth....
@ContentAzaleaFlower-qe8mh
@ContentAzaleaFlower-qe8mh 17 күн бұрын
Superb sir
@venuacadamy
@venuacadamy 17 күн бұрын
@@ContentAzaleaFlower-qe8mh yesterday exame nenu yela cheppano adevidhamga vachindi
@RaviRavindra-hm7dx
@RaviRavindra-hm7dx 19 күн бұрын
Sir mi app a.p ki cover avtunda
@venuacadamy
@venuacadamy 19 күн бұрын
@@RaviRavindra-hm7dx ap or Telangana?
@RaviRavindra-hm7dx
@RaviRavindra-hm7dx 19 күн бұрын
A.P sir
@RaviRavindra-hm7dx
@RaviRavindra-hm7dx 19 күн бұрын
@@venuacadamy ap
@bulloduvadithe6481
@bulloduvadithe6481 19 күн бұрын
సార్. మీ సబ్జెక్టు వెరీ ఎక్సలెంట్ సార్ from మెరిట్ స్టూడెంట్. JRG
@venuacadamy
@venuacadamy 19 күн бұрын
@@bulloduvadithe6481 👍👍👍👍
@anithayadav3757
@anithayadav3757 19 күн бұрын
Orey Nayana fst telsuko hwo gurinchi fst
@venuacadamy
@venuacadamy 18 күн бұрын
ఇది పదినెలల క్రితం పెట్టిన వీడియో. ఈవీడియో ని చాల మంది అభ్యర్థులు అప్పటి పరిస్థితులకుఅనుగుణంగా వారు చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి వీడియో చేయమంటే చేసినటువంటి వీడియో ఇది. అంతే గాని మీలాంటి తెలివైన అభ్యర్థులకు కాదు. మీరు ఇలా అరేయ్ ఒరేయ్ తురేయ్ లాంటి భాష మాట్లాడుతున్నారంటే మీరు బి.ఎడ్ లాంటి టీచర్ కోర్స్ లు రెగ్యులర్ గ వెళ్లడం లేదని అర్ధమవుతుంది. ఈ వీడియో నాకున్న చాలామంది సుబ్ స్క్రైబర్స్ నన్ను ప్రత్యక్షంగా అడగడం నేను ఈ వీడియో కి ముందు చేసిన వీడియో ల క్రింద కామెంట్ పెట్టడం వల్ల చేశాను. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోసం నేను చాలా విడియోలని పరీక్ష అయ్యేంతవరకు చేయడం జరిగింది. ఈ వీడియో సర్వీస్ మోటో తో ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేసినటువంటిది. మొరటోడికేమి తెలుసు మల్లెపువ్వుల వాసన అని మీకు కస్టపడి సమాచారమిచ్చే నిరాశలో ఉన్న అభ్యర్థులకు ప్రేరణ ఇచ్చే నాలాంటి మోటివేటర్స్ ని డెమోటివేట్ చేయడం తప్ప మీకు వేరే చేతకానట్లుంది. నచ్చితే చూడండి లేకపోతే వదిలెయ్యండి. అంతే కానీ పిచ్చి పిచ్చిగా ఒరేయ్ తురేయ్ లాంటి మాటలు మాట్లాడకండి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష కొరకు ఎవ్వరు పెట్టనటువంటి గ్రాండ్ టెస్టులు నేను ఫ్రీ గా కండక్ట్ చేశాను. చాలామంది అభ్యర్థులు వాటిని రాసి మొన్న జరిగిన ఎక్సమ్ లో విజయం సాధించారు. వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ లో ఇప్పటికి ఆ వీడియోలు ఉన్నాయి చుడండి. విద్య వినయం తో రాణిస్తుంది. అంతేగాని చదువుచెప్పే గురువులని తిడితే రాదు అని గ్రహించండి.
@pavansuryavamshi4339
@pavansuryavamshi4339 20 күн бұрын
Sir nenu BC-D,tet lo 131 vacchai dsc lo enni ravali sir
@venuacadamy
@venuacadamy 20 күн бұрын
@@pavansuryavamshi4339 65+
@yoganandarao.arkayogananda8352
@yoganandarao.arkayogananda8352 21 күн бұрын
St male tet lo 70 marks vacchayi anukunte DSC LO 80 KI ganu eanni marks 80ki tecchukovali దయచేసి cheppandi
@venuacadamy
@venuacadamy 21 күн бұрын
@@yoganandarao.arkayogananda8352 63+
@yoganandarao.arkayogananda8352
@yoganandarao.arkayogananda8352 21 күн бұрын
@@venuacadamy tq fr the information sir
@mrcompetativeexams9258
@mrcompetativeexams9258 22 күн бұрын
I'm sc 129 unnai tet lo aina kuda bayam undi😢
@venuacadamy
@venuacadamy 22 күн бұрын
@@mrcompetativeexams9258 don't worry dsc lo 60+ thechukunte miku job pakka
@mrcompetativeexams9258
@mrcompetativeexams9258 22 күн бұрын
@@venuacadamy already aipoindi exam madhi telangana
@venuacadamy
@venuacadamy 22 күн бұрын
@@mrcompetativeexams9258 madi telangane
@mounikanukabathini2576
@mounikanukabathini2576 23 күн бұрын
Sir naku hwo lo 163 vachinavi sc female zone -5 job vache chance unda sir
@venuacadamy
@venuacadamy 23 күн бұрын
@@mounikanukabathini2576 undi
@lingaiahkaringula83
@lingaiahkaringula83 24 күн бұрын
Sgt cut of district wise cheyyandi sir🙏🙏🙏
@swapnasateeshkumar2174
@swapnasateeshkumar2174 26 күн бұрын
Sanskrit
@venuacadamy
@venuacadamy 26 күн бұрын
@@swapnasateeshkumar2174 good👍
@swapnasateeshkumar2174
@swapnasateeshkumar2174 26 күн бұрын
Samvrutha patam-vruttham sir
@venuacadamy
@venuacadamy 26 күн бұрын
@@swapnasateeshkumar2174 good👍
@chinnachennuru604
@chinnachennuru604 27 күн бұрын
Sir naadi kurnool district tet lo 100 plus Mark's vachinaay dsc lo sgt post vasthundhaa sc men sir nenu 1802 postlu unnay sir maa district ki maa sc general lo enni postlu untai sir please reply me sir
@venuacadamy
@venuacadamy 27 күн бұрын
Miku job vache chance undi
@chinnachennuru604
@chinnachennuru604 26 күн бұрын
@@venuacadamy dsc lo enni marks techukuntey maa cumminity lo better ga untundi sir
@venuacadamy
@venuacadamy 26 күн бұрын
@@chinnachennuru604 60+
@user-lr3ef4bg3s
@user-lr3ef4bg3s 27 күн бұрын
Zone 4 BC-B. Total 177 Today key
@venuacadamy
@venuacadamy 27 күн бұрын
@@user-lr3ef4bg3s good score 👍
@user-lr3ef4bg3s
@user-lr3ef4bg3s 27 күн бұрын
@@venuacadamy ❤️
@nsurekha6546
@nsurekha6546 29 күн бұрын
Thank you sir
@pooja-ne7ue
@pooja-ne7ue Ай бұрын
Venu sir nagunnara sir
@venuacadamy
@venuacadamy Ай бұрын
@@pooja-ne7ue fine
@simonpeterdiscipleofjesusc8917
@simonpeterdiscipleofjesusc8917 Ай бұрын
Eppudu rase dsc exam lo anni answers pettala leka only tesilinave pettla
@venuacadamy
@venuacadamy 27 күн бұрын
Anni pettandi
@simonpeterdiscipleofjesusc8917
@simonpeterdiscipleofjesusc8917 26 күн бұрын
Ok sir
@simonpeterdiscipleofjesusc8917
@simonpeterdiscipleofjesusc8917 Ай бұрын
Please tell me sir
@simonpeterdiscipleofjesusc8917
@simonpeterdiscipleofjesusc8917 Ай бұрын
Sir dsc lo anni options answers pettala cut off entha
@GASR2020
@GASR2020 Ай бұрын
SA physical science methodology చెప్పండి సార్
@nagaraniyadav1754
@nagaraniyadav1754 Ай бұрын
Sir daily pettandi sir videos
@venuacadamy
@venuacadamy Ай бұрын
Yevvaru chudadam ledu Like cheyadam ledu Subscribe cheyadam ledu Paiga negative comments
@nagaraniyadav1754
@nagaraniyadav1754 Ай бұрын
@@venuacadamy sir DSC varak cheyandi sir please
@SravsTime
@SravsTime Ай бұрын
Sir negative comments patinchukovadu, mana pani manam cheskovali,
@SravsTime
@SravsTime Ай бұрын
Dsc maths method unit vise explain cheyandi sir
@venuacadamy
@venuacadamy Ай бұрын
@@SravsTime ok
@nagajyothichatla1162
@nagajyothichatla1162 Ай бұрын
Hostel welfare officer post gazetted post yenaa sir
@venuacadamy
@venuacadamy Ай бұрын
@@nagajyothichatla1162 kadu
@nagajyothichatla1162
@nagajyothichatla1162 Ай бұрын
@@venuacadamy Okay sir thank you
@Solo-bg9eg
@Solo-bg9eg Ай бұрын
14*7.5=105 kadha meeru 120 antunaru.
@Goalreacher-oy7xk
@Goalreacher-oy7xk Ай бұрын
Sir english medium vallaki kuda unda sir memu unnam ani gurthinchamdi sir maaku oka course lauch cheyandi sir
@venuacadamy
@venuacadamy Ай бұрын
@@Goalreacher-oy7xk already undi with 2500 multiple choice questions tho course app lo Download our app bit.ly/42XcBHQ
@venuacadamy
@venuacadamy Ай бұрын
Call me 9505134960
@siddamnavatha2914
@siddamnavatha2914 Ай бұрын
Chalabaraku mi qutions ne. Vachay hwo lo kakapothe arohana,avarohana la pettandi,statemnt type echaru chadavadamke saripoyindi sir chala chala confused ga vachindi,dsc rase varu use avthadi may be
@venuacadamy
@venuacadamy Ай бұрын
@@siddamnavatha2914 👍👍👍👍👍
@dudekuladastagiri1290
@dudekuladastagiri1290 Ай бұрын
Remaining SA mathematics scientists bits upload cheyandi Sir Please sir AND SA MATHEMATICS PRIVIOUS BITS TOTAL UPLOAD CHEYANDI SIR Thanks sir
@venuacadamy
@venuacadamy Ай бұрын
@@dudekuladastagiri1290 yevaru like cheyadam ledu share cheyadam ledu
@venuacadamy
@venuacadamy Ай бұрын
No use
@samyuktasunny8172
@samyuktasunny8172 Ай бұрын
Good morning sir nenu AP SA MATHS prepare avuthunna sir mi methodology course saripothundi kada sir preparation ki
@venuacadamy
@venuacadamy Ай бұрын
@@samyuktasunny8172 saripothundi
@samyuktasunny8172
@samyuktasunny8172 Ай бұрын
@@venuacadamy Thank you so much sir
@SathishKoppula-1234
@SathishKoppula-1234 Ай бұрын
Daily videos cheyandi sir please
@SathishKoppula-1234
@SathishKoppula-1234 Ай бұрын
Dsc varaku daily methodology bits cheyandi sir
@sksongsandshorts1403
@sksongsandshorts1403 Ай бұрын
Good evening sir, dsc methodology and pie ki e books prepare avvamantaru sir, na exam 01/08/2024 roju undhi e time lo start cheste reach avthana na subject social sir please cheppandi tenkshion avthundhi
@venuacadamy
@venuacadamy Ай бұрын
@@sksongsandshorts1403 miru reach avutharu
@sksongsandshorts1403
@sksongsandshorts1403 Ай бұрын
@@venuacadamy thank you so much sir
@priyyuprerana9302
@priyyuprerana9302 Ай бұрын
roju chestara sir maths methodology questions
@shobhacrani9971
@shobhacrani9971 Ай бұрын
Sir daily video send cheyadi
@venuacadamy
@venuacadamy Ай бұрын
@@priyyuprerana9302 yevaru chudadam ledu like cheyadam ledu share cheyadam ledu
@tejaswig517
@tejaswig517 Ай бұрын
Maths bits test series app lo undha sir
@venuacadamy
@venuacadamy Ай бұрын
@@tejaswig517 call me 9505134960
@billarattaiah8543
@billarattaiah8543 Ай бұрын
తెలంగాణ సిలబస్ లేదా ఆంధ్ర syllabus sir ఇది
@venuacadamy
@venuacadamy Ай бұрын
@@billarattaiah8543 iddariki upayoga paduthundi
@venuacadamy
@venuacadamy Ай бұрын
A. P. And Telangana syllabus chusi chesthunnanu Ap syllabus chala old ga undi Telangana syllabus updated ga undi.
@shivashankar5517
@shivashankar5517 Ай бұрын
Fee entha sir
@venuacadamy
@venuacadamy Ай бұрын
@@shivashankar5517 599
@shivashankar5517
@shivashankar5517 Ай бұрын
Excellent sir
@venuacadamy
@venuacadamy Ай бұрын
@@shivashankar5517 download our app for mathematics methodology classes bit.ly/42XcBHQ
@batthulaanjanikumar6576
@batthulaanjanikumar6576 Ай бұрын
Sir super explanation pragent trending questions model ekka cheyandi sir tqq
@deepthiyadanaveni928
@deepthiyadanaveni928 Ай бұрын
Sir me app lo maths methodology course thesukunanu .app lo anni topics ki sambandhinchina bits levu .thvaraga upload cheyandi sir
@venuacadamy
@venuacadamy Ай бұрын
Call me 9505134960
@samskitchen7938
@samskitchen7938 Ай бұрын
App lo SA bioscience methodology test series EM /TM sir...?? I need EM sir..
@venuacadamy
@venuacadamy Ай бұрын
That is english medium 👍
@samskitchen7938
@samskitchen7938 Ай бұрын
Ok thank you sir 🙏 ​@@venuacadamy