Пікірлер
@Rakeshmuneshwar-qk6cd
@Rakeshmuneshwar-qk6cd 15 сағат бұрын
good information
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 5 сағат бұрын
Tq u
@dsatyanarayana3622
@dsatyanarayana3622 2 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SaiCharan-vi7cz
@SaiCharan-vi7cz 3 күн бұрын
Thankyou very much nice information 🙏🙏🙏
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 3 күн бұрын
Tq u♥️
@KarriNagesh-yn8jk
@KarriNagesh-yn8jk 13 күн бұрын
ఓం సాయిరాం
@kumarn7866
@kumarn7866 17 күн бұрын
Sansthan baktanivas, sai ashram etc rooms will be allotted at 11am. Train reaches Nagarsol at 7 am and shirdi by auto 8am. We have to wait till 11 am for room allotment. 3hours to wait with family outside. Better to book rooms attached to local saibaba temples. Like Malkajgiri, minister road, dilshuknagar (saimegaashram) where rooms will be alloted on arrival ₹650/- non a/c includes free breakfast, tea, lunch and dinner (roti and rice) south indian.but have to book room online advance.omsairam
@saichandhana3458
@saichandhana3458 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saichandhana3458
@saichandhana3458 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@saichandhana3458
@saichandhana3458 Ай бұрын
🙏🙏🙏
@kodamatilavanya910
@kodamatilavanya910 Ай бұрын
Ple give info for shurdi laddus
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 Ай бұрын
షిర్డీ ప్రసాదం కౌంటర్ మెయిన్ గేట్ కి దగ్గర్లో ఉన్నాయి. షిర్డీ ప్రసాదం లో లడ్డు ఒకటే కాదు చాలా రకాలు వుంటాయి. మీరు చూసి తీసుకోవాలి
@kodamatilavanya910
@kodamatilavanya910 Ай бұрын
@@SoloTeluguTraveller1 thnq andii
@kodamatilavanya910
@kodamatilavanya910 Ай бұрын
Very well explained ..pls tell how u travelled to shani shinganapur.. How much money a private cab charges
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 Ай бұрын
షిర్డీ నుండి శని సింగనాపూర్ కి పోను రాను 200 తీసుకున్నారు. పోను రాను 4 గంటలు పడుతుంది. 5 మెంబెర్స్ ఉంటే ఒక వ్యాకిల్ మాట్లాడుకోండి. లేదంటే మినీ బస్ లు ట్రవెల్లెర్ బస్ లు ఎక్కండి. ఆటో లు జీప్ లు ఎక్కోద్దు. శని సింగనాపూర్ లో ఎటువంటి పూజ సామానులు కొనవద్దు. కేవలం నువ్వుల నూనె ఒకటి చాలు.
@ksathaiah6523
@ksathaiah6523 Ай бұрын
Srikanth
@carampavankumarmelam1811
@carampavankumarmelam1811 Ай бұрын
Architectural marvel 👍👍👍👍👍👍
@GunduboinaSreenivasulu
@GunduboinaSreenivasulu Ай бұрын
Om Sai Ram
@Minnisworld333
@Minnisworld333 Ай бұрын
Train tickets enni days mundu book chestunte dorukuthai , without plan sudden ga vellalante 2 days mundu dorukuthaya
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 Ай бұрын
దొరకవు. సింగిల్ గా వెళ్తే ఒక వన్ మంత్ ముందు బుక్ చేసుకోవాలి అదే ఫామిలీ తో వెళ్తే 2 మంత్స్ ముందు బుక్ చేసుకోవాలి
@chandrikaa6949
@chandrikaa6949 Ай бұрын
Hii sir 6 members ki room ela book chesukovali max 5 members per room ani chepthunaru kadhaa
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 Ай бұрын
మీరు ఆన్లైన్ లో accommodation మీద క్లిక్ చేసినపుడు నెంబర్ ఆఫ్ రూమ్స్ అని ఉంటుంది అందులో 2 రూమ్స్ సెలెక్ట్ చేసుకుంటే కింద మళ్ళీ number of persons room 1 వసుంది అందులో 3 మెంబెర్స్ పెట్టండి మళ్ళీ కింద number of persons room 2 అని వస్తుంది. అందులో 3 మెంబెర్స్ పెట్టండి. తర్వాత కింద ఎక్కడ రూమ్స్ కాళీ ఉన్నాయో చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకొని కింద 6 detials ఎంటర్ చేయాలి
@chandrikaa6949
@chandrikaa6949 Ай бұрын
@@SoloTeluguTraveller1 6 members ki oka room ivvara andi any way thank you for your reply andi
@PavanPrince4562
@PavanPrince4562 Ай бұрын
Is 1 day sufficient for shirdi
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 Ай бұрын
సరిపోతుంది
@PENCHALREDDY1
@PENCHALREDDY1 Ай бұрын
ఓం సాయిరామ్
@Srivishnutejas
@Srivishnutejas 2 ай бұрын
Thank you 💛
@user-gp2uk3li8z
@user-gp2uk3li8z 2 ай бұрын
Om Sai Ram
@kosurukeshavaprasad2646
@kosurukeshavaprasad2646 2 ай бұрын
Pahemam sai nadha
@venkataramana5205
@venkataramana5205 2 ай бұрын
ప్రతి సమస్య కి ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ ద్రాక్షరామం దర్శనం ఓం నమ శివాయ మంచి వీడియో సేసావ్ తమ్ముడు కృతజ్ఞతలు 🙏🙏
@chanti964
@chanti964 3 ай бұрын
Age limit for Aarati tickets
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 2 ай бұрын
No age limit
@donepalisubrahmanyam1546
@donepalisubrahmanyam1546 3 ай бұрын
Jai sairam
@BsdrTagore
@BsdrTagore 3 ай бұрын
Thanks very much for unknown history
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 3 ай бұрын
❤️
@krzy.cherru
@krzy.cherru 3 ай бұрын
From my side shiridi experience really amazing without any ticket booking I went vip Darshanam really iam saying there is no words to say that amazing experience jai sai ram .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bandhavi621
@bandhavi621 3 ай бұрын
pls tell me how to book for 3 members for 4 days ?????
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 3 ай бұрын
రూమ్స్ గురించి ఆ?
@bandhavi621
@bandhavi621 3 ай бұрын
@@SoloTeluguTraveller1 avunu sir
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 3 ай бұрын
ఆన్లైన్ లో ఐతే రెండు అకౌంట్ ఓపెన్ చేసి ఒక అకౌంట్ లో ఇద్దరు తో ఫస్ట్ టూ డేస్ తరువాత ఇంకో అకౌంట్ మరో ఇద్దరు తో తర్వాత టూ డేస్ బుక్ చేసుకోవచ్చు
@bandhavi621
@bandhavi621 3 ай бұрын
@@SoloTeluguTraveller1 ante sir only 3 members ye kadha so 2 accounts tho chesina oka name common ga untadhi ga ala avvutadha booking???
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 3 ай бұрын
షిర్డీ లో నాలుగు రోజులు ఉండాలంటే ఫస్ట్ టూ డేస్ ఆన్లైన్ రూమ్ బుక్ చేసుకోండి తరువాత 2 డేస్ కి దేవస్థానం రూమ్స్ దగ్గర్లోనే బడ్జెట్ లో రూమ్స్ దొరుకుతాయి ఒకవేళ మీరు షిర్డీ నుండి నాసిక్ త్రయంబుకేశ్వరం చూడాలి అనుకుంటే కచ్చితంగా నాశిక్ లో వన్ డే ఉండాలి
@kpramod5308
@kpramod5308 3 ай бұрын
ఓమ్ సాయిరాం baba🙏🙏వీడియో 👌
@user-pc2yk5ie3u
@user-pc2yk5ie3u 4 ай бұрын
Good explanation brother...
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 4 ай бұрын
Tq u❤️💐
@anandboreddy736
@anandboreddy736 4 ай бұрын
1 day saripothunda e temples anni darshanam chesukovadaniki
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 4 ай бұрын
మీరు డైరెక్ట్ గా ఒక వైకిల్ మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇందులో తిరుచానూరు అమ్మవారు దర్శనము కొంచం టైమ్ పడుతుంది కానీ మిగితా టెంపుల్ లో దర్శనం మాములు రోజుల్లో ఐతే 5 టూ 10 mins లో ఐపోతుంది
@anandboreddy736
@anandboreddy736 4 ай бұрын
@@SoloTeluguTraveller1 ok maku own vehicle vundi
@shivashankar5517
@shivashankar5517 4 ай бұрын
Kalyana venkateswara swamy temple chupinchandi
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 4 ай бұрын
వీడియో లో అ టెంపుల్ కూడా ఉంది గోవిందా రాజు స్వామి ఆలయం గురించి చెప్పక తరువాత శ్రీనివాస మంగపురం వస్తుంది అదే కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం
@kowshikgamingff4492
@kowshikgamingff4492 4 ай бұрын
super brother 👍👍👍👍👍
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 4 ай бұрын
Tq u💐
@RRCreatorOfficial
@RRCreatorOfficial 4 ай бұрын
Last eppati varaki untundhi dharshanam time ... Shani shingnapur lo...mem shiridi lo unnaam .. ippudu vellaali anukuntunnaam ..
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 4 ай бұрын
ఎపుడు తెరిచే ఉంటుంది
@RRCreatorOfficial
@RRCreatorOfficial 4 ай бұрын
@@SoloTeluguTraveller1 24hrs ha n8 time povochaa ippudu
@RRCreatorOfficial
@RRCreatorOfficial 4 ай бұрын
@@SoloTeluguTraveller1 ye time lo velthe best .. actually naaku trimbakeshwar koodaa vellaali ani plan ..repu n8 9 ki train undhi so ippudu Shani shingnapur velthe repu early mrnng trimbakeshwar vellaali ani plan ..nv cheppu bro elaa best plan
@thunderbolts5383
@thunderbolts5383 6 күн бұрын
after shej aarti , temple is closed. aarti starts at 10pm and ends at 10. 25 pm. after that no more darshan. Dwarkamayeee is open all the time.
@MrChekku
@MrChekku 4 ай бұрын
చాలా బాగా చెప్పారు sir
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 4 ай бұрын
Tqu
@balusmgs3745
@balusmgs3745 5 ай бұрын
ఆలయం లో దర్శన సమయాలు,,,,,, రాజమండ్రి,,,,సామర్ల కోట ,,,,కాకినాడ ల నుంచి టికెట్ rates,,,, bus timings చెపితే బాగుండేది.
@satyaprasad37
@satyaprasad37 5 ай бұрын
JAI GOVINDA JAI GOVINDA JAI GOVINDA JAI GOVINDA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 5 ай бұрын
🙏
@coriyarboy1786
@coriyarboy1786 5 ай бұрын
అభిషేకం కి టికెట్ ఎంత వుంటుంది.. and అభిషేకం పాలతో మనమే చేయొచ్చా లేదా వాళ్ళే చేస్తారా
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 5 ай бұрын
అభిషేకం అయ్యగర్ల్ చేస్తారు. అభిషేకానికి ప్రత్యేకంగా టికెట్ ఎం లేదు అనుకుంటా
@RajeshKumarvizag
@RajeshKumarvizag 5 ай бұрын
Good info brother
@user-mx1zv6hm7l
@user-mx1zv6hm7l 5 ай бұрын
Good very good vedio.
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 5 ай бұрын
Tq u🙏
@srinivaslavanya7612
@srinivaslavanya7612 6 ай бұрын
Aarti ticket book chesthe a gate nunchi vellali Sir
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 6 ай бұрын
నాకు కరెక్ట్ గా ఐడియా లేదండి. Maybe గేట్ నెంబర్ 3 అనుకుంటున్న. మనము ఏ దర్శనం ఐనా బాబా క్యూ కాంప్లెక్స్ భవన్ కి చేరుకోవాలి అక్కడ 3 గేట్లు ఉంటాయి . హారతి ఇచ్చే ఒక అర్ధగంట ముందు అక్కడికి చేరుకుంటే మూడు గేట్లు దగ్గర సెక్యూరిటి వాళ్ళు వుంటారు చెప్తారు
@Lakshmi_All_In_One
@Lakshmi_All_In_One 6 ай бұрын
One adhaar card pine room lo yenni rojulu vundanistharsndi
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 6 ай бұрын
రెండు రోజులు మాత్రమే
@harithav4799
@harithav4799 6 ай бұрын
Harathi tickets offline lo untaya sir
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 6 ай бұрын
ఉంటాయి అండి
@ramakrishnavabbalareddi7158
@ramakrishnavabbalareddi7158 6 ай бұрын
Room book cheste akkada nunchi temple intha duram anna
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 6 ай бұрын
2 కి మీ లోపులోనే ఉంటుంది. రూమ్స్ దగ్గర నుండి టెంపుల్ కి టెంపుల్ నుండి అన్నదాన సత్రానికి దేవస్థానం బస్ లు ఉంటాయి
@ramakrishnavabbalareddi7158
@ramakrishnavabbalareddi7158 6 ай бұрын
Tq
@rajeshpadigala2989
@rajeshpadigala2989 6 ай бұрын
Araku lo bike rental untaya
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 6 ай бұрын
అరకు లో ఉండవు వైజాగ్ నుండే తీసుకోవాలి
@swathikasani3522
@swathikasani3522 6 ай бұрын
Shirdi nundi nagarsol ki buses available untaya? Unte timings cheppandi please..
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 6 ай бұрын
బస్ లు ఐతే ఉన్నాయి కానీ టైమింగ్స్ తెలీదు. రిటర్న్ మీరు షిర్డీ నుండే ట్రైన్ బుక్ చేసుకోండి. నేను కూడా షిర్డీ నుండి నగర్సోల్ రావటానికి బస్ తేలిక ఆటోలు లేక ఇబ్బంది పడ్డా
@kumarn7866
@kumarn7866 6 ай бұрын
RTC buses morning for Ajanata express and Andhra trains kosam 3 to 4 buses available ₹ 84 fare. share cab Rs 150 per head. As above reply getting return journey buses and autos very difficult. Better book from Sai Nagar and change to Ajanta in Manmad statiom
@swathikasani3522
@swathikasani3522 6 ай бұрын
Thank you for your valuable information andi
@arunvihari6868
@arunvihari6868 4 ай бұрын
bus lu undav share autos matrme
@balakrishnashorts
@balakrishnashorts 6 ай бұрын
Sai baba Muslim fakir baba not Hindu Bhagavan.
@DelhiBabu1709
@DelhiBabu1709 6 ай бұрын
Nyc good explanation bro
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 6 ай бұрын
థాంక్స్ అండి🙏💐
@DelhiBabu1709
@DelhiBabu1709 6 ай бұрын
Anna background music baagundhi
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 6 ай бұрын
అవునా థాంక్స్ అది యూట్యూబ్ లైబ్రరీ లో వాళ్ళు ఇచ్చిన ఫ్రీ మ్యూజిక్
@TheSivaram143
@TheSivaram143 6 ай бұрын
Nice video bro, rooms availablity ela untundi bro yatri nivas lo
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 6 ай бұрын
ఈ ఒక్క మంత్ కొంచం కష్టం (డిసెంబర్ 16 నుండి జనవరి 15 దాకా) ధనుర్మాసం ఉంటుంది తర్వాత ఎపుడైనా సింపుల్ గానే దొరుకుతాయి
@prasanthi27
@prasanthi27 6 ай бұрын
Darshan tickets kids below 12 yrs valaki tisukovala? Or not required?
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 6 ай бұрын
12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు
@pattemsrinivasarao6462
@pattemsrinivasarao6462 6 ай бұрын
వీడియో సూపర్ గురు
@SoloTeluguTraveller1
@SoloTeluguTraveller1 6 ай бұрын
థాంక్స్ అండి🙏