Amrutha Haldi function
4:45
2 жыл бұрын
Karunasri Vijayam
17:38
3 жыл бұрын
Pushpaarchana || Karunasri
15:22
3 жыл бұрын
Karunasri jayanthi special
16:13
4 жыл бұрын
Пікірлер
@specialeventssekhar861
@specialeventssekhar861 2 жыл бұрын
nice
@ammueditz101
@ammueditz101 2 жыл бұрын
My name also amrutha varshini
@pochamynanarsimlu4768
@pochamynanarsimlu4768 2 жыл бұрын
Llh
@jaya1888
@jaya1888 2 жыл бұрын
Super done
@bhuvanat1244
@bhuvanat1244 2 жыл бұрын
Super done Bhuvanawari 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@sistasireesha3573
@sistasireesha3573 3 жыл бұрын
సాహిత్య వేదిక సమర్పించిన ప్రతి ఒక్కరికి శతకోటి🙏🙏🙏
@jandhyalaamarnath1323
@jandhyalaamarnath1323 3 жыл бұрын
చాలా బాగా చేశారు.
@Anu-ed5lt
@Anu-ed5lt 3 жыл бұрын
సాహితి రూపక సమర్పణ సంస్మరణ చాలా బాగుంది
@jvramana9030
@jvramana9030 3 жыл бұрын
చింతపల్లి వారి కరుణశ్రీ పుష్పఅర్చన అద్భురం, అద్వితీయం, అనిర్వచనీయం, ఆపాత మధురం. - రమణ
@hymavati9856
@hymavati9856 3 жыл бұрын
పుష్పార్చన ఎంతో అందంగా ఉంది బాబాయ్. అందరూ చాలా బాగా చెప్పారు. తాతయ్య రాసిన పద్యాలు చెప్పిన పిల్లలందరికీ శుభాశీస్సులు.
@saratbabujandhyala5702
@saratbabujandhyala5702 3 жыл бұрын
సహజ సుందర కార్యక్రమం. అంతకు మించి ఎంతో అద్భుతం. ప్రతి ఒక్కరికీ శుభాభివాదం
@bharadwajajandhyala
@bharadwajajandhyala 4 жыл бұрын
కరుణశ్రీ తాతగారి సాహిత్యంలో ఇన్ని కోణాలు ఇప్పటి వరకు నా లాంటి జన సామాన్యులకు చేరలేదు. బుద్ధ దేవుని నేపథ్యంలో కరుణ రసాత్మక సాహిత్యం, పుష్ప విలాపం, కుంతీ విలాపం - తెలుసు. కానీ తాతగారి సాహిత్యంలోని మరిన్ని అద్భుతమైన, ఆహ్లాదకరమైన విషయాలు ఈ వీడియోలో మీ ద్వారా తెలిసినాయి. ధన్యవాదాలు.
@bharadwajajandhyala
@bharadwajajandhyala 4 жыл бұрын
అద్భుతం, అత్యద్భుతం మామయ్యా ... చిన్నపిల్లలతో సహా మీ కుటుంబంలో అందరికీ తెలుగు పద్యం మీద ఉన్న ప్రేమ - కరుణశ్రీ తాతగారి కవితా వైభవాన్ని అతి రమ్యంగా చాటి చెప్పింది. జగన్మాత మిమ్ములను ఎల్లప్పుడూ అనుగ్రహించాలని, సంగీత సాహిత్యాల మీద మీకు గల ఆరాధన రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలిచి తెలుగు వైభవం నలుదిక్కులా ప్రకాశించాలి అని నా ప్రార్థన.
@lalithabharathi8902
@lalithabharathi8902 4 жыл бұрын
కరుణశ్రీ తాతయ్య గారి అష్టోత్తర శత జయంతి సందర్భంగా , స్మితశ్రీ మామయ్య గారి ఫామిలీ రూపొందించిన వీడియో అత్యంత అద్భుతంగా వుంది . మా హృదయపూర్వక అభినందనలు. చిన్నారులందరికీ ఆశీస్సులు .
@jjkbapuji4793
@jjkbapuji4793 4 жыл бұрын
కరుణ్ కౌశిక్ ఎడిటింగ్ సర్వాంగసుందరంగా ఉంది . నవనవోన్మేషంగా నీ ప్రయాణం సాగాలి . శుభమస్తు . 👌👍
@jvramana9030
@jvramana9030 4 жыл бұрын
A Tribute to కరుణశ్రీ from Smitasri family...... నిజంగా ఒక అపురూపమైన అవ్యాజమైన అనితర సాధ్యమైన సాహితీ రూప కల్పన. అక్కయ్య బావ, ఉదయ లావణ్య, వంశీ ప్రశాంతి, క్రాంతి లావణ్య, చిరంజీవులు ఆదిత్య హాస్య, కౌశిక్ అమృత, వైష్ణవి కార్తిక్ ల సు స్వరాల ఆలాపన కరుణశ్రీ పద్య నీరాజనం, కరుణశ్రీ స్తుతి చాలా మధురంగా ఉన్నాయి. కొన్ని పద్యాలు హృద్యంగా అనవద్యంగా సుమధురంగా సాగితే మరికొన్ని గంభీరంగా హుందాగా ఠీవి గా సాగాయి. కొన్ని రాగ యుక్తంగా సంగీత బద్ధంగా స్వరబద్ధంగా సాగితే కొన్ని అర్ధ భరితంగా వీనుల విందుగా ఆహ్లాదంగా సాగాయి. ... బావా.... నికు నీవే సాటి. కరుణశ్రీ కి చక్కటి నివాళి. రమణ.
@karunkowsik557
@karunkowsik557 4 жыл бұрын
Thank u Thatayya
@prasanthijandhyala1440
@prasanthijandhyala1440 4 жыл бұрын
Adbhutham 🙏🙏