చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ దొరకాలంటే కష్టమైన పని, ఒకరి కింద ఉద్యోగం చేస్తే చివరి వరకు ఉద్యోగిగానే మిగిలిపోతారు! అదే వ్యాపారం వైపు అడుగులు వేస్తే, మీరే ఒక పది మందికి ఉద్యోగాలు ఇస్తారు! సో ఉద్యోగిగా ఉండాలా? లేకపోతే ఉద్యోగాలు ఇచ్చే వాడుగా ఉండాలా.. అనేది మీరే డిసైడ్ అవ్వాలి! పది మందికి వ్యాపారాలు మీద అవగాహన కల్పించడమే నా ఛానల్ యొక్క కర్తవ్యం! జై హింద్
For business enquiries:👇
[email protected]