Пікірлер
@nageswarasarmarallabhandi2777
@nageswarasarmarallabhandi2777 11 сағат бұрын
Namaste guruji nadi vrischika rasi vrischika lagnam sir mars venus mesham lo vunnaru sir karkatakam lo saturn vunnaru sir
@mallikarjunraojillepalli9404
@mallikarjunraojillepalli9404 Күн бұрын
గురువుకు సింహ రాశి మిత్ర క్షేత్రం కదా నెగటివ్ results ఎలా ఇస్తాడు
@user-kc9ir7op4y
@user-kc9ir7op4y Күн бұрын
గురువు గారు నాకు కేతువు వున్నా రష్యాధిపతి గురువు తో కలిసి వున్నారు ఫలితం చెప్పండి..,
@somanadhareddy1789
@somanadhareddy1789 Күн бұрын
ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు సప్తమంలో ఉచ్చ స్థితి
@kurrasrinivas4762
@kurrasrinivas4762 Күн бұрын
హాయ్ సార్, మన జాతకాన్ని "గురుదక్షిణామూర్తి"పాదాల వద్ద ఉంచి ఆయన స్తోత్రం చదువుకుంటే జాతక దోషాలు ఎన్ని ఉన్న పోతాయని నేను ఒక వీడియోలో చూసా. నిజమేనా?
@bsarma8876
@bsarma8876 Күн бұрын
లగ్నం లో శని ఉంటే
@bsongs1000
@bsongs1000 Күн бұрын
Guruvu Garu, Sankranthi dosham gurunchi cheppandi
@dwarkinathn5904
@dwarkinathn5904 Күн бұрын
Super explanation sir
@jayanthisn7419
@jayanthisn7419 Күн бұрын
What is atmakaraka?
@user-nw7rt4kv6x
@user-nw7rt4kv6x Күн бұрын
Tula Lagna. Venus in Rahu in Aquarius. Atmakaraka is Jupiter in Krithika in Aries & Mars in Moola in Sagittarius With Mercury, Saturn Aspects Atmakaraka -- Result Good
@SaicharanLanka
@SaicharanLanka Күн бұрын
Guruvu garu.Namaste andi Padma kala sarpa togam kosam oka video cheyandi.
@sunithagunji3933
@sunithagunji3933 Күн бұрын
Aatmakaraka rasyadhipathi ucchastiti lo lagnadhipathi tho kalisi unnaru alagey panchamadipatyam kuda vachindhi..alagey guruvvargam ayyi sontha nakshatram lo unnaru.. thanks for your valuable information sir🙏
@aksharakotigayatrisrichakr8252
@aksharakotigayatrisrichakr8252 2 күн бұрын
లగ్న పంచమ నవమాధి patule అయినచో
@sankargopi2440
@sankargopi2440 2 күн бұрын
నమస్కారం సార్ ఆత్మ కారకునిగా రాహువుని తీసుకోవాల లేక 7 గ్రహాలనే తీసుకోవాల తెలియజేయగలరు
@user-ln5kw6fs5c
@user-ln5kw6fs5c 2 күн бұрын
Namaskaram swami
@krishnakishore3889
@krishnakishore3889 2 күн бұрын
గురువు గారు, తులా లగ్నం - చంద్ర+శని+ గురు కన్య రాశి,వృశ్చిక రాశిలో శుక్రుడు. సూర్య+బుధ - ధనుస్సు లో. ఇక్కడ చంద్రుడు ఆర్మకరకుడు బుధుడు రాశ్యాధిపతి. శుక్ర బుద్దులకు నక్షత్ర పరివర్తన ఉంది.మీరు చెప్పిన విధంగా ఉంది.. ఎటువంటి ఫలితాలు ఇస్తుంది..
@madhurivaitla7698
@madhurivaitla7698 2 күн бұрын
Lagnadhipathi atmakaraka graham same ayithe ela vuntundi. Naku chandrude both ga vunnadu
@mohanvamsi9351
@mohanvamsi9351 Күн бұрын
Same naku kuda ilaney undhi moon. Cancer lagna medhi?
@SS.creator99
@SS.creator99 2 күн бұрын
Sir how find degree in astrology sir
@nagakirankumarpemmadi2449
@nagakirankumarpemmadi2449 2 күн бұрын
Atmakaraka Jupiter in revati nakshtra conjuct rahu in pisces for kumba lagna
@Achinnisanti
@Achinnisanti 2 күн бұрын
Moon in own house 11h,aslesha star,mercury in Tula 2nd house,Venus in lagna then how it will be
@boby33b1
@boby33b1 2 күн бұрын
లగ్నాత్ 8 వ స్థానం లో చంద్రుడు నక్షత్రాధిపతి పునర్వసు , = గురువు 2 వ స్థానం ధనస్సు లో ఉన్నారు, 7 వ దృష్టితో గురువు చంద్రుడిని చూస్తున్నారు , 8 వ , 11 వ స్థానాధిపతి బుధుడు 10 వ స్థానం లో ఉంటూ గురువు చే 9 వ దృష్టి తో చూస్తున్నారు . శని కూడా విశాఖ = గురు నక్షత్రం లో 12 వ భావం లో వుండి 3 వ దృష్టి తో గురువు ని చూస్తున్నారు ఇప్పుడు బుధ మహా దశ జరుగుతుంది గురువు గారు. వృశ్చిక లగ్నం ( మిధున రాశి , పునర్వసు 1 ) 1. లగ్నం లో కుజుడు (అనూరాధ 3 )+ కేతువు (అనూరాధ 2 ) 2. 2 వ భావం లో గురువు ( వ ) ( మూల 4 ) 3. 7 వ భావం లో రాహువు ( కృత్తిక 4 ) 4. 8 వ భావం లో చంద్రుడు ( పునర్వసు 1 ) 5. 10 వ భావం లో రవి ( మఖ 3 ) + బుదుడు ( వ ) ( పుబ్బ 2 ) + శుక్రుడు ( ఉత్తర 1 ) 6. 12 వ భావం లో శని ( విశాఖ 1 )
@jrsl05104
@jrsl05104 2 күн бұрын
Shastastakalu unte cheskovachaa shaastastakalu ammai raasi nunchi chudala abbai raasi nunchi chudala
@jrsl05104
@jrsl05104 2 күн бұрын
Dhana ,labha stanam ante 2 house,11 th house aa guruvu gaaru
@dileepchitturi3127
@dileepchitturi3127 2 күн бұрын
11 and 12th lord parivarthana is not covered sir, can you tell about it in reply.
@user-nw7rt4kv6x
@user-nw7rt4kv6x 2 күн бұрын
Tula Lagnam. Moon in Punarvasu. Retro Saturn in Cancer & Retro Jupiter in Aries. Saturn 10th Aspect on Aries -- 8:44
@sripriyahari3149
@sripriyahari3149 3 күн бұрын
Ketu ki Tuesday antaaru kada guruvugaru
@sripriyahari3149
@sripriyahari3149 3 күн бұрын
Ketu 2nd house guruvu intlo, Guruvu 5th .kumbha lagnam. Kaani no job for 3 months guruvugaru
@padmanamuduri7982
@padmanamuduri7982 3 күн бұрын
Ayya guruvu garu karaka stanalaku parivartana. Untunda pls cheppandi.
@padmanamuduri7982
@padmanamuduri7982 3 күн бұрын
Sir namaste My son. Kanya lagnam Guru karaka stanaalu 5 lo Sani garu. And Sani nundi 8 lo sinham lo guru unnaru.
@dinajkumarkandukuri1114
@dinajkumarkandukuri1114 3 күн бұрын
Guru garu Naa laaba dhana nakshatradhi pati kujudu 12 lo dhanurrasi lo paddadu Guruvu intlo ketu tho kalisi unnadu Kuja balam 70 Ketu balam 60
@user-kc9ir7op4y
@user-kc9ir7op4y 3 күн бұрын
గురువు గారు నా చతురధిపతి గురువు నా లగ్నం లో ఉంటే ఫలితం...
@user-kc9ir7op4y
@user-kc9ir7op4y 3 күн бұрын
గురువుగారు నా నక్షత్రధిపతి, నా లగ్నరాష్యాధిపతి, నా ధశమాధిపతి బుధుడు నా లగ్నం లో శని, గురువు కలిసి వున్నారు. ఫలితం చెప్పగలరు.
@user-kc9ir7op4y
@user-kc9ir7op4y 3 күн бұрын
నా లగ్నంలో శని, బుధుడు, గురువు కలిసి వున్నారు.
@SS.creator99
@SS.creator99 3 күн бұрын
Sir mari combust
@damodarambeena6244
@damodarambeena6244 3 күн бұрын
వరగోతమ రాహువు గురించి చెప్పండి
@damodarambeena6244
@damodarambeena6244 3 күн бұрын
కోదండ రావువు గురించి చెప్పారా?
@kishora139
@kishora139 3 күн бұрын
Shimha Lagna Moon in 1st house lo vargottama ,moon star lord shukra 2nd house neacha vargottama Ella untaya sir
@hemantKanaparthi
@hemantKanaparthi 3 күн бұрын
Guruji ,this is applicable in navamsha 🙏🙏🙏🙏
@tangududhanunjay9124
@tangududhanunjay9124 4 күн бұрын
Thank you Guruvugaru
@panuthulasrinivas9101
@panuthulasrinivas9101 4 күн бұрын
moon star lord in 9th house its kumbam alavuntunde
@thatipallisubashbabu7619
@thatipallisubashbabu7619 4 күн бұрын
What if moon sign lord is exchange of houses with second lord. There is an exchange of house lords between 9th and 10th. (Virgo ascd) here Venus is also second lord.
@user-ln5kw6fs5c
@user-ln5kw6fs5c 4 күн бұрын
Swami sukrudu chandra nakstram vunte yemiavutundi
@user-ln5kw6fs5c
@user-ln5kw6fs5c 4 күн бұрын
Namaskaram swami
@murariravindranath1066
@murariravindranath1066 4 күн бұрын
చంద్ర నక్షత్రాధిపతి దుస్థానంలో ఉండి ధన స్థానాన్ని కానీ లాభం స్థానాన్నిగానీ చూస్తున్నట్లయితే ఫలితం ఎలా ఉంటుందండి.
@anandkumarpalla777
@anandkumarpalla777 3 күн бұрын
ఏ గ్రహమైనా కేంద్ర కోన స్థితి 1 క్లాస్. ఇక దుస్థానాల్లో పడితే కాస్త ఇబ్బంది. విపరీత రాజయోగం లో ఉన్నా చాలా ఘర్షణ తరువాత ఫలితం.
@Atchyuttdigumarthee
@Atchyuttdigumarthee 4 күн бұрын
K guruvu garu baga chaparuu🎉🎉🎉
@vsnmurthypantula1983
@vsnmurthypantula1983 4 күн бұрын
Namaste Guruvu gaaru meena lagnaniki 2 , 6, 10 lords moola trikonam lo parivartana jarigithe please suggest?
@Kaali-Limitless
@Kaali-Limitless 4 күн бұрын
మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి?
@venuphanibhatla7078
@venuphanibhatla7078 4 күн бұрын
శుభాకాంక్షలు శతమానం భవతి ‌కుంభ లగ్నం భాగ్యం లొ శని రాహు కలయిక . పుట్టి న ది. 31.1.2013. ఉదయం 8.40. కొత్త గూడెం. ఏలా ఉంటుందో దయచేసి తెలుపగలరుని ప్రార్థిస్తున్నా ను
@nageswaraoraokotha2282
@nageswaraoraokotha2282 4 күн бұрын
గురు శని భగవానుడు ఒకే ఇంట్లో ఉంటే ధర్మ కర్మ ఆధి పత్యా యోగం మంచిదేనా వివరించ గలరు నా కొడుకులిద్దరూ కూడా గురు శని భగవానుల కలయిక వుంది పరిహార మార్గం తెలుపగలరు
@murariravindranath1066
@murariravindranath1066 4 күн бұрын
చాలా మంచి విషయాలు చెప్తున్నారండి. ధన్యవాదాలు.
@mahalakshmijalluri242
@mahalakshmijalluri242 4 күн бұрын
Chala bhagundi guru garu