Пікірлер
@vasavidommati9141
@vasavidommati9141 17 минут бұрын
Thanks doctor 🙏
@hanumunaiksapavat5107
@hanumunaiksapavat5107 2 сағат бұрын
How much cost of injection sir.
@padmavanteru683
@padmavanteru683 3 сағат бұрын
Thanku you sir
@manjulaedagotte2376
@manjulaedagotte2376 7 сағат бұрын
Tq sir chala baga cheparu
@chitikenanageswararao9008
@chitikenanageswararao9008 7 сағат бұрын
Good information about coconut water
@DarksideEnt8
@DarksideEnt8 8 сағат бұрын
Can't understand you
@lakshmanaraomamidi9361
@lakshmanaraomamidi9361 10 сағат бұрын
సర్ ... థాంక్క్ సర్ .. నిజంగా నైట్ అంత ఒకటే వెక్కిళ్ళు.. ఎంత సేపు వాటర్ తాగిన.. మళ్ళీ సారి వాటర్ గోరువెచ్చగా చేసుకొని అందులో కొంచెం నిమ్మరసం వెస్కొని తాగినా అయిన తగ్గలేదు.. అలా చాలా సమయం తరువాత అలా నిద్ర పట్టింది.. మార్నింగు 3 అవుతుంది మెలుకువ వచ్చింది.. ఇవి మాత్రం ఆగకుండా అదే పనిలో ఉన్నాయి.. సర్ నిజంగా నాకు కొంచెం భయం వేసింది.. ఇవేంటి నాన్ స్టాప్ గా తగులుకున్నాయి అని .. సరే యూట్యూబ్ లో ఏమైనా హెల్ప్ దొరుకుతుంది ఏమో అని టైప్ చేసిన... ఫస్ట్ ఒక వీడియో వచ్చింది , ఆ వీడియో చూసాక ఇంకొంచెం భయం వేసింది.. ఒక డాక్టర్ గారు ఏవేవో టెస్ట్స్ చేయాలి స్కానింగ్ చేయాలి అని చెప్తున్నారు... అఫ్కోర్స్ ఆయన కూడా చెప్పినది తప్పు కాదు దాని తీవ్రత బట్టి చూడాలి.. నాకు అయితే ఒక నైట్ అంత ఆగలేదు... సర్ ... ఈ ఒక్క వీడియో ధ్వార మీరు ఎంతో హెల్ప్ చేశారు.. మీకు ఆ భగవంతుడు మరెంతో ఆయుస్సు ని , మీ ఆరోగ్యాన్నీ పెంచి.. ఇలాంటి సమస్యలను తగ్గించటానికి మీ వంతుగా ఇలాంటి వీడియోస్ మీ అనుభవం తో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్ ... చాలా చాలా థాంక్క్ సో మచ్ సర్ ... ఫైనల్ గా మీతో పాటుగా నా మొబైల్ కి అండ్ నా రీఛార్జి కి కూడా థాంక్క్ చెప్పుకోవాలి.. సో హ్యాపీ సర్ .. నైట్ ఈ యూట్యూబ్ ఐడియా వచ్చి ఉంటే నిద్ర అసలు నిద్రే వేస్ట్ అయ్యేది కాదేమో.. ఎనీవే థాంక్క్ థాంక్క్ సో మచ్ సర్ ... థాంక్క్
@nanireddy8588
@nanireddy8588 16 сағат бұрын
Sir నాకు ఫుట్ పెయిన్ తిమ్మిరి వున్నాయి l5.s1 అన్నారు బ్యాక్ పెయిన్ two days lo తగ్గిపోయింది కానీ ఫుట్ పెయిన్ అండ్ తిమ్మిరి, బర్నింగ్ సెన్సేషన్ ఉండిపోయాయి. పెరిఫెరల్ నేర్వె ప్రాబ్లెమ్ అంటున్నారు ఎంతవరకు నిజం సార్
@PaigeriSrinivasulu-iu4dj
@PaigeriSrinivasulu-iu4dj 18 сағат бұрын
Sir l4 l5 surgery అయింది అయిన నొప్పి తగ్గలేదు ఎలా సర్
@vasupratapreddy1776
@vasupratapreddy1776 20 сағат бұрын
💪💪💪💪💪💪💪🙏🙏🙏
@umarani2159
@umarani2159 21 сағат бұрын
Thank you sir
@gorrepatikishore9870
@gorrepatikishore9870 21 сағат бұрын
డాక్టర్ గారు నాకు బాక్ పైన్ అండ్ గజలో పైన్ ఉంది సార్ vijyawada డాక్టర్ గారు స్కాన్ చేసి హెర్నియా వుంది అన్నారు సర్
@user-qf2xr9lp8r
@user-qf2xr9lp8r Күн бұрын
Hii sir naaku 24yrs. Naaku left upper back pain appudappudu vasthundi sir edaina problem undantara sir. Alage na body appudappudu multiple places lo jarks isthundi sir plzz reply sir edain problem a sir plzz reply sir😢
@sureshdoddapaneni3882
@sureshdoddapaneni3882 Күн бұрын
Thank you sir
@spotthought6215
@spotthought6215 Күн бұрын
Excellent explanation.. very educational and useful video.. doctor garu. Many thanks 🙏
@kodaripushpalatha
@kodaripushpalatha Күн бұрын
Vestige mokalla arugudala ki supliments vadadam valla Amina use vuntada sir
@rajasripotukuchi5805
@rajasripotukuchi5805 Күн бұрын
Very good explanation sir, solutions baga chepparu dr garu
@bhaskara2121
@bhaskara2121 Күн бұрын
డాక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారములు మీరు అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేస్తున్నారు
@NalamothuThanuja
@NalamothuThanuja Күн бұрын
నొప్పికి రాత్రులు నిద్ర ఉండట్లేదు కాబట్టి మాకు మెడిసిన్ చెప్పండి
@NalamothuThanuja
@NalamothuThanuja Күн бұрын
మాకు మెడిసిన్ చెప్పండి
@sathishampaty4796
@sathishampaty4796 Күн бұрын
Sir 🎉🎉🎉❤❤
@sathishampaty4796
@sathishampaty4796 Күн бұрын
Sir 🎉🎉🎉🎉🎉❤
@chandrasekhar-nu6gz
@chandrasekhar-nu6gz Күн бұрын
Meg citrate, Meg glicinate - best, Meg -L trionaite, Meg - malite ( malic acid) Meg torin ( best for suger people) Meg sulphate - Epsom salt
@mohammadnawaz6978
@mohammadnawaz6978 2 күн бұрын
Reply please sir
@ananthamongam2882
@ananthamongam2882 2 күн бұрын
Thank you so much Dr garu for your valuable suggestions
@mohammadnawaz6978
@mohammadnawaz6978 2 күн бұрын
Sir naku elanti heart problems Levu dinivalla heart beats speed avuthe em cheyyali
@Devotional_Sprititual-Talks
@Devotional_Sprititual-Talks 2 күн бұрын
Thank you sir..plz do more vedios
@thirupathireddypeddireddy8020
@thirupathireddypeddireddy8020 2 күн бұрын
Good explanation sir
@balakarajeshreddy7792
@balakarajeshreddy7792 2 күн бұрын
Nadumpodakadupu nopi okesari vachuthundi
@SivaPrasadASP
@SivaPrasadASP 2 күн бұрын
Ala chesina taggaledhu sir..
@satyanarayanab8898
@satyanarayanab8898 2 күн бұрын
Thankyou dr well explained
@sudhakarbabu6123
@sudhakarbabu6123 2 күн бұрын
Sir.throt.enfecshons.thagutha.ya
@komaraiahkanakam5613
@komaraiahkanakam5613 2 күн бұрын
Thank you Doctor garu for your valuable medical information about Uric acid 🙏
@palubabukankati1027
@palubabukankati1027 2 күн бұрын
సార్ చాలా చక్కగా చెప్పారు సార్ నాకు మీతో మాట్లాడే అవకాశం కల్పించండి సార్ నాకు 20 రోజుల నుంచి దెబ్బ తగిలిన దగ్గర నుంచి చేతివేళ్లు తిమ్మిర్లు వస్తూ అరచేయి మొద్దు బారుతుంది ఏం చేయాలో సలహా చెప్పండి సార్
@palubabukankati1027
@palubabukankati1027 2 күн бұрын
సార్ మీరు చెప్పిన లక్షణాలన్నీ నాకు ఉన్నాయి నాకు డోర్ కి దర్వాజా కి మధ్యలో గట్టిగా ప్రె దెబ్బ తగిలి సర ప్రెస్ అయ్యి వస్తుంది దీనికి ఏం చేయాలో కొంచెం సలహా చెప్పండి ఈ చేతికి దెబ్బ తగిలింది అప్పటి నుంచి ఫస్ట్ దురద వచ్చింది తరువాత తిమ్మిరి వస్తుంది
@punnamrahul276
@punnamrahul276 3 күн бұрын
Sir i have 547 triglycerides
@pravalikamadugula2439
@pravalikamadugula2439 3 күн бұрын
Surgery chepisthe better ga untadha sir leka injection isthe better na cheppandi sir ma amma gariki miru cheppina simtoms unnavi sir
@arunprakash2503
@arunprakash2503 3 күн бұрын
Ratio yentha untey manchide naku 4.0 undi sir please reply anyone
@JagannathamVenkatasridhar
@JagannathamVenkatasridhar 3 күн бұрын
Thanku sir chala Baga chepparu
@HariUdikada-cl9gl
@HariUdikada-cl9gl 3 күн бұрын
Thanks sir
@user-nq4we2to3y
@user-nq4we2to3y 3 күн бұрын
Good explain sir
@ravichandra3210
@ravichandra3210 3 күн бұрын
గుడ్డు yellow లో కొలెస్టరాల్ వల్ల గుండె పోటు అని ఇన్ని దశాబ్దాలు ఊదరగొట్టిన ఈ దొంగలు ఇప్పుడు జనాలు రివర్స్ అవుతున్నారు అని తెలిసి ప్లేట్ తిప్పేశారు. ప్రజల్ని అనారోగ్యంగా ఉంచటానికే ఈ guidelines అన్నీ చాలా జాగ్రత్తగా రాస్తారు. ఇప్పుడు గుడ్డు ఎల్లో కి హార్ట్ కి సంబంధం లేదు కదా మరి ఎన్ని గుడ్లు తినొచ్చు రోజుకి ?? 4 తింటే తప్పా? పోనీ 7? ఏదో ఒక లిమిట్ చెప్పండ్రా దొంగల్లారా!! అసలికి ఏ లిమిట్ లేదు... మీకు ఎన్ని తినగలిగితే అన్ని తినండి. నెయ్యి కూడా అంతే ఫ్యాట్ వల్ల గుండె పోటు రాదు. మీ gudelines ఎన్ని రంగులు మారుస్తున్నారో చూస్తే మీరు ఎలాంటి నరహంతకులో అర్థం అవుతుంది. ఒక పూర్తి జీవి (కోడి పిల్ల) తయారు కావటానికి కావలసిన ప్రతిదీ గుడ్డు ఎల్లో లో ఉంది. దానర్థం ప్రతి విటమిన్ ప్రతి ప్రోటీన్ ప్రతి మినరల్ ప్రతి trace element. ఇంతకంటే ఆరోగ్యకరమైన ఆహారం ఈ సృష్టిలోనే లేదు.
@faizahamedshaik6842
@faizahamedshaik6842 3 күн бұрын
My wife has C4 C5 C6 De generative disease vachindi sir .....plz suggest treatment
@srinivasrao2140
@srinivasrao2140 3 күн бұрын
Good information dr.sir
@smsubhani5884
@smsubhani5884 3 күн бұрын
B.p.ku ea tab manchidi sirr.
@sivachowdary5979
@sivachowdary5979 3 күн бұрын
Hi sir 4 hours gap tisukoni ivvocha baby ki
@cdevi2779
@cdevi2779 3 күн бұрын
Evi cheyali
@sreenivasulu.r9335
@sreenivasulu.r9335 3 күн бұрын
Pre diabetic unte medicine avasaram ledantara sir pls reply
@mks6858
@mks6858 3 күн бұрын
Nenu 5 years nunchi daily one tablet vadthunaa ,sciatica pain night leg pain nidra vundadhu ee tablet veskunte better lekunte narakame ,
@nagarajuraju3027
@nagarajuraju3027 3 күн бұрын
To sidu pain ekkada