ప్రియమైన భగవత్ భక్తులందరికీ ఆధ్యాత్మిక సాధనలో ఏర్పడే సంశయాలను నివృత్తి చేయుటకు , సరైన ఋషిప్రోక్త సాధనను ఆచరింపజేయుటకు , సగుణనిర్గుణ సాధనా క్రమాన్ని సరైన పద్ధతిలో చేయించుటకు , జపము , ధ్యానము , వేదాంత విచారణ మొదలైనవాటిని వేదప్రోక్త పద్ధతిలో అనుష్ఠింపజేయుటకు ఆచార్య శ్రీఓంకారానందగిరిస్వామి వారు స్వయంగా తమ సాధన అనుభవాలను సూక్తిరూపంలో రచించారు. వాటిని అందరికీ అందించుటకు ఈ ' Omkara meditation Channel ' ప్రారంభింపబడింది. అలాగే ఓంకారము యొక్క విశిష్ఠతను తెలుపుతూ ఓంకార ధ్యానాన్ని , ఇష్టదేవత ధ్యానాన్ని , శ్రీవిద్య సాధనను నూతన మార్గంలో అందరిచే అనుష్ఠింపజేయుట ' Omkara meditation channel ' యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
If any one interested to learn omkara sadhana and sri vidya sadhana and estadevata sadhana through Acharya Sri Omkaranandagiri swami ( sri omkarashramam ) pls contact us at
[email protected]