Пікірлер
@kkankya663
@kkankya663 21 сағат бұрын
సోమన సూపర్ అన్న సూపర్
@SampangibaluBalu
@SampangibaluBalu Күн бұрын
వడ్డెర పాట పాడినందుకు ఏపూరి సోమన్న కి కృతజ్ఞతలు
@SampangibaluBalu
@SampangibaluBalu Күн бұрын
జై వడ్డెర 🎉🎉🎉🎉
@YesubabuIrla
@YesubabuIrla Күн бұрын
సూపర్ సాంగ్ మా వడ్డెర కులానికి సంబంధించిన పాట పాడవు
@maheshsampangi9903
@maheshsampangi9903 Күн бұрын
అన్న చాలా బాగుంది సాంగ్ ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో ఆఫ్ చెయ్ మన వడ్డెర మరిన్ని వీడియోస్ చేయాలని అలాగే వడ్డెరల బలహీనతలని వాళ్ళు చేనేత పెంచాలని నాకు చిన్న విజ్ఞప్తి జై వడ్డెర🙏
@chinnadharavath2264
@chinnadharavath2264 2 күн бұрын
Anna garu mana Village lo manushulni marche patalu padava 👍
@RythubiddaRaju
@RythubiddaRaju 2 күн бұрын
❤ మా వడ్డెర ల మీద అద్భుతమైన పాట రాసినందుకు మీకు నా పాదాభివందనం❤🎉🎉
@msantoshsweet...
@msantoshsweet... 2 күн бұрын
Somannaaa.. ని నుంచి వచ్చే ప్రతి పాట లో గద్దర్ అన్న గొంతు వినిపిస్తది....
@sadanandamkandula1778
@sadanandamkandula1778 2 күн бұрын
Super song
@mahendarshaganti7479
@mahendarshaganti7479 3 күн бұрын
Anna neee voice gaddar anna voice okeeela untadhi kani eee computarised voice neeku avasaram ledhu Anna neee original voice tho patalu padandi
@user-wb4mu8vh4x
@user-wb4mu8vh4x 3 күн бұрын
Wow super nice anna 💪💪💪👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@SanjuYadav-rp3ug
@SanjuYadav-rp3ug 3 күн бұрын
Gaddhar anna Leni lotu telangana ki nuvvu thirusthunnavu anna somanna miru telangana aanimuthyam anna❤
@rajbss4457
@rajbss4457 3 күн бұрын
💪💪💪
@user-vd3zp8nn7c
@user-vd3zp8nn7c 4 күн бұрын
Vaddera King 👑
@rathnakark2404
@rathnakark2404 4 күн бұрын
😂❤APOORI.SOMNA🎉Song.Chala😂Adubutanga❤Padaru.Jai🎉Vaddera😮
@byadaiah5048
@byadaiah5048 4 күн бұрын
Super Anna 👌
@bnrstatusvideos4470
@bnrstatusvideos4470 4 күн бұрын
అన్న మాదిగ పాట ఎపుడు రస్థావ్ 🙏🙏🙏
@Andari-vadu
@Andari-vadu 4 күн бұрын
సోమన్న పాట చాలా బాగుంది 👌🙏
@amalachoualam6287
@amalachoualam6287 5 күн бұрын
Awosem song
@vijayerrabelli9112
@vijayerrabelli9112 5 күн бұрын
Superannagaru
@Sudhakarswamybonam
@Sudhakarswamybonam 5 күн бұрын
#super 👌
@koteshkotesh4770
@koteshkotesh4770 5 күн бұрын
జై వడ్డెర జై జై వడ్డెర
@devadarling5945
@devadarling5945 5 күн бұрын
Super sir
@bmarkandeyulu8475
@bmarkandeyulu8475 5 күн бұрын
నేను ఒక మాదిగ బిడ్డాను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో మా వడ్డేరు లు చాలా వెనుక బడి ఉన్నారు కాబట్టి వారిని ST జాబితాలో చేర్చాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ తరుపున డిమాండ్ చేస్తూనాను వడ్డే రులను వెంటనే ST జాబితాలో చేర్చడానికి కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 👍 ఇట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ 👍
@chinnavarma2326
@chinnavarma2326 4 күн бұрын
ఎవరు వెనుకబడి లేరు అన్న , విద్య కి. వెనుక బడి ఉన్నారు, వడ్డెర రాజులు చరిత్ర కలిగిన గొప్ప వ్యక్తులు, రిజర్వేషన్ కి సపోర్ట్ చేయద్దు అన్న ,అందరూ ఒక్కటే , అందరకీ ఉన్నత విద్యా కోసం మనం అందరం కృషి చేయాలి.
@rajeshbandaru9773
@rajeshbandaru9773 3 күн бұрын
tq
@shivashivarathir223
@shivashivarathir223 Күн бұрын
Yes
@loveendadscreation9813
@loveendadscreation9813 5 күн бұрын
ఏపూరి సోమన్న గారు మంచిగా పాడిన పాట. ఇలాంటి మరెన్నో పాటలు పాడాలని. మా బెస్త కులం కోసం కూడా గంగపుత్రులు మీద కూడా పాడండి సార్
@user-jd6ll8mk2c
@user-jd6ll8mk2c 5 күн бұрын
Supar Anna garu 🙏🙏🙏
@pallapuswamy3139
@pallapuswamy3139 5 күн бұрын
ఎపూరి సొమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా వడ్డేర ల గురించి మరేనో పాటలు పాడాలని కోరుతున్నాం జై వడ్డేర జై తెలంగాణ
@naveenpadamatintti4222
@naveenpadamatintti4222 5 күн бұрын
Super anna
@shivaratriashok9219
@shivaratriashok9219 5 күн бұрын
Jai వడ్డెర జై తెలంగాణ❤
@kotachandrashekar2725
@kotachandrashekar2725 5 күн бұрын
ఏపూరి సోమన్న అందరివాడు వెరీ వెరీ సూపర్ అన్నగారు
@Kuntla
@Kuntla 10 сағат бұрын
Hu 0:05
@vishnustudio5765
@vishnustudio5765 5 күн бұрын
అన్నగారు బోయవాల్మీకి ల మీద ఒక పాట రాసి పాడండి... అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lavanyakothapally8701
@lavanyakothapally8701 5 күн бұрын
మీరు ఎంత బీసీల గురించి చైతన్య పాటలు పాడిన వారు చైతన్యం కాదు కదా పైగా ఎస్సీల పైనే దాడులకు దిగుతారు వదిలేయండి అలాంటి వారిని మన ఎస్సీలను మాత్రమే చైతన్యం చేయండి వాళ్లు మనువాద మత్తులో చస్తున్నారు
@maaoorigammathulu
@maaoorigammathulu 5 күн бұрын
Odderollu assemble here👍❤️
@PallapuVenkatesh-h9c
@PallapuVenkatesh-h9c 6 күн бұрын
👍👌
@HappyBaseballEquipment-ri3mm
@HappyBaseballEquipment-ri3mm 6 күн бұрын
Anna elanti songs kavali very xlent ❤
@thallapallivenu9440
@thallapallivenu9440 6 күн бұрын
కృతజ్ఞతలు దగ్గర జంగా రాఘవ రెడ్డి పేరు కొండ రాఘవరెడ్డి అనిరసారు.
@SwaranaApoori
@SwaranaApoori 6 күн бұрын
సూపర్ 👌👌🔥
@sunnyedits2371
@sunnyedits2371 6 күн бұрын
Yadav luu meda kuda okka song cheyande anna 💥❤️✊🙏
@apoorisomanna3474
@apoorisomanna3474 6 күн бұрын
Ok
@pnarendarpnarendar6343
@pnarendarpnarendar6343 5 күн бұрын
Mudiraj mida please song​@@apoorisomanna3474
@pallapugangareddy701
@pallapugangareddy701 6 күн бұрын
Ma vaddera valla payina padinadhuku tq Anna jai vaddera😊
@gajularajashekhar1156
@gajularajashekhar1156 6 күн бұрын
సూపర్ 👌
@MaheshMaharajofficial
@MaheshMaharajofficial 6 күн бұрын
సూపర్ హిట్ సాంగ్
@EedaShekar
@EedaShekar 6 күн бұрын
❤❤🎉🎉🎉🎉
@dvtalkies5773
@dvtalkies5773 7 күн бұрын
అన్న super 🎉🎉 meeru 🎉🎉
@pasupulaadityakumar4483
@pasupulaadityakumar4483 7 күн бұрын
Jai Vaddera
@naraganesh6401
@naraganesh6401 7 күн бұрын
ఒడ్డెరోళ్ల మాయ్యా మేము ఒడ్డెరోళ్ళము గడ్డపర పట్టినాము ఒడ్డెరోళ్ళము మరి గన్ను దెబ్బ పెట్టినాము ఒడ్డెరోళ్ళము
@rapalaravi9759
@rapalaravi9759 8 күн бұрын
TQ somanna Anna❤
@ChrkrRamakrishna
@ChrkrRamakrishna 8 күн бұрын
Super nice
@penumallaramarao6729
@penumallaramarao6729 9 күн бұрын
Super song.. thought provoking
@sambaiahorsu3011
@sambaiahorsu3011 10 күн бұрын
మా వడ్డెర కులాన్ని ముందుకు తీసుకుపోవాలని ఏపూరి సోమన్న గారిని కోరుచున్నాము ఇంకా ఎన్నో పాటలు పాడాలని ఏపూరి సోమన్న గారికి శతకోటి వందనాలు అన్న ఎవరు పట్టించుకోని మా వడ్డెర జాతిని పట్టించుకోని పాట పాడడానికి ఇంకా ఎన్నో పాటలు తీయాలని ఇంకెన్నో పాటలు పాడాలని పబ్లిక్ లో బాగా అడ్వర్టైజ్ గా తీసుకురావాలని ప్రభుత్వ ముందుకు తీసుకురావాలని ఏపూరి సోమన్న గారిని కోరుచున్నాము ఇట్లు వరంగల్ జిల్లా వడ్డెర సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఓర్సు సాంబయ్య ఏపూరి సోమన్న గారికి శతకోటి వందనాలు అన్న పాట పాడినందుకు
@gollasrikanth5648
@gollasrikanth5648 10 күн бұрын
🙏🙏💐💐💐